కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం .. మహిళలకు 3 లక్షల రుణం.. వడ్డీ కూడా ఉండదు | To The Point | hmtv

  Рет қаралды 3,068,019

hmtv News Live

hmtv News Live

Күн бұрын

కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం .. మహిళలకు 3 లక్షల రుణం.. వడ్డీ కూడా ఉండదు | To The Point | hmtv
#tothepoint #hmtv
► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
► Subscribe to hmtv News KZbin : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : / hmtvnewslive
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindi...

Пікірлер: 856
@vijayKumar-pp6zv
@vijayKumar-pp6zv Жыл бұрын
బ్యాంకు అధికారులు అప్పులు ఎగరుగొట్టే వాళ్లకు మాత్రమే ఇస్తారు. పేదలకు బ్యాంకు లు రుణాలు ఇవ్వరు.
@rameekitchenvlogs8336
@rameekitchenvlogs8336 Жыл бұрын
Anna Meru chala Baga cheppinaru super
@narasimhamp8538
@narasimhamp8538 Жыл бұрын
యస్
@GaganVedhankings
@GaganVedhankings Жыл бұрын
S crctga chepparu
@harshinisarvani2381
@harshinisarvani2381 Жыл бұрын
S anna
@SWATHI202
@SWATHI202 9 ай бұрын
Nijam
@srinivasantd1053
@srinivasantd1053 Жыл бұрын
సారీ మేడం ఇవన్నీ వినడానికి బాగానే ఉంటాయి కానీ రావు మేడం yes థాంక్యూ.
@Hemacookingvlogs
@Hemacookingvlogs Жыл бұрын
మీరు చాల బాగా వివరంగా చెప్పారు tqqqq కానీ దైర్యం గా అడుగు వేసి చాల సార్లు ట్రై చేశాను but no use ఇలాంటివి మాకు రావు మేడమ్,,,
@mohank1157
@mohank1157 Жыл бұрын
సారీ మేడం ఇవన్నీ వినడానికి బాగానే ఉంటాయి కానీ రావు మేడం. థాంక్యూ.
@mahendranaidu5920
@mahendranaidu5920 Жыл бұрын
ఎందుకు రావు గ్రామీణ బ్యాంకులకు పోయి చూడు తెలుస్తుంది ! ఇంతకుముందు ముద్రloan కూడా రిలీజ్ చేసినారు. ఆ లోన్ కి అప్లై కోసం చెప్పి వెళితే ఆది కెవలం muslin ,ఎస్సీ, ఎస్టీ అని మమ్మల్ని పక్కకు తోసాడు
@exploringbibletoworld
@exploringbibletoworld Жыл бұрын
నిజం చెప్పారు
@kumarthallapally294
@kumarthallapally294 Жыл бұрын
Super
@muthavarapuanuradha1910
@muthavarapuanuradha1910 Жыл бұрын
Evi palukubadi unnavariki matrame estunnaru bank lo kuda adigina respanse ledhu maku alantivi evmi cheppaledhu ani cheputhunnaru ala kakunda kendram varini nerodenchetlu chudali
@pavanmudhiraj4537
@pavanmudhiraj4537 Жыл бұрын
@@muthavarapuanuradha1910 అవి రానే రావు అండి ఎందుకు అంటే మోడీ 15 lacks జనధనఖాతా లో వేస్తా అని 15 rs కూడా వేయలేరు ఇది fake news
@embarisrinivas1077
@embarisrinivas1077 Жыл бұрын
మీరు అన్నది నిజమే కానీ బ్యాంకు వాళ్ళు మాకు తెలియదు అంటున్నారు
