హిందువంటే ఎవ‌రు? - Ananth Sriram | Kalaavathi Song - Sarkaru Vaari Paata | iDream Telugu Movies

  Рет қаралды 202,901

iDream Media

iDream Media

Күн бұрын

Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... Here is the interesting snippet from an exclusive interview with Anantha Sriram and about his latest super hit song Sarkaru Vaari Paata Kalaavathi Song. Sarkaru Vaari Paata’s first song, Kalaavathi is an overnight sensation. Composed by Thaman S, the song has been making waves on the internet. It is crooned by Sid Sriram and it is a blend of classical and western music,. The lyrics are penned by Anantha Sriram.
#KalaavathiMusicVideo #SarkaruVaariPaata #MaheshBabu #Kalaavathi #SVPOnMay12
Watch the full interview here : • మహేష్ బాబు పాట వినగానే...
For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
To stay connected with iDream Telugu Movies,
Like: / idreammovies
Follow: / idreammedia
Follow: / idreammedia
Visit: www.idreampost...

Пікірлер: 797
@kondalaraob3936
@kondalaraob3936 2 жыл бұрын
"మన దేశంలో ఎంతో విషయ పరిజ్ఞానం ఉన్న దిగా చెబుతున్న సంస్కృత భాషని అందరికీ నేర్పించే విషయంలో మన పూర్వీకులు సృష్టించిన అనేక అవరోధాలు, ఆ భాష దేశంలో మైనారిటీ భాషగా మిగిలిపోయి,అతి కొద్ది మందికి మాత్రమే,మన పూర్వీకులు సృష్టించిన జ్ఞాన సంపద, కేవలం కొందరికి బ్రతుకు తెరువు శాస్త్రంగా మారింది. ఇప్పటికైనా సంస్కృత పాఠశాలల్లో అందరికీ ప్రవేశాన్ని కల్పించేలా ప్రోత్సహించాలని కోరుకుంటూ 🙏"
@mallikarjunasandhu8322
@mallikarjunasandhu8322 2 жыл бұрын
నిజమే.... చక్కగా చెప్పారు
@b.v.prasadrao3579
@b.v.prasadrao3579 2 жыл бұрын
సంస్కృత పాఠశాలల్లో ఇప్పుడు అందరికీ ప్రవేశం వుంది.
@attitude_baap_sriram5085
@attitude_baap_sriram5085 2 жыл бұрын
Indian education lo Sanskrit oka optional gaa kakunda oka confirmation subject laa vundali
@pramodnvm
@pramodnvm 2 жыл бұрын
schools unnayi...samskruthi teach chesay Saraswati sisu mandhir unnayi. meeru modhata mee pillalani, manavallani (meeru aa age lo unte :) ) join cheyandi...
@pramodnvm
@pramodnvm 2 жыл бұрын
@@b.v.prasadrao3579 from the beginning everyone were allowed to sanskrit shools....mostly schools were run in sanskrit medium...tella tholu gallu vacchaka anni nasanam chesaru
@ravikumarbesta1714
@ravikumarbesta1714 2 жыл бұрын
హిందు పదమునకు పరిపూర్ణార్థం ఎరుకపరిచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@satyanmudiraj2356
@satyanmudiraj2356 2 жыл бұрын
అన్నయ్య ! నాది కూడా same feeling. ఇంతటి మంచి విషయాన్ని తెలియ పరిచారు, కవి రచయిత అనంత్ శ్రీరామ్ గారు వారికి ధన్యవాదాలు.
@sudhakaruraadi
@sudhakaruraadi 2 жыл бұрын
Paripoornananda swamy garu cheparu ayanaki
@ananthasamuel5063
@ananthasamuel5063 2 жыл бұрын
🙏
@RajakUmar-om1ew
@RajakUmar-om1ew 2 жыл бұрын
By religion i am a muslim and by culture i am a Hindu Proud of my India and beautiful Indian culture Hindustan zindabad
@Scientific312
@Scientific312 2 жыл бұрын
Best wishes jiii
@bojjasrinivas9226
@bojjasrinivas9226 2 жыл бұрын
సూపర్ బ్రదర్
@pranaykumar8273
@pranaykumar8273 2 жыл бұрын
The real Hindustani. you are not separate, we are with you.
@keesaragopal5009
@keesaragopal5009 2 жыл бұрын
You are the true indian భయ్యా.. 👌🙏
@NewsWayTelugu
@NewsWayTelugu 2 жыл бұрын
అద్భుతమైన మాట
@vijaybabu7399
@vijaybabu7399 2 жыл бұрын
అనంత శ్రీరామ్ గారికి నా హృదయ పూర్వక అభనందనలు.
@BrahmaGoud
@BrahmaGoud 2 жыл бұрын
బాగా చెప్పారు బ్రదర్ 🙏 ఓం నమః శివాయ 🙏🚩 హిందూ ధర్మం నాగరికత మానవ మనుగడకు జీవనవిధానం 🙏
@PSR1966
@PSR1966 2 жыл бұрын
అద్భుతమైన వాస్తవం, విశ్లేషణ మరియు సత్యం. కాని ఈ దేశములో పుట్టి, పెరిగి, ఈ సంస్కృతి, ధర్మం పట్ల గౌరవం లేని కొందరు ఎప్పుడు ఏదో ఒక లోపాలను వెదుకుతూ సమస్యలు సృష్టిస్తూ వుంటారు. ఇది వాళ్ళ నైజం. మన ఖర్మ.
@tanajihere706
@tanajihere706 2 жыл бұрын
S
@sanjeevtatipalli
@sanjeevtatipalli 2 жыл бұрын
అనంత శ్రీరామ్ లాంటి వారిని చూసినప్పుడు, తెలుగు ఇంకా బ్రతికే ఉంటుంది అని బరోసా వస్తుంది. 🙏
@kotasreenukotasreenu7585
@kotasreenukotasreenu7585 2 жыл бұрын
ఎందుకు దిగు దిగు నాగ నాగన్నా భక్తి పాటను ఐటమ్ పాట గా వ్రాసినాడు అనా
@deepakdeepu7230
@deepakdeepu7230 2 жыл бұрын
Ni valla telugu ledha
@muralilakshmi9065
@muralilakshmi9065 2 жыл бұрын
👍🏻
@shaikhussain6156
@shaikhussain6156 2 жыл бұрын
హిందూ మతం కాదు జీవన విధానం
@jagannathmalyala6771
@jagannathmalyala6771 2 жыл бұрын
భరోసా అనాలి బరోసా కాదు. అనంత్ శ్రీరామ్ మాత్రమే కాదు మనం కూడ తెలుగు ని బ్రతికించాలి
@manasak2393
@manasak2393 2 жыл бұрын
మీకు వందనాలు🙏 మీరు చెప్పింది నాకు బాగా అర్థమైంది. నాది భారతదేశం 🇮🇳ఎంతో జ్ఞానం తో నడుచుకునే ప్రాణకోటి ఉన్న భారత దేశం. 🇮🇳
@bonammanibabu3616
@bonammanibabu3616 2 жыл бұрын
హిందునని గర్వించు--హిందువుగా జీవించు--హిందువుగా మరణించు,జై హింద్💪 🚩🙏
@maheshkw482
@maheshkw482 2 жыл бұрын
Baga cheppav kani hindhu ante barath desham jenda pettali kani nuventra yedhava chettha kassayi jenda pettav
@SANTOSHKUMAR-pn3md
@SANTOSHKUMAR-pn3md 2 жыл бұрын
@@maheshkw482 చరిత్ర తెల్సుకొర వెధవ నువ్వు ....భారత దేశ జెండా ఎప్పుడు కనుగొన్నారు .. కషాయపు జెండా పూర్వం నుంచే ఉంది
@SriMahalaxmitextiles123
@SriMahalaxmitextiles123 2 жыл бұрын
@@maheshkw482 చెత్త కాషాయ జెండా ఎంటి రా లుచ్చా నా కొడకా గొఱ్ఱె బిడ్డ వా రా నువ్వు గొఱ్ఱె నా కొడకా.......
