నటి కస్తూరి ఒకప్పుడు తెలుగు వారు తమిళ రాజ అంతఃపుర లలో పనిచేయడానికి వచ్చి తమిళనాడు లో స్టీరపడ్డారు అని తెలుగు వారి గురించి చాలా కీతాగా మాటలాడింది, ఆ లెక్కన శ్రీలంకలో ఉన్న తమిళులు అప్పట్లో అక్కడి తోటలలో పని చేయటానికి కూలీలుగా వెళ్లి అక్కడే స్టీరపడ్డారు. ఇప్పుడు తమిళులను కూలీలుగా సంభోదిస్తే నటి కస్తూరి ఊరుకుంటుందా?. దీనిని తెలుగు వారందరు ఏక కంఠంతో ఖండించాలి.
@jayakrishnapenumarthi351014 күн бұрын
@@pulicherimaheshkumar1269 మీ తులనాత్మక పరిశీలన బాగుంది.
@mounicar714016 күн бұрын
I am Telugu settled in TN , she spoke ill and now shamelessly denying it thinking no Telugu people from 2 Telugu will not know or understand what she said in tamil. Basically she insulted Telugu people in tamil nadu and covering it up to sustain in Telugu industry.All the Brahmins here in TN is living peacefully but few idiots who talk about their cast privilege and discriminate others will suffer simply getting troll material like kasthuri
@aavaninaidu655616 күн бұрын
basically mana telugus ki pakka rastra kukalu yela arisina manchole e kukka nadar kulam di .idhi enduku brahmin gurinchi maatladindo navvosthundi. aravolu drustilo telugus andaru draviaya ( thevdia lanja) anduke chala nitchamga maatladutharu.
@sridharthota491116 күн бұрын
💯 percent what you said is correct. I have followed total issue. There is no need to bring Telugu word at all in her speech.
@Hahu-w3x15 күн бұрын
What is wrong in what she said if there are some Telugu people who went to TN to serve the kings there there is nothing wrong. You might be suffering from your own inferiority complex
@CRMS197515 күн бұрын
How about Tamil braman who are living in Hyderabad. they came along with Mokshagundam visweswaraya. to work for his civil works . complete caste feeling of cinema people
@PremKumar-yz4kz15 күн бұрын
తమిళులను విమర్శించి మనం చెన్నై లో తిరగగలమా కాని ఈ ధీర బీజేపీ కార్యకర్త మన భాగ్య నగరం లో మాట్లాడ గలుగుతుంది. ఇది కదా తెలుగు వారి అదృష్టం.
@anandkintada276312 күн бұрын
Yes. Mana durbhagyam . Mana chethakani thanam. Kicking her.
@shashibandi538216 күн бұрын
Anti brahmin movement started because of the superiority of Brahman towards nonbrahmins.
@narasimhamanumula623515 күн бұрын
@@shashibandi5382 How can you say. When you are happy with Muslims & Christians, who killed and raped and enslaved our women, you are not happy with Brahmins who even sacrifised their lives to protect our culture & religion. What a great thinking?.
@narasimhamanumula623515 күн бұрын
@@shashibandi5382 In these days of internet, where all the information is available on line, is it not shameful on your part, to scold on community for your backwardness.? If you have severe hunger and thirst for development,who prevented you?
@Hanu-yc4ig14 күн бұрын
Lol then what about anti abhramics movement, u ppl shamelessly praise Christian Britishers ,follow Christianity and Islam ,first boycott these foreign religion kk they killed and tortured us but we shamelessly following their religion and shamelessly these converts Christians are copy pasting hindu rituals ,songs ,yoga (given by hindus)converted as Christian yoga chi chi first fight about these u shameless ppl
@chirupandranki166116 күн бұрын
తమిళ్ నాడు మనం వెళ్లడం ఏంటి. పూర్వం ఒకే సంస్థనం గా ఉండేది.
@rajeevnaikramavathu84215 күн бұрын
బాపనోళ్ళు ఇద్దరు ఇలా మాట్లాడుకుంటారు.... అంతేగా.... చక్కని ప్రయత్నం చేస్తున్నారు బయట పడేద్దాం అని
@jayakrishnapenumarthi351015 күн бұрын
@@rajeevnaikramavathu842 స్వప్నకి బుద్ధిలేదండి తెలుగు భాషను, జాతిని అవమానించిన కస్తూరినీ చక్కగా కూర్చోబెట్టి మాట్లాడుతోంది. గెట్ ఔట్ ఆఫ్ మై స్టేట్ అనాల్సింది.
