#ఆహ్లాదకరంగా

  Рет қаралды 77,007

Palani Swamy

Palani Swamy

10 ай бұрын

Follow me on Social Media
/ palaniswamyvantalu
/ palani.swamy.18294
/ palaniswamy45
/ @palaniswamy-2182

Пікірлер: 205
@ravik397
@ravik397 10 ай бұрын
ప్రకృతి నీ ప్రేమించి ఆస్వాదించే వాడే నా దృష్టిలో నిజమైన కోటీశ్వరుడు
@anitha2053
@anitha2053 7 ай бұрын
prakruthiki deggaraga undevade kotiswarudu ,prakruthi chala costly iypoyindi city lo adrustam ledu maaku aythe
@ramakrishna5814
@ramakrishna5814 6 ай бұрын
Super ji...
@subbaraomadhvapathi8725
@subbaraomadhvapathi8725 10 ай бұрын
జీవితాన్నియెంత అందంగా ఆనందంగా గడపవచ్చో మనకున్న వనరులతో మీ ఈ వీడియోద్వార తెలిపారు యిప్పటి వురుకులుపరుగులతోగడిపుతున్న మనకు మీవలన తెలుసుకోగలిగితే యెంతోబాగుంటుంది.
@balamanthena5859
@balamanthena5859 10 ай бұрын
చల్లని పిల్లగాలి సెలయేరుల గలగలలు కమ్మనైన మీ వ్యాఖ్యనం పుల్లపుల్లగా కారం కారంగా ఉప్ప ఉప్పగా వేడివేడిగా తీపి మొక్కజొన్న పొత్తు చక్కని చిక్కని కాంటినెంటల్ కాఫీ గురువుగారు అద్భుతం మీ మాటల తీపిదనం పై వాటన్నిటినీ మైమరిపిస్తుంది ధన్యవాదములు
@bhimeshs6523
@bhimeshs6523 10 ай бұрын
బాబాయ్ గారు మీకు అందరూ బంథువులే ఎక్కువగా ఉన్నారు ఈ కామెంట్స్ లో మీకు చాలా మంది చుట్టాలు ఉన్నారు ధన్యవాదాలు ❤
@germynyrajesh6810
@germynyrajesh6810 10 ай бұрын
ఆహా,,,, 😊😊 ఏమి ఆ ప్రకృత్తి అందాలు చాలా ఘమ నీయంగా ఉంది. మీతో పాటి మా అందరికి చూయించి నందుకు మీకు ధన్యవాదములు స్వామి గారు, ఓం శరవణభవ
@muralinavamani9005
@muralinavamani9005 10 ай бұрын
స్వామి మీ ఓపికాకు మెచ్జ్కోవాలి కుంపరి తీసుకెళ్లారంటే గొప్ప విషయమే 🙏🙏🙏🙏
@bhaveshreddy3206
@bhaveshreddy3206 10 ай бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు,సాయి గారికి కూడా అనేకానేక నమస్సుమాంజలులు ఇప్పటికి నాలుగు సార్లు చూశాము ఈ వీడియో,మీ ప్రవచనంతో ఈ సెలయేరు అక్కడే వంట,మురుఘన్ మనకు తోడుగా రక్షగా ఉంటే అంతా శుభమే అని ఈ వీడియో చెప్తోంది మేమూ టిఫిన్ తింటూ,టీ తాగుతూ మీ విడియో చూసేశాము ఉదయాన్నే 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅🍯🍯🍯🍚🍚🍚🍌🍌🍌🥥🥥🥥🥥🍒🍒🍒🍒💰💰💰💰🥭🥭🥭🫖🫖🫖☕☕☕☕☕🍵🍵🍵🍵🍵🍵🍵🍵🍈🍈🌽🌽🌽🌽🌽🌽🌽🌽🌽🌽🌽🌽🌽🍏🍏🍏🍊🍊🍊🍊🍇🍇🍇🍇🍇💰💰💰💰💰💰🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰
@AnuAnu-tc7dv
@AnuAnu-tc7dv 10 ай бұрын
అద్భుత విశ్లేషణ మేము చూసినట్లే ఉంది స్వామి మీ వర్ణన వింటే 🙏🏻 కాఫీ ఏఏ కాఫీ 👌🏻👌🏻👌🏻
@saradavutukuru2165
@saradavutukuru2165 10 ай бұрын
నమస్కారాలు గురువు గారు.అద్భుతమైన ప్రదేశం గురువుగారు. స్వచ్చమైన పారే నీళ్లు...ఆహ్లాదకరమైన ఆకుపచ్చటి ప్రకృతి... చక్కటీ ఆహరాల కాంబినేషన్.. జీవితానికి ఇంత కంటే ఏంకావాలి గురువుగారు. వి వీడియో అయిపోయిందా అప్పుడే అనిపించింది. ధన్యవాదాలు. ధన్యులం 🙏😋
@vijayaprasad952
@vijayaprasad952 10 ай бұрын
మీ ఆనందమే మా ఆనందం గురువుగారూ మీతో పాటు మేమూ పొత్తు లు తింటున్నట్టేవుంది
@vijayalakshmiabbaraju2882
@vijayalakshmiabbaraju2882 10 ай бұрын
అన్నయ్య గారికి పాదాభివంద ములు
@vijayalakshmiabbaraju2882
@vijayalakshmiabbaraju2882 10 ай бұрын
వందనములు
@ET-si7rl
@ET-si7rl 10 ай бұрын
❤😊
@purna.2.O
@purna.2.O 10 ай бұрын
నమస్తే బాబాయి గారు 🙏 దట్టమైన పచ్చని అడవిలో ప్రయాణించి గల గలా పారుతున్న సుందరమైన జలపాతం దగ్గర ప్రకృతిని ఆస్వాదిస్తూ జలపాతం సవ్వడి వింటూ మొక్కజొన్న పొత్తులు కాల్చుకుని జలపాతం మధ్యలో ఉన్న బండరాళ్ల మీద కూర్చుని పొత్తులు తింటూ కాఫీ తాగుతూ మీరు ఎంజాయ్ చేస్తూ ఆ అదృష్టాన్ని మాకు కూడా కలిగించారు . వీడియో చూస్తున్నట్టుగా లేదు మీతో పాటు మేము కూడా ఆ జలపాతం దగ్గర ఉన్నట్టే ఉంది వీడియో చూస్తుంటే చాలా ఆనందంగా వుంది ధన్యవాదములు బాబాయి గారు 🙏
@rayaproluramarao5014
@rayaproluramarao5014 8 ай бұрын
మీరు వంట చేస్తే మాకు ఆకలి వేసింది, మీరు తింటే మాకు ఆకలి తీరింది! అద్భుతః👌👏👏🙏💐
@user-rt1iq9sj8e
@user-rt1iq9sj8e 10 ай бұрын
ప్రకృతిలో మీరు ఆనందించి మమ్మల్ని కూడా ఆనందపరి చారు చాలా థాంక్స్ స్వామి
@syamaladevisaride4063
@syamaladevisaride4063 10 ай бұрын
Naku 10 years vunnappudu chusa malli chustuna swamy ji dayavalla
@juturukrishnaveni6106
@juturukrishnaveni6106 10 ай бұрын
వీడియో చాలా బావుంది...మీ అనుభవాలని,జీవన ప్రయాణాన్ని పుస్తక రూపం లో తీసుకు రండి...మీ భావ వ్యక్తీకరణ చక్కగా ఉంటుంది..అందుకే చెప్తున్నాను..తరవాతి తరాలకు స్ఫూర్తి నిస్తుంది..ధన్యవాదాలు..