@akbarpulleti1050
@akbarpulleti1050 2 жыл бұрын
Yes you are 100% right even Gulf countries also all Indian are recognised as Hindu, what ever his religion. By religion I am Muslim, by culture I am Hindu. Jai Hind
@rmc5347
@rmc5347 2 жыл бұрын
అనంత్ శ్రీరామ్ గారు మీలాంటి మేధావులు మన భరత నేల పై జన్మించబట్టే మన హిందువుల ప్రాణాలలో,నరనరాలలో మన హిందు ధర్మ విద్యుత్హు ప్రవాహానికి కారకులు అవుతున్నారని నా అభిప్రాయం🙏🙏
@prahladudupanthadi8138
@prahladudupanthadi8138 2 жыл бұрын
అనంత శ్రీ రామ్ గారు హిందూ అనే పదానికి మంచి అర్థాన్ని తెలియచేసిన మీకు ధన్యవాదాలు🙏 మీలాంటి వారు మన తెలుగు జాతికి గర్వకారణం మీ రాసిన పాటలు కూడా మమ్మల్ని చాలా ఆలోచింప చేస్తాయి 🚩జై శ్రీరామ్ 🙏
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 2 жыл бұрын
Thank you 🙏 for explaining Hindu word You are really great You have amazing knowledge
@sreenidurgams9351
@sreenidurgams9351 2 жыл бұрын
The walking dictionary... Ananth Sri Ram garu
@kanakalaappalarajuappalara1205
@kanakalaappalarajuappalara1205 2 жыл бұрын
నడిచే తెలుగు నిఘంటువు, కలియ తిరిగే కలియుగ నవ తెలుగు కవి అనంత శ్రీరామ్ గారు.
@satyanmudiraj2356
@satyanmudiraj2356 2 жыл бұрын
👌👍
@eswararaomutaka9216
@eswararaomutaka9216 2 жыл бұрын
నడిచే తెలుగు నిఘంటువు అని అన్న మాట...నిజంగా అద్భుతం...👌👌👌
@devipochaiah6166
@devipochaiah6166 2 жыл бұрын
వాడు ఐటెంసాంగ్ వెధవ
@b.v.prasadrao3579
@b.v.prasadrao3579 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు శ్రీ రామ్ గారూ, జై శ్రీ రామ్.
@suryanarayana9245
@suryanarayana9245 2 жыл бұрын
Om sariram ante emimiti rama srustikatha
@muralidhararya9417
@muralidhararya9417 2 жыл бұрын
Beautiful lyrics from Ananta Sriram garu I like your songs and lyrics God bless you
@subhashtembaraboina3982
@subhashtembaraboina3982 2 жыл бұрын
అనంత శ్రీరామ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ " హిందువు " నిర్వచనం బాగుంది , ఇక పోతే తెలుగు లోనే మాట్లాడుతూ తెలుగు తనం ఉట్టి పడేలా ఉండాలని ఆశిస్తూ . జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హిందూ ధర్మం జై భారత్ మాతా వందేమాతరం .
@konadhulasreenivasareddy7401
@konadhulasreenivasareddy7401 2 жыл бұрын
Hi ANATa garu
@mnarasimharao43
@mnarasimharao43 2 жыл бұрын
హిందు ధర్మంలో కుల వ్యవస్థ ఉందని మనం తరచుగా వింటుంటాం ! ఇది కేవలం హిందువులలో ఐక్యత లేకుండా చేయడానికి, విభజించి పాలించడానికి అప్పటి విదేశీయులు మరియు ఇప్పటి రాజకీయ నాయకులు సృష్టించినది ! కొన్ని వాస్తవాలు. క్రైస్తవం:===== ఒక క్రీస్తు ఒక బైబిలు ఒక మతం కాని ఇది తెలుసా? లాటిన్ కాథోలిక్ సిరియన్ కాథోలిక్ చర్చ్ కి వెళ్ళరు. ఈ రెండు వర్గాలు మార్తోమ చర్చ్ కి వెళ్ళరు. ఈ మూడు వర్గాలు పెంతెకొస్తు చర్చ్ కి వెళ్ళరు. ఈ నాలుగు వర్గాలు సాల్వాషన్ ఆర్మీ చర్చ్ కి వెళ్ళరు. ఈ ఐదు వర్గాలు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ కి వెళ్ళరు. ఈ ఆరు వర్గాలు ఆర్తోడక్స్ చర్చ్ కి వెళ్ళరు. ఈ ఏడు వర్గాలు జాకోబైట్ చర్చ్ కి వెళ్ళరు. ఇలా కేవలం కేరళ రాష్ట్రంలోనే 146 కులాలు ఉన్నాయి క్రైస్తవం లో ! ఒకరి చర్చ్ లోకి మరోక కులం వారు వెళ్ళరు ! ======================= ముస్లింలు: ఒక అల్లహ్ ఒక ఖురాన్ ఒక ప్రవక్త గొప్ప ఐక్యత...! ముస్లిం దేశాలలో షియా, సున్నీ ముస్లింలు ఒకరినొకరు చంపుకుంటారు ! మత కలహాలు అంటే ఎక్కువగా ఈ రెండు వర్గాల మధ్యే జరుగుతుంటాయి ముస్లిం దేశాలలో ! సున్నీ మసీదుకు షియా వెళ్ళడు. ఈ రెండు వర్గాలు అహమ్మదియా మసీదుకు వెళ్ళరు. ఈ మూడు వర్గాలు సూఫీ మసీదుకు వెళ్ళరు. ఈ నాలుగు వర్గాలు ముజాహిద్దిన్ మసీదుకు వెళ్ళరు. ఇలా మొత్తం 13 కులాలు ఉన్నాయి. ఒకరినొకరు బాంబు దాడుల ద్వారా చంపుకోవడం మనం పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, అఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో చూస్తునే ఉన్నాం. ========================= హిందువులు: 1280 ధర్మ గ్రంథాలు, 10,000 భాష్యాలు, ఇంకా ఈ గ్రంథాలకు దాదాపు లక్ష భాష్యాలు, ముక్కోటి దేవతలు, భిన్నమైన ఆచార్యులు, వేలాది ఋషులు, వందలాది భాషలు. కాని అందరు ఒకే ఆలయానికి వెళ్తారు. మతం పేరుతో హిందువులు ఒకరింకొకరు ఎప్పుడు చంపుకోలేదు! కేవలం రాజకీయనాయకులు కుల వ్యవస్థను సృష్టించి విభజించు పాలించు రాజకీయాలు చేస్తున్నారు.
