How to prepare Gudaannam Recipie?

  Рет қаралды 14,795

హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)

హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)

Күн бұрын

How to prepare Gudaannam Recipie? (గుడాన్నం ఎలా చేయాలి?)
Name : Santosh Kumar Ghanapathi
Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through Email or Facebook messenger. Also can do messenger call for important purposes only.
Email : kskghanapathi@gmail.com
Facebook : / karri09
Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi

Пікірлер: 39
@iPhoneunlock1007
@iPhoneunlock1007 Жыл бұрын
పూర్వకాలపు మరిన్ని వంటకాలు ఉంటే వివరంగా చెప్పండి,
@harichandraprasadyetukuri5823
@harichandraprasadyetukuri5823 Жыл бұрын
నమస్కారం గురువు గారు 🙏 మీరు చక్కగా వివరించారు మీరు మాకు దైవ సమానులు 🌹
@rajeshwaribijjala3191
@rajeshwaribijjala3191 Ай бұрын
🙏🙏🙏
@paparaorali7413
@paparaorali7413 3 ай бұрын
చాలా చక్కగా వివరించారు 🙏
@padmajad1719
@padmajad1719 Жыл бұрын
Chala chakkaga vishyanni vivarincheru guruvu garu. Alane dayachesi dadhyojanam ela cheyalo kuda cheppagalaru. Thanku🙏
@Anithasri143
@Anithasri143 Жыл бұрын
ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@durgadevi7814
@durgadevi7814 Жыл бұрын
నమస్కారం గురువు గారు.🙏🙏🙏🙏 మీరు చెప్పినట్టు పరమాన్నం చేశాను. అయితే మాది పాత బియ్యం , ఆయుర్వేదం లో చెప్పినట్టు పాత బియ్యం కదా శ్రేష్టం. ఒక గ్లాసుకీ అయిదు గ్లాసుల నీరు పడుతుంది ఉడకటానికి ( నేను అసలు cooker వాడను , ఆయుర్వేద విరుద్ధం అది గాలి చొరని వంట ) . సరే నెయ్యి అంత ఉన్నది కాదా అదే ఉడుకుతుంది అని బియ్యానికి రెండు ఇంతల పాలు పోస్తే మాడబోయింది...అప్పుడు తప్పలేదు నీరు ఎక్కువ పోయడం ( సందేహం వచ్చి బియ్యం ఒక గంట నానపెట్టా పెసరపప్పు తో పాటు ) ... వేద కాలం బియ్యం ఇప్పుడు పురుగు మందుల పంట ఒకటి కాదేమో ... అందుకే అలా చేద్దాము అన్నా కుదరలేదు.
@Lathapundla
@Lathapundla 3 ай бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@TruePatreon1080
@TruePatreon1080 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@padmajapatnaik5252
@padmajapatnaik5252 Жыл бұрын
Naivedyalu saastreeyamgaa vivarinchinanduku dhanyavadamulu
@venkateswargrandhe1958
@venkateswargrandhe1958 3 ай бұрын
🕉👏
@kavithaudayagiri7243
@kavithaudayagiri7243 Жыл бұрын
Namaste guruvu garu meeru Chala manchi vishayaalu teliyajestunnaaru meeku danyavaadamulu Shasti poorhi ni e vidhamugaa nirvahinchaali ane vishayamu pai oka video cheyagalarani manavi. Atta mama laku gaani, tallidandrulaku cheyalante maaku teliyadu please
@gourinadhsharma
@gourinadhsharma Жыл бұрын
ధన్యోస్మి.. అయ్యా నమస్కారం..హవిష్య అన్నం అంటే ఏమిటి? ఎలా చేస్తారు? దయచేసి తెలియ చేయ ప్రార్థన 🙏🙏🙏
@Rajeevadatta
@Rajeevadatta Жыл бұрын