@mudapakaeswaramma5245
@mudapakaeswaramma5245 10 ай бұрын
బాబాయ్ గారూ మీరు చేస్తున్న వంటలు ఆహా ఏమి రుచి అద్భుతహ నో కమెట్స్
@aravellilalitharaman3759
@aravellilalitharaman3759 10 ай бұрын
స్వామి ఆ జలపాతం చూసి మీరు చిన్న పిల్లలు అయిపోయారు అంత ఆనందం మీ కళ్ళల్లో కనిపిస్తుంది
@PrasadPrasad-rl9ye
@PrasadPrasad-rl9ye 9 ай бұрын
Jai.palaniswamy.guru.garuu....😂💐🌷🌷🌷🙏🙏🙏👠👌
@vineshkumar4963
@vineshkumar4963 10 ай бұрын
చాలా ఆహ్లాదకరంగా ఉంది. అంతే కాదు,మాకు కూడా సమయం తెలియలేదు. Nestle Sunrise Coffee అయితే ఇంకా బాగుంటుంది. మీ వ్యాఖ్యానం బాగుంటుందండి.💐💯
@Gtt985
@Gtt985 8 ай бұрын
Bru kuda
@bharathigangavajula9951
@bharathigangavajula9951 10 ай бұрын
నిజంగా మీరు కూడా మాలగే ప్రకృతి ప్రేమికులు అన్నయ్య గారూ. ఇప్పటికిప్పుడు అక్కడికి వచ్చేయ్యాలనిపిస్తుంది. మీరు correct గా చెప్పారు. ప్రకృతి తో చెలగాటం చెయ్యకూడదు. ప్రకృతిని ఆస్వాదిస్తూ enjoy చెయ్యాలి.మీరు correct గా rout map చెప్పండి. ఇంకా వీలుంటే మీరు కూడా మాతో పాటు వస్తె చాలా సంతోషిస్తాం అన్నయ్య గారూ🙏. మంచి ప్రదేశాన్ని చూపించినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏
@venkateswarlulucy4929
@venkateswarlulucy4929 10 ай бұрын
గురువు గారి కి వందనాలు ఏటి గల, గల లు , prasamta వాతావరణం అద్భుతము
@anilkumar-yr1pc
@anilkumar-yr1pc 2 ай бұрын
మీరు ఏ వీడియో చేసినా అలా చూస్తూనే వుండి పోతాం స్వామి గారు మీ మాటలాడే విధానం నాకు వినసొంపుగా ఉంటుంది....
@raghupalepu850
@raghupalepu850 10 ай бұрын
గురువుగారు మీకు నమస్కారాలు, మీరు ఈ విధంగానే చక్కటి విషయాలను తెలియచెస్థూ ఉండండి.
@ladyramgopalvarma7863
@ladyramgopalvarma7863 10 ай бұрын
ఇవన్నీ నా ప్రదేశాలు బాబాయ్... ❤ నాకు ఇష్టమైన నేను తిరిగిన ప్రదేశాలు 👌👌👌🥰🥰🥰
@gopalakrishna6661
@gopalakrishna6661 10 ай бұрын
పలని స్వామి గారు మాంచి ప్రదేశాలను చూపించి ఆనంద పరిచారు..
@ramakumarikasibhatla2674
@ramakumarikasibhatla2674 7 ай бұрын
చాలా బాగుంది ప్రకృతి ,మీ రు చేసే కుంపటి పద్దతి మొక్క జొన్న పొత్తు లు వంటకం నోరు వూరించేస్తున్నా ది గురువుగారు. 🙏🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍
@anuradhaviruvanti2168
@anuradhaviruvanti2168 10 ай бұрын
వందనాలు అండి గురువుగారు యిలాంటి మంచి మంచి ఆలోచనలు ఎలా వస్తాయి మీకు, ఈ ప్రకృతి, జలపాతం 🌽, కాఫి తాగుతూ ప్రకృతి ని ఆశ్వదించడం ఎంత మధురం 👌🙏👏
@srinivasduvvuri2136
@srinivasduvvuri2136 10 ай бұрын
సాత్యికత్యము యొక్క గొప్పతనము ఇదే!!!
@papajonnalagadda5781
@papajonnalagadda5781 4 ай бұрын
🙏🙏🙏👌Aa bandami da miru kurchunte Oka maha yogila vunnaru guruvu garu🙏🙏🙏
@bhimeshs6523
@bhimeshs6523 10 ай бұрын
Palani Swamy గురువు గారు కారు కొన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది
@user-os7ho6bw6c
@user-os7ho6bw6c 10 ай бұрын
Aunu carlo annayyagarini chusthunte santhoshamgaundi
@vijaybhaskar7669
@vijaybhaskar7669 10 ай бұрын
గురువు గారు చాలా అద్భుతంగా ఉంది
@nagendrachappidi-rn5js
@nagendrachappidi-rn5js 9 ай бұрын
Guruji mi remo video chusi shock ayya...kani super unnaru... stylish ga..e sari Remo style lo vanta cheyalandi guruji❤❤❤❤
@raghuvamsiu1287
@raghuvamsiu1287 10 ай бұрын
Swamy, Meeku maa family tarapuna paadaabhi vandanalu….
