జై గురుదత్త శ్రీ గురుదత్త 🙇🏼 ధన్యవాదములు 😊🙏😊 సంతోష్ కుమార్ ఘనాపాఠీ గారు 😊🙏😊🙏😊
@Vijayfireblade21 күн бұрын
జై గురు దేవ శ్రీ గురుభ్యోనమః.
@rajavenkat2494Ай бұрын
1. Intlo cheppulu vesukoni nadavakoodadu 2. Notitho deepalu aarpa radu . 3. Sandhya kalam lo aharam theesukokoodadu , padukokoodadu , 4. Kukka , pilli , Kodi , inti lopala thipparadu . Bayata penchukovachu 5. Amangalakaram ga matlada radu 6. Nichoni neellu, nilchoni bhojanam cheyyakoodadu 7. Kanchanni kani patralanu kani poorthiga kali cheyyakoodadu 8. Pachi moham tho addam choodakoodadu 9. Grahalanu dhooshincha radu 10. Evarini datukoni vellaradu , ante padukunnappudu kani kallu addanga vunnappudu datukoni vellaradu
@trimurthulupinapothu7339Ай бұрын
చాలా మంది తెలియక తప్పులు చేస్తుంటారు ..కాబట్టి మీలాంటి వారు చెప్పడం మన వారికి చాలా అవసరం. మంచి మాటలు చెప్తున్నందుకు మీకు కృతజ్ఞతలు.
@gattepallyushasree6774 Жыл бұрын
ఈ వీడియో చూసిన వాళ్ళు ఇన్ని నియమాలు ఏంటి అని కామెంట్ చేయలేరు ఎందుకంటే మీరు అంతా చక్కగా వివరించారు అండి మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు
@Madhavi_madhu9 Жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు మీకు పాదాభివందనములు మీరు చెప్పినవన్నీ ఇప్పటినుండి తప్పకుండా పాటిస్తాను
@podiliseetharamulu2718 Жыл бұрын
సంతోష్ గారు, చాలా చక్కని విషయాలు చెప్పారు... చాలా మంది తెలియక ఎన్నో తప్పులు చేస్తున్నారు, అలాంటివారికి ఇది ఒక మేలుకొలుపు.... ధన్యవాదాలు 🙏
@ramasrimurthy9083 Жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు. మా పిల్లలకు కారణాలు చెప్పి ఇలాంటి పనులు ఆచరించేట టులు నేర్పిస్తాము. నా కు కొన్ని విశ్లేషణలలు వినడం సంతోషంగా ఉందిB
@lavanyaveeravarapu9156 Жыл бұрын
శ్రీ గురుభ్యో నమః! 🙏 చాలా చక్కగా వివరించారు🙏 అమంగళం పలకకూడదు అని నేను చెపితే, మంచి చెడ్డా రెండు ఆలోచించడం అని మా ఇంటిలో వాదించేవారు ఉన్నారు🙁
@kirankumarvalireddi4673 Жыл бұрын
🚩 ధన్యవాదాలు గురువు గారు🚩హిందూ ధర్మం వర్ధిల్లాలి🚩🙏🙏
@santosh34556 Жыл бұрын
Hindu Dharmam anedi jeevana vidhanam.
@Madhavi_madhu9 Жыл бұрын
మీరు చెప్పిన దాంట్లో కొన్ని తెలువక చేశాము ఇప్పటినుండి మమ్మల్ని మేము మార్చుకుంటాను మీకు కృతజ్ఞతలు
@savitribhamidipati4969 Жыл бұрын
చాలా బాగా చెప్పారు. ఇంకా ఇంకా చెప్పుతూ వుండాలని కోరుకుంటున్నాము
@ChidVanhi Жыл бұрын
మా ఇంట్లో మీరు చెప్పిన పది చేయకూడని పనులలో 8 చేయము. డాక్టర్ సలహా వల్ల మా ఇంట్లో ఒకరు జోళ్ళు వేసుకుంటారు & భోజనం చివరన కొన్ని మెతుకులు వదలాలి అన్న విషయం మాకు తెలీదు. ధ్యాన్యవాదాలు గురువు గారు.
@vizaicumar Жыл бұрын
నమస్తే... చాలా మంచి విషయాలు... ఆచరించ వలసిన అవసరం ఉంది... ధన్యవాదాలు
@pasamrajesh143 Жыл бұрын
మీరు చెప్పిన విషయాలలో పాచి ముఖం అధంలో చూడకూడదు అని మాకు తెలియదు...చాలా కృతజ్ఞతలు.! స్వామి పుట్టిన రోజును తెలుగు తిదుల ప్రకారం చేసుకోవటం,దాని విలువ గురించి తెలుప వలసినదిగా మ ప్రార్థన
@spvramana7783Ай бұрын
Jai Sriram to you. Well said.
@audunuriramesh9574Ай бұрын
Dhanyulam Guru garu
@durgaranibadarla483111 ай бұрын
Guruvugaru chalabaga chepparu Jai sreRam
@vivekkadiyala3318 Жыл бұрын
Thanks
@Sita_Mylavarapu Жыл бұрын
నమస్కారము గురువుగారు మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎన్నో ఉన్నా చాలా ముఖ్యమైనవి సాధారణ ముగా అందరూ చేసే తప్పులని వాటివలన కలిగే దోషాలను వివరంగా చెప్పారు ధన్యవాదాలు పిల్లలు పెద్దలు పాటించవలసిన పద్దతులు మాఇంట్లో మీలాగనే చెపుతారు ఇవి మీనిమo అందరికీ ఉపయోగపడతాయి ఇవి పెద్దలను చూసి పిల్లలు నేర్చుకుంటారు విలువైన సమాచారానికి TQ గురువుగారు జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ ధర్మం
@simhadrimeenakshi7947 Жыл бұрын
గురుభ్యోనమః🙏🙏🙇♀️
@rangarirajeshwar7897 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏 గురువూ గారు దయ చేసి రుద్రం నమకం చమకం. మీరు చెపితే మాకు నేర్చుకోవాలని ఉంది స్వామీ.
@chandrasekharsandevula3661 Жыл бұрын
మంచి విషయాలు తెలియ జేశారు స్వామి👌🙏🙏
@gujjulavenkatanagireddy6461 Жыл бұрын
Super excellent very good correct
@indian5546 Жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు మీ వల్ల మేము చాలా విషయాలు నేర్చుకుంటున్నాము జైశ్రీరామ్ జై సనాతన ధర్మం 🙏🙏🙏🕉️🕉️🕉️🔱🔱🔱
@kondacharit Жыл бұрын
విశ్లేషణ అద్భుతం స్వామి 🌹🌹🌹
@B.premnath-lo9cz Жыл бұрын
గురువుగారికి వందనములు 🙏🙏🙏
@gurushanthaiah5201 Жыл бұрын
ఓం నమశ్శివాయ మంచి వివరణ ఇచ్చారు ధన్యవాదములు స్వామి
@yeskumary6734 Жыл бұрын
చాలా అద్భుతమైన సమాచారం
@inguvasrinivasarao522 Жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు, మీకు ధన్యవాదాలు
@chigurunivas6468Ай бұрын
సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు గురువు గారు🙏
@creativecompilations2662 Жыл бұрын
Some points i knew, but many were eye opener and very informative swamiji. Please do more of this kind. Namaskarams.
@vlgsarma5901 Жыл бұрын
జయహో మన🙏🙏🙏💐🌹🌷 *సనాతన హిందూధర్మ్* 🌷🌹💐🙏🙏🙏
@vissapragadamohanakrishna4538 Жыл бұрын
మంచి విషయాలు తెలియచేశారు ధన్యవాదాలు 🙏
@sailajajs9604Ай бұрын
నియమం అన్న శబ్దం యొక్క గొప్పతనాన్ని తెలియచేసినందుకు ధన్యవాదములు నాయనా. శుభం. 🙏💐
@sridevivinjamuri7385 Жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు. గురువుగారు. 🙏🏻🙏🏻🙏🏻
@nvenkataraju3796Ай бұрын
భవిష్యత్ తరాలు మీ మార్గదర్శకము లో పురోగమించి సర్వభూతములకు శాంతి కలగాలని మానవత్వం వెల్లివిరియాలి అని కోరుకుంటూ 🙏
@subrahmanyandАй бұрын
నిలబడి,ఆహారపానియములు సేవించరాదు- అనే నియమము.....❤
@ranaprathapvemula8972 Жыл бұрын
Thank u ji.manchi vishayalu chepparu .aum
@muvvagopal2 ай бұрын
ధన్యోస్మి 🙏🙏🙏 జయగురుదత్త
@ammaladinneranganayakulu2028 Жыл бұрын
Chalabaga chepparu swamy thanks
@hemalathaaluri8555 Жыл бұрын
ముందుకాలంలో అయితే భోజనం తట్టలో మిగిలిన అన్నాన్ని బయటి జాగాల్లో చల్లేవారు,అది పిచ్చుకలు,కాకులు తినేవి...కానీ ఇప్పుడున్న అపార్ట్మెంట్ లల్లో మిగిలిస్తే కసువుతో పాటీ వేసి చెత్త వాళ్ళు వచ్చినప్పుడు పడేయాల్సి వస్తోంది.చాలా బాధ అనిపిస్తుంది
@munnibhaskar5798 Жыл бұрын
మనకి కంటికి కనిపించని సూక్ష్మజీవులు తింటాయి. మనకి కనిపించేవి మాత్రమే ఉంటాయి అని అనుకోకండి. మన కంటికి కనిపించనివి కూడా ఉంటాయి, తింటాయి.
@shivashakti33 Жыл бұрын
చల్లడమంటే plastic cover తో సహా చల్లేస్తారు మనవాళ్ళు... దేనికైనా పద్దతిగా చేయడమే మంచిది
@rambabupamidimarri6187 Жыл бұрын
@@shivashakti33f 2:45
@lankavenkannababu9746 Жыл бұрын
Tooo eu DW tr ww you ir
@c.manikyareddy1334 Жыл бұрын
Good information
@sathyanarayanareddygurram4857 Жыл бұрын
ఆల్ ద బెస్ట్ 👍
@chennareddy8725Ай бұрын
స్వామి నేను 100 మందికీ పాటిస్తున్నా. Share chesanu namashkalu
@BharathKumar-kl5fr Жыл бұрын
అన్నిటినీ వదిలి పక్కదారి పట్టాం కనుక ఇవన్ని నియమాలు గా ప్రతిభందకాలుగా గోచరిస్తున్నాయి ప్రతి విషయానికి ,ప్రతి వస్తువుకొక గుణం ఉంటుంది కదా మరి వాటికి తగిన రీతి లోనే మనం మసలుకోవాలి నిజానికి ఇవి మన దైనందినపు జీవితంలో మమేకమై ఉండవలసినవి మనమే అన్నింటికీ గుంపాగుత్తంగా చాదస్తం అనే పదాన్ని అంటించి విదేశీ నాగరికత మైకంతో జీవిస్తున్నాం
@vamshikrishna2031 Жыл бұрын
చాలా బాగా చెప్పరండీ
@sunithanaSunitha Жыл бұрын
Chala manchi visyalu chepparu guruvugaaru nen telusukunanu acharana cheyalani anukuntunan🙏
@mallelarajasekhar2197 Жыл бұрын
Very good suggestation swamyge garu thanks
@ramkumae2004 Жыл бұрын
I m,soo, happy thanku
@bhaskarunikrishnamoorthy9463 Жыл бұрын
Very beautiful message Guruji
@subbalakshmijayanthi369 Жыл бұрын
Super chala Baga chepparu
@venkatreddykommera8924 Жыл бұрын
Very useful 10 essential habits for all Hindu families, to follow.
@sampath8300 Жыл бұрын
Chala baga cheppru guruvu garu
@arepallygopi3682 Жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@chilukuriaparna5553 Жыл бұрын
Sreematre Namaha Very good and nicely explained 10 Hindu rules.
