హిందువులకు దిక్కెవరు? |

  Рет қаралды 24,093

MVR Sastry

MVR Sastry

Күн бұрын

ఎం.వి.ఆర్.శాస్త్రి గారి పుస్తకాల అమెజాన్ లింక్:
హిందూ నేషన్ amzn.eu/d/al1TSfb
పెక్యులరిజం amzn.eu/d/5B3kcyJ
పెక్యులరిజం amzn.eu/d/5B3kcyJ
హిందూ నేషన్ amzn.eu/d/al1TSfb
నేతాజీ amzn.in/d/hk87nmb
సుభాస్ చంద్ర బోస్ amzn.in/d/9Jpp0lM
ఏది చరిత్ర amzn.in/d/cj90ZVh
ఇదీ చరిత్ర amzn.in/d/d7eYw45
1857 amzn.in/d/0z3AC7M
మన మహాత్ముడు amzn.in/d/7YyfgbN
అసలు మహాత్ముడు amzn.in/d/9MzzLqH
అల్లూరి సీతారామరాజు amzn.in/d/hHT7l1E
భగత్ సింగ్ amzn.in/d/i89x7wf
కాశ్మీర్ కథ amzn.in/d/a4mzWTk
కాశ్మీర్ వ్యథ amzn.in/d/4t3B88I
మనుధర్మం amzn.in/d/1ohpbtU
ఆంధ్రుల కథ amzn.in/d/bs1iZHG
ఉన్నమాట amzn.in/d/eCE6Xn5
వీక్ పాయింట్ amzn.in/d/gI8KTVB
శాస్త్రి గారి అన్ని పుస్తకాల కోసం సంప్రదించండి:
దుర్గా పబ్లికేషన్స్ , 9347015506
శాస్త్రిగారి ఇమెయిల్ ఐడి : mvrsastryofficial@gmail.com
ధర్మసంరక్షణ కోసం శాస్త్రిగారు ప్రారంభించిన ధర్మశక్తి ట్రస్ట్ కార్యకలాపాల్లో పాలు పంచుకోదలిస్తే కాంటాక్ట్ చేయండి:
dharmasaktitrust@gmail.com
pH: 7671948970
దర్మశక్తి ట్రస్ట్ కి స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలనుకుంటే :
Name: Dharmasakti Trust
Account number: 42638408117
State Bank of India
Vidyanagar
IFSC Code: SBIN0003608
Follow on :-
KZbin: @MVR Sastry / mvrsastry
Facebook: / mvrshastry
Blog: mvrsastri.blog...
Email: mvrsastryoffice@gmail.com
Twitter: / mvrsastry

Пікірлер: 339
@gaddamdeviprasad3804
@gaddamdeviprasad3804 6 ай бұрын
అయ్యా! హిందువుల విచిత్ర ఆలోచనాధోరణి నేపథ్యంలో వాస్తవ విషయాలు చెబుతూ ఎంతో ఆవేదనతో మీరు చేసిన హేతుబద్ధమైన ప్రసంగం కనీసం కొందరినైనా కదిలిస్తుంది ఆశిద్దాం అండి.
@sainathnaganpally5867
@sainathnaganpally5867 6 ай бұрын
హిందుత్వం పై జరుగుతున్న విషయాలను పెద్ద పెద్ద హిందూ సంస్థలు హిందువులకు చేరవేసె వ్యవస్థ లేకపోవటం, ధర్మ రక్షణ కోసం ముందుకు వచ్చిన వీరులకు పూర్తి మద్దతు కల్పించక పోవటం మన సంస్థల లోపమే...
@BVB57
@BVB57 6 ай бұрын
కుల వ్యవస్థను చీల్చి చెండాడండి. అప్పుడు హిందువలని ఎవరు ఏమి చేయలేరు. అది చాథ కాదు మనకి.
@srigowri992
@srigowri992 6 ай бұрын
శాస్త్రి గారి కి పాదాభివందనాలు. 🌹🙏🙏🌹
@ananthagovindadasatrust
@ananthagovindadasatrust 6 ай бұрын
గౌరవనీయులైన శాస్త్రి గారు హిందువులకు పొంచి ఉన్న విపత్తు వివరించారు @ హిందూ తస్మాత్ జాగ్రత్త.
@pullayyasastry4307
@pullayyasastry4307 6 ай бұрын
శాస్త్రి గారు ధన్యవాదాలు చాలా బాగా చెప్పారు నిద్రాణంగా ఉన్న హిందువులు మేల్కొనకపోతే ముందు ముందు చాలా అనర్థం జరిగే అవకాశం వందశాతం ఉంది హిందువులు చైతన్యం కావాలి
@mashanna0015
@mashanna0015 6 ай бұрын
మీలాంటి వాళ్లు హింద హిందూ ధర్మం గురించి వివరంగా చెప్పగలరు మీలాంటి సామెతలు అవగాహన చేయించడం చాలా ముఖ్యం మీలాంటి వాళ్ళ అవసరం
@kalyanachakradharkokkiliga6629
@kalyanachakradharkokkiliga6629 6 ай бұрын
ఓట్ల కొరకు మన దగ్గరకు వచ్చిన రాజకీయ నాయకులను హిందువులుగా ఏమేమి అడగాలో లిస్టు రిలీజ్ చేయగలరు - వాటిని మేము వీధులలో బ్యానర్లు కట్టించే ప్రయత్నం చేయగలము 🙏🙏🙏🙏🙏💐💐💐💐
@sathyanarayannak
@sathyanarayannak 6 ай бұрын
The situation has gone bad to worse it is better time being bjp is only party to come and keep govt until a solutiiin arrivee pl
@subbu2024
@subbu2024 6 ай бұрын
Yes. strong Hindu vote bank only solution. Khan gress Mukta Bharat only solution. support BJP eyery Street and eyery State.