@raipramodkumar798916 күн бұрын
ఒక బాపనామే ఇంకో బాపనామే ఉన్న వివాదం నుంచి బయటకు వేసే ప్రయత్నం....
@Hahu-w3x15 күн бұрын
Oka non bapanodu leni ponivi imagine chesukoni edistunnadu
@CRMS197515 күн бұрын
yes it's true
@msr930316 күн бұрын
Boycott కస్తూరి,boycott bjp
@samratkadiyam407116 күн бұрын
కస్తూరి boycott అంతవరకూ బాగానే ఉంది. కానీ BJP boycott ఎందుకు?
@rainbowsalt-gc7ek16 күн бұрын
@@samratkadiyam4071kasthuri BJP party. Party tarapuna matladindhi.
@msr930316 күн бұрын
@samratkadiyam4071 she is bjp leader andhbhakt, 🤣 🤣🤣
@sreeraam722915 күн бұрын
Mari muslims hindus ni avamanincharu champaru.. appudu boycott muslims boycott Islam and boycott congress anali ga
@Naarieg14 күн бұрын
Boycott గొర్రెలు అని చెప్పొచ్చుగా
@shivareddem584316 күн бұрын
సుప్పనాతి ఇంటర్వ్యూ. Interview చేసే ఆమెకు పనిలేదు.
@vijayalakshmivooda794616 күн бұрын
Those who gave feedback positively are shameless
@ramarao803216 күн бұрын
ద్రావిడ పార్టీ ల క్రూరత్వం గురించి, బ్రాహ్మిన్స్ పై జరుగుతున్న దాడుల గురించి ప్రశ్నించే హక్కు మీకు వుంది కానీ , తెలుగు వాళ్ళంటే కరుణానిధి కుటుంబం మాత్రమే కాదు అది గుర్తు పెట్టుకొని మాట్లాడాలి
@bennyyalla14 күн бұрын
Varey wah, actor is actor. What a narration. If you see that video and her body language while expressing those criticising comments on Telugu people. After the episode, she struggled to cover up that she did not mean like that. Now shedding crocodile tears. Actor is actor. One saying "What is there in your heart, will be spelt through your mouth when you are in an aggressive mood." I think people understood. Boycot her totally. Now saying "I am a converted Telugu woman." A cruel joke to believe.
@vijayalakshmivooda794616 күн бұрын
Please boycott her from telugu industry
@allembrace2 күн бұрын
Do not spew your venom. KASTHURI is telling truth - She meant some thing in her speech, and conveyed a different meaning. These things happen in your life also . People misunderstand. KASTHURI is innocent. you can verify from her several previous talks, actions, and commitment.
@Naarieg14 күн бұрын
చాలా మంది విజయ్ పార్టీ కూడా మద్దత్తు ఇచ్చారు కదా, ఆయన బ్యానర్ మీద ఒక పక్క ఫోటో పరియర్ ఫోటో ఉంది. ఆ పెరియార్ అన్న వాడు హిందూ వ్యతిరేకి, అది మీకు తెలుసా? కస్తూరి గారి ఏమి చెప్పారో జాగ్రత్తగా వినండి
@Pch07016 күн бұрын
Better to play the original video of what she said..... people are not fools. Her tone,her attitude & her words have changed after backlash from Telugu people.Looks like now she is scared of losing opportunities in Telugu industry. Being a bjp leader, she did wat they are supposed to do. Spreading hatred as always.
@forfellowcitizens426316 күн бұрын
Exactly… She is a venomous lady..😢
@rajikishorerajamallu112316 күн бұрын
బీజేపీ, ఆరెస్సెస్ పథకమే ఈ ఇంటర్వ్యూ,, ఇది కొంచెం ఇంగితజ్ఞానం ఉన్నవారికి చాలా ఈజీగా అర్థమవుతుంది..
