ఈ 5 అంశాలే భారత్ ను నిలబెట్టాయి | Foreign Policy Makes India Leaders in Financial Growth | hmtv

  Рет қаралды 368,990

hmtv News Live

hmtv News Live

Жыл бұрын

ఈ 5 అంశాలే భారత్ ను నిలబెట్టాయి | Foreign Policy Makes India Leaders in Financial Growth | hmtv
#India #hmtv
ఇది అదృష్టం కొద్దీ వచ్చింది కాదు
భారత్ పై ఐఎంఎఫ్ కీలక వ్యాఖ్యలు
► Watch hmtv Live : • Video
► Subscribe to hmtv News KZbin : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : / hmtvnewslive
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindia.com

Пікірлер: 288
@kyatamganesh7765
@kyatamganesh7765 Жыл бұрын
1 మోడీ 2 అమితాషా 3 జై శంకర్ 4 రాజ్ నాథ్ 5 దొవల్ 009 గారు వీరే దేశం యొక్క అని ముత్యాలు 💐💐💐 మంచి విశ్లేషణ HMtv 💐💐
@neverever9552
@neverever9552 Жыл бұрын
😂😂😂
@neverever9552
@neverever9552 Жыл бұрын
నెహ్రు విదేశాల తో మొదటి ప్రధానిగా చేసిన స్నేహ సంబంధాల వల్ల రా జోకర్
@kyatamganesh7765
@kyatamganesh7765 Жыл бұрын
@@neverever9552 స్నేహ సంభందం కాదు సెపెద్ద జోకర్.. క్స్ సంబంధం ఆ 😀
@althaf.2619
@althaf.2619 Жыл бұрын
100 lack crores appu 😅
@gnn3190
@gnn3190 Жыл бұрын
6. Nitin Gadkari 7. Ashwin Vaishnav 8. Piyush Goyal
@cs416
@cs416 Жыл бұрын
అవును ఇది మన అదృష్టం...మోడీ మన ప్రధాన మంత్రి కావడం..
@spasarma
@spasarma Жыл бұрын
వాజ్‌పేయి 6 ఏళ్లు చాలా కష్టపడి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాడు కానీ 2004లో యూపీఏని గెలిపించి కాంగ్రెస్ అవినీతిని నెట్టినా పెట్టుకున్నాం. 2024 లో మోడీ కి వాజ్‌పేయి లాగ కాకుడదని కోరుకుందాం
@shyamsundarreddy9750
@shyamsundarreddy9750 Жыл бұрын
ప్రాణం పోయిన సరే మోడీనే గెలుపించుకుందాం
@shyamsundarreddy9750
@shyamsundarreddy9750 Жыл бұрын
@ram మూతి పండ్లు రాలగొడతం
@smmithrak3925
@smmithrak3925 Жыл бұрын
అద్రుష్టం మోడీ జీ రూపం లో వచ్చింది అని ఒక్క మాట తో చెప్తే సరిపోతుంది జై హో మోడీ జీ 🙏🙏🙏🙏🙏
@harikrishnagandla9501
@harikrishnagandla9501 Жыл бұрын
Correct eee..... Homeloan 10% pedite inflation undadu. 😊 Crude oil entha cheap ga vatchina maku petrol110/L istunnaru anduke godave undadu
@dharma7248
@dharma7248 Жыл бұрын
ప్రపంచం నలుమూలలా ఆర్ధిక మాంద్యం, ఎనర్జీ కరవు, జీవనానికి అవసరమైన ఆహార పదార్దాలు- మందులు లేక, అధిక ధరలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం సమస్యలతో అందరు బాధ పడుతుంటే, ఈ సమస్యలేమి లేకుండా భారతదేశం సశ్యశ్యామలంగ ఉండటానికి కారణం, కేంద్ర ప్రభుత్వ దూరద్రుష్టి, విధానాలు అదే వేరే 100 సంవత్సరాలు చరిత్ర గల పార్టీ అధికారంలో ఉండి ఉంటే మన పరిస్తితి వేరేగా ఉండేది. పైన చెప్పిన సమస్యలన్నీ కోరి మనదేశానికి తెచ్చేవారు. ఎందుకంటే ఇదే అదనుగా దోరికినంత దోచుకునే అవకాశం వదులుకో లేరుగ. మన అద్రుష్టం బాగుండి ఆ దగాకోరులు అధికారంలో లేరు. మోది పరిపాలన అమోఘం. ఇతరులు ఈయనలా నిస్వార్దంగ, తెలితేటలతో పనిచేయలేరు. జై హింద్.
