ఈ సంవత్సరం క్రొత్త పాట ఎలా ఉంటుందో అని ఎదురు చూస్తున్న వారికి దేవుడు తృప్తి కలిగించాడు
@sivachamala18 күн бұрын
యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను నా జీవమా - నా స్తోత్రమా -నీకే ఆరాధన నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే సృజనాత్మకమైన నీకృప చాలు - నే బ్రతికున్నది నీకోసమే జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని జనులకు దీవెనగ మార్చావని - జగతిలో సాక్షిగ ఉంచావని ఉత్సాహగానము నే పాడనా ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా మధురముకాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం స్తోత్రగీతముగా నే పాడనా నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా
@PasterIsrael15 күн бұрын
దేవునికి మహిమ కరంగా రేవతి దేవుడు ఇచ్చిన లిరిక్స్ ఆయనకు ఘనత తెచ్చే బిడ్డలుగా జాన్ వెస్లీ గారిని అబ్రహం గారిని రమేష్ గారిని కమలాకర్ అన్న మరియు వారి టీమ్ ను దేవుడు దీవించును గాక ఆమెన్
@pallp11706 күн бұрын
హోసన్నా మినిస్ట్రీస్ నుంచి వచ్చే ప్రతి పాట హృదయంను కదిలిస్తుంది... అన్ని పాటలు చాలా బాగుంటాయి. ప్రత్యేకంగా 2025సంవత్సరం లో వచ్చిన ఈ పాట చాలా చాలా బాగుంది..... అయ్యా గార్లు మీకు నా మానసారా వందనాలు.......
@upendra.lekhana96119 күн бұрын
దేవుడు హోసన్నా మినిస్ట్రీస్ కు ఇచ్చిన ఆధిక్యత.. దేవునికి మహిమ కలుగును గాక
@sweetmercy143218 күн бұрын
యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా .... //2// అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను నా జీవమా - నా స్తోత్రమా -నీకే ఆరాధన నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా // యేసయ్యా // " స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా " 1 చిరకాలము నాతో ఉంటాననీ - క్షణమైనా వీడిపోలేదని నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా........ //2// ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే //2// సృజనాత్మకమైన నీకృప చాలు - నే బ్రతికున్నది నీకోసమే //2// // యేసయ్యా // 2 జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని జనులకు దీవెనగ మార్చావని - జగతిలో సాక్షిగ ఉంచావని ఉత్సాహగానము నే పాడనా....... //2// ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని //2// ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా //2// // యేసయ్యా // 3 మధురముకాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం స్తోత్రగీతముగా నే పాడనా ........ //2// నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా //2// స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా //2//
@nalagariradha256817 күн бұрын
Praise the lord wonderfull son
@dorothyjaya43939 күн бұрын
Praise the Lord Brother Thanks for 2025 Good New song 🙏👍👌🙌
@dorothyjaya43939 күн бұрын
Praise the Lord Brothers thanks for New year song. ILIKE Hosanna ministry all songs God bless you 🙌 All glory to God 🙏
@SathishSathish-iv4jr9 күн бұрын
😮😮😮😮
@rameshram36463 күн бұрын
Ye para Chala bagudi
@vinaybabu930018 күн бұрын
యేసయ్యే - నా ప్రాణం పల్లవి :- యేసయ్య నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా - 2 అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను నా జీవమా - నా స్తోత్రమా - నీకే ఆరాధన నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాద్యుడా 1 : చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని నీలో నను చేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా - 2 ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే -2 సృజనాత్మకమైన నీకృప చాలు- నే బ్రతికున్నది నీకోసమే -2 2 : జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని జనులకు దీవెనగామార్చావని - జగతిలో సాక్షిగాఉంచావని ఉత్సాహగానము నే పాడనా - 2 ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని -2|| యేసయ్య || ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా - 2 ॥ యేసయ్య| 3 : మధురముకాదా నీనామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం స్తోత్రగీతముగా నేపాడనా -2 నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా -2 స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా - 2 స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్య ||యేసయ్య ||
@MyCreatorChoice1m17 күн бұрын
యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను నా జీవమా - నా స్తోత్రమా -నీకే ఆరాధన నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే సృజనాత్మకమైన నీకృప చాలు - నే బ్రతికున్నది నీకోసమే జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని జనులకు దీవెనగ మార్చావని - జగతిలో సాక్షిగ ఉంచావని ఉత్సాహగానము నే పాడనా ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా మధురముకాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం స్తోత్రగీతముగా నే పాడనా నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా
@grandhikranthi585816 күн бұрын
🎉🎉😢😮❤❤😅❤
@GiddalaSrinivasarao18 күн бұрын
యేసయ్య ఈ పాటను దైవ సేవకులకు ఇచ్చి అనేకుల హృదయాలను ఉత్తేజింపజేసి వాళ్ళ కుటుంబాలను ఆశీర్వాదకరంగా నడిపించుటకు ఇచ్చిన ఈ పాటను బట్టి దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం ఆమెన్
@hiyayoShop17 күн бұрын
Nuvvu aa Paatatho Asirvadincha Baddav? Sodara ??
