Пікірлер
@రక్తబీజవథేదేవి
@రక్తబీజవథేదేవి Сағат бұрын
నేను లక్ష్మి నరసింహ నేను వారాహి పూజ చేశాను. నండూరి గారు చెప్పారు ఇంకా ప్రవచనం లో కూడా చేయచ్చు అని చెప్పారు. మీ ఈ వీడియో కి నా సపోర్ట్ మీ లక్ష్మి నరసింహ
@రక్తబీజవథేదేవి
@రక్తబీజవథేదేవి 2 сағат бұрын
రక్త బీజవధేదేవి చండ ముండ వినాశిని । రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి దుర్గాయై నమః నేను లక్ష్మి నరసింహ మీరు ఎన్నో మంచి వీడియోలు చేస్తున్నారు. మీకు నా సపోర్ట్. మీ లక్ష్మి నరసింహా
@Raju-ie5vb
@Raju-ie5vb 3 сағат бұрын
100% మీతో ఏకీభవిస్తున్నాను
@tulasibathula1427
@tulasibathula1427 5 сағат бұрын
ఇక మీదట మేము ఇలాగే జరుపుకుంటాము
@tulasibathula1427
@tulasibathula1427 5 сағат бұрын
జయతు సంస్కృతం. జయతు భారతం
@deepikamajeti8663
@deepikamajeti8663 6 сағат бұрын
ఏటి సూతకం లోఅద్దె ఇల్లు మార వచ్చా.
@g.arjithreddy2399
@g.arjithreddy2399 7 сағат бұрын
🙏🙏🙏
@Ganesh-ku6lt
@Ganesh-ku6lt 8 сағат бұрын
మరీ అక్కడఉన్నవారు అలానవ్వుతున్నాపుడు కండించాలి కదా 😢జోక్ వేసినట్లు నవుతున్నారు
@venkataramananookala5246
@venkataramananookala5246 9 сағат бұрын
Meeru chepina Freeman bagundhi kani ippudu janaki a vyanganni mathrame theesukuni maind lo vesukuntaru thapa andhuloni antharyanni grahicharu kavuna ilanti chamthkaralu andari mundhu pradharsincha radhu kavi pandithula madhyalo mathrame ivi cheppandi 😢
@srividyaaggaraju6717
@srividyaaggaraju6717 11 сағат бұрын
Om Namassivaya
@Artsyloveart
@Artsyloveart 20 сағат бұрын
నమస్తే గురువుగారు. మార్గశిర మాసం డిసెంబర్ 15 తరువత ( ధనుర్మాసం ) గృహప్రవేశం చేయవచ్చా. తెలుపగలరు
@HinduDharmaChakram
@HinduDharmaChakram 11 сағат бұрын
Yes
@Artsyloveart
@Artsyloveart 5 сағат бұрын
@HinduDharmaChakram 🙏🏿
@vadlamannatimurthy1432
@vadlamannatimurthy1432 20 сағат бұрын
Agreed sharma garu
@mallikarjunaswamybitla2274
@mallikarjunaswamybitla2274 20 сағат бұрын
చాలా చక్కగా వివరించారండి. మీతో ఏకీభవిష్తాను.
@Vijayghodkekar
@Vijayghodkekar 21 сағат бұрын
100% వాస్తవం స్వామి... అలా ఉండోద్దు,ఇలా ఉండోద్దు అంటే మన ధర్మం లో ఉన్న అమ్మాయిలు, అమ్మాయి తల్లిదండ్రులు విభేధిస్తున్నారు...మోడ్రన్ కల్చర్..Comfortable Dress అని పేర్లు చెప్పి మనకు మనమే దిగజారిపోతున్నాము.