@anandkintada276312 күн бұрын
యాంకర్ స్వప్న సిస్టర్ ఆర్జీవీ వెర్సెస్ గొంగటిలో తింటూ వెంట్రుకలు ఏరుకునే ఈ కస్తూరి కి డిబేట్ పెట్టండి. కుల వివక్ష చూపడం వలనే కద బ్రాహ్మణులు వివాదానికి కేంద్ర బిందువు గా వుంటున్నారు. అందుకే తమిళ ద్రవిడియన్ పార్టీ లు బ్రాహ్మణులను అంటున్నారు. అనడం లో తప్పేముంది . ఈవీడ కమిట్మెంట్ అవ్వకుండా ఈ సినీ ఇంద్రలోకంలో ఒక రంబ ఊర్వశి మేనక లా జీవించగలదా. ఎంతసేపూ అంటరానివారిలాగ మా బ్రాహ్మణ మా బ్రాహ్మణ అని కుల దురహంకారం గోలే వివాదాలకు మూలకారణం. ఈ మత రాజకీయాలు బ్రాహ్మణులు చేయడం వలనే కద ఈ దురహంకారానికి పాల్పడింది . డర్టీ రోగ్ కస్తూరి .
@allembrace2 күн бұрын
anandakintada - why & where did you got, nurtured and accumulated all this hate,poison in your life. KASTURI is innocent. You must give up and change your evil thinking, divisive, harmful thinking.
@PremKumar-yz4kz15 күн бұрын
నటి కస్తూరి నూటికి నూరుశాతం బీజేపీ భావజాలాన్ని ముందుకు తీసుకెళుతున్న గట్టి కార్యకర్త
@kasanimahalakashmirao572716 күн бұрын
DONT TALK YOU ARE HALF KNOWLEDGE LADY.
@getlost665214 күн бұрын
Karunanidhi is Telugu , he is associated with Dravidian .
@SURESHKUMAR-iw4ut16 күн бұрын
ఇద్దరూ బ్రాహ్మణులే 😂
@vtanz16 күн бұрын
Stop this nonsense. It has become a fashion to make unfair, disrespectable comments and after that say sorry. You can't take the words back.
@Tiruvisa16 күн бұрын
She might be taking drugs and saying sorry😂😂😂
@aravind404216 күн бұрын
Telugu vallani takkuva chrsinadi clear ga undi..
@venkateswarlub726214 күн бұрын
స్వప్న గారు కస్తూరి గారు వీడియో ప్లే చేసి చూపించండి
@NRVAPPASAMY116 күн бұрын
Why people who has moved from TN to Andhra and Telangana ( Tamilisai and Kasturi) has got so much hatred towards Telugus in TN? Telugus in TN have no connection for centuries with Telugus in Andhra/ Telangana. You have neither supported for any of their causes. Do not fuel it by supporting Telugu haters like Tamilisai and Kasthuri. She has spoken in drunken state and questioned on the representation of Telugus in TN Assembly and Ministry. Telugu ancestry accounts about 27% of TN population and they are invisible. Respect comes from the community which serves the society and philanthropic - not selfish intellectuals.
@vangalakrishna697312 күн бұрын
తెలుగు లో టీవీ ఛాన్స్ ఇస్తే పొగరుగా ప్రవర్తించరాదు. అహంకారం మంచిదికాదు
@aavaninaidu655616 күн бұрын
very brilliant aravas gang..self publicity cheskodamlo valaki sati vale . wah em acting ra devuda anduke telgu mogolu padi chasthunaru😅😅😅
@nickrentapalla804515 күн бұрын
She is big actor in life, do not entertain any more.
@sampathtadiparthi736113 күн бұрын
అన్నమయ్య చెప్పాడు సరే, మరి మిగిలిన వారు కులం ను పెంచి పోషిస్తున్న వారేవరు, చెప్పడం వేరు ఆచరించoడం వేరు ,మీరు మాట్లాడింది తప్పు అయితే ఒప్పుకొని క్షమాపణలు చెప్పండి, ఇది మీ అంతరాత్మ పైన ఆధారపడి ఉంటుంది
@tangellaaseervadam214515 күн бұрын
We are all indians, no differences in the people's minds. Such women are creating differences between the Indian people.
