Jyothirmayuda - జ్యోతిర్మయుడా Hosanna Ministries 2023 new Album Song-2 Bro.Yesanna Garu

  Рет қаралды 2,804,333

HOSANNA MINISTRIES OFFICIAL

HOSANNA MINISTRIES OFFICIAL

Күн бұрын

#Hosannaministries #Hosannaministries mhosannaministries #live
#HosannaMinistriesOfficial #live
జ్యోతిర్మయుడా..
నా ప్రాణ ప్రియుడా - స్తుతి మహిమలు నీకే
నా ఆత్మలో అనుక్షణం - నా అతిశయము నీవే
నా ఆనందము నీవే - నా ఆరాధన నీవే
నా పరలోకపు తండ్రి - వ్యవసాయకుడా
నీ తోటలోని - ద్రాక్షావల్లితో
నను అంటుకట్టి - స్థిరపరచావా
నా పరలోకపు తండ్రి - నా మంచి కుమ్మరి
నీ కిష్టమైన - పాత్రను చేయ
నను విసిరేయక - సారెపై ఉంచావా
నా తండ్రి కుమార - పరిశుద్ధాత్ముడా
త్రియేకదేవా - ఆది సంభూతుడా
నిను నేనేమని - ఆరాధించెద

Пікірлер: 522
@Hosannashortmessege6214
@Hosannashortmessege6214 Жыл бұрын
జ్యోతిర్మయుడా.. నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే - 2 నా ఆత్మలో అనుక్షణం నా అతిశయమూ నీవే - నా ఆనందము నీవే - నా ఆరాధనా నీవే - 2 1. నా పరలోకపు తండ్రి - వ్యవసాయకుడా - 2 నీ తోటలోని ద్రాక్షావల్లితో నను అంటుకట్టి స్థిరపరిచావా - 2 2. నా పరలోకపు తండ్రి - నా మంచి కుమ్మరీ - 2 నీకిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా - 2 3. నా పరలోకపు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా - 2 త్రియేక దేవా ఆదిసంభూతుడా నిను నేనేమని ఆరాధించెద - 2
@vydanapraveen3588
@vydanapraveen3588 Жыл бұрын
Q
@deviddevid-xw6nf
@deviddevid-xw6nf Жыл бұрын
❤️❤️ love you Jesus ❤️😭😭😘
@Hosannashortmessege6214
@Hosannashortmessege6214 Жыл бұрын
@@deviddevid-xw6nf praise God
@hhramesh219
@hhramesh219 Жыл бұрын
Track petandi pastor garu
@జగదాంబస్వీట్స్వెంకట్
@జగదాంబస్వీట్స్వెంకట్ Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@anandmmg2850
@anandmmg2850 Жыл бұрын
46వ గుడారాల పండుగలో, అదితీయుడా ఆల్బమ్ పాటలు రిలీజ్ చేశారు చాలా బాగున్నాయి ఇంత మంచి పాటలు అందించిన హోసన్న మినిస్ట్రీస్ కి నిండు మనసుతో మా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రములు!!🙏🙏🙏🙏🙏
@mandurichittibabu6136
@mandurichittibabu6136 Жыл бұрын
Yesanna gari voice vinadaniki malli inko avakasham icchinanduku meku vandanalu...
@YogiKuriyala
@YogiKuriyala Жыл бұрын
ఈ భూమి ఉన్నంత కాలం,ఈ పాట సూపర్ సాంగ్, ప్రభువు కు మహిమ కలుగును గాక
@sureshdeekonda2261
@sureshdeekonda2261 Жыл бұрын
దేవుని తో పాటు మనిషి నిత్యం జీవించి ఉంటాడు అనడానికి ఈ పాటే నిదర్శనం దేవునికే మహిమ కలుగును గాకా ఆమేన్......