@sreedharsandiri
@sreedharsandiri 6 ай бұрын
❤❤❤😂😂.... ఈరోజు మీరు పూర్తిగా చిన్న పిల్లాడు అయిపోయా రండి....😅🎉... కనువిందు చేసే జలపాతం....❤
@sumalathapusam4939
@sumalathapusam4939 Ай бұрын
Thanks guruvu garu ma village chupinchinanduku
@dlkameswari8062
@dlkameswari8062 10 ай бұрын
బాబాయి గారూ, నమస్తే. వీడియో చాలా బాగా తీసారు! ప్రకృతి అందాలు, సెలయేళ్ళ పరవళ్ళు చాలా బాగున్నాయి ; కళ్ళకు కట్టినట్లు చూపించారు. అడవి అంటున్నారు కదా, పులులు, సింహాలు, ఎలుకబంట్లు లాంటివి ఉండవా? ఙలపాతం దగ్గర గానీ, చెట్ల దగ్గర గానీ పాముల భయం ఉండదా? సెలయేటిలో మొసళ్ళ భయంకానీ, సుడిగుండాల భయంకానీ ఉండదా? ఎక్కడ అందం ఉంటుందో అక్కడే భయం కూడా ఉంటుందని కొంతమంది అంటారు కదా! Any way, మీరు చక్కగా ఎంఙాయ్ చేశారు & అలాగే మీరు పొందిన అనుభూతిని మీ చక్కటి వీడియో ద్వారా మీ ఫ్యాన్స్ కీ, ప్రకృతిని ఆరాధించే వారికి కూడా కలిగించి, ఆనందింప చేసి, అలాగే ఎవరికీ తెలియని అడవి మధ్యలో ఉన్న అందమైన దేవాలయాలను చూపించి ఎంతో పుణ్యం కట్టుకున్నారు! గురువుగారూ, మీరు భారతరత్న. మీకు పాదాభివందనములు😂
@nagapeddirajubommali8295
@nagapeddirajubommali8295 2 ай бұрын
ప్రకృతి బాగుంటే మనం బాగున్నట్టే గురువు గారు
@kvstraju
@kvstraju 10 ай бұрын
Guruvu gaaru really enjoying the outdoor nature
@moulimanuri9496
@moulimanuri9496 10 ай бұрын
Palani swami garu super video nature ni baga enjoy chastu nnaru maku chala happy ga undi 🙏🙏🙏🙏🙏🙏🙏💕💕💕💕💕💕💕🙌🙌🙌🙌
@SHEIKMOHAMMAD1
@SHEIKMOHAMMAD1 5 ай бұрын
మీ తెలుగు ఉచ్ఛారణ వినసొంపుగా ఉంటుందండి 🙏
@sudhakarpusapati6552
@sudhakarpusapati6552 10 ай бұрын
Thank you Swami for the wonderful video. I enjoyed it. Thanks for the coffee preparation.🙏🙏🙏🙏
@padmayadavilli9687
@padmayadavilli9687 10 ай бұрын
Adbhutamga undi guruvugaru🙏🙏
@kanakadurgatatavarti5063
@kanakadurgatatavarti5063 10 ай бұрын
Super babai garu. Bhalay chupincharu
@kanakadurga1785
@kanakadurga1785 10 ай бұрын
Namaskaram guruvu garu super video chala happy ga vundhi wonder full 🙏🙏👌👌
@srinivasulugadugu4500
@srinivasulugadugu4500 10 ай бұрын
సంతోషం గా ఉంది సర్ ❤
@vinutakls2181
@vinutakls2181 10 ай бұрын
Excellent video no words to say by seeing guruji feeling happy by visiting such a beautiful place even I enjoyed the video. Thanks guruji.
@Edward-ei5pk
@Edward-ei5pk 10 ай бұрын
Happy, Happy Palani garu. Thank you
@arunainukurthi6020
@arunainukurthi6020 10 ай бұрын
Suuper Swamy 👌Namaskaram Swamy 🌺🌺🙏🏼🙏🏼🌹🌹
@kavithahari8138
@kavithahari8138 10 ай бұрын
Beautiful video Guruji,Challa Challa bagundhi place,ee video lo meeru different ga unnatu anipinchindi ,Chaala enjoy chesaru place ni,sai Challa manchi abbayi.
@rajaniaks3163
@rajaniaks3163 10 ай бұрын
Guruvugaaru Chaalaa baavundhi Prasaanthamgaa.... Dhanyavaadaalu.
