ఈ దేశంలో నాయకుల చేత మోసపోయిన ప్రజలు ఉన్నారు కానీ..ప్రజల చేత మోసపోయిన ఒకే ఒక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడుగారు😢
@kasikanagala34402 жыл бұрын
I agree with you bro
@khadarshaik84102 жыл бұрын
Well said
@NicePeople19842 жыл бұрын
Well said
@kprasad11712 жыл бұрын
Avunu nijam...
@balusmgs37452 жыл бұрын
Yes
@enviroengineer5962 жыл бұрын
ఒకప్పుడు హైదరాబాద్ లో మతకలహలు దోపిడీ చేయడం ఉండేది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా సౌలభ్యం కోసం చాల కష్ట పడి అంతులేని అభివృద్ధి చేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పనిలోనూ నిజాయితీ గా చేశారు చంద్రబాబు నాయుడు గారు
Andira chamba na koduku cesina abhivrudhi chamba na koduku hyd already developed a na odikulu vachi motham dochukunnaru
@Venkateshwarlu-yb2 жыл бұрын
వెల్ sed
@asrtvtelugu69032 жыл бұрын
జై చంద్రబాబు
@purshipurshi85982 жыл бұрын
ఈరోజు తెలంగాణ బాగుంది అంటే అది చంద్రబాబు నాయుడు వల్లే అభివృద్ధి చేసి చూపించాడు
@sathish.t10832 жыл бұрын
Em chesadu ra Babu
@ganeshbhoya91872 жыл бұрын
@@sathish.t1083 poyi me ammanu adugura
@sureshendla2 жыл бұрын
@@sathish.t1083 Allwyn company ammukunnadu
@sridharm12822 жыл бұрын
@@sathish.t1083 siggu undali, common sense unte evadu ee question adagadu, KTR ni adugu chepthadu eppudyna open ga, KCR open ga cheppadu le
@sathish.t10832 жыл бұрын
@@sridharm1282 Telangana ante only hyd anukunnava.expect hyd Telangana lo em bagundhi cbn rule chesinappudu.siggu undali chendrababu chesindu ani anàli ante . Telangana LA puttina vadu evadu anadu e mata
@ramsaisantosh39182 жыл бұрын
జై చంద్రబాబు జై ఎన్టీఆర్ జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకు మన ఓటు ఎవడు ఎన్ని ప్రయత్నాలు చేసినా సముద్రం ఎండదు తెలుగుదేశం క్రేజ్ తగ్గదు
@kommuyadaiah74792 жыл бұрын
వాస్తవం
@karthikbaluguri39872 жыл бұрын
Jai TDP
@tembajaggarao3602 Жыл бұрын
@@kommuyadaiah7479 😅😅
@yradha6702 Жыл бұрын
@@kommuyadaiah7479 ⁰⁰⁰
@ReddySubadararao Жыл бұрын
By❤❤❤❤❤
@gangadharchary40902 жыл бұрын
సైబరాబాద్ సృష్టి కర్త చంద్రబాబు విజన్ 2020 మూలంగ సృష్టించినదే ఔటర్ రింగురోడ్డు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం
@kommuyadaiah74792 жыл бұрын
వాస్తవం
@naveen15082 жыл бұрын
Thammi tdp school pillala nijalu telusukondi
@ramavsn45382 жыл бұрын
రీటర్న గిప్ట్ K C R కి అదిరి పోవాల్సిందే✌️✌️✌️✌️🚲🚲🚲🚲🚲✌️💯👌👍🙏
@kondaashok64042 жыл бұрын
CBN ki anta seen ledhu.telanganalo
@GaneshKumar-su8kb2 жыл бұрын
@@kondaashok6404 Telangana anni chepukunae seen echendhi Chandra babu
@shivaparvathi9652 жыл бұрын
జై తెలంగాణ జై చంద్రబాబు జై రేవంత్ రెడ్డి జై ఎన్టీఆర్
@HariBodige4 ай бұрын
Ji kcr kcr
@HariBodige4 ай бұрын
Ji kcr kcr 🎉
@రామ్చరణ్0002 жыл бұрын
నీకు బలం ఉంది మళ్ళీ అధికారంలోకి వస్తావ్ చంద్రబాబు గారినీ ఉద్దేశించి వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్
@srinivasavarmabhupathiraju86632 жыл бұрын
తెలుగుదేశం పార్టీ ప్రమేయం ఉంటేనే తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే శ్రీ అమిత్ షా మరియు శ్రీ నరేంద్ర మోడీల ప్రణాళిక సాధ్యమవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్ర ప్రదేశ్‌లో లేదా తెలంగాణలో ఏ పార్టీకి ఏ విధంగానూ ఉపయోగపడరు. కొడాలి నానితో పాటు వైఎస్సార్‌సీపీలోని ఇతర మిత్రులకు ఆయన ఉపయోగపడవచ్చు.
@bbrfolks72852 жыл бұрын
బాబు రావాలి ..కెసిఆర్ పోవాలి ....జై తెలుగుదేశం..... తెలంగాణాలో కెసిఆర్ కు చరమగీతం పాడాలి ...దేశం లో ఎవడు ఎక్కడినుండైనా పోటీ చేయవచ్చు ...తెలంగాణా ఏమైనా పాకిస్థానా .....
