Meeru CinemaAnveshi channel lo chudandi inka clear ga cheppanu
@srinivasulubheemisetty81963 жыл бұрын
No comments,🙏🙏🙏🙏
@vinaymakineedi14122 жыл бұрын
@@cinemaanveshi2281 @vt
@srikanthgd33883 жыл бұрын
ఒక గొప్ప పాట రాసిన శాస్త్రి గారికి, దానిని సామాన్యులకి అర్థమయ్యేలా వివరించిన మీకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి🙏
@sowmyapenumarthi39133 жыл бұрын
Chalabagachepparu sar
@ncsranganadh3 жыл бұрын
అద్భుతః
@cheekaramelliraju48583 жыл бұрын
?LMBO
@cheekaramelliraju48583 жыл бұрын
M
@the.outsider3 жыл бұрын
నేను 20 సంవత్సరాల నుంచి వింటున్నాను ఈ అద్భుతమైన పాట ..ఇప్పటికి తెలిసింది దీనికి అర్థం...
@kondepudisatishkumar796 Жыл бұрын
స్వయం విమర్శలూ..చేసుకోవాలంటే...చాల గొప్ప.మనసుండాలీ.
@goparajutirumalasetti81574 ай бұрын
నేను కూడా అంతే
@psrkrishna97192 ай бұрын
సంగీత సరస్వతి కి నీరాజనం పట్టిన ఈ సాహిత్యం,గానం మన తెలుగు వారు చేసుకున్న జన్మ జన్మల పుణ్యం.మీ వివరణకు శిరసా అభివందనం P SR
@shankarmonacoshankar56153 жыл бұрын
ఒక మహానుభావుడు ఈ భూమిపై జీవించిన కాలములో నేను పుట్టి తానురాసిన పాటలు వింటు పెరిగిన నేను ధన్యుడను నిజముగా నేను ధన్యుడను🙏
@ramsri6945 Жыл бұрын
Ram
@RaghavGuthikonda6 жыл бұрын
బంగారానికి తావి అద్దినట్లుందండీ ఈ సాహిత్యానికి మీ వ్యాఖ్యానం! 🙏🙏🙏
@mangaraju2156 жыл бұрын
Raghav Guthikonda తావి అంటే ఏంటండి?
@RaghavGuthikonda6 жыл бұрын
బంగారానికి మెరుగు పెట్టడం / బంగారానికి తావి అద్దటం. ఈ రెండు వాక్యాలూ ఒకే అర్దంలో వాడవచ్చు అనుకుంటునాన్నండీ, మంగరాజు గారూ!
@poetrification5 жыл бұрын
Mangaraju P పరిమళం fragrance
@venkat37285 жыл бұрын
Sir oka request,ee pataku sambandinchindi kadu kani cheputaru ani asistunanu.......sri sri kavithalo ....."bandukam" ante emiti
@poetrification5 жыл бұрын
Venkat Ramana మోదుగపూవు, శ్రీశ్రీ ఆ పూల ఎఱ్ఱటి రంగును సంధ్యారాగంతో పోల్చాడు. Flame-of-the-forest ani google chesi choodandi. చూడ్డానికి భలే ఉంటాయ్!
@peyyalamahesh95183 жыл бұрын
పదవివరణ చేసి పాటమీద మరింత గౌరవ ప్రీతిని కలిగించారు. ధన్యవాదాలు మిత్రమా... కదిలే కాలశృష్టిని కలం కౌగిలించుకుంటే, తన మనసుతో విశ్వాన్ని చూడగలిగితే ఇలాంటి అధ్బుతమైన కవిత్వలే వెలువడుతాయేమో.........🙏🙏🙏
@gouthamreddy11963 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼
@sreedharraoe4183 Жыл бұрын
మీకు ధన్యవాదములు విడమరచి అర్థమును తెలియచేశారు. ఇంతకాలం అజ్ఞానం లో అర్థం కాక విన్నాను. ఇప్పుడు శాస్త్రి గారికి🙏మరియు మాకు అర్థవంతం చేసినందుకు మీకు ధన్యవాదములు
@chandrashekharchenna68782 ай бұрын
2024 లో ఇ పాట విన్నవారు ఉన్నర ఉంటె ఒక lick కోటండి
@Bujji04232 ай бұрын
Like
@kmohanrao25252 жыл бұрын
ఈ పాట విన్నప్పుడల్లా అర్థం తెలియకపోయినా మనసు పులకరించేది. ఇన్నాళ్ళకి మీ ద్వారా అర్థం తెలిసి హృదయం ద్రవించింది. శాస్త్రిగారికి జోహార్లు.
