సార్ మీరు ఎన్ని చెప్పండి మళ్లీ పాత పద్ధతి కొనసాగిస్తున్నారు వీఆర్ఓ వీఆర్ఏ ఎంఆర్ఓ ఆర్ డి ఓ స్థాయి అవినీతికి అవకాశం చాలా ఉంది ఈ చట్టంలో మీరు అన్నారు ఉచిత న్యాయం జరుగుతుందని అది కల ఊర్లో చోటామోటా నాయకులు పైరవీ కార్లు జేబులు నింపుకోవడానికి మాత్రమే ఈ చట్టం
@SanthoshkumarNagulanchi19 күн бұрын
వ్యవసాయ భూముల మధ్యలో కొత్త రహదారుల ఏర్పాటుకు కూడా అవకాశం RDO గారికి అధికారాలు కల్పించండి సర్ ... ఈ కొత్త రహదారులు govt ల్యాండ్ లాగ పరిగణించ బడాలి.. ఒకే సర్వే నెంబర్ లో వాటాదారులు పంచుకొని దారులు ఏర్పాటు చేసుకుంటే .. ఆ దారి govt కు చెందేటట్లు చట్టం చేయండి గ్రామ నక్ష అప్ డేట్ చేసే అధికారం కూడా RDO గారికి ఉండే టట్లు చూడండి
@sateeshsateesh147618 күн бұрын
MRO.... RDO JAINT VUNTE BAGUNTADHI?
@eashwarreddy00718 күн бұрын
అలా చేస్తే ఎకరానికి ఒక దారి చేస్తే భూములు తగ్గి దారులు పెరుగుతాయి
@gattaiah817218 күн бұрын
మీరు మంచి సూచన చేశారు.
@bandarirameshgoud930217 күн бұрын
Good suggestion
@rudrahasiniraj615116 күн бұрын
నిజంగా. మీరు. చెప్పిన స లహా , సూచన చాల బాగుంది. మాకు కూడా 5. ఎకరాల. భూమి వుంది. కానీ. దానికి. దారి లేదు దంబర్ రోడ్డు కి. రెండో బి ట్టు. గా వుండి కూడా. మా ల్యాండ్ కి దారి లేదు.
@irugumuthaiah568017 күн бұрын
నమస్కారం సార్ ఈ చట్టంలో పేద రైతులకు అప్పీలుకు వెళ్ళినప్పుడు ఈ ప్రభుత్వం లో ఉచిత న్యాయ సహాయం చెయ్యాలని చెప్పడం చాలా గొప్ప విషయం సార్
@rajeshwarrao106114 күн бұрын
అనుభవ దారుల కాలం వల్ల లేనిపోని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి
@harisukinikantha75417 күн бұрын
అన్న లావని పట్టాల గురించి మోసం జరుగది కదా
@rathnakarmuduganti776116 күн бұрын
సాగా బైనామ పేరుతో అనుభవ కాలం పేరుతో కౌలుదారులు పేరుతో రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడే అవకాశాలు ఉన్నాయి ఒకసారి భూమికి యజమాని అయిన తర్వాత రైతు భూమి గురించి ప్రశాంతంగా ఉండాలి
@nenavathrajesh198016 күн бұрын
Great motivation
@naggogula953118 күн бұрын
Missing సర్వే నంబర్ ani చెప్పి old pass book lo ఉన్న భూమిని సూర్యాపేట రెవెన్యూ లో 685/1 సర్వే నంబర్ లో 28 గుంటల భూమిని మిస్సింగ్ సర్వే నంబర్లో పెట్టినారు.25 సంవత్సరాల నుండి మేమే సాగు చేస్తున్నాం.
