మా విజ్ఞప్తి: చిన జీయర్ స్వామి వంటి వారికి శాశ్వతంగా టీటీడీలో మొదటి అధికార హక్కు కల్పించాలి, అప్పుడే ఇలాంటి అనేక తప్పులకు పరిష్కారం కనిపిస్తుంది. అదే విధంగా ఏ దేవాలయానికైనా అధికారాలు పీఠాధిపతులు, వేదపాటశాలలకే పరిమితం చేయాలి. అయితే భవిష్యత్తులో ఏ దేవాలయంపైనా రాజకీయ నేతల హస్తం లేకుండా శాశ్వత చట్టం అమలు చేయాలి.
@ravindrat1298Ай бұрын
My dear god.. please save Tirupati..
@sriramakirannidadavolu-bz1jpАй бұрын
గో మాత నెయ్యి మాత్రమే వాడాలి.. జెర్సీ hf ల cow నెయ్యి వాడకూడదు..