Sugar కి Syzygium Jambolinum MT మూడు సార్లు మరియు Uranium Nitricum 3X రెండు సార్లు వాడుతున్నాను. ఎన్నాళ్ళు వాడవచ్చు. ఏ మందైన ఎన్నాళ్ళు వాడవచ్చో తెలుపగోర్తాను. చాలా వరకు పని చేసింది. అల్లోపతి మందులు కూడా ఒక గంట వ్యత్యాసంలో వాడుతున్నాను. అల్లోపతి ఎన్నాళ్ళ తర్వాత ఆపి వేయవచ్చు? హోమియోపతి మందు ఒక్కటే జీవితాంతం వాడాలని అనిపిస్తోంది. మీ సలహా దయచేసి తెలుపగలరు. 🙏🙏
I can used for kidney treatment in homoeopathy Ramanthapur Very very good 👍👍👍
@sunithajee38812 ай бұрын
One must be fortunate to come across homeopathy in lfe( of course! Perfect case taking doctor dorakadam apuroopam)... I stick to homeopathy yoga meditation.. I am studying homeopathy from 2019...at the age of 66.. Because few doctors are prescribing based on purely pathological symptoms some on only on mental symptoms... Totality of symptoms chudakunda memory based prescription...( Repertory patient mundu custe.... patient doctor gurinchi yemanukontaro ani) Maa dog ki kalu virigithe homeopathy vadanu
@MohanGudla-q8d2 ай бұрын
DR.GARU.CHALA.GOOD.EXPLATIONS.CHEPARU.THANKS
@jayashreetangirala48916 ай бұрын
U r doing a great job Andi.talks r giving awareness about lot of medical issues. I wish u give more info about which medical system has good treatment for certain illness.eh home I is good for .. English medicine for what... A
హోమియోపతి చాలా అద్భుతమైన వైద్యం.కానీ రోగికి సరైన మందు ఇవ్వగలగడం అనేది చాలా చాలా కష్టం.ఎందుకంటే..తలనొప్పికి 100 మందులు ఉంటాయి .అందులో మీ తలనొప్పికి ఏది సరైన మందు అని నిర్ధారించడం చాలా కష్టం.అందుకే హోమియో వైద్యం అనుకున్నంత అభివృద్ధి చెందలేదు. కొంతమంది దుర్మార్గపు హోమియో డాక్టర్స్ అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎలాంటి రోగికైనా హోమియో మందులు నెలకి 100 రూపాయలు కంటే ఎక్కువ అవదు.అందుకే ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేసే హోమియో డాక్టర్స్ దగ్గరకి ఎవ్వరూ వెళ్లద్దు.
@reddappaogeti51523 ай бұрын
Dr Reckewig medicines are costly but good quality medicines. Further mineral tablets are also some costly medicines.
@krishnamohanrao6423 ай бұрын
ఒక మంచి హోమియో వైద్యునికి వందల సంఖ్యలో ఉన్న హోమియో మందుల నుంచి సరైన మందు ఎన్నుకోవడం చాలా సులభం. వైద్యునికి సరైన అవగాహన లేకపోతే అది కష్టం. అల్లోపతి డ్రగ్ ఇండస్ట్రీ లో ఉన్న కేవలం లాభాపేక్షతో పనిచేసే కంపెనీలు హోమియోపతి వైద్యం గురించి దుష్ప్రచారం చేస్తారు దానికి సరైన ప్రోత్సాహం ప్రభుత్వాల నుంచి లేకుండా చేస్తారు ప్రభుత్వాల నుంచి సరైన సహకారం ఉంటే హోమియోపతి గురించి అవగాహన వచ్చి ఎక్కువమంది ఆ వైద్యానికి దగ్గరవుతారు అల్లోపతి వైద్యంలో వాడే మందుల అసలైన మ్యానుఫ్యాక్చరింగ్ విలువ మీకు తెలుసా? అన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అల్లోపతి మందుల పై ఆ కంపెనీలు ఎన్ని వేల కోట్లు సంపాదిస్తున్నారు మీకు తెలుసా? హోమియోపతి మందుల విలువ తక్కువే, కానీ ఒక సరియైన హోమియో వైద్యునికి కన్సల్టెన్సీ కి కూడా డబ్బులు ఇవ్వడానికి మీకు ఇష్టం లేదా? ఒక నెలకు వంద రూపాయలు మాత్రమే అంటున్నారు, మీరే డాక్టర్ అయితే కన్సల్టెన్సీ కి ఎంత తీసుకుంటారు? అసలు మీరు మీ జీవనశైలి ని సరిగా ఉంచుకుంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళనవసరం లేదు! అప్పుడు ఆ వంద రూపాయలు కూడా మిగిలిపోతాయి!