@nagarajanag8765 Жыл бұрын
Meeku.dhanyavadaalu
@aravindNarayana404 Жыл бұрын
Dhanyavadhalu guruvugaru
@sekhardonkada7259 Жыл бұрын
Chaala chakkati vishyam cheparu swamy
@murthydsn8865 Жыл бұрын
Very happy to hear and all Hindus should start following most of these are not known to many thanq sir jaisriram
@venkataramanapn7656 Жыл бұрын
చాలా మంది పుట్టిన రోజు జరుపుకునే వాళ్ళు cake పైన పెట్టిన candles ని నోటితోనే ఆర్పెస్తున్నారు. తెలియకుండా ఇది చిన్న పిల్లలకి కూడా అలవాటు చేస్తున్నారు కొంత మంది
@savitribhamidipati4969Ай бұрын
పంచభూతాలు.. వీటి లో అగ్ని ఒకటి. ధన్యవాదములు.
@Rajeshp2112 Жыл бұрын
ధన్యవాదములు 🙏🙏
@sujathapasumarthi8923 Жыл бұрын
వీలైనన్ని పాటిస్తారని ఆశిస్తున్నాను. చాలామంది చెప్పులు,పెంపుడు జంతువుల విషయంలో తీవ్రంగా ఆలోచనలో పడచ్చునేమో.
@chinthalapatisivaramaiah1956Ай бұрын
వేద పురుషులకు పదాభివందనాలు
@pogirithavitinaidu9095 Жыл бұрын
స్వామి నేను వ్యవసాయం చేసుకొంటాను నా వ్యవసాయం అన్ని సదుపాయాలు చేసిన బాగోవటం లేదు పక్కనే ఉన్న వ్యవసాయదారులు అందరివి బాగానే ఉంటున్నాయి ప్రతివాడు నన్ను సలహా అడిగిచేస్తుంటారు అలాంటిది నా పొలంలో వ్యవసాయం ప్రతిసారి ఎందుకిలా అవుతుందో మరి తెలియట్లేదు దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే తెలియజేయండి స్వామి
@nakkasuribabu4528 Жыл бұрын
గురువుగారు మీరు ఇటీవంటి వీడియోలు ఇంకా చాలా చేయాలి మీకు మా వందనాలు 🙏🙏🙏🙏🙏
@kaleshag2095 Жыл бұрын
Good Information Sir👍🙏
@mohanmurali6784 Жыл бұрын
నమస్కారం అండి నాకు విపులంగా రెండు విషయాలను తెలియచేయగలరు అని విన్నపం. అయితే మొదటి విషయం గతంలో మా రేపల్లె లో ఘనాపాటి గారు కుక్క,కోడి,పిల్లి ని పెంచకూడదు అన్నారు మీరు కూడా అదే చెప్పారు, రెండవది కంచి పరమాచార్య గారు చెప్పిన నవ గ్రహాల కద గురించి, ఈ రెండు విషయాలను గురించి దయచేసి తెలియచేయండి.
@steverogers597Ай бұрын
Chalabagachepperu. Dan yavadamulu
@nandipatisambasivarao6698 Жыл бұрын
గురువు గారు ఓం నమః శివాయ
@lekhanirvana5334 Жыл бұрын
Chinna vishayau inaa tappaka patinchali all of you
@rajeshchowdarysurapanen9608 Жыл бұрын
JAYA GURU DATTA, SRI GURU DATTA
@bantinaragoni6666 Жыл бұрын
🏵️🌺🏵️🙏Gurugarikivandanlu.meru.chalaBaga.cepperu
@gouthamimgk990Ай бұрын
Miku shathakoti namaskaramulu Guruvu gaaru 😊
@gunasankar9751Ай бұрын
adbhutangaa selavicchaaru swamy
@rkpraveen123 Жыл бұрын
Sree Gurubhyo Namaha 🙏🏻🙇
@balupower1730 Жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు
@srikanthyadav3636 Жыл бұрын
bagundhii
@KiranagiriAmrutha Жыл бұрын
👌👌 useful information,🙏🙏
@PrabhakaraN-f3v Жыл бұрын
Very useful namskaram
@narshimulunarashimulu Жыл бұрын
Good job selected meere ee bharathlo adhika sampada garvamtho meerucheppinavanni paatinchedi meere . It is to late to say Bharathki JAI ❣❣🙋♂️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤❤
శ్రీ గురుభ్యో౦ నమః స్వామి ....ముందుగా మీకూ మా యొక్క నమస్కారములు తెలుపుతున్నామూ .... మీరూ చెప్పిన విషయాలన్ని నిజమే . కానీ ఇప్పుడు నడుస్తుంది కలియుగం కదా .ఇప్పుడూ అన్ని నియమాలు పాటి౦చాల౦టే కుదరదూ స్వామి ...ఈ విషయం మీకూ తెలుసు .మీలా౦టి వాళ్లకైతే ఇవి కుదురునూ కానీ .వేరే వాళ్లకి హి౦దువులకే .కోన్ని కోన్ని కుదరవూగా స్వామి . అవి ఎమిట౦టే నీళ్లుత్రాగడ౦ , భోజనం చెయుట ఇవి 90% కుదరవూగా స్వామి ......
