ఏసన్న గారంటే ఏసన్నగారే ఆయనను ఎవ్వరు మరిపించలేరు its living లెజండ్
@joysharonipc3 жыл бұрын
పల్లవి: నా యెదుట నీవు - తెరచిన తలుపులు వేయ లేరుగా - ఎవ్వరు వేయలేరుగా నీవు తెరచిన తలుపులు 1: రాజుల రాజ - ప్రభువుల ప్రభువా నీకు సాటి - ఎవ్వరు లేరయా నీ సింహాసనం - నా హృదయాన నీ కృపతోనే - స్థాపించు రాజా 2: కరుణామయుడా - కృపాసనముగా కరుణా పీఠాన్ని - నీవు మార్చావు కృప పొందునట్లు - నాకు ధైర్యమిచ్చి నీ సన్నిధికి - నన్ను చేర్చితివా 3: ప్రధానయాజకుడా - నా యేసురాజా నిత్చ యాజకత్వము - చేయుచున్నవాడా యాజకరాజ్యమైన - నిత్య సీయోను నూతన యెరూషలేం - కట్టుచున్నవాడా