25 ఏళ్ళ కష్టం ఒక్క సినిమాతో పోయింది.. | Actor Raghu Babu About His Struggles

  Рет қаралды 126,666

Hit TV Clips

Hit TV Clips

Күн бұрын

Watch : 25 ఏళ్ళ కష్టం ఒక్క సినిమాతో పోయింది.. | Actor Raghu Babu About His Struggles ‪@hittvclips‬
#raghubabu #ravibabu #trending #hittvclips
Keep Watching and Subscribe for More Fun..
Download HIT TV APP from APP Store and Play Store : qrfy.com/p/3h5...

Пікірлер: 40
@kranthidigitalstudio7045
@kranthidigitalstudio7045 Ай бұрын
గిరిబాబు అంటే నిజంగానే గిరి గిరి అంటే నిలువెత్తుకొండా ఆ నిండు కొండ ఎప్పుడు చూసినా అందంగా నవ్వుతూ కనిపిస్తుంది అప్పుడు పిలిచిన పిలుపు గిరిగాడు ఈరోజు గిరిబాబు గారు గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి ది గ్రేట్❤❤❤
@tvramana306
@tvramana306 Ай бұрын
గిరిబాబు గారు గొప్ప నటుడు, oka legendary 🎉🎉
@srinivasgeddam5778
@srinivasgeddam5778 Ай бұрын
బన్నీ మూవీలో మీ కామెడీ సూపర్ ❤
@duvvurudeva1111
@duvvurudeva1111 29 күн бұрын
గిరిబాబు the great actor 🙏🏼
@Kiran89m2
@Kiran89m2 Ай бұрын
Mee acting bavuntadi daniki Anna mee dialogue delivery is good
@np5735
@np5735 4 күн бұрын
ఇప్పుడు మనం ఇంద్రజిత్ సినిమా ఎక్కడ చూడొచ్చు? నాకు చిన్నప్పుడే కేబుల్ టీవీలో చూసినట్లు గుర్తుంది...
@sathyaprabharani7610
@sathyaprabharani7610 Ай бұрын
Very good 👍 family
@nagarjunayt
@nagarjunayt 13 күн бұрын
సార్. రూపాయిన్నార వడ్డీ వేసుకున్నా 250 కోట్లకు మించి అవదు సార్ ఇప్పుడు.
@ganeshchandu6728
@ganeshchandu6728 Ай бұрын
Indrajeeth movie KZbin lo upload cheyyandi sir. We like u and ur movies
@Jaivillagevlogs
@Jaivillagevlogs Ай бұрын
A moove re release చేయండి నేను చిన్నప్పుడు నేను చూసాను
@vamsikrish650
@vamsikrish650 Ай бұрын
Present KZbin lo release cheyochu kadha sir
@lavanyachenna7279
@lavanyachenna7279 Ай бұрын
Alludugaaru, Gangleader, Indrajeeth.same day release,
@srinivasreddy5053
@srinivasreddy5053 Ай бұрын
Kodhama సింహం bro not gangleader
@kpnaidu9999
@kpnaidu9999 Ай бұрын
చిరంజీవి గారిపై పోటీ పడడం తప్పు... మీ నాన్న మోహన్ బాబు ఫ్రెండ్స్ కదా
@ramat5538
@ramat5538 25 күн бұрын
Correct , he is brutal guy from core ..i think he ruined many people career ...and giri was one of them
@kalyanamkamma8087
@kalyanamkamma8087 11 күн бұрын
75కోట్లు ఇప్పుడు అంతే.
@Narayanaaa1234
@Narayanaaa1234 8 күн бұрын
ప్రతి 3 ఇయర్స్ కి డబల్ చేసుకుంటూ రా 500 cr
@nar14343
@nar14343 2 күн бұрын
30 yrs keitham one acre in Ongole town in busstand centre 30 th now 80 crores.your amount on land gives more income
@bommagownichakrapana7556