@sayadashabegum3367
@sayadashabegum3367 Жыл бұрын
PMEGP lone online apply bank sambandam ledu
@moulalisk5362
@moulalisk5362 Жыл бұрын
Mari ala vastai
@devalivetv5907
@devalivetv5907 Жыл бұрын
😍
@aadarivarunsai2290
@aadarivarunsai2290 Жыл бұрын
Edhi carect memu try chesam ennka e bank ki raledani chetunnaru
@iclownchannel3635
@iclownchannel3635 Жыл бұрын
​@@sayadashabegum3367bank ki pakka vellali
@shaikammajan7715
@shaikammajan7715 Жыл бұрын
Thank you
@johnprakash3739
@johnprakash3739 Жыл бұрын
మహిళను రక్షిచలెనీ ప్రభుత్వానికి ఎదుకు ఎలాంటి పథకాలు ఎదుకు
@Nyo72
@Nyo72 4 ай бұрын
బ్యాంకు వాళ్ళు మా దగ్గర అలాంటివి లేవు అన్నవి ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు అంత మోసం
@durgabhavani9526
@durgabhavani9526 Жыл бұрын
బ్యాంకు మేనేజర్ అడుగుతుంటే అలాంటివి మా దాకా రాలేదు అంటున్నారు ఏం చేయాలో చెప్పండి మీరే
@miriyalasimhachalam7415
@miriyalasimhachalam7415 Жыл бұрын
మీరు నిజంగా ఈ లోన్ ఇస్తాము అంటే నాకెంతో సంతోషంగా ఉంది మా లాంటి పలెటూరుళ్ళని పేద ప్రజల్లని ఒక్క లోను వాలా మేము డవుల్ప్ అవుతాము అంటే ఎవరు కాదంటారు కాకపోతే మా కాశీపట్నం Bank lo ఏ ఒక్క లోను ఇవారు ఏటి ఇవారు ఎందుకు సార్ Bank ki velli అడిగిన వెస్ట్ పేరుకే SBI అక్కడ చుస్తే ఏమిలేదు ఏ ఒక్క లోన్లు లేవు,,,,?
@ragavulujanipella3367
@ragavulujanipella3367 Жыл бұрын
ఏ బ్యాంక్ మేనేజర్ కి అసలు ఈ ఉద్యోగిని స్కీమ్ గురించి అసలు తెలియదు అంటున్నారు
@Giridhardurgasi
@Giridhardurgasi Жыл бұрын
Aunu bro.
@shvashnvka5069
@shvashnvka5069 Жыл бұрын
Aa edhavalaki ee madya Gu**ha bharuvu, Balupu chaala ayipoindhi attender kaadikeli manager edhavala dhaakaa andhar kaakapoina maximum regular work ney pending la pedtharu, inka itlaanti schemes goorchi chepthara adigithey ...!!??!!
@nageshramarama8845
@nageshramarama8845 Жыл бұрын
S
@deepthinker1710
@deepthinker1710 Жыл бұрын
valla bank ni vallu munchukoleru kada loans ichi. loan teeskunnavadu happy ga suicide cheskuntadu dabbantha vadesi ,valla family maku sambandam ledu ani kcr ki letter rasi vallu suicide cheskuntaru 😆 ippudu a loan ela recover cheskovalo thalapattukoleka bank manager bank ni diwala teesesi lakshala dabbulu deposit chesina depositors ni muchutadu ,bank md happy ga jail lo biriyani tini oka 2 years lo vastadu ,kani depositors ki matram valla deposits investments raavu losses anthe . idantha a okkadu teeskunna loan valla, okka 100 mandi depositors nastapoyaru.
