అయ్యప్ప స్వాములు నిష్టగా 42 రోజులు దీక్ష చేసి ఎరిమేలి లో ఉన్న ఓవర్ స్వామి అని చెప్పబడే దర్గాకు వెళ్లి దీక్షను పాడు చేసుకోవద్దు కేరళకు 600 సంవత్సరాల క్రితం వచ్చిన ఇస్లాం కు అయ్యప్ప స్వామి వారికి ఎటువంటి సంబంధం లేదు దయచేసి కళ్ళు తెరవండి
@siddaiahdudekula16709 күн бұрын
అయ్యప్ప స్వామి టైం పీరియడ్ మీకు తెలిస్తే చెప్పండి. స్వామి
@naveennayaka6719 Жыл бұрын
ఆన్న ఈ వీడియో చాలా అనుకూలంగా ఉంది ఆన్న
@Tarunchiluveru Жыл бұрын
లోపల సమాధి ఉంటది. అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు ఎవరన్న చనిపోతే ఎదురే వెళ్ళము అలాండిది ఆ సమాధికి వెళ్ళడం ఏంటి.? ఆ సమాధి చుట్టూ తిరగడం ఏంటి.? ఇదంతా అయ్యప్ప భక్తుల దీక్ష భగ్నం చేయడానికి జరిగిన కుట్ర. ఈ సమాధి చుట్టూ తిరిగి అయ్యప్ప స్వామి పవిత్రమైన 18 మెట్లు అపవిత్రం చేయడం, ఆయన దేవాలయాన్ని అపవిత్రం చేయడానికి జరిగుతున్న అతి పెద్ద కుట్ర
@krishnamacharyuluch3370 Жыл бұрын
very good keep it my age 75 years. ధన్యవాదాలు ఆయుష్మాన్ భవ
@manikyarao3101 Жыл бұрын
Excellent narration and video coverage of sabrimal route....so far no body had covered like this ....very useful information....hatsup
@mandanagarjuna2452 Жыл бұрын
One Of The Best' Please Sabarimala in Kerala...❤❤🙏
@mandanagarjuna2452 Жыл бұрын
Bro Akkada Enni Sarlu Vasse Anni Sarlu Kattaru Only Kanne Swami Matrame Kadutharu First Time Valle...❤ Swamiye Saranam Ayyappa...🙏🔥💯
@karrijyothivenkatvlogs832 Жыл бұрын
చాల సంవత్సరముల క్రిందట మేము వెళ్లి నప్పుడు ఋరదతో కూడుకొని ఏర్పాటు చేసిన రాళ్లతో కూడిన దారి ఉండేది ఉప్పుడు దారి చాల బాగుంది
@SASI-ck1yy Жыл бұрын
Thanks bro...evanni vinadame thappa chusindi ledu....e roju ne valla chusina
@qwo588 Жыл бұрын
అయ్యప్పస్వామి దగ్గరకు వెళ్ళేటప్పుడు ఈ వావరుఎవడు ?
@moviebytes4365 Жыл бұрын
video lo 19 mins 35 secs , "Motivation ki kavali BR shafi , KZbin vedio sensation ki kavali Shaik rafi".
@kjrealtors2004 Жыл бұрын
ఓం నమో స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏
@sunajavi Жыл бұрын
Sabarimala trip .. Good bro Manchi video chestunnaru Thanq 🎉
@mandanagarjuna2452 Жыл бұрын
❤❤Swamiye Saranam Ayyappa...🙏🔥🔥
@dhanunjayagara720 Жыл бұрын
You got a huge respect from all of us.... It was an wonderful video as gift to all... Thank you so much Bro
@KirankumarValireddi Жыл бұрын
🚩 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🚩🙏🙏
@saikrishna-ne3om9 ай бұрын
Bairi naresh oka dalitidu gudhalo gootam dimpadu kadhara ayyappa ki.. Inkaa sigguledhaa ra neeku😂😂
@muralimohan2074 Жыл бұрын
వావర్ స్వామి దర్శనం అన్నది డబ్బులు కోసం ఆడే డ్రామా. గిరిజనుడు ముస్లిం ఎలాగా అయ్యాడు. పేట తుళ్ళి అనేది కన్నె స్వామి వున్నప్పుడు మాత్రమే చేస్తారు. కన్నెస్వామి లేకపోతె ఎరుమేలి బైపాస్ చేసుకుని శబరిమల వెళ్ళిపోతారు. ఎప్పుడూ పెద్ద పాదం లేదా వనయాత్ర అనేది ఎరుమేలి నుంచి మొదలు పెడతారు.
@madhusudhanraodhullipalla1066 Жыл бұрын
జ్యోతి కనిపెంచే శిఖరం కందమల కాదు , పొంనంబాలమేడు శిఖరం ..................గమనించగలరు
@pramodkumaryetukuri9811 Жыл бұрын
Om sree swamiaye saranam Ayappa🙏🙏🙏 om namah sivaay🙏🙏🙏 nenu 2times vellanu bro super bro
@sundarprasadmanda3649 Жыл бұрын
Thanks for this video.Thankq thankq.We have to carry lemon and Pacha karpuram and stick also.This will be very helpful for Sabarimala trip.When we sip lemon it will be useful in bus journey,Stick useful to climb the mountain.Pachakarpuram smell increase oxygen level.
@praneethsrivamsichenda7726 Жыл бұрын
ధన్యవాదాలు అన్నయ్య...🙏🙏🙏🙏🙏🙏🙏
@mrpl_creatives Жыл бұрын
Nijam ga vellinattu anipinchindi bro Thank you bro
@chaithanyak458 Жыл бұрын
Love from madanapalli ❤
@batchuatchutakumari417 Жыл бұрын
చాలా బాగా చూపించారు స్వామీ శరణం అయ్యప్ప
@yashwanthsooryamekala3730 Жыл бұрын
నిష్ఠతో 41రోజులు దీక్ష చేసి అయ్యప్ప స్వామిని మొక్కాల్సిన భక్తులు మసీద్/దర్గాలకు వెళ్ళటం ఏమిటో..
@nani6552 Жыл бұрын
అదే దేవుని మహత్యం
@ranjitkumar.karnool4 ай бұрын
@@nani6552దేవుని మహిమ కాదు , హిందువుల డబ్బు కోసం కమ్యూనిస్టు , మరకల కలిసికట్టుగా చేసిన విషప్రయోగం....
@naveennayaka6719 Жыл бұрын
మేము లాస్ట్ year ఎరుమలి నుంచి tricking చేసుకుంటా పాయినం ఆన్న
@NetajiUriti-t7u Жыл бұрын
Bro, meeru chesina e chinna video konni vella mandi ki deepam lantidi,
@phanik7946 Жыл бұрын
Bro ne mulanga Ayyappan swami Darshan kaliginanduku krutugnudni Thanks bro video chupinchinanduku
@srinadhuprasad Жыл бұрын
Konni rojullo sabarimala veltuna swamy soo useful video tqq swamy om swamiye saranam ayyappa 🙏
@shanmukaachari1850 Жыл бұрын
స్వామి అయ్యప్ప దర్శనం చేసినందుకు చాలా ధన్యవాదాలు
@rajanalaravikumar2686 Жыл бұрын
Chaala informative gaa vundi
@HNmotovlogs Жыл бұрын
Thanks Bro
@Varun_2k03 Жыл бұрын
Swamye saranam ayyappa ..
@bujji9095 Жыл бұрын
Thanks for your valuable information for sabarimala yatra bro 🙏🙏
@mallikarjunreddy6370 Жыл бұрын
Swamiye sharanam ayyappaa... Erumudi priyane shranam ayyappa Pambanadiye.. shranam ayyappaa.. Tq for latest information swamy🙏
@singlepaiyan31 Жыл бұрын
Iam from Chennai I really liked your video Great journey ❤
@pradeep4501 Жыл бұрын
Swamiye saranam ayyappa... Wonderful vlog bro🎉🎉🎉
@nakkavenkatesh5639 Жыл бұрын
Tq HN Bro Nenu Sabarimala Velthunna Good Use For This Video ❤🎉TQ and
@parusuramm639 Жыл бұрын
Super video bro...kothaga vellevallaki chala useful informative video...chala kastapaddav bro 🙏🏻
@nagarajusirama5851 Жыл бұрын
"I appreciate your journey to Sabarimala and the cultural significance it holds. It's wonderful that you had the opportunity to experience such a meaningful pilgrimage."
@Useful-s3s Жыл бұрын
Na Anvesh anna laga. miru kuda Best traveller Kavalani aa Devunni korukuntunna.
@VishnuTeluguTraveller Жыл бұрын
Hi brother super excited message 🎉🎉
@PavanKumarKota-j4r Жыл бұрын
Swamiye saranam ayyappa.... very nice video.... very informative.. thank you for making this video
@Sekhar_ff_1526 Жыл бұрын
Thank you bro so useful for my future trip with my family to sabarimala❤❤❤❤
@Srinivasareddydesireddy Жыл бұрын
Love from ఖమ్మం సత్తుపల్లి ❤
@moviebytes4365 Жыл бұрын
వీడియోలో 19 నిమిషాలు 35 సెకన్లు, మీరు ఒక మహానుభావుడు, ప్రభాస్, జగన్ మోహన్ రెడ్డి, MSD కి దగ్గర శ్రేయబిలాషి అయిన "మిస్టర్ షైక్ రఫీ" ని చూపించానందుకు చాలా ధన్యవాదాలు హరి చరణ్ అన్న..
@talarichandra-iu4tp Жыл бұрын
14:13
@BhavyaBhavya-cf3sg Жыл бұрын
😊😮😮😮😮😮😮😮😮
@BhavyaBhavya-cf3sg Жыл бұрын
😮😮
@diwigamingff395511 ай бұрын
Mogga guduv😅
@venkataprasad5026 Жыл бұрын
మీరు చెపుతున్నదానిని బట్టి అయ్యప్ప స్వామి, వావరు స్వామి ఒకే కాలానికి చెందినవారు. అంటే అయ్యప్ప ఈ భూమి మీద ఉన్న సమయానికి భారత దేశానికి ముస్లింలు వచ్చి ఉన్నారా? ఆలోచించండి. ఇది ఖచ్చితంగా కట్టుకథ. అయ్యప్ప మాల వేసుకున్నవారు ఇంట్లో స్త్రీలు బహిష్టు అయినా, ఊరిలో ఎవరైనా చనిపోయినా కూడా ఆ ఊరిలోనే (గ్రామాలలో) ఉండరు. మరి అంత నిష్టగా ఉండే అయ్యప్పలు ఒక దర్గా (ఒక శవాన్ని పాతి పెట్టిన ప్రాంతం) కి వెళ్లడం ఎంతవరకు సమంజసం. అయ్యప్పలకు నా విన్నపం దయచేసి మాల, ఇరుముడి ఉన్న సమయంలో వావారు స్వామి దర్గా కి వెళ్లొద్దు. మాల తీసిన తరువాత కావాలంటే వెళ్లండి.
@YaswanthSrisai-fq9ny Жыл бұрын
Love from chilakaluripet
@Lakshmi143lucky Жыл бұрын
ಸ್ವಾಮಿಯೇ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ 🙏
@kiranhema3777 Жыл бұрын
ఇప్పుడీ వరకు నాకు మాల లేకుండా వెల్లోచ్చా అనే విషయం తెలియదు bro కేవలం మాల వేసిన వాళ్ళకి మాత్రమే దర్శనం ఉంటుంది అనుకునేవాడిని, ఈరోజు నీవల్లే తెలిసింది. Thanks ....
@venkateshvlogsvangala5810 Жыл бұрын
Vellu bro nenu vella no problem
@thirumaleshthimma2601 Жыл бұрын
అన్న నెక్స్ట్ మీరు అయ్యప్ప మాల చేసుకోని శబరిమలకు రావాలనీ నా విన్నపం మీరు 18 మెట్లు ఎక్కి రాండి అసలు అ 18 మెట్లు ఎక్కి సామిని దర్శించుకుంటే దాని అనుభూతి వెరే స్వామియే శరణం అయ్యప్ప
@gnaneshkorukonda4353 Жыл бұрын
Chinna correction saram annadi okasare kadataru
@PawanKumar-xr7qpАй бұрын
Very nice anna thanks for sharing great trip details to us thanks 🙏
@me_agnatavasi Жыл бұрын
ఈ వావర్ ఎక్కడి నుండి వచ్చాడో తెలీదు..అప్పటికి మన దేశంలో ఇస్లాం మతం ఇంకా రాలేదు..ఎవరో ఒకళ్ళు చెప్పిన కథను ఇలా గుడ్డిగా ఎందుకు మీరు నమ్మి జనాలకి చెప్తారు..ఎరుమేలి లో ఉంది శ్రీ ధర్మశాస్త అయ్యప్ప..ఆయన దర్శనం కోసం వెళ్ళాలి అంతేకాని ఇరుముడి కట్టుకొని దర్గా దర్శనం చేసుకోవాలి అని అలయెల గుడ్డిగా చెప్తావు బ్రో???????
@NagaTeluguTraveller Жыл бұрын
Nijam andi...manam mala veskoni ala dargah Loki veltunnam, chala tappu kada
@alagarvenkatakrishnan907511 ай бұрын
Your train vlog secunderabad to kottayam was very beautiful. Trip to sabarimala from kottayam is still superb.❤❤❤ ❤❤❤❤❤❤😊😊
@talarichandra-iu4tp Жыл бұрын
స్వామి శబరిమల కి వెళ్లాలంటే టికెట్టు స్వామి దర్శనానికి పోయేటప్పుడు టికెట్ తీసుకోవాల్సిన
@saipraneethsanagapalli5678 Жыл бұрын
Nadhi native kavali anna ippudu gujarat parul University lo chaduvutunanu ikkada approximately 5000 Telugu students unarau maku only concectivity una best train navajeevan express so navajeevan express full journey chey bro maku chala use avutundi Full journey cheyadaniki try chey
@sudagonipraveengoud5735 Жыл бұрын
🌼Om ayyappa 🙏Hi hn nice vlog 👍❤️
@Sainani_Mahendhra Жыл бұрын
Bro arunachalam(tiruvnnamalai) tour kuda cheyandi bro with budget breakdown
@tejareddy3335 Жыл бұрын
Really great job done Hari these kind of videos will motivate lot of people . Hope lord ayyappa will bless you and you reach more and more success .. swamy saranam
@SaiRishith-q8f Жыл бұрын
Thank you so much annayya for this lovely vlog ❤❤❤❤ love you Anna 😊
@manukondasundararamireddy3829 Жыл бұрын
ఓం శ్రీ స్వామియే శెరణం అయ్యప్ప 🙏🙏🌹🌹🙏🙏❤️
@shaikjavid7370 Жыл бұрын
Editing baga chesavu brother, i liked it
@akhilesharavapalli82263 ай бұрын
Thanks for the information bro, Very Useful
@sbppavan9275 Жыл бұрын
Hi bro 😀 i saw the today's video 🤗
@Jilanishaik-cu6tx Жыл бұрын
Thank you bro om sri swamiyei saranam Ayyappa 🙏🙏
@asifsyed2493 Жыл бұрын
Nenu two times Vella ma friend tho Sabarimala ki ...... Palani kuda Vella return lo .kudirithe malli malli veltha .
@ShivaDokka-ic3ggАй бұрын
HN videos super
@msdbhargav Жыл бұрын
Anna first comment, like
@sasanktrainvideos1186 Жыл бұрын
Thank you very very very very very very so much annna ni video naku challa use ayindi
@munikrishnakrishna-tn3vi Жыл бұрын
Om Swamiye saranam Ayyappa 🙏🙏🙏🙏🥰❤️🥰❤️🥰❤️🥰❤️
@vinayakumar7347 Жыл бұрын
Super good perfect 👌👍 information thanks 🙏👍 sir
@swethachand6581 Жыл бұрын
Super Video Bro 🙏🙏🙏🙏😊😊😊👏👏👏
@srinivasreadysrinivas2572 Жыл бұрын
Annaya nenu shabarimala Vella today
@leelasagarvlogs Жыл бұрын
Hai bro super information
@shankerbhavani1687 Жыл бұрын
Hi Anna... very nice video.👌👌👌👌👌👌...me video chusaka naku velle diryam vachindi Anna... nenu eppudu vellina aa credit meeke dakutundi Anna
@bommaraj9167 Жыл бұрын
Swamiye Saranam Ayyappa 🙏🌹🙏 good information Anna.from Karnataka 👏👏
@VIPRailWorld Жыл бұрын
Beautiful video bro... Also very informative...! But 18 metlu maala vesinavaallu kuda ekkakudadu... Only Irumudi Dharinchina vaale Ekkali... Daaniki konchem Story untundi...! Inka Jyothi ki velthe Inka chaala rush untundi... Ayina chaala baaga video capture chesaav...! Inkaa ilaanti like Temple vlogs kaavali bro... All the best...! Swamiye Saranam Ayyappa 🥰🕉️🛐🙏...
@thirumaleshthimma2601 Жыл бұрын
More and more useful and lot of information video thank u so much Anna swamyie saranam ayyappa 🎉🎉🎉🎉❤❤❤❤