@venkatalaxmi703
@venkatalaxmi703 6 ай бұрын
JAI BHARAT MATAKI JAI OM NAMAHSIVAYA JAI SREE RAM JAI HINDUSTAN
@amboursurendranath7661
@amboursurendranath7661 6 ай бұрын
It is not sufficient you vote for bjp.Every Hindu should canvas for bjp and bring 10 votes minimum.
@saibabav3015
@saibabav3015 6 ай бұрын
మీ వాఖ్యానానికి నా పూర్తి మద్దతు తెల్యజేస్తున్నాను. మీరు చెప్పినట్లు, కేవలం హిందూ సమాజం కోసం "ఒక హిందూ పార్టీ " చాలా మంచిది.. గొప్ప ఆలోచన.🙏🪷జై హిందూ.
@bhairavanathdarbar1107
@bhairavanathdarbar1107 6 ай бұрын
There should be a Hindu political party to protect the Hindu rights on par with the Muslim party😊
@sekharchandranimmakayala6399
@sekharchandranimmakayala6399 6 ай бұрын
మంచి విశ్లేషణ చేసారు శాస్త్రి గారు
@krishnakumarbhupathi8351
@krishnakumarbhupathi8351 6 ай бұрын
శ్రీ శాస్త్రి గారు ఉన్నది ఉన్నట్టు వివరించే అనుభవ విశ్లేషకులు.
@sureshreddy5709
@sureshreddy5709 6 ай бұрын
Mvr sastri gari ki hridhaya poorwaka dhanyavadhamulu🧡🙏
@rariankandth3chandrasekh-cn5ur
@rariankandth3chandrasekh-cn5ur 6 ай бұрын
శాస్త్రి గారికి నమస్కారం. మీరు ఎంతో ఆవేదన తో ఈ వీడియో పెట్టారు కాని సంపూర్ణ పరిజ్ఞానం తో కాదని తెలుస్తుంది. మనం గీత గీసినట్లుగ ఏదైనా చేసేసి ,మా ఇష్టం మా దేశం అని ఒంటరిగా బ్రతకలేం.ఏ చిన్న పొరపాటు జరిగినా దాన్ని భూతద్దంలో చూపెడుతు మన మీద ఎన్నో ఆంక్షలు విధించటానికి ఐక్యరాజ్య సమితి అనేది ఒకటి వుంది. హిందూవులు అధికంగా వున్న భారతదేశం ను ఇస్లాం దేశంగా లేక క్రైస్తవ దేశంగా లేక ఈ రెండు మతాలు ఈ దేశంను సమానంగ పంచుకోటానికి ఈ ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నారు. దీని కోసం ఎంత కాలమాయనా ఎదురు చూడటానికి సిద్దంగా వున్నారు.ఇప్పటి కి BJP నే ఈ సమస్యలు ని దశలవారీగా పరష్కరిస్కరిస్థుందని నమ్మకం కలిగింది. అయితే హిందూఓట్లు చీలకుండా ,ఇతర పార్టీ లోని హిందూ ఓటర్లని జాగ్రుతం చేస్తూ bjp కే ఓటు వేసే లా చూడండీ
@leelakrishnarao8585
@leelakrishnarao8585 6 ай бұрын
విగ్రహాలు విరగ్గొట్టేటప్పుడు జగన్ని మోడీ చెబితే ఆపేవాడు గదా . విరగ్గొట్టినవాళ్ళు దొరక్కుండా వుండగలిగేవాళ్ళా?
@rariankandth3chandrasekh-cn5ur
@rariankandth3chandrasekh-cn5ur 6 ай бұрын
ఆంధ్ర లో మొత్తం గుళ్ళలలో 5000 పైనే విగ్రహాలు వున్నాయ. ప్రధాన మైన హిందువేతర మతాలు ముస్లింలు మరియు క్రైస్తవులు. ఈ రెండు మతాల వల్లే ఇక్కడే కాదు యూవత్ భారతదేశంలో ఇటువంటి అరాచకాలు జరుగుతున్నాయి. అన్నింటినుండి ప్రజల్ని కాపాడాలంటె ఏ ఒక్క మోడియో ,లాంటి వల్లకాదు. దీనికి 100 కోట్ల హిందూ వులు ఐక్యంగా రక్షణ పోరాటం లు చేయూలి. ముఖ్యంగా కాంగ్రెస్, DMK,మమత బెనర్జీ ఇంకా కొన్ని పార్టీలకు ఓటు వేస్తున్న హిందూ ఓటర్ల ని వెంటనే జాగ్రుతం చేయాలి,
@uraju-bharath
@uraju-bharath 6 ай бұрын
అసలు సిసలు స్వచ్ఛమైన నిఖార్సైన దేశ భక్తుడు, జాతీయవాది శ్రీ MVR శాస్త్రి గారు
@madanmohan5910
@madanmohan5910 6 ай бұрын
మనకి పూజాలమీద ఉన్న ఆసక్తి దేశం మీద లేదు. ఎవరి పాపాన వాడే పోతాడు అనే దరిద్రపు ఆలోచన దురదృష్టం. భగవద్గీత సరిగ్గా అర్ధం కాలేదు. అన్ని దేవుడే చూసుకుంటాడని మనం నవ రంధ్రాలు మూసుకుని కూర్చున్నాం. సిగ్గు సిగ్గు. శాస్ట్రీ గారు బాగా చెప్పారు 👏🏻🙏🏻
@subbu2024
@subbu2024 6 ай бұрын
correct correct correct.self pujas.. homam .. not useful for Hindus society.