@BudigiGangaraju17 күн бұрын
@@hiyayoShopఅవును సోదరా
@SRKvideos220619 күн бұрын
హోసన్నా -2025 నూతన సంవత్సర శుభాభివందనాలు యేసయ్యే - నా ప్రాణం పల్లవి: యేసయ్య నా ప్రాణమా- ఘనమైన స్తుతిగానమా 2 అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను -నే అలయక నడిపించెను నా జీవమా - నా స్తోత్రమా - నీకే ఆరాధన నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా 1. చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని ఆనంద గానము నే పాడనా "2" ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే "2" సృజనాత్మకమైన నీ కృప చాలు - నే బ్రతుకున్నది నీకోసమే "2" (యేసయ్య) 2. జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలో ఉన్నావని జనులకు దీవెనగా మార్చావని - జగతిలో సాక్షిగా ఉంచావని ఉత్సాహగానము నే పాడనా "2" ఏదైనా నీకొరకు చేసేందుకు-ఇచ్చితివి బలమైన నీశక్తిని '2' ఇదియే చాలును నా జీవితాంతము - ఇలా నాకన్నియు నీవే కదా "2" (యేసయ్య) 3. మధురముకాదా నీ నామధ్యానం - మరపురానిది నీ ప్రేమ మధురం మేలుచేయూచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం స్తోత్ర గీతముగా నే పాడనా "2" నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా "2" స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై నను పాలించవా "2" (యేసయ్య) స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్య
హోసన్నా మినిస్ట్రీ పాస్టర్ జాన్ వెస్లీ అన్న కి అబ్రహం అన్న కి రమేష్ అన్న కి ఫ్రైఢీ పాల్ అన్నకి రాజు పాస్టర్ గారికి నా వందనాలు పాట చాలా అద్భుతంగా ఉంది దేవుడు మహిమ కరంగా ఉండేలా ఈ గీతాన్ని అందజేశారు అందుకే దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@boosirambabu357718 күн бұрын
Kotha patha challa bagunadi thanks to God
@hiyayoShop17 күн бұрын
Mugguruni Mahima Parichav ga Ela Devudu Enduku , Valla ni Mahima Parachu
@BudigiGangaraju17 күн бұрын
నువ్వు కూడా రా @@hiyayoShop
@ChinnatalliSiruguri16 күн бұрын
Amen 🙏 praise the lord 🙏
@mattavenkatalakshmi301915 күн бұрын
అద్భుతమైన గీతం 🎉❤🎊🎊🎊🎊🎊
@SHAIKVijaylakshmi18 күн бұрын
ఈ పాట అనేకమందిని రక్షణ లోకి నడిపించును గాక ఆమెన్
@hiyayoShop17 күн бұрын
Ninnu aa Paata Nadipinchindi , Rakshana loki
@BudigiGangaraju17 күн бұрын
అందుకేగా ఆ కామెంట్ నిన్ను కూడా రక్షంచును గాక @@hiyayoShop
Avuna yessanna... Pal Yang cho.. villu prapanchaniki andinchina varamante villaku sontha talent antu ledu yessanna gari marking thappa manam follow kavalsindi pogadalsindi only yessayyani matrame manushulani kadu villu kakapothe inkokallu devuni pani mathram agadu
@brorajeshnyp895616 күн бұрын
కమలాకర్ ఎవరు 😅😊🎉
@ChandanaS-f3s15 күн бұрын
S
@johnwesleythiru994918 күн бұрын
యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా ll2ll అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను నా జీవమా - నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా llయేసయ్యా నా ప్రాణమాll *1)* చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని నీలో నను చేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా ll2ll ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే ll2ll సృజనాత్మకమైన నీకృప చాలు - నే బ్రతికున్నది నీ కోసమే ll2ll llయేసయ్యా నా ప్రాణమాll *2)* జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలో ఉన్నావని జనులకు దీవెనగా మార్చావని - జగతిలో సాక్షిగా ఉంచావని ఉత్సాహగానము నే పాడనా ll2ll ఏదైనా నీ కొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీ శక్తిని ll2ll ఇదియే చాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవే కదా ll2ll llయేసయ్యా నా ప్రాణమాll *3)* మధురము కాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమ మధురం మేలు చేయుచు నను నడుపు వైనం - క్షేమముగా నా ఈ లోక పయనం స్తోత్రగీతముగా నే పాడనా - ll2ll నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా ll2ll స్తుతుల సింహాసనం నీ కొరకేగా - ఆసీనుడవై నను పాలించవా ll2ll llయేసయ్యా నా ప్రాణమాll స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన ll2ll ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా ll2ll
@BhanuPrash3 күн бұрын
💖💖💖💖 Anna chala bagudi di Anna '
@Glory_to_God-GJ18 күн бұрын
యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను నా జీవమా - నా స్తోత్రమా -నీకే ఆరాధన నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా 01.చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే సృజనాత్మకమైన నీకృప చాలు - నే బ్రతికున్నది నీకోసమే 02.జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని జనులకు దీవెనగ మార్చావని - జగతిలో సాక్షిగ ఉంచావని ఉత్సాహగానము నే పాడనా ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా 03.మధురముకాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం స్తోత్రగీతముగా నే పాడనా నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా
@godswaymission-pp3tl18 күн бұрын
ఈ పాట కోసం ఎదురు చూసిన వాళ్ళు ఇలా చెయ్యండి సి
@Sukumaremmanuelministries19 күн бұрын
ఈ నూతన గీతాన్ని మన ప్రభువు కొన్ని కోట్ల మందికి చేర్చి ఈ గీతం ద్వారా అనేక మంది రక్షణ పొందే దయ ప్రభువు దయ చేయను గాక
@katariumabhavani17 күн бұрын
"ఆమెన్"
@VamsiTirumani14 күн бұрын
Amen 🙇🙌💫
@pastordavidraj765517 күн бұрын
మన 2:33 హోసన్నా మినిస్ర్టిస్ కి దేవుడు చాల మంచి పాటను ఇచ్చారు అందుకు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను
@hiyayoShop17 күн бұрын
Devudu Paata Echadu , Enkem Evvaleda ?
@BudigiGangaraju17 күн бұрын
నీకేం పనిలేదా
@hiyayoShop17 күн бұрын
@@BudigiGangaraju Niku unte ekkada undavu,.
@BudigiGangaraju16 күн бұрын
@@hiyayoShopఅపవాది చీకటి పోవాలంటే దేవునితో వెలిగించాబడిన వారు ఉండాలి కదా
@simhadrigunja164518 күн бұрын
నా జీవమా నా స్తోత్రమా నా స్నేహము సంక్షేమము అనే పదాలు హృదయాన్ని ఏదో తెలియని సంతోషాన్ని కలిగిస్తున్నాయి.
@hiyayoShop17 күн бұрын
Mari aa Tabalaalu ? Climax Lo Mugguru Arustunte Ala Undi ?
