హిందూ పక్షాల మధ్య బిగ్ డిబేట్ | Karunakar Sugguna, Lalith Kumar, Bhaskar Killi, Esther Dhanaraj హిందూ పక్షాల మధ్య బిగ్ డిబేట్ ఎప్పుడు? ఏమిటి? ఎలా? Shiva Shakthi Working for Enlightening People Towards Satya & Dharma. In this noble cause need your valuable support. SUPPORT SHIVA SHAKTHI: Google Pay/Phone Pay/Paytm: 7207307408, 72 888 09 000 Shiva Shakthi Foundation AC NO: 5020 0050 6957 10 IFSC: HDFC0009609 Call or Whatsapp: 8886669423 or 7288809222
@meerasahebu22 күн бұрын
Jai sree ram 🙏🙏🙏🙏🙏
@saiprasannasanthi798722 күн бұрын
In America Bible was banned 🚫 , Hindhus eni Pogottukuna Hindhu dharmam God ne matram pogottukonedhiledhu
@MahendraGundala22 күн бұрын
Good idea.... Very knowledgeable
@DawonForSheeps22 күн бұрын
"అన్నా, మీరు ఇలా చప్ప చప్పగా... సైలెంట్ గా రివీల్ చేయడం అంత సాటిస్ఫైయింగ్ గా లేదు. మీరు కూడా రెండు వర్గాలు గా విడిపోయారు అని! సోషల్ మీడియాలో షేక్ చేసి, పెద్ద సీన్ క్రియేట్ చేసి అప్పుడే టాపిక్ రివీల్ చేయాల్సింది 😂😂😂. గొర్రెలను కొంచెం ప్రాంక్ చేసినట్టు ఉండేది!" గొర్రెలకు కొంచం స్టఫ్ దొరికేది పాపం🤣🤣🤣🤣🤣🤣🤣
@DawonForSheeps22 күн бұрын
"అన్నా, మీరు ఇలా చప్ప చప్పగా సైలెంట్ గా రివీల్ చేయడం అంత సాటిస్ఫైయింగ్ గా లేదు. మీరు కూడా రెండు వర్గాలు గా విడిపోయారు అని! సోషల్ మీడియాలో షేక్ చేసి, పెద్ద సీన్ క్రియేట్ చేసి అప్పుడే టాపిక్ రివీల్ చేయాల్సింది 😂😂😂. గొర్రెలకు కొంచం స్టఫ్ దొరికేది పాపం🤣🤣🤣🤣🤣🤣🤣 అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది అని తెలీకుండా మెల్లిగా ఒక 2డేస్ తర్వాత రెవీల్ చేయాల్సింది 😂😂😂
@RamaSita-g1b22 күн бұрын
కామాక్షి గారికి పునస్వాగతం
@prasadbabukv22 күн бұрын
కర్ణాకర్ అన్న మీ నలుగురిని ఇలా ఒకే స్క్రీన్ పై చూద్దాం మాకు చాలా ఆనందంగా ఉంది,,, ఇలాంటి వాతావరణ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను జైశ్రీరామ్.✊
@panchakshari78922 күн бұрын
కామాక్షి (ఎస్తేర్ ధనరాజ్) గారిని చాలా రోజుల తరువాత చూడడం సంతోషంగా ఉంది.. మీ అందరికీ శుభాశీస్సులు
@lakshmikumarineti787422 күн бұрын
అమ్మ! కామాక్షి చాల రోజుల తర్వాత వచ్చి కనిపించారు. ఎప్పుడు మీరందర ఇలాగే ఉండాలని అమ్మకి ప్రార్థన. మీ ప్రయత్నాలు విజయవంతం కావాలని ఆంకాక్ష
@MYmreddy-mu7ne22 күн бұрын
కరుణాకర్ గారికీ, లిలిత్ కుమార్ గారికీ, భాస్కర్ కిల్లి గారికి,అలాగే మాతృమూర్తి కీ జైశ్రీరామ రక్షా 🚩🌹🙏
@learnintelugu10822 күн бұрын
ఎస్తేరు గారిని మరల చూడటం ఎంతో ఆనందంగా ఉంది. జై శ్రీ రాం
@jagadamramesh714722 күн бұрын
బ్రదర్స్ మీరు చాలా జాగ్రతగా ఉండండి మీపై చాలా దుష్ట కన్నులు ఉన్నాయి
@vishnupayasam21 күн бұрын
మనమున్నది దేనికి, మనం ఏమి గడ్డి పీక డానికి కాదు కదా మిత్రమా? కత్తి నూరుకుని సిద్ధంగా వున్నాము ఇక్కడ.... ధర్మం జోలికి వచ్చినా, ధర్మ సేవకుల జోలికి వచ్చినా చచ్చారే 🗡️🗡️💪🚩
@జైశ్రీరామ్రాజు22 күн бұрын
సనాతన ధర్మం గురించి అవగాహనా లేక పరాయి మతాల వలన వచ్చే ప్రమాదాలు దేవుళ్ళు అందరు ఒకటే అన్ని మతాల సమానమే అనే సెక్యులర్ భావాలతో ఉన్నటువంటి జనాలకు ఈ డిబేట్ చాలా ఉపయోగపడుతుందని , అటువంటి ఆలోచన చేసినటువంటి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న..., 🙏🙏🙏
@Thepaul123422 күн бұрын
ఈ ఐడియా బాగుంది , కరుణాకర్ అన్న పిచ్చియిక్కిచినావు అన్న, కంటెంట్ కూడా ఎక్సప్లసివే గా వైరల్ ఐయ్యి విధంగా ఉండాలని కోరుకుంటున్నాము, కామక్షి గారిని చూడడం చాలా సంతోషం గా ఉంది.
@Varshu1234822 күн бұрын
చాలా మంచిది కరుణాకర్ అన్న మీతో పాటు మళ్ళీ కామాక్షి గారిని చాలా ఏళ్ళు తరువాత చూస్తున్నాము ఆవిడ కూడా ఈ డిబేట్ లో మీతో కలసి పాల్గొనటం చాలా ప్రసంనీయం 👏👏 కామాక్షి గారికి స్వాగతం సుస్వాగతం 👏👏
@telugufactsvsrd22 күн бұрын
Super🎉🎉🎉❤❤❤ సూపర్ లలిత గారు కరుణాకర్ గారు దయచేసి డిబేట్ చాలా బాగుంటుందని నేను మనస్పూర్తిగా కు నమ్ముతున్నాను మీరు మంచి మంచి
@tv9newz22 күн бұрын
కిస్మిస్ కానుకగా మన స్నేహితులకు ఈ డిబేట్ షేర్ చేద్దాం
@vishnupayasam21 күн бұрын
కామాక్షి అమ్మ గారు చాలా రోజుల తరువాత కనిపిస్తున్నారు. నమస్కారం అమ్మ. దయచేసి మీలాంటి వాళ్ళు, నిత్యం ధర్మ సేవలో పాల్గొనాలని వేడుకుంటున్నాం.హరే కృష్ణ 🙏💐🚩
@MrRAMAkella22 күн бұрын
బావుంది. మంచి ఆలోచన మిత్రులారా.. మీ అందరికీ అభినందనలు 🎉🎉
@GOPIKRISHNA-d4s22 күн бұрын
Where is John Babu గారు? మోడరేటర్ గా పెట్టండి దయచేసి..... బాగుంటుంది....
@mallianumula22 күн бұрын
Very good program andi , debates ante chala istamu ..
@umamaheswarimalasani22 күн бұрын
కిస్మిస్ వరకు వెయిట్ చేయడం అంటే చాలా కష్టం కరుణాకర్ గారు దీన్ని ఒక నాలుగైదు ఎపిసోడ్లు గా వారానికి ఒకటి రిలీజ్ చేయండి ప్లీజ్
@maheshjana368222 күн бұрын
నాకు అదే ఆతృతగా ఉంది. చిన్న బ్రేక్ క్రిస్ మిస్ కి( బొమ్మ దద్దరిల్లి పోద్ది )
@GopiNath-ze5qo21 күн бұрын
Yes
@vijayalakshmiduraivelu643822 күн бұрын
సనాతన ధర్మం 🙏🏻 హిందూ పక్షాలు మధ్య బిగ్ డిబేట్ 🙏🏻👌👍 శాశ్వతంగా ఉన్నా సత్యం తెలుసుకోవాలి 🙏🏻
@kidschanneltegulu22 күн бұрын
కలియుగం లో కలి ప్రభావం ఉంటుందని అంటున్నారు. కలి పురుషుడు ఎలా ఉంటాడు అనేది ఏవిధమైన ప్రమాణం లేదు. కానీ మీ వాదన ప్రతి వాదన తో కలి ఎవరు కలి ప్రభావం ఈ కలియుగం లో ఎలా వుంటుందో తెలుసుకొనే అవకాశం వచ్చింది. ధన్యవాదాలు జై శ్రీ రామ్,,
@kubeershivanand367022 күн бұрын
ఈ డిబేట్ లో గోపి సనాతన వారు కూడా ఉండాలని ప్రార్థన.