@shvashnvka5069
@shvashnvka5069 Жыл бұрын
@@deepthinker1710 Mr deep thinker loansey kaadhu, deposits cheskodaanki update ivvadaanki kooda e banking employees edhavalaki Balupu bhaaga aipoindhi especially PSU banks such like UBI konni branches la aithey staff kanipiyyaru, Pani Dhongalu aipoinaru mothaaniki, customers antey value lekunda aipoindhi, customers lekuntey vaalla ki Jobs ekkadivi...?? Emaina Crock mundaa kodukulu ekkuvainaru e PSU banks lo ....!!! 🇮🇳🚩😡😡🚩🇮🇳
@mvijaya4840
@mvijaya4840 Жыл бұрын
Midil class, low budget lo vallaki, sibil score ela untadi mam
@srisantoshirupa
@srisantoshirupa Жыл бұрын
thanks mam and hmtv
@manikantamanikanta9564
@manikantamanikanta9564 Жыл бұрын
సూపర్
@kalivilignanasundari5597
@kalivilignanasundari5597 Жыл бұрын
Thank you madam
@bosureddy1779
@bosureddy1779 Жыл бұрын
దేశ స్థాయిలో మహిళలు లబ్ధి పొందుతున్నారు అని చెప్తున్నారు అసంబద్ధంగా లేదా సారీ మేడం చెప్పటానికి సులువుగా వినటానికి ఆనందంగా ఉంటాయే తప్ప కార్య రూపంలో జరగవు గాక జరగవు
@MidhunaHealthTips
@MidhunaHealthTips Жыл бұрын
Tq madam for information
@VenkatVenkatrodda
@VenkatVenkatrodda Жыл бұрын
మీరు చెప్పినది నిజమే కానీ బ్యాంకు వారు ఇవ్వాలి కదా
@neelubeesetti7550
@neelubeesetti7550 Жыл бұрын
ఇవ్వరు
@vempatimrudula8149
@vempatimrudula8149 Жыл бұрын
Vallu ivvaru
@dasari2989
@dasari2989 Жыл бұрын
అవును ఇవ్వరు
@chinthalalakshmi345
@chinthalalakshmi345 10 ай бұрын
Right andi
@godiselaramesh6256
@godiselaramesh6256 Жыл бұрын
మీరు చెప్పేది వాస్తమే కానీ బ్యాంక్ వాళ్ళు ఇవ్వరు మాకు గైడెన్స్ అంటూ ఏమి లేవు తప్పించుకోవడమే వారి లక్ష్యం ప్రభుత్వాలు కూడ చర్యలు తీసుకోరు.
@ChparvathiChparvathi-oe8bk
@ChparvathiChparvathi-oe8bk 3 ай бұрын
Good TT tkyou
@piratianantha9262
@piratianantha9262 Жыл бұрын
ఈ ఆఫర్ ఓన్లీ అంబానీకి మాత్రమే
@jonnalagaddaanil8090
@jonnalagaddaanil8090 Жыл бұрын
Nic information sir
@madang3414
@madang3414 Жыл бұрын
Thanks HMTVVVVVVVVV
@shankaravamchanal9328
@shankaravamchanal9328 Жыл бұрын
దయచేసి మీరు ఒక పది మందికి ఇప్పించి చెప్పండి
@tripurashetti3351
@tripurashetti3351 Жыл бұрын
Correct ga adegaru sir
@sadwika_dancer_yt
@sadwika_dancer_yt Жыл бұрын
S
@vijaybhaskar9140
@vijaybhaskar9140 9 ай бұрын
Cheppakandi madam ika
@bosureddy1779
@bosureddy1779 Жыл бұрын
దేశ ప్రజలకు గతంలో ఈ వ్యక్తి ఎకౌంట్లో 15 లక్షల వేస్తామన్నారు అలాంటిదే నా ఇది కూడా ఈ మూడు లక్షలు మహిళలకు లోతుగా ఆలోచించమని కోరుతున్నాను
@varanasidurga5551
@varanasidurga5551 Жыл бұрын
అకౌంట్ లో 15 లక్షల వేస్తాము అని ఆ వ్యక్తి అనలేదండి. విదేశాల్లో డబ్బు ఎంత ఉంది అంటే ఒక్కో వ్యక్తి కి 15 లక్షలు వేయచ్చు అని అన్నారు. దాన్ని మార్చి ఆ వ్యక్తి డబ్బు వేస్తాము అన్నారు అన్నారు మన కుల పార్టీలు, కుల మీడియా ప్రచారం చేశారు, దేశం లో pseudo మేధావులు అందరూ కలిసి చేశారు. మీరు కూడా లోతు గా ఆలోచించమని కోరుకుంటున్నాను.
@naturemusic9838
@naturemusic9838 Жыл бұрын
​@@varanasidurga5551vestamane cheppadu kada nuvvu sarigga telsuko
@rameshmurthy9077
@rameshmurthy9077 11 ай бұрын
Evvaru chepparu fifteen lacs vastayani,modigaru annadu emutante corruption lo nokkina dabbulu anta tirigivaste prati manushiku 15 lacs ichenta dabbulu Swiss bank lo unnai
@rameshmurthy9077
@rameshmurthy9077 11 ай бұрын
​@@naturemusic9838paata videos choodandi
@kthimmappa132
@kthimmappa132 11 ай бұрын
​@@rameshmurthy9077yes
@thokalaknagalakshmi7983
@thokalaknagalakshmi7983 Жыл бұрын
Chala joing chusa
@shalivahana7355
@shalivahana7355 Жыл бұрын
Super ❤
@chinthalalakshmi345
@chinthalalakshmi345 10 ай бұрын
పెదవల్లకు బ్యాంక్ హెల్ప్ చేయదు , ఫ్రీ స్కీమ్ లు ఏవైనా సరే ఉన్నొడికే సొంతం , అప్పు ఎగొట్టే వాళ్ళకే 😢😢😢
@MallisettySrinivasulu-bk8tk
@MallisettySrinivasulu-bk8tk 10 ай бұрын
Super
@sandhyabodavlog
@sandhyabodavlog Жыл бұрын
Eisthe chala bagundu medam😢😢
@anjaneyulumokirala2445
@anjaneyulumokirala2445 Жыл бұрын
Happy news
@surya_teja_davuluri8482
@surya_teja_davuluri8482 10 ай бұрын
This is tru
@vasantharao8967
@vasantharao8967 Жыл бұрын
దారిద్ర్య రేఖకు దిగువనున్న వారు ఎవరు నేమాటలు అంతకంటే దరిద్రంగా వున్నాయి..
@asadl1767
@asadl1767 Жыл бұрын
😂
@MAHASWIN_tej_3_0
@MAHASWIN_tej_3_0 8 ай бұрын
😂😂😂😂 correct he broo
@rajithaaida8262
@rajithaaida8262 Жыл бұрын
Thank u madam🎉
@ramukoppala2506
@ramukoppala2506 7 ай бұрын
లోన్స్ కి సంబంధించిన న్యూస్ లన్ని వినడానికి బాగుంటాయి government bank s ki వెళ్లాక లోన్స్ ఎగ్గొట్టే టాలెంట్ ఉంటేనే ఇస్తారు అంత టాలెంట్ ఉంటే పేదవాడిగా ఎందుకు పుడతాం.
@ravinderreddy6460
@ravinderreddy6460 7 ай бұрын
ym yuw.l,xy 🎉
@KarunkumarSathyala
@KarunkumarSathyala 9 ай бұрын
Which bank is giving
@padmacharanvlogs7517
@padmacharanvlogs7517 Жыл бұрын
తెలంగాణ లో ఎస్కీమ్ ఉందా ఉంటే ఏ బ్యాకు లో ఇస్తారు చెప్పఅన్ంది
@sayadashabegum3367
@sayadashabegum3367 Жыл бұрын
Sbi PM UDYOGINI PADAKAM
@tsaru8710
@tsaru8710 Жыл бұрын
ఈ పథకాలన్నీ కూడా నా టీవీలో చెప్పుకోవడానికి మాత్రమే పనిచేస్తున్నాయి రియల్ లైఫ్ లో బ్యాంగిల్ అడుగుతుంటే అలాంటివి ఏమీ లేవు అని చెప్తున్నారు బ్యాంకులు మోసం చేసేవాడు మాత్రం అన్ని స్కీములు అందుతాయి
@hemanthdharmaker6099
@hemanthdharmaker6099 Жыл бұрын
Who To Apply
@devalivetv5907
@devalivetv5907 Жыл бұрын
నిజం నిజం చెప్పండి మేడమ్ 😊
@sayadashabegum3367
@sayadashabegum3367 Жыл бұрын
Yes sir promi
@sayadashabegum3367
@sayadashabegum3367 Жыл бұрын
