నేను సోషల్ మీడియాలోకి రావడానికి కారణం ఇదే..? | Palani Swamy Exclusive Interview

  Рет қаралды 268,705

Aha Bhakthi

Aha Bhakthi

4 ай бұрын

నేను సోషల్ మీడియాలోకి రావడానికి కారణం ఇదే..? | Palani Swamy Exclusive Interview | Palani Swamy Latest Interview | Aha Bhakthi
#palaniswamy #exclusiveinterview #ahabhakti
ఒక వేద పండితులు అయి ఉండి యూట్యూబ్ లో వంటలు ఎలా..?
నా గెలుపు మొత్తం వాడిదే..
యూట్యూబ్ లో నా ఫస్ట్ శాలరీ ఇదే..
మా ఇంట్లో గుడి కట్టడానికి కారణం..
లైవ్ లోనే బోరున ఏడిచేసారు
Exclusive Interview
PALANI SWAMY
Please LIKE SHARE and SUBSCRIBE to Aha Bhakthi 🙏🙏

Пікірлер: 997
@sailasreeb5489
@sailasreeb5489 4 ай бұрын
స్వామి బాధపడకండి. పుత్రశోకం ఎవరూ తీర్చలేనిది. కానీ బాధపడకండి. ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మీపిల్లలే.
@kramu7549
@kramu7549 4 ай бұрын
హుందా తనంతో, సంస్కారవంతంగా గౌరవంతో పళనిస్వామి గారిని ఇంటర్వ్యూ చేసిన యాంకర్ గారు...సూపర్
@syamalakasavarajukasavaraj1763
@syamalakasavarajukasavaraj1763 4 ай бұрын
బాబాయ్ గారు మీరు ఈ ఇంటర్వూ తో అసలు ఆకాశం అంచున నిల్చున్నారు.మీ వ్యక్తిత్వం తో.గుప్పెడు అన్నం పెట్టటానికి జమీందారులు అవ్వలా ఆ మాట చాలు.
@kanthisree5004
@kanthisree5004 4 ай бұрын
మీకు మా పాదాభివందనం గురువుగారు
@malleshgoudbathula4572
@malleshgoudbathula4572 4 ай бұрын
పంతులు గారు మీ గుండెలో ఇంత దుఖం ఉండి.మాతోటి చక్కగా వంటలు చేసి చూపించారు.మీకు మీ కుటుంబానికి భగవంతుడు దైర్యని ఎవ్వలిని కోరుకుంటున్నాను. మీ మేము కూడా మి పిల్లలేమే 🎉🎉🎉❤❤❤
@thanvimadhusaritha1420
@thanvimadhusaritha1420 4 ай бұрын
గుడిలో దేవుడికి కుడా ఇన్ని బాధలు వుంటాయని అనుకోలేదు బాబాయ్ గారు. మీరు ఎప్పుడూ బాగుండాలి. మాకు సాంప్రదాయ వంటలన్నీ చేసి చూపిస్తుండాలి. మాకు ఎన్నో మంచి విషయాలు చెబుతుండాలి. 🙏🙏🙏🙏🙏
@padmavathipushpagiri5531
@padmavathipushpagiri5531 4 ай бұрын
బాబాయ్ గారు మీరు బాధ పడకండి మాకు కన్నీళ్లు వచ్చాయి మీకు దేవుడు మనో dyryanni ఇవ్వాలని కోరుకుంటున్నాను
@LathaChinthapally-th8jx
@LathaChinthapally-th8jx 4 ай бұрын
ముందుగా Anchor కి ధన్యవాదాలు పెద్దవాళ్ళతో మాట్లాడే తీరు చాలా నచ్చింది ఫలనిస్వామిగారు ఇంతబాధని మింగుకొని వంటలు నేర్పుతున్నారు. ఇంతబాధలోకూడ ఈకాలంపిల్లల వివాహబంధం గురించి చాలా చక్కగా వివరించారు మీకూ 40:50 మీకుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను 🙏
4 ай бұрын
పలనిస్వామి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆయన తెలుగు వాచకం, ఇప్పుడు ఆలాపించిన తమిళ స్తోత్రం ఆయనకు భాష మీద ఉన్న పట్టు తెలీచేస్తాయి. ఆయనకు దేవుడు ఆర్గ్య ఐశ్వర్యాలను కలిగించాలి
@sailajaayila6704
@sailajaayila6704 4 ай бұрын
బాధ పడకండి బాబాయి గారు, సుబ్రహ్మణ్య స్వామి మీకు ధైర్యం ప్రసాదించాలి. మీరు ఇంకా ఎన్నో వంటలు మాకు నేర్పించాలి .🙏🙏
@swarnalathareddy2905
@swarnalathareddy2905 4 ай бұрын
Namasukaramu ayya
@suneethamanchikanti7669
@suneethamanchikanti7669 4 ай бұрын
మీది పెద్ద మనస్సు. మీకు ఎప్పుడూ ఆ సుబ్రహ్మణ్య స్వామి అండ ఎప్పుడూ వుంటుంది