@mohdabood771515 күн бұрын
అమ్మ కస్తూరి బ్రాహ్మణులు మాట్లాడే మాటలు కావు అమ్మ మా గ్రామంలో కూడా బ్రాహ్మణులు ఉన్నారు కానీ నీలాగా ఇలా మాట్లాడారు
@buraramesh726216 күн бұрын
మీకు విలువ ఉందా డబ్బులకు బట్టలు విప్పుకునే మీరు మాట్లాడుతారా
@kollaanjaneyaprasadis567713 күн бұрын
We are telugu dravidians
@rajeevnaikramavathu84215 күн бұрын
అమ్మ స్వప్న కాస్త ఆలోచించు.... ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడండి
@ksvk967215 күн бұрын
Brahmins are less than 2% in Tamilnadu
@wuritichantibabu732816 күн бұрын
మాటజారడం తేలిక,సమర్ధించు కోవడం అంత తేలిక కాదు.
@narasimhatera826315 күн бұрын
The explanation is convincing she has no intention to degrade Telugus
@SubbaraoNeethipudi13 күн бұрын
కస్తూరి బాప్పా నువ్వు నిజంగా సనాతనధర్మాన్ని అనుసరించే దానివైతే ఇంట్లోనుంచి కాలు బైట పెట్టకూడదు భర్తకి సేవ చేసుకొంటూ పిల్లల్ని చూసుకోంటూ ఇంటి గుమ్మం డాటకూడదు అనేది మొదటి ధర్మం మరెందుకు సినిమాల్లో నటించి రోడ్డెక్కి తైతక్కలాడుతున్నావు.సనాతన ధర్మం లో స్త్రీ లు చదవ కూడదు మరి నువ్వెందుకు చదివావు. ఇలాచెప్పుకుంటూ పోతే ఈ పేజీ సరిపోదు.
@allembrace2 күн бұрын
OREY SUBBARAO NEETHIPUDI - where did you get all this hatred, poison you are blurting out? As a former communist I am telling you this. You are wrong. Give reference from authentic source. Do not blurt out your poison, hatred which you are a reservoir.
@SubbaraoNeethipudiКүн бұрын
@allembrace తెలుగులో ఏడవా
@sureshummadisetty120616 күн бұрын
its not bramhin.....its a war between aaryans vs dravida ....don't bring bramhins into this dravida aryan fight .......we have dravida bramhins .....so dravidans please do not insult bramhins....they are our dravida bramins....all dravida speakers are dravidinas
@MGqueek16 күн бұрын
Then those aryans are died know what to do now.. Dravidian brahmins are the decendants of aryans…
@Hahu-w3x15 күн бұрын
There is no Aryan or Dravidian…this is another fake narrative
@RajeevSunkara13 күн бұрын
Kasturi oka rayi vesindi reverse vachi thagilindhi anthe 😂😄
@AnilKumar-jw8xy14 күн бұрын
కస్తూరి మాటలలో వాస్తవం వుంది,తప్పు ఏమి ఆమె మాటలాడ లేదు
@MadhaviK-nc1qi16 күн бұрын
Deeni cheputho kotali swapna ma
@sridharthota491116 күн бұрын
Nonsense interview. Damage control.
@ramappakoduru263014 күн бұрын
she is covering and not yet realised. Don't give importance toher.
@victoremmanuel186710 күн бұрын
She is fanatical and clearly out of her mind. She clearly insulted Telugus in tamil Nadu for she was doing that work for money. She cannot justify her stupid stand and give unreasonable explanation. She has to face the music in TN
@tirupathiraokarpurapu226415 күн бұрын
What kasturi said is correct. She only targets DMK not Telugu people or languages.
@mohang42674 күн бұрын
One thing is true. Brahmins suppressed other casts and discouraged their education
@venugopalasarma713615 күн бұрын
ఆమె అన్నదాని ప్రకారం తెలుగు వాళ్లందరూ రాజు, రాణి బానిసలుగా వెళ్లివుంటే,ఆ రాణి గారికి సేవ చేయడానికి ఇన్ని లక్షలమంది వెల్లివుంటారని ఎలా బుద్ధి లేకుండా అనుకుంటారు ? అసలు ఆవిడ మాట్లాడింది కేవలం తెలుగు వాళ్ళ సభ కాదే? ఇదంతా నాస్తిక,హిందూ వ్యతిరేక,భారత వ్యతిరేక ద్రవిడ కజగం కుట్ర అని తెలీడం లేదా? వాళ్లు అతి నీచంగా మన సనాతనధర్మాన్ని వ్యాఖ్యానిస్తే అప్పుడు మనం ఇంతగా రియాక్ట్ కాలేదే? అప్పుడు మన అందరిదీ సనాతనధర్మమని మన తెలుగు వాళ్ళకు రోషం రాలేదే ? కుళ్ళు,కుత్సిత ప్రాంతీయ భేదాలు విడిచి భారతీయులుగా మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించండి. ఐకమత్యంగా లేకుంటే మన ఉనికికే ప్రమాదమని గ్రహించండి.