@vamseemohan6594
@vamseemohan6594 22 сағат бұрын
గురువు గారికి నమస్కారం మీరు ఏది చెప్పినా చాలా స్పష్టంగా చెపుతారు. యదార్థం మే చెపుతారు
@Siril-yd9qg
@Siril-yd9qg 22 сағат бұрын
Garikapati garu nindhichatam kadu Ipati taram valaki ardham iyethatu Cheputnaru Garikipati varu pravachanalu piece of mind🙏🙏🙏🙏
@srkr9909
@srkr9909 22 сағат бұрын
🙏🙏🙏
@meghanamaggie8602
@meghanamaggie8602 22 сағат бұрын
Danyavadamulu andi 💐💐💐💐
@GaneshGaneshe-o3x
@GaneshGaneshe-o3x Күн бұрын
Time please 🙏 guruvugaru
@HinduDharmaChakram
@HinduDharmaChakram Күн бұрын
5.30 am to 6.15 am
@gourangahealthcarecenter9342
@gourangahealthcarecenter9342 Күн бұрын
😷 🏋️🚶🏃⛹️💪 🕉️🙋 *జయ్* 🗣️🕺 *జై* 🧎🫸🫷🛐🙇🙏 *జై* 🚩⛎ *శ్రీ* 🎯🏹 *రామ్* , 🌍🐄 🌪️🌊💧🛕🎪🗾🪨 🐕🐉🐢🦅🌑🌕🦣🦚 🐘🦁🐯 🐅 💰🐒 🐮 ⛳🌲 🌴 🎋🌍🧎 *భారత్* *మాతాకి* 🇮🇳❣️ 🙋 *హో*- *జయ్* 🕉️🔱📿🚩 *జై* *హింద్* 🏃🧎🙇🙏🫡
@meghanamaggie8602
@meghanamaggie8602 Күн бұрын
😊😊😊😊😊 good information andi tq 🥰
@burragovardhan1982
@burragovardhan1982 Күн бұрын
10/11/2024 night 10:41 ki putindi peru petandi swami
@suryanarayakotra612
@suryanarayakotra612 Күн бұрын
🙏🏽🙏🏽
@uttamKumar-eh1uf
@uttamKumar-eh1uf Күн бұрын
సత్యభామ గారు మరియు చిర్రావురి గారు వ్యతిరేకించే ప్రతి విషయానికి మీరు మద్దతుఇస్తుంటారు
@HinduDharmaChakram
@HinduDharmaChakram Күн бұрын
మీ ప్రొఫైల్ కి ఉన్న ఫోటోని కూడా వ్యతిరేకించారు. మరి మీరు ? 😀🤔
@రక్తబీజవథేదేవి
@రక్తబీజవథేదేవి Сағат бұрын
మీరు సాయి భక్తులా?
@indravathireddy2559
@indravathireddy2559 Күн бұрын
🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊 Abaya Sami
@vyshu2576
@vyshu2576 Күн бұрын
డేట్ చెప్పండి గురువుగారు...16ఆర్17
@HinduDharmaChakram
@HinduDharmaChakram Күн бұрын
16
@vyshu2576
@vyshu2576 Күн бұрын
@HinduDharmaChakram 🙏
@bindumadhavi3076
@bindumadhavi3076 Күн бұрын
😂❤
@srkr9909
@srkr9909 Күн бұрын
🙏🙏🙏
@srkr9909
@srkr9909 Күн бұрын
దావళి అనగా ఏమిటి గురువుగారు 🙏
@srkr9909
@srkr9909 Күн бұрын
🙏🙏🙏
@AvusulaOmPrakashchary
@AvusulaOmPrakashchary Күн бұрын
Pelli lo vadhu varula తార balam kalavali అంటే ela chudali guruvu గారు
@geethajanga1511
@geethajanga1511 Күн бұрын
Nanduri varini ane arhatha avarikiledu
@EtakaramBatch
@EtakaramBatch Күн бұрын
For cancer treatment consult dr. Vrk ..