@sathyavanikarumuru9124
@sathyavanikarumuru9124 4 ай бұрын
Namasthe swami mi valana memu chala nerchkontunamu mi abbai leni lotu evaru thirchleru Kani intha mandi mipilalu kada swami miru me abbai chepinatu chesthu vundadi miku aa swami anugraham kaluguthundi tapakunda
@madhavipodila1923
@madhavipodila1923 4 ай бұрын
చాలా బాగా మాట్లాడారు మీమనస్సులోని ఆవేదన వింటుంటే మాకళ్ళల్లోంచి నీరు వచ్చేసింది… మీకు , మీశ్రీమతి గారికి దేవుడు థైర్యం ఇవ్వాలని మనస్సారా కోరుకుంటున్నాము🙏… మీరు చేసే వంటలు చెప్పే విధానం చాలా చక్కగా వుంటాయి… ధన్యవాదాలు స్వామి🙏🙏
@lakshmibhairavabhatla1851
@lakshmibhairavabhatla1851 4 ай бұрын
అందరిలో పరమాత్మస్వరూపం తో పాటు కన్నబిడ్డలను చూసి లాలనగా ప్రేమ పంచుతున్న మీ స్వఛ్చత కు జోహార్లు పళని స్వామి గారు. మీరు మరింత స్వాంతనతో ఆయురారోగ్యాలతో ముందుకు సాగాలని స్వామిని వేడుకుంటున్నాను.🙏
@divyamaddukuri2305
@divyamaddukuri2305 2 ай бұрын
😊superb sir
@parimalakumari6181
@parimalakumari6181 4 ай бұрын
స్వామి మేము మీ వంటలు చూస్తూ ఉంటాము మీరు మా మనిషి మా ఇంట్లో మనిషిలా మేము అనుభూతి చెందుతున్నాము మా అందరి అభిమానం మీకు ఎల్లప్పుడు ఉంటుంది మీ బాధ ను తీసుకోలేము కానీ తగ్గించి పంచుకోగలము బాధ పడకండి ఆ మురుగన్ మీకు మంచే చేస్తాడు మీరు బాగుండాలని మనస్పూర్తిగా కోరుకొంటు న్నాము 😊😊😊😊
@sahithinallani1450
@sahithinallani1450 4 ай бұрын
మీ అబ్బాయి సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గర నుంచి మిమ్మల్ని చూస్తూ ఉంటారు కాబట్టి మీరు బాద పడకండి 😊 మేమంతా మీ పిల్లలమే బాబాయి❤
@HemaLatha-hd1nf
@HemaLatha-hd1nf 2 ай бұрын
మనసు ద్రవించి పోయింది. ఇంటర్వ్యూ అద్భుతం
@satishkumar-yr1zv
@satishkumar-yr1zv 4 ай бұрын
సాక్షాత్తు ఆ సుబ్రమణ్యశ్వరుడే మాట్లాడుతున్నట్టు గా వుంది బాబాయ్ మీరు మాట్లాడుతుంటే, జై పలని స్వామి, జై హింద్ ✊
@radhak.8889
@radhak.8889 4 ай бұрын
మాకెంతో రుచి శుచి తో పాటు ఆప్యాయతతో కూడిన మాటలతో మీ పాకశాస్త్ర ప్రావీణ్యంతో మా అందరి మదిలో అభిమానాన్ని పొందిన మీ మదిలో ఇంత విషాదం దాగి ఉందని తెలిసి నా హృదయం ద్రవించి పోయింది. మీరు ఆ పళని సుబ్రహ్మణ్యేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులతో సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను 😊🙏 యాంకర్ అనూష కూడా చక్కగా ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని మీ అభిమానులకు మరింత దగ్గర చేసింది.👏👌😊
@vadlamudisrivani3361
@vadlamudisrivani3361 4 ай бұрын
బాబాయి గారు తమ్ముడు ఎక్కడకు వెళ్ళాలేదు మనతో మీతోనే ఉన్నాడు. పిన్ని గారికి పాదాభివందనం
@varadabhaskar886
@varadabhaskar886 4 ай бұрын
యాంకరింగ్ సూపర్ సూపర్ అసలు.. ఆ అమ్మాయి సంస్కారం చాలా గొప్పది.
@veeruravipati
@veeruravipati 4 ай бұрын
నేను దైవాన్ని నమ్మను. అయినా కూడా మిమ్మల్ని చూస్తేనే నమస్కారం చేయలనిపిస్తుంది. మీరు చాలా గొప్పవారు. ❤️❤️❤️
@malathimadhav1220
@malathimadhav1220 4 ай бұрын
ఆ ఫళని స్వామి మీకు ప్రశాంతత తప్పక ప్రసాదించు గాక....