@srn6917
@srn6917 6 ай бұрын
మీ విశ్లేషణ 100% వాస్తవం, హిందూసమాజ ఐక్యతపై కృషి చేయాలి. ప్రాంతీయ, కులవివక్షల జాడ్యాన్ని వదలగొట్టాలి. భగవ్దేశ్చ.
@subhash7588
@subhash7588 6 ай бұрын
శాస్త్రి గారి కి నమస్కారములు , మొట్టమొదట మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఇంతకాలం మన హిందువుల తరుపున హిందు మతం హిందు ధర్మం రక్షించడానికి కొంత మంది మహానుభావులు కొన్ని టీవీ చానెల్స్ సెల్ ఫోన్ చానెల్స్ లో మాట్లాడుతూ కృషి చేశారు చేస్తున్నారు , ఇప్పుడు మీరు రంగంలోకి దిగడం ముదావహం మరియు చాలా చాలా సంతోషంగా ఉంది . చాలా బాగా చెప్పారు ఇంతోటి తో ఆగకుండా ఇంకా ఇంకా ఇలాంటివి ఎన్నో రావాలని ఆశిస్తూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@srigowri992
@srigowri992 6 ай бұрын
అందరూ ఆయన బాగుంది అని చప్పట్గు కొట్టి ఊరు ఊరంతా చ
@ananthagovindadasatrust
@ananthagovindadasatrust 6 ай бұрын
హిందూ మతం ఉద్దరణకు ప్రతి హిందువు పూనుకోవాలి @ నేను సైతం గా కదలాలి.
@satyavathiadiraju1146
@satyavathiadiraju1146 6 ай бұрын
బావుంది.మంచి..వివరణ..ఒక్కటిగా..మొదలు..పెడితే..యిష్టం..అయినవారు..అందరూ.చేరి. సమూహంగా..చెర్రీ..ఈ..వద్దు..పరిస్థితి..నుండి..కాపాడాలి..అని. మనవి..హిందూ..బంధువులు..అందరికీ...Andi..
@santhufarmar143
@santhufarmar143 6 ай бұрын
హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక హిందువుగా ఉంది ప్రతి ఒక్కరు నడుంకట్టి హిందూ ధర్మాన్ని మతాన్ని మనమే కపాడుకోవాలి.
@venkataramanavakati2902
@venkataramanavakati2902 6 ай бұрын
జై శ్రీ రామ్
@veerangulu
@veerangulu 6 ай бұрын
హిందువులు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి ,లేకపోతే భవిష్యత్తులో హిందువులకు మనుగడ ఉండదు జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై,
@dhananjayareddy9997
@dhananjayareddy9997 6 ай бұрын
జైహింద్ జై భారత్🙏
@prakashpenugonda5000
@prakashpenugonda5000 6 ай бұрын
సార్ మీ ప్రసంగాలు చాలా బాగున్నాయి సార్ మీరు ప్రతి రోజు కాకపోయినా కనీసం వారాలకు స్వాగతం ఎలాగా ప్రసంగాలు ఇస్తుంటే జనాలకి ఏమన్నా ఏమాత్రం కొంచెం అన్న మనసులోని నా అభిప్రాయం సార్ ఓటుకు వచ్చే వాళ్ళని హిందువులు ఏమని అడగాలో కూడా చెప్పండి సార్
@malayappa777
@malayappa777 6 ай бұрын
హిందూ సమాజానికి ఇంత నష్టం, అన్యాయం జరుగుతున్నా మన హిందువులలో చైతన్యం రాదు. కారణం మీరన్నట్లు బద్దకం, నిర్లిప్తత, నిర్లక్ష్యం, భయం, అతి " అన్ని మతాలు" ఒకటే అనే పెద్ద బ్రమలో ఉన్నాము. మన పీఠాధిపతులు వాడవాడ తిరగాలి. మన హిందూ ధర్మం గురించి సామాణ్యులకూ, దళితులకు, బోధించాలి, దళితవాడలలో మన దేవాలయాలు, నిజాతియాగా నిర్మించి (తితిదే లాకాదు) దళితులనే పుజారులగా, వారికి శిక్షణ ఇచ్చి, నియమించాలి. హిందు విద్యార్ధులకు మన భగవద్గీత, రామాయణ, మహాభారత, భాగవతాలను సామాణ్యులకు సరళమైన భాషలో అందించాలి.
@PraVeen-jh9id
@PraVeen-jh9id 6 ай бұрын
Jaiho Shastrygaru👏
@RSYAMASUNEDRARAOfeelwellsyam
@RSYAMASUNEDRARAOfeelwellsyam 6 ай бұрын
శాస్త్రి గారూ... మీరు చెప్పిన దానిలో ఎంతో వాస్తవం ఉంది. సామాన్య పౌరుడిగా నేను కూడా ఇదే కోరుకుంటున్నాను. మరి మన హిందూ సమాజానికి , దాని వృద్ధికి మన బీజేపీ ప్రభుత్వాన్ని మనం ఏమేమి డిమాండ్స్ చెయాలి, అడు బిజేపి ప్రభుత్వానికి ఎలా నివేదించాలి, దానికి మాకున్న మార్గాలు ఏమిటి మొదలైన విషయాలు తెలియ చేయండి
@KsRao-kb8eb
@KsRao-kb8eb 6 ай бұрын
Excellent,need of the hour , thank you very much sir.