@udayabhaskararaokolavennu1487
@udayabhaskararaokolavennu1487 Жыл бұрын
అద్భుతమైన విదేశాంగ విధానం రచించి అమలుచేస్తున్న మన భారత ప్రభుత్వ రథసారథులకు భారత ప్రజలు ఎప్పటికీ మద్దతు తెలుపుతూనే ఉంటారు. ఐతే అదే రాజ్యాంగ చతురతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలుకూడా మారాష్ట్ర ప్రయోజనాలను కూడా విస్మరించలేము. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు పరచి రాజకీయ ప్రయోజనాలకు ముడి పెట్టకుండా ఆదుకోగలరని భావిస్తున్నాము. 🙏🙏🙏
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 Жыл бұрын
గత పాలకులు 40 సంవత్సరాల కాలంలో ఏం చేశారు? ఒక్క ఉదాహరణ విజయవాడ లో కనీసం సరైన రోడ్డు ననిర్మాణం చేయలేదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి బెంజిసర్కిల్ ఫై ఓవర్, మచిలీపట్నం కి నాలుగు లైన్ల రహదారి, కనకదుర్గ ఫై ఓవర్ నరేంద్ర, ఇప్పుడు బైపాస్ రోడ్డు ఆరు వరసలు కలిగి ఉంటుంది. ఇవి ఇంకా చాలా చేసింది మోడీ ప్రభుత్వం. దయచేసి మిత్రులు ఆలోచించాలి
@udayabhaskararaokolavennu1487
@udayabhaskararaokolavennu1487 Жыл бұрын
@@tirupathiraokarpurapu2264 అవును మీరన్నది నిజమే. నేను కూడా మోడీ గారు చేశారనే చెప్పుచున్నాను మిత్రమా. గత 40సం. కాలంలో అప్పటి ప్రభుత్వాలు చేయవలసినవి చేయనందువలన మోడీ గారి ప్రభుత్వం అభివృధ్ధి చేస్తున్నది. అంతటితో సరి పెట్టుకుని పోలవరం, విశాఖ రైల్వే జోన్, పోర్టు నిర్మాణాలు వంటి ఇతర ప్రయోజనాలు కల్పించకపోయినా పరవాలేదా? సమతుల్యత ఉండాలి. అదేసిధాంతం అనుసరించి మోడీగారి పరిపాలన సాగుచున్నది మిత్రమా!!
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 Жыл бұрын
@@udayabhaskararaokolavennu1487 చేసినవి గుర్తించడం లేదు. విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింది. ఈ కార్యాలయాలు నడుస్తున్న విషయం గమనించాలి. పోలవరం
@udayabhaskararaokolavennu1487
@udayabhaskararaokolavennu1487 Жыл бұрын
@@tirupathiraokarpurapu2264 ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నది డివిజన్ మాత్రమే, అనగా రాయగడ డివిజన్ పరిధిలో విశాఖపట్నం జోన్.
@GoSahaja
@GoSahaja Жыл бұрын
మనం ఫ్రీ గా అన్ని పంచిపెట్టె గొర్రెలని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ ఎలా మారుతుంది అయ్యా.. మంచి నాయకులను గెలిపించు కోవాల్సిన అవసరం ఉంది..
@bharathbadalgama795
@bharathbadalgama795 Жыл бұрын
Modi Amit shah Jai shankar Nirmala sitharaman Rajnath singh Piyush goyal Nitin gatkari Ashwini vaishnav Kishan reddy And many more....EXCELLENCE TEAM...