@atreyasa1
@atreyasa1 4 ай бұрын
మాకు అమ్మ తో సమానమైన వారు గురువు గారు మీకు కలిగిన బాధ మాకు చాలా వేదన కలిగింది స్వామి మీకు మంచి జరగాలి
@vasantharaobrahmaji5947
@vasantharaobrahmaji5947 4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@jayavanideeti1239
@jayavanideeti1239 4 ай бұрын
Swami ji
@jayavanideeti1239
@jayavanideeti1239 4 ай бұрын
Guruvugaru miru daivasamanulu
@krrao9702
@krrao9702 4 ай бұрын
గురువుగారు బాధపడవద్దు మీకు చెప్పేవాళ్ళము కాదు కాని మీరు ఏడిస్తే మీ బాబు ఆత్మ ఏడుస్తది కాబట్టి ఎక్కడ జన్మించిన నవ్వుతు ఉండాలి అంటే మీరు బాధ పడకుండా దీవెనలు ఇవ్వండి ఇంకెప్పుడు ఏడవవద్దు
@vijayagayatri7301
@vijayagayatri7301 4 ай бұрын
మీ వంటలు చాలా వరకు చూశానండి చాలా బాగా వివరంగా చెబుతూ చేస్తారు ఎంత బాధలో కూడా మీరు ఈ కాలం పిల్లలకి వివాహ బంధం గురించి చాలా బాగా చెప్పారండి మీకు భగవంతుడు మంచి ఆరోగ్యం మనశ్శాంతిని ఇవ్వాలని కోరుకుంటున్నాము
@sriramuluappikatla2742
@sriramuluappikatla2742 4 ай бұрын
మీ తెలుగు భాష అధ్బుతం స్వామి 🌷🌷🌷🙏🙏🙏
@sandhyabhamidipati5234
@sandhyabhamidipati5234 4 ай бұрын
చాలా సంతోషంగా మీ ఇంటర్వ్యూ చూస్తున్నాను.ఇంతలోకి మీరు మీ బాబు గురించి చెప్పేసరికి దుఃఖం ఆపుకోలేక పోయాను. కడుపులో అంత దుఃఖం పెట్టు కొని మీరు మాకు సంతోషాన్ని ఇస్తున్నారు. ఇంత దుఃఖాన్ని ఇచ్చిన ఆ భగవంతుడే మీకుచివరి వరకు మనోధ్యైర్యన్నీ ఇవ్వాలని మీరు ప్రశాంతంగా జీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
@nagarajkarthikeya1649
@nagarajkarthikeya1649 4 ай бұрын
మీ బాధ తీర్చడం ఎలాగో తెలియదు స్వామి గారు. కానీ ఒకటి మటుకు నిజం. ఆ పళని స్వామి ఈ పళని స్వామి వెన్నంటే ఉండాలని మనసారా ప్రార్ధిస్తున్నాను స్వామి.
@padmajakoyya4835
@padmajakoyya4835 4 ай бұрын
🙏🏻నాన్న గారు. మీరు మాట్లాడే విధానం తో మనసు నిండుతుంది. మీరు చెప్పే వంటలతో కడుపు నిండుతుంది. Tq నాన్నా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@gunasankar9751
@gunasankar9751 4 ай бұрын
విజయానికి వయసుతో నిమిత్తం లేదని మీరు నిరూపిస్తే.. మీలాంటి వారిని ఆదరించి అక్కునచేర్చుకోటం ఇంకా ఈ సమాజానికి చేతనౌతుందని ప్రేక్షకులు నిరూపించారు...
@jdprasad2489
@jdprasad2489 4 ай бұрын
చాలా బాధాకరం స్వామి. ఎంతో బాధని దాచుకుని మమ్మల్ని ఆనందింపచేస్తున్నారు. ఆ భగవంతుడు మీకు ఎల్లవేళలా మనోధైర్యాన్ని ఆయురారోగ్యాలని కలిగించాలని కోరుకొంటూ ధన్యవాదాలు...
@eswarabalasubramanyasarma2191
@eswarabalasubramanyasarma2191 4 ай бұрын
గురువుగారు మీ తెలుగు భాష చాలా కర్ణపేయం గా ఉంది. తెలుగు ఎలా మాట్లాడాలి అనేదానికి ప్రామాణికం మీ భాష
@RaniRukwitha
@RaniRukwitha 4 ай бұрын
కన్నీళ్లు ఆగలేదు గురువుగారు మీరు చెప్తుంటే దేవుడు మీకు చాలా దైర్యం ఇవ్వాలి అని దేవుణ్ణి కోరుకుంటున్నాను
@saradavutukuru2165
@saradavutukuru2165 4 ай бұрын
ఈ ఇంటర్వ్యూ చూసి గుండె బరువైపోయింది. గురువుగారి మనోవేదన తీర్చలేనిది. కళ్లల్లో నీళ్లు ఆగలేదండి. ఒక్క బిడ్డని తీసుకుని వందల బిడ్డలను సుబ్రమణ్యస్వామి మీడియా ద్వారా మీకు ఇచ్చాడు గురువుగారు. మమ్మల్ని నడిపించటానికి మీరు ఉత్సహంగా రావాలి. క్షమించాలి గురువుగారు. చిరంజీవి అనూష చిన్న వయసు అయినా పెద్దరికం గా వ్యహరించి గురువుగారిని బాధలోంచి బయటకిలాగి నవ్వించి తేలిక పరిచింది. ఆయుష్మాన్భవ తల్లి. కార్యక్రమం చాలా హృద్యంగా అనిపించింది.🙏🙏
@indiramarella1847
@indiramarella1847 4 ай бұрын
దుఃఖం మనసులో దాచుకుని సంతోషం నలుగురికి పంచుతున్న గురువుగారికి మనోధైర్యం నిండుగా యివ్వమనిఆభగవంతుని వేడుకుంద్దాం 🙏🏾🙏🏾🙏🏾🌺🌺🌺
@jayalakshmi1151
@jayalakshmi1151 4 ай бұрын
చాలాబాగుందమ్మ పళణి స్వామివారికి మాకుచూపించి నందుకు మేమంతా ధన్యులం
@vignanavedika940
@vignanavedika940 4 ай бұрын
మీ తెలుగు స్వచ్ఛం,సుందరం మరియు మధురం.
@srinivasyandamuri2940
@srinivasyandamuri2940 4 ай бұрын
మీరు మాట్లాడుతుంటే దైవం మాట్లాడు తున్న అనుభూతి కలుగుతుంది.
