దరిద్ర నారాయణ అంశంలో గరికపాటి వారి తప్పులేదు./ Daridra Narayana Pravachanam

  Рет қаралды 22,619

హిందూ ధర్మచక్రం

హిందూ ధర్మచక్రం

Күн бұрын

Пікірлер: 321
@satyalaxmi8527
@satyalaxmi8527 23 күн бұрын
కరెక్ట్ గా చెప్పారు అండి అసలు యే సందర్భం లో అలా మాటడారో,యెందుకు మాటడారో ముందు వెనక గమనించకుండా ప్రతీ ది భూతద్దం లో చూస్తూ యెప్పుడు ఎవరినీ విమర్శిస్తూ వీడియోస్ చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది చానల్స్ వారు. అలాటి వాళ్ళ వీడియోస్ అసలు పట్టించుకాకుండా ముందుకు వెళ్ళిపోవడమే మంచిది అందరూ. చాలా మంచి వీడియో చేశారు సర్👌👌👌👌
@SrinivasaAlluri
@SrinivasaAlluri 22 күн бұрын
అద్భుతమైన వివరణ శ్రీకాంత్ శర్మ గారు.... మీకు శతకోటి వందనాలు, చాలా చక్కగా clarify చేశారు.
@abttv9454
@abttv9454 22 күн бұрын
మీకూ కృతజ్ఞతలు. అవగాహనాత్మక విశ్లేషణా వీడియోలు మరిన్ని చేయగలరని కోరుతున్నాను. తెలుగు భాషని, సాహిత్య విలువలని పునరుద్ధరించే గట్టి ప్రయత్నం జరుగవలసి వుంది.
@NaniKumarYernam
@NaniKumarYernam 22 күн бұрын
చతురోక్తులను కూడా ఆస్వాదించలేనపుడు ఎందుకండీ అవధానాలను,ప్రవచనాలను ఎగబడి చూడటం..తప్పులు వెతకడానికా..
@akellasailaja3001
@akellasailaja3001 20 күн бұрын
చాలా చాలా థాంక్స్ గురువూ గారు ఈ వీడియో చూసాకా అన్నీ అపోహలు దూరం అయ్యాయి 🙏🙏
@bhaskarasitaramaprasad5607
@bhaskarasitaramaprasad5607 23 күн бұрын
మల్లాప్రగడ గురువు గారికి ఆ విషయం తెలియక గరికపాటి గురువుగారిని అడగలేదు... అవధానంలో ఇదంతా ఒక భాగం...నేను కూడా అవధానములో పృచ్ఛకుడిగా పాల్గొంటూ ఉంటాను..మాడుగుల గురువుల గారి అవధానం , గండ్లూరి గురువుగారు,ఇలా చాలా అవధానాల్లో పాల్గొన్నాను సార్...గరికపాటి గురువుగారిని విమర్శించే వారు కనీస జ్ఞానం లేని వారు..అదిలేని వారు ఎన్ని విమర్శలు చేసినా...సముద్రంలో కాకి రెట్ట ...
@narasingaraok5881
@narasingaraok5881 15 күн бұрын
శ్రీ నాథ కవి గారి ఈ పద్యం మా సమయం లో సున్నితమైన హాస్యం తో కూడిన పద్యం గా భావించి సంతోషించాము
@ramkumarperam3016
@ramkumarperam3016 22 күн бұрын
గరికపాటి వారిని అనవసరం గా అపార్థం చేసుకున్నాను, క్షమించండి 🙏
@HinduDharmaChakram
@HinduDharmaChakram 22 күн бұрын
Very good sir. Proud of you.
@kanchufani7430
@kanchufani7430 22 күн бұрын
గరికపాటి చాగంటి వారు ఈ ప్రపంచానికి సూర్యచంద్రులు లాంటివారు. వారిని విమర్శించడం అంటే తల పైకెత్తి ఉమ్మడం లాంటి దే. జైశ్రీరామ్
@sarvanitalluri4017
@sarvanitalluri4017 22 күн бұрын
100% correct Srikanth sarma garu.chala chakkaga chepparu🙏🙏🙏
@bharathikolamudi3791
@bharathikolamudi3791 23 күн бұрын
చక్కటి విశ్లషణాత్మకంగా వివరించారు అండి... అష్టావధానంలో నారాయణ మూర్తి గారు చెప్పిన ఒక విషయాన్ని ఉటంకించి గరికిపాటి వారు తెలియ చెప్పారు.. అది తప్పు అర్ధం గా ప్రజల్లోకి వెళ్ళిపోయింది😢 ముల్లాలు , పాస్టర్ లు దాని గురించి తప్పుగా చెప్తున్నారు అంటూ.. మనము బాధపడి ప్రవచన కారులను పట్ల అగౌరవ భావంతో ప్రవర్తించి , విమర్శించే దాని కంటే కూడా శర్మ గారు చెప్పినట్టుగా ముల్లాలును పాస్టర్లను ఎదుర్కోవటం అనేది ముఖ్యం... వైష్ణవులనీ అన్య మతస్తులు విమర్శించినప్పుడు శైవులు సపోర్ట్ గా వెళ్లి పోరాటం చేయాలి అలాగే శైవులు గురించి తప్పుగా అన్య మతస్తులు చెప్పినప్పుడు వాళ్ల మీద వైష్ణవ లో వున్నవారు సపోర్ట్ గా వెళ్లాలి . మనం ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించుకోగలం మనకు లోపల మనము ఒకరినొకరు విమర్శించు కుంటే జరిగేది చరిత్ర పునరావృతం...😢 అవుతుంది..2050 అంటూ వాళ్ళ ఒక పెద్ద ప్లానింగ్ పెట్టుకొని ఉన్నారు సదా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు ఇప్పుడు భారతీయులు అయినా మనకి ఉంది..
@narasingaraok5881
@narasingaraok5881 15 күн бұрын
మేము పదవ తరగతి చదువుతున్న అప్పుడు అంటే 1970-71 లో మా తెలుగు వాచకం లో శ్రీ కాకుళాంధ్ర శతకం లోని కొన్ని పద్యాలలో ఈ శ్రీ మహావిష్ణువు పై ఇలాంటి ఓ చాటు/ వ్యంగ్య పద్యం ఉండేది. ఆ పద్యాలన్నీ " చిత్ర చిత్ర ప్రభావ శ్రీ కాకుళాంధ్ర దేవ" అనే మకుటంతో ముగిసేవి. అప్పుడు ఎవరికి కోపతాపాలు రాలేదు. ఇప్పుడు ఎవరు ఏమాట అన్నా విపరీత అర్థాలు , ఇలా కొట్టుకోవడం జరుగుతుంది. ఇది నిజం గా శోచనీయం
@MURTHY861956
@MURTHY861956 22 күн бұрын
కవిత్వం లో నిందా స్తుతి ఒక విధానం. శ్రీనాథుడు సిరిగల వానికి చెల్లును తరుణులు పదియారు వేలు తగ పెండ్లాడన్ తిరిపెమునకిద్దరాండ్రా పరమేశా గంగవిడువు పార్వతి చాలున్ అంటాడు. అన్నంత మాత్రాన శివుడు అడుక్కునే వాడా. పైకి దూషించినట్లు కనపడినా అది ప్రార్థన. అందుకే అట్లాంటి కవితా సభలకు అరసికులు పోకూడదు. వారికి కావ్య చతురత అర్థం కాదు.