@pydirajukampa11169
@pydirajukampa11169 Жыл бұрын
Ajit Doval🔥🔥🔥
@pradeepsai7733
@pradeepsai7733 Жыл бұрын
Ajit Doval
@alapatibhargav8083
@alapatibhargav8083 Жыл бұрын
ఒక్క Gst tappa annitilonu they became success💪
@rssharma5549
@rssharma5549 28 күн бұрын
Man Mohan Singh is better than
@madhuprathighantam9534
@madhuprathighantam9534 Жыл бұрын
జై మేాదీ
@venkateshwarlusoma7860
@venkateshwarlusoma7860 Жыл бұрын
nga zoo
@poojarinaresh2157
@poojarinaresh2157 Жыл бұрын
Modiji Ur strategy and political deplomacy with our great friend Russia is simply superb always and awesome always...go ahead modiji... God bless you always modiji...🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@dhanayakkala2176
@dhanayakkala2176 Жыл бұрын
THAT IS MY INDIAN REAL HERO TEAM 🙏🙏🙏🇮🇳🙏🙏🙏💐💐💐❤
@ramachandra1033
@ramachandra1033 Жыл бұрын
Narandramodi gariaalochanali no.1 chasai that,s India mudubida vandamataram vandamataram jaihind india
@althaf.2619
@althaf.2619 Жыл бұрын
Worst era of Indian history
@uppilisrigiri3279
@uppilisrigiri3279 Жыл бұрын
@@althaf.2619 you need to see things in a proper way, inni desalatho godavaina India paina sanctions vidhinchaledu, that's what India is now! Russia ki support vishayamlo evvaru India ni emanna diplomacy ippatiki strong unnadi!
@poojarinaresh2157
@poojarinaresh2157 Жыл бұрын
We Love Indian soldiers forever modiji...🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@sanjaybaireddy9084
@sanjaybaireddy9084 Жыл бұрын
ప్రపంచమంతా మోడీ జిందాబాద్ అంటే మన తెలుగు ప్రజలు మాత్రం మోడీ గారు నచ్చడం లేదు అంటే చాలా బాధాకరమైన విషయం
@sadanandathe9649
@sadanandathe9649 Жыл бұрын
అవినీతి పరులు, వ్యసన పరులు కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేస్తామని విర్రవీగుతున్నారు. ఇలా ఇండియా అభివృద్ధి పథం లో పోవడానికి కారణం గ్రహించే స్థితిలో చాలా మంది తెలుగు ప్రజానీకం లేరు. ఉచిత పథకాలు కావాలి చాలా మందికి. అనుచితమైన ఉచిత పథకాల వల్ల ద్రవ్యోల్బణనికి దారితీసి మరో శ్రీలంక, మరో పాకిస్తాన్ , బంగ్లాదేశ్ లలా అరాచక పరిస్థితులు ఏర్పడతాయని గ్రహించే స్థితి ప్రజల్లో రావాలి. అవినీతిపరులు నాశనం కావాలి, వారి అధికారానికి చావు డప్పు మోగాలని అందరం బలంగా విశ్వాసం తో కోరుకుందాం.
@manojsagarchanda4435
@manojsagarchanda4435 Жыл бұрын
Correct ga chepparu bro
@rajapabbati9229
@rajapabbati9229 Жыл бұрын
Parliament lo ichhina vaatini poorthi cheyyamanandi...modi pm Aina oka Gujarati ani anukuntadu....ap ki special status isthe Gujarat ki comparation avutundani ap ni naasanam chesadu....2014 lo modi raavalani nenu korkunna...ippudu chaala baadha padutunna....
@eternity.888
@eternity.888 Жыл бұрын
Avnu Anna naku chala bada ga vundi modi ni ardham chesukokunda ila negative ga matladutunte, mana desha pragathi chala goppadi eppati nundo kani foreign invaders taruvatha adhi slow ga antham ayipotundi emo anna tume lo 2014 lo modi garu vachi mana desha pragathi ni malli prapanchaniki parichayam chese vidamga naduchu kuntunnaru idhi ardham chesukovali mana Indians andaru asalu modi vachina tarvathe real patriotic people andaru bayata padutunnaru bharath mata ki jai & jai hind
@venkatarajeshvurrakula3130
@venkatarajeshvurrakula3130 Жыл бұрын
@@rajapabbati9229 He is not a dirty politician, heis true nationalist, Look at the every corner there is development, North East people are now realising really what development looks like, the way infrastructure developed unmatched,. Our boundaries strengthened , Kasmir se leke kanayakumari tak . He doesn't do revenge politics. He is doing in a prioritic way. Congress made us like this, To gain power in Telngana it announces bifurcation terms which are not acceptable, our shameless AP Leaders keep mum at that time.