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 6 ай бұрын
శాస్త్రి గారికీ జైశ్రీరామారక్షా 🚩🌹🙏
@GVenkatesulu
@GVenkatesulu 6 ай бұрын
Wonderful speech and advise of beloved sastry garu
@Adya999
@Adya999 6 ай бұрын
గురు గారూ పిల్లలకు మొదటి వయస్సు నుండి హిందూ మతాన్ని బోధించడం ఉత్తమ పరిష్కారం
@vnsssklfjlkfd
@vnsssklfjlkfd 6 ай бұрын
హిందువులకి మార్గనిర్దేశం చేశారు.🙏 హిందూ సమాజం ఎప్పుడు మేల్కొంటుందో.
@sistlarajyalakshmi602
@sistlarajyalakshmi602 6 ай бұрын
హిందువుల ఐక్యతకు ప్రతి ఒక్కరూ పూనుకోవాలి 🎉🎉
@venkannaM0050
@venkannaM0050 6 ай бұрын
శాస్త్రి గారు మీరు ఇచ్చే హార్డ్ వాయిస్ చాలా గొప్పది అండి.... ఎందుకంటే, ఎదుటి వారి మీద పడి ఏడవడం కంటే మీరన్నట్లు మన మతాన్ని మనమే సంస్కరించుకోవాలి మన మత గ్రంధాలలో ఉన్న నీతి ఏందో ప్రజలకు తెలియజేయాలి అప్పుడు అయితేనే మతాలు ఎవరు మారారు ధర్మం మారరు ఇలా చేయించే ప్రయత్నం చేయండి ఇలా చాలా మంచిదని నాకు తోచుచున్నది.....
@gopichand6640
@gopichand6640 6 ай бұрын
Nijam cheppaaru
@Venkatreddy-bi8cd
@Venkatreddy-bi8cd 6 ай бұрын
హిందుత్వం మీద జరుగుతున్నటువంటి పరిస్థితిని ఇప్పటికై హిందువులు మేలుకొని మన మన హిందుత్వానికి సపోర్టుగా నిలబడుతున్న బిజెపి వారికి మాత్రమే మనం ఓటు వేసుకుని మన హిందుత్వాన్ని నిలబెట్టుకోవాలి
@venkannaM0050
@venkannaM0050 6 ай бұрын
రెడ్డిగారు దాడులు జరిగేది హిందుత్వం మీద కాదు, మానవ విలువల మీద దాడులు జరుగుతున్నాయి ఎందుకంటారా మణిపూర్ లో రాజకీయాన్ని అడ్డుపెట్టుకొని మతోన్మాదుల ను రెచ్చగొట్టి భారత జవాన్ భార్యను వివస్త్రను చేసి ఊరేగించిన సందర్భం మీకు తెలియదా, ఇంకా దేశంలో ఉండ బడిన అటువంటి మౌలిక సదుపాయాలు ఉన్న బ్యాంకులను ప్రైవేటుపరం చేశారు, రైల్వే శాఖను ప్రైవేట్ పరం చేశారు, ప్రాజెక్టుల పేరుతో ఉన్నవారికి అప్పనంగా దోచి పెట్టారు వారిలో అదాని గారు ఒకరు ఇలాగ ఇంకా ఎందరో ఉన్నారు మీకు తెలియాలి అని అంటే ఎలక్ట్రోరల్ బాండ్స్ కొనుగోలు అనేటువంటి దాని మీద దోచుకునే దానిని చట్టబద్ధం చేసి కార్పొరేట్ సంస్థల నుంచి కొన్ని కోట్లు వసూలు చేశారు ఇది మీకు తెలియదా రెడ్డి గారు ఇంకా రాజ్యాంగ స్ఫూర్తితోనే pm అయిన మోడీ గారు ఇంకా బీజేపీ తొత్తులు అంత కలిసి రాజ్యాంగాన్ని మారుస్తాం అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్టు విద్యావంతులైన మీరు ఆలోచించాలి, దేశంలో ముస్లింలు పౌరులు కాదా మైనారిటీలు పౌరులు కాదా క్రైస్తవులు పౌరులు కాదా బీసీలు పౌరులు కాదా...., మన హిందువుల మనం మన ఓట్లు వేసుకొని మన మతాన్ని కాపాడుకుందాం అని చెప్పడానికి అర్థం ఉందా.....? నీకు విద్యావంతులైన మీరు, ఆలోచించండి భారతదేశాన్ని ఎక్కడికి తీసుకొని వెళుతున్నారు నిరుద్యోగ సమస్య పెరగటం చూడలేదా పేదవారికి పనులు దొరకకుండా ఆకలితో అలమటిస్తున్న వారు నీకు కనబడత లేదా ఇన్ని రోజులు పాలకవర్గమునుఅడ్డు పెట్టుకొని మతం మతం మతం ధర్మం ధర్మం అంటూ అఘోరిస్తారు ఏంటయ్యా ... ?ఎవరు మతం మారుస్తున్నారు మతం ఎవరు మారరు మారేంత పిచ్చోళ్ళు కూడా ఎవరు లేరు హిందువులే బలవంతంగా మతం మారుస్తున్నారు మానవుల మనుగడ ప్రశ్నార్ధకంగా మారుస్తున్నారు మీరే.. ఒకసారి ఆలోచించాలి రెడ్డి గారు మతాన్ని కాపాడుకుంటే ఒరిగేది నీకు ఏమీ లేదు నాకు కూడా ఏమీ లేదు మానవ దృక్పథంతో ఆలోచించాలి.... దయచేసి నేను ఏమన్నా గాయపరిచిన మాట్లాడితే నన్ను క్షమించండి
@bhaskerreddykallem9924
@bhaskerreddykallem9924 6 ай бұрын
Excellant video sir thank you sir