@saradavelidi7765
@saradavelidi7765 22 күн бұрын
చిన్న వీడియో క్లిప్పింగ్ చూపించి గరికపాటి వారిని నానా మాటలు అంటున్నారు అసలు నిజం ఇప్పుడు తెలిసింది ధన్యవాదాలు ఆయనకు చాలా గొప్పవారు ఆయన మాటలు అన్నవారు గరికపాటి వారిలాగా అవధానం చేయగలరా చెప్పమనండి ఒకరిని వేలెత్తి చూపించే ముందు మన వైపు 3 వేళ్ళు ఉంటాయి ఆ విషయం గుర్తుంచుకోవాలి
@supathachannel8392
@supathachannel8392 22 күн бұрын
హర హర మహాదేవ చాలా చక్కగా వివరించారు స్వామి ధన్యవాదాలు...🎉🎉🎉
@ashrithastv5488
@ashrithastv5488 9 күн бұрын
చాలా చక్కగా గడ్డి పెట్టారు. పూర్వా పరాలు తెలుసుకోకుండా చిన్న క్లిప్పింగ్స్ చూసి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు
@srinivaschilukuri3880
@srinivaschilukuri3880 8 күн бұрын
నమస్తే సార్ చాలా బాగాచెప్పారు ఇలా చెప్పినందుకు మీకు మా నమస్కారములు 🙏🙏🙏👍👍👍👌👌👌🌹🌺🌸👍💐🌼🌻🌷🪻ఓమ్ నమో నారాయణాయ. ఓమ్ నమశ్శివాయ 🙏🙏🙏🌸🌸🌸🌺🌺🌺
@bhagavathakathauintelugu-s8045
@bhagavathakathauintelugu-s8045 21 күн бұрын
అది గురజాల పలనాడు వైపుకి వచ్చి నప్పుడు వున్న నీటి ఎద్దడి, తాగా డానికి నీళ్లు లేవు గొంతు ఎండి పోతున్నది. అక్కడ చేద బావి లో కొండ వీటి చాంతాడు తో ఎక్కడో వున్న నీటిని తోడు తున్న స్త్రీల బాధ చూసి అశువుగా చెప్పిన శ్రీ నాధ కవి పద్యం ఇది 🙏
@SahasraReddy-f9e
@SahasraReddy-f9e 23 күн бұрын
రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య అని పాడుతాం కృష్ణుని రారా అంటావా అని కూడా అంటారు
@suneethap8199
@suneethap8199 23 күн бұрын
😂
@sarithamekala5922
@sarithamekala5922 23 күн бұрын
శివ కేశవులు ఇద్దరు ఒక్కడే ఒక్కడే ఒక్కడే.........
@manohar_ivu-7
@manohar_ivu-7 22 күн бұрын
Krishna is the paramatma, Shiva will reach vaikuntha once the world is destroyed and then comes to brahmanda while lokas are being formed
@yushakiran5567
@yushakiran5567 7 күн бұрын
గరికిపాటి వారు వేరే aspect లో ఒక concept తో మాట్లాడారు సరిగా అర్ధంచేసుకోవాలి విజ్ఞత కలవారు అర్ధంచేసుకుంటారు కొంత sense of humour ఉండాలి. గరికిపాటి వారికి నారాయణుని మీద భక్తిలేదు అనుకోవడం హాస్యాస్పదం😊
@josyulasubrahmanyam3409
@josyulasubrahmanyam3409 23 күн бұрын
స్వామి ఆయన మాట్లాడిన వేదిక అసలు ప్రవచనం కాదు, సరదాగా చలోక్తి గా మొదలై చివరకు ఒక తత్వం బోధించారు. మొత్తం వినకుండా ఆ బిట్టు మాత్రమే విని నానా రాద్ధాంతం చేస్తున్న వారు నిజంగా వారికి వారే ఆలోచించుకోవాలి. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
@saradadevigarimella5093
@saradadevigarimella5093 21 күн бұрын
అవును.... గోవింద సేవ channel సత్య భామ tittaru...... పెద్ద చిన్న తేడా లేకుండా పోయింది...... 🙏
@vallielineni9349
@vallielineni9349 21 күн бұрын
Avunandi vinasakale vipareetha buddi annatlu ayana kali gotiki kuda sariporu veellu aa sathyabama ki emi thelusani matladuthundo artham avatledu pedda chinna emi ledu ayanaku vnna vignanam lo gaddi pochalu veellu
@sreepathisastry5314
@sreepathisastry5314 22 күн бұрын
ఆర్యా నమస్కారములు. వివేకానందస్వామివారు కూడా దరిద్రనారాయణులకు చేసే సేవయే శ్రీమన్నారాయణునకు చేయు అర్చనతో సమానమని చెప్పియుండిరి. మీరు గంగా మాత విషయముగా చెప్పిన వివరణ చాలా బాగున్నది.
@vedantamkesav
@vedantamkesav 23 күн бұрын
చాలా విశ్లషణాత్మకంగా చెప్పారు
@mmspavankumar6520
@mmspavankumar6520 22 күн бұрын
ఒక వ్యక్తి ని విమర్శించడం నిమిషం పని కానీ ఆ వ్యక్తి ల మనం ధారణ శక్తి పేంచుకోడం చాలా కష్టం కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే హిందూ ధర్మానికి మంచిది
@seetanemani8578
@seetanemani8578 22 күн бұрын
చాలాచక్కగా వివరించారు🙏, ఇప్పటికైనా ఆ ఛానెల్స్ వాళ్లు అర్ధంచేసుకుని ఆగితే బాగుంటుంది
@HMPTvlogs
@HMPTvlogs 23 күн бұрын
కరెక్ట్ గానే చెప్పారు అయన మిరే వేరే విదంగా ఆలోచిస్తున్నారు
@praveenkarka2432
@praveenkarka2432 18 күн бұрын
ఈ వీడియో వల్ల నాకు బాధ పోయింది.. గరికపాటి గారు ఇలా అన్నారేంటి అని చాలా బాధ అనిపించింది..
@pilakaparvathi6174
@pilakaparvathi6174 16 күн бұрын
నెనుకూడబాధపడ్డాను.ఆయన అలా ఎప్పుడూ అనరు. అందులోవున్నఅంతరార్ధముమాత్రమేగ్రహించాలి అనివ్రాసాను.శ్రీకాంత శర్మగారికి.అనేక ధన్యవాదములు.