@Hosanna-z2w17 күн бұрын
@@hiyayoShopనీకు వచ్చిన నొప్పి ఏంట్రా
@BudigiGangaraju17 күн бұрын
@@hiyayoShopనీ బాధ ఏంటిరా బాబు
@hiyayoShop17 күн бұрын
@BudigiGangaraju Avadra Ni Paniki malina Sangitha Sannasi.. bible chaduvara Munda
@hiyayoShop17 күн бұрын
@@Hosanna-z2w Antra Sangitha Sannasi ? Antantav Eppudu
@Tribalrootsnani18 күн бұрын
ఈ పాటకోసం 10 రోజులనుంచి వేచి చూస్తున్నాను పాట వినగానే కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి❤❤😢😢😢
@satyavaniaratikayala429418 күн бұрын
❤
@joshuamahesh357518 күн бұрын
God's Heart GOD BLESS YOU❤❤❤
@kishorejesta699717 күн бұрын
నాకు కూడా బ్రదర్, వచన అలంకరణ చాలా బాగా దేవుడు వీరిని నడిపించారు
@hiyayoShop17 күн бұрын
Kannilla Tarwata Em chesav ? Sodara?
@prabhakar70217 күн бұрын
కన్నీళ్లు కర్చేంత ఏముంది ఈ పాటలో
@yakobumamidi80819 күн бұрын
హోసన్న అంటేనే బ్రాండ్ సూపర్ సాంగ్🎶🎼🔊🎷
@hiyayoShop17 күн бұрын
Pedda Company Brand Lagana ?
@BudigiGangaraju17 күн бұрын
@@hiyayoShopఅవును పాపులను పరిశుద్ధత వైపు నడిపే కంపెనీ
@hiyayoShop17 күн бұрын
@@BudigiGangaraju Ite Nuvvu Parishuddadavu Anamaata ! Company Manchi Demand unnatundi AP lo
@BudigiGangaraju16 күн бұрын
@@hiyayoShopనీలాంటి వారు కూడా వచ్చి పరిశుద్ధ పడాలి. రా నువ్వు కూడా
@madhusheru755013 күн бұрын
👏
@ConfusedBeagle-vp4ov6 күн бұрын
దేవుడు హోసన్నా మినిస్ట్రీస్ కి ఇచ్చిన గొప్ప భాగ్యం క్రొత్త పాటలు ద్వారా అనేక మంది ప్రభువులో ఆనందం పొందుచు ప్రభువు వైపు చూసి తమ బాధలు మరచి ఆయనను వెంబ డిస్తున్నారు స్తుతిస్తారు సంఘాలలో పాడు చు ప్రభువును మహిమ పరుస్తున్నారు 🎉🎉🎉
@SubbaraoBoppuri14 күн бұрын
పదే పదే వినాలని పించే మధుర మైన పాట 🙏
@bkurumaiah854318 күн бұрын
యేసయ్య నా ప్రాణమా ఇంత మంచి పాటను అందించిన హోసన్న మినిస్ట్రీస్ కు యేసయ్య నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఇలాంటి పాటలు మరెన్నో మీ నుండి రావాలని. మీరు చేస్తున్న పరిచర్యను దేవుడు ఆశీర్వదించి దీవించును గాక... హ్యాపీ న్యూ ఇయర్...❤❤❤
✝️🙏🏻ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್ 🙏🏻ಜೀಸಸ್ 🙏🏻ಬ್ರದರ್ 🙏🏻ಯೇಸುವಿನ ಪರಿಶುದ್ದವಾದ ನಾಮಕ್ಕೆ ಶತ ಕೋಟಿ ಸ್ತುತಿ ಸ್ತೋತ್ರಗಳು ಅಪ್ಪ ✝️🙏🏻ಅಮೆನ್ 🙏🏻✝️🛐❤️💞❤️🌹🌹🌹🌹✝️🛐
@kingmabhi257317 күн бұрын
హోసన్నా మినిస్ట్రీ నుంచి ప్రతి ఒక్క న్యూ పాటలు నేర్చుకోవడానికి దేవుడు చాలా సహాయం చేసినాడు ఈ పాట కూడా నేను నేర్చుకున్నాను ❤️ దేవుడు ఇంకనూ ఇలాగే దీవిస్తూ ఉండాలి ప్రైస్ ది లార్డ్ ఇలాంటి కొత్త కొత్త పాటలు రావాలి ఆయన కృప మీకు అందరికీ అనుగ్రహించబడును గాక ❤️❤️
@MudikarSamhiya9 күн бұрын
❤❤👍🙏
@MathangiSolomonraj77772 күн бұрын
Chala manchi song....yesanna garini gurtu chesaru malli
నిరుపేదలు గృహాలు లేని వారు ఎంతోమంది ఉన్నారు అట్టివారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు కట్టిస్తే హోసన్న మినిస్ట్రీస్ కి ధన్యవాదాలు చెప్పాలా ఆంధ్ర తెలంగాణ అన్నిచోట్ల csi లూథరన్ బాప్టిస్ట్ ఇండియన్ పెంతుకోస్తు అనేకమంది సంఘాలను కలుపుకొని అనేకుల విశ్వాసాలను సంఘాలను పాడుచేసి కట్టుకున్న మందిరమే ఈ హోసన్న మందిరం తెలుసా ఆనాడు మిషనరీలు చేసిన త్యాగము యాగము బలియాగము గుర్తు చేసుకోండి ఒకసారి అర్థమై పోతుంది
