సెప్టెంబర్ 17 నిజమైన చరిత్ర, వక్రీకరించడం ఎందుకు? || True history of September 17, Why distort? ||

  Рет қаралды 27,354

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

Пікірлер: 243
@vasanthvarsavarsa1867
@vasanthvarsavarsa1867 2 ай бұрын
చరిత్రను ఉన్నది ఉన్నట్టుగా చెప్పినందుకు ధన్యవాదాలు సార్ ❤
@medipallychandrashekhar3961
@medipallychandrashekhar3961 2 ай бұрын
ఇలాంటి వీడియోస్ మళ్ళీమళ్ళీ చెయ్యండి sir అప్పుడైనా కొంతమంది మూర్ఖుల కడ్లు తెరుచుకుంటాయి. మతం మత్తులో కొట్టుకుపోతున్న కొంతమందికి ఇది అర్థం కాదు
@JSYOUTUBECHANNEL-v3q
@JSYOUTUBECHANNEL-v3q 2 ай бұрын
Exactly
@ranjithreddyjavidi2114
@ranjithreddyjavidi2114 2 ай бұрын
Adhi evaro kadu turakale 😂😂😂
@Itsmefz7
@Itsmefz7 2 ай бұрын
Watch video of captian pandu ranga reddy about this incident
@Srikanth-c5y
@Srikanth-c5y 2 ай бұрын
Jai bjp🚩🚩🚩🚩
@shamlal586
@shamlal586 2 ай бұрын
ఏమి చేసినా కొన్ని మలం తినే ఊర పందులుకళ్ళు తెరుచుకోవు.😂😂😂😂😂😂😂 అవి మత విద్వేషాల మరుగుదొడ్డిలో దొర్లు తోనే ఉంటాయి.
@lakshmanjinuka4631
@lakshmanjinuka4631 2 ай бұрын
Nageshwar sir absolutely correct and truth 🤝
@rafathullahmohammed8765
@rafathullahmohammed8765 2 ай бұрын
Professor garu great personality told all the truth
@yrprasad6410
@yrprasad6410 2 ай бұрын
Well articulated, Prof garu
@prabhakarreddy6664
@prabhakarreddy6664 2 ай бұрын
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చాలా స్పష్టంగా వివరించారు
@mdfaqruddin7688
@mdfaqruddin7688 2 ай бұрын
Mr.Professor you are absolutely correct.
@Pakodi620
@Pakodi620 2 ай бұрын
Yesterday I watched " Ma Bhoomi " Movie, Last Scene Ardham kaledhu. But me video chusaka clarity vachindi sir. Really Great History Telangana. ❤ Jai Telangana ❤
@nageshwarrao4159
@nageshwarrao4159 2 ай бұрын
నిజం ప్రభుత్వం నుండి విముక్తి జరిగింది ఇది నిజం సర్దార్ vallabhai పటేల్ పోలీస్ action వాళ్ల విముక్తి జరిగింది కాబట్టి విమోచనము correct నిజం రాజు అదే 1947 లో ఆగస్టు 15 నాడే ఇండియన్ యూనియన్ లో విలీనం చేయలేదు బలవంతంగా చేసిన పని విముక్తి అంటారు తప్ప విలీనం అనరు ప్రొఫెసర్ సర్ పొడ చుట్టూ కోరుతున్నారు తప్ప రాజకీయ చేస్తున్నాడు
@ApparaoPonugoti-n8f
@ApparaoPonugoti-n8f 2 ай бұрын
నాగేశ్వర్ గారు తెలంగాణ చరిత్ర చాలా చక్కగా వివరించారు. ఆనాటి కాంగ్రెస్ పార్టీ సాయుధ పోరాటాన్ని అణిచివేయటం నిజం
@SailuKepmu
@SailuKepmu 2 ай бұрын
Tq sir చరిత్రను వివరించారు 🙏🙏
@sdhananjayrao4112
@sdhananjayrao4112 2 ай бұрын
Sir You are great. You are providing excellent knowledge to us. We are really very grateful to you.
@KumaraSwamy-r7g
@KumaraSwamy-r7g 2 ай бұрын
గురు గారు చాలా చక్కగా వివరించారు మీకు కృతజ్ఞతలు మీకు
@shabbeerahmadshaik1974
@shabbeerahmadshaik1974 2 ай бұрын
Muslim peru unte chalu ... BJP RSS vachhesthayi .. matter tho sambandham ledu😂
@puriparshu1956
@puriparshu1956 2 ай бұрын
రాజకీయాల కోసం కాకుండా అసలైన చరిత్రను తెలిపినందుకు థాంక్యూ సార్.... నా దృష్టిలో తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం అనడం కరెక్ట్... దేశానికి ఆగస్టు 15 నా స్వాతంత్ర్య దినోత్సవం అని ఎలా అంటామో, సెప్టెంబర్ 17న తెలంగాణకి స్వాతంత్ర దినోత్సవం అనాలి.. ఒకవేళ దేశానికి కూడా *స్వాతంత్ర దినోత్సవం* కాకుండా విమోచన దినోత్సవం అనగలమా ?..పిచ్చితనము వెర్రితనము.. మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈ ఆరాటం. ఫస్ట్ దేశానికి పేరు మార్చండి
@ramakrishnadollu8523
@ramakrishnadollu8523 2 ай бұрын
బ్రిటిష్ విమోచన దివస్ అంటే తప్పు కాదు కదా I think
@ChanderB-br8el
@ChanderB-br8el 2 ай бұрын
Correct ga chepparu Sir
@bhaskarmalka
@bhaskarmalka 2 ай бұрын
Best analysis 🎉🎉🎉🎉
@bitlarajesh196
@bitlarajesh196 2 ай бұрын
Excellent fact files sir our telangana people should know
@bitlarajesh196
@bitlarajesh196 2 ай бұрын
Haats-off sir for your real analysis on telangana history
@abdulmuneem76
@abdulmuneem76 2 ай бұрын
True story.