@vijayasaripella583
@vijayasaripella583 23 күн бұрын
గురువుగారికి నమస్కారం ఎంతబాగా వివరించి చెప్పారండీ నేనుకూడా గరికపాటి వారిని అభిమానిస్తాను ఇప్పటి కాలంవారికి ఆయన మాటలే ఆయుదాలు అంతటి మహాభావుల్లననటం వాళ్లకు సబబు కాదు ఓం నమో నారాయణాయ
@saraswathikoparapu3833
@saraswathikoparapu3833 22 күн бұрын
💯 meeru cheppindi aksharala satyam guruvu garu
@vurakaranamsrikrushnaprasa7307
@vurakaranamsrikrushnaprasa7307 23 күн бұрын
మనలో మనల్ని మనమే ఆక్షేపించుకోవటం కారణాలేమైనా సరే.... ఎవరైనా సరే... ఆనందదాయకం ఆశావహం కాదు... అనంత పద్మనాభ స్వామి శివలింగాన్ని చూపుతారు... రాముడు స్థాపించిన శివలింగాలకు మితి లేదు....మనం ఇంకా ఇలాగే మిగిలి పోయాము...ఇది ఎవరినీ ఉద్దేశించి మాత్రం కాదు....ఇక్కడ ఈశ్వరుడొక్కడే గొప్ప.... ఉన్నది ఒక్కటే పదార్థం... మనమంతా ఈశ్వర స్వరూపమే...ఏకో విష్ణుః.... విష్ణు సహస్రమంతా ఈశ్వర శబ్దమే... దైవం ఒకటైనా వేరైనా... వాళ్ళు బాగానే ఉన్నారు... ఒకరినొకరు ఆరాధించుకుటూ...మనం ఈశ్వరుణ్ణి అందరిలో చూడడం...మనల్ని ఈశ్వరుడు లేదా విష్ణువు చూస్తున్నాడన్నది గ్రహించగలము... ఇదే అందరి ఛానళ్ళకూ... అంతా ఈశ్వర/ విష్ణు స్వరూపమే కదా.... సర్వేజనా సూఖినోభవంతు
@kurapatigovindarao2380
@kurapatigovindarao2380 22 күн бұрын
ముఖ్యంగా గోవింద సేన సత్యభామ గారు
@Shanti_SWEngineerMadeInIndia
@Shanti_SWEngineerMadeInIndia 22 күн бұрын
Really sir. Agreed to you and we all respect garikapati vaaru.
@krishnamurtylakhinana
@krishnamurtylakhinana 5 күн бұрын
Thank you sir your explanation is very clear those who commented against garikapativaru could understand the fact
@amruthsathvik989
@amruthsathvik989 23 күн бұрын
Roja నోటికి అడ్డు అదుపు ఎలా లేదో ఈ కప్ప మొహం దాని నోటికి కూడా అదుపు లేదు.24గంటలు గరిక పాటి గారిని,ఈ శ్రీకాంత్ గారిని విమర్శిస్తుంటుంది.పురోహితులు , శాస్త్ర వేద అధ్యయనం చేసిన వారు చెప్పే శాస్త్రాన్ని మాత్రమే నమ్మండి.ఎవడో ఒకడు స్మార్తలను,వారి ఇంటి ఆడ వారిని వ్యభిచారులు అని అంటే డ్రైనేజీ నోరు వేసుకునేది వాడి మాటలను సమర్ధిస్తూ సంబంధం లేని మాటలు స్మార్టలను అంటూ వాడు చెప్పింది కరెక్ట్ అని అర్దం వచ్చేటట్టు మాట్లాడింది.అప్పటినుండి ఈ డ్రైనేజీ నోరు కలది వీడియో చూడడం మానేసాను.మా ఇంట్లో ఎవరూ చూడరు.దాని సంస్కారం ఇది.మా ఇంట్లో కూడా అందరూ పురోహితులు వుండేది.
@HMPTvlogs
@HMPTvlogs 23 күн бұрын
మీరు అన్నది సత్యబామా గురించా
@siddhurao5321
@siddhurao5321 22 күн бұрын
చాలా చక్కగా వివరించారు..... గరికపాటి వారి విలువను మరింతగా పెంచారు... 🙏💐🙏
@ramn9935
@ramn9935 20 күн бұрын
Good that you releveled the facts ppl who have no knowledge on Sahityam its a clear video
@lakshmik29372
@lakshmik29372 23 күн бұрын
అయన చెప్పింది అర్థం చేసుకుంటే సమస్య విడిపోతుంది. అవధానంలో చెప్పారు అంతే
@kishoresharma1587
@kishoresharma1587 22 күн бұрын
Avenue Guruji! Always Garikapati Guruji is a great scalor!🙏🏻
@jyothsnamungara
@jyothsnamungara 23 күн бұрын
ఇది పూర్తిగా చూడకుండా సత్యభామ గారు ఆవేశ పడ్డారు అని అర్థం అయ్యింది అండీ.
@jayalakshmivedagiri9498
@jayalakshmivedagiri9498 23 күн бұрын
చాలా బాగా వివరించారు కరెక్ట్ వీడియో చేసారు
@DakuruSubrahmanyam-it7qt
@DakuruSubrahmanyam-it7qt 22 күн бұрын
సగం సగం తెలిసిన వాళ్లకు అంతకంటే మెదడు పనిచేయదు , గరికపాటి వారికి పోయేది ఏమీలేదు ఇష్టమైతే ఆయన చెప్తారు, వినాలను కుంటే వినచ్చు, అర్థం చేసుకోవచ్చు లేదా మానేయచ్చు, దిక్కుమాలిన విమర్శలు చేయకండి, సద్విమర్శ ఎప్పుడు ఆదరణ పొందుతుంది
@vnr6726
@vnr6726 22 күн бұрын
చాలా మంచి విషయాలు తెలియజేశారు స్వామి, ధన్యవాదాలు. జైశ్రీరామ్ 🚩 జై భారత్
@annub9590
@annub9590 8 күн бұрын
అందరు ప్రవచనకర్త ల పైన ఈకాలం లో ఏదో ఒక రూపంలో విమర్శలు చేస్తున్నారు… మీ లాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం …చాలా చక్కగా చెప్పారు .. నిజాన్ని బయటకు తీసి చూపించారు… Thanks 🙏 ఆదిభిక్షువు వాడి నేమి కోరేది….. బూడిదిచ్చే వాడిని ఏది అడిగేది… ఈ పాట ఇప్పుడు వచ్చివుంటే ఎంత పెద్ద దుమారం రేగేదో కదా ।
@vengenmi6650
@vengenmi6650 22 күн бұрын
సాయి బాబా పై మీ ద్వారా వీడియో వస్తె చూసి తరిస్తాం, దయచేసి ప్లీజ్
@hemalathaaluri8555
@hemalathaaluri8555 23 күн бұрын
గురువుగారి ప్రవచనాలను 15 సం. ల నుండీ వింటున్నాము...ఎక్కడా శివ కేశవ బేధం చూపించలేదు.విష్ణును దూషించనూ లేదు...వారు చెప్పేది ఏంటంటే...రాముడు చేసింది చెయ్యి,కృష్ణుడు చెప్పింది చెయ్యి అని...అంటే...రాముడు మానవుడిగానే జన్మించాడు,నడుచుకున్నాడు..ఎందుకంటే ఒక మానవుడి చేతిలోనే రావణుడి ప్రాణాలు పోవాలి కాబట్టి.మానవ సాధ్యమైన పనులే చేశాడు...అందుకు రాముడు చేసింది చెయ్యి అన్నారు...ఇక కృష్ణుడు చెప్పింది చెయ్యి అంటే...గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది చెయ్యి అని అర్థం...అంటే కృష్ణుడు పరిపూర్ణ అవతారం...ఆయన చేసినట్టు చెయ్యడం మానవులకు సాధ్యం కాదు...అందువల్ల కృష్ణుడు చెప్పింది చెయ్యి అని గురువుగారు చెప్పారు....రాముడి భక్తులము,కృష్ణుడి భక్తులము అని చెప్పుకుంటున్న వారు ఇవి పాటించడం చేతకాక... గురునింద చేస్తున్నారు...వీలైతే రాముడిలా వుండండి...కృష్ణుడు చెప్పింది ఆచరించండి...