@prabhakarreddy3481
@prabhakarreddy3481 6 ай бұрын
సార్ బాగచెప్పినారు జైహింద్ జైశ్రీరామ్ బీజేపీ కి ఓటుబేయండి. .గొర్యలుగ మరకండి
@PraVeen-jh9id
@PraVeen-jh9id 6 ай бұрын
JagoHindu 👏👏👏👏👏👏👏👏👏
@hemamalinip6055
@hemamalinip6055 6 ай бұрын
అన్న గారు మీలాంటి వారు ముందు ఉంది నడిపించాలి మీకు అవగాహన ఉంది కావున ❤❤❤❤❤❤❤❤❤❤
@hemamalinip6055
@hemamalinip6055 6 ай бұрын
మీకు వందనాలు శాస్త్రీ అన్న
@chelimalarajulu1146
@chelimalarajulu1146 6 ай бұрын
హిందూ. జాగో. మీలాంటివారుజాగారానచ్చాయాలిలే
@svramana9296
@svramana9296 6 ай бұрын
Jai sriram
@srinivasarao1946
@srinivasarao1946 6 ай бұрын
ముఖ్యంగా మహిళలు పిచ్చి పథకాలు ఋణమాఫీ ల కోసం ఆశపడకుండా హిందూ సమాజం పై గుళ్ళు, గోపురాల పై ఎవరి పరిపాలన లో దాడులు జరుగుతున్నాయో గ్రహించాలి.అత్యంత పేరు ప్రఖ్యాతులు ఉన్న తిరుమల హిందూ దేవాలయానికి ఒక క్రిస్టియన్ ఛైర్మన్ గా ఉన్న రాష్ట్రం మనది.ఈ పరిస్థితి కి కారణం ఎవరో ఓటు వేసే వారు బాగా ఆలోచించి ఓటు వేయండి. దేవాలయం
@logisathrinadha6301
@logisathrinadha6301 6 ай бұрын
Excellent and path showing
@umasankarPosa
@umasankarPosa 6 ай бұрын
🙏🙏🙏
@satyanarayanamocharla4502
@satyanarayanamocharla4502 6 ай бұрын
హిందువు ఐన ప్రతివాడు ఆలోచించవలసిన విషయం
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 6 ай бұрын
Vande mataram 🙏🏼
@mallikarjunachokkalla2050
@mallikarjunachokkalla2050 6 ай бұрын
Yes sir
@brahmareddysanikommu9772
@brahmareddysanikommu9772 6 ай бұрын
ప్రతి హిందువు బాధ్యత తెలుసుకుంటే భవిష్యత్ లొ ఈ చిల్లర మతాలు చదలుపట్టి పోతాయి, సనాతన వైదిక ధర్మం సాంప్రదాయము ఐ నిలుస్తుంది. జై భారత్, జై హింద్.
@PavanNiyogi
@PavanNiyogi 6 ай бұрын
మీరు చెప్పిన ప్రతీ మాట సత్యం.
@MURTHY861956
@MURTHY861956 6 ай бұрын
శాస్త్రి గారు చాలా చక్కగా వివరించారు. ఈ విషయమే నేను ఎన్నో యు ట్యూబ్ ఛానెల్ లలో, ఫేస్బుక్ లలో వ్యక్తపరిచాను. గురువులు ప్రవచన కారులు ఇది తమ బాధ్యత కాదు అనుకుంటారు. కానీ అది తప్పు. చరిత్రను పురాణాలు పరిశీలించినా మొదటి జగద్గురువు శ్రీకృష్ణుడు ధర్మాన్ని కాపాడడానికి అర్జునునికి జ్ఞాన బోధ చేయలేదా. చాణక్యుడు చంద్రగుప్తుని ప్రోత్సహించలేదా. శంకరులు ధర్మసంరక్షణకు నడుము కట్టలేదా. సమర్థ గురుడు శివాజీని ఉత్సాహ పరచలేదా. విద్యారణ్యులు విజయనగర సామ్రాజ్య నిర్మాణంచేయించి ధర్మోద్ధరణకు కృషి చేయలేదా. అవి చాలవా , ఈ హిందూ ఆధ్యాత్మిక వాదులకు బాధ్యత స్వీకరించడానికి .
@Sanatanarao
@Sanatanarao 6 ай бұрын
అన్ని దిక్కుల వున్న సనాతనమైన దేవుడే మనకు దిక్కు ❤
@venkatanageswararaom5767
@venkatanageswararaom5767 6 ай бұрын
మనం నిర్వర్తించాల్సిన ధర్మాన్ని నిర్వర్తించకుండా దేవుడా నీదే భారం అని కూచుంటే ఇప్పటి అధోగతిని మించి మన గతి ఇంకా అధ్వాన్నం అవుతుంది.
@Sanatanarao
@Sanatanarao 6 ай бұрын
@@venkatanageswararaom5767 ఇక్కడ దేవుని నమ్మి చేతులు కట్టుకొని కూర్చోమని చెప్పట్లేదు తమ్ముడు. దేవుని మనోబలంతో నింపుకొని ధర్మయుద్ధం చేయాలి. పాండవులు కృష్ణ పరమాత్ముని సారథిగా చేసుకొని దర్మయుద్ధం చేసి విజయాన్ని సాధించారు. దేవుడు ఒక దిక్సూచి. మన సనాతన పడవ క్షేమంగా తీరం చేరుకుంటుంది తమ్ముడు. జై శ్రీరామ్ జై సనాతనం జై భారత్
@Sanatanarao
@Sanatanarao 6 ай бұрын
మన ధర్మయుద్ధానికి దేవుడు ఒక దిక్సూచి మాత్రమే. మనకు మనోబలం దేవుని నుండి వస్తుంది తమ్ముడు. అందుకే అలా అన్నాను.