@yadaiahmanchala275019 күн бұрын
అనుభవదరునికి హక్కులు cheppandi
@GajjiParamesh18 күн бұрын
RoR chattan super bhumi midha unnavariki pattalu evali edhi na abhiprayam
@pmallareddy889718 күн бұрын
సార్ నమస్కారం ఇ భు భారతి ఛటంలో ఎలాంటి సమస్యలు లెకుండా చేస్తూ ప్రతి భూకమతంని సర్యె చేయాలి సార్
@gattaiah817218 күн бұрын
సార్ చట్టంలో చాలామంది రైతులు తమ భూముల వద్దకు దారి లేక ఇబ్బంది పడుతున్నారు. మరియు వై వాడ్ కబ్జా వలన గొడవలు పెట్టుకుంటున్నారు. వీటిని పరిష్కరించడానికి అందులో అవకాశం కల్పించండి
@AjayTejaTheddu15 күн бұрын
Assigned land freehold chyali
@regallayaswanth917818 күн бұрын
మాకు 35 సెంట్లు మాగాణి ఉంది కాని పాస్ బుక్ లేదు సార్ మిస్సింగ్ సర్యే సార్
@malleshyadav576319 күн бұрын
Sir 2016 lo 30 guntala bhoomi konnamu adi 2020 lo waqf land ani chupistundi em cheyyali.pass book mariyu.dacuments unnai
@prathibhadanusari802518 күн бұрын
Sunil sir lnam land problem
@syadhaiah191718 күн бұрын
Kabjalo okaru patta marokari Peru meeda unte ela cheyyali sir
@lingamb271819 күн бұрын
Assignment land pattalu sir.. Epudu free right epudu 50 yr ga problem neru pedalu ebandulo unnaru
@MallikarjunRasuri17 күн бұрын
ఒక్క పెద్దపల్లి జిల్లాలో ఒకేఒక గ్రామంలో brs ప్రభ్యత్వంలో brs నాయకులు సుమారు 600 ఎకరాల వ్యవసాయ భూమికి యజమాని 1974 చనిపోతే అప్పుడు అతను అమ్మిన్నట్టు అక్రమంగా సదాబాయినమ సృష్టించి సుమారు 1800 ఎకరాలకు ఆన్లైన్ లో ror దరఖాస్తు చేసుకున్నారు ఇందులో సుమారు 800 ఎకరాల వరకు రెవెన్యూ అధికారులు రిజెక్ట్ చేశారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త చట్టంలో అక్రమార్కులకు లాభం జరిగే అవకాశం ఉండికదా దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు
@sonsandlovers15 күн бұрын
అసైన్మెంట్ ల్యాండ్ గురించి తప్ప అన్నింటి గురించి మాట్లాడు తున్నారు మన తెలంగాణ లో ఎక్కువ గా అసైనడ్ ల్యాండ్స్ ఉన్నాయ్ కానీ దాని గురించి ఇందులో లేదు
@SaiBabuSaiBabu-m3i13 күн бұрын
🎉🎉🎉
@SrinivasToparam-u9q15 күн бұрын
Good morning sir enam bhumi problem sir
@baleswarvelisetty412916 күн бұрын
Maa agriculture land 1990 yr nundi survey no.missing lo undi next survey no.land kabjaa chesaru mro gariki maryu collector gariki complaint chesamu Kani inthavaraku salvue kaledu emi cheyali sir
@SaiBabuSaiBabu-m3i13 күн бұрын
Saibabu😢😢😢😢
@laxmanraopendyala050712 күн бұрын
తండ్రి భూమి కొడుకులకు రావాలి అంటే పౌతి చేసుకుంటే సరిపోతుంది.దానికి చట్టాన్ని ఎందుకు మార్చాలి?