@SunithaKovela22 күн бұрын
జై శ్రీరామ్ 🙏🙏🙏 హిందు ధర్మం వర్ధిల్లాలి,భారత్ మాతకి జై🙏🙏🙏
@sanatanananta210022 күн бұрын
I felt very very happy to see Esther madam come back. Great lady. Deeply studied and understood the Bible.
@shankarraju261222 күн бұрын
చాలా రోజుల తర్వాత ఎస్తర్ మేడమ్ ని చూసాం మల్లి తిరిగి రావడం చాలా సంతోషం …మేడమ్ మీరు ఆక్టివ్ గా ఉండండి మీ సందేశాల్ని వినాలని శివశక్తి ప్రేక్షకుల వినతి
@drdsreekanth22 күн бұрын
మంచి కార్యక్రమం, we are waiting for it...
@Dharmadaveeranjaneylu22 күн бұрын
నిద్రపోతున్న ...ను లేపి తన్నించుకోవడం అంటే ఏమిటో త్వరలో చూడబోతున్నాం మంచి డిబెట్ ను ఎంచుకున్నారు శుభాకాంక్షలు.💐 ..........వైటింగ్
@chandrashekharchalla639322 күн бұрын
కామాక్షి గారికి ఈ చర్చలో పాల్గొంటున్నందుకు ధన్యవాదములు, శుభాభినందనలు మరియు శుభాశీస్సులు ఆ భగవంతుడు ఏళ్లవేళలా చల్లగా దీవించాలని కోరుకుంటున్నాను 💐🙏
@ravicompetitivelibrary239222 күн бұрын
అన్నా ...మీరు నమ్ముతారో నమ్మరో గాని, నిన్న రాత్రి మీ వీడియోస్ స్క్రోల్ చేస్తుంటే , ఎస్తర్ గారు కనిపించారు, ఈ మధ్య మేడం గారు శివశక్తికి దూరం అయ్యారేమో అని అనుకున్న...కానీ మళ్ళీ మీరు ఎస్తేరు గారిని డిబేట్ లోకి తీసుకొని రావడం చాలా సంతోషకరం..esteru గారు నుడిటిన బొట్టు తో కనిపించినందుకు ధన్యవాదాలు...Well come back to madam🎉🎉🎉🎉
@Jaipal198922 күн бұрын
జైశ్రీరామ్ మన సనాతన ధర్మం లో ఉన్న వ్యక్తి పూర్తిగా మన ధర్మం తెలియకపోవడం చాలా దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు మీరు సనాతన ధర్మం అంటే ఇలాంటిది అనేది రోజు ఒక ఎపిసోడ్ గా చేసి ప్రజల ముందుకు తీసుకురండి సనాతన ధర్మానికి పరిరక్షకులుగా పనిచేసే మీ సంకల్పం నెరవేరుతుంది హిందూ అనే పిలవబడే ప్రతి ఒక్క వ్యక్తి సనాతన ధర్మం అంటే ఇది అని చెప్పే విధంగా మీరు తయారు చేస్తారని అనుకోని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషిగా మీ శివశక్తి జహీరాబాద్ మండల వైస్ ప్రెసిడెంట్ మీ జైపాల్ గారు
@Panchajanyam_Sri22 күн бұрын
కామాక్షి గారికి పునః స్వాగతం 💐💐🙏
@జయరామప్రౌడ్హిందూ22 күн бұрын
స్వాగతం కామాక్షి గారు💐 జైశ్రీరామ్🙏🙏 అందరికీ🚩🚩
@srinivasreddygaddam423022 күн бұрын
శుభపరిణామం మంచి పనిచేస్తున్నారు
@Kkalluri122 күн бұрын
మిమ్మల్ని ఒకే సారి ఒకే ఫ్రేమ్ లో చూడటం భలే ఉంది.. మీరు మరింత గా వర్ధిల్లాలి దేశం కోసం ధర్మం కోసం
@umanagendrakumarbejavada272422 күн бұрын
మీ అనివెహేశానా మా ఆనందం జై శ్రీరామ్ 🙏🙏🙏🙏వావావ్ వెయిటింగ్ సార్
@nagendarnaidu477522 күн бұрын
కామాక్షి గారికి నమస్కారం చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాము చాలా సంతోషం
@Hare_krishna.7R22 күн бұрын
ఈ వీడియో కోసం ఎదురుచూస్తున్నం
@జైహింద్-శా4సు22 күн бұрын
మీరు ఏ విన్నుతమైన కార్యక్రమమం చేబట్టిన అది ఖచ్చితంగా హైందవధర్మానికి అభివృద్దిని తోడ్పడే విధంగా ఉంటుంది...ప్రతి హిందువు తప్పకచూడవల్సిందిగానే ఉంటుంది...జై హింద్..