@shekardanraj4282 жыл бұрын
Andhra ki po manu
@shekardanraj4282 жыл бұрын
Chandrababu ni
@kommuyadaiah74792 жыл бұрын
అధికారానికి దూరం అయింది అనాలి చంద్రబాబు రాజ కీయాలకు దూరం కాలేదు
@battarmumusicrameshkumar71182 жыл бұрын
So what bro
@avenugopalarao2 жыл бұрын
Ghosts of Desert Date Dabid Kuppam r haunting for mot performing rites 2 father terror. So also thebinsult played to Cine hero TNR in 1982 is still haunting. Insults played on Cine hero Bal baby is also not known and the support of Pedda alludu is still wanting. So the ill treatment to properties Goddess is also known 2 voters and gimmicks of Kuppam king are also known.
@thanushram25782 жыл бұрын
తెలంగాణ తెచ్చింది కెసిఆర్ అంటే చెప్పుతో కొడతా
@venkatamuddam62882 жыл бұрын
Auna ? May be carrect
@sharang8112 жыл бұрын
తెలంగాణా సోనియా తెలివి తక్కువ తనం వల్ల వచ్చింది, , కెసిఆర్ 100 సంవత్సరాలు ఉద్యమం చేసిన వచ్చేది కాదు. వీరి మూర్ఖత్వం వాళ్ళ కాంగ్రేస్స్ఆంధ్రాలో భూ స్థాపితం , తెలంగాణాలోనూ కెసిఆర్ చేతిలో హతం.
@thanushram25782 жыл бұрын
@@sharang811 exactly
@sunilvanthala85512 жыл бұрын
Next AP cm cbn
@teayesbee2 жыл бұрын
కేసిఆర్ గొప్పతనం కంటే ప్రజల మౌఢ్యం ఎక్కువ అందుకే ఎవరు ఎలాంటి వారో తెలిసీ, తమ స్వార్థం కోసం ఓట్లు వేస్తారు గాని రాష్ట్రం బాగుపడుతుందని కాదు.
@naveen15082 жыл бұрын
Mi la criminal ki veyyam le enduku ante Nenu criminals kadu
@shashidharvoddula48572 жыл бұрын
చంద్రబాబునాయుడు ఖమ్మంలో పెట్టిన మీటీంగు తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు చాలా ముఖ్యమైన మీటింగు.జై తెలంగాణ జై తెలుగుదేశం.
@boddulaxman17516 ай бұрын
Without mla,mlc,mp,atleast ward member kuda lekunda,jananni tharalinchakunda sonthamga ,abhimanamtho own kharchula tho vacharu
@SunkariNagaraju-u7z6 ай бұрын
@@boddulaxman1751😮😮
@boddulaxman17514 ай бұрын
@@SunkariNagaraju-u7z ye kada
@vedarajuv73762 жыл бұрын
కేసీఆర్ ఛానల్ చాల బాగుంది
@stupidthings68282 жыл бұрын
Meri BJP dhi v6 channel la
@Narasimha.hc8882 жыл бұрын
2024 AP cm CBN jai NTR Jai TDP
@vr69432 жыл бұрын
హలో ఇంక కెసిఆర్ కూ చూకలే
@hanumandlachandra572 жыл бұрын
Niku
@venkatrajuchallagali6492 жыл бұрын
మంచిదే తెలంగాణ లో chandrababu గారికి చాలా మంది అభిమానులు ఉన్నారు 10 years ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను ఇచ్చినా chandrababu అమరావతి కి వెళ్ళి bjp తో vidipovadam chandrababu చేసిన తప్పులు bjp తో కలిసి ఉంటే chandrababu నేడు అధికారంలో ఉండేవాడు
@durgaprasadkadali45762 жыл бұрын
తెలంగాణలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తే చంద్రబాబునాయుడు సీఎం 👌ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ సీఎం 👍
@somasilashyam10952 жыл бұрын
చిల్లర కెసిఆర్ గాడు
@gorijalapradeepkumar35202 жыл бұрын
నా కొడుకు కెసిఆర్ return gift isthanu cbn ki అన్నాడు.ఇప్పుడూ cbn mind game start చేశాడు.ఇంకా చూడు return ఏమిటి total ga death'day 🎂 పార్టీ కూడా ఇస్తాడు
@naveen15082 жыл бұрын
Bochu kuda pikaledu cbn
@gorijalapradeepkumar35202 жыл бұрын
@@naveen1508 wait and see
@naveen15082 жыл бұрын
@@gorijalapradeepkumar3520 2014 2019 lo chusa telagana lo
@cpdas79022 жыл бұрын
యాంకర్ గారు దుబ్బాక లో రఘునందన్ రావు గారు వెలమ కాబట్టి కెసిఆర్ ప్రచారానికి వెళ్ళలేదు
@dondlasivaiah47932 жыл бұрын
హరీశ్ రావు, కేటీఆర్ పోలా
@PK-nv4on2 жыл бұрын
ఆంధ్ర వాడైన CBN ను తెలంగాణ ప్రజలు ఆహ్వానిస్తారా !
