Land Grabbing Act: భూ కబ్జాల నియంత్రణకు కొత్త చట్టం | Sunil Kumar | hmtv Agri

  Рет қаралды 27,590

hmtv Agri

hmtv Agri

Күн бұрын

Пікірлер: 51
@PalliVasu-yr3om
@PalliVasu-yr3om 17 күн бұрын
చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా నిధానంగా చెప్పారు సర్ ...!! హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము... 🙏💐🙏🙏💐🙏
@kdrkumarganguluri3903
@kdrkumarganguluri3903 9 күн бұрын
Love u hm tv& especially sir❤
@subbaraoDhumantarao
@subbaraoDhumantarao 16 күн бұрын
ఈచట్టంచాలాబాగుంది కాకపోతేచట్టంసక్రమముగాఅమలుచేయాలి
@eajayreddy9878
@eajayreddy9878 5 күн бұрын
fantastic video, explained concisely and clearly, hopefully the bill gets implemented effectively
@hitsongs817
@hitsongs817 23 күн бұрын
మిమ్మల్ని చాలాసార్లు ఒక ప్రాబ్లం అడిగాను మీ వల్ల కాలేదు మీకు తెలిస్తే చెప్పండి లేకపోతే వద్దు ఒక అసైన్డ్ భూమి కి హద్దులు ఎందుకు ఉండవు ఏదైనా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయితేనే భూమికి హద్దులు వస్తాయి అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ కావు దానికి హద్దులు రావు ఒకవేళ ఎవరైనా కబ్జా చేసిన మనం ప్రూఫ్ చేసుకోలేం మన భూమి ఎక్కడ ఉంది అని కబ్జా చేసిన వాళ్లు ఏ యదేచ్చగా చేయవచ్చు ప్రభుత్వ భూములకు హద్దులు ఎందుకు ఇవ్వరు తాత్కాలికంగా హద్దులు ఇవ్వచ్చు కదా పెద రైతులు నష్ట పోతూ ఉంటే చూస్తూ రాజకీయాలు చేస్తున్నారు మీరు కూడా ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నారు మిమ్మల్ని చాలాసార్లు అడిగాను ఈ ప్రశ్న నీకు ఉత్తరం కూడా పంపాను కానీ ఎలాంటి రెస్పాండ్ ఇవ్వలేదు మీరు తుత్తి మాటలు చెప్తారు ప్రజలకు ఏదో చేస్తాను అని రైతులకు ఏదో చేస్తాను అని మీరు కొత్త చట్టంలో ఒక భాగస్వామి కూడా ధరణి కమిటీలో మీరు కూడా ఉన్నారు అసైన్డ్ భూముల హద్దులు విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు
@Jahnu3
@Jahnu3 23 күн бұрын
మా సొంత మేనమామ నాకు మా అమ్మమ్మ ద్వారా సంక్రమించిన భూమిని అక్రమంగా అనుభవిస్తూ నన్ను అందులోకి అడుగుపెట్టని ఇవ్వడం లేదు. నేను నా భూమిని ఏవిధంగా స్వాధీనం చేసుకోవాలి ఆ ఊర్లో నాకు ఏ మాత్రం సపోర్ట్ లేదు
@ramaprasadaravapalli9204
@ramaprasadaravapalli9204 16 күн бұрын
ప్రభుత్వానికి జీతాల ఖర్చు పెరగకుండా out sourcing ఉద్యోగులనునియమించాలని కోరుతున్నాను .నోటీసులు .వాయిదా తేదీలు ,ఇరు పక్షాలకు స్పష్టంగా ( wattap, messages ద్వార )ఉండాలి .
@MdKhaja-nd9ep
@MdKhaja-nd9ep 8 күн бұрын
Same problem anna😢
@talaridurgaprasad7806
@talaridurgaprasad7806 Күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 very good A .p .cm garu
@venkataramanaB-lo2zb
@venkataramanaB-lo2zb 5 күн бұрын
గౌరవ సునీల్ సార్ గారికి నమస్కారం లు సార్, తండ్రికి వచ్చిన DKT పట్టా భూమి 45సం,,అనుభవంచి, తల్లితండ్రులు మరణించిన తరువాత ఐదు కుమారులు అసలు హక్కు దారులు, ఐదుగురు విడిపోయినా తరువాత ఉమ్మడి భూమిని భాగపరిష్కరము చేసుకొని ఉండగా ఐదు గురు లో పెద్ద కుమారుడు ఉమ్మడి భూమి అగ్రిమెంట్ మిగిలిన నాలుగు రు,వారి సంతకాలు లేకుండా, పూర్తి భూమి అక్రమ దారులు కు చెందుతుందా,