@t.setaramant.setaraman17812 жыл бұрын
👍
@swapna2169 Жыл бұрын
Meeku yento runapadi undi ee samajam
@GyanBulb Жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలండీ!
@GyanBulb Жыл бұрын
అంతమాటన్నారు. అదే ప్రోత్సాహం. చాలా ధన్యవాదాలు.
@msrinivasreddy52303 жыл бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు, ఇంత మంచి పాట రాసి మానవతావిలువలను ఈ సమాజానికి తెలియజేసారు. ఎన్ని సార్లు విన్నా తనివి తిరేలా లేదు. జన్మ ధన్యమైనది
@nandiseshadriseshu62805 жыл бұрын
గురువు గారు మీరు పాటలకు అర్థాన్ని పరమార్థన్ని చేప్పే విధానము అద్భుతమైనది దయచేసి ఇలాంటి వీడియోలు మరిన్ని చేయండి నాలాంటి అభిమానులకోసం నాకోసం సిరివెన్నెల ఆదిభిక్షువుని ఏదీ అడిగేది పాటకు అర్థాన్ని పరమార్థాన్ని చెప్పగలరు
@janardhanareddyduvvuru27452 жыл бұрын
నాకు ఎంతో ఇష్టమైన ఈపాటకు అర్థాన్ని తెలియజేసిన మీకు ధన్యవాదములు. ఈపాటను విరచించిన కవి సీతారామశాస్త్రిగారికి పాదాబివందనములు తెలుపుతున్నాను.
@b.adinarayana83613 жыл бұрын
ఓహో.... అద్భుతమైన వర్ణన మహా అద్భుతమైన భాష్యం ప్రకృతి ప్రణవం ఇంత అద్భుతమైన భావం 🙏🙏🙏🙏👃👃👃👃👃👃
@akbarkadarbar3 жыл бұрын
పద్యానికి తాత్పర్యము లాగా ఉంది మీ వీశ్లేషణ ..Thank you
@yogeshwartamarapu3 жыл бұрын
అద్భుతమైన సంగీతానికి అంతకంటే అద్భుతమైన పదాల సమూహాన్ని అందించిన సిరివెన్నెల గారికి నా 🙏... బరువైన పదాలు అర్ధం కాకపోయిన అందులో ఏదో నిఘాదార్ధం ఉందని వినేవాడిని,బరువైన పదాలు మాత్రమే కాదు బలమైన అర్ధం ఉందని తెలియజేసినందుకు, మనసుని అలా గాలిలో తేలిపోయే అంత మంచి కావ్యం ఉందని మీ ద్వారా తెలిసినదుకు మీకు నా ధన్యవాదాలు...
@praveenkumar.b423 жыл бұрын
ఈ సాంకేతిక యుగంలో ఉన్నటువువంటి యువతకు... మరియు సాహితీప్రియులకు ప్రేరణ కల్గించే... మీ వ్యాఖ్యానం అనిర్వచనీయం మరియు అతత్ద్భుతం...😊
@munnavilak13756 жыл бұрын
చాల అద్భుతమైన పాటను ఎంచుకున్నారు సోదరా... భావాన్ని చక్కగా వివరించారు.మరిన్ని మంచి సాహిత్యం గల పాటలని ఇలా మాతో పంచుకుంటారని ఆశిస్తున్నా.