🙏
@Satyanarayana-k7v
@Satyanarayana-k7v Жыл бұрын
🛕🕉️జై శ్రీ రామ్ 🇮🇳🚩♾️
@durgadevi7814
@durgadevi7814 Жыл бұрын
నమస్కారం గురువు గారు 🙏🙏🙏🙏 అద్భుతమైన దివ్యమైన ప్రసాదాలు చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నది. ఇంత నెయ్యా అనిపిస్తుంది. గురువు గారు పితృ సమానులు అని ఇది అడుగుతున్నాను. రుతువులో స్త్రీలు ( కారం పులుపు లాంటివి కాకుండా ) బెల్లంతో చేసిన మధుర పదార్థాలు తినాలని ఆయుర్వేదంలో ఉంది అని పండిత ఏల్చూరి గారు చెప్పారు. నేను ఒక్కోసారి గుడాన్నం లేదా పరమాన్నం చేసి అదే ఆహారంగా తింటాను కనీసం ఒక సారి, ఒక పూట అయినా. దాని వలన రక్త హీనత అనిపించదు. అప్పుడు ఈ కొలతలో చేస్తే అంత నెయ్యి మంచిదా అని సందేహం. ఇది కేవలం ప్రసాదం అప్పుడు అందరూ కొంత తినడానికే కదండీ ? లేక నా కోసం వండే గ్లాస్ బియ్యం కు అర గ్లాస్ నెయ్యి వేసి ..అది నేను ఒక్క దాన్నే తింటే ఒక పూట లో మంచిదేనా ? పరమాన్నం ఇది ఒకేలా ఉన్నాయి కొబ్బరి అరటి పండు తప్ప. 🤔
@pottasarvademullu2548
@pottasarvademullu2548 6 ай бұрын
గురువుగారు నమస్కారమండి.పూర్వీకులు ఎవరైనా కన్యాశుల్కం తీసుకుని వుంటే, దానివలన తరువాత తరముల వారికి ఎలా వుంటుంది .దయచేసి చెప్పగలను.
@Frozenn23
@Frozenn23 4 ай бұрын
Haridrannam recipe also pls
@csnsrikant6925
@csnsrikant6925 Жыл бұрын
Pachcha karpuram tho chesedi naivedyam ga pettochcha 🤔
@durgadevi7814
@durgadevi7814 Жыл бұрын
కేజీ బియ్యం పావు కేజీ బెల్లం రెండు లీటర్ల పాలు అర కేజీ నెయ్యి కొబ్బరి అరటి పండు వేసి చేయాలి యాలకులు కూడా వేయాలి
@SrikanthBhrigu
@SrikanthBhrigu Ай бұрын
నమస్తే. మీరు విభూది ఒక రేఖగానే పెట్టుకున్నారు. దీని విశేషం చెప్పండి. త్రిపుండ్రాలు సాధారణంగా పెట్టుకుంటారు అనడిగాను.
@lalithap6760
@lalithap6760 Жыл бұрын
Chala thanks andi. Arati pandu rice lo kalapala or pakkana pettala? Puja vidanam kooda please nerpinchandi. Slokalu nerchovali ani undi.
@durgadevi7814
@durgadevi7814 Жыл бұрын
అన్నం ఉడికే 5 నిమిషాల ముందు అరటి పండు వేయొచ్చు అనుకుంటున్నా...
@pmybook
@pmybook Жыл бұрын
ఘానాపాటి గారు పాల్లు కరెక్ట్ గానే చెప్పారుగా, నాకు చేద్దామమని ఉన్నది కాకపొతే దృవ్యోల్బణం కొంచం ఇబ్బంది పెడుతున్నది. 👍.
@ChidVanhi
@ChidVanhi Жыл бұрын
ఈ నెల సినిమాలు చూడటం మానేయండి.
@sailajapanyam2607
@sailajapanyam2607 Жыл бұрын
ela cheyalo kuda chupinchandi guruvu garu
@durgadevi7814
@durgadevi7814 Жыл бұрын
ఇది మరీ విడ్డూరం అండి 😂 మీకు వంట చేయడం కొత్తా ?. ముందు పాలు లో.నెయ్యి వేయండి ... పాలు మరిగాక బియ్యం వేయండి ...బియ్యం ఉడకతానికి ఇంకా ఐదు నిమిషాలు పడుతుంది అనగా తురిమిన కొబ్బరి లేదా కొబ్బరి ముక్కలు ( పచ్చి కొబ్బరి ) వేయండి , అరటి పండు కూడా ... అన్నం ఉడికిన తరువాత ..దించేసి..ఒక పది నిమిషాలు ఆగి యాలకుల పొడి అలాగే బెల్లం వేసి కలపండి...అంతే.
@nirmalareddy1412
@nirmalareddy1412 11 ай бұрын
1బాగం బియ్యం, పావు బాగం బెల్లం,2బాగం పాలు , అర్ధబాగం నెయ్యి, కొబ్బరిం అరటి పండు.