@prameeladontula9839
@prameeladontula9839 6 ай бұрын
ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది, ధర్మో రక్షతి రక్షిత అన్నాను, మనం అన్నీ దేవుడిమీద వేసి మనం చేతులు కట్టుకుని కూచోమని కాదు, తురకలను చూసినా నేర్చుకోండి. జై శ్రీ రామ్ 🙏
@krishnamurthyambati6975
@krishnamurthyambati6975 6 ай бұрын
@@prameeladontula9839 dharmanni rakshinchadam kaadhu acharana mukhyam enthavaraku saadhyam.acharanalekunda nilavalante ela mundhu palakulu adarshamga vunte melu
@anjaneyulugoud5119
@anjaneyulugoud5119 6 ай бұрын
🙏
@GiriHari-zn5ed
@GiriHari-zn5ed 6 ай бұрын
సార్ ఈ కంపుగొట్టే హిందువులకు వారంలో 2 లేదా 3 సార్లు మందు మాంసం ఉంటే చాలు ప్రపంచం ఏమై పోయినా పర్లేదు దైవంగా భావించే గోవు ను కూడా తింటారు సార్ ఈ హిందూ పందులు మీరు ఎంత చెప్పినా వ్యర్థమే సార్ ఆకlరికి ఈ ఇస్లాం క్రైస్తవ మతం చేతిలో హిందువుల తలలు తెగడం ఖాయం అది ఎంతో దూరంలో లేదు సార్ 7:09
@ramalingeswararaonagaram4630
@ramalingeswararaonagaram4630 6 ай бұрын
GODBLESS YOU SIR, BUT BJP IS ONLY FOR COUNTRY, ESPECIALLY FOR THE SAFTY OF HINDUS SIR, IF WE ALL VOTE FOR BJP ONLY, THEN WE WILL BE SAFE, NEAREST PARTY IS ONLY BJP SIR, NO OTHER PARTY IN THE INDIA,ONLY BJP,ONLY BJP, GOD BLESS YOU SIR.
@ramalingeswararaonagaram4630
@ramalingeswararaonagaram4630 6 ай бұрын
I MODIJI COMES TO POWER, HE WILL DO THE NEEDFUL FOR THE COUNTRY FUTURE,, IF BJP FAILS THEN THE POSITION OF HINDUS WILL BE IN 100%DANGER,THAT EVERY EVERY HINDU MUST THINK ABOUT IT AND VOTE FOR BJP ONLY 100% HINDUS MUST KNOW THAT, DO IT,GOD BLESS INDIA,YOU ARE 100% CORRECT SIR, GODBLESS MODIJI, EVERY HINDU MUST THINK OVER IT,THANK YOU SIR
@ranganayakammasripati3858
@ranganayakammasripati3858 6 ай бұрын
అవును హిందువులకు మాయరోగమొచ్చింది
@laxmikanthrao8600
@laxmikanthrao8600 6 ай бұрын
" మన వాళ్ళు వట్టి......". సుఖవాదం హిందువుల్లో ప్రబలింది. డబ్బు కోసం దేనికైనా దిగ జారే దేశద్రోహుల సంఖ్య మనలో ప్రబిలింది. కుల గజ్జి బలిసి పోయింది అధికార కాంక్ష అన్నీ హద్దులు దాటింది . స్వధర్మం పై అవగాహన లేదు. పర ధర్మం, సంస్కృతి , దేశాల పై మోజు పెరిగింది. ఆవూలూ దూడలు చేలో నే మేస్తున్నాయి. " ఒక వ్యక్తి విలువ అతను సంపాదించే వాటిలో ఉంటుంది " అన్న తాత్వికత ప్రస్తుత హిందువులకు(?) ఎక్కువ. 1948 ప్రాంతం లో రజాకార్లు " ఫలానా వీధి" లో ఫలానా వారిని ఫలానా నాడు కోసి పారేయాలి అని వీధుల వాటా వేసుకున్నారు అని మా పెద్దలు చెప్పేవారు. జైహింద్( పోలీస్ యాక్షన్) రావడం తో బతికి పోయాం కానీ మేము ఎప్పుడో పెద్దల్లో కలిసి పోయేవారం అని చెప్పే వారు. జెర్మనీ పాస్టర్ Martin N iemoller Hitler అతని గూఢ చార దళం గురించి చెప్పిన "First they came for the communists........" కవిత హిందువుల విషయం లో నిజం కానుంది. శాస్త్రి గారు, అరవింద రావు గారు లు హిందువుల భవిష్యత్ చిత్రపటాన్ని. మన కళ్ళ ముందు నిలుపుతున్నా వినే వారు, చూసే వారు కరువయ్యారు. " నా దేశం_ నా ధర్మం" అనే అభిమానం లేని " వేదవాయ్ లు" దండిగా ఉన్న కాలం ఇది "
@koteswararaokolisetty3331
@koteswararaokolisetty3331 6 ай бұрын
🌹🌹🙏🙏🙏
@jagannadharaoloka7417
@jagannadharaoloka7417 6 ай бұрын
తెగబడి. తిరగబడ నిలబడ.గలిగె హిందువు కు. హిందువే. దిక్కు సార్.