PMEGP lone online apply bank sambandam ledu
@Prasad1994lll
@Prasad1994lll Жыл бұрын
​@@sayadashabegum3367haaaa bank sambandamleda,? Nuu alejibull ayina kuda niku lon radu andukante bank valu estamayi evalani valu anukuinteni niku lon vastuindi antegani online lo application pitadadam varake taravatha bank viset untuindi aapudu modalautuindi aasalu music 🎶🎶🎶🎶🎶...haaaa
@srinivasaraopalaparthi5334
@srinivasaraopalaparthi5334 Жыл бұрын
Only ladies ke na
@VijayalaxmiGadiputi
@VijayalaxmiGadiputi Жыл бұрын
Age limit? Plz reply.iam widow.single
@Nyo72
@Nyo72 4 ай бұрын
5 ఇయర్స్ పార్టీ తరుపున వాళ్ళకే పనులు జరుగుతాయి అందరికి జరుగవు
@thokalaknagalakshmi7983
@thokalaknagalakshmi7983 Жыл бұрын
Madam Ela చేయాలి
@sushmadevimalepati3955
@sushmadevimalepati3955 9 ай бұрын
🙏🙏🙏
@honeycreavitiveideas9052
@honeycreavitiveideas9052 Жыл бұрын
Chala try chesha andi..no use
@Nyo72
@Nyo72 4 ай бұрын
పార్టీ తరుపున valkaku పనులు జరుగుతాయి మిగతా వారికీ సున్నా
@BattamalleswararaoMallesh
@BattamalleswararaoMallesh Жыл бұрын
Ea apply cheyali bussin
@అమలాపురం
@అమలాపురం 9 ай бұрын
Super 💯 ok 💯
@narasimharaovelpula6599
@narasimharaovelpula6599 Жыл бұрын
S my dear sister
@NSKCollections
@NSKCollections 9 ай бұрын
@snagaraju4587
@snagaraju4587 Жыл бұрын
ఈ ఉద్యోగం పథకం సంబంధించిన ఆఫీసర్ ఫోన్ నెంబర్
@bhagyalaxmiBbhagyalaxmi
@bhagyalaxmiBbhagyalaxmi Жыл бұрын
🎉
@vigneshlakhi
@vigneshlakhi Жыл бұрын
Esthe chepandi akka maku Laxmiguda lo enti stalam esthe bagundu
@MalothuRajendhar
@MalothuRajendhar Жыл бұрын
Ji
@BhanuBhanuk
@BhanuBhanuk Жыл бұрын
మీ న్యూస్ వార్తలకు ఏ దండం పెడతాను తల్లి ఈ మోడీ గాడు నుంచి అయినా సరే కానీ మా కేసీఆర్ గాడు చేయడు
@hemamalinip6055
@hemamalinip6055 3 ай бұрын
❤❤❤❤❤❤
@rolex2014
@rolex2014 Жыл бұрын
Where is the apply.madam.
@laxminarayanap4424
@laxminarayanap4424 Жыл бұрын
Directly you speak about Content
@nadipallisatish2193
@nadipallisatish2193 Жыл бұрын
Surity amaina undala..?? Please tell me...madam
@pushpasurkutlwar5889
@pushpasurkutlwar5889 Жыл бұрын
Super
@dr.archanajella7550
@dr.archanajella7550 Жыл бұрын
How to apply
@prasadk9022
@prasadk9022 Жыл бұрын
అంతా మంచి లోన్ ఐతే పబ్లిసిటీ ఇవ్వాలీ కదా
@Vedhavarnika999
@Vedhavarnika999 11 ай бұрын
Bank vallu evvaliga lone
@ShaikshamshadShamshad-q7o
@ShaikshamshadShamshad-q7o 3 ай бұрын
Ok
@ravimanchikanti3009
@ravimanchikanti3009 8 ай бұрын