@chillaprakashrao3412
@chillaprakashrao3412 Жыл бұрын
అర కేజీ నెయ్యా?
@nittalasuresh7125
@nittalasuresh7125 Жыл бұрын
Havasu ela chevalier.
@nittalasuresh7125
@nittalasuresh7125 Жыл бұрын
Havasu ela cheyyali
@vanajabommakanti451
@vanajabommakanti451 Жыл бұрын
🙏 హవిశ్యాన్నం 🙏
@rajeshltv
@rajeshltv Жыл бұрын
​@@vanajabommakanti451 black rice water cow milk jaggery Ghee
@shivacheruku3500
@shivacheruku3500 Жыл бұрын
దయ చేసి తెలుప గలరు. షేరు అర్ద షేరు అనె పదాలు మన పదాలేన. లేదా వేరే మతాల వాళ్ళయ. అవి మన భాష యేన
@durgadevi7814
@durgadevi7814 Жыл бұрын
షేరు కాదు శేరు . అంటే దాదాపు ఒక కిలో. తెలుగు పదమే అది.
@durgadevi7814
@durgadevi7814 Жыл бұрын
@@sindhu16.7 కాదు అండి , కిలో కీ దాదాపుగా సమానం శే రు ... మా ఇంట్లో ఒక లోటా ఉన్నది అమ్మమ్మల కాలం ది.. బియ్యం కొలవడానికి .. దాదాపు కిలో వస్తుంది
@SiriIshappy23
@SiriIshappy23 Жыл бұрын
శేరు అంటే kg కి ఒక గుప్పెడు ఎక్కువ andi... Ma ఇంట్లో పెద్దలు ఇంకా ఈ కొలతలు వాడుతున్నారు కాబట్టి అడిగి చెప్తున్నాను..
@durgadevi7814
@durgadevi7814 Жыл бұрын
@@SiriIshappy23 మా ఇంట్లో మూల పడేసారు అంత బియ్యం పట్టేంత మంది మనుషులు లేరని. కానీ మా అమ్మగారు చెప్పారు కిలో ఉంటుంది అని. వివరంగా సరైన కొలత చెప్పారు. ధన్యవాదాలు.
@durgadevi7814
@durgadevi7814 Жыл бұрын
@@SiriIshappy23 మీ పేరుకి అర్థం తెలుసా.. ఒక అందమైన పువ్వు శిరీష పుష్పం . గూగుల్ చేయండి శిరీష పుష్పం అని తెలుగులో రాసి... ఈ పువ్వు మీకు తెలిసే ఉంటుంది.. రోడ్ పక్కన పెద్ద వృక్షం ఇది. చాలా మెత్తగా , నాజూకుగా ఉంటుంది ఈ పువ్వు. తెలుగులో దిరిసెన అని కూడా అంటారు... సంస్కృతం లో శిరీష పుష్పం.
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,2 МЛН
మీరు పెట్టేది ఉత్తమ దీపమేనా?  #Hindudharmakshetram #SantoshGhanapathi
15:11
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 27 М.
Blunder mistakes we are doing in Gayatri Mantra #Hindudharmakshetram #SantoshGhanapathi
9:54
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 49 М.
వేదంలో చెప్పిన రజస్వలా నియమాలు #Hindudharmakshetram #SantoshGhanapathi
11:17
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 38 М.
శనిదేవుని గురించి 10 అద్భుత రహస్యాలు #Hindudharmakshetram #SantoshGhanapathi
15:40
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 41 М.
Uncovering the Tragic End of Krishna's Sons | #Hindudharmakshetram #SantoshGhanapathi
13:57
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 15 М.
పూజల్లో చేయకూడని 10 తప్పులు - Never Make These Mistakes!
13:33
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 20 М.
శ్రీసూక్తం అందరూ చదువవచ్చా? #Hindudharmakshetram #SantoshGhanapathi
9:35
హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)
Рет қаралды 14 М.