@Premshekhar-ke9rg16 күн бұрын
అయ్యగారు వందనాలు మీకు ఈ సంవత్సరము మీరు పాడిన ఈ అద్భుతమైన పాట నన్ను చాలా బలపరిచింది. ఆత్మీయంగా నువ్వు నన్ను ఎంతగానో ఆశీర్వదింపబడ్డాం మేము ఈ పాట చాలా అద్భుతంగా ఉంది అన్ని సంవత్సరాలు బాగుంటది కానీ ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా ఉంది అలాగే ఇంకా రాబోయే సంవత్సరాలను ఇంకా ఇంకా అద్భుతంగా ఉండాలని నా ప్రార్థన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మీ అందరికీ మా వందనాలు మీ పరిచర్యలు దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్
@samarpangm797316 күн бұрын
ఇప్పుడే పాట పూర్తిగా విన్నాను... దేవుని ఆదరణ ఎంతో గొప్పది..దేవుని మహిమ కలుగును గాక.. ఆమేన్ 🙏🙏🙌🙌
@nayenarnagaraju832017 күн бұрын
ఏదైనా నీకొరకు చేసెందుకు - ఇచ్చిటివి బలమైన నిశక్తి
@BoggulaMahendra19 күн бұрын
నూతన సంవత్సరానికి నూతన పాట అందించిన దేవునికి స్తోత్రములు..❤ అందరికీ వందనాలు 🙏🙏
@churchoflivinggodAnandpraksh18 күн бұрын
యేసయ్య నా ప్రాణమా ఘనమైన స్తుతి స్తుతి స్తుతి అద్భుతమైన నూతనఆరాధనగీతం ఇచ్చినందుకు వందనాలు అన్న❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
హోసన్నా మినిస్ట్రీస్ కి హృదయ పూర్వక వందనాలు చాలా మంచి అద్భుతమైన పాటను మాకు అందించినందుకు🙏🙏🙏
@ItupakuluChiranjeevi18 күн бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది అన్నయ్య వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@RajKumarPolavarapu-cs1bp14 күн бұрын
ఈ పాట మైండ్ లోంచి అస్సలు పోవట్లేదు.. హోసన్నా మినిస్ట్రీస్ కి మునుపటి కంటే మంచి గీతాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి వేలాది వందనాలు.. దైవజనులు ఘనులు జాన్వెస్లీ గారికి అబ్రహం గారికి, రమేష్ గారికి దేవుని కృప తోడైయుండును గాక!
@alonewithjesus93614 күн бұрын
Amen
@Chintu-vg1ue16 күн бұрын
Hossana సాంగ్స్ ఎవరికైనా నచ్చుతాయి
@RajuRaju-xs8mf14 күн бұрын
Excellent hossana songs
@korrapoluchakrapal86413 күн бұрын
❤
@ganapathiragolu418812 күн бұрын
Naku Baga yesanna gari songs nachutai
@katarilakshmi408112 күн бұрын
❤️
@prasadKodamancchili12 күн бұрын
❤👍
@praveenrazz16617 күн бұрын
దేవుని నామానికే మహిమ కల్గును గాక... ఆమెన్ 🙏
@vrajesh600519 күн бұрын
దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగు గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
Dhevuni mahima pariche sthuthinche a pata aina baguntaddhi andi
@sridharkatam826318 күн бұрын
❤❤❤
@alapatianilkumar81318 күн бұрын
Me
@josephiteshreyas312218 күн бұрын
👍👍👍👍
@rambabusandya871718 күн бұрын
కొన్ని నెలల నుంచి ఎదురు చూస్తున్న దీనికోసం....... యంత hpy గా ఉందొ వింటుంటే ఈ song.............. ఈ సాంగ్స్ వింటే చావు అనే భయమే రాదు.... ఉండదు...... 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😘😘😘😘😘😘😘😘
👏👏👏👏🙏🙏 Hallelujah stotram entha manchi ga pahadi padina Anna ko Yesu deevinchanoi gaka Hallelujah 🙏 stotram
@gmallesh600217 күн бұрын
Glory to jesus 🙏.. awesome song..my heart filled with holy spirit...
