కరుణాసంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెద "2" నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే నా యేసయ్యా సాత్వికుడా నీ కోసమే నా జీవితం "2" "కరుణాసంపన్నుడా" 1. ఏనాడు నను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయసీమలోనే సందడిని చేసెను "2" అణువణువును బలపరచే నీ జీవిపు వాక్యమే ప్రతిక్షణము దరి చేరి నన్నే తాకెను "2" ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసే నన్నే నడిపించెను "కరుణాసంపన్నుడా" 2. ఈ వింత లోకంలో నీ చెంత చేరితిని ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని "2" నీ కృపలో నిలిపినది నీ ప్రేమబంధమే అనుదినము మకరందమే నీ స్నేహబంధము "2" ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా స్థిరపరచుమా "కరుణాసంపన్నుడా" 3. నే వేచియున్నాను నీ మహిమ ప్రత్యక్షతకై నాకున్నా ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది "2" నా కోసం నిర్మించే సౌందర్యనగరములో ప్రణమిల్లి చేసెదను నీ పాదాభివందనం "2" తేజోమయా నీ శోభితం నే పొందెద కొనియాడెద "కరుణాసంపన్నుడా
@chintalapudiboyagudem90822 жыл бұрын
Mnn kvky
@durgajessydurgajessy732 жыл бұрын
Super 😊
@ajayajay38212 жыл бұрын
𝑆𝑢𝑝𝑎𝑟 𝑠𝑜𝑛𝑔 ☺︎︎☺︎︎
@surendra53302 жыл бұрын
Thank you
@saisunnysaisunnysaisunny29952 жыл бұрын
😍
@yesubabuyesubabu44310 ай бұрын
సర్వశక్తిగలదేవుడు యేసయ్య నీకే మహిమ గానత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయానికి హత్తుకునే పాట సూపర్ గానం సోదరా ✝️✝️✝️🌹🌹🛐
గాడిచినకాల నీ కృపా సత్యము సంపూర్ణియుడు దేవా యేసయ్య నాదెవ యేసయ్యా నీకే మహిమ గానత ప్రభవములుగనుగక స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని తాకి
@yesubabuyesubabu44315 күн бұрын
దేవుడు మహిమ పాట హృదయానికి హత్తుకునే పాట లిరిక్స్ సూపర్ సాంగ్ సూపర్ సింగర్ సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదవ యెహోవా రాజులకురాజువే యేసయ్య నీకే మహిమ గానత ప్రభావములు
@yesubabuyesubabu4439 ай бұрын
నేనే మార్గము సత్యము జీవము గలదేవా నీక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదవ యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా 🛐🛐
@yesubabuyesubabu4439 ай бұрын
కరుణాసపానుడు నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసయ్య నాదైవ యేసయ్య నీకే వదనలు జాన్ వెస్లీ గారువందనంలు నిజ దేవుడా యేసుక్రీస్తు నా ప్రభువా
@yesubabuyesubabu443 Жыл бұрын
ప్రభువైన యేసును సకల సంతోషాలతో రక్షించు గాక 🌋🌷🌷✝️✝️✝️🌷✝️🌋🌋🌋🌷🌷🌷
అయ్యా యేసయ్యా చే ప్రత్యేకించ బడిన దైవ జనూడా వందనాలు అనేక ఆత్మల రక్షణా ర్ధం మీ ప్రయాస వర్డిల్లును గా కా
@GopalGopal-qm2nk5 ай бұрын
మహిమ గల దేవుడు. నిను నడిపిస్తున్నాడు. మంచి స్వరాముతో పడడానికి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్న
@yesubabuyesubabu4432 ай бұрын
సర్వోన్నత స్థలములలో నీక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట 👋👋👋👋✝️✝️✝️🙏🏼🏼🙏🏼🙏
@adiandhraramakrishna49569 күн бұрын
10:59
@yesubabuyesubabu4438 ай бұрын
John Wesley garuvandanlu దేవుడు నిన్ను ఆశీర్వదించు nijadeudu యేసు క్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా 🙏🙏💐💐✝️✝️🙏🏼🙏🏼✝️✝️
@ShirishaPendra3 ай бұрын
Thank you anna ei Naku chala istam praise the lord Jesus thank you so much janewesely annaya garu
@ShirishaPendra3 ай бұрын
Ei song ❤
@rameshvelivela36082 ай бұрын
Supar song vanadanam
@rameshvelivela36082 ай бұрын
My name is Vijay sri❤
@rameshvelivela36082 ай бұрын
Maa family gurinchi prayer chaind❤thankyou for lord.