@srigowri992
@srigowri992 Жыл бұрын
జై భారత్ మాతా కీ జై 🌷🌷🙏🙏🙏🌷🌷
@poojarinaresh2157
@poojarinaresh2157 Жыл бұрын
We strongly believe our great Indian army forever modiji...🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@poojarinaresh2157
@poojarinaresh2157 Жыл бұрын
Modiji Ur strategy and political deplomacy with Western country's is awesome always and simply superb always...go ahead modiji.. God bless you always modiji..🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@poojarinaresh2157
@poojarinaresh2157 Жыл бұрын
We Love INDIA and Russia friendship forever modiji...🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇷🇺🇷🇺🇷🇺🇷🇺🇷🇺🇷🇺
@poojarinaresh2157
@poojarinaresh2157 Жыл бұрын
Vandemaataram and Mera bharath mahaan forever modiji.. Jaihind and Jai Jawan and Jai Kisan...🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@chillavenkateswararao4850
@chillavenkateswararao4850 Жыл бұрын
థాట్ ఇస్ మోదీ
@mallikarjunrao1619
@mallikarjunrao1619 Жыл бұрын
Jai...bjp.jai...modhi.ji.jai...hind
@palakodetyvenkataramasharm2194
@palakodetyvenkataramasharm2194 Жыл бұрын
జై భారత్
@user-ou4sg5dp3q
@user-ou4sg5dp3q Жыл бұрын
🙏🚩🇮🇳జై,బిజెపి...!జై,హింద్...!
@charyulukk4124
@charyulukk4124 Жыл бұрын
మీ tv నా ఈ మాట చెప్పింది 🤔
@poojarinaresh2157
@poojarinaresh2157 Жыл бұрын
East or West India is the best forever modiji....🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@srigowri992
@srigowri992 Жыл бұрын
జై మోదీ జీ 🌹🙏🌹🙏🌹
@kovvadarambabu7156
@kovvadarambabu7156 Жыл бұрын
మీ విశ్లేషణ నిజం. అగ్రరాజ్యంగా "ఉగ్ర అమెరికా" ప్రపంచ పెద్దన్నగా చెల్లని డాలర్ అయింది. ఆది నుంచీ భారత్ ఒకే పద్దతి అనుసరిస్తూ, తాత్కాలిక అవకాశ వాద విదేశాంగాన్ని అమలుచేయలేదు. మనం ఆర్ధికంగా, ఆయుధ పరంగా, మితిమీరిన అణ్వయుధాలను పోగుచేసి ఏదేశాన్నీ కబళించి మన అదుపులో ఉంచుకోవాలని భారత్ ఎన్నటికీ కోరుకోలేదు , కోరుకోదు కూడా. మనం అన్ని దేశాల పట్ల స్నేహ పూర్వక, విశ్వాస విదేశాంగ విధానం మనకు ఇప్పటికే శ్రీరామ రక్ష. "భారత్ మోఢీ", దోవల్, జయహో శంకర్ లాంటి మహోన్నత నాయకత్వ పటిమతో భారతీయుల్ని గర్వించే స్థాయిలో ప్రపంచం ముందు నిలబెట్టినందుకు సదా కృతజ్ఞతలు."సర్వేజనాః సుఖినోభవంథు"...
@mandasrinu2330
@mandasrinu2330 Жыл бұрын
Ikkada Ntv, Tv5,Tv9,T News ki kanabadatam ledu
@spasarma
@spasarma Жыл бұрын
Saru saka naakali kada
@bonagirisreenivasarao9026
@bonagirisreenivasarao9026 3 ай бұрын
Brothel media kada..
@suresh7595
@suresh7595 Жыл бұрын
Jayaho modhiji 🙏🚩
@bangaluru1
@bangaluru1 Жыл бұрын
Very good.