@venkateswararaoo
@venkateswararaoo 2 ай бұрын
Excellent enalysis professor garu
@khajapasha2602
@khajapasha2602 2 ай бұрын
Charitranu vakrikarinchatam lo BJP di andavesina cheyyi.eppudu chusina hindumuslim ani public ni vidadiyadm thappa vere pani ledu.meeru cheppindi 💯 correct.
@ramakanthreddy3589
@ramakanthreddy3589 2 ай бұрын
ప్రజా పోరాటాల దినోత్సవం గా జరుపుకోవాలి... 100% rightly said sir. భారత సైన్యానికి కమ్యూనిస్ట్ పార్టీ కి మధ్య ఘర్షణల్లో, తెలంగాణలో సుమరుగా 25000 మంది చనిపోయరు, అని చదివినట్టు గుర్తు . ఒక 14 ఏండ్ల బాలునికి కూడా ఉరిశిక్ష పడిందని చదివాను...
@basavenisrinivas9728
@basavenisrinivas9728 2 ай бұрын
Why communists continue sayuda poratam after include Telangana in india
@ramakanthreddy3589
@ramakanthreddy3589 2 ай бұрын
@@basavenisrinivas9728 Thats well explained by journalist Pasham Yadagiri garu in his interview with Journalist Raghu(mana toli velugu)...
@ramanav6318
@ramanav6318 2 ай бұрын
U r always rocks!
@amarnathgattu9750
@amarnathgattu9750 2 ай бұрын
Excellent Review Sir...
@korukantiramadevi2524
@korukantiramadevi2524 2 ай бұрын
Baga chepparu👏🏻👏🏻👏🏻
@user-ek2rv3jf1d
@user-ek2rv3jf1d 2 ай бұрын
Very true 👏
@gvt949
@gvt949 2 ай бұрын
కాసిం రజ్వీ మీరు ఉస్మాన్ అలీ ఖాన్ అంత అరాచకం చేస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ సైన్యాన్ని పంపి విముక్తి చేసినాడు అంటున్నారు మరి అలాంటి కాసిం రజ్వీ ని ఎందుకు కాల్చి పారేయ లేదు మరి నిజాం అలీఖాన్ కు రాజు ప్రముఖ పదవి ఇచ్చి 3 కోట్ల రూపాయలు ఇచ్చి గౌరవించింది ఆనాటి సర్దార్ వల్లభాయ్ పటేల్ కాదా ఆ నిజమా అలీఖాన్ ను ఎందుకు జైల్లో పెట్టలేదు రాజు ప్రముఖ అనే పదవిని కట్టబెట్టింది సర్దార్ వల్లభాయ్ పటేల్ కాదా అయినా ఆనాటికి సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ నేతృత్వంలోని ఒక ప్రభుత్వంలో ఒక మంత్రి మరి కాంగ్రెస్సే తప్పు చేస్తే ఆ టీమ్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ తప్పు చేసినట్లే కదా కాంగ్రెస్ అనేది ఒక పనికిరాని సమస్త అయితే మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరు పనికిరాని వారే కదా ముస్లింలు ఇంత విధ్వంసం చేస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ కదా ఇంత మందిని అరెస్టు చేసి జైల్లో ఎందుకు పెట్టలేదు అంటే బుజ్జగించడానికి చేసినాడా అంటే చేసేది ఒకటి చెప్పేది ఒకటి వాస్తవాలకు చేసేదానికి తేడాలు ఉంటాయి రాజకీయ నాయకులు అందరికీ నాలుకలు నాలుగు ఉంటాయి ప్రజలను పిచ్చివాళ్లను చేసి ఆడుకుంటారు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంత దేశభక్తుడు అయితే సాయుధ రైతాంగ పోరాటం చేస్తున్నప్పుడు మా భూములు మాకు కావాలి మాకు స్వతంత్రం కావాలి మా గ్రామ స్వరాజ్యం రావాలి మా నీళ్లు మాకు కావాలి భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటంలో రైతులందరూ పాల్గొంటే దాన్ని కమ్యూనిస్టులు అనే పేరుతో అణచివేసింది సర్దార్ వల్లభాయ్ కాదా మళ్లీ నిజామును అక్కున చేసుకుని రాజు పదవి కట్ట పెట్టలేదా చరిత్ర ఎరిగి మాట్లాడాలి అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ రైతులు బీదవారు మోసపోతూనే ఉన్నారు చరిత్ర చదవండి
@Itsmefz7
@Itsmefz7 2 ай бұрын
Watch video of captian pandu ranga reddy about this incident
@gvt949
@gvt949 2 ай бұрын