@kakikishore77719 күн бұрын
2025 ki high voltage song ichina Hosanna ministries vaariki 🙏 కృతజ్ఞతలు 💞, ముగ్గురు పిచ్, ఒకేలా పాడారు, nd last one minute out standing composed by, Kamalakar anna.... అందరికి, నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙏..
@kondrumahendranath850718 күн бұрын
This year Very wonderful song given god to our Hosanna ministrie God bless to John Wesley anna, Abraham Anna ,Ramesh Anna,,Raju Anna, Freddy paul Anna and sr,pastors
@GaliKiran-z5z18 күн бұрын
Supar song bro
@parisuddarao2 күн бұрын
Thank you Thank you Lord for giving this Amazing Beautiful song ❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊 Beautiful song love you so much jesus😊😊😊😊😊😊
@suram.lakshman67310 күн бұрын
Devudu hosanna ministries ni dhivinchunu gakha amme 🙏🏻🙇🏻♀️🙌🏻
@anandhshyamala297718 күн бұрын
చాలా బాగుంది ప్రభు కే మహిమ కలుగును ఆమెన్
@munipallisucharita886118 күн бұрын
Song mundha leak ipoyina wait chesi Mari ee song Vina nijanga super song Anna Praise the lord 🙏🙏 Intha manchi songs ala rasthunaro taliadhu anaa Super song ❤❤❤
@penugularajesh458018 күн бұрын
ఉపవాస ప్రార్థన చేసి
@Hosanna-g7t19 күн бұрын
యేసయ్య నా ప్రాణమా- ఘనమైన స్తుతిగానమా -2 అద్భుతమైన నీ ఆదరణే- ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగ వెంటాడెను- నే అలయక నడిపించెను నా జీవమా - నా స్తోత్రమా- నీకే ఆరాధన నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాద్యుడా : చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా -2 ఏదైనా నాకున్న సంతోషము- నీతోనే కలిగున్న అనుబంధమే -2 సృజనాత్మకమైన నీకృప చాలు- నే బ్రతికున్నది నీకోసమే -2 • యేసయ - జీవజలముగా నిలిచావని- జలనిధిగా నాలోఉన్నావని జనులకు దీవెనగామార్చావని జగతిలో సాక్షిగాఉంచావని ఉత్సాహగానము నే పాడనా -2 112 ఏదైనా నీకొరకు చేసేందుకు- ఇచ్చితివి బలమైన నీశక్తిని -2 ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా -2 . యువన్ మధురముకాదా నీనామధ్యానం- మరుపురానిది నీ ప్రేమమధురం మేలుచేయూచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం స్తోత్రగీతముగా నేపాడనా -2 నచ్చలేదు నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా -11 స్తుతుల సింహాసనం నీకొరకేగా- ఆసీనుడవై ననుపాలించవా -2 •యేసం 2 స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్య
@KorraSuneelKumar18 күн бұрын
దేవునికి స్తోత్రం 🙏🙏
@rajarapupushpa845617 күн бұрын
God bless you brother's u r family's and your ministry 👏👏👏🙌🙌🙌🙏🙏🙏🙏🙏
@apparaomulagada825118 күн бұрын
దేవుని కి స్తోత్రములు🙌🙌🙌 ఈ పాట ఆత్మీయంగా, ఉజ్జీవము గాను, ఆశీర్వాదముగా ఎంతో బాగుంది!!! యేసు క్రీస్తు పరిశుద్ధ మహా నామమును పాడిన.. 'ఆ ముగ్గురు' తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో పాడిన పాట❤❤❤సూపర్👍👍🤝 దేవుని కే మహిమ కలుగును గాక🙏🙏🙏🙏