@entertainingpakka4193
@entertainingpakka4193 4 ай бұрын
నమస్కారం అండి. చిన్న చిన్న సమస్యలకే విసుగు తెచ్చుకుని ఎదుటి వ్యక్తి మీద ఆగ్రహంతో జీవిస్తున్న చాలామంది నేటి ప్రజలకి మీ జీవితం ఒక చక్కని బాట. పుత్ర శోకమనే తీర్చలేని బాధని అనుభవిస్తూ కూడా మీరు ఇతరులకు ఉపయోగపడే అద్భుతమైన వీడియోలు చేస్తున్నారు. ఆ విధానం అమలు చేయడం అందరికీ అవసరం. అనుసరణీయం. 🙏
@sreemowlibabuMaddirala
@sreemowlibabuMaddirala 4 ай бұрын
గురువు గారు.....ఎప్పటి నుండో మీ వీడియోస్ నీ అనుసరిస్తూన్నాను... మిమ్మలని ఫోన్ లో చూస్తుంటే...ఏదో తెలియని సంతోషం.... ఇప్పుడు ఈ వీడియో చూస్తూ.... మీ మాటలు వింటుంటే....మొదటి సారి గా... నాకు "గుండె చేమర్చటం" అంటే ఎమిటో తెలుస్తుంది..... మీరు నమ్ముకొన్న ఆ స్వామి సేవ లో మీరు స్వాంతన పొందాలని కోరుకుంటూ.....
@girijaghanta7130
@girijaghanta7130 4 ай бұрын
Palani garu may God bless you with full recovery from the sorrow caused by the loss of son , we all feel you as our own friend, brother and a father
@rvsnjyothi6035
@rvsnjyothi6035 4 ай бұрын
పంతులు గారు బాధ పడకండి భగవంతుడు తనకు ఇష్టమైన వాళ్ళకే కష్టాలు ఇస్తాడని విన్నాను, కావున ఉపశమనం కూడా ఆయనే ఇస్తాడు 🙏🙏🙏
@kotakalyany8694
@kotakalyany8694 Ай бұрын
స్వామి నీ దుఃఖం తీర్చలేనిది అయినా కూడా ఎంతో ధైర్యంగా మీడియాలోకి వచ్చి మాకు మంచి మంచి వంటకాలు నేర్పిస్తున్నారు మేము కూడా చాలా సంతోషంగా వాటిని చేసి మా ఇంటిలోని వారికి పెడుతున్నాము మీరు చూపించే రోటి పచ్చళ్ళు నాకు చాలా బాగా నచ్చుతాయి మా ఇంట్లోని వారికి కూడా చేసి పెడుతున్నాను ఆ భగవంతుడు నీ దుఃఖాన్ని మరిచిపోయి ఆనందంగా మా అందరి కోసం జీవించాలని వేడుకుంటున్నాను😊
@durgaramalakshmi3278
@durgaramalakshmi3278 4 ай бұрын
గురువు గారు మీకు శత కోటి నమస్కారాలు..నేను ఒకసారి మిమ్మలని కంభం వారి సత్రం లో కలిసాను.. అప్పుడు మీకోసం నాకు అస్సలు తెలియదు..మా ఇంట్లో ఒక విషాదం జరిగింది. మీరే కార్యక్రమం చేశారు..మీరు అప్పుడు నాతో చెప్పారు నేను పుత్ర శోకం అనుభవిస్తున్నాను అని, మాకు దైర్యం చెప్పారు..ఆ మురుగన్ మిమ్మలని చల్లగా చూడాలి అని కోరుకుంటున్న గురువు గారు..
@kranthiravi476
@kranthiravi476 4 ай бұрын
ఎప్పుడూ మీ పైన ఎంతో గౌరవం, అభిమానం వుంది నాకు. మీ videos రెగ్యులర్ గా చూస్తూ వుంటాను. మీ జీవితం లో ఇంతటి విషాదం నెలకొంది అని తెలిసి కన్నీళ్లు వచ్చాయి. మీరు నిజంగా చాలా గ్రేట్ 🙏🙏🙏 మీకు ఆ భగవంతుడు మనోధైర్యం, మనశ్శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏
@NagamaniKonduri
@NagamaniKonduri Ай бұрын
పళని స్వామి గారూ ఎంత క్షోభ ,చిత్రవధ , దుర్భరమైన దుఃఖo అనుభవిస్తూ కూడా ఇలా నవ్వుతూ అందరి కోసం వీడియోలు చేస్తున్న మీకు నా జోహార్లు...మీకు ,మీ శ్రీమతికి నా నమస్కారాలు
@sivaramakrishna3117
@sivaramakrishna3117 Ай бұрын
బాబాయ్ గారు. చాలా సంతోషంగా ఉంది, మీ రూపంలో సుబ్రహ్మణ్య స్వామి మమ్మల్ని అనుగ్రహించ టాని కి వచ్చారు. తప్పకుండా మీ సన్నిధి కి కుటుంబ సమేతంగా వస్తాము
@dpg613
@dpg613 4 ай бұрын
గురువు గారి కి పాదాభవందనాలు మీ గుండెల్లో ఇంత భయంకర అఘాధం ఉండి కాల బైరవుడు గరళము కంఠము లో ధరించి నట్లు మీ పుత్ర శోకం కనబడకుండా ఇంత చక్కటి వంటలు చేసి చూపిస్తున్నారు. ఇంత చక్కటి ఆధ్యాత్మిక అమృతవాహిని అందిస్తున్నారు. మొన్ననే మీ వీడియో చూసి గోంగూర పచ్చడి చేసుకున్నాము. కానీ ఆ పచ్చడి తింటే మీ బాబే గుర్తుకు వచ్చేది. అమెరికాలో ఉండి మీ వంటలే చూస్తాము మీ మాటల కోసం. మీరు మాట్లాడితే మా నాన్నగరే. ❤🙏🙏🙏 ఆ పలనీ స్వామి మీకు వెన్నంటే ఉండి మిమ్మల్ని కాపాడాలని ప్రార్థిస్తాను.
@rajanich7184
@rajanich7184 4 ай бұрын
మిమ్మల్ని చూస్తే చాలా చక్కగా అనిపించింది. ఎవ్వరికైనా మంచి భక్తి భావం కలుగుతుంది. మీ అబ్బాయికి ఆ భగవంతుడు చక్కని జన్మని ఇచ్చి ఉంటాడు. మీరు సుఖసంతోషాలతో ఉండాలి. ఎప్పుడూ మనస్సును కష్టపెట్టుకోకండి. మీలాంటి వారికి ఇటువంటి కష్టము రాకూడదు. ఆ లలిత అమ్మవారు మీకు తప్పకుండా మనోధైర్యము ప్రసాదిస్తుంది.
@padmaramaswamy5827
@padmaramaswamy5827 Ай бұрын
ఆ సుబ్రహ్మణ్యస్వామి మీకు తో డు గా ఉండాలి గురువు గారు నమస్కారం.
@ksaigopal1234
@ksaigopal1234 4 ай бұрын
అయ్య మీ జీవితం లో ఇంత విషాదం ఉందని తెలియదు వుందని తెలిశాక తట్టుకోలేక పోయాను స్వామీ మీకు దేవుడే కచ్చితంగా ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను నాకు మనసు బాగులేనప్పుడు మీ వీడియోలను చూసి ఆ బాధ నుండి మర్చిపోతూ వుంటాను
@boyalakuntlasreedevi1700
@boyalakuntlasreedevi1700 4 ай бұрын
తల్లీ!నువ్వు చాలా చక్కగా ఇంటర్వ్యూ చేస్తావు. వెకిలి మాటలు, చేష్టలు ఉండవు. బాడీలాంగ్వేజ్ కూడా చక్కగా ఉంటుంది. చున్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వారు పెద్దవారు. వేదపండితులు కదా! God bless you.
@kollisudhaveena1283
@kollisudhaveena1283 2 ай бұрын
మాటలు రావటం లేదు. బాధ తో కన్నీళ్లు వస్తున్నాయి. మీరు మంచివాళ్ళుమీ కుటుంబం తో కలిసి మేమంతా వున్నాము మీకు అన్నయ్య గారు
@avanchakalavathi8209
@avanchakalavathi8209 Ай бұрын
ఇంటర్వ్యూ చాలా చాలా బాగుంది.ఆ పలని స్వామిఆశీస్సులతో మీరు ఆనందంగా వుండాలని కోరుకుంటున్నాను.మీ అబ్బాయి మీ నవ్వులో జీవించేఉన్నారు.కాబట్టీ నవ్వుతూఉండండి.❤
@anuradhakothapalli3622
@anuradhakothapalli3622 4 ай бұрын
మీరు మాట్లాడే భాష ఎంతో అద్భుతం గా వుంటుంది. ఇంకా ఎన్నో వీడియో లు చెయ్యండి. చాలా బాగున్నాయి. మీకు ఆ దేవుడి ఆశీస్సులు వుంటాయి.😊
@rangarajumeena1669
@rangarajumeena1669 4 ай бұрын
🙏గురువుగారు మీ గుండెల్లో ఇంత వేదన పెట్టుకొని మాకు నవ్వుతూ వంటలు చేసి చూపించారు మీరు చాలా గొప్పవారు 🙏
@renukarachuri7967
@renukarachuri7967 4 ай бұрын
నమస్కారము గురువు గారు, మీ దుఖఃము తీర్చ లేనిది , కాని మీ అబ్బాయి ఆశయము గొప్పది , మీరు మన పూర్వకాలము ( మన సనాతన ) వంటకాలను మరచి పోతున్న సమయంలో వాటి విలువలు తెలుపుతూ చూపిస్తున్న విధానము చాల బాగుంది. మీ ఆశయము ద్వారా మా లాంటి వారికి వంట నేర్పించ గలుగుతున్నారు.🙏👌🏻
@kompellamadhavilatha2303
@kompellamadhavilatha2303 2 ай бұрын
మీరు అన్నట్టు మీ పిల్లలం మేము మీరు అస్సలు బాధపడకండి తను కూడా బాధపడతాడు మీరు సంతోషంగా వుంటె నే తను సంతోష పడతాడు
@pattabhiramayyaadibhatla7608
@pattabhiramayyaadibhatla7608 4 ай бұрын
కామెంట్లు చూసేక వీడియోని చూడడానికి జంకుకలిగింది.
@ChandraSekhar-vs4ll
@ChandraSekhar-vs4ll 4 ай бұрын
sir ఇంత దుఃఖంలో కూడా మీరు చాలా గ్రేట్ sir
@nagamaniakella996
@nagamaniakella996 4 ай бұрын
మీరు ధైర్యంగా ఉండాలి భగవంతుడు మీకు ఆయుర్ ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను🙏
@madhavimadhu4266
@madhavimadhu4266 2 ай бұрын
గురువుగారు పాదాభివందనాలు గుండెల్లో ఇంత బాధని బరువును పెట్టుకొని ఎన్ని వీడియోలు చేస్తున్నారు.. నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు గురువుగారు. మీరు చెప్పిన మాటనే నేను భరించలేకపోతున్నాను మీరు ఇంకా ఎంత బాధ భరిస్తున్నారు ఆ భగవంతుడికే తెలుసు అయినా మా అందరికీ మంచి మంచి విషయాలు చెబుతూ నవ్విస్తూ ఎన్నో తెలియని విషయాలు నేర్పి. ఉన్నారు. మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి గురువుగారు. 🙏🙏🙏🙏🙏
@bujjibalu5045
@bujjibalu5045 4 ай бұрын
ఓం సుబ్రమణ్య స్వామి నే నమః... గురువు గారి కి నమస్కారములు
@ravic2079
@ravic2079 4 ай бұрын
యాంకరింగ్ చాలా బాగా చేశారు.. మీకు మంచి career ఉంటుంది
@ruthammagandluru8069
@ruthammagandluru8069 4 ай бұрын
మీ ఆబ్బెయే మీ మనవడిగా వస్తారు మీరు ఎప్పుడు హ్యాపీ గా వుండాలి సంపూర్ణ ఆరోగ్యం తో ఉండాలి స్వామి గారు
@sailaja1824
@sailaja1824 Ай бұрын
చాలా మంచి ఇంటరవ్యూ పలని స్వామి గారికి నమస్కారములు🙏
@rekhamusunuru141
@rekhamusunuru141 4 ай бұрын
బాబాయ్ గారు గుండెల్లో ఎంత బాధ దాచుకున్నారో మీకు ఆ భగవంతుడు ధైర్యం, మనశాంతి ఇవ్వాలని కోరుకుంటున్నాను
@vijayagurram2766
@vijayagurram2766 4 ай бұрын
మీరు చూపే వంటలు పూజ్యబావం తో మాత్రమే చూసాను, నేను కూడా ఆ భావాలతో నే చేయటం మెుదలు పెట్టాను. మీ బాబు లేడు అన్నారు మీరు కాని మీ ప్రతి వంటకంలో మీ ప్రతి చిరునవ్వులో మీ బాబు మా అందరికి అందించారు . మరి మీకు కూడా ఈ వంట మీకు ఎంతో మంది సంతానానికి రుచికరమైన బోజనం తో అందరి హృదయంలో చేరారు . 💐💐💐🕉️🕉️🕉️🕉️💐💐💐💐🙏💐
@SuperPaddy1966
@SuperPaddy1966 4 ай бұрын
🙏 ఎంత ఓపిక గా ఇంత చక్కగ వీడియోలు చేసిన మీ జీవితంలో ఇంత విషాదం ఉందని తెలీదు సామీ 😢
@jayasree1787
@jayasree1787 4 ай бұрын
గురువు గారు మీరు బాధ పడుతుంటే నాకు బాధ వేస్తుంది ఆ భగవంతుడు మీకుటుంబ సభ్యుల కు ప్రాంత ఇవ్వ లి
@annavajjhalavenugopal7389
@annavajjhalavenugopal7389 4 ай бұрын
మీ మృదు మధుర వాక్కులతో చేసే అమృతమయమైన సంప్రదాయక వంటలు, రుచి శుచి తో కూడిన వంట చేసే విధానం, మీ కట్టు బొట్టు, ఆప్యాయత నిండిన మాటలు మీ వీడియోలలో చూసాము. ఈ వీడియో లో మీ వ్యక్తిగత జీవితంలో విషాదం, దానిని అధిగమించేందుకు సమాజ హితానికి పనికివచ్చే మీ వంటలు, సేదతీర్చి, ఊరడించే మీ మాటలు.. 🙏🏽🙏🏽🙏🏽❤❤❤👌👌👌
@syamalakasavarajukasavaraj1763
@syamalakasavarajukasavaraj1763 4 ай бұрын
ఇంట్లో స్వంత మనిషి లా అనిపిస్తారు బాబాయ్.మా అబ్బాయి 10 త్ class చదువుతున్నాడు.మీ వీడియోస్ రోజు చూస్తాడు.చిసినవే మళ్ళీ మళ్ళీ చూస్తాడు.మీరు మా కుటుంబ సభ్యులు బాబాయ్
@sgsv6265
@sgsv6265 Ай бұрын
గురువు గారు నమస్తే...మీరు కాలకాలం ఆయుస్సు ఆరోగ్యాల తో సంతోషం గా ఉండండి
@mulukutlakrishnamurthy4297
@mulukutlakrishnamurthy4297 4 ай бұрын
మహాశయా స్పష్టంగా మీరు మాట్లాడే విధానం చూసి, తెలుగు తల్లి గర్వపడుతుంది. మీ ఆశయం వేనోళ్ళ కొనియాడాలి. మీరు వంటను వండే విధానం వివరిస్తూంటే, నోరూరుతుంది. మీ ఇంటి కి వచ్చి పదార్థాలను రుచి చూడాలి అని అనుకుంటున్నాను.