@poojarinaresh2157
@poojarinaresh2157 Жыл бұрын
Deplomacy is the best and only option for the better international society forever modiji...🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@krishnacharangoudvideos2236
@krishnacharangoudvideos2236 Жыл бұрын
Jai sri modiji 🙏🙏🙏👌
@poojarinaresh2157
@poojarinaresh2157 Жыл бұрын
We Love Indian airforce and Indian navy forever modiji...🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@poojarinaresh2157
@poojarinaresh2157 Жыл бұрын
Modiji Ur strategy and political deplomacy with international society is simply superb always and awesome always...go ahead modiji.. God bless you always modiji...🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@althaf.2619
@althaf.2619 Жыл бұрын
Em super Babu konni countries official ga Indian currency useless money exchange chyyadam laydu nuthilo Kappa gallaku international gurinchi em telusthadi , European union, gulf countries kanty china economy chala great antunna pakode Jay Shankar adini foreign minister chysthy result Ela undi currency useless ayyindi .
@KGF-ov8uc
@KGF-ov8uc Жыл бұрын
​@@althaf.2619మీ మత పిచ్చి ఇంక పోధార
@prasadarao9200
@prasadarao9200 Жыл бұрын
Because of Modi
@alwaysRAM18
@alwaysRAM18 Жыл бұрын
Great leadership..,...
@poojarinaresh2157
@poojarinaresh2157 Жыл бұрын
God bless our great india forever modiji...🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@sudeep153
@sudeep153 Жыл бұрын
Jayaho Bharath 🙏🙏
@poojarinaresh2157
@poojarinaresh2157 Жыл бұрын
We Love you always modiji...🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@Ganeshpk-wz9km
@Ganeshpk-wz9km Жыл бұрын
Super modiji sir Indian Fadher modiraju PM sir
@poojarinaresh2157
@poojarinaresh2157 Жыл бұрын
We Love Russia and Russian people's forever modiji...🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇷🇺🇷🇺🇷🇺🇷🇺🇷🇺🇷🇺
@kollanamasvi8578
@kollanamasvi8578 Жыл бұрын
U said absolutely correct 👏
@sridhardindi6851
@sridhardindi6851 Жыл бұрын
మోడీ గారి కి జై. great leader. మోడీ గారి మీద, బిజెపి పార్టీ మీద పూర్తి స్థాయిలో కుట్రలు ఇంటిా , బయటా మొదలు అయ్యాయి. అది clear గా తెలుస్తుంది. ఇది భారత ప్రజలు అందరూ తెలుసు కోవాలి. ముఖ్యంగా చదువు కున్న వాళ్ళు అందరూ, ప్రజల భవిష్యత్తు ని దృష్టిలో ఉంచుకుని ఈ కుట్రలు నుండి మోడీ ని 2024 ఎన్నికల్లొ కాపాడాలి, రక్షించాలి.
@poojarinaresh2157
@poojarinaresh2157 Жыл бұрын
War is not the correct option for the better international society forever...🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@althaf.2619
@althaf.2619 Жыл бұрын
Modi ji strategies antha internal war vi desanni daridram lo thoyyadam
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 3 ай бұрын
జయహో మోధీ జీ. జై శ్రీ రామ్
@Vijay-cz7pe
@Vijay-cz7pe Жыл бұрын
This is the true leadership and administration. Hatsoff BJP and Modiji.
@9912408880
@9912408880 Жыл бұрын
That is the leadership of our dynamic leaders Sri Modi and Outstanding like Jai Shankar, Ajit Dowal and many more.
@DhaVarPDP
@DhaVarPDP Жыл бұрын
భారత్ మాతా కీ జై
@rajeshdega9992
@rajeshdega9992 Жыл бұрын
jay BJP om🚩
@vijaykumarpanthula1936
@vijaykumarpanthula1936 Жыл бұрын
Jai modi
@damodararao4544
@damodararao4544 Жыл бұрын
మధ్యలో ఢిల్లీ అని ఎందుకు చెబుతున్నారు.. భారత ప్రభుత్వం అనే చెప్పండి..