@manikandandhanaraj836016 күн бұрын
It's false statement, only brahmins was there in that meeting, not all kulas, not all parties
@MKMasthu16 күн бұрын
Sollu explanations
@viswanathareddymallem293116 күн бұрын
we the people of andhra give more respect to bramins we give dhakshina to brahmins this dhakshina instead of giving god we give it to pujaris i.e brahmins
@Bbangaram-d9u16 күн бұрын
Swapna garu ilanti vaarini interview chesi mee meeda maakunna gouravaanni thagginchukokandi
@Franklin-w1x15 күн бұрын
Ekada edichindhi ammy interview loo fake thumbnails
@venkateswarluk513316 күн бұрын
All South Indians are Dravidians, whom BJP leader Tarun Vijay called black-skinned people once. Kasturi garu has criticised the BJP for imposing Hindi once and now saying there is no Dravidanism by following BJP IT cell propaganda. Although it celebrated, Deepavali is not an auspicious festival (it comes on Dark Moon Day) for South Indians and therefore we can't celebrate it by doing pooja like in the North.
@jayakrishnapenumarthi351016 күн бұрын
నువ్వు చెప్పదలచుకున్నది ఏంటో నీకే తెలీదు. నువ్వు ఏం రాశావో ఎవరికీ అర్థం కాలేదు. ఇంగ్లీష్ వద్దు, తెలుగులోకి రా!!
@narasimhamanumula623516 күн бұрын
These are the illeffects of the draconic Dravidianism.
@daruvurisubbarao13 күн бұрын
బ్రామ్మణులంధరు బ్రామ్మనిజాన్ని అంగీకరించరు
@venkatasubbarao22215 күн бұрын
Kasturi garu is great. Good interview
@tirupathiraokarpurapu226415 күн бұрын
కస్తూరి గారు ధైర్యంగా ముందుకు వచ్చారు డీఎంకే పార్టీ దరిద్రపు భావజాలం పట్ల వ్యతిరేకంగా
@amiths156614 күн бұрын
That is what I know. As per historians not me
@vysyarajushanmukh55026 күн бұрын
ఏదైనా పరిపాలనా విదంగా తప్పులు ఉంటే విమర్సలు చెయ్యాలి అంతే గాని కులాల మధ్య మతాలు మద్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే మాట్లాడం మంచిది కాదు
@manohar484911 күн бұрын
Useless interview..in the name antagonizing one Party..this lady denigrating one biggest community..in this process this lady once again degrading her own community..she should be boycotted by Telugu group..she is unnecessarily dragging other Hindu group of TN who are more pious than anybody.
@Mr.Shanku75114 күн бұрын
This anchor should not try to back her... how dare such fellow to comment in such way
@koduruarjun664111 күн бұрын
Meru bramins gurinchi cast feeling tesukuvastundhi kasturigaru ...bramins chala greate ani bjp kosam South India lo chastundhi
@arunareddy761615 күн бұрын
actually why do you have to talk such nonsense
@NRVAPPASAMY116 күн бұрын
It is unfortunate that she spoke about Telugu people who always safeguarded Brahmin community and respected. No Brahmin came forward to help Bharathi when he was live or after death. It is Ettayapuram Telugu king's made him court poet. Bharatiyars family returned to Ettayapuram after his death in 1921. When a Telugu friend of Bharathiyar from Kovilpatti saw the family’s distress, He wanted to gift the land, but Chellamma, Bharati’s wife, declined as she cannot oversee farming. So he sent Farm Produce and Firewood from that day till his death in 1954.