@chowdaryNbk072 жыл бұрын
ఏపీ లో నెక్స్ట్ వచ్చేది టీడీపీ గూర్తు పెటుకో రా Paytm పెయిడ్ ఆర్టిస్ట్ hmtv ఛానల్
@kommuyadaiah74792 жыл бұрын
వాస్తవం
@likhithsrinivas47432 жыл бұрын
Next CBN age over next janasena CBN Prajaulu namkamkolapayaru
@ashoksadula85902 жыл бұрын
మళ్ళీ TRS అధికారంలోకి రావడం... పక్క ఎన్ని పార్టీలు వచ్చిన ఎమ్ లాభం మళ్ళీ KCR CM ఇది పక్క KCR హైట్రీక్ కొట్టడం పక్క
@meruguranjith30912 жыл бұрын
This the Hatrick... TRS lost RIP
@bhagavathsakshathkaramubyg6232 жыл бұрын
మోడీ జీ గారి ఆలోచన అధ్బుతంగా ఉంది. చంద్రబాబు బీజేపీ కి support చెయ్యడం కాదు విశేషం.
@bbrfolks72852 жыл бұрын
జై చంద్రబాబు నాయుడు .....జై తెలుగుదేశం
@karmawillpunisheveryone2 жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣🤣 🤭🤭🤭🤭🤭🤭🤭🤭 ప్రతి ఒక్కడు కేసీఆర్ ఓడిపోతారు అని బాగా హోప్ పెట్టుకున్నారు 🤭🤭🤭🤭🤭🤭🤭 కాని జరిగేది వేరు 119 లో ఎమ్ ఐ ఎం 7 పోతే 112. అందులో 30 బీజేపి కి అసలు దిక్కు ఉండదు. మిగిలిన 82 స్థానాల్లో బీజేపి టీఆర్ఎస్ కాంగ్రెస్ పంచుకుంటే 27 అంటే బీజేపీ ఎంత కొట్టుకున్న తెలంగాణలో అధికారం లోకి రాదు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని సాధించిన కేసీఆర్ గారికీ సపోర్ట్ చేస్తుంది. పువ్వులు కేసీఆర్ రాజకీయాలను అర్థం చేసుకునే స్థాయిలో లేరు😂😂😂😂😂😂😂😂😂😂 🙏🙏🙏🙏🙏🙏🙏 కేసీఆర్ ఉత్తీగనే బీజేపి కి రాజ్యం ఇస్తారా. అసలు రాజకీయాలు అంటే ఏందో పువ్వులకు చూపెట్టి సావాకొడుతాడు. 😂😂😂😂😂😂😂😂 బెస్ట్ ఆఫ్ లక్ పువ్వులు కేసీఆర్ గారు బీజేపీ నీ లేపితే కాంగ్రెస్ లేస్తుంది. కేసీఆర్ మాట్లాడకపోతే రెండు పార్టిలకు కాంగ్రెస్ బీజేపి దిక్కు ఉండదు. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అటు షర్మిల అక్క ఇటు ఆప్ . ముందు వీళ్ళ గురుంచి కేసీఆర్ మాట్లాడాలి కదా. 😂😂😂😂😂😂😂😂😘😘😘😘😂😂 అంత కేసీఆర్ గారి ఇష్టం కేసీఆర్ లేపితే లేస్తారు. తంతే అడ్రస్ లేకుండా పోతారు. కేసీఆర్ తెలంగాణా సాధించినప్పుడు. 2014 లో 63 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్నీ నడిపి. 2018లో 88 స్థానాలు గెలిచాడు. అంటే రేపు 2023 లో జరగబోయే ఎలెక్షన్లో 20 25 సీట్స్ కోల్పోయిన కేసీఆర్ కి వచ్చే నష్టం ఏమి లేదు. ఇన్ని పథకాలు నీళ్ళు జాబ్స్ ఉద్యోగస్తుల వయస్సు పెంచారు. ఇన్ని చేస్తున్నా కేసీఆర్ కు ఇంకో 5 , 10 సీట్స్. ఎక్కువ గెలుస్తాడు కచ్చితంగా. అంటే కేసీఆర్ ఇంత కాన్ఫిడెంట్ గా 95- 105 గెలుస్తాం అని చెప్పడానికి ఇదే కారణం. బీజేపీ వాళ్ళు నెత్తి నోరు కొట్టుకున్న ఇప్పటికీ ఇప్పుడు ప్రజలు కేసీఆర్ నీ కేవలం మతం ఆధారంగా దూరం చేసుకోరు. ఒకవేళ తెలంగాణ ప్రజలు కొత్తగా ఇంకేదో కావలి అని ఆంధ్ర జనల లెక్క చంద్ర బాబు గారిని ఓడించి జగన్ నీ ఎన్నుకున్నట్టు. ఇక్కడ బీజేపీ నీ ఎన్నుకుంటే. రాసి పెట్టుకోండి తెలంగాణా చరిత్ర ముగిసింది. తెలంగాణా 2014 పుట్టి 2023 లో చనిపోయినట్టే. బెస్ట్ ఆఫ్ లక్ తెలంగాణా . ఈ రాష్ట్రాన్ని చంపుకుంటరో నడక నేర్పించి ముందుకు తీసుకు పోతారో అంత తెలంగాణా సమాజం చేతిలో ఉంది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 తెలంగాణ రాజకీయ శక్తి కేసీఆర్. ఈ శక్తిని జనాలు అంత సులువుగా వొదులుకుంటరు అనుకోవటం. అందరి బ్రమ. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ఆల్. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అసలు కేసీఆర్ ఏమీ చేస్తున్నాడు అనేది పువ్వులకు అర్థం ఐతలేదు అంత అయిపోయాక పువ్వులు నెత్తి నోరు కొట్టుకున్న ప్రయోజనం లేదు. కేసీఆర్ ఒకటి నిర్ణయించుకునే యుధ్ధానికి సిధ్ధం అయ్యారు అధికారం పోయినా కేసీఆర్ గారికీ టీఆర్ఎస్ కు వచ్చే నష్టం ఏమీ ఉండదు. కానీ బీజేపీ ఓడితే🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 సర్వనాశనం బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతి పడుతుంది. ఈ చిన్న లాజిక్ ఎవడికి అర్థం ఐతలేధు. కేసీఆర్ అంటే పువ్వు కాదురా పుష్పాలు సావకొట్టి మి చెవులు ముస్తాడు. 