@janardhangedela592
@janardhangedela592 2 жыл бұрын
Chala Baga cheppuru soodhara 🙏🙏
@KkKk-ye9yd
@KkKk-ye9yd 2 жыл бұрын
మహానుభావా శైవులు వైష్ణవుల తగాదాలు మరిచారు. ఓం శాంతి వారు ఏ గుడికి వెళతారో చెప్పలేదు. అద్వైతం ద్వైతం మధ్య తగాదాలు చెప్పలేదు. ప్రతి మతం ప్రతి జాతి ప్రతి ధర్మంలో విభేదాలున్నాయి.అలా అని నేను సనాతన ధర్మం గొప్పది కాదు అనట్లేదు.మీ message లోని విద్వేషం గురించి చెబుతున్న. శైవ బ్రాహ్మణులు తిరుపతిలో పూజలు చేస్తారా... బిన్నత్వం ఉండాలి కానీఅందులో ఏకత్వం ఉండాలి.అదే భారతీయత. 1.హిందువుగా గర్వించు. 2.పరమతమును గౌరవించు. మొదటిది మీలో ఉంది చాలా సంతోషం. రెండోది లేదు అది సంతోషమే. కానీ మూడో గుణం( పరమతం ని విమర్శించడం)ఇది ఉంటే... మంచి సనాతన ధార్మికుడువి కాలేవు. మానవుడివి కాలేవు. హర్ట్ చేసి ఉంటే క్షమిచండి. జై హింద్
@mnarasimharao43
@mnarasimharao43 2 жыл бұрын
@@KkKk-ye9yd హిందువులు క్రైస్తవాన్ని ఎందుకు వ్యతిరేకించాలి అంటే? ఎవరి మతాన్ని వాళ్లు అనుసరిస్తే ఎవరికి ఏ గొడవా ఉండదు. హిందువులందరూ తాము నమ్మకపోయినా యేసును ఒక దేవుడుగా చూస్తూ మత సామరస్యాన్ని చాటుతుంటే, ఎడారి మతాలు మాత్రం వాళ్ళ దేవుడే నిజమైన దేవుడు, వాళ్ళ మతమే నిజమైన మతం, ఇతర దేవుళ్ళు అబద్ధపు దేవుళ్ళు, రాళ్లు అని ప్రచారం చేస్తారు. వాళ్ళ మత గ్రంథాలలో అదే ఉంటుంది. అలా చెప్తేనే హిందువులు మతం మారుతారు, చర్చిలు నడుస్తాయి. క్రైస్తవ పాస్టర్లకు బ్రతుకుదెరువు ఉంటుంది. కాబట్టి ఇలా హిందూ ధర్మంపై ఎక్కేస్తాము...! దాన్ని తొక్కేస్తాము..! అని ప్రగల్పాలు పలికే ఎడారి మతాలవారికి బుద్ధి చెప్పటానికి హిందువులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. హిందువుల మంచితనాన్ని వాళ్ళ బలహీనతగా భావించి ఆశ్రయం ఇచ్చిన హిందూధర్మాన్నే భారతదేశంలో లేకుండా చేయాలనుకునే క్రైస్తవాన్ని హిందువులు అడ్డుకుంటే ఎలాంటి తప్పులేదు. క్రైస్తవం ఎదుగుదలకు పేదరికం, అజ్ఞానం రెండూ అవసరం. అందుకే మన దేశంలో వేగంగా విస్తరిస్తోంది. అయితే అభివృద్ధి చెందిన యూరోప్ దేశాల్లో దాని సంఖ్య రోజురోజుకు పడిపోతుంది. దాంతో ఈ మిషనరీలు క్రైస్తవుల సంఖ్య పెంచుకోవటం కోసం ఆఫ్రికా, ఇండియాల మీద పడ్డాయి. మన దేశంలో అజ్ఞానం, పేదరికంతో పాటు హిందువుల మధ్య అనైక్యత కూడా క్రైస్తవం పెరగటానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. క్రైస్తవులు ఇతర మతాలును, తోటి హిందువులను గౌరవించరు. కాబట్టే వీళ్లు మాయమాటలు చెప్పి హిందువులను మతం మార్చుతారు. దేశంలో హిందూ ధర్మం అనేదే లేకుండా ప్రజలందరినీ క్రైస్తవమయం చేయటం వీళ్ళ లక్ష్యం. దానికి వాళ్లు అనుసరించే యత్నాలు మోసపూరితంగా ఉంటాయి. దేశంలో కొన్ని లక్షల మంది పాస్టర్లు రోడ్లు, పార్కులు, దవాఖానాలు ఇలా ఎక్కడ పడితే అక్కడ మత ప్రచారం మొదలుపెట్టారు. ఈ మధ్య హిందువుల ఇళ్లలో కూడా దూరుతున్నారు. " అన్ని మతాలు ఒకటే, మంచిని బోధించేవే" అని అనుకునే అమాయక హిందువుల వలనే వీళ్ళ ఆగడాలు ఇలా కొనసాగుతున్నాయి. ఈ దొంగ పాస్టర్లును ఎవరైనా ప్రశ్నిస్తే మతం ప్రచారం చేసుకోవటం రాజ్యాంగ హక్కు అని చెప్తారు. హిందువుల దగ్గరకి వచ్చి వీళ్ళు చెప్పే మోసపూరత మాటలు ఎలా ఉంటాయి అంటే... 👉 అమాయకులు, పేదవాళ్ళు, చదువురాని వాళ్ళదగ్గరికి వెళ్లి మీ దేవుళ్ళు అబద్ధపు దేవుళ్ళు, మా దేవుడు నిజమైన దేవుడు,మాట్లాడే దేవుడు అని పచ్చి అబద్ధం చెప్తారు. 👉 మీ జబ్బులు తగ్గిస్తాము, మీ జబ్బు తగ్గిపోతే మా మతంలో చేరాలి నమ్మిస్తారు. 👉 పేదవాళ్లు, దళితుల దగ్గరికి వెళ్లి బియ్యం, కందిపప్పు లాంటివి ఇచ్చి వీలైతే కాస్త డబ్బులుఇచ్చి మతం మార్చుతారు. 👉 భారతదేశంలోని హిందువులు అనాగరికులు, బ్రిటిష్ క్రైస్తవులు వచ్చి ఇక్కడివారికి నాగరికత నేర్పారు అని అబద్ధాలు చెప్తారు. 