@BebakkaVlogyoutube3 ай бұрын
1000 రుపాయలు నెలకి హోమియోపతి
@bvrlnarasimham36362 ай бұрын
నేను కూడా మందులు ఇస్తాను. మీరు చెప్పిన విధంగా మందులు చాల చవక 100రూపాయిల మందు 100 మందికి బిళ్లల రూపంలో ఇస్తాం . ఎవరు మనం. నేను మెడిసిన్ చదవలేదు పుస్తక పరిచయం తోనే. కాని డాక్టర్లు ధనం కర్చు పెట్టి చదువుకున్నారు కదా మరి ఉచితంగా ఎలా ఇవ్వగలరు.
@raoloka64642 ай бұрын
I have low back pain suggest best doctor
@dudduhimanayani92982 ай бұрын
I am using
@reddappaogeti51523 ай бұрын
Expert and experienced doctor can findout accurate medicine basing on signs&symptoms.For accute diseases, medicines start working within 2 to 5 minutes.
@PATHANJAMALKHAN-ng6ff3 ай бұрын
సినస్ ప్రాబ్లమ్ సర్జరీ అయినది అయినా సినస్ తాగలేదు 3మంత్ నుండి హోమియో వాడుతున్నాను కొంచెం కంట్రోలో వుంది పూర్తిగా తాగాలి అంటే యంత టయం పాటుంది sir
@nvssurendrareddipadala1052Ай бұрын
సార్ రుమాటలజీ కి హోమియో లో పార్మనెంట్ క్యూర్ వుందా సార్, నాకు రోజు ఈవినింగ్ అంకిల్ వాపు వస్తుంది
@mahalakshmi8624Ай бұрын
Tyroid ki treatment better ga ఉంటుందా homeopathy lo
@ramamurthypattipati76102 ай бұрын
చాలా మంది హోమియోపతి డాక్టర్స్, వారిస్తున్న మందుల పేర్లు, వాటి పవర్ చెప్పడం లేదు! కారణం?
@tharakpentakota882912 күн бұрын
Bcz you have to visit him only next time
@haprasad156611 сағат бұрын
మళ్ళీ మళ్ళీ వాళ్ళ దగ్గరికే రావాలని, బయట హోమియో స్టార్స్ లో ఆ మందులు చాలా తక్కువకు దొరుకుతాయి. వారి దగ్గర ఐతే ఎక్కువకు అమ్ముకోవచ్చు అని.
@rajeswaripeddisetti67762 ай бұрын
Homeo medicine valla waite gain avuthunda sir
@sirisettichandrarao8029Ай бұрын
S possible. Use Alfalfa and Aveena sativa mother tinctures both 10. 10. 10 drops daily for a period of 3 months or until getting normal weight then stop unless heavy body.
@vinaysagar4302Ай бұрын
Is there any cure for viral disease
@rohitrao95102 ай бұрын
Please tell me some medicine for psoriasis please Doctor
@sirisettichandrarao8029Ай бұрын
Don't see with allopathic aspects, remedies varies from man to man
@memories8567 ай бұрын
Homeopathi is great. No Surgeries .
@PoornachandraraoSeedrala10 күн бұрын
🇮🇳
@DanduSrinu-jf4qt4 ай бұрын
TryzyminalNeoroljyakikoodaHomeolo,CureAvutundi
@harrishsankoji2134Ай бұрын
What
@crnarayanareddy40862 ай бұрын
My grandsom అస్తమా with pothas 200c perfectly
@srivalliramarajeswari83383 ай бұрын
Allergy, Rhinitis, sinusitis, asthma, kidney stones, gastric problems, slondylitis, disc bulge, PCOD..so many ptoblems can be proved very easily with Homeo only the condition is we need to go to an expert and exlerienced doctor.
@MDRAJAK-l8r2 ай бұрын
I am saffaring disc bulge...3 years...medam
@ranims16193 ай бұрын
Sclerodorma కు ట్రీట్మెంట్ ఉన్నదా సార్
@nagendrababumarthy52132 ай бұрын
Anxiety fear depression psycological ప్రాబ్లెమ్ తగ్గాలి అంటే హోమియో కేవలం
@Dr_jaiАй бұрын
Yes 100%
@ramanujamatmakuri36082 ай бұрын
ఆటిసమ్ కి మందు ఇవ్వగలరా
@honeyhr8765 ай бұрын
Eppudu homeopathy lo juda package lo lacks adugutunnaru. Appatilo seva la eche varu. Eppudu money kosam aipoindi.
