నాకు మార్షల్ ఆర్ట్స్ అంటే ప్రాణం. ఇండియాకి బాక్సింగ్ లో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ తీసుకురావాలని నా లక్ష్యం. కానీ ఇంట్లో ఆర్థిక సమస్యల వల్ల ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. పోనీ ఇంటి నుంచి బయటకు వచ్చి ఏదో లాగా సాధించాలి అని అనుకున్నా కానీ నా మీద ఆధారపడి ఉన్న నా కుటుంబం ఎలా ఉంటుందో అని భయం. ప్రతిరోజు 15 గంటలు పొలంలో పని చేస్తూ ఉంటాను. కానీ ఆ కష్టం నాకు కనిపించదు . నాకు నా లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది .ఎంత కష్టమైనా భరిస్తాను ఎంత బాధ అయినా ఓర్చుంటాను. కానీ నా లక్ష్యం గుర్తుకు వచ్చినప్పుడల్లా నా కంటి నుండి కన్నీళ్లు వస్తున్నాయి. కానీ నేను అనుకున్న లక్ష్యం ఖచ్చితంగా సాధిస్తాను. నా చివరి శ్వాస ఉన్నంతవరకు పోరాడతాను. నా ఒంట్లో ఒక్కో నరం తెగిపోతున్న వెనకడుగు మాత్రం వేయను I believe my self ❤ I'm unstoppable ✊❤
@imaculatejohn53092 жыл бұрын
Good evening complitment of the season women day wishing you happy women day. have a nice day.
@nileshwangdu.10492 жыл бұрын
P. V. Sindhu Hyderabad me kaha rahate he..
@urstrulykalyanteja2 жыл бұрын
మన జీవితంలో గుర్తుంచుకోవలసినవి , అతిగా మాట్లాడితే గౌరవాన్ని కోల్పోతాం,అతిగా ఆశపడితే సంతోషాన్ని కోల్పోతాం,అందుకే అతి వద్దు మితం ముద్దు