ఇంటి అద్దెపై కేంద్రం కొత్త రూల్..! | New Rules For House Rent | News Chips | hmtv

  Рет қаралды 900,846

hmtv News Live

hmtv News Live

Күн бұрын

Пікірлер: 1 300
@ravikore8425
@ravikore8425 2 ай бұрын
అన్నింటి పైన tax వసూల్ చేయడం బాగానే ఉంది.... అలాగే.. ఒక సంవత్సరం లో ఒక కుటుంబం హాస్పిటల్ కి పెట్టిన ఖర్చులు మొత్తం సంపాదన నుండి తీసివేయండి.. అప్పుడు ఏమైనా ఎక్కువ ఉంటే tax వసూల్ చేయండి..
@MUBBK
@MUBBK 2 ай бұрын
Go to govt hospital
@kvapparao8801
@kvapparao8801 2 ай бұрын
ఇలాంటి పనికిమాలిన తెలివితేటలు మంచిది కాదు. అప్పనంగా సొమ్ము తీసుకొని tax మాత్రమే కట్టమంటే కట్టరు. కానీ room rents తీసుకొంటూ, వ్యాపారం లో లాభం, ఎకరాలు భూమి, buildings అన్నీ ఉంటూ మళ్ళీ ration card దానితో వచ్చే లాభాలు పొందుతూ, సబ్సిడీలు, loans ఇలా అన్నీ తీసుకొని రూపాయి tax కట్టలేరు మీ లాంటి వాళ్ళు. మీరందరు పేదవాళ్ళు కానేకాదు. Only డబ్బున్న పేదోళ్లు
@pathuriavinash9766
@pathuriavinash9766 2 ай бұрын
Alantivi adagakudadu bro Manadagara nundi dobbi tinadam tappa, Hospital and school fee la Pina exception evvaru
@rajapabbati9229
@rajapabbati9229 2 ай бұрын
Already exemption vundhi...mee auditor ni adagandi...income tax kattetappudu health expenses meedha exemption amount vundhi...
2 ай бұрын
Go govt hospital ​@@pathuriavinash9766
@Sea-Fish-In-Hyd
@Sea-Fish-In-Hyd 2 ай бұрын
అందరు జాబ్ లు మానేసి, white రేషన్ కార్డు తీసుకొని, పల్లెటూరు లొ బ్రతకటం బెటర్. అన్ని ఫ్రీ గా వస్తాయి. ఆయుష్షు కూడా పెరిగిద్ది. పోల్యూషన్ ఫ్రీ.
@MutaMesthri
@MutaMesthri 2 ай бұрын
Genuine idea
@madhukart9380
@madhukart9380 2 ай бұрын
Correct btother
@gokuleshandsukesh847
@gokuleshandsukesh847 2 ай бұрын
how will we develop
@krrenukadevi6454
@krrenukadevi6454 2 ай бұрын
Good idea
@riyazahmed1972
@riyazahmed1972 2 ай бұрын
💯 right bro
@srinug9685
@srinug9685 2 ай бұрын
ఉద్యోగాలు లేక, జీతం తక్కువ, ఇంటి అద్దె ఎక్కువ, జీతం 15000, అద్దె 12000
2 ай бұрын
Anduke rental agreement chattalu
@RazaReacts.28
@RazaReacts.28 2 ай бұрын
😅😅😅😅Cimmunists nakodukulu BJP ki support yinkewadu adugutadu
@SudhakarRaju-q8t
@SudhakarRaju-q8t 2 ай бұрын
Illu katti chudu thelusthundi, bank lone interest kattichudu, inti pannulu , chetta pannulu water pannulu mi nayanemaina kadathara financial minister, solla matalu vadhu.
@RazaReacts.28
@RazaReacts.28 2 ай бұрын
@@SudhakarRaju-q8t Arey Memu Samanyulam Bank, Private Finance lekunda Yillu kattukoni unte yidhi kukkalla mi Govt employees cheap prizes ki kottesi yippudu katalu cheppabaakandi
@RazaReacts.28
@RazaReacts.28 2 ай бұрын
@@SudhakarRaju-q8t Mi kukkala Sommu Alaga jaati laalu kaabotandi yidi Devudi nirnayam.... Inshallah.
@tummalcherlanarayana2163
@tummalcherlanarayana2163 2 ай бұрын
అమ్మ నిర్మలమ్మ రాజకీయ నాయకుల దగ్గర వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ముందు దానికి ఆ డబ్బులు తీయండి టాక్స్ లు జిఎస్టి లో మనం అభివృద్ధి చెందిన కంట్రీ ఏమన్నా మీరు చూస్తే అభివృద్ధి చేయకుండా అప్పులు పాలు చేస్తున్నారు నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది దాని మీద దృష్టి పెట్టండి అమ్మగారు నిర్మలమ్మ
@udayakanna7315
@udayakanna7315 2 ай бұрын
you are correct bro
@Gruhapics09
@Gruhapics09 2 ай бұрын
Politicians and big business people...
@umalatha844
@umalatha844 2 ай бұрын
House repairs government pay chstunda
@daddamma-d7e
@daddamma-d7e 2 ай бұрын
సమాజానికి ఏ మాత్రం పనికిరాని సినిమా గాళ్ళు.. టీవీ గాళ్ళు.. వైన్ షాపులు ఓనర్లు.. వీళ్ళ దగ్గర లక్షల కోట్లు వున్నాయి..నిజం గా నీతి నిజాయితీ వుంటే వాళ్ళ దగ్గర నుండి వసూలు చేయాలి..
@user-jh7rl2hn5j
@user-jh7rl2hn5j 2 ай бұрын
మీరు చెప్పింది పొలిటికల్ లీడర్స్ కి వర్తించబడవు వారు చెప్పినదే చేయాలి అధికారులు లేకుంటే డిస్మిస్
@tummalcherlanarayana2163
@tummalcherlanarayana2163 2 ай бұрын
మీ పాలనలో బ్రిటిష్ వాళ్ళు గుర్తుకొస్తున్నారు అమ్మగారు
@dharanirohit
@dharanirohit 2 ай бұрын
its a good move. Many of the owners ask for cash.
@narsimharao9227
@narsimharao9227 2 ай бұрын
Valle nayam
@vijaynimala-cd7wn
@vijaynimala-cd7wn 2 ай бұрын
Rent katte valaki telustadi bada..teskunolaki kadu..enta chillara veshalu vestaro mekem telusu advance ki sambandinchi...
@dharanirohit
@dharanirohit 2 ай бұрын
@@narsimharao9227 sir, meeru Enduku tax Kattali ante edustaru. British Palana bacubdi antunnaru, Mari Vellandi, everu apatledu. Taxes Kattam but we need development. Idekkadi logic andi babu.
@dharanirohit
@dharanirohit 2 ай бұрын
@@vijaynimala-cd7wn Chala untundi andi. Konthamandi devadhoothalu untaru. Artham cheskone yogyatha untundi.
@Life-is-beautiful0024
@Life-is-beautiful0024 2 ай бұрын
ఇది ఎలా ఉంది అంటే మనం కిరాయికి ఉంటున్నాం ప్రతి నెల 5000వేలు కిరాయి ఇస్తుంటాము ఇప్పుడు గోవర్నమెంట్ టాక్స్ అని రూల్స్ తీసుకొస్తే ఇంటి ఓనర్ కి మనం కట్టే 5000 వేలకు ఇంకో 1200టాక్స్ మనమే కట్టాలి అని అర్ధం ...