@MasepoguSanju
@MasepoguSanju 2 ай бұрын
Amen
@venkataraotbvshoemart
@venkataraotbvshoemart Жыл бұрын
క్రైస్తవ సంఘాలలో ఈ రోజుల్లో పాడుకుంటున్నామంటే ఒక్క ఏసన్న గారి వల్లే హోసన్న మినిస్ట్రీస్ ద్వారా
@MissionoftheChrist
@MissionoftheChrist 5 ай бұрын
జ్యోతిర్మయుడా.. నా ప్రాణ ప్రియుడా - స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం - నా అతిశయము నీవే నా ఆనందము నీవే - నా ఆరాధన నీవే -2 నా పరలోకపు తండ్రి - వ్యవసాయకుడా -2 నీ తోటలోని - ద్రాక్షావల్లితో నను అంటుకట్టి - స్థిరపరచావా -2 నా పరలోకపు తండ్రి - నా మంచి కుమ్మరి -2 నీ కిష్టమైన - పాత్రను చేయ నను విసిరేయక - సారెపై ఉంచావా -2 నా తండ్రి కుమార - పరిశుద్ధాత్ముడా -2 త్రియేకదేవా - ఆది సంభూతుడా నిను నేనేమని - ఆరాధించెద -2
@MK-iq4pw
@MK-iq4pw Жыл бұрын
హోసన్నా మినిస్ట్రీస్ సాంగ్స్ వింటుంటే దేవుని మీద విశ్వాసo మరింత ఎక్కువగా పెరుగుతుంది తెలియని సంతోషం పరలోక మాధుర్యం ఉంది
@kademmanasa2521
@kademmanasa2521 Жыл бұрын
Yes
@VIJAYKUMAR-xs8ir
@VIJAYKUMAR-xs8ir 27 күн бұрын
I agree brother. Amen..❤
@machiserreki6478
@machiserreki6478 Жыл бұрын
చాలా tq ఇలా రీమేక్ చేసి latest వెర్షన్ లో ఏసన్న గారి వాయిస్ ని వినిపించడం చాలా సంతోషం గా ఉంది.... ఈ song మంచి ఆదరణ వస్తుందని ఆశిస్తున్నాను 🙏🙏
@arekantimahesh-xf9wh
@arekantimahesh-xf9wh Жыл бұрын
ప్రతి సంవత్సరము గుడారాల పండుగ ఈ సందర్భంగా హోసన్నా మినిస్ట్రీస్ లో ఆల్బమ్ లో ఏసన్న గారి వాయిస్ వినిపిస్తున్న అందుకు జాన్ వెస్లీ అన్న గారికి అబ్రహం అన్న గారికి రమేష్ అన్న గారికి నా హృదయపూర్వకంగా వందనాలు
@Prabhujyothi6071
@Prabhujyothi6071 Жыл бұрын
ఏసన్న గారిపాటలు ఆత్మీయ మైనవి మన జాన్ వేస్లి సినిమా ట్యూన్ పెటేస్తాడు కరుణ సంపన్నుడా నెల్లులు నెరజాణ ట్యూన్
@anandkishoremaddala2148
@anandkishoremaddala2148 Жыл бұрын
ఇన్ని కబుర్లు చెప్పిన నువ్వు,,,, నెల్లూరు నెరజాన దగ్గరికి ఎందుకు వెళ్లావు
@S.Srinivas
@S.Srinivas Жыл бұрын
@@anandkishoremaddala2148 🤣🤣🤣
@aniljogu6333
@aniljogu6333 Жыл бұрын
Davadi దేవుని కృప పరిశుద్ధులకు తోడై యుండును గాక ఆమేన్
@yehovayireofficial
@yehovayireofficial Жыл бұрын
ఏసన్న గారు నిద్రించినప్పటికీ ఆయన పాటలలోనీ ఆ జీవం మనతో ఇప్పటికీ బ్రతికే ఉంది...😇🔥
@fightforheaven6155
@fightforheaven6155 Жыл бұрын
S it's true all glory to God alone...❤
@VIJAYKUMAR-xs8ir
@VIJAYKUMAR-xs8ir 27 күн бұрын
అవును బ్రదర్.
@malladi633
@malladi633 5 күн бұрын
Amen
@venkat0117
@venkat0117 Жыл бұрын
Bro.. యేసన్నా గారు మీరు నాకు inspiration.....మిమ్మలిని దేవుడు లేపిన విధానం బట్టి స్తూత్రం సమస్త మహిమ... ఘనత.... నా ప్రభువు అయినా యేసయ్య కే చెల్లును గాక ✝️🙏
@axxxcel1693
@axxxcel1693 Жыл бұрын
kzbin.infoSHTjsoD76ko?feature=share
@newjesussongs
@newjesussongs Жыл бұрын
Lyrics జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే - నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే (2) ||జ్యోతి|| నా పరలోకపు తండ్రి - వ్యవసాయకుడా (2) నీ తోటలోని ద్రాక్షావల్లితో నను అంటు కట్టి స్థిరపరచావా (2) ||జ్యోతి|| నా పరలోకపు తండ్రి - నా మంచి కుమ్మరి (2) నీకిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా (2) ||జ్యోతి|| నా తండ్రి కుమారా - పరిశుద్దాత్ముడా (2) త్రియేక దేవా ఆదిసంభూతుడా నిను నేనేమని ఆరాధించెద (2) ||జ్యోతి|| Jyothirmayuda song lyrics in English Jyothirmayuda Naa Praana Priyudaa Sthuthi Mahimalu Neeke Naa Aathmalo Anukshanam Naa Athishayamu Neeve - Naa Aanandamu Neeve Naa Aaraadhanaa Neeve (2) ||Jyothi|| Naa Paralokapu Thandri - Vyavasaayakudaa (2) Nee Thotaloni Draakshaavallitho Nanu Antu Katti Sthiraparachaavaa (2) ||Jyothi|| Naa Paralokapu Thandri - Naa Manchi Kummari (2) Neekishtamaina Paathranu Cheya Nanu Visireyaka Saarepai Unchaavaa (2) ||Jyothi|| Naa Thandri Kumaara - Parishudhdhaathmudaa (2) Thriyeka Devaa Aadisambhoothudaa Ninu Nenemani Aaraadhincheda (2) ||Jyothi||
@rameshkata6513
@rameshkata6513 Жыл бұрын
🎉
@rajapriya2041
@rajapriya2041 8 ай бұрын
Super thankyou
@kvpallem.rajesh9469
@kvpallem.rajesh9469 Жыл бұрын
పాటలు చాలా బాగున్నాయి అన్ని సంఘాల్లో ఆడుకోవడానికి హోసన్నా మినిస్ట్రీస్ పాటలు చాలా బాగున్నాయి
@vamsikapudasi8669
@vamsikapudasi8669 Жыл бұрын
నా ప్రాణం కాపాడిన దేవా నీకే స్తోత్రము
@rockingrazz2592
@rockingrazz2592 Жыл бұрын
ఈ పాట ఎప్పుడు విన్నా కానీ నాకు తెలియకుండా నా కళ్లలోనుండి కన్నీరు వస్తుంది అంత అద్భుతమైన పాట ❤️❤️🙏
@pavankalyan1211
@pavankalyan1211 Жыл бұрын
Yes amen
@ramakrishna-sn7en
@ramakrishna-sn7en Жыл бұрын
Yes
@VamsiKrishna-oq6it
@VamsiKrishna-oq6it Жыл бұрын
Ues
@VamsiKrishna-oq6it
@VamsiKrishna-oq6it Жыл бұрын
Yes
@madhubabumummadi775
@madhubabumummadi775 Жыл бұрын
ఆంధ్రప్రదేశ్ లోఒక మంట ఒక ఉజ్జీవం రగిలించిన దైవజనుడు
@srikanthchoppara562
@srikanthchoppara562 5 ай бұрын
చాలా బాగా చెప్పారు Brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VBabu-b9h
@VBabu-b9h 4 ай бұрын
😂
@NaveenDasari-uj2tj
@NaveenDasari-uj2tj 2 ай бұрын
💯🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@psr2807
@psr2807 Жыл бұрын
నా అతిశయం నీవే నా ఆనందం నీవే ఎం రాశారు pastor Garu ,👍
@satishsurya7149
@satishsurya7149 Жыл бұрын
Thank u so much my favourite song నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి ఈ సాంగ్ ఎంత మందికి ఇష్టం 2023లో మరొకసారి ఈ సాంగ్ పెట్టినందుకు వదనం హోసన్నా మినిస్ట్రీ
@AadinarayanaPonnuri
@AadinarayanaPonnuri 6 ай бұрын
😢😢😢😮😢😅😢😅
@KBalu-x1k
@KBalu-x1k 6 ай бұрын
నేను చిన్నప్పుడు చర్చిలో ఈ పాట యెక్కువగా పాడేదానీ❤❤🙏🤲🤲🤲🤲
@gcm777
@gcm777 Жыл бұрын
కృపామయుడైన యేసయ్య కే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్... హోసన్నా మినిస్ట్రీస్ యొక్క మరిచిపోలేని ఈ పాటలు దేవుని యొక్క కృపా వరమే.....🙌🙌🙌🙌🙌
@mohanraomovva7270
@mohanraomovva7270 Жыл бұрын
ఈ జనరేషన్ వారికి ఏసన్న గారి వాయిస్ వినే అవకాశం కల్పించినా హోసన్నా మినిస్ట్రీస్ హోల్ టీమ్ కి నా కృతజ్ఞతలు 🙏🙏
@axxxcel1693
@axxxcel1693 Жыл бұрын
అవునా ......అయితే ఇదుగో ఇది విను kzbin.infoSHTjsoD76ko?feature=share
@rajupothipogu8914
@rajupothipogu8914 Жыл бұрын
Praise the lord 🙏🙏🙏 brother
@PraveenKumar-fy5ij
@PraveenKumar-fy5ij Жыл бұрын
0000000
@PraveenKumar-fy5ij
@PraveenKumar-fy5ij Жыл бұрын
@@Jesussaves77779 000000
@PraveenKumar-fy5ij
@PraveenKumar-fy5ij Жыл бұрын
@@Jesussaves77779 0000
@hussainkurra
@hussainkurra Жыл бұрын
2023అక్టోబర్ లో yenttamandi vinttunnaru e pata please like చేయండి 🎉❤❤❤🙏🙏🙏
@gloriouscarmelministriesna599
@gloriouscarmelministriesna599 Жыл бұрын
సంఘము ఈ భూమిపై ఉన్నంతకాలం ఈ పాట పాడుతునే ఉంటుంది మన క్రైస్తవ సమాజం...ఈ పాట పరలోకంలో మన యేసయ్యను చూస్తూ పాడాలని ఆశ...