@yesubabuyesubabu443Ай бұрын
సీయోనురాజు యేసయ్య నాదైవా యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్యా నీకే మహిమ గానత ప్రభవములుకలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట
@yesubabuyesubabu4439 ай бұрын
కరుణాసపానుడు యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవమాలు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా 💐💐🎄🎄👋👋👋👎👎
@KummariGopi-s9l9 ай бұрын
Arhata lani nnannu raxinchina ssayyaa
@parthibanp-vg3wj Жыл бұрын
கர்த்தருக்கு ஸ்தோத்திரம்,,,,அரைகுறையாக அர்த்தம் புரிந்தாலும் அற்புதமான பாடல்,,,பாடலுக்காய் பணிபுரிந்த அனைவருக்காகவும் தேவனுக்கு ஸ்தோத்திரம்,,, விசேஷமாக pas john Wesley Anna,,இனிய குரல் வளம்,பாடும் விதம் ,கூடவே இனிய இசை ,அற்புத படைபிர்க்காய் தேவனுக்கு ஸ்தோத்திரம்,,,, பாடலின் அர்த்தம் போலவே இந்த பாடலை கேட்கும் போது தானாக மனம் தேவனிடம் வேண்டுதல் செய்கிறது,,,,,,, ( உனக்காகவே என் ஜீவியம்),,,,,,,,,,,,,ஜெபதுடன் தமிழ்நாட்டிலிருந்து,,,,,,,
@satya27929 ай бұрын
Awesome song awesome lyrics awesome singing జాన్ వెస్లీ గారు లాంటి వాయిస్ మనా కైస్తవ్యంలో వుండటం ఎంత బాగ్యం ప్రభువును స్తుతించండి
@yesubabuyesubabu4439 ай бұрын
కరుణాసపానుడు నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట
@yesubabuyesubabu4432 ай бұрын
సర్వోన్నత స్థలములలో నీక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట మరియు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి సర్వశక్తిగలదేవ్
@yesubabuyesubabu44310 ай бұрын
కరుణాసపానుడా యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవమాలు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే జాన్ వెస్లీ గారు వందనాలు నిజ యేసు క్రీస్తు నా ప్రభువు సందేశం bro
అయ్యగారు స్వరం ఒక అద్బుతం దేవుడు ఇచ్చిన ఈ తలాంతుతో వెస్లీ సార్ లోకప్రజలందరు సంతోషించాలి అని కోరుకుంటూ దేవునికే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్
@ChokkaKumar10 ай бұрын
Super song ❤❤❤❤🎉🎉🎉🎉
@silajathadi9555 Жыл бұрын
అద్భుత కళా నైపుణ్యాని ఈ పాటకి జోడించారు ప్రైస్ ది లార్డ్
@Thipparameesam1632 жыл бұрын
యేమ్ పాట రాసారు సార్ మీకు వందనాలు సార్. అద్బుతమైన సంగీతం. అమొహమైన గాత్రం. అర్థవంతమైన చరణాలు. ఆశ్చర్యమైన స్వరకల్పన... సు మధురం అనిపిస్తూంది సార్ వింటూంటే వినాలి అనిపిస్తూంది సార్ పాట అంతటిలో ట్యూన్ అద్భుతం.