@kkr143
@kkr143 2 ай бұрын
Additioanlly, in bangalore, minimum stamp duty charge for rental agreement is 500 Rs, tenants have to get it prepared annually.
@diablovalley
@diablovalley 2 ай бұрын
Anthe ga, anthe ga. Evaru enta kashta padite emiti, govt ki extra dabbu kavali anthe.
@madhunani8598
@madhunani8598 2 ай бұрын
Yes aa tax dabbulu kuda manapy rent lo vesi owners tax kattukuntaaru.yetu rent katte vallake bokka.
@Sravslovely143
@Sravslovely143 2 ай бұрын
Yes jagan Tax pencharu ani maa owner rent kuda penchesaru. Nastam rent ki vunavalake. Owners baagane vuntaru.
@VenkataSubbaRao-sq1bx
@VenkataSubbaRao-sq1bx 2 ай бұрын
Very bro. The tax money also we need to pay as rent. Useless government
@obuleshjonnalagadda2029
@obuleshjonnalagadda2029 2 ай бұрын
అందరూ బాగానే ఉంటారు ఎటు తిరిగి అద్దె కట్టేవారే కష్టపడతారు
@PeterPeter-h2d
@PeterPeter-h2d 2 ай бұрын
నిజం బ్రదర్ నేను కూడా అలాంటి కష్టం పడుతున్న
@crusiesmith4146
@crusiesmith4146 2 ай бұрын
chakkaga....2 bhk flat kontey....em avthadi ? daaniki....vere logic teeskosthaaru....mee ...boti vaalllu.... own house waste, mutual fund best....lowda lassan etc.,
@Arjun-i1u6x
@Arjun-i1u6x 2 ай бұрын
Inka edhaina best plan cheppu one year lo double profit ochevi ledha intrest 15% ochevi​@@crusiesmith4146
@vamsimohan45
@vamsimohan45 2 ай бұрын
​@@crusiesmith4146 Nee bathuku ok vilina konava first velli koni chepu
@ramadevi1183
@ramadevi1183 2 ай бұрын
Yes
@mahipalreddy9627
@mahipalreddy9627 2 ай бұрын
అప్పుడూ 6 వెలు ఉన్న రెంటు 8 వెలు చేస్తారు నిర్మలమ్మ ఉన్నంత వరకే ఈ బాధలు తప్పవు😂
@Leonard58286
@Leonard58286 2 ай бұрын
Istamochinattu penchadam kuda kudaradu..
@Sudhafailure
@Sudhafailure 2 ай бұрын
Niku illu kavali ante నోరుమూసుకుని ఉండాలి
@sandyg7952
@sandyg7952 2 ай бұрын
అప్పుడు రెంట్ కి హౌస్ కూడా ఎవరూ evaru
@skyaditya4733
@skyaditya4733 2 ай бұрын
​@@sandyg7952 illu kattede rentla kosam
2 ай бұрын
Ne bondha
@yvijayakumar9
@yvijayakumar9 2 ай бұрын
నువ్వు హోంమినిస్టర్ గా ఉనంత వరకు ప్రజలు బ్రతకలేరు
@SaiDavuluri-w8z
@SaiDavuluri-w8z 2 ай бұрын
Rent tax vesaru ani Home 🏡 minister anttunnavava 😅😅😅 Nirmala Sitaraman finance minister bro
@uchappagariharish7331
@uchappagariharish7331 2 ай бұрын
Financial minister bro 😂😂
@Leonard58286
@Leonard58286 2 ай бұрын
​@@SaiDavuluri-w8z 😂😂😂😂😂😂
@v.k8154
@v.k8154 2 ай бұрын
Finance minister 😂😂😂
@peptalks365
@peptalks365 2 ай бұрын
Adi kuda correct eh kada sir 😂​@@SaiDavuluri-w8z
@ssk4889
@ssk4889 2 ай бұрын
టాక్సలు తో పిండి పిప్పి చేస్తున్నారు. ఫస్ట్ బ్యాంకులను లూటి చేసినవాళ్ళ సంగతి చుడండి.
@sarkarsarkar5543
@sarkarsarkar5543 2 ай бұрын
aasa doosa appadam vada
@Saagar-mt6kg
@Saagar-mt6kg 2 ай бұрын
అలాగే ఆయిల్ బాండ్లా పేరు తో 2008 నుంచి 2014 వరకు అప్పటి ప్రభుత్వాలు పెట్రోల్ పై ఎందుకు ఇలా చేశారో కూడా నిర్మల గారు చెపితే బావుంటుంది..
@santhosh2513
@santhosh2513 2 ай бұрын
​@@Saagar-mt6kgalage asalu aa bonds BJP endhuku start chesindho kuda adagali😂
@rammohanraoch5884
@rammohanraoch5884 2 ай бұрын
Banks looti chesinavarilo andaru vunnaru ex subsidy loans writeoff every years crores
@AshwinkumarNangunuri
@AshwinkumarNangunuri 2 ай бұрын
Aa guddala dammu valaki chetakaadu...moddagalaki antha dammu ledu ..pedda pedda amount bank 🏦 nunchi teesukuntaru ......ega dengutaru vaalni em anaru e sulligaalu.. middle class vala meeda peeda vala meeda padutaru ee lucha na kodukulu...mundu money ega dengina vaala degara vasool cheyandi raa meeru...vaalu degara vasool chetae mastu baagu padutadi government nd india..luchaa government 😡😡😡😡
@rajaasri-r8
@rajaasri-r8 2 ай бұрын
ఇలాటి పిచ్చి టాక్స లు పెడితే బీజేపీ కి ఓట్లు ఎవ్వరు వెయ్యరు.
@kkr143
@kkr143 2 ай бұрын
అంత సీన్ లేదు అండి మన దేశంలో టాక్స్ కట్టే వాళ్ళ వోట్ కి విలువ లేదు, ఈ ప్రభుత్వాలు అంతా టాక్స్ కట్టని వాళ్ళ పుణ్యంతోనే నడుస్తాయి. ఆ టాక్స్ కట్టని వాళ్లకు sentiments ఒక superfood.
@madhub4293
@madhub4293 2 ай бұрын
Andulo rent vallaki vachina ebbandi em ledu bro.owners ke
@chotachamp6932
@chotachamp6932 2 ай бұрын
Bjp is very good
@rajenederparasker1027
@rajenederparasker1027 2 ай бұрын
vaallu adhikaramulo ravali antey anni freebees anounce chestharu, vaalla sommu emi podu kada.
@nareshgoud5513
@nareshgoud5513 2 ай бұрын
​@@madhub4293 enduku ledu bro owners house rent penchutharu 😅😂
@youtubebasics3114
@youtubebasics3114 2 ай бұрын
నిర్మల కి సంసారం అంటే తెలుసా మీకు.. గ్యాస్..ఆయిల్.. నిత్యావసర రెట్లు.. తగ్గించండి ముందు...
@narasimhamurthy6760
@narasimhamurthy6760 2 ай бұрын
సంసారం చేయడం దానికి తెలువదు
@madhub4293
@madhub4293 2 ай бұрын
Pukyaniki anni kaavali,mari paisal Akkada nunchi theeskuraavali,free bus,raithu runamaafi,gorrelu,barrelu,dalithabandu,raithubandu veetiki kaavaliga.
@madhub4293
@madhub4293 2 ай бұрын
@@narasimhamurthy6760Adi Avaru bro.mee mummy na nee akka na Ledante nee pellama .
@madhub4293
@madhub4293 2 ай бұрын
Gas one month ki okati.roju ki one oil packet thaaguthaava.😂siggu undali anadaniki.corona valla prapanchame critical situation face chesthundi.neku gas oil kaavala.35rs ki rice koni,1 rupai ki pubic ki esthunaru,public vaatini 10rs ammukuntunnwru.e lotu avadu pudchaali Mari
@youtubebasics3114
@youtubebasics3114 2 ай бұрын
@@madhub4293 నీకూ గుద్ధ బలిసిన వాడివి...నీకు డెంగి సాగుతుంది...... పెద ప్రజల.. రైస్ ఒక్కటే పెడితే సరిపోదా. రా....
@tinythings7976
@tinythings7976 2 ай бұрын
MI free పథకాలకు.. మమ్మల్ని బలి చేస్తారా
@ramakrishnagadicharla4584
@ramakrishnagadicharla4584 2 ай бұрын
Anthay ga govt profit chusukuntundhi kani poo& r middle vallu bathakatam kastam... Dhini valla enka rent penchuthunnaru evariki nastam rent ki unday vallay
@lakshmisunitha6223
@lakshmisunitha6223 2 ай бұрын
Padhakalu ekkada icharu cbn vachaka okka rypayi kuda padhakam dabbulu raledhu madhyam tender lottery perutho 390kotlu nokkesaru
@Anuradha-wu9cy
@Anuradha-wu9cy 2 ай бұрын
టాక్స్ సంగతి తరువాత. రోడ్డు మీద ఎక్కడపడితే అక్కడ చెత్త. ఎక్కడబడితే అక్కడ సైడ్ కాలవ మురికి. ముందు రోడ్లన్నీ సైడ్ కాలువని శుభ్రంగా ఉంచమనండి . బయటికి రావాలంటేనే మురికి కాలువ కంపు కొడుతోంది
@diablovalley
@diablovalley 2 ай бұрын
Tax lu kattali, govt ki rupayi kharchi Leni gated complex lo undali, AC car lo tiragali, chetta unde places ki Vella koodadu. Idi govt expectation middle class and upper middle class nunchi.
@blaxmiblaxmi3239
@blaxmiblaxmi3239 2 ай бұрын
😂🤣👌👌😆🤣🤣
@bujjim6699
@bujjim6699 2 ай бұрын
Ha worst maintenance. Very dirty outside
@thirishabhanu7512
@thirishabhanu7512 2 ай бұрын
Amma thalli oka illu koni rentuku icchi inko illu kontunnaru konna vade kontunnadu thappa rent ku unnavadu sampadinchedi house owner kosome matrame annatluga undi jeevitham 😢😢
@UdayaSri7869
@UdayaSri7869 2 ай бұрын
👌👌👌👌 అలాగే హౌస్ ఓనర్ కి ఐదు సంవత్సరాలకు ఒకసారి అద్దె పెంచాలి అని రూల్ పెట్టండి. అది కూడా లిమిట్ గా పెంచాలి
@bandasantosh2078
@bandasantosh2078 2 ай бұрын
Avuna aithe nuvve illu kattukovachu kadha
@VenkateshSurasura-h1i
@VenkateshSurasura-h1i 2 ай бұрын
Same ne salary kuda 5 years ki oka sari penchithey baguntadi😂😂😂
@anushaveerisetty2423
@anushaveerisetty2423 2 ай бұрын
Correct andi illu kattevaru andaru dabbu yekkuvayyi kattatledu own house oka dream illu untene value and pillalu pelli cheyali anna annitiki minimum illu chustunnaru so loan petti appu chesi monthly EMI tho yentho kastapadi kattukuntaru aina monthly rent yemo kani vachina vallu aa intini chendalam chesi potaru avi kuda owners ye bare cheyali... am not owner am only renter maku 3yrs ki transfors shifting untayi rent house ni kuda mana own house laga chuskovali bcz owners ki kuda yenno untayi.....
@sarkarsarkar5543
@sarkarsarkar5543 2 ай бұрын
@@anushaveerisetty2423 : me lanti tenants chaala rare ga untaru bro.. kontha mandi rent kadtunnam.. so intini vaadukovali ani kaakunda.. intini damaga cheese right maaku undi anattu feel ayi.. damage cheesi pootaru...
@ramamohanaraogurujala3945
@ramamohanaraogurujala3945 2 ай бұрын
Loans meeda interest nuvvu kattu
@doppalapudipraveenpaul2570
@doppalapudipraveenpaul2570 2 ай бұрын
హౌస్ రెంట్ లు తగ్గటానికి హెల్ప్ చేయండి అది కట్టలేక కూలి పని చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు నిన్న తినకపోయినా అది మాత్రం టయానికి కట్టాలి ప్రభుత్వం విషయంపై చర్యలు తీసుకోవాలి
@sarkarsarkar5543
@sarkarsarkar5543 2 ай бұрын
meeru 1 cr petti illu katti 10k ki rent ki ivachu kada... vetakaram chestunna anukokandi... meeku inkokalu invest chesina kastam/money ante antha teeligga unnappudu.. inkokalaki ki alage anipichadam tappu kaadu kada
@SelfiePalace
@SelfiePalace 2 ай бұрын
Nee amma puku lanjakodaka 😂​@@sarkarsarkar5543
@rkc342
@rkc342 2 ай бұрын
Nuv తింటే తిను చస్తే చావు Bjp want tax
@SeptemberTwentyThree
@SeptemberTwentyThree 2 ай бұрын
Upcoming taxes - Pitthula tax (to control air pollution). Roju ki oka sari pitthuthe - no tax Roju ki rendu sarlu pitthuthe - 5% of the income. Roju ki moodu sarlu pitthuthe - 12% of the income. Roju ki nalugu sarlu pitthuthe - 18% of the income. Roju ki ayidu sarlu pitthuthe - 28% of the income. Other than Adani and Ambani, for all the big businessmen with over 1000 Crore turnover - Unlimited pitthulu free. For Adani and Ambani, even for single pitthu - 70% discount on your tax.
@Sudhafailure
@Sudhafailure 2 ай бұрын
😂😂😂😂😂😂😂 super
@NagaRaju-op8xc
@NagaRaju-op8xc 2 ай бұрын
🤣🤑🤣🤑🤑🤑
@dbaba5574
@dbaba5574 2 ай бұрын
😅
@naveennani8213
@naveennani8213 2 ай бұрын
🤣🤣😭
@arunnuka58
@arunnuka58 2 ай бұрын
😂😂😂
@kidslikelucky5456
@kidslikelucky5456 2 ай бұрын
Already House tax kadatharu ga malli rent meda tax😢. Owner tax kattali ani malli rent penchutharu
@sarkarsarkar5543
@sarkarsarkar5543 2 ай бұрын
em chesina govt ki income vastadi ga...
@lotuslilly9220
@lotuslilly9220 2 ай бұрын
Ur r8 sir jobs elago evaleni govt enduku ela chesthunaru..enni tax lu kattali..edi darunam​@@sarkarsarkar5543
@Ranisrinivas-uc9dr
@Ranisrinivas-uc9dr 2 ай бұрын
Antega woner bagane untadu, government bagane untundi rentki unnavallake vaachipotundi madyalo rent kattukoleka
@sivagangadhar2634
@sivagangadhar2634 2 ай бұрын
అమ్మ నిర్మలమ్మ నువ్వు పేదవాళ్ళకి ఏమీ చెయ్యవు కానీ వదిలే అమ్మ నువ్వు నీ టాక్స్ సిస్టం మాకెందుకు.
@mounikakula2277
@mounikakula2277 2 ай бұрын
రెంట్ నియంత్రణ చట్టం తీసుకొచ్చి పేద ప్రజలను ఫస్ట్ కాపాడండి
@alaga...janam...taluka
@alaga...janam...taluka 2 ай бұрын
Adi cheyaru because rental beneficiaries political leaders only, CM Ramesh earn rent 60lak per month
@Sharukhkhanpatan1211
@Sharukhkhanpatan1211 2 ай бұрын
​@@alaga...janam...taluka Cm Ramesh Anakapally MP?
@alaga...janam...taluka
@alaga...janam...taluka 2 ай бұрын
@@Sharukhkhanpatan1211 yes he have interview with ABN and told to RK he is getting rents of 6000000 from Hyderabad
@sarkarsarkar5543
@sarkarsarkar5543 2 ай бұрын
madam aithe meru oka illu kati rent ki ivandi.. appudu ide maata cheppandi
@bknaresh1106
@bknaresh1106 2 ай бұрын
​@@alaga...janam...talukaసీఎం రమేష్ వాడు రెంట్ ఇవ్వడం ఎంటి,,వేల కోట్ల కు వుంటాడు 😂😂
@djr3023
@djr3023 2 ай бұрын
Bengaluru lo oka building owner నెలకు రెంట్ 240000 వేలకు account ki 70000 వేపించుకుని మిగిలిన 170000 క్యాష్ తీసుకునే వాడు, ఒక సారి వాడి మీద రైడ్ చెయ్యండి, వాడికి 2 బిల్డింగ్స్ ఉన్నాయి, ఒక building ki 250000 ok another building ki 450000 rent vastundi 8400000 rent per year
@sowmyabattepati5702
@sowmyabattepati5702 2 ай бұрын
ఇప్పటికే ఉన్న హద్దులు కట్టలేక పోతున్నాను కొత్తగా ఈ రూల్ వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఓనర్స్ కాదు రెంటుకు ఉండేవా ఎందుకంటే ఓనర్స్ ఆధారాన్ని కూడా రెంటుకు ఉండే వాళ్ళ నెత్తి మీద రుద్దుతారు దీనివల్ల రెంట్లు ఇంకా పెంచుతారు సామాన్యుడి సగటు ఇన్కమ్ పెంచలేని ప్రభుత్వం ఇంటి అద్దాలను మాత్రం ఇష్టం వచ్చినట్టు పెంచే లాగా ప్రోత్సహిస్తోంది దీనివల్ల లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు బ్రతకాలో చావాలి తెలియని పరిస్థితుల్లో కి నెట్టబడుతున్నారు
@srinivasm1512
@srinivasm1512 2 ай бұрын
It is better to left the job And get the white card All free
@vidyajetling3595
@vidyajetling3595 2 ай бұрын
Miru 👌👌👌👌ga chepparu
@srilaxmi5990
@srilaxmi5990 2 ай бұрын
​​@@vidyajetling3595good idea... nowadays middle class people only POOR PEOPLE... heavy burdens like rent, fees, hospital charges anddd TAXES 🤦‍♀️
@srilaxmi5990
@srilaxmi5990 2 ай бұрын
good idea... nowadays middle class people only POOR PEOPLE... heavy burdens like rent, fees, hospital charges anddd TAXES 🤦‍♀️
@Gruhapics09
@Gruhapics09 2 ай бұрын
Control the population
@gokugopala1984
@gokugopala1984 2 ай бұрын
its not so easy to get a white ration card.
@yvvsn9449
@yvvsn9449 2 ай бұрын
They are ignoring the business man, rich people, real estate and others....concentrating on small scale and middle class people....next elections lo veeriki ganta kottali.....
@thesoup_is_dry1358
@thesoup_is_dry1358 2 ай бұрын
Farmer income 100% exempt brother. Chinna chinna raithula peru meeda pedda pedda timingalalu tax kattakunda tirgutunnai, dani gurinchi matlade dayryam evadikii ledu.
@prameelalaxmi7709
@prameelalaxmi7709 2 ай бұрын
To build the house we'll take loan from bank. to clear it we'll take years,and even we are paying property tax. still what extra tax we have to pay.
@Saagar-mt6kg
@Saagar-mt6kg 2 ай бұрын
Then who is best..? People who can't.. who didn't want to solve arc 370 must not be chosen.. Instead of these two big.. another new must be chosen..
@AzamAli-ce7tt
@AzamAli-ce7tt 2 ай бұрын
????? ​@@Saagar-mt6kg
@Samarth..4324
@Samarth..4324 2 ай бұрын
వీళ్లు తెచ్చే చెత్త రూల్స్ తోటి అద్దెకు ఉండేవాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు,,,,, క్యాష్ కొద్దిగా ఆన్లైన్ కొద్దిగా తీసుకుంటారు దానికి తగ్గ తెలివితేటలతో ఉంటారు.... మరింత అద్దె పెంచి మధ్యతరగతి వారి పొట్టను కొట్టడానికి రూల్స్,,,, ఈ నిర్మల గారు ఉన్నంతకాలం మధ్యతరగతి వాళ్ళ బతుకులు ఇట్లనే ఉంటాయి....
@Mojitelugufun10
@Mojitelugufun10 2 ай бұрын
Rent పైన కూడా tax వసూలు చేయండి , ఒక మధ్యతరగతి జీవితాలను బాగుచేయాలి అనే ఉద్దేశం మాత్రం ఉండదు , rent లు కట్టలేక చాలి చాలని జీతాలతో బతకలేక చాస్తున్నాము , దాన్ని మీద దృష్టి పెట్టకుండా ఇంకా tax లు ఎలా వసూలు చేయాలి అని ఆలోచిస్తున్నారు
@rajeshwarrao7666
@rajeshwarrao7666 2 ай бұрын
Ministers కు అన్నీ ఫ్రీ గా ఉంటుంది. అందుకే టాక్స్ లు వేస్తారు. మాజీ ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం మాజీ ఆయన తరువాత ఎయిర్ పోర్టులో కాఫీ తాగి బిల్ కట్టమంటే ఇంత ఎక్కువనా అని అన్నాడు. ఫ్రీగా వచ్చినపుడు తెలువలేదు.
@SaiRam-hw6nl
@SaiRam-hw6nl 2 ай бұрын
For the last five years there was no rent for my house but I was paying property tax to the government and every year the tax will increase by 10 percent. Even though I was not using a single unit of power, I was paying 150 rs every month. Cg will pay back. Maintenance will be high even if we are not getting single rupees
@sarkarsarkar5543
@sarkarsarkar5543 2 ай бұрын
aa pain evadiki pattadu bro
@bkvlogs7076
@bkvlogs7076 2 ай бұрын
ఒక పని చేయండి సగుంటున్న ఒక కుటుంబము సంవత్సరానికి విద్యకు ఆరోగ్యానికి ఎంత ఖర్చు పెడుతుందో అది మీరు భరించండి ఇంటి అంత మొత్తం నీకే ఇస్తాడు
@harikrishna5666
@harikrishna5666 2 ай бұрын
Tax country No savings for employee
@NH-Investments
@NH-Investments 2 ай бұрын
Tax Leni country ki vellandi ayite
@NH-Investments
@NH-Investments 2 ай бұрын
Tax Leni country ki vellandi
@World_dg333
@World_dg333 2 ай бұрын
మేడమ్ నమస్తే ముందు అద్దె విషయంలో 'సింగిల్ బెడ్ రూమ్ అని డబల్ బెడ్ రూమ్ అనేది తీసేయాలి ఎందుకంటే ఎంతో చిన్న స్థలంలో ఒక రూమ్ ఒక కిచెన్ ఒకహాలు కలిపి సింగిల్ బెడ్రుమ్ అనేసి అద్దె రూ.8000 వేల నుండి పదివేల వరకు చార్జ్ చేస్తున్నారు కరెంట్ బిల్లు వేరుగా బోర్ నీళ్ళ బిల్లు వేరుగా మంచినీళ్ళ బిల్లు వేరుగా చార్జ్ చేస్తుంటారు. అయితే ప్రభుత్వం వారు ఇది గుర్తించి ముఖ్యంగా ఇన్ని గజాలలో సింగల్ బెడ్ రూం అని కొలతలు ప్రకారం రెంట్ ఉండాలి అని సూచించాలి అని మనవి
@mounikamouni6911
@mounikamouni6911 2 ай бұрын
100% కరెక్ట్ మినిమం రెంట్ కొత్త రూల్స్ తీసుకురావాలి సింగిల్ బెడ్ రూమ్ 6000 డబల్ బెడ్ రూమ్ 8000 అని కొత్త రూల్ పెట్టాలి
@ankamsrikanth5717
@ankamsrikanth5717 2 ай бұрын
​@@mounikamouni6911 Chaalaa baagundi. But oka problem undi. Oka double bed room flat konadaaniki 60 lakhs approx avuthundi. Bank lo 60 lakhs vesukunte monthly 35,000/-: income vasthundi. 8000/- rent unte yevvaru flat konaru. Nenu 2003 lo Hyderabad ki vachaanu. Single bedroom 4000/-. Ippudu single bedroom 8000 to 10,000/- after 20 years. It's reasonable.
@sandyg7952
@sandyg7952 2 ай бұрын
​@@mounikamouni6911 alane salary kuda tagginchali.
@kashinath92463
@kashinath92463 2 ай бұрын
ల్యాండ్ రేటు, లేబర్ కాస్ట్, సిమెంట్ కాస్ట్, sand cost పెయింట్స్ , ఎలక్ట్రికల్ వైరింగ్ , ఇవ్వన్నీ నీ అయ్య ఇస్తాడా?, house tax , muncipal permision ఫ్రీ చేయాలి చేస్తారా?
@kashinath92463
@kashinath92463 2 ай бұрын
రేట్ ఫిక్స చేస్తే ఎవడు ఇళ్లు కట్టరు, ఇల్లు దొరక్క మోడ్ద కుడవాలి.
@cacvsuryam3820
@cacvsuryam3820 2 ай бұрын
ఇందులో కొత్త రూల్ ఏముంది. సుమారు కొన్ని పదుల సంవత్సరాలనుంచీ వున్నదే కదా. అసలు taxation గురుంచి తెలుసా? అతిముఖ్యమైన విషయం గురుంచి చెప్పకుండా, ఎందుకు ఈ పాత చింతకాయ పచ్చడి
@DaivavaramSinguluri
@DaivavaramSinguluri 2 ай бұрын
ఇవన్నీ కంటే ముందు నిత్యవసర వస్తువులు తగ్గిస్తే అవన్నీ అప్పుడు చూడొచ్చు
@narahariakkinapelly1669
@narahariakkinapelly1669 2 ай бұрын
Em chesina manalanti middle class valle badhapadali
@sreemannarayanaraomalnidy8453
@sreemannarayanaraomalnidy8453 2 ай бұрын
బాగానే ఉంది కానీ, రిపేర్ చార్జెస్, మైంటైన్ చార్జెస్ సంగతి ఏమిటి.
@greatindia2197
@greatindia2197 2 ай бұрын
Modi's work Money taking from common people and Giving to Ambani & Adani.
@sandeep.g3739
@sandeep.g3739 2 ай бұрын
How is he giving money to Adani & Ambani? Can you explain in detail
@sarkarsarkar5543
@sarkarsarkar5543 2 ай бұрын
@@sandeep.g3739 : adi athaniki koda teledu bro.. emina ante raul baba cheppadu kada antaru..
@santhosh2513
@santhosh2513 2 ай бұрын
​@@sandeep.g3739contracts istharu kadha
@143nivvytechchannel6
@143nivvytechchannel6 2 ай бұрын
​@@sarkarsarkar5543 kallaolo yemi pettukonavu moona kadha 2 lakhs kotlo appu maffi chesaru telecom companies emaina adhigithe godi gadhu chepparu anthavu
@sarkarsarkar5543
@sarkarsarkar5543 2 ай бұрын
@@143nivvytechchannel6 : meru me kallalo eedo pettukunnarani.. andaru me lanti vaale anukodam correct kaadu.. language mukhyam.. me intlo meru evardi ekkada pettukunna adi me istam.. supreme court meeku ichina swetcha... but aa basha nu teeskochu ila social media lo pettadam correct kaadu.. correct cheskuntarani manavi
@siripurampraven6623
@siripurampraven6623 2 ай бұрын
అద్దెకిచ్చినవారు ధనికులు వారి ఇళ్లపై టాక్స్ వేస్తారు అద్దెకు ఉన్నవారు నిరుపేదలు ఆ టాక్స్ కట్టిన డబ్బులను ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి నిర్మాణం లోన్లకు తక్కువ వడ్డీతో ఇచ్చి అద్దెకు ఉన్నవారు అనకొండ సొంతిల్లు అనేలా సహకారం చేయాలని అమ్మ నిర్మలమ్మను వేడుకుంటున్నాను
@mohammedrafee4564
@mohammedrafee4564 2 ай бұрын
సొంత ఇల్లు లేని వారికి తప్పలు మొదలు.. ట్యాక్స్ భారం కూడ వారిమీదే.. ఇంటి యజమానికి ఏంపోయింది..
@UtnoorSainath
@UtnoorSainath 2 ай бұрын
మీరు జైశ్రీరామ్ అనడం తప్ప ఎటువంటి సామాన్య ప్రజలకు ఏమి ఒరిగేది లేదు. ఎందుకంటే నేను ఒక హిందువుని ఎందుకంటే దేశంలో ఎటువంటి డెవలప్మెంట్ లేదు.ఏం స్కీమ్స్ పెట్టారో ఒకసారి చెప్పండి. సాక్షర భారత్ ఎటు వెళ్లిది దీనివల్ల వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఎందుకంటే ఇలాంటివి చాలా స్కీమ్స్ వల్ల బాధపడే వారు చాలామంది ఉన్నారు
@yateeshwar
@yateeshwar 2 ай бұрын
Tax vasulu chesthe 5000rs rent kastha 6000rs chestharu owners
@sarkarsarkar5543
@sarkarsarkar5543 2 ай бұрын
evadu etla poina govt ki income vastadi ga...
@madhubonam2954
@madhubonam2954 2 ай бұрын
కొత్తగా ఇందులో ఏమిలేదు. Rent declare చెయ్యాలి అనేది ఎప్పటి నుంచో వుంది. కానీ ప్రజలు ఎందుకు చేయడంలేదో తెలుసుకొని దాని మీద ఆలోచన చేసి సరైన bills pass చెయ్యాలి. ఇంటి owners issues ఏమి ఎదురుకుంటున్నారు? అద్దెకు వున్నవాళ్ళ issues ఏమిటి? ఇటువంటి ఆలోచన తో లోతుగా అధ్యయనం చెయ్యాలి. Tax అందరూ కడితే మంచిదే, కానీ అది తక్కువగా ఉంటే ఆ పని జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు law ని strict గా అమలుచేయవచ్చు. అలాగే ఇంటి owner కి ఇంటిమీద హక్కులు కూడా పక్కడ్బెందిగా ఉండాలి. ఎవరూ ఇంటిని కబ్జాలు, నాశనాలు లాంటివి జరుగకుండా చేయకుండా చూడాలి. Rental Income మీద tax తక్కువగా ఉంటే అందరూ tax కడతానికి చూస్తారు. అందువల్ల గవర్నమెంట్ కి ఆదాయం అనుకునే రీతిలో పెరుగుతుంది.
@kumarbanavathu7716
@kumarbanavathu7716 2 ай бұрын
ప్రస్తుత ప్రభుత్వ విధానాలు చుస్తుంటే వనరులు వ్యాపారాలు కొంతమంది చేతిలో పెట్టి, మద్యతరగతి వారిదగ్గర ఏటువంటి వనరులు లేనివిధంగా చేసి పేదవారిగా మార్చేసి, బడా వ్యాపారులకు కట్టు కార్మికులుగా మారుస్తారేమో అనిపిస్తుంది.
@narasimhamurthy6760
@narasimhamurthy6760 2 ай бұрын
It's 💯 persent bjp stagey all become labour
@sayedghouseazam7004
@sayedghouseazam7004 2 ай бұрын
దేశ ప్రజలకు మంచి శాస్తి జరిగింది కంగ్రాట్యులేషన్స్
@nageswarraob7685
@nageswarraob7685 2 ай бұрын
Grate,super.dopidi chesthunnaru
@lakshmit5928
@lakshmit5928 2 ай бұрын
తల్లి, లేక తండ్రి లేని పిల్లలకు నెలకు 4000 ఇష్టము అని ఒక జీవో 2022లో అన్నారు అది ఇంతవరకు రాలేదు ఇస్తారో లేదో కూడా తెలియదు 🤷‍♀️
@sureshkumarponnuri2690
@sureshkumarponnuri2690 2 ай бұрын
ఇల్లు కాళీ చెయ్యకపోతే వాళ్ళ మీద చెర్యలు ఏంటో కూడా చెప్పాలి
@kashinath92463
@kashinath92463 2 ай бұрын
చర్యలూ ఉన్నాయి, అగ్రీమెంట్ పిరియడ్ అయిన తరవాత కాలి చేయకపోతే 50 %, రెంట్ పెంచవచ్చు లేదా కాలి చేయించవచ్చు
@sarkarsarkar5543
@sarkarsarkar5543 2 ай бұрын
@@kashinath92463 : aa agreement teeskoni count ki velthe.. aa renter ki rent leekunda inko 1-5 years undadaniki court anumatistundi.. waste bayya aa rules..
@sureshch1383
@sureshch1383 2 ай бұрын
​ I think you are wrong
@kashinath92463
@kashinath92463 2 ай бұрын
@@sarkarsarkar5543 kotha rules vachayi chusuko , court velladaniki tenant ku entha Karuchu avthado telusa ? Eppatikayina owner owner avthadu , tenant owner kaledu
@kashinath92463
@kashinath92463 2 ай бұрын
@@sarkarsarkar5543 ma intlo rent ku undevallu nannu bedrincharu na paina police complaint chesaru rent ivvakunda unnaru, nenu vallaki one month lo Kali cheyali Ani cheppanu one month tharuvatha nenu valla paina police complaint chesanu rent ivvadam ledu Kali cheyadam ledu Ani ayina vallu house Kali cheyaledu nenu house lock chesa vallu police complaint chesaru police vallaku nenu ichina complaint chupinchanu vallu rent enduku ivvaledu Ani vallanu adigaru dabbulu levu annaru ayithe house Kali cheyamani vallaku chepparu , tenants rules matldithe court ku vellamani vallaku chepparu , police vallu na paina case peduthamu lock cheyavaddu kada annaru case pettukondi annanu nenu court lo chusukunta annanu ade roju tenants house Kali chesaru rent tho patu electricity bill teesukuni samanu bayata padesanu 💪💪💪💪
@nagajaneyulupagadala8153
@nagajaneyulupagadala8153 2 ай бұрын
మొన్న జిఎస్టి అన్నారు ఇయాల ఇంటి మీద పడ్డారు రేపు ఆఖరికి చచ్చిన శవానికి కూడా జిఎస్టి కట్ట మంటా రేమో పనికొచ్చే పథకాలు మాత్రం ఏమి పెట్టరు
@pavanraju1921
@pavanraju1921 2 ай бұрын
Collect Tax on expired persons also
@SeptemberTwentyThree
@SeptemberTwentyThree 2 ай бұрын
Right now they are asking 18% for construction on "samadhi".. Next year they will ask for "samadhi".. Later year for "dying" also...
@rkc342
@rkc342 2 ай бұрын
Next ade planning
@hanishkumar4505
@hanishkumar4505 2 ай бұрын
ఆ tax కూడా అద్దె కట్టే వాళ్ళ దగ్గరే వసూలు చేస్తారు.
@parameshwarradha3319
@parameshwarradha3319 2 ай бұрын
epudu vunna rent 7000rs inka tax punnyama anni 1500rs penchutharu midil clase valu yala brathakali 🤦🤦😌😌
@nagamani1279
@nagamani1279 2 ай бұрын
Tax లు వేస్తే ఓనర్ కీ, అద్దె కు ఉన్నవారికీ కూడా ఒరిగేదేమీ లేదు, నిజం గా అందరూ బాగుండాలి అంటే ఎలాంటి ఇంటికి ఎంత అద్దె ఉండాలి అని నిర్ణయించవచ్చుకదా.
@telugu_god_status
@telugu_god_status 2 ай бұрын
Rent + gst antaru inkaa
@siddharthae1
@siddharthae1 2 ай бұрын
Gover ment should also say how tax is being used😮😮
@sandeepgoud9785
@sandeepgoud9785 2 ай бұрын
అరేయ్ మీరు ఇలా చేస్తే మాకు రెంట్ ఇచ్చే వాడు ఇవ్వడు....
@itsmyworldtelugu
@itsmyworldtelugu 2 ай бұрын
Memu Hyderabad lo vuntam rent house ee rent ee eakkuva ante every year rent penchuthune vuntaru adhi kuda 100 or 200 kadhu every year 1000 penchuthune vuntaru adhenti ani adigithe ishtam vunte vundandi antaru
@Anvesh6411
@Anvesh6411 2 ай бұрын
Mari bank loan evadu clear chylii
@maheshlankapanditha5594
@maheshlankapanditha5594 2 ай бұрын
Rent తో bank loan clear చేసి ఇంకో ఇల్లు కడతారా??!
@Anvesh6411
@Anvesh6411 2 ай бұрын
Nenu konaa illu ipdu craks vachdii so nenu tax pay chsthea so Naku e government aa compensation ichdi haa ..corona time lo adea bank vadu double interest vesi intki vachduu ...tax pay cheyanu antam ledu loss vasthea kuda adea goverment responsibility thesukovali antunaa andaru unaa vallu undaru leni vaduu untduu
@rkc342
@rkc342 2 ай бұрын
విజయ్ మాల్యా లోన్ ఎవడు క్లియర్ చెయ్యాలి
@sarkarsarkar5543
@sarkarsarkar5543 2 ай бұрын
@@maheshlankapanditha5594 : just rent tho home loan clear aypotadante .. meeru koda oka home loan teskuni.. aa home ni rent ki ichi loan clear cheydaniki try cheyandi.. apudu telustadu.. clear avtado ledo ani
@karimullashaik1976
@karimullashaik1976 2 ай бұрын
నిత్యావసర వస్తువుల ధర లు కంట్రోల్ చేయండి 🎉
@bathulaprasad9987
@bathulaprasad9987 2 ай бұрын
How should the common people live who have borrowed twice?
@sarkarsarkar5543
@sarkarsarkar5543 2 ай бұрын
govt is least bothered about middle class
@Avl.143volgs
@Avl.143volgs 2 ай бұрын
మా ఓనర్ నెలకు 2లక్షలు రెంట్ వసూల్ చేస్తాడు, అందరి దగ్గర క్యాష్ తీసుకుంటాడు, ఎంత కష్టమైన క్యాష్ ఇవ్వాల్సిందే,. 😭😭😭
@raghu6830
@raghu6830 2 ай бұрын
British government untene better anipistondi...entha tax cut chestaru???
@chandhinibegams1631
@chandhinibegams1631 2 ай бұрын
Very good decision mam malanti valli ki happy news
@krishnaprasad4886
@krishnaprasad4886 2 ай бұрын
వీళ్లుపెట్టే అనాలోచిత నిభందలవల్ల ఇంటిఅద్దె పెంచుతారు. ఇప్పటికే కరోనా పేరు చెప్పి కరివేపాకు ధర కూడా పెంచేశారు. అసలు చేయాల్సింది, ఇంత స్క్వేర్ ఫీట్ కి ఇంత అద్దె ఉండాలని రెంటల్ అగ్రిమెంట్ లో పేర్కొంటూ దానిని కఠినంగా అమలు చేసే చట్టం తేవాలీ ...😮
@rkc342
@rkc342 2 ай бұрын
అవన్నీ పెట్టరు జస్ట్ రెంట్ వుండే వాళ్ళని సవగొడతారు
@mohammedarif3164
@mohammedarif3164 2 ай бұрын
ఇంటి నిర్మాణానికి అప్పులు చేసి ఇల్లు కట్టినప్పుడు అప్పు తీర్చాలా లేక ట్యాక్స్ కట్టాలా
@Leonard58286
@Leonard58286 2 ай бұрын
Illu adey kadu shop rent kuda undali
@royalsbalu8432
@royalsbalu8432 2 ай бұрын
Super 👏👏👏👏👏👏
@JayasreeK-y3o
@JayasreeK-y3o 2 ай бұрын
GST ippudi inti addhe pai paddara siggundalli home minister ki
@sujathaprasad1877
@sujathaprasad1877 2 ай бұрын
అమ్మా ఈ రూల్ ఎప్పటినుండో వుంది కొత్త రూల్ కాదు మీరు ఇప్పుడే కొత్తగా పన్ను విడించినట్లుగా cheppadam సబబుగా లేదు 🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦
@ilovemyIndia-oc4iy
@ilovemyIndia-oc4iy 2 ай бұрын
Bjp vunta hindu vulu brthaka laru congress party best hinduvulaku
@sarkarsarkar5543
@sarkarsarkar5543 2 ай бұрын
evadina okate.. vedu inti meda taxes vastunnadu.. vaadithe ille leekunda illu koolusta antunnadu.. evadu better ?
@godavarisurya939
@godavarisurya939 2 ай бұрын
ఇంటి అద్దెలు సంవత్సరానికి లక్ష ల్లో అయితే,డాక్టర్ లు రోజుకి ,వారానికి లక్షలు సంపాదిస్తున్నారు,15 రోజులకు కార్డ్,మెడిసిన్స్ లో లాభాలు ,రూమ్ అద్దెలు,ఆపరేషన్ ఫీజులు?సరైన ఆదాయం చెప్పరు.
@a.n.sivaram9220
@a.n.sivaram9220 2 ай бұрын
ఆలస్యం గా కళ్ళు తెరిచారు..
@raovisweswara4429
@raovisweswara4429 2 ай бұрын
అ దేవుడు కూడా ఆర్థిక రూల్స్ పాటించటం కష్టం. భారత్ ప్రజలు కొన్ని వర్గాలు గా ఉంటాయి. అందరికీ సమాన చట్టాలు ఉండవు. నీకో చట్టం, నీకో చట్టం , నీకొ చట్టం. ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఎన్నాళ్ళు
@malyalasaiphaneendra6172
@malyalasaiphaneendra6172 2 ай бұрын
Road lu eyyandira ante eyyaru tax lu adugutharu. Uppal to narapally daridram aina road
@aakarshana8063
@aakarshana8063 2 ай бұрын
ప్రతి నెల ఇంటి అద్దె కట్టె బదులు ,ఒక రెండు మూడు నెలల ఇంటి అద్దెతో (Rs.25,000) అత్యాధ్బుతమైన Campaigns కొనుక్కోవచ్చు ..!? భారత్ A.I గమనించాలి ! 🌹🌹🌹🌹🌹- విజయ్, ఒంగోలు
@khadarbashamulla406
@khadarbashamulla406 2 ай бұрын
E BJP unnan tha kalam mana jivi thalu Bagu padavu 😅
@sarkarsarkar5543
@sarkarsarkar5543 2 ай бұрын
vadu atleast undadaniki illina migulustunnadu... mana state lo unna anna aa illu koolustunnadu.. evaru better bayya ?
@MdRaziUddin-m3i
@MdRaziUddin-m3i 2 ай бұрын
Wah Modi ji wah 😅😂😊
@geetharajeswari8986
@geetharajeswari8986 2 ай бұрын
అవునండీ మా ఇంటి ఓనర్ కూడా మేము 7 years oke ఇంట్లో ఉంటున్నాం అయిన ఎప్పుడు క్యాష్ తీసుకుంటారు....నో ఫోన్ pay current bill kuda😅 ఎంటో ఈ అద్దె కష్టాలు ఎప్పుడు పోతాయో....
@rameshrajiv260
@rameshrajiv260 2 ай бұрын
ఈ tax ల వల్ల సౌత్, నార్త్ ఏ ప్రాంతం ఎంత ఆదాయం వస్తవుంది ప్రజల కు తెలుస్తుంది ఆంధ్ర, తెలంగాణ మాదిరి దేశం ముక్కలు అవుతుంది
@prasadchem9216
@prasadchem9216 2 ай бұрын
Road lu sariga veyyakapothe , govt sarigapanicheyyakapothe memu govt ki shiksha veyyocha.....
@satyacsit
@satyacsit 2 ай бұрын
Government should give some benefits to Tax payers 😢😢
@ramgoud6012
@ramgoud6012 2 ай бұрын
ఇంటి జోలికి వస్తే ఎంతటి పార్టీ నాయకుడైన ఓడిపోవాల్సిందే.
@SuseelaK-i1d
@SuseelaK-i1d 2 ай бұрын
Super super msg ❤
@radhabhaskar467
@radhabhaskar467 2 ай бұрын
Mari inti repairing గురించి కూడా చూసుకోవాలి...
@Nattipakodi
@Nattipakodi 2 ай бұрын
అద్దెకు వుండేవారి నుండి, ఎవరి ఇంట్లో అద్దెకు వుంటున్నారో వారి ఆధార్ కార్డు వివరాలు తీసుకుని వారి పేరు మీద ఉన్న వైట్ రేషన్ కార్డు లు తొలగించి, సొంతిల్లు లేక అద్దెకు వుండేవారికి రాయితీలు ఇస్తే మంచిది.
@SurenderSomavarapu
@SurenderSomavarapu 2 ай бұрын
మోడీ పాలన వేస్టు వెంటనే రాజీనామా చేయాలి😊😊😊😊😊
@USandhya-tm5de
@USandhya-tm5de 2 ай бұрын
గల్లీ గల్లీకి ఓ ఇల్లు, అద్దెలు నెలకు లక్షల్లో ఆదాయం వీరికి tax చెల్లించాల్సిన అవసరం లేదు
@Safh185
@Safh185 2 ай бұрын
శుభ పరిణామం ! , Thank you Modi sir ! . 😊😊😊😊😊😊😊
@mouryachunduru430
@mouryachunduru430 2 ай бұрын
మంచి నిర్ణయం
@RAMANARAMS
@RAMANARAMS 2 ай бұрын
ఈ రూల్ వల్ల house rent లు పెంచేశారు.. బీజేపీ గవర్నమెంట్ ఏమి చేసినా సామాన్యుడి పైనే బారం పడేలా ఉంటాయి.. already rent పెంచేశారు కానీ మా హౌస్ ఓనర్ rental agreement ఇవ్వడు అలాగే హౌస్ రెంట్ క్లెయిమ్ చేసుకోవడానికి ఫారం పైన కూడా సంతకం పెట్టాడు. ఏం చేయాలి.. ఇల్లు మారండి అనే ఉచిత సలహా మాత్రం ఇవ్వకండి🙏
@MATHSGENIUS-d2q
@MATHSGENIUS-d2q 2 ай бұрын
పెరుగుతున్న రేట్లు, నిరుద్యోగం, పేదరికాన్ని గురించి ఏమీ చేయలేరు కాని అన్నిటి మీదా పన్నులు మాత్రమే వసూళ్లు చేస్తారు పన్నులు కోసమే ప్రభుత్వమా, ఇది పన్నుల ప్రభుత్వమా?
@shanthipaul2425
@shanthipaul2425 2 ай бұрын
School college lu fees lu Anniti meeda Actions immediately please
@saishankar1077
@saishankar1077 2 ай бұрын
మీరు rent tax పెంచితే rent తో పాటు tax కూడా కట్టలిసి వస్తుంది... ఎందుకు ఈ గవర్నమెంట్..🙆🙆tax tax tax తినే తిండిలో కట్టుకునే బట్టలో tax తిరిగే దాంట్లో tax morning to night tax tax GST అని చంపేస్తున్నారు
@mvlakshmi2122
@mvlakshmi2122 2 ай бұрын
ఇంటి అద్దె పై పన్ను వేస్తే ఆ భారం కూడా అద్దె కు ఉంటున్న వాళ్ళ మీదే పడుతుంది. అద్దె పై టాక్స్ వేస్తే అద్దెను అదుపులో ఉంచే చట్టం కూడా తీసుకురావాలి.
@s4showtime207
@s4showtime207 2 ай бұрын
Good Decision.. Hyd లో అయితే ఇంటి owner లకు దన దాహం ఎక్కువై ఇష్టం వచ్చినట్లు Rent లు పెంచుతున్నారు .. Rents మీద నియంత్రణ ఉంటే బాగుంటుంది కాని అది ఎవరు చేయరు ..
@santhosh2513
@santhosh2513 2 ай бұрын
Ippudu rent+GST kattali
@pappalabandi2puvvulabandi
@pappalabandi2puvvulabandi 2 ай бұрын
మనకి బ్రోటిష్ వాడిదగ్గరనుండి స్వతంత్రం రాలేదు మన దగ్గర నుండి బ్రిటిష్ వాడికి స్వతంతరం వచ్చినట్లు ఉంది....
@narendarnarra93
@narendarnarra93 2 ай бұрын
Nice డిసెషన్
@malathirayapu4051
@malathirayapu4051 2 ай бұрын
Govt ఎంప్లాయిస్ టాక్స్ కడుతున్నారు కదా.. మరి వాళ్లకు cgst, sgst తీసివేయండి...
@RameshMuppidi-ji9kj
@RameshMuppidi-ji9kj 2 ай бұрын
ఈ వీడియో లో చెప్పినట్టు గవర్నమెంట్ వాళ్ళు ఒక ఆర్డర్ పాస్ చేసి వదిలేస్తే సరిపోదు, ప్రతి ఇంటిని డోర్ టూ డోర్ సర్వే చేస్తేనే అసలు విషయం బయటపడుతుంది ప్రతి ఇంటిని సర్వే చేసి అందులో ఉన్న వారి ఆధార్ తీసుకొని అద్దె వివరాలను అప్లోడ్ చేస్తే కొందరికయినా భయం ఉంటుంది లేదంటే ఇళ్ళ యజమానులు అద్దె కున్న వారిని పీక్కుతింటారు, గవర్నమెంట్ కి టాక్స్ కట్టరు. ఏమి చేసినా పక్కాగా ప్లాన్ చేయాలి.
@danalakshmi7997
@danalakshmi7997 2 ай бұрын
ప్రతి దాని పైన tax వేసినప్పుడు free education,free hospital service ఇవ్వండి.private అనే మాటే లేకుండా ఇవ్వగలరా??
@kiki-tt9lt
@kiki-tt9lt 2 ай бұрын
Your Telugu slang is super mam.
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН
NTV Telugu News LIVE | NTV Live
NTV Telugu
Рет қаралды 367