@swathibhaskar6770
@swathibhaskar6770 4 ай бұрын
నమస్కారమండి మీరు ఇంత బాధలోనూ కూడా చాలా బాగా వంటలు చేసి చెప్తున్నారు మీకు భగవంతుడు శక్తి ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను
@satyasree6638
@satyasree6638 4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@venkatarr
@venkatarr 4 ай бұрын
మీకు భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను స్వామి గారు.😌. మీ అబ్బాయి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. యాంకర్ గారు చాలా చక్కగా చేశారు ఇంటర్వ్యూ. 💐💐
@indumathibhamidipati8333
@indumathibhamidipati8333 4 ай бұрын
Chala bagundi babaigaru MI interview
@laxmisiddabatula5845
@laxmisiddabatula5845 4 ай бұрын
స్వామి గారు ఆ బాధ నాకు కూడా ఉంది మా అబ్బాయి కూడ లేడు ఆ బాధ జీవితాంతం ఉంటుంది
@rohinisreevoleti470
@rohinisreevoleti470 4 ай бұрын
​@@laxmisiddabatula5845same na .badha kuda
@ramadevirao9069
@ramadevirao9069 4 ай бұрын
Chala baga paduthunnaru Swamy. Meeku Subrahmanya Swamy Aayurarogyalu Prasadhimchalani Mee kutumbanni challaga kapadalani Swami ni vedukuntunnanu 🙏🙏🌷🌷🌹🌹🌷🌷🙏🙏🙏
@arifshaik4324
@arifshaik4324 3 ай бұрын
మీరు ఎప్పడు సంతోషం గా ఉండాలి అని దేవుడిని ప్రార్థిస్తున్నా 🙏
@satyalakshmi6308
@satyalakshmi6308 4 ай бұрын
గురువు గారు మీ వంటలు చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే అంతకంటే అద్భుతంగా మీపాట ఉంది.వీటన్నింటి కంటే మీ వ్యక్తిత్వం చాలా ఔన్నత్యమైనది .ఆ పళని స్వామి మీకు మీ కుటుంబానికి ఆయురారోగ్య,ఐశ్వర్యాలను ఇవ్వాలని కోరుకుంటున్నాము
@SriniG18
@SriniG18 4 ай бұрын
స్వామీ గారు .. మీకు సుబ్రహ్మణ్య స్వామి ధైర్యం , తట్టుకొనే శక్తి ఇవ్వాలని కోరుకుంటూ ..అందరూ మీ బిడ్డలే అనుకొని అయు ఆరోగ్యం ఐశ్వర్యం తో ఉండాలని ప్రార్థిస్తూ 🙏
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 4 ай бұрын
ఊహించని తీవ్రమైన దుఃఖం కలిగినప్పుడు సామాన్యులు మీలాంటి వారిని చూసి ధైర్యాన్ని పొంది మీలాగే ఈశ్వరుని యందు భక్తితో కొత్తగా జీవితాన్ని సాగిస్తూ ఉంటారు శ్రీ గురు దత్త ప్రభువు మీకు సదా అండగా ఉండి మీ లక్షయాల వైపు నడపాలని ప్రార్ధన చేస్తున్న శ్రీ గురు దత్త జయగురుదత్త 🙏💐
@Lakshmipoojitha1
@Lakshmipoojitha1 4 ай бұрын
Anchor gaaru chaala baaga matlaadaaru Palani gaaru kuda chaala baaga samaadhaanaalu ichaaru👌👌
@jayasreetannidi7678
@jayasreetannidi7678 4 ай бұрын
నేను కూడా పుత్ర శోకాన్ని అనుభవించాను పిల్లలందరికి శ్లోకాలు నేర్పిస్తూ అందరిలో నాపిల్లాడిని చూసుకుంటున్నా స్వామి 🙏🙏
@uhv13
@uhv13 4 ай бұрын
😭పిల్లల్ని ఇలా మధ్య తీసుకు పోవటం కంటే పిల్లలు లేని గొడ్డు ల బ్రతకటం బెస్ట్😢
@ivlnrao
@ivlnrao 4 ай бұрын
గురువు గారు...మీకు ఆ భగవంతుడు శక్తి ఇవ్వాలి అని కోరుకుంటున్న... ధైర్యం గా ఉండండి
@bhanurekhak6542
@bhanurekhak6542 4 ай бұрын
స్వామి గారు నమస్కారం మిమ్మల్ని నేను రాజమండ్రి కలిసాను కిందటి సంవత్సరం ఏప్రిల్ 16న మా అమ్మ తినవారాల్లో కలిసాము మీ వంటలన్నీ చూస్తుంటా వంటలు అన్ని చేస్తూ ఉంటాం మిమ్మల్ని కలవడానికి చాలా సంతోషం
@drsurya777
@drsurya777 4 ай бұрын
Palani Swamy Garu Namaskaram ఆ Palani subrahmanya స్వామి వారి దయ వల్ల మీకు ఇంకేం కష్టం రాకుండా వుండాలని ప్రార్థిస్తూ 🙏🙏🙏
@kanakadurgamadapati909
@kanakadurgamadapati909 Ай бұрын
ఇంత మంది ఆధారాభిమానాలు చూరాగొన్న మీకు ఏ దుఃఖం లేదు. ఉండకూడదు. 🙏
@mahalakshmi3363
@mahalakshmi3363 4 ай бұрын
బాధ పడకండి నాన్నా... 😭😭
@vamsigudivada
@vamsigudivada 4 ай бұрын
భగవంతుడు మీ బిడ్డను ఆయన దగ్గరకు తీసుకువెళ్ళారు ఎందుకంటే, తద్వారా మీ యందు పూర్ణ వైరాగ్యం కల్గించి ఆయన కు బాగా దగ్గరగా చేర్చుకోవాలని ఉద్దేశం. మీ బిడ్డ రూపం లో మీ వద్ద పెరిగినది సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆంతరంగిక భక్తుడు. మీ బిడ్డ కాదు. మీరు స్వామి యందు మనస్సు పూర్ణముగా ఉంచి చక్కగా స్వామిని చేరుకుంటారు. హరోం హర❤
@uppari5033
@uppari5033 2 ай бұрын