@ravipittala4999
@ravipittala4999 Жыл бұрын
Great performance ji Shankar
@sap.ficotrainingintelugu
@sap.ficotrainingintelugu Жыл бұрын
GREAT INDIA
@baddamvijay7677
@baddamvijay7677 Жыл бұрын
Jai Modi
@guthisureshkumar7731
@guthisureshkumar7731 Жыл бұрын
Good information ❤️
@sagaruragonda5179
@sagaruragonda5179 Жыл бұрын
Jai modi jii
@sudharaninandru1986
@sudharaninandru1986 13 күн бұрын
I love India🇮🇳. I love my Indian heritage
@Mahesh99952
@Mahesh99952 Жыл бұрын
jai modi jai bjp 🚩
@pindilovababu9904
@pindilovababu9904 Жыл бұрын
Excellent, please ask Modi to give special status to AP as well 😉😉
@Viswanath20
@Viswanath20 Жыл бұрын
Ok లవడా బాబు
@sivaayya7210
@sivaayya7210 Жыл бұрын
Antha easy kadu le bro ala Este karnataka, Maharashtra, tamilnadu, Kerala state s asalu opukovu asalu problem
@SRIKRISHNA-br7bk
@SRIKRISHNA-br7bk Жыл бұрын
2014 ki mundhu ... Turkey laanti chinna desham ki kuda warning ivvalenu situation lo undedhi India ... E roju adhey India mottham Western Countries ki uccha poyisthundhi ... Modiji 🙏🇮🇳👏
@s.gopinath5715
@s.gopinath5715 Жыл бұрын
Jai Modi Ji, jai ho Bharat 🙏
@nirmalamummidivarapu194
@nirmalamummidivarapu194 Жыл бұрын
Success..... it's name is NaMo..
@nandavarammallikarjuna8955
@nandavarammallikarjuna8955 Жыл бұрын
Excellent
@srinivasananthula3463
@srinivasananthula3463 Жыл бұрын
Mana state లోని నేత లకు చెప్పండి భారత్ positions ని మరియూ mana state లోని యువత గమనించాలి మరియూ vote 🗳 dwara బుద్ధి చెప్పండి
@srilakshminiveditha5091
@srilakshminiveditha5091 Жыл бұрын
Awesome 👌
@rakesh9918
@rakesh9918 Жыл бұрын
రాబోయే సాధారణ మరియు పార్లమెంటు ఎన్నికలలో నా ఓటు బీజేపీకి మాత్రమే
@rsbabji5269
@rsbabji5269 Жыл бұрын
Hamara Bharat Mahan 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏
@samuelraju355
@samuelraju355 Жыл бұрын
మన దేశం విదేశాలకు పెట్టుబడి పెట్టాలి అప్పుడు
@ravipittala4999
@ravipittala4999 Жыл бұрын
Jio ho modi
@cnukavali2806
@cnukavali2806 Жыл бұрын
🚩🚩🚩
@srinivasmpc588
@srinivasmpc588 Жыл бұрын
No correption ...Resulted 💯
@lolambhumanna5673
@lolambhumanna5673 Жыл бұрын
100%corrict jai Modiji
@suribabuchetla4570
@suribabuchetla4570 Жыл бұрын
Thank you hmtv
@prasadarao9200
@prasadarao9200 Жыл бұрын
Jai Modi, Jai Sankar, Amitsha, Rajnath Singh and Ajit Doval
@BrahmaGoud
@BrahmaGoud Жыл бұрын
జై హొ మోడీ జి 🎉
@kruparajinikruparajini7437
@kruparajinikruparajini7437 Жыл бұрын
Soon a couple of years INDIA will become Super power in world by MODI ji ...🙏🙏🙏❤️❤️❤️❤️
@parvateesamsimma6756
@parvateesamsimma6756 Жыл бұрын
Jai. భారత్ జై. జైసంకర్ జై. జై మోడీ
@vinayakvinayak6024
@vinayakvinayak6024 Жыл бұрын
Namaskar bharath matha ki jai jai ho bharath mera bharath mahan jai ho modi jai ho bjp
@prakshshine8551
@prakshshine8551 Жыл бұрын
Jai Modiji
@kruparajinikruparajini7437
@kruparajinikruparajini7437 Жыл бұрын
My PRIME MINISTER MODI ji chatrapathi Shivaji .... He legendary leader and power box to india.thats my india and I don't words to praise modi ji... my Heart feel happy and cortageous to my country jai Bharath .....❤️❤️❤️❤️❤️❤️
@arunajay8405
@arunajay8405 Жыл бұрын
Good decision 👏 👌 👍.... I hope all countries follow our plans...