@geethikasrinivas22153 жыл бұрын
🙏🙏🙏
@LakshmiNarendra-ku2lc3 ай бұрын
2024 లో విన్నవాళ్ళు లైక్ చెయ్యండి
@paperlessfluency4 жыл бұрын
అద్భుతమైన వివరణ ఇచ్చారు. చాలా కాలంగా స్పష్టా స్పష్టంగా ఉన్న అనేక భావాలు ఒక రూపాన్ని పొందాయి మీ వివరణ కి. ధన్యవాదములు
@mallularambabu4543 жыл бұрын
Exlent
@yacobchitikela1740 Жыл бұрын
మీ వివరణ మహాద్భుతం దేశభాషలందు తెలుగు లెస్స తెలుగువాడిగా పుట్టినందుకు నాకు చాలా గర్వంగా వుంది ఈ పాటకు మీరు ఇచ్చిన వివరణను బట్టి మీకు నా అభినందనలు
@palakollulokhesh90154 жыл бұрын
ధన్యవాదాలు, ఇలాంటి మరిన్ని మధురగీతాలని మరిన్ని విశ్లషణలతో మీరు మాకు అందించాలని మా ఆకాంక్ష👏👌👌🙏🙏
@tejaswinichakrahari8603 жыл бұрын
Very wellllll explained 🙏🙏🙏 సిరి వెన్నెల సీతారామ శాస్త్రి గారి లోటు ఇంక ఎప్పటికీ తీరదు. This is end of an Era.
@pratavssrmurthy Жыл бұрын
అద్భుతమైన వ్యాఖ్యానంతో మీరు, అచ్చెరువు నొందించే సాహిత్య గుభాలింపులతో సిరివెన్నెల కురిపించే శాస్త్రి గారు, స్వర బ్రహ్మ మహదేవన్ గారి సంగీత విన్యాసం, గంగ నేలపైకి దిగుతున్నట్టుగా హరిప్రసాద్ చౌరాసియా గారి వేణు నాదం, బాలు , సుశీలమ్మ గార్ల గాత్ర సౌరభవం, సినీ జగత్తును తన సినిమాల మత్తులో ఓలలాడించే దర్శక దిగ్గజం విశ్వనాథ్ గారు ఇలా ఇంతమంది శ్రేష్ఠ స్రష్ఠలందరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను 🙏🙏🙏
@Mahalakshmi-xy8le3 жыл бұрын
ఎంతో చక్కగా వివారించారు మీరు👏🙏
@mahaboobbasha35403 ай бұрын
కవిత్వం సంస్కృతపద బంధము కానీ సామాన్య జనులకు అర్థముకాని కవనమిది! గానరీతి అమోఘము, బాలుగారి గానఝరిలో పావనమైందీ గీతం!
@ssreenivasulu53583 жыл бұрын
సిరివెన్నెల గారి పల్లవికి మీఅనువాదం చాలా సాహిత్య శైలిలో అద్భుతంగా అనువాదం చేశారు!!మీకు మాధన్యవాదాలు!!,
@GyanBulb Жыл бұрын
ధన్యవాదాలు అండీ!
@gsarada77683 жыл бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కవిత్వం... బాలు గారి గాంధర్వ గానం..మీ అద్బుతమైన వాఖ్యానం మమ్మల్ని ఎక్కడికో తీసుకుపోయాయి🙏🙏🙏🙏
@bhumeshmachkanti66783 жыл бұрын
Sir..మీ.. వివరణ అద్భుతం.. ఇలాగే anathineyara... పాట కు కూడా.. వివరణ... ఇస్తారని ఆశిస్తూ....
@padmavathikatari17304 жыл бұрын
మీ వ్యాఖ్యానం ధాన్యం లో పొందే దివ్య అనుభూతి ని కలిగించింది👌👌👌 మీరు మరిన్ని వీడియో లు చేయాలి👍
@saradatummalapalli5732 Жыл бұрын
ఈ పాట మాధుర్యం అర్ధం కాలేదు పాటని విని ఆనందించాను కానీ ఇప్పుడు ఇంత అద్భుతంగా రచించిన సిరివెన్నెల గారికి కృతజ్ఞతలు 🙇♀ అర్ధం తెలియ చేసినందుకు మీకు ధన్యవాదాలు 🙏
@subbaiahkothamasu7465 Жыл бұрын
ఈ పాటకి అర్దం తెలియ చేసినందుకు కృతజ్ఞతలు. ఇలాంటి ప్రయత్నాలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాము.
@GyanBulb Жыл бұрын
తప్పకుండా సుబ్బయ్య గారూ! మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంకా ఇలాంటి వీడియోలు చేస్తాము.