@G.Venkateswaraswamy
@G.Venkateswaraswamy 6 ай бұрын
అయ్యా శాస్త్రి గారు అద్భుతంగా తెలియపరిచారు (విశ్లేషణ) ఈ విషయంలో యూత్ నడవైస్ వారు వృద్ధులు ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఆలోచించాలి భయానకరణ పరిస్థితిలో ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు 😢
@yadullaprasad137
@yadullaprasad137 6 ай бұрын
🌺🙏🌷🕉️🌼🙏🌻
@subbireddymaddimadugu
@subbireddymaddimadugu 6 ай бұрын
u have given very good explanation to Hindus sir Hindus want to Bo care always from world level terrerisiom🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🏹🏹🏹🏹🏹👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩jai sanatana darmam,jai hind,mera Bharath mera parivar,vande mataram
@ganjisrinivas762
@ganjisrinivas762 6 ай бұрын
శాస్త్రి గారు నమస్కారం మన హిందూ సమాజం కులాలుగా విడిపోయినారు ఇదంతా చైనా కుట్రలో భాగమే. మిగతా కుహనా లౌకిక పార్టీలు కంటె బిజెపి నయమే కదా! మీరు అన్నట్లు హిందూ సమాజానికి హిందూ పార్టీ ఉండాలి . శాస్త్రి గారు మంచి విడియో చేశారు మీకు ధన్యవాదాలు. ఈ వీడియోని అన్ని గ్రూపులకు పంపిస్తున్నాను. జై శ్రీరామ్ 🎉
@krishnamurthyambati6975
@krishnamurthyambati6975 6 ай бұрын
Ap lo chesina nayamemto cheppagalara
@ss-di9bl
@ss-di9bl 6 ай бұрын
దయచేసి నా కు ఉన్న అనుమానాలు పై వివరణ ఇవ్వండి...
@paladugusrinivas9789
@paladugusrinivas9789 6 ай бұрын
రక్షించలేనంత ప్రమాదంలోకి పడిపోయారు
@sasikalamoorthy4212
@sasikalamoorthy4212 6 ай бұрын
V well said sir..🙏🙏🙏
@naveemkumarkr3272
@naveemkumarkr3272 6 ай бұрын
Very very nice and requested to all hindus are invite thak you 🙏🌹sir
@kishoryadhav9908
@kishoryadhav9908 6 ай бұрын
Real talk ❤❤❤❤❤❤❤
@mulavaasi1234
@mulavaasi1234 6 ай бұрын
Great information sir
@narasimhamc5078
@narasimhamc5078 6 ай бұрын
Sastrygaru, your are correct So start Hindu democratic party for Hindus
@avuthureddy1819
@avuthureddy1819 6 ай бұрын
Namaste sir 🙏meeru cheppindhi 100% true , maa lanti samanyulu mee lanti goppavarini chose Chala sporthi ga tesukuntam
@bramesh208
@bramesh208 29 күн бұрын
మీ ఆలోచలనలను నా పరిధిలో బుజాలమీద మోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను గురువుగారు...
@laxmirajamalle8347
@laxmirajamalle8347 6 ай бұрын
Jai.sriram
@chaparlasubrahmanyam3527
@chaparlasubrahmanyam3527 6 ай бұрын
Nigam chepparu isaport
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 6 ай бұрын
Jay shree ram 🙏🏼
@jaibharat7038
@jaibharat7038 6 ай бұрын
యేసు మద్యం మాంసం తింటాడు. క్రైస్తవానికి యేసు ఒక్కడే ఐకాన్. సనాతన ధర్మమునకు వివేకానంద ఒక్కడే ఐకాన్ కాదు. సనాతన ధర్మానికి ఋషులు, మునులు, మహాత్ములు, భక్తులు, యోగులు, ప్రవచనకారులు అందరూ వుంటారు.
@vijaykumarboddupalli.8805
@vijaykumarboddupalli.8805 6 ай бұрын
రాముడు నెమలి అడవిపంది చారల దుప్పి మాంసం తో మద్యం లో నంజు పెట్టి కొని త్రాగి తిన్నాడు .పాపం ఎవరిని ఐకాన్ గా పెట్టుకొంటారో అయోమయంలో ఉన్నారు .
@arrao633
@arrao633 6 ай бұрын
​@@vijaykumarboddupalli.8805 అలా చెప్పిన మూర్ఖుడు ఎవరు?
@subbaraotanguturu9271
@subbaraotanguturu9271 6 ай бұрын
​@@vijaykumarboddupalli.8805Shut up evangelist/Jaychand. Don't tell cock and bull stories.
@velagalabalaramakrishnared3827
@velagalabalaramakrishnared3827 6 ай бұрын
JAI SRI RAM
@ramaiahg-f7r
@ramaiahg-f7r 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@BharathiNagireddy-r9o
@BharathiNagireddy-r9o 6 ай бұрын
Jaihindu
@kothuruvijaykumar4309
@kothuruvijaykumar4309 6 ай бұрын
Jaisriram 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@rameshkoganti3636
@rameshkoganti3636 5 ай бұрын
అసలు మన ప్రాచీన చరిత్ర . ఎంతమందికి తెలుసు శాస్త్రి గారు
@sadamastulagangadhar
@sadamastulagangadhar 6 ай бұрын
❤ super super ❤❤❤❤❤❤❤❤
@telikepallisreenivas4654
@telikepallisreenivas4654 6 ай бұрын
బాగా చెప్పారు.ప్రజలు ఆలోచన మారాలి.పీఠాధిపతులు కలిస్తే ఒకే విధంగా ఆలోచించాలి.