@medavenianji119
@medavenianji119 23 күн бұрын
చాలా మంచి చట్టం తెలంగాణ లో కూడా రావాలి.... సార్
@punreddyvenkat
@punreddyvenkat 20 күн бұрын
We welcome your and Telangana government support to land grabbing prevention act in Telangana.
@unknownvirus1297
@unknownvirus1297 23 күн бұрын
Thank you sir. Please come to Andhra Pradesh. We need your services in Andhra Pradesh.
@guravareddy2133
@guravareddy2133 23 күн бұрын
నిజమా చట్టాలు చేసేవల్లె ఆక్రమణ చేయిస్తారు
@hgk3992
@hgk3992 8 күн бұрын
Good 🎉news sir.hmtv❤
@VijayakumariPodapati
@VijayakumariPodapati 16 күн бұрын
Gowrava AP prabhutwam varu Land grabbing prohibition act 2024 Pass ayyipoyindayyagarandi.thank God🎉
@gopasaniramesh3394
@gopasaniramesh3394 21 күн бұрын
పేదలకు న్యాయం జరగాలి చట్టంలో రెండున్నర ఎకరా మాగాన్ని లోపల ఆక్రమించుకుంటే అతని మీద కేసులు పెట్టకూడదు ఐదు ఎకరాల మెట్ట పొలం లోపల ఉండే పేదలు ఆక్రమించుకుంటే వాళ్ల మీద కేసులు పెట్టకూడదు పేదవాడుఇళ్ల స్థలం ఆక్రమించుకుంటే కేసులు పెట్టకూడదు
@kuramsanthosh4171
@kuramsanthosh4171 7 күн бұрын
సార్ మంచి మాట చెప్పారు 🙏🙏🙏🙏మేము sc కులానికి చెందిన వారిమీ మా తండ్రి కి గవర్నమెంట్ వారు 1977 లో ల్యాండ్ ఇచ్చారు ఆ భీమి అక్రమనా అయింది తరువాత వాళ్లే కోర్ట్ లో కేసు వేశారు మాకు కోర్ట్ వారు అనుకూలంగా ఇచ్చారు కానీ మాకు పాస్ బుక్ ఇవ్వడం లేదు ఎందుకు అంటే vro రికార్డ్ మార్చేశారు అని తెలిసింది కానీ మేము చేయాలిపోయాం సార్ మీరు సలహా ఇవ్వండి ప్లీజ్ 🙏🙏🙏
@v.santhoshsanthosh1152
@v.santhoshsanthosh1152 7 сағат бұрын
రేషన్ కార్డ్ ఐదు ఎకరాలు దాటితే ప్రభుత్వంఉద్యోగం ఉంటే రేషన్
@clnreddy560
@clnreddy560 10 күн бұрын
Sir namaste
@Kv.Dayakarrao
@Kv.Dayakarrao 3 күн бұрын
సార్ ఏళ్ల తరబడి ఎసైన్మెంట్ భూములు చేతులు మారుతున్నాయి వాటికి ఒక కటాఫ్ డేట్ పెట్టీ రిజిస్ట్రేషన్ హక్కులు కల్పిస్తే మంచుంది అనేది నా అభిప్రాయం
@Kv.Dayakarrao
@Kv.Dayakarrao 3 күн бұрын
సార్ రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వేనే అన్నిటికీ పరిష్కారం
@KalaramaraoRAMARAO
@KalaramaraoRAMARAO 12 күн бұрын
సార్ మి పోన్ నెంబరు కావాలి అంటే ఒక
@srinivasareddy546
@srinivasareddy546 18 күн бұрын
Sir Land grabbing case akkada pettali nacase high court lo sa ga undi nenu 1997 lo konnadee ippudu land grabbing case pettavacha
@punreddyvenkat
@punreddyvenkat 20 күн бұрын
Telangana government should also implement this kind of land grabbing act. It will help innocent land owners. Reality boom will come with this kind of acts.
@kistareddynayini3445
@kistareddynayini3445 23 күн бұрын
అనిల్ సార్ నాకు ఒక ప్రబులం ఉంది సర్ ఒక సారి ఫోన్ మాట్లాడాలి
@KnmKnm-py6fd
@KnmKnm-py6fd 23 күн бұрын
Anil kadu
@KnmKnm-py6fd
@KnmKnm-py6fd 23 күн бұрын
Sunil sir
@sagarbhai8524
@sagarbhai8524 19 күн бұрын
Avunu sir same prablams bro
@yernenileelaprasad6922
@yernenileelaprasad6922 2 күн бұрын