@RK-pk6sl3 жыл бұрын
For the last several years I have been trying to know the full meaning of the song and finally my very long desire could fructify. My pranamamulu to sri Seetha rama sastry garu and to you also..
@rishichakravarthy25563 жыл бұрын
తెలుగు భాష కు ఆమ్లజనకాన్ని అందిస్తున్నారు సోదరా, ధన్యవాదములు 🙏
@satyamanigullapalli77293 жыл бұрын
K. Viswa nath Sirivennela Spb
@nagamani84603 ай бұрын
Lucky to have such a legendries...balu and sastri,viswanth garu..mugguru sarswathi puthrulu....
@maheswaruduc3565 Жыл бұрын
నమస్కారం సార్ అద్భుతమైన విశ్లేషణ తో కూడిన వివరణ ఇచ్చారు సార్.మీ గొంతులో మరింత ఉన్నతంగా వినసొంపుగా ఉంది సార్. ధన్యవాదాలు
@vilasannasagaram50014 жыл бұрын
Wow evergreen song నాకు ఈపాట అంటే చాలా ఇష్టం ఇప్పుడు అర్థం తెలుసుకొని చాలా సంతోషిస్తున్నాను ధన్యవాదములు 🙏🙏🙇🙇
ధన్యవాదములు. 🙏🏻మీకు పాదాభివందనం.... ఇంత మంచి అర్థం ఉందా............. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻వేవరించారు...... ధన్యవాదములు........❤. మీ వివరణ చాలా బాగుంది...... 🎊💐
@venugopal35103 жыл бұрын
మన తెలుగు వారు కావడం మనకు గర్రవ్వకారణం శాస్త్రిగారు 🙏
@mohankalith3362 жыл бұрын
యిలాంటి పదాలతో వ్రాసేవారు ని మనజీవోతం లో మరల చూడ గలమో లేదో శాస్త్రిగారు కి పాదాభివందనం
@Madhu3510-z9c Жыл бұрын
Nenu ee song ippatiki 25 years nundi vintunna kani ee paataki ardham ippudu thelisindi Sirivennela seetharama sasthri gariki I've na namaskaram
@Upendra1263 жыл бұрын
అద్భుతమైన వివరణ చేశారు సార్ 🙏🙏🙏
@apparaogorapalli89992 жыл бұрын
Mee vyakyanniki sethakoti vandanallu..🙏🙏🙏
@maheshvarma64553 жыл бұрын
ఈ పాటలోని ప్రతి అక్షరం ఒక మధుర ధార. ఈ పాట వివరణ కోసం చాలా వెతికాను. కానీ యూట్యూబ్ స్వయంగా నాకు చూపించడం చాలా సంతోషం. మీ భాష మీ మాటలు ఇంకా చాలా బాగున్నాయి. ధన్యవాదాలు 🙏
@konalinagababu283 жыл бұрын
Thankyou సర్....ఎన్నో రోజుల నుండి అర్ధం కోసం వేతూకుతున్నాను....ఈ రోజు ఆర్ధ్యమైంది....
@insighttruth0013 жыл бұрын
Ee video చేసినందుకు మీకు కృతజ్ఞతలు. మాటలు లేవు.
@GyanBulb Жыл бұрын
ధన్యవాదాలండీ!
@marrirameshbabu53133 жыл бұрын
సిరివెన్నలకు శ్రద్ధాంజలి. మీకు ధన్యవాదాలు.
@nandhisuresh98493 жыл бұрын
అద్భుత సాహిత్యనికి సంగీతం గాత్రం తోడై గానాంమృతం గా మారడం సిరివెన్నెల పూర్వజన్మ సుకృతం,, ఈ గానామృత విశ్లేషణ.. ప్రేక్షకులకు నేటికీ సిరివెన్నెల సాహితీ సామ్రాట్ గానే నిలుస్తాడు, గొప్ప సాహితీ సామ్రాట్ ను తెలుగు ప్రేక్షకులు కోల్పోయినం.... లాల్ సలామ్ అన్న
@swarnabrundavanam40884 жыл бұрын
పాట కి సాహిత్య గొప్పతనాని తెలిపారు ధన్యవాదాలు
@shivkumarpabba40893 жыл бұрын
ఈ పాట మాకు చాలా నచ్చిన పాట। కాని అర్ధం కాలేదు। మీరు పాటను మాకు మరింత దగ్గరకు తీసుకొచ్చారు! చాలా thanks.
@sivakshankar2 жыл бұрын
అద్భుతమైన తాత్పర్యం. భావి తరాలకు రామాయణం తాత్పర్యం మా తరానికి అర్థమైనది కానీ తెలుగు చడవని ఈ తరానికి ఇటువంటి తాత్పర్యం అవసరమే.
@srinivaassrealtor5589 Жыл бұрын
ఎంతో అంతరార్థం దాగి ఉన్న పాటని అందించినందుకు ధన్యవాదాలు జీ
@naren17972 жыл бұрын
మీ వీడియోస్ మిస్ అవుతున్నాం అండి. దయచేసి మరలా మా ముందుకు వస్తారని వినమ్రతతో...
@GyanBulb Жыл бұрын
వచ్చేశామండీ!
@rajeswarararaosana81553 жыл бұрын
సంగీతాన్ని గూర్చి అద్భుతంగా రాసిన సాహిత్యం, దానికి తగ్గట్టుగా ఆ గీతానికి స్వరములు కూర్చి ఆలపించిన గానం అమోఘం, అద్వితీయం, మధురాతి మధురం,మనసుకు జోలపాట పాడి మైమరిపింప జేసే మంత్రం 🙏🙏🙏
@GyanBulb Жыл бұрын
నిజం చెప్పారు!
@saikrishnaj3 жыл бұрын
This is wonderful.. great work.. 3:26 Missed this- విపంచినై విలపించితిని - నేనే పక్షినై ఈ గాన్నని పాడాను.
@GyanBulb3 жыл бұрын
Thank you!
@krishnanv98133 жыл бұрын
విపంచి అంటే వీణ కదండీ?
@parthuh13 жыл бұрын
vipanchi ante Veena
@thirupathikolipaka12563 жыл бұрын
వీణనై వినిపించితిని ఈ గీతం
@bhagavathakathauintelugu-s80453 жыл бұрын
విపంచినై విరచించితిని,,... విలాపం అంటే శోకం తెలుగు లొ ఒక్క అక్షరం మారితే అర్ధం మారిపోతుంది
@rajamarisetti97263 жыл бұрын
తెలుగు సాహిత్యనికి హ్యాట్సాఫ్ 🙏🙏🙏
@KrrishnaraoK5 жыл бұрын
చాలా అద్భుతంగా వివరించారు., ఈ పాట యొక్క అర్థం తెలుసుకోవడానికి తెలుసుకోవాలని చాలా ప్రయత్నించాను ఇప్పుడు మీ ద్వారా పార్టీ యొక్క అంతరంగం తెలుగు యొక్క గొప్పదనం పాట రాసిన సీతారామశాస్త్రిగారి అద్భుతం రచన అన్నీ కలిపి దేశభాషలందు తెలుగు లెస్స అని మరొకసారి వివరించారు
@laxminarsaiahtirunagari92175 жыл бұрын
Very grateful
@sweetysravs68524 жыл бұрын
SIRIVENNELA gaari ki Koti vandhanalu mariyu miku dhanyavadhalu e guppa pata ki ardham telipinaduku 🙏🙏
@vemulasridhar7743 жыл бұрын
అద్భుత వ్యాఖ్యానం మరియు ప్రతి "పదా... ర్థం" తో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచన ను వివరించిన పవన్ సంతోష్ గారికి కృతజ్ఞతలతో కూడిన అభినందనలు తెలియజేస్తున్నాను....🌹🙏🙏🙏
@prabhakarkmv4135Ай бұрын
Wonderful! Superb! ! Great creativity!Memorable contribution to Telugu music 🎶 by S'Shastri garu❤🙏 😊
@shivachandra65643 жыл бұрын
ఒక ముక్క కూడా అర్థం కాని సాహిత్యాన్ని మీ వివరణతో అర్థాన్ని చెప్పారు, ధన్యవాదాలు
@krishnavenipenumudi43303 жыл бұрын
అబ్బా ఏమి పాటలు అండి వింటూ అలాగే నిద్ర పోవచ్చు చాలా చాలా హాయి గా ఉంది ట్యాంక్ యు సార్
@mallikarjunaraoponnapula94273 жыл бұрын
ఎంతో కాలంగా తెలుసుకోవాలన్న తృష్ణ శాంతించింది. ధన్యోస్మిః
@venkaiahbabu80772 жыл бұрын
మీ కృషికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు శుభాభినందనలు 🥰🌹🙏
@kondetipurushottam55893 жыл бұрын
ఇలాంటి అద్భుతమైన పాటలు వినే భాగ్యం కల్పించిన సీతారామశాస్త్రి గారి పాదచరణములకు🌹🌹 👣🌹🌹
@Anonymous-xg1ou3 жыл бұрын
I always enjoyed this song even without knowing the meaning. Now that you explained it to a common person like me, i just can't explain how beautiful and MEDITATIVE this song is!!! Thank you so.......much andi for taking time to explain it.Made a big difference for many people in enjoying this song!!!
@balakrishna-xg1oy5 жыл бұрын
అత్యద్భుతమైన విశ్లేషణ...
@balajikancharlapalli30356 жыл бұрын
Bhayya thank you so much, mi explanation chala bhagudhiii, chala rojulu nudi wait chesthuna mi dhagara nudi ee song vasthudhemoo ani, miru elane songs ki telugu lo vivaranalu evalani korukutunanu.
@Ramkichannel3 жыл бұрын
మొదటి సినిమా పాట ఇంత అర్థం తో ఎలా రాశారు సార్. Great sir 👌
@adinarayanachaganti33163 жыл бұрын
ఈ పాటకి అర్ధం తెలుసుకోవాలని ఒక దశాబ్దం పైగా ప్రయత్నించాను సోదరా ... తెలుగు సాహిత్యం మీద అమితమైన ఆసక్తి ఉన్న ... మితమైన భాష జ్ఞానం వల్ల నా లాంటి ఎందరో మన సాహిత్యం లోని మాధుర్యాన్ని , సిరివెన్నెల గారి లాంటి వారు మనకి అందించిన మధురామృతాలని ఆస్వాదించ లేక పోయాము . మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు.
@Raz...4563 жыл бұрын
అద్భుతం ఈ పాట, సిరివెన్నెల గారు! మీరు తెలుగు భాష ఉన్నంత కాలం ఉంటారు..
ఈపాటకు అర్ధం ఇన్ని రోజులకు మీ ద్వారా తెలుసుకున్న నాకు ,నా ఆనందం కు అవధులు లేవు.ధన్యవాదాలు
@thrinathamovva7429 Жыл бұрын
2023 and later anyone? We miss you legend. Sirivennala garu 🙏🥺. Na paadaabhi vandhanaalu
@vprabhakar64143 жыл бұрын
Doctorate could be awarded for this glorious song composer
@mangaraju2156 жыл бұрын
Telugu ni preminchela chese mee videos , mimmalni preminchetlu chestunnai 🙏🙏❤️
@mangaraju2156 жыл бұрын
Videos pettandi sirrrrr 😩😩
@karimullamohammad98639 ай бұрын
Excellent. Excellent. Excellent. No. Comment. Congratulations to. All Golden. Songs
@srivallik2663 жыл бұрын
I always liked this song without knowing the meaning. Feeling happy that someone has uploaded it with meaning. Thanks a ton
@siribalu854 Жыл бұрын
సామవేద సారము అంటే వేదాంతవిద్య అంటే బ్రహ్మ విద్య . మానవ జన్మ లక్ష్యం జీవనసారము అద్వైత స్థితిగా శివోహమై మిగిలిపోవాలని . సిరివెన్నెల గారి ఆద్యాత్మిక తపస్సు నుంచి వెలువడిన తొలి నాద కిరణం ఈ పాట . పరమాత్మ విశ్వరచనను ఊపిరిగా లోనికి ఉచ్వాసగా స్వీ కరించి లోన ఉన్న నాదంతో కలిపి నిచ్వాసముగా ఆ తత్వాన్ని సంగీతముగా పాటగా ప్రపంచానికి అందించారు. 🌺🙏
@coolguypravara3 жыл бұрын
చాలా బాగుంది వివరణ.. సీతారామ శాస్ర్తి గారు రాసిన ఈ పాట విని ఆనందించడమే గానీ అర్ధం తెలుసుకోవడం చాలా కష్టం. ఆ మహానుభావుని ప్రతిభ అటువంటిది.