@vsraogopalam5351
@vsraogopalam5351 6 ай бұрын
True Sir
@srinivasuluetikalanerugant2567
@srinivasuluetikalanerugant2567 6 ай бұрын
Well. 👌🙏 said sir
@bharatia1400
@bharatia1400 6 ай бұрын
🙏 మీ వల్ల చరిత్ర తెలుసుకో గలుగు తున్నా ము ఏమి చెయ్యాలి అన్నది కూడా తెలుసుకో గలుగు తున్నా ము అసలు ఈ మతం వాళ్ళు ఆ దేశం లో ఉంటే ఏ గొడవా ఎవరికి ఇబ్బంది ఉండదు కదా చుట్టమై చూడ స్తే దయ్యమై పీక్కు తిన్నట్టు ఉంది వ్యాపారం అంటూ వచ్చి మనెట్టి ఎక్కి స్వారీ చేస్తున్నారు ఇది హిందువుల అనై క్యత మనకెందుకులే మనం ఏమి చెయ్యగలం అనే నై రశ్యం ఎవరైనా ఎదైనచేపిటే వాళ్ళమీద కేసులు పెడుతున్నారు భారతదేశం పుణ్య భూమి కర్మ భూమి భగవంతుడే అవతారం ఎత్తి పరిపాలించిన పుణ్యభూమి ఇక్కడ పుట్టతమే ఒక యోగం జై భరతమాత
@JANGOLAESWARANNA-ev8zt
@JANGOLAESWARANNA-ev8zt 6 ай бұрын
మీ విశ్లేషణ బాగుంది. కాని మీ రనుకుంటున్నట్టు ఎలాంటి ప్రమాదం, ఇబ్బంది లేదు.
@RamyaSudhaaa
@RamyaSudhaaa 6 ай бұрын
Hindhuvula gurinchi Mee Avedhana ardhamyndhi Guruvu garu Hindhuvulandharu Sangatitham kaavaali . Hindhuvulaku Hindhumatham goppathanam thelavaali. Hindhuvulaku mukyam gaa Hindhu card raaavaali. Prathi Hindhuvu Hindhuvunani garvinchaaluli.
@kollurubharathsimha539
@kollurubharathsimha539 6 ай бұрын
Sasthri gaaru bhaya padakandi nenu vasthunna . Kakapothe nerchukuntuuna siddham avuthunna palanaki . Okka 5years wait cheyyandi vasthunna .
@vijaykumarboddupalli.8805
@vijaykumarboddupalli.8805 6 ай бұрын
ఈ దేశం నుండి బేబనీచులను తోలేస్తే ఈ దేశం బాగుంటుంది
@anilkumarkota5027
@anilkumarkota5027 6 ай бұрын
హిందూ సోదరులు పాలు త్రాగే పసిపాపాయిలు వంటి వారు . పాలు ఇస్తుంటే "పూతన " దగ్గర కూడా అమాయకంగా పాలు త్రాగుతారు . వలలో వేసిన బియ్యము గింజల్ని అమాయకంగా తిని వలలో చిక్కుకు పోయే పావురాలు వంటి వారు. " ఎవరో వస్తారని ఏదో చేస్తారని మోసపోకుమా " అనే పాత వుంది కదా . " ఈ జీవనతరంగాలలో ఆ దేవుని చదరంగము లో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు ఈ బంధము " అనే పాట వుంది కదా . కనుక ప్రతి వ్యక్తి జీవన పోరాటం చేస్తూ ఈ రాజా కీయాలు పట్టించుకోలేని , వలలో గింజలను నిస్సహాయముగా తినే పావురము లాంటి వ్యక్తి. కనుక ఈ పరిస్థుతులలో పిల్లి మేడలో గంట కట్టేదెవరు ? అందుకు మనలాంటి వ్యక్తులు నడుము కట్టాలి.
@tarasriyoutubechannel2098
@tarasriyoutubechannel2098 6 ай бұрын
జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 6 ай бұрын
Jay hind 🙏🏼
@Raju-zj5rq
@Raju-zj5rq 6 ай бұрын
Only Yogi ji can save Hinduism. It's not possible with Business minded party leaders. Yogi ji is pragmatic while the business minded leaders are profit motivated. When TTD is managed by other religion leaders, the business minded leaders are silent on the basis of quid pro quo. Yogi ji is eliminating all rowdy leaders and their followers (irrespective of caste or religion and party affiliation) mercilessly. For that we require a leader with Guts in the form of Yogi ji. We eagerly look for his leadership to the country.
@ss-di9bl
@ss-di9bl 6 ай бұрын
యోగి జి
@venkatalakshmin4027
@venkatalakshmin4027 6 ай бұрын
Jai Sri Ram
@omnamonarayanaya6917
@omnamonarayanaya6917 6 ай бұрын
నేను సిద్దమే, జీవితం అర్పిస్తాను, ఇప్పుడు ఎదుర్కొంటున్నాను
@AdinarayanaSanam
@AdinarayanaSanam 6 ай бұрын
Being a brahmin i wish that entire brahmin must realise towards factsand set ourselves as a matter of fact brahmins had been weak and helpless in all but there is a blame that brahmins are responsible for divisions in hinduism in so many castes separations but we know we never had such ideas nor strength to dictate however we have to think and act i am adinarayana living in vinukonda
@srinivasaraoadari434
@srinivasaraoadari434 6 ай бұрын
ఎన్ని చెప్పండి హిందువులు మాత్రం కళ్ళు తెరవరు తిరుపతిలో మరియు శ్రీ శైలంలో జరిగినటువంటి చెడు ఎంత మంది హిందువులు పట్టించుకుంటున్నారు దీనికి అంతటికి కారణం సెక్యులరిజం అనే భావన హిందువుల నుంచి పోవాలి
@DkDk-ek9wm
@DkDk-ek9wm 6 ай бұрын
9.00 excellent chepparu.. హిందూస్ పార్టీ పెట్టాలి
@NagarjunaReddy-nw5or
@NagarjunaReddy-nw5or 6 ай бұрын
kalisi.nadudhamu🤝🇮🇳
@TPL2309
@TPL2309 6 ай бұрын
జీసస్
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 38 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 52 МЛН
4 Minutes 24 Headlines | 11 AM | 11-07-2024 - TV9
2:45
TV9 Telugu Live
Рет қаралды 26 М.
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 38 МЛН