🤣🤣🤣🤣🤣🤣🤣🤣 కేసీఆర్ తో యుధ్ధానికి సిధ్ధం కాండి. కేసీఆర్ 2019 లోనే యుధ్దం మొదలు పెట్టాడు మిమల్ని గెలికి మీరు గెలిచే విధంగా వ్యూహాలు రచించి మిమల్ని మీకు తెలువకుండ అసలైన రాజకీయ ఉచ్చులో పడేశాడు. 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 బెస్ట్ ఆఫ్ లక్ పువ్వులు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinuramavath3332 жыл бұрын
Super
@tajkadar57182 жыл бұрын
MIM ki 7 seats conform cheseyandi ikaa. Vallu evaru adhikaram lo vunte vallaki support chesi labdhi pondhutharu ika.. melukondi Muslims MIM ki vote vesthe secularism adhe Hindus BJP support chesthe religious, communism etc.. etc.. open ur eyes towards MIM
@karmawillpunisheveryone2 жыл бұрын
@@tajkadar5718 ఎమ్ ఐ ఎమ్ కూడా హిందూ క్యాండెట్స్ కి టిక్కెట్ ఇచ్చి గెలిపించు కుంటే ఈ రాజ్యాధికార గేమ్ లో ఎమ్ ఐ ఎమ్ కూడా కింగ్ ఔతుంది. 🙏🙏🙏🙏🙏🙏
@ananthalakshmivedre86972 жыл бұрын
@@tajkadar5718 ఎ
@amarnatharavabhoomi55892 жыл бұрын
BJP national party. Cm kcr ni BJP counselor lekka chusthundhi. BJP anukonte kcr cheddini thadapagaladhu. Alage kcr ku cheddi lekundanu cheyyagaladhu. Pm hyd vasthe kcr vere rashtralaku paripothunnadu. Kcr jet speedulo Delhi velthe pattinchukuntunna nadhudu ledu. Cheddi khadha ku ide udhaharana.
@ramagopal43522 жыл бұрын
ఆంధ్రను దుర్భాషలాడిన చంద్రశేఖర్ ను షెట్లర్ ఎప్పటికీ క్షమించరు
@chennasparks54392 жыл бұрын
విభజన హామీలు నెరవేర్చని బీజేపీ కి జై ఎందుకు? పౌరుషం లేని తెలుగు ప్రజలు అని బీజేపీ నవ్వుకుంటోంది.. మరోపక్క దేశాన్ని 60 ఏళ్ళుగా నాశనం చేసిన కాంగ్రెస్ కి జై అని ఇంకొందరు, మిగులు ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి నిలువునా దోచుకుతింటున్న టీఆరెస్ కి జై జై అని ఇంకొందరు.. తు సిగ్గులేని జనాలు.. ఎప్పుడురా మీకు తెలివొస్తుంది????
Mari meerevariki jai kodtharu janasena ka leki TDP ka
@chennasparks54392 жыл бұрын
@@sathyapotharla7143 ka Paul.. paul raavaali paalana maaraali Jai praja shanthi party
@CBNForever92 жыл бұрын
Jai NTR jai jai TDP jai CBN Next CM CBN
@madhuchakradhar64142 жыл бұрын
చంద్రబాబు గారు ఉమ్మడి ఏపీ కి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు వారు చాలా Devlop చేసినారు
@venkatrajuchallagali6492 жыл бұрын
100percent correct కాని ఏమి లాభం bjp తో విడిపోయి 10 years హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ఇచ్చినా సద్వినియోగము చేసుకోలేదు లేకపోతే ఈ రోజు chandrababu గారె పవర్ లో ఉండేవారు
@ReddePpareddy-zm4ep Жыл бұрын
❤ mm by ,
@ReddePpareddy-zm4ep Жыл бұрын
❤
@suneelkumargiripogu65172 жыл бұрын
మళ్లీ ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో పోటీ చేస్తే తెలంగాణ ప్రజలు డిపాజిట్ కూడా రానివ్వరు
@muarlik4642 жыл бұрын
Next ma AP lo CM is CBN
@likhithsrinivas47432 жыл бұрын
CBN age over next janasena
@narthupurushotham47802 жыл бұрын
ఈ సారి తెలంగాణ లో బీజేపీ గెలుస్తుంది
@saikrishnapastham56902 жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣
@venkateshwar44072 жыл бұрын
Bokka le
@kumark36052 жыл бұрын
Ee ooru manadi?
@yourchoice29842 жыл бұрын
మోడీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి పెద్దదై జనం అల్లాడుతున్నారు మీ గుడ్డ భాగా దెంగుతున్నారు మోడీ
@dsahasprince99872 жыл бұрын
సింగరేణి అమలి కద
@sureshbabuannabathina5942 жыл бұрын
Jai TDP CBN
@గౌరిబొడ్డు2 жыл бұрын
ఈ రోజు ప్రపంచ పటంలో హైదరాబాద్ కనిపిస్తున్నదంటే దానికి కారణం చంద్రబాబు సార్.మాత్రమే.
@prashantkumar-jb9rz2 жыл бұрын
Jai tdp jai cbn jai telangana jai amravati
@venkatswamy4049 Жыл бұрын
జై తెలంగాణ జై చంద్ర బాబు నాయుడు జై అన్న యం టీ ఆర్ రా పిలుస్తోంది తెలుగు దేశం.
@anilkumarsatyayadav32162 жыл бұрын
Jai CBN jai TDP jai visionary leader CBN.....
@inagantiraghavareddy599 Жыл бұрын
ప్
@saipratheek2552 жыл бұрын
HMTV kcr tv
@parvathichittineni6202 жыл бұрын
కెసిఆర్ రాజశేఖర్ రెడ్డి తెలుగు జాతికి చేసిన నష్టం అంతా ఇంతా కాదు .వాళ్లు మహా నాయకులు గాని వర్ణింపబడ్డాయి. వాళ్ల మేధావులను వాడుకోవటం వల్ల. మోడీ షాలు కూడా దేశానికి చేసిన నష్టం అంతా ఇంతా కాదు. అదేవిధంగా గొప్ప నాయకులుగా చలామణి అవుతున్నారు. స్వసో రియాకు కెసిఆర్ లిక్కర్ సంబంధాలు ఉండి ఉండొచ్చు. మాగంటి ఒంగోలు ఎంపీ తన వాటా 7% అని బీజేపీ ఎంపీలు చెప్పిన తర్వాత చెప్పారు . ఎందుకు అంటే అప్పుడు జాతీయ నాయకుడుగా ప్రాజెక్ట్ చేసుకునేటప్పుడు, ఢిల్లీలో రెండుసార్లు పది రోజులు పది రోజులు ఉన్నారు kcr. Sisodia తో రెండు మూడు ఫోటోలు రిలీజ్ చేశారు.అక్కడ అధికారులతో మాట్లాడుతున్నట్టు ఫోటో రిలీజ్ చేశారు .అప్పుడు ఆ ఆప్ తో కలిసి దేశమంతా కేసీఆర్ కలిసి ప్రచారం చేస్తారు అని అన్నారు. ముందు కేజ్రీవాల్లు అపాయింట్మెంట్ ఇవ్వలేదు.కానీ ఆ రెండు సిసోడియా మూడు సార్లు కలిసి వెళ్లిన తర్వాత కేజ్రీవాల్ తో కలిసి ఆయన పాఠశాలలో వైద్యం ఎలా నిర్వహిస్తున్నారు చూద్దామని కేజ్రీవాల్తో కలిసి తిరిగి, ఆ తర్వాత జార్ఖండ్ పంజాబ్ రైతులకు చనిపోయిన రైతు కుటుంబాలకు లక్ష రూపాయలు సహాయం అని ఇద్దరూ కూడా తిరిగి , ముందు మమతాకు స్టాలిన్ ఇచ్చారు అన్నారు .ఈసారి కేజీ వాల్ కు కూడా ఇచ్చి ఉండి ఉండొచ్చు.. కానీ తెలంగాణ ఇవ్వాల్సిన 70 80 వేల కోట్లు ఇవ్వకుండా, విద్యుత్ బకాయిలు ఇవ్వకుండా, మన ఆంధ్రాకి రాజధాని లేకుండా చేయాలని , జగన్ ను అధికారంలోకి తీసుకురావటానికి గవర్నర్ వ్యవస్థ గవర్నర్ కేంద్ర తెలంగాణ వ్యవస్థను రాష్ట్ర వ్యవస్థలు మరియు కేంద్ర వ్యవస్థను ఉపయోగించి ఆంధ్రాకు చేసిన అన్యాయం , హైదరాబాద్ ఆదాయాన్ని వెంటనే తీసుకొని మరలా విభజన చట్టం ప్రకారం ఏమీ ఇవ్వకుండా, ఎప్పుడు ఏదో ఒక సెంటిమెంట్ ఇష్యూ ఇప్పటివరకు కెసిఆర్ లాభపడ్డారు . టిడిపి కాంగ్రెస్ ను బలహీనపరిచే లాగా కెసిఆర్ చేత చేయించిన బిజెపి ఇప్పుడు కేసీఆర్ని టార్గెట్ పెట్టింది . కెసిఆర్ జగన్ పవన్ ఎవరి చరిత్ర అయిన కేంద్ర పెద్దల దగ్గర ఉంటుంది .ఎప్పటికి ఏ కార్డు వాడాలో ఆ కార్డు వాడతారు ! .ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు చేయాలని ప్రయత్నిస్తున్న వాళ్ళ పట్ల ప్రజలు అన్ని అర్థం చేసుకునే లాగా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఎవరి పరిధిలో వాళ్ళు. ఉదాహరణకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన ఇవ్వకపోయినా కూడా, రాయలసీమలో పరిశ్రమలు, అమరావతిలో రాజధాని, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో రొయ్యల పెంపకం, పోలవరం పూర్తి చేసి ,విశాఖపట్నం ఆర్థిక రాజధాని ప్రణాళికలు నచాలా వరకు సక్సెస్ అయి 2019లో అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళి గలిగిన చంద్రబాబు గారి సామర్ధ్యాన్ని, ప్రమోద్ చేయడానికి ఇష్టపడని ఈ తెలుగు జాతి ద్రోహులు , వాళ్లు అధికారంలోకి వస్తే చేస్తాము లేదా బిజెపి అయితే చేస్తుంది అని చెప్పడానికి ఏమాత్రం సిగ్గు పడకు పోవటాన్ని మన అర్థం చేసుకోవాలి మోడీ ఎలా ఉపయోగించుకుంటా? మోడీ గారు గురజాడ కవిత దేశమంటే మట్టికాదోయ్ దేశము మంటే మనుషులు అంటారు. మన ద్రోహం మేధావులు హీరోలు గురజాడ గురించి గొప్పగా చెప్పకుండా మోడీని గొప్పగా చెబుతారు ! అదేవిధంగా ఇప్పుడు కొమురంభీం పాత్రలో నటించిన తెలంగాణ వీరుడు ని ఆదర్శంగా తీసుకోమని చెప్పరు మన మేధావులు ఆ పాత్ర నటించిన ఎన్టీఆర్ ని రాజకీయంగా ఎలా ఉపయోగించాలి అని కేంద్ర పెద్దలకు సలహా ఇస్తారు! ఇది ప్రస్తుత పరిస్థితి మన రాజకీయ నాయకులను మనం మన తెలుగుజాతి గొప్పదనాన్ని చెప్పటానికి ఇష్టపడకుండా, ఇవన్నీ కేంద్ర పెద్దలు ఉపయోగపడేలా గా ప్రస్తుత ఒక వర్గపు మేధావులు మీడియా హీరోలు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు! తెలంగాణ పరిస్థితి అక్కడ వాడు నిర్ణయించుకున ఆంధ్రాలో, చంద్రబాబు గారు అప్పులతో ఇచ్చి ఆర్థిక లోటు తో ఇచ్చి ఎలా చేశారు ఉదాహరణలతో సహా చెప్పటం ద్వారా ! నాయకత్వ టీము మనము ఉపయోగించుకోవాల్సి అవసరం ఉంది. ఇప్పుడు లక్ష కోట్లు heroineపట్టుబడి డ్రగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చూపించింది .అప్పుడు అది విజయవాడ నుంచి సరఫరా అవుతుందని ప్రతి రాష్ట్ర డీజీపీ చెప్పారు..ఏమైనా చర్యలు ఉన్నాయా? చర్యలుండవు అవినీతిని.బయటపెడతారు . అవినీతిపరులను వాడుకుంటే అది మోడీ శాల వ్యూహం .దానికి వాళ్లు డైరెక్టుగా రాలేదు కాబట్టి ,ఈ అవినీతి పరులను ఉపయోగించుకొని మన రాష్ట్రంలో ప్రయత్నిస్తున్నారు కాబట్టి, ముందు కెసిఆర్ ని సుజనాచౌదరి టీమ్ ని పవన్ ను జగన్ ను వాడుకున్నారు. ఇప్పుడు కొత్తగా ఎవరిని ఎలా ఉపయోగించుకున్న వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం మన రాష్ట్ర ప్రజలకి ఉంది.
@shaikkhadarbasha98922 жыл бұрын
బలే చెప్పావయ్యా, కరెక్టు.
@RajkumarRajkumar-qp9qi4 ай бұрын
OK.KTR.👍🙏
@ja619902 жыл бұрын
లోపల వేసే దాక ఇలాగే చేస్తాడు.. అల్ ready దోచుకున్నది కక్కిస్తారు
@prabhakarkhm2 жыл бұрын
కెసిఆర్ వ్యతిరేకంగా చంద్రబాబును దింపితే కేసీఆర్ గారికి లాభం ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి చంద్రబాబు ను నమ్మరు తెలంగాణలో
@gireesh3692 жыл бұрын
అమ్మా యాంకరమ్మా.. 2000 సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు హైదరాబాద్ వచ్చినప్పుడు నువు LKG or UKG..? చంద్రబాబు గారిని నువు ఎంత చులకన చేసి చెప్పాలన్నా సరే, చంద్రబాబు గారి కాలి గోటికి కూడా సరిపోరు మీ యజమానులు జగన్ కేసీఆర్ గాళ్ళు.. 👍🏻 గెలిస్తే ఎంత ఓడితే ఎంత నా బొచ్చు, తరతరాలకు గుర్తుండిపోయేలా హైదరాబాద్ ను అభివృద్ధి చేసాడు, లక్షల మందికి అన్నం పెట్టాడు🙏🙏🙏
@vemireddyeswararao56002 жыл бұрын
మునుగోడు ఎన్నికల్లో. JUNIOR NTR. ప్రచారం చెయ్యటానికి సిద్ధమయ్యాడు కిషన్ రెడ్డి కి , అమిత్ షా కి మాటిచ్చారు తిరుగులేదు NTR తో సహా మరికొంతమంది పాల్గొనాలని ఎదురు చూస్తున్నారు 🦓🌷🌼🌻🌺🍁🍀☘️🌿🌾🌵🌴🍂🍃
@vemireddyeswararao56002 жыл бұрын
NTR తప్పనిసరిగా ప్రచారం లో పాల్గొంటారు
@rajamoulimajjiga33942 жыл бұрын
Kcr vumpudu gathe hmtv chanel
@gopalakrishnanagulapalli79002 жыл бұрын
You are100% Correct. Confusion creating News channels shall have to be titled like that only.
@boinisrinivas5742 жыл бұрын
జైబీజేపీ జైమోదీ
@kandalavenkateshwarlu15242 жыл бұрын
It is not KCR political strategy , it is Sentiment of Telangana People for his success to become CM , but Telangana people are realising now .
@arvindpallivilla45182 жыл бұрын
Your apsuletli right
@deepareddy26682 жыл бұрын
💐 ఆజాది కా అమృత్ మహోత్సవ మరియు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆత్మకూరు మండలం MPP సుబ్బర హేమలత 💐Touch and hold a clip to pin it. Unpinned clips will be deleted after 1 hour.
@chavavenkatasubhaiah59472 жыл бұрын
@@arvindpallivilla4518 p
@narasimhareddyyesireddy57592 жыл бұрын
@@deepareddy2668 p
@srilekha32622 жыл бұрын
No they are not
@srinudaragoni7532 жыл бұрын
Jai CBN 🥰
@budikrishna5422 жыл бұрын
అద్భుతమయిన విశ్లేషణ.
@enviroengineer5962 жыл бұрын
Thanx for your consiren brother
@ghanshayamsunthwal81402 жыл бұрын
@@enviroengineer596 b
@gsreeramamurthy94162 жыл бұрын
తెలంగాణా లో బాబు గారి నీ దింపితే, బీజేపీ తో పాటు చంద్రం తాత కు కూడా గు.......పగులుద్ది
@thotamurali61272 жыл бұрын
Jai BJP 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@k.Venkatasubbarao-662 жыл бұрын
తెలంగాణా నలుమూలల తెలుగుదేశం అబిమానుల కోలాహలం షురూ. ఆ జిల్లా ఈ జిల్లా అని లేదుఅన్ని జిల్లాలలో తెలుగుదేశం అబిమానులు పోటీ లేక వలస పోయారు. ఆ పులసల రుచి రాబోయే ఎన్నికల్లో తెలుగు దేశం అన్ని నియోజక వర్గాలలో పోటీకి దిగి మూడు జాతీయ పార్టీలు కా0గ్రేస్, బిజేపి,బి ఆర్ ఎస్ లకు కంట్లో నిద్ర లేని రాత్తులు గడిపేలా అటు డిల్లీ నాయకులకు, ఇటు తెలంగాణా నాయకులకు మోదలు పేట్టి0ది ఖమ్మం సభతో.
@shaikkhadarbasha98922 жыл бұрын
తెలంగాణా జనులారా ! చంద్రబాబును నమ్మండి. కలిసున్నపుడు గాని విడిపోయాక గాని చంద్రబాబు అందరు తెలుగోళ్ళకు అన్ని రంగాల్లోనూ అభివృద్ధికి ప్రయత్నించ గలిగే ఒకే ఒక్క నాయకుడు. సరిగ్గా ఉపయోగించుకుంటే ఇరు ప్రాంతాలకూ టి.డి.పి. యే. అవసరం. అంత విశాల హృదయ పార్టీ మరొకటి దేశంలోనే మరొకటి లేదు. వెనకటి కసి తిర్చుకోవడానికన్నట్టు ఆ చిదంబరం అర్ధ రాత్రప్పుడు రాష్ట్రం విడి పోయిందోచ్ అని ప్రకటిస్తే తెలంగాణా వాళ్ళు యమ గోల చెసుకున్నారు. తమలో పరిపాలనా సామర్ధ్యం ఆవగింజంతైనా ఉందని కనీసం మాటల లోనైనా నిరూపించుకున్న వారొక్కరూ జల్లెడ బట్టి వెదికినా నాక్కనిపించ లే. నేనక్కడ పదేళ్ళున్నా. ఎప్పటికీ చుట్ట పీకల్లానే బాంచలుగా పనులు చెస్తారే గాని కుసింతైనా నేర్చుకోరే ? చెన్నా రెడ్లు గాని, బవనం గాని, ప్రైమినిస్టరుగా వెలగబెట్టిన అ ఏడుపు మొహం గాని అయోధ్యలో బాబరీని కూలగొడుతున్నారని నవకర్లు పోయ చెబితే ఆరు గంటల పాటు తాను పూజా గృహంలో వున్నానని బొంకుతాడా ? వేరే ఏదైనా చెప్ప తప్పించు కోగలిగాడా. అంత చాకచక్యమా ? ఇలాంటి వాళ్ళు మన తెలుగులు, తెలంగాణులు. అందుకని, టి.డి.పి. ఏ రోజైతే పవర్లోకొస్తుందో, ఆ రోజే తెలంగాణకు విముక్తి. బి.జె.పి. గూడా దండగే. వాళ్ళు దేశం మొత్తాన గాని, ఏ రాష్ట్రంలో గాని అబివృద్ధి వైపు ఒక్కడుగైనా వేసి చూపారా? వాళ్ళు స్వయంసేవకుల మూలాలు గలవారే గాని ప్రజలకేమైనా ఎప్పుడైనా చేశారా.