@medavaramdilipsharma21033 жыл бұрын
బిట్స్ బిట్స్ గా అర్ధం చెప్పారు బాగుంది. సమన్వయం చేస్తూ బాహ్య అర్ధము మరియు అంతరార్థం వివరించి వుండాల్సింది. చాలా మంచి ప్రయత్నం చేశారు. ఎంతో సంస్కారం వుంటేగానీ ఇలాంటివి ముట్టుకోరు. 🙏🙏
@gollamahesh94313 жыл бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యం అద్భుతం అత్యద్భుతం. ఆయన రచనలు చాల వరకు నాకు ఇష్టం. ఆయన రాసిన చాలా పాటల ద్వారా ప్రజల్లో జ్ఞానవెన్నెల కలుగుతుంది. ఆయనపై పరమేశ్వరుని ఆశీస్సులు ఉన్నవి అని నమ్ముతూ ఉండాలని నేను పరమేశ్వరుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
@praveenakkudasu274 Жыл бұрын
Sirivennela gaariki.. meeku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kollumohanrao2399 Жыл бұрын
నీ వ్యాఖ్యానం అద్భుతంగా ఉంది అయ్యా! సీతారామశాస్త్రి బాలు గారి కాంబినేషన్ బంగారానికి తావి అబ్బినట్లు ఉంటే నీ వ్యాఖ్యానం సుచిగా రుచించింది.
@rajkumarchinnam58163 жыл бұрын
Siri venela raasarani vinadam varake telusukunna vaariki E patalo shastri gari Bhavalani varnanani aardhani undariki ardham ayela cheppa galigi nanduku Tq venelalo mabbulu kammu kunna E pata mathram vinapaduthune untundi 🙏🙏🙏
@ramaraocheepi78473 жыл бұрын
It's rarest of rare lyrics flew from the legendary Sitaramasastry garu is enthraling as it encompasses the glory of creator. Essence of the intriguing and sublime lyrics is put across is assimsble and understandable. I cannot express my feelings any more as I am overwhelmingly captivated
@rajugollamandala3292 жыл бұрын
ఈ పాట లోని అర్థం తెలుసుకోవడానికి తెలుగు డిక్షనరీ (శబ్ద రత్నాకరం) ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తున్న టైం లో ఈ వీడియో దొరికింది. మీకు నా కృతజ్ఞతలు. ఒక passion ఉన్న వ్యక్తికి passion ఉన్న రంగం లో అవకాశం వస్తే అతను ఒక ఆకలితో ఉన్న సింహం ఎలా విజృంభిస్తుందో అలా తనలోని ఉత్సహన్ని బయట పెడతాడు అనడానికి ఈ పాట నిదర్శనం.
@devigorripudi53573 жыл бұрын
అద్భుతంగా వుంది మీ వివరణ ఈ పాట అర్ధం చాలా చక్కగా వివరించి చెప్పారు 🙏🙏🙏🙏
@vanibalachollangi27243 жыл бұрын
The song of the century !! 🙏🌺🔔🎻🎼💐 It resembles the Golden era of our Telugu literature .
ఈ రోజు ఈ పాట కొత్తగా వినడం లేదు కానీ మీ వ్యాఖ్యానంతో ఎంతో కొత్తగా గొప్పగా అనిపిస్తుంది
@nallanamohanrao11163 жыл бұрын
సార్, ఇప్పటి వరకు ఈ పాటను బాలు గారి గొంతులోని గానమాధుర్యాన్ని ఆస్వాదించాము. మీరు ఈ పాటలోని సాహిత్యాన్ని, దాని గొప్పతనాన్ని చాలా బాగాచెప్పి రస మాధుర్యాన్ని కూడా ఆస్వాదించేలా చేశారు. చాలా థాంక్స్.