పచ్చకామర్ల వానికి లోకమంతా పచ్చగా కనబడుతుంది అనేది సామెత దాన్ని కొంతమంది ప్రబుద్ధులు నిజం చేస్తున్నారు ఒక గొప్ప మేధావి ఒక మహోన్నతమైన ప్రొఫెసర్ కళ్ళకు కట్టినట్టు నిజం చెబుతుంటే bjp కళ్ళులేని కబోదులు మాకు అనుకూలంగా విశ్లేషణ చేస్తేనే అతను ప్రొఫెసర్ లేకపోతే బుద్ధిలేని మనిషి అనేది ఆ ప్రవృత్తుల వాదన కాంగ్రెస్ వాళ్లకు అనుకూలంగా విశ్లేషణ చేస్తే కాంగ్రెస్ వాళ్లు సంతోష పడతారు అతడు ప్రభు ప్రొఫెసర్ అంటారు ప్రజల పక్షం మాట్లాడితే అతను కమ్యూనిస్టు అని ముద్ర వేస్తారు ఎంత బుద్ధి తక్కువ జనాలలో మనం నివసిస్తున్న మహా అని బాధ కలుగుతుంది ఎవడైనా ఒక మనిషి అంటూ ఉంటే అతనికి మెదడు పని చేస్తే నిజం తెలుసుకొని మార్పు చెందుతాడు అతనిని ఒక విజ్ఞానవంతులు అంటారు ఎవరు చెప్పినా వినకుండా ఎవరు చెప్పినా వాళ్ళు నా మార్గంలోనే చెప్పాలి నా ఆలోచన విధానంలోనే చెప్పాలి అనుకునే వాడు మూర్ఖుడు ఈ మూర్ఖులకు నిజాలు గిట్టవు అలాంటి వారు ఎంతటి వారినైనా వంకలు పెడతారు వారికి ఏమీ తెలియదు మాకు తప్ప అని వాదిస్తారు వారికి నచ్చిన మూర్ఖుడిని మెచ్చుకుంటారు పొగుడుతారు వీళ్లకు దేశ భవిష్యత్తు తో సంబంధం లేదు బీద ప్రజల అవసరాలతో సంబంధం లేదు ప్రపంచ దేశాలతో మనము ఎందుకు వెనక పడుతున్నాము అనే ఆలోచన లేదు కులం మతం ప్రాంతం పెద్దరికం వీటి కోసం ఆరాట పడుతుంటారు ఈ మూర్ఖులు ఇలాంటి వాళ్ల వాళ్ల దేశానికి ఎలాంటి లాభం లేదు దేశానికి వీళ్లుటెర్రరిస్టుల కంటే ప్రమాదకరం అందుకే ఈ మతోన్మాదులు మూర్ఖుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక గొప్ప మేధావి ఒక ప్రపంచ స్థాయి మేధావి అతని మాటల్లో చాలా నిజం ఉంటుంది విజ్ఞానం ఉంటుంది ఎంతో సహన సౌమ్యత విషయ నిపుణత భారతదేశానికి ఏది అవసరము ఏది అవసరం లేదు ప్రజల బాధ్యత ఏంది పాలకుల బాధ్యత ఏమిటి అనే విషయాలను కళ్ళకు కట్టినట్టు నిజాలను చెబుతుంటే గిట్టని మూర్ఖులు లఫంగ లు ఇతని పైన మట్టి చల్లుతారు
@SubhanShaik-ii2oo
@SubhanShaik-ii2oo 2 ай бұрын
Correct bro👌
@VelagaKondababu-n5d
@VelagaKondababu-n5d 2 ай бұрын
100%correct❤❤
@j.c.sekhar
@j.c.sekhar 2 ай бұрын
నిజాం హయాంలో రజాకర్ దళాలు హిందువుల్ని చిత్రహింసలు చేసిన సంగతి ప్రో నాగేశ్వర్ కు తెలీదా? తెలంగాణా సాయుధ పోరాటం ఎవరికి వ్యతిరేకంగా జరిగింది? ఇది ఖచ్చితంగా నిజాం నుండి తెలంగాణా హిందువులకు విమోచనా దినమే. ముస్లిం ల ఓట్లు పోతాయేమోననే భయం రాజకీయ పార్టీలకు ఉండవచ్చు, కానీ ఈయనకు ఎందుకు
@rajanyk3140
@rajanyk3140 2 ай бұрын
You are correct Professor sidelines the suffering of Hindus
@subramanyamvitala433
@subramanyamvitala433 2 ай бұрын
During Telangana movement, even KCR was demanding observation of Telangana Vimochana Day. Later he changed his stand
@MalikMalik-tz9cx
@MalikMalik-tz9cx 2 ай бұрын
Congress Zindabad Sardar Patel Zindabad Mahatma Gandhi Zindabad
@Srilatha-cv3ue
@Srilatha-cv3ue 2 ай бұрын
JAI HIND
@subramanyamyerneni3280
@subramanyamyerneni3280 2 ай бұрын
వక్రికరం Cheyyoddu నగేష్
@vidyasagar1631
@vidyasagar1631 2 ай бұрын
తెలంగాణ విలీన స్వాతంత్ర్య దినోత్సవం.
@shobhanbabu4706
@shobhanbabu4706 2 ай бұрын
Good analysis
@Dharmagonthu
@Dharmagonthu 2 ай бұрын
తెలంగాణ లోని రెడ్డి వెలమ కమ్మ కాపు కర్ణం దొరలు ఖాసీం రజ్వీ గారి కంటే డేంజర్
@syedrafiuddin9277
@syedrafiuddin9277 2 ай бұрын
Excellent sir your are analysis facts are need of the hour for people. How the political parties play with people sentiment to get their goals without bothering for motherland image
@vrattaluri9045
@vrattaluri9045 2 ай бұрын
🙏🙏🙏ఈ విడియో ని వైరల్ చేయాలి
@KRR3182
@KRR3182 2 ай бұрын
విలీనం కాదు విమోచన కాదు.. స్వాతంత్ర్య దినోత్సవం అనాలి...
@GowkarHanmandlu
@GowkarHanmandlu 2 ай бұрын
Super video
@rajapinnamaneni9782
@rajapinnamaneni9782 2 ай бұрын
Super sir
@gkngopi
@gkngopi 2 ай бұрын
తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం అని పెట్టండి బాగుంటుంది
@manjunathsegu6492
@manjunathsegu6492 2 ай бұрын
🙏
@dandalasuman
@dandalasuman 2 ай бұрын
తెలంగాణ ప్రాంతం నిజాం పాలన నుండి భారతదేశ ప్రభుత్వ పాలనలోకి వచ్చిందే తప్ప తెలంగాణా ప్రజలు ఏ భూస్వాములకు , నిజాం ప్రభువుకు వ్యతిరేకం గా పోరాడారో దాని ఫలితాలను మాత్రం పొంద లేక పోయారు, భూస్వాముల భూములు భూస్వాముల దగ్గరే, నిజాం ఆస్తులు నిజాం దగ్గరే వుండి పోయాయి.