@RamaKrishna-mp7md15 күн бұрын
Whatever Kasturi said is her personal opinion and she should be blamed. BJP is no way connected with it.
@AnirudhAnumula15 күн бұрын
ఈమె చెప్పింది నిజమే కదా
@mohdabood771515 күн бұрын
తెలుగు రాష్ట్ర బిజెపి నాయకులు మాట్లాడురు
@Hahu-w3x15 күн бұрын
Arey mana paruvu maname teskuntunnam. What she said is one thing and what media is projecting is another thing
@dr.sekarhealthcare.604711 күн бұрын
She is bloody mad she should not be given any importance.. Boycott her .
@viswanathareddymallem293116 күн бұрын
who told gandhi he is komati
@rajashekar270915 күн бұрын
Kasturi bjp banisa
@markandeyamaharshi792714 күн бұрын
KASTOORI INTHA KAMPAA.
@amiths156614 күн бұрын
Dravidians are natives of India. They are driven from north to south India.
@vijayalakshmivooda794616 күн бұрын
Over acting
@SanjayYadav-yl6ht13 күн бұрын
Bekardi
@sulalithamogre26245 күн бұрын
Today brahmins inter marriage intheir own community irrespect of language please don't divide inthe name of language
@Mr.Shanku75114 күн бұрын
This candidate and their ideology worst ever
@Firsthumanh115 күн бұрын
They were very dangerous once upon a time / but now they are learnig to live with normal people / it will take an other 50 years to become complete normal ;
@sridevipoothi354111 күн бұрын
My question is why any movement starts? Unless there is some ugliness in existing system. Simple logic.
@venkatasivakumarv687814 күн бұрын
What went wrong with one madam...Kasturi.. ?? The issue is very simple.. .a great warrior who is a great son of INDIA in defending the sovereignty of our nation ..to protect all of us laid down his life ... 🙏 Kasturi madam should have just mentioned his name with Iyer tag and felt proud that he is a Brahmin and added all the great brahimin warriors along with all other Tamil warriors Where is the need for abusing Dravidian movement ?? What MKS did to find fault with him and his son ?? Finally why should she talk I'll of others telugu speaking members and Malayalee Christians ... The AG of DMK lead Government is Brahmin. Who replaced a non Brahmin..shows MKS gives importance to talent not against any community The Sanghi chaps like Raja , to Kasturi on the way annamalai to Tamil isai...in the name of BJP did greatest dis service to moderate peace loving Brahmins ...but through their clownish acts made us laugh 😃
@ramesh33shreyas13 күн бұрын
Dravinds are chi chi ani evaru annaru brahmins.??? Why one should have to respect brahmins.
@gajulavinod9997 күн бұрын
Madam, going forward in kaliyuga , there will be no Arya, dravida,Islam,Christianity or any other religions soon, it will be only strong and weak.
@chsrinivasarao197814 күн бұрын
Kasturi 420
@narayanabojja458313 күн бұрын
Kasturi neeku mind DOBBINDI
@shivareddem584316 күн бұрын
దీనికన్నా RGV ని ఇంటర్వ్యూ చేయి.
@vinni549716 күн бұрын
ద్రావిడ ఉత్కల వంగా
@kalyanasundaramn.s239713 күн бұрын
Will the peoples and parties ever support dravidan movement in andhra and telugana support . Most dravidan party in tamilnadu leaders are telugu speaking. You peoples of andhra and telugana should be shameful. No antitelugu movement in tamilnadu. This is a antibrhamin movement only in tamilnadu.
@437anilchennanaik810 күн бұрын
Boycott kasturi
@navelity9 күн бұрын
deenni serials nunchi ban cheyyali
@CRMS197515 күн бұрын
where she is crying in ur interview. just bluffing interview
@LaxminarayanaAnumol13 күн бұрын
Boycott dmk
@erreddy915 күн бұрын
Why this interview she is use less talking telgu people immediately arest him
@tirupathiraokarpurapu226415 күн бұрын
మరీ తెలుగు వారు ఓవర్ రియాక్షన్ చేయవద్దు. ఆమె తప్పు మాట్లాడలేదు. కేవలం డీఎంకే పార్టీ తప్పుడు విధానాల కి వ్యతిరేకంగా మాట్లాడారు