మేడమ్ మీరు న్యూస్ చెప్పడం బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు నిజానికి పేదవాని గురించి పట్టించుకునే నాయకులు లేరు ఇకపొతే ప్రభుత్వం లంచగొండి ప్రభుత్వం ఎవరు మేడమ్ ఇచ్చేది లొను ఎగ్గొట్టే వాడికే మేలు చేస్తుంది పేదవాడు పేదవాడే దనవంతుడు దనవంతుడే మారదు ఈలొకం మారనివరు అక్రమ కారులు దగాకొరులు అవినీతికి పాల్పడుతూ అడుగడుగునా కనిపిస్తోంది స్వార్థం హాట్స్పాట్ మేడమ్ సారీ
@latharamu4856
@latharamu4856 10 ай бұрын
🙏🙏🙏👌
@surya_teja_davuluri8482
@surya_teja_davuluri8482 10 ай бұрын
Yes.. Or. No
@bhanubhanu8007
@bhanubhanu8007 8 ай бұрын
Estharu but aa bank loo estharo koda chepandi Madam
@gangaslalli7522
@gangaslalli7522 Жыл бұрын
Applicatio ekkada dotrukutundi
@maheshpalepu3621
@maheshpalepu3621 Жыл бұрын
👍👍
@PenukulaJyothi
@PenukulaJyothi Жыл бұрын
Ekkada apply chesukovaalo cheppaledu
@ChparvathiChparvathi-oe8bk
@ChparvathiChparvathi-oe8bk 3 ай бұрын
😢takou
@Sonyhome-z8d
@Sonyhome-z8d Жыл бұрын
What about Divorci women. Eligible or not
@chilukurisravani
@chilukurisravani 10 ай бұрын
🎉🎉😊
@ragavulujanipella3367
@ragavulujanipella3367 Жыл бұрын
ఫ్రీడం app మాత్రం మేము విప్పిస్తాము అంటున్నారు
@bosureddy1779
@bosureddy1779 Жыл бұрын
ఈ స్టంట్ ఎన్నికల స్టంట్ అని ఎందుకు అనుకోకూడదు అనుకోవచ్చు
@chirushravs7399
@chirushravs7399 Жыл бұрын
అన్నిటినీ అలాగే ఆలోచించకు రా బాబు. మాకు 15 లాక్ లోన్ వచ్చింది.సూపర్ మార్కెట్ పెట్టుకుంటే
@ajaybaby5784
@ajaybaby5784 10 ай бұрын
Ma ayanaki job vundhi mari naku loan vostunda rada mam
@anushajengem4475
@anushajengem4475 Жыл бұрын
No banks is giving the loan mam
@prabhakarachary2926
@prabhakarachary2926 Жыл бұрын
దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడం లేదు😢
@GaganVedhankings
@GaganVedhankings Жыл бұрын
😂😂
@kindaimagf
@kindaimagf Жыл бұрын
Modale edi fake asal ledu Telangana lo
@GaliveetiEswaramma-df1qy
@GaliveetiEswaramma-df1qy 10 ай бұрын
​@@GaganVedhankings❤❤
@gummakondakurumaiah2647
@gummakondakurumaiah2647 Жыл бұрын
పిచ్చా పుకూ లోన్స్ పిచ్చా పుకూ బ్యాంక్స్ పిచ్చా పుకూ రూల్స్ పిచ్చా పుకూ govt .. ఇదంతా ఎవరికి ఉపయోగం. మళ్లీ ఉన్నవాడికే & దళారులకే....,?
@luckysowjanya1991
@luckysowjanya1991 Жыл бұрын
Sssss
@kakanikomminenianitha8624
@kakanikomminenianitha8624 10 ай бұрын
Thanks modigi
@raviikrisshna4643
@raviikrisshna4643 Жыл бұрын
Bank ki velli adigithe asalu ee scheme gurinchi maku elanti information ledu antunnaru...SBI, BOI, Indian bank la lo adiganu but no result...