@adilaxmigudivada13852 жыл бұрын
Hmm
@kistapuramravikumar97462 жыл бұрын
🙏
@MadigaSampath Жыл бұрын
😊😮😊
@malthumsailusailu10727 ай бұрын
Super anna
@parmanollabandaiah23562 жыл бұрын
ఇంత అద్భుతంగా నీతో ఈ పాటను పాడీంచినందుకు ఆ దేవది దేవునీకి మహీమ గనత కల్గును గాక ...అమేన్ ..జన్ వెస్లి.అన్న మీరు ఇలాంటి అద్బుతమైన పాటలు ఇంకా ఎన్నొ పాడలానీ అ లొకరక్షకుని ప్రార్థిస్తున్నా... God bless you..anna,💐💐
@sardhanakrishna76352 жыл бұрын
Super ga undi Anna garu
@namadurga86892 жыл бұрын
T WA
@SrinuSrinu-nw5ye2 жыл бұрын
Uuh👍I🙄👍🙏🏾👍👍👍📠🍑🎇🔌🤎🤎💙📠👍👍👍📠🔵🛢️🚨🎑🎀🇦🇱🎆⌨️🖥️📠🔌🏳️🌈🔌📟⌨️💻
@yesubabuyesubabu4439 ай бұрын
పునరుధనుజయశీలుద్దా నాయేసయ్య స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదేవా యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునేలా s
@ynryenibera85982 жыл бұрын
ప్రాణం కమలాకర్ గారి మ్యూజిక్ హైలెట్ జూన్ వెస్లీ అన్న సవాయిస్ అద్భుతం
సాత్వికుడా నా యేసయ్య నాదేవా యేసయ్యా నీకే మహిమ గానత ప్రభవములుగనుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా ✝️✝️🙏🏼
@prasaddhaeva80332 жыл бұрын
Yesayya nu stuncha manchi svaram yesayya ku mahima apavadhi ki apajayamu kalugu ayya garu
@balajisaidu9558 Жыл бұрын
ప్రతి కుటుంబానికి ఈ పాటల్లో ఏసుప్రభు దీవెనలు ప్రతి ఒక్కరికి ఉండాలి
@yesubabuyesubabu44310 ай бұрын
మీ స్వరాలు సూపర్ సాంగ్ సూపర్ గానం తమ్ముడు చాలా చక్కని పాట సూపర్ జాన్ వెస్లీ గారు వందనాలు దేవుడు ఆశీర్వదించండి నిజదేవుడు యేసు క్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@rajupalivela2077 Жыл бұрын
పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుని సన్నిధిని అనుభవిస్తూ తన్మయుడై పరవశించి పాడిన తన్మయ గీతం. వందనాలు బ్రదర్. దేవునికే మహిమ. హల్లెలూయ.
@kirthinaga47344 ай бұрын
ఈ పాట చాలా సార్లు విన్నాను 👌🙏🙏🙏
@rameshbabunandikota34013 ай бұрын
PRAISE THE LORD 🙌🙏🙌 AMEN 🙏 AYYA GARU🎉
@udaynukapyyi54812 жыл бұрын
వందనాలు ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@hemalathavakapalli28802 жыл бұрын
Meru cyala baga Jesus song padatharu ayagaru God bless you yapudu evidam ga padalani pradisutunamu amane
@gurralachristina95132 жыл бұрын
Praise the lord 🙏pastar garu. ఈ పాటను నేను ఎన్ని సార్లు విన్నానో... అయినా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే అద్భుతమైన స్వరం. దేవునికే సమస్త మహిమ కలుగును గాక.
@chinnamsurendra26422 жыл бұрын
Same to same
@sundarb83972 жыл бұрын
Freexcy
@sushmithamamidigalla73942 жыл бұрын
Antava
@sunilkumarcalligraphy40622 жыл бұрын
@UCwBNZYAitxYaVr_7bFa-EJg
@jyothibabu1058 Жыл бұрын
@@chinnamsurendra2642 l
@margaretmalini21132 ай бұрын
Deeva neeke sthotramulu thandri
@chennavinod6365 Жыл бұрын
Nenu Cristian kadu kani e anna garu padina nenu roju duty ki velle share auto lo aa auto driver song pedithe vinevanni chala bagundi song nenu roju vinta aaa gonthulo edho magic coolness love vundi TQ so much anna garu 🙏🙏
@vinaypraveen99785 ай бұрын
Praise the lord 🙏 Jesus Christ Lord of all
@sureshpataballa17825 ай бұрын
బ్రదర్ నేను కూడా ఒకప్పుడు హిందువునే కానీ ఇప్పుడు ఆ నిజ దేవున్ని తెలుసుకున్నాను మీరు కూడా తెలుసుకోండి బ్రదర్ 🙏🙏🙏యేసయ్యా ప్రతీ మనిషి కొరకు సిలువలో తన ప్రణాన్ని పెట్టారు 😰ఇలా త్యాగం చేసిన దేవుళ్లలో ఎవ్వరు ఉండరు ఒక్క యేసుక్రీస్తు తప్ప... మీరే ఆలోచించండి బ్రదర్ నేను చెప్పిందో నిజమో కాదో... వందనాలు బ్రదర్ 🙏🙏🙏
@ILOVEYOUTUBE_FRIENDS4 ай бұрын
JESUS
@GoodNewsClub7773 ай бұрын
Church ki vellandi brother KZbin lo inka chala songs unnai
@satishmiriyala72842 ай бұрын
😅😅😅
@rakeshathota46072 жыл бұрын
Vandhanalu anna devudu miku echi swaram chala goppaga undhi devuniki mahima kalugunugaka and Abraham garu and Ramesh garu mi mugguru paadutunna paatalu hossanna ministry's lo chala abutamga unntaei devuniki vandhanalu Amen
@RamaKrishna-xg7ks Жыл бұрын
మీకు ఇంత మంచి స్వరం దయచేసిన దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Vandanalu brother brother me swaramu wonderful god bless you brother 🙏🙏🌹❤️🌹 kakinada
@yesubabuyesubabu4439 ай бұрын
Priàse the lord brother john Wesley garuvandanlu nija Jesus Christ నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ సర్వశక్తిగలదేవుడు యేసయ్య నీకే వదనాలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్యా
@Thiru_uppara Жыл бұрын
ఆమెన్ నా తండ్రి యేసయ్య నను నా అమ్మడి కలుపు నా తండ్రి యేసయ్య 🙏🙏🙏🙏🙏🙇♂️🙇♂️🙇♂️🙇♂️
@Pavan_edzts11 ай бұрын
. . .?. ll😂 Lll ll lllllllllllllll Ll L Ll L L lll ll l ll Llll l l ll L 😂 Q😊
@Pavan_edzts11 ай бұрын
. . .?. ll😂 Lll ll lllllllllllllll Ll L Ll L L lll ll l ll Llll l l ll L 😂 Qp😊
@Pavan_edzts11 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂l😊😊k. k. L
@yesubabuyesubabu4438 ай бұрын
సీయోనురాజు రారాజు యేసయ్య నీకే వందనములు సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదయేవా యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా 💐💐✝️✝️🙏🏼
@sampathkumar47452 жыл бұрын
Priase The Lord Brother❤️❤️ మనసుకు సంతోషాన్ని కలిగించే పాట పాడినందుకు కృతజ్ఞతలు జాన్ వేస్లీ అన్నకు వందనాలు...
@ummaditirupatarao5872 жыл бұрын
Lĺ0
@yesuratname28552 жыл бұрын
@@ummaditirupatarao587 y7jjo
@malleshch7112 Жыл бұрын
This is heart touching song to me thank you for singing beautiful Jesus song thank you soo much 😊😊
@KumarurajuKumaruraju10 ай бұрын
😊
@rakeshkoyyada84592 жыл бұрын
అద్భుతమైన పాట దేవునికి మహిమ కలుగునుగాక
@hanumanthuk4157 Жыл бұрын
Super songs ayyagaru i love jesus
@ushariyan302 жыл бұрын
E song yenni sarlu vinna sare mally mally vinalanipistundi, God is a great lover, thank you lord 🙏🏾
@sushilabotla31592 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@devatanausha221010 ай бұрын
Devadhi devunike Mahima ghanatha kalugunu gaaka 🙏🙏🙏 Ayyagaru Mi song Ninu daily pedathanu🙌🙌
@praveen49132 жыл бұрын
So Blessed Song... Thank you Pas.Johnwesley Anna
@seenaiah-vc3yb Жыл бұрын
12345678999999
@stalinm48914 ай бұрын
PRAISE the LORD🙏ayyagaru and all Thank you JESUS🙏AMEN. Jangaon
@rajmanoraj9187 Жыл бұрын
పాటలు మనస్సు పెట్టి వింటుంటే కళ్ళలో నుండి తెలియకుండా నీళ్లు వస్తున్నాయి అన్న..... మీ పరిచర్యలను దేవుడు ఉన్నతముగా దీవించి అభివృద్ధి పరచునుగాక ఆమెన్ 🙏🏻
@sunandanaine2599 Жыл бұрын
🎇🎁🎁🎆🎇🎤🎤🎄🎄
@sunandanaine2599 Жыл бұрын
🎆🎆🎆🎆🎄🎄🎄🎄🎄🎁🎁🎁🎁🎁🎤🎤🎤🎤
@sunandanaine2599 Жыл бұрын
praveen kumar
@RaviRavi-ci3oh Жыл бұрын
0 Y
@rakhirakeshmodal6334 Жыл бұрын
Martha
@lokeshvlokeshvlokeshvlokes7231 Жыл бұрын
Anna chala manchiga padaru Devunike mahima mi swranike vadanalu annagaru
@sinthaparthihemalatha65182 жыл бұрын
Praise the Lord Anna .mee Pata nannu chaala athmiyanga balaparachindi Anna chaala baga padaru .Thank you very much Anna.🙏🏼🙏🏼🙏🏼💜💜
@kattakurianushaanusha15342 жыл бұрын
Praise the lord ayyagaru super lyrics
@yesubabuyesubabu44310 ай бұрын
John Wesley garuvandanlu దేవుడు మీ అందరినీ ఆశీర్వదిస్తాడు సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ బలంగా ఉండు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@tpsamuel7samuel6392 жыл бұрын
Amazing and excellent meaningful song sung by you pastor John Wesley garu to God be the glory
@ananddalai2 жыл бұрын
Nice song johnwesly ayyagaru mi songs Anni chala spiritual ga vuntayi vinadaniki vinasompu ga vuntayi
@emmadilavanya60102 жыл бұрын
So many times I can listen this song ,god give song to people,jonhwesly ayyagaru me voice is excellent,music also such a wonderful musician are not playing god 🙏🙏🙏👏👏
@SirishaNarra-m9o Жыл бұрын
Prise the lord sir mi patalu nenu roju vintanu mi voice chala bhaguntundi sir
@nirmaladidlajangam40192 жыл бұрын
Excellent singing Pastor kumarulu gaaru Amma in JESUS CHRIST 🙏👏
@omgvema4029Ай бұрын
Super song ayyagaru 🙏
@samueljajala7716 Жыл бұрын
ఎంతో అత్భుత్తమైన పాత 🙏🙏🎉🎉t
@yesubabuyesubabu4439 ай бұрын
దేవుడు మహిమ గణత ప్రభవములుగనుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయానికి హత్తుకునే పాట సూపర్
@gjeevarathnamgjeevarathnam28002 жыл бұрын