@bommagownichakrapana7556 Ай бұрын
Appatlo. Krishna. Giri babu. Close. Friends
@gvcrafts5995
@gvcrafts5995 Ай бұрын
అంత డబ్బు పెట్టీ సినిమా తీయడం తప్పు.. అదే mohanbabu చూడండి...అల్లుడుగారు అని small budget movie తీసి చిరంజీవి గ్యాంగ్ లీడర్ కి పోటీగా రిలీజ్ చేసాడు... అప్పట్లో గ్యాంగ్ లీడర్ 8 కోట్లు కలెక్ట్ చెస్తే,అల్లుడుగారు 2 కోట్లు కలెక్ట్ చేసింది... దాని బడ్జెట్ కేవలం 30 లక్షలు.. మీరు స్మాల్ బడ్జెట్ తో తీయాల్సి ఉంది... అండ్ రిలీజ్ డేట్ కూడా చిరంజీవి కి పోటీగా రిలీజ్ చేసారు అదె తప్పు.. పులి వేటలో ఉన్నప్పుడు... మనం దూకితే ఏమౌతుంది..
@commoncitizen6899
@commoncitizen6899 Ай бұрын
U should nt forget same mohan babu taken some many films recently all ulter flop so it can't be judged which film wil click or which will flop
@uyyalavenkat6368
@uyyalavenkat6368 Ай бұрын
Actually kodama simham copied from indrajit
@IamSuneetha-ts7zq
@IamSuneetha-ts7zq Ай бұрын
00000000000p0a55a😢😢aaa
@subbaraojv6262
@subbaraojv6262 Ай бұрын
​@@uyyalavenkat6368కొదమ సింహం రిలీజ్ ఐయిన 50 డేస్ తరువాత ఇంద్రజిత్ రిలీజ్ ఐయింది ఇప్పుడు చెప్పు ఏ ఊరు రా నీది? ఏ మూవీ ఫస్ట్ రిలీజ్ ఐయ్యిందో కూడా తెలియదు కానీ కామెంట్ పెట్టడానికి రెడీ ఐయిపోతారు
@bsr7473
@bsr7473 22 күн бұрын
alludugaru 1990 september..... gangleader 1991 may.......... how to compare...n fight two movies... bro...
@seetharamkonkala.3898
@seetharamkonkala.3898 Ай бұрын
ఏమైనా గిరిబాబుగారు,కమీడియన్ కం క్యారెక్టర్ ఆర్టిస్ట్.!!!!
@geranatha4400
@geranatha4400 Ай бұрын
Nenu Giri Baabu gari Meesa kattu pettukoni Vaanni.
@Bunny-dz3cn
@Bunny-dz3cn Ай бұрын
Meeru car accident chesindey kada.. Aa BRS manishi chanipoyadu gaa..Ela thappinchukunnaru..adi cheppandi..🙄
@kunalnaikofficial47
@kunalnaikofficial47 22 күн бұрын
Valla driver chesadu
@sandeepgandhe3000
@sandeepgandhe3000 19 күн бұрын
In Nalgonda--> Done by Raghu babu.. Settlement aithadi.. Thappu BRS leader ani cheppallemu neither Raghu babu ani cheppalemu
@Bunny-dz3cn
@Bunny-dz3cn 19 күн бұрын
@@sandeepgandhe3000 ila cash settlement option only India lone undi..🙆🏻🤦
@mvnrao8477
@mvnrao8477 Ай бұрын
Enni rojulu ee sodi flops hits andariki common I put garlands for bose Babu in kotha hall , they didn't recognise the real fans of giribabu
@ramamohanaraodeevi1611
@ramamohanaraodeevi1611 22 күн бұрын
producer actor ayina vallu unnaru saami - Krishnam raju - producer gaa cheddamani velli hero ayyadu
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 48 МЛН
Je peux le faire
00:13
Daniil le Russe
Рет қаралды 21 МЛН