@prathibhadanusari802518 күн бұрын
Lnam landed problem
@RajuDandu-dg5qe13 күн бұрын
Part B court cases lo undhi maa land high court stay undhi,dhinni bhu bharathilo savaristhara , court decree final ha
@prathibhadanusari802518 күн бұрын
Sunil sir 🙏 please
@dane798715 күн бұрын
అసైన్మెంట్ భూముల పట్టా ల గూర్చి ప్రభుత్వం పై పోరాడండి సర్.... కాంగ్రెస్ మేనిఫెస్టో లో పెట్టింది పూర్తి హక్కులు కల్పిస్తామని
@prathibhadanusari802519 күн бұрын
Inam landes
@sravangsravan178719 күн бұрын
Well come bhu bharati thonndharaga bhu bharati ravali
@subbareddykv-h2m19 күн бұрын
Andhra Pradesh lo kuda kotha chattam avasaram undhi
@rameshwarraod802618 күн бұрын
Patta. Unnavadike anni. Hakkulundale. Possession. Not important
ASSAINMENT LAND GRUNCHI CHEPANDI KONUGOLU? AMAKAMU? VUNDAYTATLU CHATTAM CHEYALI FIRST ✊✊✊
@RaNa-mn2bf18 күн бұрын
So many laws useless as long as no Implementation. All power rests in the hands of local MLA and MRO/VRO will do, delay or debauch as per MLA instructions. Revenue officials have no fear of punishmnet or even private complaints in Court. Don't heed to these Intellectuals like SunilKumar. Go and pay up to the local MLA,MRO and Police to get your Settlement.
@venugopalreddy.Y17 күн бұрын
నమస్తే సార్ నా పేరు వేణుగోపాల్ రెడ్డి గద్వాల జిల్లా మల్దకల్ మండలం తాటికుంట గ్రామం లో వై రామచంద్ర రెడ్డి రిటైర్డ్ విఆర్ఓ గతంలో విఆర్వో పని చేసి పూరి మొత్తం సర్వే నంబర్లు డబల్ రిజిస్ట్రేషన్ చేసి మోసం చేస్తున్నాడు ఇలాంటి విఆర్వో మా భూమి లాక్కోవడానికి దొంగ డాక్యుమెంట్స్ సృష్టించాడు ఇలాంటి వ్యక్తి మీద వారి ఇంటికి cbi వారిని పంపించవలసిందిగా కోరుతున్నాను
Sirs, What discussions done on these issues ADDRESSED PAST FEW WEEKS BACK, SRI SUNIL KUMAR RELEASED IN MULTIPLE VIDEOS THRU MEDIA THAT THE PLOTS PURCHASED ON ASSIGNED LAND BY MIDDLE CLASS / LANDLESS POOR / WEAKER SECTIONS HAS TO BE ADDRESSED IN BHOO BHARATHI - NOW SKIPPED ON THAT ISSUE AND TELLING THAT WILL BE ADDRESSED LATER ' IN THIS WAY A GREAT DAMAGE CAUSING TO THE WEAKER SECTION IS AGAINST CONSITUTION AND HUMAN RIGHTS VOLATION.AND PUBLIC INTEREST - A BACK DOOR POWER OPERATING SYSTEM DISTURBING LOT TO THESE COMMINITIES
@varna63218 күн бұрын
By sy no kolusthra sir land thakkuvaga undhi pakka land lo undhi ivvadam ledhu
@aenuguramreddy17 күн бұрын
R O R Darani2020 vros existing extens nu execees extent written then they get pass bokks now the mro can cancei the darni pass book
@sravangsravan178718 күн бұрын
BC vala ku ROFR patta lu evva ledhu
@SangaReddy-v2m18 күн бұрын
Is there a clause regarding the land assigned to ex serviceman
@kavatiravali415919 күн бұрын
Inam lands
@jaavedshaik434019 күн бұрын
FIRST RECORDS TAPPARING CHESE MRO LAKI AMI PUNISHMENTECHCHARU MI ROR ACT LO CHEPPANDI SIR.
@dane798715 күн бұрын
అసైన్మెంట్ భూముల పట్టా ల గూర్చి ప్రభుత్వం పై పోరాడండి సర్.... కాంగ్రెస్ మేనిఫెస్టో లో పెట్టింది పూర్తి హక్కులు కల్పిస్తామని
@SaiBabuSaiBabu-m3i13 күн бұрын
S🎉🎉🎉
@dane798715 күн бұрын
అసైన్మెంట్ భూముల పట్టా ల గూర్చి ప్రభుత్వం పై పోరాడండి సర్.... కాంగ్రెస్ మేనిఫెస్టో లో పెట్టింది పూర్తి హక్కులు కల్పిస్తామని