@dandalasuman
@dandalasuman 2 ай бұрын
అదితి రావు హైదరి ఫ్యామిలీ కి కోటలు వున్నాయ్, ఉపాసనా paternal grandfather కి తెలంగాణ లో కోటలు వున్నాయి...ఆ తరువాత 1970 ల మొదట్లో PV నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూ సంస్కరణల ద్వారా భూస్వాముల దగ్గర ఉన్న అధిక భూమిని పేదలకు పంచడానికి ప్రయత్నించాడు, కానీ ఆనాటి భూస్వాములు అందరూ కలిసి ఆయన్ని తొందరగానే పదవిలో నుంచి దించేశారు ఆయన ఆయన మాత్రం తనకున్న భూముల్లో వెయ్యి ఎకరాలను ప్రజలకు పంచి వేశారు
@fakruddin3735
@fakruddin3735 2 ай бұрын
జాతీయ సమాఖ్య దినోత్సవం
@burgulaprabhakar768
@burgulaprabhakar768 2 ай бұрын
రజాకార్ల ఉపాధ్యక్షుడుగా విస్నూరు రాంచంద్రారెడ్డి వ్యవహరించాడు సార్...
@DELHI622
@DELHI622 2 ай бұрын
The correct word is Telangana independence Day
@mdk7416
@mdk7416 2 ай бұрын
రాచరికం,భూస్వామ్య వ్యవస్థ నుండి ప్రజలు విముక్తి పొందిన రోజు కాబట్టి విమోచన దినం.
@SubhanShaik-ii2oo
@SubhanShaik-ii2oo 2 ай бұрын
Purrecobuddi jihwakoruchi
@succes-s6gsuper
@succes-s6gsuper 2 ай бұрын
❤jayaho
@venkateshchannamchatty6395
@venkateshchannamchatty6395 2 ай бұрын
What is the use of majority Hindu One muslim king dominated
@sonuchinnu2124
@sonuchinnu2124 2 ай бұрын
నా అనుభవంలో ఇంత మేధస్సు కలిగిన ఒక ప్రొఫెసర్ ని చూడడం ఇది మొదటి సారి 🙏🙏🙏
@srikaramprashanthreddy
@srikaramprashanthreddy 2 ай бұрын
We are less fortunate not participate in hyderabad state freedom fight...
@ahmerszia
@ahmerszia 2 ай бұрын
🙏🙏❤️
@subramanyamvitala433
@subramanyamvitala433 2 ай бұрын
It's public holiday in Hyderabad Maharashtra
@anjikunche801
@anjikunche801 2 ай бұрын
Truths never die.. sir whatever the people creating the new slogans..but telangana people nerver forget what's actual people participated in that event....
@maddelakrishna8225
@maddelakrishna8225 2 ай бұрын
🎉
@venkataRamanaKoduri-ri7ck
@venkataRamanaKoduri-ri7ck 2 ай бұрын
☝👍💐🙏😊
@bathulaprabhakar4434
@bathulaprabhakar4434 2 ай бұрын
Telangana Independence day అంటే సరిపోతుంది సర్
@jawaharlalnehru4623
@jawaharlalnehru4623 Ай бұрын
సెప్టెంబర్-1.1948 లో జోడేన్ ఘాట్ లో కొమురం భీం సహ 12 మంది గిరిజనులను అమానుషంగా రజాకర్లు హత్య చేశారు
@rajanarsimulupilli6795
@rajanarsimulupilli6795 2 ай бұрын
భారతదేశంలో తెలంగాణ ప్రజలు కలిశాము అన్నది ముఖ్యం
@kameswararaomitnala5848
@kameswararaomitnala5848 2 ай бұрын
ఆగష్టు 15 ను, భారతదేశ ప్రజాపాలన దినోత్సవం అందామా?
@biaragoniprashanth1295
@biaragoniprashanth1295 2 ай бұрын
Sir, I guess KCR also spoke the exact way but big mistake is he didn't named sep 17 in his style. He also explained in assembly for not recognizing this day but it was not convincing
@vishwanathamrampally2947
@vishwanathamrampally2947 2 ай бұрын
అరె చరిత్ర తెలువంది ఎవరికీరా విషయం అది కాదు ఆ రోజున బీజేపీ విమోచన అంటుంది కమ్యూనిస్టులు విలీనం అంటున్నారు కాంగ్రెస్ కొత్తగా ప్రజపాలన అంటుంది brs సమైక్య దినం అంటుంది ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రజాభిప్రాయం సేకరించాలి
@jawaharlalnehru4623
@jawaharlalnehru4623 Ай бұрын
మార్చ్ 14.1948 లో హుస్నాబాద్ కు సమీపంలో మంగాపురఁ కొండలవద్ద కరినగర్ సింహాం,అనభేరి ప్రభాకర్ రావును మరియు మరో 9 మందిని అతి కిరాతకంగా రజాకర్లు చంపారు.*
@rameshwarraod8026
@rameshwarraod8026 2 ай бұрын
PV. Gari. Statue. Pettinte. Bagundu.
@kedasumahesh928
@kedasumahesh928 2 ай бұрын
నిజం నుంచి విమోచనం పొండలేద తెలంగాణ ప్రజలు...హిందూ పండగల పై పన్నులు విధించి అరాచకం చేయలేదా బతుకమ్మ పండుగ ఎలా జరిపారో గుర్తులేదా బలవంతపు మత మార్పిడి జరగలేదా ఉద్యోగాల విషయం లో ఎంత వరకు పారదర్శకత ఉంది ఎంత మంది హిందూ నిజం govt loo ఉన్నారు ...కేవలం భూమి కొరకు భుక్తి కొరకు పోరాటాలు జరగవు .. మానం ప్రాణం కోసమే పోరాటాలు జరుగుతాయి .. ఇది గుర్తించండి ఎంతసేపు లెక్కలే మాట్లాడుకుంటే ఎలా... ఇది విమోచన దినోత్సవం కాదా మరి ...విలీనం మాత్రమే నా .. M ఇది కేవలం భూమి కొరకు
@yrprasad6410
@yrprasad6410 2 ай бұрын
The present sotuation is result of dishonest politics.