@indranik.s.s5221 Жыл бұрын
చాలా simple అండి...ఒక్కొక్కటిగా నెమ్మదిగా పాటించడం అలవాటు చేసుకోండి. మొదట్లో చాలా చిరాగ్గా ఉంటుంది. కానీ రాను రాను అదే అలవాటు అయిపోతుంది అండి.
@వినోదయచిత్తం Жыл бұрын
ఇకమీదట మీరు చెప్పిన నియమాలు పాటించాడానికి ప్రయత్నం చేస్తాను 🙏
Guruji,it is not difficult thing ,every body can easily follow,guruji people are doing difficult bad things with interest,but these are very simple and easy which keeps them happy and healthy
@RamaraoKaranam-cw3qv8 ай бұрын
జై శ్రీ రాం
@bhagyasri8849 Жыл бұрын
Mana paddatulu. BAGACHEPPARANDI GURUVHARU
@nagarajanag8765 Жыл бұрын
Swamy.bagachepparu
@Subrahmanyam-wi2wv Жыл бұрын
Well said Gurugi🎉
@tbyeshgaming5123 Жыл бұрын
Thank You, Sir.
@anuradha36013 ай бұрын
Jai sriram
@srinivasasharmajayanthi2965Ай бұрын
👌👌👌
@malathikaramala6840 Жыл бұрын
అయ్యా అనుకోకుండా మా ఇంటికి కుక్క వచ్చేసింది. కానీ వదులుకోలేని పరిస్థితి ఏర్పడింది. దాని ఆయువు వున్నంత వరకు అంతే. కానీ మనస్సు లో మాత్రం భాదే. ప్రాయశ్చిత్తము ఏమైనా సెలవివ్వండి. 🙏
@narshimulunarashimulu Жыл бұрын
Ayya manaku cheppina GOOROOJI kante KUKKA chaalaa viswaasavanthamyna jeevi. Kaalabyravidu. MAHA SHIVUNI BANTU. shubjam jariguthindhoi no worry Jai bheem ✌👍👌
@devi22222 Жыл бұрын
Kali kaalam lo prathi vaaru vedha pandithule vaalle minahayimpulu chebutharu manaki..Manchi cheppe vedha pandithulu ante antha chulakana na ala na polchadam vaarini..
నమస్కారం గురువు గారు. 🙏🙏🙏 ధన్యవాదాలు.🙏🙏 ఎన్నో అమూల్యమైన విషయాలు చెప్తున్నారు. నేను సరి చేసుకోవలసినవి కొన్ని ఉన్నాయి. తప్పకుండా సరి చేసుకుంటాను. రెండు ప్రశ్నలు ఉన్నాయి.. సంధ్య సమయం అంటే సూర్యాస్తమయం కీ ఎన్ని నిమిషాల ముందు , తర్వాత తినకూడదు ? అలాగే మొదటి ఝాము లో తినవద్దు అన్నారు...ఝాము అంటే సూర్యోదయం నుంచి ఎన్ని నిమిషాలు ? దయచేసి ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పగలరు. 🙏