👉 విగ్రహాలు పూజించటం తప్పూ అలా పూజిస్తే మరియు యేసుని రక్షకుడిగా నమ్మకపోతే నరకానికి పోతారు అని భయపెడతారు. 👉 ఉద్యోగం రావాలన్నా, ప్రమోషన్ రావాలన్నా, పిల్లలు పుట్టాలన్నా, మద్యం తాగే అలవాటు మానాలన్నా ఇలా అన్నిటికీ యేసే మార్గం అని అబద్దం చెప్తారు. 👉 ఇవన్నీ ఒకెత్తయితే మతం మారిన వాళ్ల చేత "హిందూ దేవుళ్ళ దగ్గర శక్తి లేదు, వాళ్లు మనల్ను కాపాడలేరు" అని చర్చిల్లో అబద్ధపు సాక్ష్యాలు చెప్పిస్తారు. 👉 ఇంకొంతమంది పాస్టర్లు ఒక అడుగు ముందుకేసి, వేదాల్లో యేసు ఉన్నాడని తప్పుడు ప్రచారం చేస్తుంటారు. 👉 క్రీస్తు వచ్చేస్తున్నాడు( ఎప్పటికీ రాడు, వస్తే మొదటి తరంలోనే రావాలి) మీకు టైమ్ లేదు, త్వరగా నమ్ముకోండి అని భయపెట్టడం లాంటివి చేస్తారు. ఇలా ఎన్నో ఎన్నెన్నో, మరి ఇలాంటివన్నీ చేయమని రాజ్యాంగం చెప్పిందా? ఇప్పటిదాకా మతం మారిన క్రైస్తవులు ఎవరైనా బైబిల్ చదివి మారారు అనుకుంటే మాత్రం పొరపాటే. బురిడీ మాటలు చెప్పే పాస్టర్లును గుడ్డిగా నమ్మి మతంమారారు. మీరు ఎవరినయినా అడగండి మతం ఎందుకు మారావు అంటే నేను చెప్పిన కారణాలే చెప్తారు తప్పితే నాకు బైబిల్ లో సత్యం కనిపించింది, అందుకే నేను మతం మారాను అనే వాళ్లు కనీసం ఒక్క శాతం కూడా ఉండరు. ఎందుకంటే బైబిల్ ను క్రైస్తవులు ఎవరూ పెద్దగా చదవరు.
@mnarasimharao43
@mnarasimharao43 2 жыл бұрын
@@KkKk-ye9yd ధర్మగ్రంథాలూ మతగ్రంథాల మధ్య భేదం ఏంటి అంటే? ఎవరో ఏదో చెప్పడం, అందరూ దాన్ని గుడ్డిగా ఆచరించుకుంటూపోవడం, దాన్ని ప్రశ్నించడాన్ని నిషేధించడం వంటివి మతంలో కనిపిస్తాయి. బైబిలూ, ఖురాన్‌లను ప్రశ్నించడం వాటి ప్రకారం తప్పు. వాటిలో ఉన్న విషయాలకు విరుద్ధంగా మాట్లాడకూడదు, అది వాస్తవమైనా సరే. మీరందరూ నా మాట వినాలి, నేను చెప్పిందే సత్యం, నాకు వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తాను వంటివి మతంలోనే కనిపిస్తాయి. అది పసి పిల్లల మనస్తత్వం. అన్ని మత గ్రంథాలు చదవండి, మీకే అర్థమవుతుంది ఎవరిది విశాల దృక్పథమో, ఎవరు అందరి గురించి ఆలోచించారో అనేది. కానీ సనాతన ధర్మంలో అటువంటివి ఉండవు. ఇక్కడ భగవంతుని, సత్యాన్ని అనుభూతి (Realisation) చెందడం ముఖ్యం. హిందువుల ధృక్పథంలో, భగవంతుడంటే ఎక్కడో మబ్బుల చాటున దాక్కుని, అర్థం పర్థం లేని కథలు చెప్పి, తనని పూజించమని చెప్పడానికో లేక మరేవరినన్నా పూజించినవాడిని శిక్షించమని చెప్పడానికో ఎవరినీ ఈ భూమి మీదకి పంపడు. ఎవరో ఒకరు దేవుడు ఉన్నాడని చెప్తే, అందరూ అతను చెప్పింది నమ్మాలి అని ధర్మం ఎప్పుడూ చెప్పదు, దేవుడిని ఉనికిని నిర్ధారించుకునే మార్గాన్ని మాత్రమే చూపిస్తుంది, ఆ విధంగా భగవత్ సాక్షాత్కారాన్ని సుగమం చేస్తుంది. శాస్త్రంలో చెప్పినవాటిని ప్రశ్నించే హక్కు భారతీయ ధర్మంలో ఎప్పుడూ ఉంటుంది. ఇంకా ప్రశ్నించి, శోధించి, అనుభవంలో తెలుసుకునే ఆచరించే స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది. ఇది ఒక్క హిందూ ధర్మానికి మాత్రమే చెల్లింది. ఎవరో ఒక వ్యక్తి దేవుడి గురించి ఏవో కొన్ని విషయాలు చెప్తే, అవే తరాల తరబడి మూఢంగా నమ్మూతూ ఉండడం మన ధర్మంలో ఉండదు. ప్రతి ఒక్కరు మరణించేలోపు దైవాన్ని చూడాలి, దైవాన్ని అపరోక్షానుభూతితో తెలుసుకోవాలి, అదే దైవంలో ఐక్యమవ్వాలి. ఇదే హిందూ ధర్మం బోధిస్తుంది. అంతేకానీ, పుట్టినప్పటి నుంచి చచ్చేవరకు, నీ పూర్వులు నమ్మారు కనుక నువ్వు నమ్మాలని, కేవలం దేవుడు ఉన్నాడన్న మూఢనమ్మకంతో జీవించమని, అదే నమ్మకంతో చావమని చెప్పదు. అవసరమైతే నిన్ను నువ్వు విచారణ చేసుకో, శాస్త్రగ్రంథాలను చదువు, దైవం ఉన్నదని నిర్ధారించుకో, ఆ తర్వాతే అతడిని చేరుకో అని ప్రపంచంలో ఒక్క హిందూ ధర్మం మాత్రమే చెప్పగలదు. ఒకవేళ దేవుడు లేడు అనుకొన్నా ఆ వ్యక్తికి వచ్చే నష్టం ఏమి ఉండదు, ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో దేవుని గురించి తెలుసుకుంటాడు. అంతేగానీ దేవుణ్ణి నమ్మనందుకో లేదా వేరే దేవుళ్ళను పూజించాడనో శాశ్వితంగా నరకంలో పడేయటం అనేది ఉండదు. స్వర్గ, నరకాలకు ప్రమాణం మనిషి చేసే పుణ్యపాపాలే కానీ ఫలానా దేవుణ్ణి నమ్మటం, నమ్మకపోవటం కాదు. కానీ అజరామరమైన, పునర్జన్మ రహిత, బ్రహ్మానందభరితమైన మోక్షానికి మాత్రం దేవుని అన్వేషించక తప్పదు. వ్యక్తి మీద ఆధారపడి ఒక వ్యవస్థ రూపుదిద్దుకున్నప్పుడు, ఆ ఫలాన వ్యక్తి ఉనికి అబద్ధమని తేలితే, ఆ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మతాల విషయంలో స్పష్టమైంది. చరిత్రకారులు ఆయా మతప్రవక్తల విషయంలో నమ్మలేని నిజాలు చెప్పినప్పుడు ఆయా మతస్థులు ఎంతో వేదనకు, అయోమయానికి గురయ్యారు. అందుకు ఉదాహరణ క్రీస్తు-క్రైస్తవం. కానీ ధర్మం ఇందుకు అతీతమైనది. రాముడు, కృష్ణుడు భూమిపై తిరిగిన మాట వాస్తవం. అయినా ఒకవేళ ఎవరైనా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కేవలం కల్పిత పాత్రలు అన్నా, హిందూ సంస్కృతి ఏమి కోల్పోదు, బలహీనపడదు. దానికి వచ్చిన నష్టమేమీ లేదు. ఇది వారి మీద ఆధారపడి లేదు. ఇది మతం కాదు, వారి ఆలోచనల నుంచి ఉద్భవించలేదు. వారి పుట్టుకకు ముందు కూడా హిందూ ధర్మం ఉంది. హిందూ ధర్మానికి మూలం సిద్ధాంతాలు కానీ వ్యక్తులు కారు. కానీ క్రైస్తవం, ఇస్లాంలు వ్యక్తుల మీద ఆధారపడ్డ మతాలు. క్రీస్తు, మహమ్మద్ లాంటి వాళ్ళు చరిత్రలో లేరు అంటే వారి ద్వారా పుట్టిన మతాలకు ఆయువు మూడినట్లే.
@KkKk-ye9yd
@KkKk-ye9yd 2 жыл бұрын
దేవుడూ ఉపన్యాసాలు నవలలు చదివే ఓపిక తీరిక కోరిక నాకు లేవు.అందులోనూ విషయం రిలేటెడ్ గా లేదు. నువ్వు పెట్టే messeges కు నేను అడిగిన ప్రశ్నలు చూడు.. 100% రిలేటెడ్ అయి ఉంటాయి. మరి నేనడిగిందేమిటి ? నువ్వు చెప్పేదేమిటి సోదరా. నా ప్రశ్నలకు సమాధానం సూటిగా చదివి చెప్పు అది కూడా క్రిస్టియన్ ముస్లిం అనే పదాలు వాడకుండా రిప్లై ఇవ్వు. నేనడిగింది హిందు/సనాతన ధర్మం గురించి, శైవ వైష్ణవ తగాదాలు గురించి, అద్వైతం ద్వైతం గురించి, తగాదాలు ఉండేవా లేదా? Say yes or no
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 2 жыл бұрын
చిరంజీవి అనంత శ్రీరామ్ తెలుగు సినీ పరిశ్రమకు లభించిన ఒక అనర్ఘరత్నం 👌
@satyanarayanamurtyduvvuri3810
@satyanarayanamurtyduvvuri3810 2 жыл бұрын
యాంకర్ అజ్ఞానురాలు.తెలుగు రాదు. అన్నీ తెలిసినట్లు వ్యాఖ్యలు. శ్రీ రామ్ ని మాట్లాడనిస్తేచాలు.
@chakaliraghu6361
@chakaliraghu6361 2 жыл бұрын
సూపర్ గురూజీ జై శ్రీ రామ్
@syedmeerhyder9412
@syedmeerhyder9412 2 жыл бұрын
Right definition about Hinduism, knowledgeable debate
@sknagursharief123
@sknagursharief123 2 жыл бұрын
అంటే అందరుహిందువులెకదసర్ మీరు 100% percent నిజం చెప్పారు మనం ఇండియన్ భిన్నత్వంలొ ఏకత్వం కలిగి ఉండాలి మానవత్వంతో ఉండాలి అప్పుడె మనదేశం బాగుంటుంది జైహింద్ జైభారత్🕉☪️✝️🇮🇳👍
@kpn7546
@kpn7546 2 жыл бұрын
Super గా చెప్పారు శ్రీరామ్ గారు.
@satyanmudiraj2356
@satyanmudiraj2356 2 жыл бұрын
అనంత్ శ్రీరామ్ గారికి, ధన్యవాదములతో . ..🙏🙏🏼🙏
@Arungoud7887
@Arungoud7887 2 жыл бұрын
అనంత్ శ్రీరామ్ గారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు
@anonymous-gw6do
@anonymous-gw6do 2 жыл бұрын
హిందువులు అయితే హిందువుల batakandi ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్ ల batakandi క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్ గా batakandi మానవత్వం అనేది ఉంటే అందరూ కలిసి batakandi.
@kavaliraju6469
@kavaliraju6469 2 жыл бұрын
Lolli enduku
@mushtakahammedmirza48
@mushtakahammedmirza48 2 жыл бұрын
S
@mnarasimharao43
@mnarasimharao43 2 жыл бұрын
అర్థవంతమైన హిందూ ధర్మ సూత్రాలు. *నేను హిందువుగా ఉండడానికి కారణాలు👇👍 1. భగవంతుడు లేడని చెప్పినా, మత ద్రోహిగా పరిగణించని ధర్మం, హిందూధర్మం. 2. రోజుకు ఇన్ని సార్లు, వారానికి ఇన్ని సార్లు, నెలకు ఇన్ని సార్లు తప్పనిసరిగా గుడికి వెళ్ళే తీరాలనే నిబంధనలు పెట్టని ధర్మం, హిందూధర్మం. 3. జీవిత కాలంలో కాశికో లేక రామేశ్వరానికో తప్పనిసరిగా ఒక్క సారి వెళ్ళే తీరాలనే నిబంధనలు పెట్టని ధర్మం, హిందూధర్మం. 4. హిందూ మత గ్రంథాల ప్రకారమే జీవనాన్ని కొనసాగించాలనే నిబంధనలు పెట్టని ధర్మం, హిందూధర్మం. 5. హిందూ మతానికి ప్రత్యేకమైన మతపెద్ద అంటూ ఎవరూ ఉండరు. 6. సన్యాసులు, స్వామీజీలు, మఠాధిపతులు తప్పులు చేసినా, నిలదీసి, ప్రశ్నించే ధర్మం, హిందూధర్మం. 7. హిందువులు ఈ క్రింది వాటిని కూడా భగవత్సరూపాలుగానే ఆరాధిస్తారు. 👉 వృక్షాలు దైవ స్వరూపాలే. 👉 రాళ్ళూ - రప్పలూ కూడా దైవస్వరూపాలే. 👉 నీరు (గంగ) కూడా దైవ సవరూపమే. 👉 గాలి కూడా దైవ స్వరూపమే. 👉 వానరాలు (కోతులు) కూడా దైవ స్వరూపాలే. 👉 కుక్కలు (భైరవుడు) కూడా దైవ స్వరూపాలే. 👉 పందులు (వరాహం) కూడా దైవ స్వరూపాలే. 8. నువ్వూ దైవ స్వరూపమే. నేనూ దైవ స్వరూపమే. చక్షు గోచరమైనవన్నీ (కంటికి కనిపించేవన్నీ) దైవ స్వరూపాలే. 9. చతుర్వేదాలు, నాలుగు ఉప వేదాలు, రెండు ఇతిహాసాలు, పద్దెనిమిది పురాణాలు, పద్దెనిమిది ఉప పురాణాలు, ఆరు శాస్త్రాలు, పద్దెనిమిది స్మృతులతో పాటు 1200 వందలకు పైగా ధార్మిక గ్రంథాలు గల సువిశాల ధర్మం, హిందూధర్మం. మన ధార్మిక గ్రంథాలు మనకు బోధించే విశిష్ట ధర్మాలు. కర్మల గురించి తెలియాలంటే ...... 👉 వేదాలు చదవాలి. సమస్త జ్ఞానం పొందాలంటే ...... 👉 ఉపనిషత్తులు చదవాలి. పర స్త్రీ వ్యామోహం పోవాలంటే ...... 👉 రామాయణం చదవాలి. రాజ్యకాంక్ష, పదవీ వ్యామోహం పోవాలంటే ...... 👉 మహాభారతం చదవాలి.
@lakshmikadali7993
@lakshmikadali7993 2 жыл бұрын
Superb andi chala baga chepparu 🙏👍
@k.shashidharur4462
@k.shashidharur4462 2 жыл бұрын
Nice 👍
@niranjannaroju4898
@niranjannaroju4898 2 жыл бұрын
Nice🙂👌
@chiranjeevinerella2070
@chiranjeevinerella2070 2 жыл бұрын
అంత శ్రీరాం గారి సందేశము చాలా బాగుంది
@sodarirajkumar
@sodarirajkumar 2 жыл бұрын
అమాయకుడా😀😂 iam హిందూ but not హిందూ now
@manoj1076
@manoj1076 2 жыл бұрын
ఇప్పుడు ఉన్న డబ్బా జరలిస్టులకు హిందువు అంటే అర్థం తెలీదు... కానీ శ్రీరామ్ గారు బాగా చెప్పారు . సోషల్ మీడియా యుగంలో జర్నలిస్ట్లు చెప్పే సొల్లు న్యూస్ ఎవరు నమ్మరు...
@RUSTUM-kz4gs1td2m
@RUSTUM-kz4gs1td2m 2 жыл бұрын
పూర్తిగా తెలియకపోయినా కూడా తెలియదు చెబితే తెలుసుకుంటాను అని అడగకుండా తెలిసినట్లుగా మాట్లాడేది ఇప్పటి యాంకర్లు
@manoj1076
@manoj1076 2 жыл бұрын
@@RUSTUM-kz4gs1td2m అవును సురేష్ గారు,,మీరు ఎలా ఉన్నారు,,
@lantherpagdi
@lantherpagdi 2 жыл бұрын
journalistulu ekkadunnaru eppudunnaru? andaru edo oka party karyakarthalega. Chillara gallaki gouravam ivvakkarledu.
@RUSTUM-kz4gs1td2m
@RUSTUM-kz4gs1td2m 2 жыл бұрын
@@manoj1076 బాగున్నాను
@akrammirza4730
@akrammirza4730 2 жыл бұрын
Hindu country only 3
@boyathimmappa5332
@boyathimmappa5332 2 жыл бұрын
అనంత శ్రీరామన్న హిందూ పదానికి అర్థం తెలిపినందుకు ధన్యవాదములు. నీతో పాటు మాలాంటి వాళ్ళు హిందూ ధర్మాన్ని కాపాడాలి. 🚩🚩జై శ్రీరామ్ 🚩🚩
@DVPG_Kings
@DVPG_Kings 2 жыл бұрын
మీరు ఒక్కవర్గానికి ఇన్స్పిరేషన్ 😂😂😂😂
@rajeevcreations.2114
@rajeevcreations.2114 2 жыл бұрын
సర్ అద్భుతం సర్ మీ మేధస్సుకు సలామ్...
@akkimsreenivas8042
@akkimsreenivas8042 2 жыл бұрын
Great philosopher anant sriram.. He is just similar to Chinnajeeyar swami..❤️❤️
@mohanraokukkamalla5305
@mohanraokukkamalla5305 2 жыл бұрын
Thanks for the reality.. BRAVOOO !!!
@nammivarakumar4739
@nammivarakumar4739 2 жыл бұрын
అనంత శ్రీనివాసరావు గారు చూసినప్పుడల్లా తెలుగు భాష చాలా గొప్పది అనిపిస్తుంది
@badariakella4231
@badariakella4231 2 жыл бұрын
Journalist కి హిందూ అంటే ఒక నాగరికత అనితెలీదు ఒక సనాతనధర్మం అనితెలీదు
@simplensample2724
@simplensample2724 2 жыл бұрын
Malleee ade vaagudu....dharmam paramgaa mata paramgaa kaadu ....kevalam bhougolika amsam paramgaa maatrame ..
@patnalaprasanna9248
@patnalaprasanna9248 2 жыл бұрын
Sriram gaaru mi paata varnana adbhutam sar supper
@makesuproud7043
@makesuproud7043 2 жыл бұрын
మహా అద్భుతమైన అర్థం చెప్పారు 😍😍👌👌
@sriharanathchodisetti2066
@sriharanathchodisetti2066 2 жыл бұрын
హిందూ ధర్మం, సనాతన ధర్మం అంతేగానీ హిందూమతం కాదు. మతం అంటే దానికి ఓ ప్రవక్త , కొన్ని రూల్స్, regulations అన్నీ ఉంటాయి. అతిక్రమిస్తే శిక్షలు ఉంటాయి. పరిస్థితి ప్రభావాల ననుసరించి మార్పులు ఉంటాయి.
@satyanmudiraj2356
@satyanmudiraj2356 2 жыл бұрын
outstanding, dear sir . ..👌👍 loved a lot.
@mohammedmuneer3026
@mohammedmuneer3026 2 жыл бұрын
With due regard.to all What I have understood is sanatana dharma is the religeon believing in one god only ,and hindu Is a geographical term. Who ever lives in india is hindu. Muslims also follow sanatana dharma means believing in one god ,Allah.,Allah is a arabic name for god. In bhagwat Geeta chap 7 ,,verse 20 to 22 lord Krishna described who is supreme god..
@ganaidu2794
@ganaidu2794 2 жыл бұрын
నోటికి వచ్చింది చెప్పక బాబు
@sesharatnamteki4184
@sesharatnamteki4184 2 жыл бұрын
Acanthus Sriram garu chala Gonzaga chepparu chsla chala danyawadamulu
@laxsmankota7732
@laxsmankota7732 2 жыл бұрын
అనంత అనే పదానికి మీరు నిజమైన అర్హులు, అనంతమైన జ్ఞానం భగవంతుడు మీద ప్రసాదించాడు .అలాగే మీ తల్లిదండ్రులు సాక్షాత్తు శ్రీ రాముల వారిని మీలో కనుగొన్నట్లున్నారు. ఆ శ్రీ రాముల వారి ఆశీర్వచనాలు ఎప్పుడూ మీ మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... ఒక వేయి సంవత్సరాలు తెలుగు భాషని ప్రగతి లోకి తీసుకు వెళతారని ఆశిస్తూ... అనంత శ్రీరామ్ గారికి శుభాశీస్సులు.
@ChandraSekhar-kw8db
@ChandraSekhar-kw8db 2 жыл бұрын
చిన్న వారు అయినా అపార జ్ఞానసంపద మీ సొంతం 👍👌🙏
@imrantipper3634
@imrantipper3634 2 жыл бұрын
Very good super speech very real speech brother thank you 👍👍👍👌👌👌👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@RamaKrishnachodhary
@RamaKrishnachodhary 2 жыл бұрын
అనంత్ శ్రీరామ్ గారికి ధన్యవాదాలు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు మీకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి💐💐💐💐👍👍👍
@bahujanahitham5436
@bahujanahitham5436 2 жыл бұрын
Great sir good clearing my doubt
@vijaybabu7399
@vijaybabu7399 2 жыл бұрын
హిందువులంతా గమనించ వలసిన విశయం ఇది. అలాగే ఇతర మతస్థులు అందరూ కూడ తెలుసుకోవాల్సిన నిజం ఇది.
@mushtakahammedmirza48
@mushtakahammedmirza48 2 жыл бұрын
Pappu lo kaalu veshav bro
@kalyanappstech
@kalyanappstech 2 жыл бұрын
U r simply great..meeru makantea chinna vayasu vaalu ..Dheevisthea ayu sheenam..grt sir
@hemanthprabhas1234
@hemanthprabhas1234 2 жыл бұрын
సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏
@maheshkw482
@maheshkw482 2 жыл бұрын
Bokka Sriram ra howle hindhu ante ardham ayyindha
@sucharitadevi2314
@sucharitadevi2314 2 жыл бұрын
Excellent words said by ANANTH garu
@universalhealthconsciousne9365
@universalhealthconsciousne9365 2 жыл бұрын
Long live chy Ananth Sri Ram. Goddess Saraswati incarnation.
@MuraliMurali-pl5yd
@MuraliMurali-pl5yd 2 жыл бұрын
Super Super. Tq Sir
@mdw1391
@mdw1391 2 жыл бұрын
కొత్త డిఫైనేషన్ ఇచ్చి సమాజాన్ని తిరిగి brahamanise చేసావు చూడు ఎం జ్ఞానం సార్.గొప్ప హిందువు మీరు
@rkpraveen123
@rkpraveen123 2 жыл бұрын
God bless you 🙏🏻, Jai Sree Rama
@venkatrradoni9371
@venkatrradoni9371 2 жыл бұрын
Very informative information and good journalism. Thanks for sharing. Namaste
@abdulkalisha8743
@abdulkalisha8743 2 жыл бұрын
nice words thank u for nice explaination..
@nenavathrajesh9814
@nenavathrajesh9814 2 жыл бұрын
Super good gnani god bless you
@ssvoice3856
@ssvoice3856 2 жыл бұрын
ఆవు యోని నాకే వాడే హిందూ మతం
@ramakrishnavatyam3955
@ramakrishnavatyam3955 2 жыл бұрын
అనంత శ్రీరాం 🙏🙏.
@rajashekar3389
@rajashekar3389 2 жыл бұрын
చాలా మంచి సరైన నిర్వచనం విజ్ఞులైన అన్ని మతాల వారు అంగీకరించాల్సిన విషయం ఇది
@cherukuribabu3559
@cherukuribabu3559 2 жыл бұрын
అన్యమతస్తులు పరాయి ప్రాంతంనుండి వచ్చినవారు. ఇక్కడపుట్టిన వారిని మార్చారు.కనుక అంతా హిందువులే. పరాయిప్రాంతంనుండి వచ్చినవారు ఇక్కడ పుట్టలేదు..
@HAFIZZAHEERAHMADUMRI
@HAFIZZAHEERAHMADUMRI 2 жыл бұрын
He is absolutely right but most of the indians don't know this fact.
@santhoshbhukya807
@santhoshbhukya807 2 жыл бұрын
Super information sir great ur
@azmeerasogla193
@azmeerasogla193 2 жыл бұрын
Nice explanation 👌 👍 Thank you
@venkataramarao2772
@venkataramarao2772 2 жыл бұрын
Sir I fully agree with your definition of hinduism. The supreme court could not define phrase hindu. Even hindulaw didnot. What is said is who is not muslim, Christian, jorastrian, etc., are included as hindu.
@sureshchippa4176
@sureshchippa4176 2 жыл бұрын
Super అనంత్ శ్రీరం గారు meri THOPANDY sir meru thaggede lee
@venkataiahgoudmantrigari8828
@venkataiahgoudmantrigari8828 2 жыл бұрын
సూపర్ బ్రదర్ హిందు మతం అనేది అందరికి అర్థం అయే టట్లు చెప్పారు good speech మంచి అనుభవం మంచి విశ్లేషణ అనంత శ్రీ రామ్ గారికి ధన్యవాదములు 🙏
@parikshanraj2937
@parikshanraj2937 2 жыл бұрын
యూరప్ నుండి సింధూ నది పరివాహక ప్రాంతాల్లో నుండి ఇండియా కి వచ్చిన ఆర్యులే ఈ నాటి బ్రాహ్మణులు తీసుకొచ్చింది హిందూ మతం. అనంత్ శ్రీరామ్ గారు.
@rajubasava2656
@rajubasava2656 2 жыл бұрын
తెలుగుకీ వెలుగులు అద్దుతూ, భాషమీద ప్రేమని బతికిస్తున్న యువకవిని కన్న ఈ తెలుగునేలతల్లికీ అతన్ని కన్నతల్లికి శిరసా స్మరామి...బసవరాజు, ఉపాధ్యాయులు కవి చిత్రకారులు..నిర్మల్ జిల్లా(ఎడ్ బిడ్)😊
@sureshbeeram1359
@sureshbeeram1359 2 жыл бұрын
Swapna gariki .... Un expected answer super 👌
@satishkumar-fz4ke
@satishkumar-fz4ke 2 жыл бұрын
Very talented 👍
@m.ramudu
@m.ramudu 2 жыл бұрын
Great sir meeru ✍️🙏
@seshuphanign
@seshuphanign 2 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు శ్రీ రామ గారు
@manqavenkatesh4072
@manqavenkatesh4072 2 жыл бұрын
Telugu language vioce is great sir. I am like it sriram garu
@udayjprg2988
@udayjprg2988 2 жыл бұрын
4:06 he just revealed the song situation and hero character . Movie going to be blockbuster
@chandrasekhargoli2183
@chandrasekhargoli2183 2 жыл бұрын
🙏🚩Sir you are very good explained
@chandrareddy9502
@chandrareddy9502 2 жыл бұрын
ఆ పాట విన్నతరువాత ఈ అనంతశ్రీరాం గాడిని చెప్పు విరిగిపోయేవరకూ కొట్టినా పాపములేదు. డబ్బుకోసము ఏమైనా చేయగలవాళ్ళ జాతికి చెందినవాడు వీడు. వీడి కళ్ళే కాదు, మనసుకూడా గుడ్డే.
@yusufaysh2297
@yusufaysh2297 2 жыл бұрын
True bro gulf lo kuda Indians ni hindi r hindu antaru but naku appadu artam kaledu ippudu clrty vacchindi👌👌👌
@PSR1966
@PSR1966 2 жыл бұрын
ఓ ఆత్రేయ, వేటూరి మరియు సిరివెన్నెల గార్ల తరువాత తెలుగు సాహిత్యం, మరియు గేయరచనల పరిస్థితి ఎలా ఉంటుందో అని అనుకునేవాన్ని. కాని శ్రీరామ్ అనే ఆణిముత్యం ని భగవంతుడు ఆంధ్రులకు వరంగా ఇచ్చాడు. ఇటువంటి గేయరచయిత దొరకడం తెలుగు ప్రజల అదృష్టం.ఈ కలం ద్వారా మరిన్ని ఆణిముత్యాలు జాలువారాలని భగవంతునికి నా విన్నపం.జీతే రహో శ్రీరామ్ 🙏🙏🌹🌹
@srikanth4041
@srikanth4041 2 жыл бұрын
Sir super meeru
@politicstelangana1342
@politicstelangana1342 2 жыл бұрын
Excellent
@krratanampaul5826
@krratanampaul5826 2 жыл бұрын
Super sir👍👍👍
@abhiadhurs5369
@abhiadhurs5369 Жыл бұрын
Sir super super
@ChandraSekhar-kw8db
@ChandraSekhar-kw8db 2 жыл бұрын
అ నంత శ్రీ రామ్ గారి కి 🙏🙏🙏
@ChandraSekhar-kw8db
@ChandraSekhar-kw8db 2 жыл бұрын
మీరు మేధావులు మీ కు 🙏🙏🙏
@kannuridurganand246
@kannuridurganand246 2 жыл бұрын
పాపాన్ని దహించేది అని చెప్పి జ్ఞానం అని అర్ధం అన్నాడు.. ఇదెలా సరైంది...
@gamingwithnndgamer1066
@gamingwithnndgamer1066 Жыл бұрын
Hindu aney word oka matham ani kadhu. good super analysis. Andharu thelusu kovalasina matter . 👏👏👏
@nalaharinaidu704
@nalaharinaidu704 2 жыл бұрын
Super sir
@NATION-THOUGTS
@NATION-THOUGTS 2 жыл бұрын
🙏🙏🙏వావ్ మంచి వివరణ.... సార్
@krishdhilip7067
@krishdhilip7067 2 жыл бұрын
Baga chepparu annayya
@letmeknow7361
@letmeknow7361 2 жыл бұрын
శ్రీరామ్ గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు ..I Proud to be an Indian..
@saratkumar2009
@saratkumar2009 2 жыл бұрын
అనంత శ్రీరామ్ గారు మీ ధర్మ బద్ధత, ప్రచారానికి 🙏🙏🙏. ఇంకా కావాలి. సరిపోవట్లేదు... 👏👏👏🤝
@kasivisvanatha
@kasivisvanatha 2 жыл бұрын
అనంత శ్రీరాములు గారికి అనంత కోటి నమస్కారములు
@chittooruchinnodu
@chittooruchinnodu 2 жыл бұрын
ఋగ్వేదం లో సింధు అనే పదం ఉందే కానీ హిందు అనే పదం లేదు.... సంసృతం లో పుట్టిన హిందు పదం ....వేదాల్లో లేకపోవడం ఆశ్చర్యం. సింధు నుండి హిందూ పదం పుట్టింది. సింధు ప్రజల జీవన విధానమే హిందు జీవన విధానం.
@hebron.jesudasbabu4856
@hebron.jesudasbabu4856 2 жыл бұрын
Buddi janthuvu bro🙏🙏
@shivajyothienterprises3803
@shivajyothienterprises3803 2 жыл бұрын
ఏదో తెలిసిన సంస్కృతితో పాటలు రాసుకుంటూ నెట్టుకొస్తున్నావు.... ఇలా పో బాగుంటుంది.. అంతే గానీ ఇలా మేధావిలా వివరణ ఇవ్వకు, ప్రపంచం గురించి నీకు తెలిసినది తక్కువ....... వానపాము వరకు వెళపోయావు
@mohanraokukkamalla5305
@mohanraokukkamalla5305 2 жыл бұрын
But our people have devided people into four varnaas and some people were made untouchables, and onemore group as Tribes.and brought in-lhuesnity...Thanks for the defination....Bravoo !!!!!
@harishankarrachakonda753
@harishankarrachakonda753 2 жыл бұрын
Hindustan is Geography its a living style of a particular zone
@boyaramu6236
@boyaramu6236 2 жыл бұрын
Anantha Sri Ram Name Lone Vundi Jai Sri Ram 🚩🚩🚩
@rebbalasrinivas
@rebbalasrinivas 2 жыл бұрын
అనంత్ శ్రీరామ్ జీ..wow.. మీరు మాట్లాడుతుంటే wow ..just wow
@chesettianandkumar4492
@chesettianandkumar4492 2 жыл бұрын
Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏
У ГОРДЕЯ ПОЖАР в ОФИСЕ!
01:01
Дима Гордей
Рет қаралды 6 МЛН
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 44 МЛН
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 7 МЛН
At the end of the video, deadpool did this #harleyquinn #deadpool3 #wolverin #shorts
00:15
Anastasyia Prichinina. Actress. Cosplayer.
Рет қаралды 16 МЛН
The Dark Side of Hyderabad Rowdies | Amberpet Shankar | Jaffar files
20:44
Ananth Sriram Speech Made Everyone Emotional
3:07
SIIMA
Рет қаралды 1,2 МЛН
У ГОРДЕЯ ПОЖАР в ОФИСЕ!
01:01
Дима Гордей
Рет қаралды 6 МЛН