@jawaharlalnehru4623
@jawaharlalnehru4623 Ай бұрын
వేంకటేశ్వర పల్లే మక్తేదార్ మొఘల్ మియా అలియాస్ సలావుద్దిన్. ఈయన ఆకృత్యాలు చెప్పనలవి కానివి. అందమైన స్త్రీలు కనిపిస్తే చాలు,వారిని వారి కుటుంబ సభ్యుల ముందే రేప్ చేసేవాడు.
@hindu.sirangihindu.sirangi1108
@hindu.sirangihindu.sirangi1108 2 ай бұрын
బుసలు కొట్టిన కమ్యూనిస్ట్ బావల ప్రొఫెసర్
@vidyasagarreddy6043
@vidyasagarreddy6043 2 ай бұрын
No clarity in his analysis
@reddymallas1793
@reddymallas1793 2 ай бұрын
Sir 🙏 This is 1947 Indian Government auction plan to attack Telangana Nizam state, this is Congress Nehuru Cabinet Work Jai Telangana 🌹🌺🙏🌺🌹
@P.SrishalamYadav
@P.SrishalamYadav 2 ай бұрын
సెప్టెంబర్ 17 అంటే నిజం సంకెళ్లు తెంపిన రోజు ఇది ప్రజల విముక్తి యావత్ తెలంగాణ ప్రజలు విముక్తి పొందిన రోజు ఇదే అసలైన స్వాతంత్రం రోజు జై తెలంగాణ
@RKSRISHITI
@RKSRISHITI 2 ай бұрын
ఆ Rajiv Gandhi statue బదులు patel dhi పెడితే badundu
@bhaskarmalka
@bhaskarmalka 2 ай бұрын
Only Telangana తల్లి
@RKSRISHITI
@RKSRISHITI 2 ай бұрын
@@bhaskarmalka telangana tallidi pedite state మొత్తం హ్యాపీ bro కానీ అక్కడ రాజీవ్ గాంధీ dhi పెట్టారు kadha dhani badhulu తెలంగాణ ki freedom తెచ్చిన sardar vallabhai patel dhi ఉంటే badundu అంటున్న
@voggunagaraju8408
@voggunagaraju8408 2 ай бұрын
రామాయణం మొత్తం విని రాముడికి సీత ఏం అవుతుంది. అనట్టు ఉంది అన్నా నీ వాలకం.. 😜
@shabbeerahmadshaik1974
@shabbeerahmadshaik1974 2 ай бұрын
Christians kani Muslims kante ekkuva population unte BJP RSS stand elavuntundi😂
@GadekariAksar
@GadekariAksar 2 ай бұрын
అసలు బిజెపి వాల్లు. నిజం కు సపోర్ట్ చేశారు పటేల్ పట్వారిలు అసలు ఎవరు rss సపోర్ట్ చేశారు ఏ ఒక్కరు rss ప్రభావం కల్గిన ఒక్క రు ఐనా నిజం తో పోరాడార చెప్పండి
@ramakrishnadollu8523
@ramakrishnadollu8523 2 ай бұрын
ఆ సమయంలో అసలు బీజేపీ పార్టీనే లేదు స్వామీ!!
@gopalatirupataiah7769
@gopalatirupataiah7769 2 ай бұрын
Nijam istapadi ledaa peopels of telangana wish ki respect ichi indian govt lo kalipi unte vileenama ayyedi kaani nijam king ki against gaa peoples ntho fight chesi pranalu pogottukoni enno thyagaalu chesthunte avi chuusi vallabahai patel garu indian army ni pampi nijam ni bayapetti telangana ni indian union lo kapipaaru telangana prajalu nijam peda poindi ani feel ayyaru so adi kachithanga telangana prajalaki matram vimochanam so adi vimochana dinotsavam correct Narakasurdu chanipoinapudu hitler chanipoinapudu people vimochanam gaa feel ayyaraa vileenamaa Meru ippudu king muslim ani chepthunnaru king muslim or other caste anedi kaadu vaadi cruality point ikkada
@Md.ZubairHussain-v3g
@Md.ZubairHussain-v3g 2 ай бұрын
Telangana Hindus ku oka question 80 years before Warangal lo Airport undedii Eppudu undaa yem uddarinchinro nenu cheppukuntta pote chala unnayee
@rajachinnu1
@rajachinnu1 2 ай бұрын
A airport nizam, weapons import cheyadam kosam kattinchadu kani adi fail ayindi. Inka emem unnay cheppandi..