సార్ వందనాలు మీ పాటలు అన్నీ చాలా అద్భుతం అమోగం వర్ణించ మా తరమా... 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👍👍👍👍👍
@yesubabuyesubabu4433 ай бұрын
పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదవా యేసయ్యా పాట హృదయాన్ని హత్తుకునే పాట లిరిక్స్ సూపర్ సాంగ్ 💐💐💐🙏🙏🙏🙏✝️✝️✝️
@VenkateshVenkatesh-qi6kl Жыл бұрын
Praise the Lord 🙏⛪ sir please pray for me and my family and friends ☺️☺️
@ranjeetpaul50342 жыл бұрын
Devuniki mahimma
@yesubabuyesubabu44310 ай бұрын
గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యాపీ హల్లెలుయ్యా నాకు' వాయిస్ సూపర్ సాంగ్ సూపర్ గానం తమ్ముడు చాలా చక్కని పాట సూపర్ గానం బ్రదర్ 💐💐✝️✝️🙏🏼🙏🏼🌟💐✝️✝️
@DobbalaPrashanth3-ju5yh7 ай бұрын
Prise the lord anna
@tpsamuel7samuel6392 жыл бұрын
Excellent music given by kamalakar garu God bless him more we are truly blessed
@KumarAB-y7b5 ай бұрын
Very good nice song sir.... praise the lord Myname...devid Kumar
@johnlsrkommu50502 жыл бұрын
నిత్యానందము నీలోనే నా యేసు రాజా,,,,,,Amen నా తల్లీవి & తండ్రీవి నువ్వే యేసు రాజా,,,, Amen,,,, ✝️
@yesubabuyesubabu44310 ай бұрын
Priàse the lord brother and sarvonnatha Stalamulalo Nika Vadanalu Mahima Prabhavamalu Sthuthulu sthothramulu యేసయ్య నాదేవ యేసయ్య నీకే మహిమ గానత ప్రభవములుగనుగాక నిజదేవుడు యేసయ్యా 🌹🌹
@prameelaeduru93772 жыл бұрын
Praise the Lord brother 🙏🙏 brother malli vinali anipenche swaramu wonderful meru padina prati song naku Chala estamu brother god bless you brother 🙏🙏🏼🌹❤️🌹 kakinada
@seenaiah-vc3yb Жыл бұрын
1234567899999
@seenaiah-vc3yb Жыл бұрын
12345678999999
@seenaiah-vc3yb Жыл бұрын
123456789999
@yesubabuyesubabu443 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ మై లార్డ్ సాంగ్ హృదయాన్ని హత్తుకునే song super singing brother very nice song super singing 💗 💗 ✝️ ✝️ 💗 💗 ✝️ 💗 🌋 🌋 పాట జాన్ వెస్లీ గారువందనలు
@konepushankar79162 жыл бұрын
Praise the lord paster garu god bless you
@sureshpresents2468 Жыл бұрын
im hindu but mee patalu vintu untanu ragam talam chala bagumtai brother s
@mammykvs4342 жыл бұрын
Wow extent song God bless you hosanna ministries
@seenaiah-vc3yb Жыл бұрын
1234567899999
@seenaiah-vc3yb Жыл бұрын
1234567899999
@seenaiah-vc3yb Жыл бұрын
12345678999999
@bhaskarreddy58475 ай бұрын
*Wonderful 👍 lirics fantastic singing, I begin the day by listing with his songs. God has chosen him to sing such melodious songs to glorify the name of Saviour living loving mighty Lord Jesus Christ . May God bless him abundantly to give him good health and fresh voice forever 🎉🎉❤🎉🎉. Regards Bishop. Bhaskar Reddy Ayyagaru Sir Anna Uncle Hyderabad*
@guntinagamani15962 жыл бұрын
Many more happy returns of the day HOHN WESLEY GARU 🙏🙏🎁🎁🎁🎂🎂🎂🌹🌹🌹💒💒💒
@ArogyaswamyGanjai Жыл бұрын
Deva annagarini mariyanno ni patalanu maku vinipinche krupa dayaseyumu yasayya nike mahimaganatha kalugunugaka
@pramilaeduru1715 Жыл бұрын
Praise the Lord brother 🙏🙏❤🌹❤brother me voice wonderful god ki mahima kslugunugaka ❤❤