@saralamallela2916
@saralamallela2916 21 күн бұрын
జైశ్రీరామ.సర్ చక్కగా వివరించారు.మా మనసులోని నెగిటివిటీని తీసేసారు.ఐతే బ్రహ్మ కుమారీ సమాజం గురించి చెప్పింది చూసారా.ఇప్పుడు ఆ బ్రమ్మ కుమారి సమాజం లో ఆడవాళ్లు పడే ఇద్దరుల గురించి బయట పడ్డారు.గరికపాటిగారు చాలా మంచి సమాజం అని చెప్పారు.విని అమ్మాయిలు చేరి వారి జీవితాలు అమై పోతాయి.
@srip9990
@srip9990 22 күн бұрын
Well explained. Thank you Sir
@vanibls4441
@vanibls4441 8 күн бұрын
నమస్కారం. చాలా బాగా వివరించారు. నేను గరికపాటి గురువుగారి అభిమానిని. నేనుకూడా గురువుగారి మీద విమర్శలు చూసి చాలా బాధపడ్డాను. కానీ నాకు మీలా వివరణ ఇచ్చేంత విద్వత్తు లేదు. అందుకే ఏమీ అనలేకపోవడం. ఒకటే అనుకున్నాను. వంద కుక్కలు మొరిగినా రోడ్డున పోయే ఏనుగును ఏమీ చేయలేవు.మీకు హృదయపూర్వక ధన్యవాదములు.🎉🎉
@Likhitha-rr5cp
@Likhitha-rr5cp 23 күн бұрын
గురువుగారు చాలా సార్లు చెప్పేవారు...నేను చెప్పేది సామాజిక వ్యాఖ్య అని.అప్పటి పురాణాలు ఈ కాలానికి ఎలా అన్వయించుకోవాలో చెప్తారు...స్వతహాగా కవి కాబట్టి గురువుగారి మాటలు లోతుగా ఆలోచిస్తేనే అర్థం అయ్యేది...ఆలోచించడం మానేసి...విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు...
@HinduDharmaChakram
@HinduDharmaChakram 23 күн бұрын
రేపు వీడియో చూసాక చెప్పండి సోదరి.😊
@PavanKumar-wz2gk
@PavanKumar-wz2gk 23 күн бұрын
గరికపాటి గారి విశ్లేషణలొ తప్పు లేదు, నిజాజీవితానికి దగ్గరగా చెప్పడం, వారి వాక్కు చామత్కారం. అర్థం చేసుకుంటే సరిగ్గా అర్థం అవుతుంది
@ramanasrim1301
@ramanasrim1301 23 күн бұрын
చక్కటి పాయింట్ చెప్పారు. ఈరోజుల్లో ఎవ్వరికీ ఏమాత్రం ఓర్పు లేదు. స్థిమితంగా ఆలోచించే సహనమూలేదు. మెదడుకి పదునూ లేదు. సునిశిత దృక్పధమూ లేదు. అస్సలు ఆయన చెప్పిందాంట్లో అంతరార్ధం చూడాలికదా!
@puranamsubrahmanyam4099
@puranamsubrahmanyam4099 22 күн бұрын
స్వామి, శ్రీనాధుడు, వాణి నా రాణి అని అన్నాడు, అయితే సరస్వతి దేవి అయన భార్య అవుతుందా, అది ఒక కవితా చాతుర్యం, ఇది అంతా ఒక ద్వేషం తో విప్లవం లేపటం తప్ప, ఏమిలేదు, మత ద్వేషం తప్ప ఏమిలేదు
@VeerabhadraRaoThammana
@VeerabhadraRaoThammana 22 күн бұрын
ద రిద్ర నారాయణుడు విశ్లేషణ బాధ కలిగించ లేదా
@abladiescorner6095
@abladiescorner6095 23 күн бұрын
garikapati gari maatalu ee janmaki aardhaam kaavu meeku sodhi aapandi
@nagarajakumari2322
@nagarajakumari2322 23 күн бұрын
Dayachesi manalni maname kinchaparachukovaddu. Induke itarulaku manam alusu aiepotunnamu.
@KrishnaKumari-tn6jn
@KrishnaKumari-tn6jn 23 күн бұрын
అంతకు ముందు క్వశ్చన్ అడిగింవారు శివుడికి ఏమి లేదు కాబట్టి ఆయనను దరిద్ర శివుడు అన్నారు kada మరి అది కూడా కరెక్ట్ కాదు కదా
@HinduDharmaChakram
@HinduDharmaChakram 23 күн бұрын
మిమ్మల్ని ఏమనాలి సోదరా 😂
@ravikiran6465
@ravikiran6465 23 күн бұрын
aa question adiginadhi kuda Mallapragada Sreemannarayana Murthy garu...ayanaki kuda teliyakunda adigesarantara?
@KrishnaKumari-tn6jn
@KrishnaKumari-tn6jn 22 күн бұрын
ఆ క్వశ్చన్ నారాయణ మూర్తి గారు కూడా ఎదో అలవాటులో పొరపాటు అనుకోవాలి విష్ణుమూర్తి అలంకారప్రియుడు ఆయనకు నివేద్యాలు కూడా చాలా పెడతారు శివుడు అభిషేకప్రియుడు ఆయనకు చాలా రకాలుగా అభిషేకం చేస్తారు ఎంతసేపు మనము ఆలోచించేది వీటిగురించే అసలు విష్ణుతత్వం శివతత్వం గురించి ఆలోచన చేయాలి మనకు ఆజ్ఞానం రావాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలో ఏమైనా గరికపాటి వారిని చాగంటి వారిని విమర్శించేంత మనకు ledu🙏🙏🙏🙏🙏
@SrikanthAllaka
@SrikanthAllaka 23 күн бұрын
అవును గురువుగారు నాకు అసలు భాష సరిగ్గా రాదూ కానీ వాళ్ళు గరికపాటి గారిని విమర్శించగానే నేను అన్నాను దమ్ముంటే ఆయన దగ్గరికి వెళ్లి విమర్శించండి అని
@MadhuMurali-dw3eg
@MadhuMurali-dw3eg 23 күн бұрын
🙏🙏🙏tq sir అర్థమయ్యేలా వివరించారు
@padmavathikasturi6108
@padmavathikasturi6108 23 күн бұрын
Chala asahyanga matladadu
@HinduDharmaChakram
@HinduDharmaChakram 23 күн бұрын
మీరు మంచి వైద్యుడికి చూపెట్టుకోవాలి. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ శ్రేయోభిలాషి. శ్రీకాంత్ శర్మ.
@VVs-o2l
@VVs-o2l 23 күн бұрын
​@@HinduDharmaChakram Mari Avatarala gunrinchi thappuga matladaruga Dani gunrinchi kuda chepandi, athi thappu katha.avatara purushula saktini senkincha vachu Ani matladaru athi thappu katha. Thappu cheste chesaru. Thappu cheste chesaru Ani cheppandi endukani illa samardhinchadam. Chala pravachana kartalo entho gauravanga evidhamainaa bhedam lekunda andharu devathalanu gauravistaru. Atlanti vallaku ituvanti paristhithi eppudu raledhu ga. Thappu cheste chesaru Ani cheppandi endhuku illa samardhinchadam
@raji.S555
@raji.S555 22 күн бұрын
@@VVs-o2l వంక లేనమ్మ డొంక పట్టుకు వేలాడింది ట కొంచం దృష్టి మార్చి తెలుసుకుని విమర్శ చేయండి.లేదా శాస్త్రాలు చదవండి అప్పుడు తప్పు ఒప్పులు అర్థమవుతాయిi
@HinduDharmaChakram
@HinduDharmaChakram 22 күн бұрын
@@rvmg5755 మీకు చాలా ముదిరిపోయింది.