@Internalview44
@Internalview44 2 ай бұрын
భారతదేశంలో విలీనం అయినందుకు తెలంగాణ వీలైన దినోత్సవం గా జరపండి నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ అమరవీరులకు జోహార్లు ఇందులో హిందూ నాయకులు ఉన్నారు బిజెపి లేదు కదా అని మీరు మాట్లాడుతున్నారు నిజమే బిజెపి అప్పుడు పార్టీ అధికారంలో లేకపోయి ఉండవచ్చు కానీ హిందువులు కూడా పోరాడారు కదా ముస్లింలు కూడా నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు మతంతో సంబంధం లేకుండా కులంతో సంబంధం లేకుండా తెలంగాణ అమరవీరుల తెలంగాణ కోసం రక్తం చిందించారు ఆ రక్తం చిందించిన వీరులకు కనీసం నివాళి కూడా చేయకపోవడం నిజంగా దురదృష్టకరం భూమికోసం భుక్తి కోసం పోరాటన అమరవీరులకు కనీసం మౌనం పాటించని ప్రభుత్వాలు ఉన్నంతకాలం నిజమైన తెలంగాణకి అసలైన అర్థం లేకుండా పోతుంది ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అంత ముందున్న టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ వీరులను అవమానించేలా ప్రయత్నించింది ప్రజలకు చరిత్ర తెలియకపోవచ్చు చరిత్రలో అమరవీరులకు స్థానం లేకపోయి ఉండవచ్చు అంతమాత్రాన చరిత్ర తప్పని చెప్పకూడదు కదా బిజెపి చెప్పినట్టే చెయ్యొద్దు పోనీ కాంగ్రెస్ చెప్పినట్టు అయినా చేయండి ఏదో ఒకటి చేయండి ప్రజల పోరాటాలకు విలువ ఉంది దాన్ని పక్కనపెట్టి వాళ్లను పనికిరాని పోరాటాలుగా చేసే ప్రయత్నం చేయడం తగడం కాదు ఇది కచ్చితంగా ప్రజల లేదా తెలంగాణ ప్రజల పోరాటాన్ని అవమానించడమే చరిత్రలో చాలా వరకు తప్పులు కనుమరుగయ్యాయి మళ్లీ అలాంటి తప్పులు పునరావృతం అవ్వకుండా చూసుకోవలసిన బాధ్యత ఉంది తెలంగాణ బిడ్డలు బ్రిటిష్ అన్నకు వ్యతిరేకంగా పోరాడలేదు కానీ నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు బానిస సంకెళ్లు బతుకు బతకలేక తమ నెత్తురును చిందించి తన తర్వాతి తరాలకు వాళ్లు చేసిన త్యాగాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో తెలంగాణకు ఖచ్చితంగా మంచి గౌరవం ఉంటుంది
@vidyasagar1631
@vidyasagar1631 2 ай бұрын
నిజాం పాలన లో తెలుగు భూస్వాములు కలిసి ఉన్నారు. నిజాం ప్రభుత్వం భారత్ లో విలీనం ఐన తర్వాత,కమ్యునిజం అండతో భూస్వాములు వద్ద ఉన్న భూమిని రైతాంగ పోరాటంతో 4 వేల గ్రామాలలో వ్యవసాయ భూమిని పంచుకున్న తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం (పటేల్)భూస్వాములకు అండగా ఉంది మరల అట్టి భూమిని భూస్వాములకు అండగా నిలిచి ఇప్పించింది. ఇక్కడ బీజేపీ,అరెస్స్ పాత్రెలేదు కనుక "భారత్ లో తెలంగాణ విలీన స్వాతంత్ర్య దినోత్సవం"అనాలి.
@uppalayadagiri5003
@uppalayadagiri5003 2 ай бұрын
ఆర్యసమాజ్ వారు చాలా పోట్లాడినారు అనిచెప్పడములేరు.
@suresha2043
@suresha2043 2 ай бұрын
ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నేటికీ కూడా అణచివేతకు గురవుతున్న పేద ప్రజల గురించి మాట్లాడితే బాగుంటుంది
@Pradeepkumar-ok8tp
@Pradeepkumar-ok8tp 2 ай бұрын
ayana matladite nv em chestav, vinnaka tinesi thongutava..???/ Akkada topic vinara sodhi ga first .. aa topic enti nee vagudu enti....
@skSkchandpasha
@skSkchandpasha 2 ай бұрын
Nizam lion of Telangana
@jaibharath.4505
@jaibharath.4505 2 ай бұрын
Having only Certificates, knowledge is nill.he should lern from illiterate people about nizam.
@thopemuralikrishna5996
@thopemuralikrishna5996 2 ай бұрын
సార్:: రజాకార్లు అరాచకాలు చేస్తుంటే, లక్షలాది మందిని ఊచకోత కోసి చంపేస్తుంటే, సర్దార్ వల్లభాయ్ పటేల్ మిలటరీ ను పంపించి నిజాం ను మెడ పట్టి వొంచి విలీన ఖరారు నామా రాయించుకున్నాడు. అదే నిజమైన చరిత్ర. మీ వీడియో లో పటేల్ ఊసే లేదు. ఇక మత రాజకీయాల మాటకి వస్తె, పాకిస్థాన్ ప్రేమికులైన AIMIM తో మన మూర్ఖులు జత కడతారు కానీ నిజమైన దేశ భక్తులతో వైరం పెంచుకుంటారు. హిందువుల దౌర్భాగ్యం.
@Itsmefz7
@Itsmefz7 2 ай бұрын
Watch video of captian pandu ranga reddy about this incident
@varunreddy8225
@varunreddy8225 2 ай бұрын
INDEPENDENCE DAY
@paavanavenkatesh
@paavanavenkatesh 2 ай бұрын
రజాకార్లు...హిందువులు ధన మాన ప్రాణాలకు పోయిన ఎవరు మాట్లాడరు..గజ్వ యే హిందూ.. జిజియ పన్ను దీని గురించి ఎందుకు మాట్లాడరు..రజాకార్లు శాంతి మతం వారు గ్రామాల దగ్గర ఎందుకు దోచుకోలేదు...
@tejesh3763
@tejesh3763 2 ай бұрын
జిజియ పన్ను నీ అక్బర్ పరిపాలనలో బ్రాహ్మణులు మేము హిందువులం కాము... మేము కూడా మీలాగే బయటనుండి వచ్చాం అని భజన చేసి అల్లోపనిషతు రాసి వాళ్లకు తప్ప మిగిలిన హిందువులకు పన్ను పడేది. ఇది కూడా తెలుసుకుని వాగు.