This also to be implemented in telamgaana sunil garu. Please recommend to revanth governament. Since , you are member of state nominated committee.
@9966311727
@9966311727 23 күн бұрын
Good decision
@Idbiid
@Idbiid 23 күн бұрын
Ycp part ruling lo vunnappudu , local nayukulu and MRO wrong guidance tho illeagal ga maa land loki grabbing cheyincharu sir. We went through court sruvey and land is legally mine as per records. But due to illeagla and wrong direction to grabbers by local nayukulu and MRO. We were proceeding it through legally and contempt of the court in High court ..
@RaNa-mn2bf
@RaNa-mn2bf 10 күн бұрын
Punishment of 10 years seems unrealistic and thoughtless. Implementation and speedy trial is the best punishment. Punishment to Revenue offiicials should also have been included for making fradulent meebhoomi transactions and mutations. Adverse Posession time frame should have been increased from 12 to 20 years. Title-Deed and Adangal should have been kept seperate so that anybody who holds document but not in possession should be able to show his rights in 1B and posessor in Adangal.
@jashuvajaashu2142
@jashuvajaashu2142 20 күн бұрын
Sir noc mro or calater or jc garu yestara
@ashokpottagalla2320
@ashokpottagalla2320 23 күн бұрын
Sir thelaganalo kuda Ravali elari chettalu
@srinuchalla8262
@srinuchalla8262 15 күн бұрын
Sir, Once appointment please sir
@MadhuMadhu-sx9rq
@MadhuMadhu-sx9rq 23 күн бұрын
👏👏👏
@sivanagendraprasadkathul-vz7ei
@sivanagendraprasadkathul-vz7ei 18 күн бұрын
Sir patta bhoomi prbhutwa bhoomilo padithe katha no govt kath ayithe Ela sir
@yellaiah.kaluvala5876
@yellaiah.kaluvala5876 23 күн бұрын
Telangana lo kuda ravali sir
@mohammedakber8822
@mohammedakber8822 23 күн бұрын
Bhu mata portal yeppudu start avtadi sir
@AnilkumarGoud-q7n
@AnilkumarGoud-q7n 22 күн бұрын
Assaiendment lands ki patta evvandi sir 😢
@ChittiAdinarayana
@ChittiAdinarayana 9 күн бұрын
Pranamavvaduthanuahakunumathravvadukonu
@apadmavathibaimore5152
@apadmavathibaimore5152 21 күн бұрын
Ma land oka lawyer kabja chesindu. Ee chtam bavundi . Chattalu bagunte neraLu jaragavu
@bhukyamahendar2299
@bhukyamahendar2299 23 күн бұрын
Sir. Anni rojulu sir. Me. E. Bajana. Hakkulu. Kalpinchandi antye.
@varmavarma8830
@varmavarma8830 23 күн бұрын
Kotha chatam ravadaniki enko election ravali
@AppanaBagadi
@AppanaBagadi 2 күн бұрын
Muruchappindichaiabagundisir
@JaganYerramasu
@JaganYerramasu 23 күн бұрын
Reply evvatledhu sir
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
37:51
bayGUYS
Рет қаралды 1,2 МЛН
When Rosé has a fake Fun Bot music box 😁
00:23
BigSchool
Рет қаралды 5 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН