మీ నోట ఏ ప్రవచనమైనా, ఎన్ని సార్లు విన్నా అపారమైన మీ ప్రజ్ఞ, ధారణా శక్తి, చదివే తీరు నన్ను కట్టి పడేస్తుంది. మీరు కారణ జన్ములు 🙏. ముఖ్యంగా ఈ 15 వ విభాగంలో, భీష్ముడు యుద్ధం 9వ రోజు మరియు 10 వ రోజు గురించి మీ కంఠంలో ధ్వనించిన ఆనందం అద్బుతం సృష్టించింది. ఎంతో తన్మయత్వం పొందారు, అదే తమాషా. 🙏
@kamalamachiraju31295 жыл бұрын
ఎంతో అద్భుతమైన ప్రవచనం తెలియజేసిన గురువుగారికి సాష్టాంగ నమస్కారం 🌹🙏🌹
కలియుగ అభినవ వ్యాస బ్రహ్మ శిరసాభివందనం... ధర్మో రక్షిత రక్షితః
@nagrotte3 жыл бұрын
58:54 ధర్మో విశ్వస్య జగత: ప్రతిష్ఠా | లోకే ధర్మిష్ఠం ప్రజా ఉపసర్పంతి || ధర్మేన పాపమపనుదంతి | ధర్మే సర్వం ప్రతిష్ఠితం || తస్మాత్ ధర్మం పరమం వదంతి || ధర్మం వల్లనే ఈ విశ్వం ప్రతిష్టింపబడుతున్నది. ధర్మం ఆచరించేవాణ్ణే ఈ లోకం ఆరాధిస్తుంది.ధర్మమే పాపాలను నాశనం చేస్తుంది.ధర్మం వల్లనే ఈ లోకం నడుస్తున్నది. అందుకే ధర్మమే పరమ మహోన్నతమైనది, ధర్మమే పరమొత్కృష్టమైనది , ధర్మమే శాశ్వతమైనది.
@ramakrishna52652 жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః గోవిందా గోవిందా
@mohantokala35164 жыл бұрын
Om Sri hari rama hari Krishna govinda om nama shivaya namo namaha 31.10.2020gurugariki padabi namaskarmulu
@asdzxc60202 жыл бұрын
Katta sreenivasulu 👍 theMahabharatam ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
@menakadevimudunuru84102 жыл бұрын
మా జన్మ ధన్యం. జై శ్రీకృష్ణ 🙏🌹
@pedadamalleswararao28533 жыл бұрын
Guruvgariki padabivandanamulu🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻
@srinivaschandana4347 жыл бұрын
అద్బుత ప్రవచనం
@chittinenisubbarao81412 жыл бұрын
Àà0
@bhamidipatysastry72993 жыл бұрын
నమోశ్రీవాసుదేవాయ.
@bvratnam483 жыл бұрын
MAHA PANDITAVARYULU VARKI HRUDAYA POORVAKA NAMASKRUTULU .. OME NAMO BAGAVATE NARAYANAYA NAMO NAMAHAH
@g.c.v.rchandrasekhar43304 ай бұрын
న భూతో న భవిష్యతి. ఇన్ని సంవత్సరాల తరువాత నైనా ఈ భారతము వినడము నా పూర్వ జన్మ సుక్రుతము.
@murthyjyothula7143 Жыл бұрын
Kaliyuga vyasamaharshi Sri Chandra sekhara sastri. The original Sri Mahabharata which was written by vyasamaharshi is telling by Sri malladi. Satakoti namaskaramulu.
@pkrishnaprasad51984 жыл бұрын
Jaya gurudeva.