@ramn9935
@ramn9935 Күн бұрын
Good awareness video sir
@ramn9935
@ramn9935 Күн бұрын
Awareness video
@bvsmanyam123
@bvsmanyam123 Күн бұрын
మన హిందువులు ఇలా ఒకరిని ఒకరు విమర్శలు చేసుకుంటూవుంటే అన్య మతస్తులు దీనిని advantage చేసికొని ఎంటువంటి పరిస్థితులు దేశంలో చేస్తున్నారో మీ అందరికీ తెలుసు... దయచేసి గమనించండి
@bvsmanyam123
@bvsmanyam123 Күн бұрын
మన హిందువులు ఇలా ఒకరిని ఒకరు విమర్శలు చేసుకుంటూవుంటే అన్య మతస్తులు దీనిని advantage చేసికొని ఎంటువంటి పరిస్థితులు దేశంలో చేస్తున్నారో మీ అందరికీ తెలుసు... దయచేసి గమనించండి
@bvsmanyam123
@bvsmanyam123 Күн бұрын
మన హిందువులు ఇలా ఒకరిని ఒకరు విమర్శలు చేసుకుంటూవుంటే అన్య మతస్తులు దీనిని advantage చేసికొని ఎంటువంటి పరిస్థితులు దేశంలో చేస్తున్నారో మీ అందరికీ తెలుసు... దయచేసి గమనించండి
@SrikanthCSN-zu5ed
@SrikanthCSN-zu5ed Күн бұрын
అచ్చ తెలుగు దీవెనలు పెట్టండి గురువుగారు 🙏
@shivashankar5517
@shivashankar5517 Күн бұрын
Mari edi vadalu
@oramtej8951
@oramtej8951 Күн бұрын
🙏🙏🙏
@gothrirambadu553
@gothrirambadu553 Күн бұрын
మీరు చాలా చక్కగా చెప్పారు వారాహిమాత పూజ వల్ల మాకు చాలా మంచి జరిగింది కొంతమంది దరిద్రులు డిబేట్ పెట్టి జనాలు భయపెడుతున్నారు మీరు చాలా చక్కగా వివరించారు ఎవరు ఏమన్నా ఎన్ని భయాలు పెట్టినా మేం వారాహి పూజ మానం ప్రతి సంవత్సరం మేం మాలేసుకుంటాం మాకు చాలా మంచి జరిగింద మాకు ఆ అనుభూతి కలిగినది మీకు నా ధన్యవాదాలు జై హిందూ సనాతన ధర్మం వర్ధిల్లాలి
@geethajanga1511
@geethajanga1511 Күн бұрын
Avunu...ammavaru chala dayakaligina thalli
@hellosongudayasree4459
@hellosongudayasree4459 Күн бұрын
Nanduri garini enduku konthamandi intala dweshistunnaro..
@hellosongudayasree4459
@hellosongudayasree4459 Күн бұрын
Sree matre namaha
@rudrah4186
@rudrah4186 Күн бұрын
Very well said Guruvugaru, Many thanks for the valuable guidance and information.
@srinivasaraobommanaboina9579
@srinivasaraobommanaboina9579 Күн бұрын
Sir షాంతి నా శాంతి నా ఏది అనాలి తెలియక అడుగుతున్న.
@VasanthaKumarYayavaram
@VasanthaKumarYayavaram Күн бұрын
Super. Simple message that I never knew until now...Thank you sir!
@sudarsansingaraju
@sudarsansingaraju Күн бұрын
సరస్వతి పుత్రు లను గౌరవించడం మనధర్మం . తప్పక మనమందరం పాటిద్దాము
@PappalaSarada
@PappalaSarada 2 күн бұрын
Guruvugaaru meeru baaba aaraadana chesevaaru kada
@Reddy-c3o
@Reddy-c3o 2 күн бұрын
Vishnu sahasranama stotram lo namalu okkate chadavachandi.leda mottam chadavalandi.alage santhoshi mata kalpitha devatha andi?