@karrollalaxman970
@karrollalaxman970 2 ай бұрын
చాలా బాగుంది గురువు గారు 🌹🌹🌹🌹🌹
@srinutailorsrinutailor7307
@srinutailorsrinutailor7307 10 ай бұрын
One of the best video 😊
@SrikanthBhrigu
@SrikanthBhrigu 10 ай бұрын
అత్యంత అద్భుతంగా ఉందండి
@girijaghanta7130
@girijaghanta7130 10 ай бұрын
Hats off to your advice regarding nature 🙏
@sairam7164
@sairam7164 10 ай бұрын
babai garu..chala bagundi vedio
@sowmyadevi2183
@sowmyadevi2183 10 ай бұрын
Guruvugaru super🤗
@sumalathapusam4939
@sumalathapusam4939 Ай бұрын
Guruvu garu thanks this village near by my village
@krishnasayana637
@krishnasayana637 10 ай бұрын
Chsala chala baundima Gurugaru😁super vatha varnam thank you gurugaru
@nagarathna7074
@nagarathna7074 10 ай бұрын
Chala bagundi gurugaru
@jhansilakshmichinam3005
@jhansilakshmichinam3005 10 ай бұрын
Your telugu lanquage to hear its like a melodious music to the ears...God bless you with good health wealth and loads of happiness.
@gk349
@gk349 10 ай бұрын
Excellent super babaigaru
@annadath69
@annadath69 2 күн бұрын
Thank you sharing with us
@BalajiBalaji-pk6qd
@BalajiBalaji-pk6qd 10 ай бұрын
Super guruvu Garu 👌👌🙏🙏
@mallangireddymohan5066
@mallangireddymohan5066 10 ай бұрын
Gurujii gari ki Namaskaramulu.. 🙏
@kiranitiele1882
@kiranitiele1882 9 ай бұрын
Chala bagundhi jalapatham dhagara mee chiruthillu manchi combination guru garu
@sridevipagadala695
@sridevipagadala695 10 ай бұрын
🙏 ME KUPATE VALLA EKKADA AYENA COOK CHEYECHU SUPER VEDIO
@Manassineevali
@Manassineevali 10 ай бұрын
Super Swami garu.
@shobacs8764
@shobacs8764 10 ай бұрын
Chala bagundi vedio Sai evru guruji
@lakshmiraj8111
@lakshmiraj8111 10 ай бұрын
SUPER LOCATION BABAI, ILANTI PLACES LONE VANTA NERPUNCHU BABAI KOTHA LOCATION CHUSINATTU VUNTUNDHI, KOTHA VANTA KAALU NERCHUKUMTAM👏👏
@sreeramyavangala1112
@sreeramyavangala1112 10 ай бұрын
Super guruvugaru❤❤❤❤❤❤
@laxmann4957
@laxmann4957 10 ай бұрын
Super Guruvo Garu.
@RK-oi1lz
@RK-oi1lz 10 ай бұрын
Nenu vellanu guruvu garu akkadiki...chala bagundi.
@konapurusha5888
@konapurusha5888 10 ай бұрын
Simply superb
@dharavarapu.prashanth
@dharavarapu.prashanth 10 ай бұрын
చాలా సంతోషం సర్
@satyavani5925
@satyavani5925 10 ай бұрын
Babaigaru meeto bate mee coffee ruchi chusesa. Nenu kuda coffee gata pranine. Picniclu, tours meeto vekte yenta baguntundo kada anipinchindandi babaigaru. Meeru ilane yepydu happy GA undali. 🙏
@sahaj64
@sahaj64 9 ай бұрын
Namasthe guruji. 40 years back we went to dhavanapalli. We had same kind of experience taking bath in stream. Wonderful experience. Still we can't forget that sweet memories.
@NagakrishnaDommeti-nv8ql
@NagakrishnaDommeti-nv8ql 9 ай бұрын
GOOD VIDEO GURU VU GARU.
@tanyadeviyalamanchili7765
@tanyadeviyalamanchili7765 10 ай бұрын
Manavallu chuadalane me tapana memandaramu chakkati vatavaranam chupinchalane me pattudalaku munduga namaskaram🙏 nagarallo vundevaru elanti desam chuadalemu meru evanta chupinchi Chala manchi alochana chesaru malanti vallam vellalemu chuse bhagyam kaliginchau swami dhanyavadam thank you very much
@RaviShankar-ov3bt
@RaviShankar-ov3bt 10 ай бұрын
Ma annayya ni pampistha anni chupinchandi.vaadiki kuda Mee laage food annaa, kaburlu annaa chala istam.
@jaikumars3929
@jaikumars3929 9 ай бұрын
Chala bagundi place,Namaskaram.