@bomannajayakrishna44452 жыл бұрын
In telangana no one belive cbn
@shaikkhadarbasha98922 жыл бұрын
@@bomannajayakrishna4445 అందుకే నేనన్నది, చంద్రబాబు, లేక, అలాంటి మరే శ్రేయోభిలాషి మాత్రమే ఏ నాటికైనా తెలంగాణను బాగు పరచ గలరు అన్నాను. అందరి బాగు నిస్వార్ధంగా కోరే వారు, అందు కోసం పాటుబడేవారు మన టిడిపి వారే. వ్రాసి పెట్టుకో. భవిష్యత్తులో కూడా మరెవ్వరూ అంత అభిమానం కలవారు రారు. అంతే.
@praveenvenga67342 жыл бұрын
మునుగోడులో ఎవరుగెలిచినా, జనరల్ ఎన్నికల్లో వేరుగాఉండును.
@yourchoice29842 жыл бұрын
కేసిఆర్ ఎవిం లో జరిగిన అక్రమాలు తో గెలిస్తే నగ్నంగా నటించడo కెసీఆర్కి లేదు
@konetivenkateswerlu7340 Жыл бұрын
చంద్రబాబు నాయుడు జిందాబాదు 👍👍👍👍👍👍👍👍👍👍
@ababu83162 жыл бұрын
Hyd dvlp CBN
@RajkumarRajkumar-qp9qi4 ай бұрын
OK.🙏👍
@palasubbarao50182 жыл бұрын
JAI TDP JAI CBN ✊️✊️✊️✊️
@santhoshyadav44752 жыл бұрын
జై బిజెపి 🚩🚩
@vinayaka12592 жыл бұрын
కే సి ఆర్ నోరు తెరిస్తే అబద్దాల పుట్ట హుందాతనం లేదు
@Mallareddymallikarajana7 ай бұрын
హోమ్ మినిస్టర్ son గాలి మల్లారెడ్డి. గాలి చిన్న మల్లారెడ్డి
@nagusurada14892 жыл бұрын
జై cbn sir
@itssantoshkumarvakada2051 Жыл бұрын
Cbn is great leader ❤
@p.d.chowdary33872 жыл бұрын
జై తెలుగు దేశం
@cenu422 жыл бұрын
TDP ki hard core fan's ekkava emyena jaragachhu 👍
@SuryaSurya-ue5ry2 жыл бұрын
Jai cbn sir ✌️✌️✌️✌️✌️ Jai TDP 🙏🙏🙏🙏🙏 BJP ✌️✌️✌️✌️
@kottepakasrinivas54462 жыл бұрын
బిజెపి ది వాపు బలం కాదు ఇప్పుడు బహుజన రాజ్యం బహుజన బాదం బలపడుతుంది బహుజన సమాజ్ పార్టీ బలంగా ప్రజల్లోకి వెళుతుంది జై బి.ఎస్.పి జయహో ఆర్ఎస్పి
@hanmanthpothre50042 жыл бұрын
మంచి విశ్లేషణ
@swarnalatham3692 жыл бұрын
Cbn ravali
@sirisha44782 жыл бұрын
👏👏💐 congrats 🙏
@krishnaraomamidipalli30962 жыл бұрын
JAI AMARAVATHI
@Padmavathipeddi126522 жыл бұрын
వ్యబిచార మీడియా లా వున్నాయి మీ వేఖ్యలు.
@SammiBalane7 ай бұрын
CBN pk ki congratulations 😊
@jayakrishnabitragunta95002 жыл бұрын
Telangana TDP cader join in BJP
@Mallareddymallikarajana7 ай бұрын
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీపీఎం సీపీఐ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ
@RAMREDDYPOLAM2 жыл бұрын
బాతాల పోషెట్టి కి అమ్ముడు పోయిన ఛానల్ hmtv
@raghuhema39242 жыл бұрын
Jai modi sir 💙🪖🔥🙏🙏💚🧡🌎🌎🌎
@AnandKumar-st5bn2 жыл бұрын
Em droham chesarani CBN ni Telangana prajalu dooram pettaru?? Develop cheyyadam nerama???