@tankalanareshkumar4159
@tankalanareshkumar4159 Жыл бұрын
జై భారత్ 🇳🇪 జై బీజేపీ🚩
@pradeepsai7733
@pradeepsai7733 Жыл бұрын
Jai Ho Bharat.... Jai Ho Modi ji
@sateesh8466
@sateesh8466 Жыл бұрын
Konchem kcr and ktr ki chupentadira babu
@ajaydhamjewar2588
@ajaydhamjewar2588 Жыл бұрын
Mera Bharath mahaan🙏🌹
@venkateshhydropower7527
@venkateshhydropower7527 Жыл бұрын
The last word said by FM is highlighte🙏
@rajashekhar2212
@rajashekhar2212 Ай бұрын
ఆణిముత్యాలు అని ఉండాలి
@suryapraveen5718
@suryapraveen5718 Жыл бұрын
Beautiful modi ji. Great decision you have taken to breakdown the division. The same division from the day of the birth of a child majorly by its colour and physical appearance etc., This has to eradicate.
@h.mallikarjunah.mallikarju9798
@h.mallikarjunah.mallikarju9798 Жыл бұрын
India and Indian
@chesettianandkumar4492
@chesettianandkumar4492 Жыл бұрын
Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@1vydee
@1vydee Жыл бұрын
Nice
@kavirayaniramesh4496
@kavirayaniramesh4496 Жыл бұрын
Jai NAMO...
@MurthyMurthy-wb7nx
@MurthyMurthy-wb7nx Ай бұрын
One currency One policy Profit not more than 24,% One measure No panalty Equal distribution One cridit policy You get results Terms and conditions apply by business peoples
@b.srinivasreddy498
@b.srinivasreddy498 Жыл бұрын
GREATEST LEADER IN THE WORLD 🌎 SRI NARENDRA MODI JI 🌎 JAI HIND 🌎 🙏 👌 👍
@ramanaeepari8512
@ramanaeepari8512 Жыл бұрын
మనదేశం గర్వించదగ్గ విషయం ఏమిటంటే మనం వైదిక ధర్మాన్ని అనుసరించి నడవడమే.
@narasimham50
@narasimham50 Жыл бұрын
Apara Chanukyude, Santhi Dootaye Na.Mo.ji. jai Modiki. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Жыл бұрын
Bharat nirnayalu sreyaskaram srirama rakxa samardha vantamainadi. nirmanatmakam. ayitey kondariki nachhaka povachhu. yentha sepu negatives ki alavatu ayitey purogati ledanukuntaru. abhivruddhi variki kanapadadhu.
@kgshetty8714
@kgshetty8714 3 ай бұрын
Please understand the present situation in the world and elect Modi as PM as it is necessary that he is capable of dealing them .
@kovvuribhaskarreddy5688
@kovvuribhaskarreddy5688 Жыл бұрын
Bharat ni takkuva chesi matladina variki Bharat saraina answer istundi.full supporting ga undam kaanti Prema aanandalni prasariddam sreyaskaram srirama rakxa jayaho saakxat moola chaitanyam.manaki maname balam.manaki maname samrakxakulam.manaki maname marga darsakulam.mana nethalu adbhutalni srushtistaru.srishti ki thanks.srishti kartaki thanks.
@RAJABABU-mc8rm
@RAJABABU-mc8rm Жыл бұрын
స్లొకేవియా కాదు స్లొవేకియా(Slovakia)
@ravindrarajuk6915
@ravindrarajuk6915 Жыл бұрын
HMTV nation favour media,some Telugu channel are worst intended
@sobbiramu7660
@sobbiramu7660 Жыл бұрын
మంచి జరిగితే భారత్ 🤔 చెడు జరుగుతే మోడీ🔥 వాహూ హెచ్ఎంటి జర్నలిజం 🙉🙊🙈
@rakesh9918
@rakesh9918 Жыл бұрын
MAKE IN INDIA
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 51 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 179 МЛН
Explained: Keshavananda Bharati case || Thulasi Chandu
14:05
Thulasi Chandu
Рет қаралды 124 М.
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН