Рет қаралды 141,196
టిఫిన్లోకి ఎంతో తేలికగా ఇలాంటి అటుకుల ఉప్మా చేసి చూడండి Tomato Poha Upma @Homecookingtelugu
#tomatoatukulaupma #poha #atukulaupmarecipe
Our Other Recipes:
Erra Atukula Upma: • ఎర్ర అటుకుల ఉప్మా | Re...
Atukula Upma: • అటుకుల ఉప్మా | Atukula...
Millet Upma: • మిల్లెట్ ఉప్మా | Mille...
Godhumaravva Upma: • Godhumaravva Upma | గో...
Maramarala Upma: • Puffed Rice Upma | మరమ...
Bread Upma: • బ్రెడ్ ఉప్మా | Bread U...
Jonna Ravva Khichdi: • బరువు తగ్గాలనుకునేవారి...
తయారుచేయడానికి: 5 నిమిషాలు
వండటానికి: 25 నిమిషాలు
సెర్వింగులు: 4
కావలసిన పదార్థాలు:
అటుకులు - 2 కప్పులు (Buy: amzn.to/47CGNLY)
నీళ్ళు
నూనె (Buy: amzn.to/44XBh4G)
పల్లీలు - 1 / 4 కప్పు (Buy: amzn.to/3s5kqyk )
మినప్పప్పు - 2 టీస్పూన్లు (Buy: amzn.to/3KBntVh)
పచ్చిశనగపప్పు - 2 టీస్పూన్లు (Buy: amzn.to/3QOYqCn )
ఆవాలు - 1 టీస్పూన్ (Buy: amzn.to/449sawp )
జీలకర్ర - 1 టీస్పూన్ (Buy: amzn.to/2NTgTMv)
ఇంగువ - చిటికెడు (Buy: amzn.to/313n0Dm)
ఉల్లిపాయ - 1
పచ్చిమిరపకాయలు - 2
తరిగిన అల్లం
కరివేపాకులు
3 టొమాటోల ప్యూరీ
పసుపు - 1 / 4 టీస్పూన్ (Buy: amzn.to/2RC4fm4)
కారం - 2 టీస్పూన్లు (Buy: amzn.to/3b4yHyg)
ఉప్పు - 1 టీస్పూన్ (Buy: amzn.to/2vg124l)
తరిగిన కొత్తిమీర
నెయ్యి - 1 టీస్పూన్ (Buy: amzn.to/2RBvKxw)
తయారుచేసే విధానం:
టొమాటో అటుకుల ఉప్మా చేయడానికి ముందుగా అటుకులని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి, పక్కన పెట్టాలి
ఒక ప్యాన్లో నూనె వేసి, అందులో పల్లీలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి
ఇప్పుడొక వెడల్పాటి ప్యాన్లో నూనె వేసి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి
ఆ తరువాత ఇంగువ వేసి వేయించాలి
ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకులు వేసి బాగా కలపాలి
ఇందులో టొమాటోలు ప్యూరీ వేసి కనీసం మూడు నిమిషాలు వేయించాలి
ఈ మిశ్రమంలో పసుపు, ఉప్పు, కారం వేసి, గ్రేవీ దగ్గరపడేంత వరకూ వేయించాలి
ఆ తరువాత కడిగిన అటుకులు వేసి నాలుగు నిమిషాలు బాగా కలిపి, వేయించిన తరువాత వేయించిన పల్లీలు, చిన్నగా తరిగిన కొత్తిమీర, నెయ్యి వేసి కలపాలి
అంతే, టొమాటో అటుకుల ఉప్మా తయారైనట్టే, దీన్ని కొబ్బరి చట్నీతో కానీ సాంబార్తో కానీ వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది
Flattened rice, also known as Poha, is extensively used for making a lot of recipes in India. This recipe is a simple yet delicious and flavorful tiffin made with Poha and tomato. This tomato flavored poha upma is very quick and easy to make. This can be a great breakfast as well as dinner. For this recipe, we need to make some tomato based masala and then mix it along with the poha. For the full method, watch this full video till the end for proper instructions. Try this tomato poha and enjoy it as it is with some lemon juice squeezed. You can also enjoy it with chutney if you like.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/...
You can buy our book and classes on www.21frames.in...
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: www.21frames.in...
FACEBOOK - / homecookingtelugu
KZbin: / homecookingtelugu
INSTAGRAM - / homecookingshow
A Ventuno Production : www.ventunotech...