@sayadashabegum3367
@sayadashabegum3367 Жыл бұрын
PMEGP lone online apply bank sambandam ledu
@smaily-k4u
@smaily-k4u Жыл бұрын
Detailed ga cheppandi
@MadariVenkatramulu-vy9fy
@MadariVenkatramulu-vy9fy Жыл бұрын
Supur
@mahendranaidu5920
@mahendranaidu5920 Жыл бұрын
రిజర్వేషన్లు ,Free గవర్నమెంట్ సబ్సిడీలు ,పిల్లల పాటల పుస్తకాల దగ్గర్నుంచి ఫ్రీ ,ఉద్యోగం సంపాదించిన తర్వాత కూడా కులం ఆధారంగా ప్రమోషలు చూస్తూ ఉంటే ఈ దేశం నిజమైన అంటరాని వ్యక్తులు హిందువు Oc,Bcలు
@abhinasetti1349
@abhinasetti1349 Жыл бұрын
డైరెక్ట్ గా పాయింట్ చెప్పకుండా చెప్పిందే చెప్పి చెప్పి వినడానికి కూడా విసుగ్గా వుంది.
@pothularipothular1868
@pothularipothular1868 Жыл бұрын
Nijaniki loan kadu ma appulu chavu thappa vere margam ledu maku maku help cheyyagalara mode sir please help me
@narasimha7155
@narasimha7155 Жыл бұрын
Bank vallu isthaleru madam
@pradipbhatkar486
@pradipbhatkar486 Жыл бұрын
I have started understanding something something& something Thanks Panjim Goa❤
@rahularts6851
@rahularts6851 Жыл бұрын
Birth certificate leka pothe emcheyali
@aadarivarunsai2290
@aadarivarunsai2290 Жыл бұрын
Pradhaan mantri lone s evvariki anndubatulo levu
@ManiPrasanna-nu1bv
@ManiPrasanna-nu1bv Жыл бұрын
Hi
@hnagaiahmaharajshagamatla63
@hnagaiahmaharajshagamatla63 Жыл бұрын
నిజమే నా మేడం
@saisri4472
@saisri4472 Жыл бұрын
Proof chupinchandi
@TELUGU_6
@TELUGU_6 Жыл бұрын
వచ్చినప్పుడు చూద్దాం 🗿
@ShaikshamshadShamshad-q7o
@ShaikshamshadShamshad-q7o 3 ай бұрын
Em chepparu medam
@umauma3010
@umauma3010 Жыл бұрын
అవును మేడం ఎనీ సార్లు లోన్ తీసుకుందామని చూస్తున్న కానీ ఇవ్వడం లేదు ఏదొ ఒకటి చేస్కుని బతుకుదమని చూస్తున్నాము
@shvashnvka5069
@shvashnvka5069 Жыл бұрын
Good news but it's must be utilise genuinely with out any fraud loans should be approved who really seek for it n utilise it, where should not goes for entertainment ...!!! 🇮🇳🚩🙏Jai Hindh_Jai Bhaarath🙏🚩🇮🇳
@swarnalalithakala332
@swarnalalithakala332 8 ай бұрын
God bless you modiji
@kiran_buddiputi
@kiran_buddiputi Жыл бұрын
పేరుకే ఉద్యోగిని పేరుకే పథకాలు పేరు చెప్పుకోవడానికి మాటలు పేరు చెప్పుకోవడానికి పథకాల పేర్లు వాస్తవం ఏంటంటే బ్యాంకులు ఎటువంటి సపోర్టు చేయవు ఎందుకంటే వాళ్లు తిరిగి కట్టేస్తారు కాబట్టి మా బ్యాంకులో నమ్మేది కుచ్చుటోపి పెట్టే వాళ్ళని వాళ్లకి వద్దన్నా వేల కోట్లు లోన్లు ఇస్తారు
@LakshmidurgadeviPalla
@LakshmidurgadeviPalla Жыл бұрын
Nenu recent haa loan kosam velanuu... Megment kosam 20000 antaa One lakh loan kosam...
@syosada6320
@syosada6320 Жыл бұрын
Super modi sir
@The_vaniexplore
@The_vaniexplore Жыл бұрын
Nenu chala try chesanu antha abadham
Pradhan Mantri Vishwakarma Yojana Scheme in Telugu | Get Loan Up to Rs.300000 | Kowshik Maridi
14:45
7 AM | ETV Telugu News | 18th October 2024
21:58
ETV Andhra Pradesh
Рет қаралды 69 М.
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 31 МЛН
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39