@ramadevin9214
@ramadevin9214 10 ай бұрын
Guru vu garu chala happy ga vundhi mimalni chushunte, Hi sai brother
@sitaramakrishnabodapati4549
@sitaramakrishnabodapati4549 10 ай бұрын
You're way of explain very good when I am visiting Rajamundry I will meet you sir
@annapoorna344
@annapoorna344 10 ай бұрын
Vandanalu ayya.meeru choopina sannivesalu super andi.kruthaghnatalu. Naa drushtilo jalapatam ante painundi neellu krindapafatayi. Kaani idi pedda kaaluva,oka chinna nadi.
@thulasisudha8653
@thulasisudha8653 10 ай бұрын
very nice swamy 👌👌👌👌👌
@nagrotte
@nagrotte 10 ай бұрын
అద్భుత:
@BTSArmy-jp7ch
@BTSArmy-jp7ch 10 ай бұрын
Chaala bagundi
@pathapatisridevi9448
@pathapatisridevi9448 10 ай бұрын
గురూజీ ప్రకృతి వొడి లొ వన భోజనం చేయడం excellent
@mynenisushma6786
@mynenisushma6786 4 ай бұрын
Miiru baga andari gurunchi alichistunnaru,👍👍
@luckytulasi1605
@luckytulasi1605 10 ай бұрын
Wow...👌👌👌
@puransingh9017
@puransingh9017 10 ай бұрын
SUPER 😊GURUGARÙ 😊 LOCATION 😊CALABHAGUNDI 😊
@geetakaila8144
@geetakaila8144 10 ай бұрын
City traffic chusi bore vachina maku prakruthi odini chupincharu chala thank you sir.
@bhanuchand100
@bhanuchand100 10 ай бұрын
Babai love you lots...mee videos tappakunda okkati kuda miss kakunda chusthunna...babai aava petina dosakaya kura chesi chupinchagalaru babai...i will be waiting for your response and recipe babai
@vijayalakshmibondada9735
@vijayalakshmibondada9735 10 ай бұрын
Super swamege
@maniramaraju4507
@maniramaraju4507 10 ай бұрын
Padabi vandanalu guruvugaru,🙏🙏
@g.balakrishnannaidu920
@g.balakrishnannaidu920 10 ай бұрын
Mee videolu nenu chusthanu guruji garu great , maa ooru TIRUPUR Tamilnadu k
@manjulanallajarla4917
@manjulanallajarla4917 10 ай бұрын
Guruji ki oka vinnapam tappu ga anukovaddu pilladini water lo ki digavaddani cheyppandi yandukantey pramadalu cheyppi rav kada Jagratta avasaram meee eee kotta concept chala bagutundi tagu jarattalu teesukondi sir anyada bhavincha Vaddu
@manjulanallajarla4917
@manjulanallajarla4917 10 ай бұрын
Meeru kuda Jagratta sir
@venkatasuryanarayana8479
@venkatasuryanarayana8479 10 ай бұрын
Super guruji
@sarithak8348
@sarithak8348 10 ай бұрын
Thanku Swami garu
@turbo9137
@turbo9137 10 ай бұрын
Memu kuda.. chaalaa enjoy chesemu sir mitho paatu
@gowrirammohan
@gowrirammohan 10 ай бұрын
Thank you very much happy to watch the beautiful sceneries
@svnm3131
@svnm3131 10 ай бұрын
Excellent
@Samdhriti
@Samdhriti 7 ай бұрын
Sai is such a nice boy!!
@RaviShankar-ov3bt
@RaviShankar-ov3bt 10 ай бұрын
Naku nature ante bhale istam.mukhyamga ilanti nadhulu, cheruvulu, jalapathalu ante inkaa istam.
1❤️#thankyou #shorts
00:21
あみか部
Рет қаралды 88 МЛН
Sigma Girl Past #funny #sigma #viral
00:20
CRAZY GREAPA
Рет қаралды 7 МЛН
Каха ограбил банк
01:00
К-Media
Рет қаралды 8 МЛН
Nadendla Bramarambha's Experiences with "Jillellamudi AMMA"
38:54
M D C Jillellamudi
Рет қаралды 10 М.
Palani Swamy Words
1:30
Balineni Rajesh
Рет қаралды 4,5 М.
Panasapottu Aava Pettina Koora.
30:52
Palani Swamy
Рет қаралды 1,1 МЛН
1❤️#thankyou #shorts
00:21
あみか部
Рет қаралды 88 МЛН