@gugulothuveeranna9344
@gugulothuveeranna9344 2 ай бұрын
అంటే కాంగ్రెస్ చేసేది టిఆర్ఎస్ చేసేది మీకు నచ్చింది బిజెపి చెప్పేది ఏమో నచ్చదు అంటే మీరు కాంగ్రెస్ పార్టీకి సానుభూతి వరుడు మీ ఎనాలసిస్ రోజు చూస్తే అదే అర్థమవుతుంది మాకు ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల దేశానికి ఏమి జరగదు ఈ దేశానికి పట్టిన దరిద్రమే కాంగ్రెస్ పార్టీ అది ఓన్లీ ముస్లింలకి సపోర్ట్ చేస్తుంది ఇక లౌకికం ఎక్కడుంది లోకి పార్టీ అంటే అన్ని మతాలను సమానంగా చూడాలి కాంగ్రెస్ పార్టీ చూడదు ఓన్లీ ముస్లింస్ చూసింది
@shivaram9000
@shivaram9000 2 ай бұрын
అవును బీజేపీ వల్ల దేశానికి ఏమైనా వారిగింద లేదు పెట్రోల్ 70 నుండిబ్120 gas 400రేస్ నుండి 1100 ఎవరు బాగు పడ్డారు.😮
@dineshaccha8836
@dineshaccha8836 2 ай бұрын
Bro andhulo matladindu kadha feudals congress topi pettukoni urloki vacharu ani?
@the-loverofbeardo2142
@the-loverofbeardo2142 2 ай бұрын
Bjp ledu appdu
@KGopal-ch2hi
@KGopal-ch2hi 2 ай бұрын
Telangana Independence Day ante Saripoddhhigaa Chettha Words Pettekannnaaa
@rajeshwarrao6292
@rajeshwarrao6292 2 ай бұрын
BuT the Razakars wanted is Islamic state or wanted south Pakistan. They killed many number of Hindus and encouraged Muslims from north to come to Telangana and change the demographics. The Nizam and his radical Razakars wanted to make an Islamic state . Of course the land lords wanted to be with Nizam as they did not want to lose their lands . some Muslims fought for Hindus also. Here you want to discredit BJP , as it was not existing that time .
@Itsmefz7
@Itsmefz7 2 ай бұрын
Watch video of captian pandu ranga reddy about this incident
@srujanguggila547
@srujanguggila547 2 ай бұрын
⬇️ open this link ⬇️
@poojabirudula
@poojabirudula 2 ай бұрын
Sir inko Perspective nti ante... aa phase was very very tough for telangana ppl ...razakers Ani Muslim LA uthaa Kochaa general Choudhary kinda ts prajalu uthakochaku guriayaru if u see those are darkest days that's why trs was reluctant to Celebrate
@ramuchepuri8634
@ramuchepuri8634 2 ай бұрын
September 17th TeLangana CHHarithralo Always BLOCK DAY
@gvt949
@gvt949 2 ай бұрын
మతం మత్తులో కండ్లు మూసుకుపోయి భారత దేశ భవిష్యత్తును బీద ప్రజల అవసరాలను పట్టించుకోలేని మతోన్మాదుల మాటలు పట్టించుకోవద్దు సార్ మీరు ఒక గొప్ప విశ్లేషకులు విషయ నిపుణులు మీరు ఒక్క మాట మాట్లాడితే ఆ మాట భారతదేశానికి ఎంతో ఉపయోగ పడుతుంది యువతకు ఆదర్శం అవుతుంది అది తెలివి కలవారికి మాత్రమే మీ తెలివి కనబడుతుంది మీ తెలివి కనబడాలి అంటే మిమ్మల్ని చూసే వాడికి తెలివి ఉండాలి అది లేనప్పుడు మీరు తప్పుడు కోణంలోనే కనబడతారు అంటే తప్పుడు వ్యక్తులకు మీరు తప్పుగానే కనబడతారు వాటిని మీరు పట్టించుకోవద్దు సార్ మీది ఒక గొప్ప విశ్లేషణ
@NagaMarripally
@NagaMarripally 2 ай бұрын
Hindu adabiddale champabaddaru kadda hindumahilala rommulaku pannu kattali annarukada ivevi meru chepparu
@HariobulreddyYerragundu
@HariobulreddyYerragundu 2 ай бұрын
గణేశ్ మండపాల మీద జరిన రాళ్ల దాడుల్ gurinchi chappandi
@HariobulreddyYerragundu
@HariobulreddyYerragundu 2 ай бұрын
@Chiranjeevi-m5m Pakistan🇵🇰 afghanistan🇦🇫 కాశ్మీర్ లో ఇలాగే దాడుల్ chesi champi అక్కడ నుండి హిందుని తరిమి వేశారు ఇప్పుడూ అక్కడ muslim☪️️ partis ఉన్నవి వారికే vote🗳️ వేస్తున్నారు sir Kerala లో కూడ ఆదే కద sir
@HariobulreddyYerragundu
@HariobulreddyYerragundu 2 ай бұрын
@Chiranjeevi-m5m యవరు delet chesaru akkade ఉన్నది
@HariobulreddyYerragundu
@HariobulreddyYerragundu 2 ай бұрын
@Chiranjeevi-m5m ఏమి అబద్దం పాస్టర్ అయ్య కర్నాటక లో గణేశ్ మండపాల మీద దాడి జరిగినది అబద్దమా
@HariobulreddyYerragundu
@HariobulreddyYerragundu 2 ай бұрын
@Chiranjeevi-m5m అవును నాగేశ్ గారు ముస్లిO పక్షా పటి ఆది అందరికి తెలిసిన విషయమే కద
@HariobulreddyYerragundu
@HariobulreddyYerragundu 2 ай бұрын
@Chiranjeevi-m5m hindus🙏 ని దాడి చేసే champi తరిమేసిన తరువతా ఆ please🙏 ముస్లిం లేద క్రిస్టియన్స్ కె కద పాస్టర్ అయ్య
@basavenisrinivas9728
@basavenisrinivas9728 2 ай бұрын
Why continue sayuda poratam after include in india and police action
@VinodkumarBattula
@VinodkumarBattula 2 ай бұрын
Some idiots think that Telangana people don't know the reality of freedm struggle and believe in what this fellows say filthy. The more they try to distort the history the more powerful BJP is emerging. .