పళని గారు మీరు ఓదార్పు పొందాలని మంచి మానసిక స్థితిని పొందాలని కోరుతున్నా హాస్టల్ పిల్లలు అంటరాని పెల్లలు అందరూ నా పిల్లలె అనే నీ సుహృదయానికి ధన్యవాదాలు మీరు ఆరోగ్యంగా ఉండాలని భాగవంతున్ని ప్రార్థిస్తున్నాను
@murthygsn8543
@murthygsn8543 Ай бұрын
Sir Palani Swamy garu mee humbleness ki padabhi vandanam 🙏🙏
@moulalisk5362
@moulalisk5362 4 ай бұрын
Ee bhumi meeda దేవుడు pampina మహానుభమవులలో palanisvami okaru 🙏🙏🙏
@laxmilaxmi4557
@laxmilaxmi4557 4 ай бұрын
చాలా బాధగా వుంది. '🙏 మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటాను😢
@sasirekhamachiraju3751
@sasirekhamachiraju3751 3 ай бұрын
ఋణానుబంధ రూపేణా పశుపత్ని సుతాలయ. ఋణం తీరింది. ఆ ఫళనిస్వామి సన్నిధికి చేరాడు. కానీ తల్లి తండ్రుల కళ్ళముందు వారి సంతతి దూరమైతే కలిగే బాధ వర్ణనాతీతం😢. ఆ స్వామి మీ దంపతులకు స్వాంతన చేకూర్చి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము
@jarpulaswathi8364
@jarpulaswathi8364 4 ай бұрын
బాధ పడకండి బాబాయ్ గారు... మీ వంట లోనే మీ అబ్బాయి మీతో కలిసి ఉన్నాడు.... మీ భావన లో ..మీలోనే .. మీ తోనే.. మీ అబ్బాయి ఉన్నాడు.. ఆ సుబ్రహ్మణ్యస్వామి సంతోషాన్ని కలిగించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ,🙏
@syamaladeviakula5276
@syamaladeviakula5276 4 ай бұрын
Mee interview ippude chusanu guruvu garu antha vintunte naaku chala bhadaga undi I am unable to control crying but meeku chala badhaga unna chakkaga navuy tu media ki kaniposthu unnaru meeku Naa vandanalu meeru eppatiki ilage santhosam ga undali
@akulaprabhakar388
@akulaprabhakar388 4 ай бұрын
మీ పాద పద్మాలకు నమస్కారం 🚩🙏🚩😢
@rajeshamrajesham9893
@rajeshamrajesham9893 4 ай бұрын
మీరు మహ గొప్ప తండ్రి గారు. పుత్ర శోఖం మామూలు విషయం కాదు. ఒక తండ్రి గా ఎంత క్షోభ మీరు అనుభవిస్తున్నారో అర్థమవుతుంది. ఇంత బాధను లోపల పెట్టుకొని యు ట్యూబ్ ఛానల్ నడపటం చాలా గ్రేట్. మీ ఛానల్ ద్వారా చాలా కొత్త వంటలు నేర్చుకున్నాం 🙏
@rockyeie1008
@rockyeie1008 2 ай бұрын
Palani Swamy gariki na padhaabi vandhanamulu 🙏🏼🙏🏼🙏🏼
@akulakrishna9806
@akulakrishna9806 4 ай бұрын
మీకూ పాదాభి వందనాలు గురువుగారు 🙏🏼🙏🏼
@krishnasastry1503
@krishnasastry1503 4 ай бұрын
Anchor కి చాలా thanks andi.chala baga చేశారు Interview.Really hatsoff amma!!!
@sailakshmi3279
@sailakshmi3279 3 ай бұрын
పవన్ స్వామి గారు ఇంత బాధ లో ఉన్నారని మేము అనుకోలేదండి . మీరు వండి చూపిస్తున్న వంటలు మాకు ఎంతో నచుతునాయ్ మేము వండుకొని తింటున్నాము మీకు పూర్ణ ఆయుష్షు,ఆరోగ్యాలుఇవ్వాలని మేము ఆ భగవంతున్ని వెడుకొంటునము
@seethapolavarapu9695
@seethapolavarapu9695 4 ай бұрын
I am crying. God gives you strength.
@nirmalasreeramoju1764
@nirmalasreeramoju1764 4 ай бұрын
అవును ప్రతి క్షణం చిత్ర వధే గురువుగారు మీ పుత్రశోకం . అది అందరికీ అర్థం కాదు . తల్లిదండ్రుల ముందు పిల్లలు పోవటము , అది తల్లిదండ్రులకు భరించరాని వేదన. 😭.మీ దంపతులకు 33:51 మనో నిబ్బరం , ఆ ఫళనిస్వామివారు కలిగిస్తారని నమ్ముచున్నాను 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Must-have gadget for every toilet! 🤩 #gadget
00:27
GiGaZoom
Рет қаралды 8 МЛН
Please be kind🙏
00:34
ISSEI / いっせい
Рет қаралды 112 МЛН
Haha😂 Power💪 #trending #funny #viral #shorts
00:18
Reaction Station TV
Рет қаралды 8 МЛН
Palani Swamy Exclusive Interview || Palani Swamy || Misan Tv
45:38
Strikers Media
Рет қаралды 22 М.
THIS GIRL MISSES HER SLIDE! But finally...😱
0:17
Znd
Рет қаралды 8 МЛН
Please subscribe!!
0:19
なべの口呼吸な生活
Рет қаралды 20 МЛН
Berbagi permen ke orang bisu‼️
0:15
Abil Fatan Key
Рет қаралды 3,7 МЛН
Смешиваем Разные Цвета 2!
1:00
КОЛЯДОВ
Рет қаралды 3,1 МЛН
There’s a surprise balm in every snack!? #challenge #candy
0:10
We Wear Cute
Рет қаралды 13 МЛН
СКИДКА ПЕНСИОНЕРАМ #shorts
0:18
Ekaterina Kawaicat
Рет қаралды 4,1 МЛН