@justtrust270522 күн бұрын
ఎన్నాళ్ళకెన్నాళ్లకు మా ' కామాక్షమ్మ' !! 💐💐🤩🤩🥰🥰👏👏👍🙏🚩
@janareddy122022 күн бұрын
Ho... After long time Easter Mam... Scholar in bible... An excellent academician and enormous knowledge in bible... Namaste mam...
@gv668322 күн бұрын
Karunaakar and lalith gaaru 🙏..ఆడు కల్పితం.
@doityourself_go22 күн бұрын
ఎస్తేర్ గారికి నమస్సుమాంజలులు🙏 మీ acadamic knowledge పూర్తిగా వినాలని ఉంది.🎉
@vg250922 күн бұрын
we are waiting ......
@vsk376722 күн бұрын
శివశక్తి టీం కి అభినందనలు. వినూత్న మైన మరియు నాన్యమైన కార్యక్రమాల తో ఆకట్టుకుంటుంన్నారు. మరిన్ని ఉన్నత శిఖరాలు మీరు అధిరోహించాలి.
@PalleturiVetagaduOdissaYouTube22 күн бұрын
Super మిత్రులు మీకు మా అభి వందనం 🙏🙇♂️
@rajeshayyagari194422 күн бұрын
ఈరోజే అనుకున్నా రైస్ బ్యాగ్ రోజుకి బహుమతి ఏంటి అని....జైశ్రీరామ్.... జైశ్రీకృష్ణ...జై భారత్..
@Ogilesh22 күн бұрын
జైశ్రీరామ్
@vivekanandkola745822 күн бұрын
చాలా మంచి ఆలోచన❤❤❤. జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై.
@anjalirajb581722 күн бұрын
జైశ్రీరామ్... అస్సలు తగ్గదు అన్న... మనం ఒక పండుగ వస్తే చాలు పాస్టర్లు అందరూ ఆ పండగ మీద పడి ఏడుస్తున్నారు ఈవెన్ నాగుల చవితి ఇలాంటి చిన్న చిన్న పండగలు కూడా వదలట్లేదు... సో కాబట్టి అస్సలు ఈ క్రిస్మస్ కి వదిలేది లేదు
@lakshmi-pu6sq22 күн бұрын
Vadhiledhe ledhu
@rajuuru866622 күн бұрын
రెండు తెలుగు రాష్ట్రాల హిందు ప్రజలకు మీరు చాలా ముఖ్యం.🚩
@anumulagopinath944922 күн бұрын
చాలా సంతోషం,ఇలా ఉత్తేజితుల్ని చేస్తున్నారు,అవగాహన కలిగిస్తున్నారు.ఒక స్త్రీ memeber వుండటం కూడా ఆనందదాయకం.సమానత్వం. విజయోస్తు 🎉🎉🎉🎉❤❤❤❤❤🎉🎉🎉🎉❤🎉❤❤❤🎉🎉❤❤🎉🎉❤❤
@venugopal_VN22 күн бұрын
ఇలాంటి డిబేట్లో వల్ల... మన హిందువులకు మన గ్రంథాల పట్ల అవగాహన పెరుగుతుంది 😤😤 గొర్రెలను కైమా కొట్టడానికి పనికొస్తుంది🙋♂️ మంచి డిసిషన్ తీసుకున్నారు కరుణాకర్ గారు❤❤❤❤
Super decision...gopi garu kuda christmas gift plan cheyyali...good to see esther madam...very learned woman
@pothalanaidu371422 күн бұрын
కామాక్షి గారు చాలా రోజుల తరువాత వీడియో లోకి వచ్చారు స్వాగతం కామాక్షి గారు
@RATANGOPAL.S22 күн бұрын
Excellent Idea. Good Move. 🕉️🚩
@praweenbollinenni616222 күн бұрын
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🚩హిందూ బంధువులందరికీ నమస్కారములు మీ లాగ ధర్మం కోసం పోరాడే వారికి మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది,జై జై మాతా భారతమాత,జై సనాతనం జై జై సనాతనం,జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🚩
@udaykumardonnikota805622 күн бұрын
Eagerly awaiting guys. All the best. Jai Shree Ram
@raki982722 күн бұрын
Eagerly waiting andi .. memu just last year kissmiss debate gurthuku techikumtumnam … just debate eppudu ani miru anagane … kachitamga kissmiss ke ani anukunna … correct ga miru ade chepparu …
Ester Didi - is the best with *solid* academic background of Registan Mazhub. Thanks EsterJI (KamakshiJI), we get to hear from you in this discussion.
@kotakondaagriculture586517 күн бұрын
లలితన్నవి గాని కరుణాకర్ అన్నా తీసిన షార్ట్ ఫిలిమ్స్ లో వచ్చేటువంటి డైలాగ్స్ గాని చాలా పాస్టర్ల ఘోరాలు వల్ల వ్యభిచార కొంపల గురించి అన్నిటి గురించి స్టేటస్లు పెడుతున్న మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది పెట్టండి ఎవరో ఒక్క మన వల్ల ఒక్కరు మారినా గాని వారిని మనం నరకం నుంచి కాపాడిన వాళ్ళమవుతాం జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
@GayaVarma-wy2qb22 күн бұрын
Vintuntene romalu nikkabodusthunnai,me vedio kosam manasara yeduru chusthunna jai hind❤❤❤😊
మహర్షి (యే) ఆదిశంకరులు జీ గారి తర్వాత మరుతరం లో హైందవ ధర్మ రక్షకులు.. సనాతన ధర్మ సంస్కర్తలు కరుణాకర్ సుగుణ గార్కి , లలిత్ కుమార్ గార్కి, భాస్కర్ గారికి, కామాక్షి గారికి మిక్కిలి హృదయపూర్వక కృతజ్ఞతలు.. ధర్మం పక్షాన నిలబడి పోరాడుతున్న మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సమాజం శ్రేయస్సు కోసం.. జాతీయతా కోసం మానవ మనుగడకు ఉషస్సు గా శోభిల్లి అపరిపక్వ పు మానవాళి( సెక్యులర్ లు) కి పరిణతి చెందేందుకు దోహదపడుతుంది అని కృతజ్ఞతా పూర్వకంగా కోరుకుంటూ....ఓం నమః శివాయ.ఓం నమో నారాయణాయ. జై శ్రీ సీతారామ్. భారత్ మాతా కీ జై ...
@phanikumarteku416921 күн бұрын
Eagarli weating 🎉 🚩 జై శ్రీ రామ 🚩
@Jokessamayam22 күн бұрын
కిస్మిస్ పండగ వాళ్లకి ఎలా ఉంటుందో తెలియదు కానీ మాకు మాత్రం మీ డిబేట్ పెద్ద పండుగనే జైశ్రీరామ్ 🚩🙏 భారత్ మాతాకీ జై
@Banubanu143Babu22 күн бұрын
అన్నా మీ ఇద్దరికీ ఒకే స్క్రీన్ మీద చూడడం మనసు ఉప్పొంగిపోతుందన్న జైహింద్ జై భారత్ జై భారత్
@suryaraomaroju223022 күн бұрын
క్రిములు అజ్ఞానులు కనుక వాల్లు చర్చలు చేయలేరు....ఎందుకంటే ప్రశ్నిస్తే పారిపోయే ఉన్మాద మత వాదులు గనుక. ఎస్తేరు గారు గురించి చాలా ఎదురు చూసాం ధన్యం.
@sailajamaddireddy664122 күн бұрын
Karunakar Anna , lalith Anna mimalni oke sare chudatam chala happy ga vundi jai shree ram🙏🙏🙏
@sivamurari478221 күн бұрын
We are waiting.......
@muralipasunuri689622 күн бұрын
Kamakshi gariki 🙏 chakkani Philosopher,chakkani analysist, salute to your knowledge kamakshi Garu, 🙏🙏🙏🙏🙏🙏
@lakshmitotha62922 күн бұрын
Jaishreeram
@ishwaryakalva291222 күн бұрын
Amazing concept, waiting for the debate eagerly. Karunakar garu and his team are doing great service to the nation. Lalith Kumar garu and baskar killi garu are also doing a great job.
@madhaviprasad531622 күн бұрын
Waiting jai sree raam🚩🚩🚩🚩
@Sathyanveshana22 күн бұрын
Asalu aa esu unnaa lekunna janalaki origedi emi ledu Jayahoooooo karunakar Anna Jai Siva Shakthi Jai shree Ram God bless you all
@raju_bhai_bjp_asr_district_ap22 күн бұрын
Waiting
@infoshows465922 күн бұрын
Ready waiting
@Xyzoooooo00722 күн бұрын
అలాగే కిరణ్ గార్కి,గోపి గార్కి,dr. భాస్కార్ రాజు గార్కి కూడా పిలిస్తే బాగుంటుంది.