@VVs-o2l
@VVs-o2l 22 күн бұрын
​@@raji.S555 Sastram lo en chepparo miru cheppandi nenu thelusukunta.
@prabhukumar-gi1sq
@prabhukumar-gi1sq 22 күн бұрын
చాలా బాగా explain చేశారు sir
@subrahmanyamtalapula1713
@subrahmanyamtalapula1713 23 күн бұрын
నమస్తే గురువుగారు ..చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ మేడం గారికి కళ్ళు చెవులు కాకులు ఎత్తుకు పోయాయా !ఆ మాత్రం చూసుకోకుండా ఎవరినిపడితే వాడిని విమర్శించడమే నా!) బుద్ధి ఉండక్కర్లేదా.. మీ మీద కూడా ఆ మేడం గారు చాలా నీచంగా మాట్లాడారు మీరు కవులు కాబట్టి మీకు సన్మానం చేయాలి కాబట్టి ఆమె తెల్ల చీర మీకు ఇస్తుందట ఎంత అహంకారం చూడండి..!
@PachiThippeswami
@PachiThippeswami 22 күн бұрын
దరిద్ర నారాయణ అనే పరికల్పన మొదట చేసింది స్వామి వివేకానంద గారు తర్వాత గాంధీ గారు "దీనదళిత వెనుక బడిన"వర్గాన్ని ఉద్దేశించి ఈ పేరుని పలికారు వారిని మేల్కొలిపే దిశగా ఉద్ధరించడం భాగం గా వారిని నారాయణ దగ్గర చేర్చాలి అన్నది వారి పరికల్పన గా సాగింది.
@rojaranimaddali9765
@rojaranimaddali9765 22 күн бұрын
అవధానంతెలియనివాళ్ళుచేసినపని
@varasai1960
@varasai1960 22 күн бұрын
ఆయన చెప్పిన వివరణ అద్భుతం.... సాహిత్య ప్రకరణంలో నిందా స్తుతి అనేది ఒక ప్రక్రియ. అర్థం చేసుకునే సమర్ధత మనకు ఉండాలి. ఏది ఏమైనా గరికపాటి వచనాలను వక్రీకరించడం పెద్దరికం కాదు....
@Darhmasandehalu
@Darhmasandehalu 23 күн бұрын
శ్రీకాంత్ శర్మ గారు నా దగ్గర ఆంధ్రనాయక శతకం ఉన్నది అందులో నిందా స్తుతి ఎక్కువగా ఉంటుంది కాసుల పురుషోత్తమ కవి రచించిన అటువంటిది అది ఆయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని భట్టుమూర్తి వంశజులు కాసుల పురుషోత్తమ కవి అందులో ఉండే ఆలు నిర్వాహకురాలు అనేటువంటి పద్యంలోని అర్ధాన్ని గరికపాటి వారు ఇప్పటి సామాజిక విధానాలకు తగినట్లుగా చెప్పారు ఆయన అవధాని గనుక సామాజికపరంగా ఉండే విషయాలను మాట్లాడుతూ ఆ కవిత్వాన్ని ఇలా చెప్పారు ఆయనే కాకుండా ధూర్జటి కానీయండి ఇంకా ఎంతోమంది కవులు నిందా స్తుతి పేరుతో భగవంతుడిని నిందిస్తున్న స్తుతించారు మన భాషలో చెప్పాలి అంటే దెప్పి పొడవడం అంటారు భగవంతుడు అందరికీ సులభ సాధ్యుడు మరొక మాట ఏమిటంటే భక్తి చేత పాండవులు భయం చేత కంసాది రాక్షసులు వైరం చేత శిశుపాలుడు మొదలైన వారు కామ పూరిత భక్తి చేత గోపికలు ఇలా ఎన్నో రకాలుగా ఆయన పైన కోపం ప్రేమ అద్వానీ ఇటువంటి వాటితోనే వాళ్ళు ఆ స్వామిని ప్రతినిత్యం తలచి ఆయనలో ఐక్యమై పోయారు నిజంగా నారాయణుడు సంపన్నుడే జగత్ సృష్టికర్త సమస్తము ఆయనే కానీ దరిద్రుల రూపంలో కూడా ఆయన్ని చూడగలగడం ఏ గొప్ప విషయం ఈ విషయం గురించి రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో ఒక పేరాగ్రాఫ్ ఉంటుంది రామకృష్ణులవారు దరిద్రుల లోనే నారాయణుని దర్శించి ఈ దరిద్ర నారాయణ లను సంతృప్తి పరిస్తే ఆ నారాయణుడు సంతృప్తి పడతాడు అని తన శిష్యులకు చెప్పేవారు మనం రంద్రాన్వేషణ చేస్తూ ఉంటే ప్రతిదానిలోనూ మనకు అదే కనిపిస్తుంది మనం వారం క్రితం ఏం చేశామో మనకు గుర్తుండదు కానీ గరికపాటి వారు అవధానాలు చేశారు ఏవైనా అనుమానాలు ఉంటే ఆయన్ని డైరెక్ట్ గా అడగవచ్చు గాని ఇలా ఆయన్ని నిందించడం అనేది వాళ్ల విజ్ఞతకు వదిలేసే విషయం కాసు పురుషోత్తమ కవి పద్యాలు ఉన్నాయి వాటిని ఎలా పంపించాలో నాకు తెలియదు
@satyanarayanacharyulu8777
@satyanarayanacharyulu8777 23 күн бұрын
ఎంత వివరణ యిచ్చినా సభా,సమావేశాల లో అలా మాటలాడ వచ్చా? ఆ తరువాత ఆయన తరఫున యింత వివరణ యిచ్చుకోవటం ఎందుకు? అడుసుతొక్కనేల? కాలుకడగనేల??
@srinivask2485
@srinivask2485 23 күн бұрын
అష్టావధానాలు ఎప్పుడైనా చూసారా? అందులో ఇలాంటివే అడుగుతారు. చమత్కారం అర్ధం చేసుకోలేకుండా, కవిత్వానికి విలువ ఇవ్వకుండా, దేవుడి మీద గుడ్డి నమ్మకంతో, వెర్రి ఎక్కిపోతే, మీకూ, తురకవాళ్ళకీ తేడా ఏవిటి?
@HinduDharmaChakram
@HinduDharmaChakram 23 күн бұрын
సర్ మీరు మంచి వైద్యుడికి చూపెట్టుకోవాలి. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ శ్రేయోభిలాషి. శ్రీకాంత్ శర్మ.
@sudhasistla4956
@sudhasistla4956 19 күн бұрын
Well said sir
@Reddy-c3o
@Reddy-c3o 23 күн бұрын
Kallu theripincharu guruvugaru.meru eppudu santhoshamga vundali🙏
@SK-qc2hb
@SK-qc2hb 23 күн бұрын
ఒక వైపు హిందువులు అందరూ లోలోపల ఎలా ఉన్నా ఒక్కటిగా ఉండాలంటారు మళ్ళీ సోషల్ మీడియాలో మీలో మీరే విమర్శించుకుంటారు ...... ఆయన చెప్పింది బాలేకపోతే నచ్చకపోతే ఎవరు ముందు ముందు పిలవరు కానీ ఇలా ప్రతి ఒక్కరు అవే విషయాల మీద వీడియోలు upload చేయకండి . ఆయన ఒకసారి అని తప్పి చేస్తే మీరు మీ వీడియోలతో వందసార్లు అంటున్నారు . వదిలేయండి ప్లీజ్. భక్తులకు మనవి ఇలాంటి వీడియోలను encourage చేయకండి బయటి వాళ్ళకు అలుసు అయిపోతుంది. 😊
@HinduDharmaChakram
@HinduDharmaChakram 23 күн бұрын
సర్ మీరు మంచి వైద్యుడికి చూపెట్టుకోవాలి. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ శ్రేయోభిలాషి. శ్రీకాంత్ శర్మ.
@SK-qc2hb
@SK-qc2hb 22 күн бұрын
​@@HinduDharmaChakramok.... శ్రీకాంత్ శర్మ గారూ , wish you the same.... కింద కామెంట్స్ అందరివి చదవండి. 😊
@HinduDharmaChakram
@HinduDharmaChakram 22 күн бұрын
@@SK-qc2hb పిచ్చివాడు తాను పిచ్చివాణ్ణి అంటే ఒప్పుకోడు కదా ? పైగా నీకే పిచ్చి అంటాడు. ఈ మాట మీ కామెంట్ కి లైక్ లు కొట్టిన అందరికీ
@SK-qc2hb
@SK-qc2hb 22 күн бұрын
@@HinduDharmaChakram నేను పెట్టిన కామెంట్ ఎవరి Support కాదు...... ఒకరిగురించి ఇంకొకరు పబ్లిక్ వేదికగా మాట్లాడితే వేరే వాళ్ళకు చులకన అవుతాం అని ...... ఆ కామెంట్ కి లైక్ కొట్టారంటే వాళ్ళ ఉద్దేశ్యం కూడా అనవసరంగా మనల్ని మనం బయటికి లాక్కోవద్దనే అంతే కానీ ఏ గురువుకు అనుకూలం అని కాదు ప్రతికూలం అని కాదు. 25 సం||ల teaching అనుభవంలో చెపుతున్నాను ఒకటే కలిసి వుంటే కలదు సుఖం. దానికి మీలాంటి మేధావులు పెట్టే పేరు 'పిచ్చి ' అయితే we accept. 🙏
@sontigeetanjali4302
@sontigeetanjali4302 22 күн бұрын
చాలా చక్కగా చెప్పారు శ్రీకాంత్ శర్మ గారు
@bharathikolamudi3791
@bharathikolamudi3791 23 күн бұрын
ఓ హిందువా మేలుకో✊...ఆలోచిస్తారా అనుభవిస్తారా అని youtube న్యూస్ చిత్రగుప్త గిరీష్ గారు చెప్తూ ఉంటారు... ఆలోచించండి చరిత్ర పునరావృతం కాకుండా చూసుకోండి చూసుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉంది...🙏
@murthyvsn4194
@murthyvsn4194 9 күн бұрын
Chala baga pettaru. Varidi ee tappu ledani arthamayyindi.
@WOW-xi1op
@WOW-xi1op 21 күн бұрын
facts chakkaga chepparu...
@vijayababudharmenderbabu9253
@vijayababudharmenderbabu9253 3 күн бұрын
Very good clarity thanks 😂
@raji10563
@raji10563 3 күн бұрын
చాల చక్కగా వివరించారు
@seetadevi1822
@seetadevi1822 23 күн бұрын
సత్యభామ గారు చానెల్ మొదలు పెట్టాక ఈ విమర్శలు ఎక్కువ అయ్యాయి. ఆవిడ తానే చాలా తెలివైనదానిని అనే అహంకారం తో ఉన్నారు . పాపం యేమీచేస్తాం. పట్టించుకోకుండా ఉండడమే . ఆవిడ చానెల్ చూడక పోవడమే better.
@OrugantiSwapna
@OrugantiSwapna 23 күн бұрын
అది మీ ఊహ మాత్రమే తను ఎప్పుడు అంత గర్వంగా ఫీల్ అవుతున్నట్టు మాకు కనిపించలేదు
@HomemakingMantra
@HomemakingMantra 23 күн бұрын
@seetadevi1822 avida channel lo Syamala navarathrulu chesthe chilakalu kanipisthai antunnaru kada... mari varahi pooja chesthe "pan... " kanipinchave ani annadhi.aa maata naku chala hirting ga anipinchindi. Ide recent video lo ameni niladdesthu comment petta. Delete chesindi Bhama garu.meeru correct ga chepparu. Ee padhyalu ardhalu maku teliyavu ... kani manchi chepthe vintamu. Avida vachaka andharini vimarsinchatam chala ekkuva ayindi.evarini nammali ani ardham kaninparusthithiki teeskochindi.
@Reddy-c3o
@Reddy-c3o 23 күн бұрын
​@@HomemakingMantraavunandi me comment chusanu tharuvatha kanipinchaledu.avida avesam hindu matam vimarsalapalavuthumdi.pedda ledu chinna ledu andarini thittadame
@HomemakingMantra
@HomemakingMantra 23 күн бұрын
⁠@@Reddy-c3oendhuku kanipisthundhandi.. chala comments avida delete chesaru. Last yr lalitha sahasranamam chadavakodadhu ani ammavari meeda charcha jarigaka next video indirect ga na meedane chesindi. Na channel comment sec lo aa discussion jariginandhuku.she has no limits. Ego ekkuva. Thanu ee videos cheskunna naku prob ledu. Kani andharini tittatam , vaimpu etc.. neg vaipu interest chupinchela chesthunnai topics.
@ShambojiBhumesh
@ShambojiBhumesh 23 күн бұрын
ఈ సబ్జెక్ట్ మీద ఎవడు మాట్లాడిన వాడు హిందువు కాదు ముక్కలు ముక్కలు చేసి గ్రాఫిక్ చేసి యూట్యూబ్ ఛానెల్ బాగుపడుతుంది కానీ హిందూ ధర్మం కాదు హిందువులారా మన అందరం పుస్తకాలు చదువుదాం యూట్యూబ్ చూడడం మానేయాలి
@HinduDharmaChakram
@HinduDharmaChakram 23 күн бұрын
సర్ మీరు మంచి వైద్యుడికి చూపెట్టుకోవాలి. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ శ్రేయోభిలాషి. శ్రీకాంత్ శర్మ.
@ravikiran6465
@ravikiran6465 23 күн бұрын
ధన్యవాదములు సర్🙏
@vasundharadumpa1310
@vasundharadumpa1310 23 күн бұрын
Nijammandi. Chala bagachepparu
@priyadarshini301
@priyadarshini301 23 күн бұрын
గరికపాటి రాముడుపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వగలవా ? రాముడు మాంసం తిన్నాడా ? మద్యం సేవించడా . రాముడు మాంసం తినలేదని సత్యభామ గారు ఆధారం చూపించారు , మరి మీ త్రిమూర్తులు అన్నమాటకు ప్రమాణం ఉందా లేదా అనాల్సినవిఅన్నీఅని ఏదో చమత్కారంగా అన్నారు అంటావా .