@kannayagariraju7849
@kannayagariraju7849 2 ай бұрын
Muslim palana kaadu mr. Professor sirr ... Adi oka niyantha palana , Jamindari vyavastha ki against ga agitation jarigindi . Aa nizam palana lo kevalam Meeru cheppe soo called " Hindus " hee kadu Muslim brothers kuda chaha kashtalu anubhavinchundru ( ex : shoiabullakhan ) , Mee lanti medhavulu , professor hype techukodaniki Jarigina vastavani vidichipetti ededo matladutunnaru ... Vastavani cheppandi sirr ippatikaina , desham eedike goppa freedom fighters ni recognise cheyalekapoyindi , Mee " ooha charitra " valla ..
@kkkkkkk3771
@kkkkkkk3771 2 ай бұрын
ఖాసిం రజ్వీ చేసిన ఆగడాలు అందరికీ తెలుసు...అసలు చరిత్ర నీ చెప్పకుండా ఎవ్వరికీ కాపాడాలి అని ప్రయత్నం ఇది....నిజాం పాకిస్తాన్ లో కలపాలి అని ప్రయత్నం చేసిన అందరికీ తెలుసు...తెలంగాణ స్వతంత్రం పటేల్ మూలం గానే వచ్చింది. ఎంతో మంది కమ్యూనిస్ట్ లు నిజాం నవాబు కి వ్యతిరేకం గా పోరాటం చేసిన సంగతి అందరికి తెలుసు...ముస్లిం లే ఓట్లు పోతాయి అని కాంగ్రెస్...తెరాసా నాటకాలు ఆడుతున్నాయి.....బీజేపీ చెప్పేది నిజమే కదా...
@kkkkkkk3771
@kkkkkkk3771 2 ай бұрын
@Chiranjeevi-m5m ఒసేయ్ రాములమ్మ సినిమా లో నిజాం ఉన్నాడా
@kkkkkkk3771
@kkkkkkk3771 2 ай бұрын
@Chiranjeevi-m5m మల్లు స్వరాజ్యం గారు కమ్యూనిస్ట్ వారు. ఆమె నీ అడుగు నిజాలు చెపుతుంది...లేదా యూ ట్యూబ్ లో ఆమె ఇంటర్వూ. వీడియో లు ఉన్నాయి చూడు
@kkkkkkk3771
@kkkkkkk3771 2 ай бұрын
@Chiranjeevi-m5m కమ్యునిస్ట్ ల రక్త చరిత్ర అన్ని దేశాల లో చూసి చెప్పు
@JaiBharat32
@JaiBharat32 2 ай бұрын
పేరుకు హిందువులు కానీ అప్పుడు ఇప్పుడు హిందువులలో తక్కువ కులం అని అదే హిందువులను ఊరు బయట పెట్టిన నీచ హిందువులను ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి హిందువులను ఏం చేయాలి? ఒక హిందూ అమ్మాయి అబ్బాయి ప్రీమించుకుంటే ఇష్టం లేక అందులో కులం చూసి వాళ్ళను నాశనం చేసిన జాతి ఏది? ఇక్కడ మాత్రం కులం తప్ప హిందూ మతం కనబడదు. మళ్ళీ వేరే మతం వాళ్ళ మీద పడి ఏడుస్తారు.
@JaiBharat32
@JaiBharat32 2 ай бұрын
@Chiranjeevi-m5m ఇది చాలా బాధాకరం సోదరా. ఒకప్పుడు రాచరికం నడిచింది. కానీ కాలానుగుణంగా అన్ని మారిపోయాయి. ఇప్పుడు హిందూ ముస్లిం క్రైస్తవ ప్రజలు కలిసి మెలిసి అంటున్నారు. అదే ముస్లీం క్రైస్తవ దేశాలు వెళ్ళి డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ హిందువులు అని చెప్పుకునే చాలా మందికి కుల అహంకారం ఇంకా పెరిగిపోయింది. మన దేశంలో హిందువులలో అగ్ర కులాలు 10% మాత్రమే. కానీ వాళ్ళు 90% హిందువులను కుల అహంకారం తో ఇప్పటికి కూడా చూస్తున్నారు. ఇప్పుడు కలిసి మెలిసి ఉన్న ప్రజలను మతం పేరు తో విడదీసి మళ్ళీ ఇదే ప్రజలను అగ్ర కులం వారు వాళ్ళ కింద చెప్పులా వాడుకోవాలని చూస్తున్నారు అనిపిస్తుంది. అన్ని మతాల్లో అందరినీ ప్రేమించాలి అనే ఉంటుంది. కానీ దానిని మన హిందూ సమాజం అమలు చేయడం లేదు అనిపిస్తుంది ఈ కుల జాడ్యం చూస్తుంటే.
@goulichandu
@goulichandu 2 ай бұрын
BJP matham konam lo vyakhyaninchinda... Nijam kada adi.. Nijam sainyam lo hinduvulu unnara????? Brain mokali lo....
The IMPOSSIBLE Puzzle..
00:55
Stokes Twins
Рет қаралды 197 МЛН
Creative Justice at the Checkout: Bananas and Eggs Showdown #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 33 МЛН
Lazy days…
00:24
Anwar Jibawi
Рет қаралды 8 МЛН
УДИВИЛ ВСЕХ СВОИМ УХОДОМ!😳 #shorts
00:49
The IMPOSSIBLE Puzzle..
00:55
Stokes Twins
Рет қаралды 197 МЛН