@sunithajee38812 ай бұрын
How to select..... ??? Doctor became the biggest problem
@nagendrababumarthy52132 ай бұрын
కిడ్నీ స్టోన్స్ కి హోమియోపతీ లో ఒక్క డోస్ ఇస్తే పడిపోతుంది.. సరైన డ్రగ్ సెలెక్ట్ చేస్తే.. ఇంగ్లీష్ లో లివర్ కి కూడా మెడిసిన్ లేదు
@aadithyasangani7172 ай бұрын
Drug peru chepthara
@santhoshkumar10002 ай бұрын
Ha ha. Kidney stone chinadhi aythe water thone padi pothundhi
@RVSBHANUPRASAD2 ай бұрын
స్వప్నగారు చక్కటి మాటకారి. ఇంటర్వ్యూ చాలా బాగా చేస్తారు. ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా మంచి ప్రశ్నలు అడుగుతారు. మనకి ఏ వైద్య విధానం సరిపడుతుoదో చూసుకుని, దాన్ని వాడడం మేలు. డాక్టర్ గారు చెప్పినట్లు కేవలం హోమియోపతియే మంచిదనుకోవడం అవివేకం. మధుమేహం వంటి లైఫ్ స్టయిల్ సమస్యలు ఉన్నవారు పొరబాటున కూడా allopathy మందులు వదలి కేవలం హోమియోపతి మందులు వాడడం నేల విడిచి సాము చెయ్యడం వంటిదని మిత్రులు గ్రహించాలి. హోమియోపతిలో Syzizium Jambulinam తో బాటు Gymnema Sylvestre అనే చుక్కలు కూడా diabetes ని నియంత్రించడంలో సహకరిస్తాయి. డాక్టర్ గారు చెప్పినట్లు allopathy మందుల వాడకం వల్ల కలిగే side effects ని తగ్గించడంలో హోమియో మందులు దోహద పడతాయి.
@eliapalepaguelia47352 ай бұрын
Is there Medicine for parkin sons disease and cure
@Dr_jaiАй бұрын
Yes definitely...
@RahulaGandhi4102 ай бұрын
Dr ki advertisement bha echha ru
@MohanGudla-q8d2 ай бұрын
DR.GARU.H.I.V.KI.MEDICINE.UNDHA.THANKS
@KISHOREBEHARA-np4td2 ай бұрын
హోమియోపతి కి side effects ఉండవు. ఎందుకంటె హోమియోపతీ కి ఎఫెక్ట్ కూడా ఉండదు 😂
@harrishsankoji2134Ай бұрын
Avna mari konthamsndi cure ayyindi annaru
@Dr_jaiАй бұрын
Neelanti illiterate fellow unnantvarku ante😂😂😂
@bhaskerreddy9974Ай бұрын
Homeopathi is good medicine but Doctor is imartent some doctors is very commercial please give dr Rudresh address he is i know 20 years back at kothapet Hyderabad government hospital
@nagendrababumarthy52132 ай бұрын
రాజమండ్రి లో dr. తోటకూర సత్యనారాయణ గారు.. ఆపరేషన్ అంటే ఒప్పుకోరు.. హోమియోపతీ లో ట్రీట్మెంట్ ఇస్తారు.. మోకాళ్ళు ఇంకా
@jwalagayatri97052 ай бұрын
పూర్తి వివరాలు తెలుపగలరు డాక్టర్ address ఇ వండీ న్యూరో వాటకి treatment ఇ వ్వగలర
@nagendrababumarthy52132 ай бұрын
@@jwalagayatri9705 Dr. Thotakura satyanarayanapuram CTRI ROAD RAJAHMUNDRY NEAR CENTRAL JAIL
@sirisettichandrarao8029Ай бұрын
దీపం సరిగా వుంటే గదిలో చీకటి పరార్ అలాగే శరీర ఆరోగ్యం బాగయితే ఆపరేషన్ అవసరం లేదు.అదే ఆయుర్వేదం కూడా.. ...
@sreenivasarao516 ай бұрын
Doctor address and phone pettandi otherwise no use
@sravanitirupathi41543 ай бұрын
Madhu varanasi ani you tube lo kottandi Or google lo kottandi adress and phone no. Untundi
@sravanitirupathi41543 ай бұрын
Kukaptpally, vivekananda colony road no 8 hyd
@eswarareddy89503 ай бұрын
@@sravanitirupathi4154🎉😂😂
@mogalparveensultana58283 ай бұрын
Nanu 25 savcharlu vadutunnu
@harrishsankoji2134Ай бұрын
Naku naralu wikness neck and head lo full kallu thirugutunnayi