@HinduDharmaChakram
@HinduDharmaChakram 23 күн бұрын
కొత్త వ్యక్తులను ఏక వచనంతో సంబోధించే మీ సంస్కారానికి ప్రమాణాలతో చూపించినా సరే అవి కనబడవు. కనుక ముందు ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకుని రండి. ఆ తర్వాత గరికపాటి వారి గురించి అడుగుదురు గానీ.
@ksatyaprameelaprameela3722
@ksatyaprameelaprameela3722 23 күн бұрын
​@@HinduDharmaChakramబహు చక్కని సమాధానం 👌👌👌
@priyadarshini301
@priyadarshini301 22 күн бұрын
@@HinduDharmaChakramపుబ్లిసిటీ కోసం పాకులాడే ఆ ఈకలు లేని కాకికి , కాంట్రావర్సీ టాపిక్స్ మాడ్లాడి views పెంచుకోవాలనుకునే నీకు బహువచనం అవసరం లేదు . అడిగినదానికి సమాధానమివ్వలేక ఎందుకు ఈ డొంకతిరుగుడు chakram బాబాయ్
@emmanuelprasadk9619
@emmanuelprasadk9619 23 күн бұрын
Good... వినదగునెవ్వరు చెప్పిన వివరింపదగున్...
@somanathvedula1030
@somanathvedula1030 23 күн бұрын
గురువు గారు మీరు చెప్పినది అక్షర సత్యం అర్థం తెలియని వారికి అవధానం గురుంచి తెలియని వారికి ఏం చెప్పిన అర్థం కాదు
@pavankumarsharmacheedella7641
@pavankumarsharmacheedella7641 23 күн бұрын
అలా అనుకుంటే ఆది భిక్షవు వాడినేదికోరేది, బూడిదిచ్చే వాడినేది అడిగేది అనే పాట ఎంత ప్రాచుర్యం పొందినది? ఆ సినిమా తీసింది పరమ శివ భక్తుడైన కి. విశ్వనాధ్ గారు.
@Darhmasandehalu
@Darhmasandehalu 23 күн бұрын
నిందా స్తుతిలో ఇది కూడా ఒక భాగమే అలాగే ధూర్జటి పురుషోత్తమ కవి గారి ఇలా చాలామంది కవులు నిందా స్తుతితో భగవంతుని ఆరాధించారు వారి భగవత్ సేవలో భగవంతుడితో వారికి చనువు ఎక్కువే
@sahanaavavatu
@sahanaavavatu 23 күн бұрын
ఆయనా వైష్ణవద్వేషి 😂😂😂
@santoshananthapadmanabha9348
@santoshananthapadmanabha9348 23 күн бұрын
Chala Baga chepparu guruji 🙏 Sirivennela cinema lo kuda, Adibhikshuvavani nedi koredi Anna pata undi.. adi kuda ilane untundi.. Mukkanti Mukkopi Tikka Shankarudu ani.. chinappudu chala kopam vachedi aa pata vinte.. but pedda ayyaka artham ayindi, adi ninda stuti ani.. pyki nindinchinattu kanapadina.. lopala entho bhakti dagi undi.. adi artham avvalante koncham gnanam kuda undali ani.. Adi Shankaracharya swamy varu rasina Shiva stotram lo kuda Ila ninda stuti undi ani artham ayindi. Idi chala mandiki artham kaka Garikapati varini vimarshistaru.. Garikapati varu mana Telugu varu kavadam mana adrustam. Adi artham chesukoleni vari karma.. Simple ga cheppalante valu Kalipurushuni amsha anukovali anthe..
@LakshmiNarayana-ut7yx
@LakshmiNarayana-ut7yx 22 күн бұрын
తెలుగు సాహిత్యం లో మాత్రమే నిందాస్తుతి.శతకాలున్నాయి. కనీసం ఒక్కటైనా చదివిన వాళ్ళున్నారా?
@nutulapatijayapaul530
@nutulapatijayapaul530 23 күн бұрын
గరిక పాటి వారికి నమస్కారం. అయ్యా నేను ఒక గ్రంధంలో, కలిగిన వారు లేనివారుగాను, అంటే వినయ విధేయతలతోనూ, లేనివారు ఉన్న వారి వలెను, అనగా ఆత్మ గౌరవం తోనూ ఉండాలని అర్ధం.
@srinivasB-c7k
@srinivasB-c7k 23 күн бұрын
మినిమం సనాతనం పాటించి వాళ్లు మరీ ఇంతా దారుణంగా గురువు గారులను యేమీ అనలేరు అలా అన్నారంటె వాళ్ళు సనాతనుడు కాదు కాలేడు yevadeite అలా అన్నారొ వాళ్ళకి ఆ నారాయణ చెప్పార ,,, నేను సత్య బమ్మ గారిని అనను ,మరియు గరిక పాటి గారిని కూడా, ,,,వినండి రెండు వైపులా, ,🙂🙂🙂🙂 ఓం నమో నారాయణ ❤❤❤
@pulipakasubbarao597
@pulipakasubbarao597 23 күн бұрын
U r wrong. Don't justy. In any way garikapati had exceeded his limits. He can take some other example. Srikant u r wrong don't support garikapati
@cvnsprasaadchunduri1505
@cvnsprasaadchunduri1505 23 күн бұрын
హద్దులు దాటి చెలరేగి పోవడం షరా మామూలే. అంతా మతమార్పిడి ముఠా మహత్యం
@HinduDharmaChakram
@HinduDharmaChakram 23 күн бұрын
Kindly consult a good doctor immediately. I wish you a speedy recovery
@RATANGOPAL.S
@RATANGOPAL.S 22 күн бұрын
అప్పటి పరిస్థితులు వేరు. ఆ రోజుల్లో అలా జరిగేది. ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు ప్రవచనాలు చెప్పకూడదు. అన్య మతస్తులకు ఛాన్స్ ఇచ్చినట్లు అవుతాది. సనాతన ధర్మం కోసం పోరాటం చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎలా పడితే అలా మాట్లాడకూడదు ఈ రోజుల్లో. గరికిపాటి వారు ఏం చేసినా వెనకేసుకొని రావడం కరెక్ట్ కాదు.
@valueadded567
@valueadded567 19 күн бұрын
అవునవును అప్పటిలాగా బుర్రలో గుజ్జు లేదు గా మనకి. ఇపుడు స్టూడెంట్ కి తగట్టుగా పండితులు పండిత్యం తగ్గించుకుని చెప్పాలి. ఎందుకంటే మనకి తెలుగే రాదు సాహిత్యం ఎక్కడ. ఈ బాకాలూదే కోతులను ఉసిగొలిపి వదిలేసారు వాటిని చూసి అవధానులు పారిపోవాలి. పాండిత్యం ఓర్వలేని పిశాచులు తెలుగుతల్లి కడుపున పుట్టడం పండితులు చేసుకున్న దౌర్భాగ్యం.
@acharyaseva9467
@acharyaseva9467 8 күн бұрын
చాలా చక్కగా చెప్పారండి మనం ఎదుటి వాళ్ళకి అన్యమతస్తులకు ఛాన్స్ ఎట్టి పరిస్థితిలో కూడా ఇవ్వకూడదు మనలో మనం కలిహించకూడదు
@RATANGOPAL.S
@RATANGOPAL.S 7 күн бұрын
@@valueadded567 ఏం మాట్లాడుతున్నారో మీకైన అర్థం అయ్యిందా. నేను చెప్పినదేమిటి మీరు మాట్లాడుతున్నది ఏమిటి. కాలానుగుణ పరిస్థితుల ప్రకారం మనం ఏ పనైనా చెయ్యాలి. అన్య మతస్తులకు మనం అవకాశం ఇవ్వకూడదు. ఎవ్వరినీ కించ పరచకూడదు. మన హిందువులమంతా సంఘటితం కావాలి. మనం పోరాడాల్సింది బయటి వాళ్ళతో.
@prajakutumbini27
@prajakutumbini27 17 күн бұрын
బాగాచెప్పారు
@geervaniracharla5837
@geervaniracharla5837 3 күн бұрын
మిడిమిడి జ్ఞానంతో గరికపాటి గారిని విమర్శించడం చాలా తప్పు
@sastryrayaprolu7824
@sastryrayaprolu7824 7 күн бұрын
వీళ్ళకే అర్ధం కాలేదు, ఇంక ముల్లాలకి ఫాస్టర్స్ కి ఏమి చెబుతారు?
@vijayababudharmenderbabu9253
@vijayababudharmenderbabu9253 3 күн бұрын
Chala bagga chaparu
@nagendraprasadkoduru9594
@nagendraprasadkoduru9594 23 күн бұрын
Iam waiting
@maruthikumarikantamneni3476
@maruthikumarikantamneni3476 8 күн бұрын
Garikapati vari vekili jokula tho avamanincharu
@sdebts3
@sdebts3 23 күн бұрын
Waiting ❤
@kandukuribharathkumar6165
@kandukuribharathkumar6165 22 күн бұрын
ఏదేమైనా సరే.... మొన్న బంగారయ్య శర్మగారు.. శివుడి లింగాన్ని చూసి ఋషిపత్నులు మోహించినట్లు... అది గమనించిన ఋషులు శివుడి లింగం తెగిపోవునుగాక అని శపిస్తే ఆ లింగం తెగిపోయిందనడం... అదే నేడు పూజలందుకుంటుంది... అని చెప్పడం చాలా జుగుప్సాకరంగా ఉంది.... ఒకవేళ పురాణాల్లో ఇలా ఉన్నాగానీ ఇటువంటివి బయటికి చెప్పడం వలన... సనాతన ధర్మానికి సమాజంలో ఎంతో బలహీనత ఏర్పడుతుంది....
@bethanabhatlashakuntala7576
@bethanabhatlashakuntala7576 23 күн бұрын
మీరు చెప్పాల్సింది చెప్పండి ఎప్పుడు వాళ్ళు వీళ్ళను విమర్శించడం వీరు వాళ్ళని విమర్శించు కోవటం ఏంటి మాకు ఈ ఖర్మ
@prabhakarmuppa5310
@prabhakarmuppa5310 22 күн бұрын
Sir, Garikapati Narsimharaogaru maha medhavi. Saraswati putrudu . Karana janmudu. Vandanamulu. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@thor7702
@thor7702 23 күн бұрын
Thank you sir
@JahnaviJahnavi-w2v
@JahnaviJahnavi-w2v 22 күн бұрын
Oo sathya bhama ardham ainda ,ugipovatam ,aveshapadatam kadu ,edo nike anni thelusu ani ,andarni antu video lu thiyatam kadu .
@daruriramanujacharyulu7257
@daruriramanujacharyulu7257 18 күн бұрын
అంతర్భహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః !
@geethaandal4030
@geethaandal4030 23 күн бұрын
చాలా బాగా వివరించారు శ్రీకాంత్ గారూ🙏అభిప్రాయాలు చెప్పమని మీరు అన్నారు బాగుంది సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది కానీ abusing అనేది u tube స్వయంగా వద్దని comment ఎప్పుడూ అర్థవంతంగా మర్యాద పూర్వకంగా ఉండాలి అని పరిమితులు కూడా ఉన్నాయి కానీ ఆ so called u tubers కామెంట్స్ పెట్టిన వారి గురించి కూడా ప్రత్యేకంగా videos పెట్టి వినలేని ,అనరాని మాటలు రౌడీల్లాగా,factionists లాగా Thumbnail లో కత్తులు పెడుతు కళ్లు పెద్దగా పెట్టి వేలు చూపించి మరీ బెదిరిస్తున్నారు.గాడిదకేమీ తెలుసు గంధం వాసన అన్నట్లుగా కవిత్వం,పాండిత్యం అర్థం కాని వారికి చెప్పి waste "నా నోట్లో వేలు పెట్టు, నీ కంట్లో వేలు పెడతా"అన్నట్లుగా ఉన్నది వీళ్ల ధోరణి అదేమిటంటే మా వంశం గొప్పతనం,మాకు వచ్చిన awards అంటూ ఇంకొక video పెడుతున్నారు అంత గొప్ప వంశం అయినప్పుడు ఏదో వారికి తెలిసిన మంచి విషయాలు చెప్పుకోవాలి కానీ ఇలా దుష్ప్రచారం,దూషణ,roudism చేయవచ్చునా? ఇలాంటి వారికి చెప్పి మన time waste చేసుకోవడం అవసరమా? నలుగురు పెద్దవాళ్లను విమర్శిస్తూ videos పెడితే followers,views పెరుగుతాయని వారి ఆశ పాపం పోనిండి😂
@HomemakingMantra
@HomemakingMantra 23 күн бұрын
Well said👏🏼👏🏼👏🏼
@adarivasu7622
@adarivasu7622 23 күн бұрын
Aa కప్ప ముఖం దానికి బాగ చెప్పారు సమాధానం. అది నూతిలో కప్ప. బావినే ప్రపంచం అనుకు బ్రతికే పిల్లి. అందుకే అంటారేమో ఆగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం అని😅😅😂😂
@amruthsathvik989
@amruthsathvik989 23 күн бұрын
మంచి పేరు పెట్టారు.చాలా నవ్వు వచ్చింది.డ్రైనేజీ నోరు కలది.పెద్ద తను ఒక్కటే తెలివి కలది ఈమె ముందు అందరూ దిగదుడుపే అన్నట్లు మాట్లాడుతుంది.గరిక పాటి గారు చాగంటి గారు పైన కామెంట్ చేసి పాపాన్ని ముట కట్టుకుంటుంది.భగవద్గీత చదివి ఏమి లాభం.పండితులను ఏ మైన అంటే పాపం అని కృష్ణుడు చెప్పాడు.చెత్త నోరు వేసుకొని మాట్లాడుతుంది
快乐总是短暂的!😂 #搞笑夫妻 #爱美食爱生活 #搞笑达人
00:14
朱大帅and依美姐
Рет қаралды 14 МЛН
Симбу закрыли дома?! 🔒 #симба #симбочка #арти
00:41
Симбочка Пимпочка
Рет қаралды 6 МЛН
Муж внезапно вернулся домой @Oscar_elteacher
00:43
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Чистка воды совком от денег
00:32
FD Vasya
Рет қаралды 4,7 МЛН
快乐总是短暂的!😂 #搞笑夫妻 #爱美食爱生活 #搞笑达人
00:14
朱大帅and依美姐
Рет қаралды 14 МЛН