@vepurusuresh9763 ай бұрын
జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ
@rsprasad93426 жыл бұрын
Satha sahasra pranamamulu pouranika kesari swami
@rangaraopulugundla41314 жыл бұрын
మహభారతం 15 (2.40.10) 3.00, 9 వ రోజు భీష్మ సర్వతో భద్ర వ్యూహం 6.00.అలంబసారుడు ,ఘటోత్కచుడు.12.00 భీష్మ పైకి శ్రీ కృష్ణ.16.00 అణువు కు అణువు, మహత్తు కు మహత్తు.19.00 అనంత అవతార బీజ ఫలప్రద కృష్ణ అవతారం.ఫల వ్యాఘ్రత (చిత్తం) ,వృత్తి వ్యాఘ్రత ్27.00 ఉపనిషత్తు - జిజ్ఞాసువు ,వేదం - సార్వ జనీకం.31.00 స్వధర్మ విహిత భక్తి.37.00 ద్వాదశ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం, శివ పూజ అలంకారం, రాళ్ళు పారవేయడం. 38.00.భీష్ముడు,స్వధర్మమే ప్రథానం. 41.00 కృష్ణ --తప్పు, ఒప్పులు లెక్క చేయం. సక్కుబాయి, యశోద లచే కట్టించి కోవడం 44.00 భక్తి -3 రకాలు.పుండరీకాక్ష నన్ను పడెయ్యి.46.00.మాధుర్యాది దృష్ట భక్తి.50.00 .భక్తుల గొప్పతనం అంగీకరించారు.56.00అర్జునుని దయ.ఏకాంత, పర. , పరమ --భక్తులు.59.00 ధర్మస్య గోప్త ,ధర్మస్య రక్షిత. 1.03.శిఖండి హిరణ్య గర్భ తో పెళ్ళి, 1.07.అంబ శిఖండి అయ్యింది.,( యక్షుడు ఆమె ,అంబ ఆయన అయింది ).1.09 పదవ రోజు భీష్మ పతనం తూర్పు దిక్కు శిరస్సు.తల వేలాడుతున్నది.వారుణాస్త్రం గంగ.1.12 ద్రోణ పట్టాభిషేకం అర్హత లేదు.1.13. కర్ణుడు అర్థ రథ.1.13,11 వ రోజు కర్ణ ప్రవేశం, భీష్మ, కర్ణ రహస్య సమావేశం1.14 .కర్ణ ను తగ్గించడం..ధుర్యోధనుడిని తగ్గించడం.కర్ణుని గొప్పతనం ,1.18.అర్జునుని పరాక్రమం .కర్ణ ప్రభుభక్తి 1.22 కర్ఢ పాత్ర..1.25 ,10రోజుల ధర్మ యుద్ధం.అభిమన్యుని చేతిలో ధనస్సు వుండగా ఎవ్వరు గెలవలేరు.పరమ అక్రమ యుద్ధం.1.38.00 అభిమన్యుడు మరణం ,అర్జునుని శపథం, అర్జునుని కల ,పాశుపత అస్త్రం.1.41.001.మహవ్యూహం, ,శకటవ్యూహం , పద్మ వ్యూహం, సూచీవ్యూహం., సూర్యాస్తమయం భ్రమ , సైంధవవధ1.45.00.అశ్వద్ధామ హతః (కుంజరః) అసత్యం వల్లే ధర్మరాజు కు స్వర్గం నరకం లాగా కన్పించింది1.47.కర్ణ, శల్య సారధ్యం.1.49 నోటికి వచ్చినట్లు మాట్లాడుతా-- శల్యుడు.1.51, 17 వ రోజు కర్ణ -- అర్జునుడెక్కడ , శల్యుడు తిట్లు.కర్ణ:-- అర్జునుని చూపించండి? దాసదాసీ జనం ఇస్తొను.1.56 శత్రు ముఖ మిత్రుడు.1.57 కర్ణ, శల్యున్నీ శాంతింప చేసిన ధుర్యోధనుడు.1.58 కర్ణుడు --నకులుడు, సహదేవుడు పరాభవం ,ధర్మ రాజు కు గాయాలు.2.02 కర్ణున్ని చంపాడనుకొన్నాడు, 2.05 ఆజ్ఞ ఇస్తే కర్ణ ను చంపుతా.2.06. అర్జునుని ధర్మరాజు తూలనాడుట, 2.08 గాండీవం కృష్ణ కు ఇవ్వు 2.10.ఇతరుల ను రక్షించేది -సత్యం. కౌశికుడు--సత్యవాది బ్రాహ్మణుడు నరకం ,శ్రీ రాముడు రథం కదలించు ,ధశరథుడు రథం ఆపు.హింస కూడా హింస కాదు.వేటగాడు పెద్ద పులి భూతం సంహారం స్వర్గం. 2.18 ద్రోణ ధర్మ ద్రోహం, ద్రోణ వధ.2.21-పెద్ద వారిని దూషీస్తే చంపీనట్లే.2.22 నరుడనే నారాయణుడు అర్జునుడు బయలుదేరాడు.2.25.కర్ణుడు "అర్జునుని చంపేవరకు కాళ్ళు కడగను, మద్య పానం చేయను ,అడిగింది అడిగినట్లు ఇస్తా." 2.27.దుశ్శాశునుడి రక్తం తాగిన భీముడు.2.29 కర్ణ పుత్రుడు విషసేన మరణం.రథ చక్రం కుంగించి ,అశ్వసేనుడు , సర్పరాజు ,తక్షకుడి కొడుకునాగాస్త్రం, అర్జునుని కిరీటం కు తగిలింది.2.35..భుసురుడి శాపం ,కర్ణుడి రథ చక్రం భూమిలో దిగబడింది 2.38.కర్ణా ,ధర్మం తెలుసా నీకు. అభిమన్య వధ , ద్రౌపది వస్త్రాపహరణం, లక్క ఇల్లు దగ్ధం, , భీమునికి విషాహారం, మాయాజూదం.అర్థచంద్రాకార్ర బాణం కర్ణ సంహారం.