@saradhipardhu716
@saradhipardhu716 Жыл бұрын
First Time Nenu Tenth Class Lo Venanu E Madya Kalam Lo Suvartha Team Tho Veluthu Padanu Ilove Hossanna Ministry 🙏🙏🙏🙏
@daivavaraprasadpakanati9735
@daivavaraprasadpakanati9735 Жыл бұрын
జ్యోతిర్మయుడా.. నా ప్రాణ ప్రియుడా - స్తుతి మహిమలు నీకే.... అద్వితీయుడా నన్నేలు దైవమా..వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను.. Heart touching introduction... Praise the lord 🙏
@juttadasuryaprakash2479
@juttadasuryaprakash2479 Жыл бұрын
Devuniki stotram
@BhagyalakshmiGummadi-nr1ll
@BhagyalakshmiGummadi-nr1ll Жыл бұрын
Praise the lord pastor garu excellent and precious gods servant to yesanna garu yesanna gari songs anni animuthayalu .yesanna gari songs very spiritual motivated songs.tq you to hosanna ministries.
@PastorSubhakararao
@PastorSubhakararao Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక... ఈ ఆల్బమ్ లో ఈపాటే చాలా బాగుంది.. యేసయ్య కే స్తోత్రం..
@pastormparamjyothiofficial4793
@pastormparamjyothiofficial4793 Жыл бұрын
Anna meru padina pata అనేకులను ఆదరించింది బలపరచింది,మేతో కొద్దికాలం చేసిన యాత్ర marachipolenidhi ప్రైస్ god
@nissynissy6089
@nissynissy6089 Жыл бұрын
Old song ayinappatiki malli kotha ga vinnatlundi...aa paata Loni vuthejam atuvantidi...music chaala baavundi...nijangaane yesanna gaaru paralokam nundi paadutunnatlu manam vintunnatlu vundi...miss you yesanna gaaru...all glory to God 🙏
@spchinna2736
@spchinna2736 Жыл бұрын
Vondnlu brother song Chala acrydamu udi Anna hosanna ministry all family members ki vodananlu pethuru sunitha Rani my family kothuru 🙏 యేసయ్య ప్రేమ 🙏 యేసయ్య కృప 🛐🛐🛐🛐🛐🛐🛐🌹
@janustar3427
@janustar3427 Жыл бұрын
దేవునికి స్తోత్రం 🙏హల్లెలూయ🙌 యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక !! యేసయ్య రెండవ రాకడ వరకు దైవజనులు ఏసన్న గారి వాయిస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను , ఏసన్న గారు పాడిన ప్రతి పాటలు అన్ని రీమిక్ అయినా కూడా మళ్లీ మళ్లీ రీ రీ రీమిక్ కావాలని కోరుకుంటున్నాను. Aaammmmeeeeennnnn ......
@yennamhema4961
@yennamhema4961 Жыл бұрын
Yesanna gari voice vinataniki chance estunnaru thank u so much.
@RavikumarEducationalchannel94
@RavikumarEducationalchannel94 3 ай бұрын
హృదయం ఉప్పొంగి పోయింది ఉదయాన్నే 😊😊😊
@rajasekharraj5156
@rajasekharraj5156 7 ай бұрын
ఏసన్న గారు పాడిన ఈ పాత సాంగులో మ్యూజిక్ కూడా చాలా ఆత్మీయత ఉంటుంది కానీ మ్యూజిక్ లో ఆత్మీయత తక్కువ అయిపోయింది
@sumalinijyothsna3501
@sumalinijyothsna3501 Жыл бұрын
Highlight Song of the Album
@nannetianusha1107
@nannetianusha1107 Жыл бұрын
Praise the lord brother , నేను చిన్న వయసు నుండి అయ్యగారి పాటలు మా చర్చ్ లో వేసేవరు వింటూ పెరిగాను, భాద పడుతుంటే పాటలు వోధర్పు గా పని చేస్తాయి
@gloriouscarmelministriesna599
@gloriouscarmelministriesna599 Жыл бұрын
ఆయన సజీవుడు కనుక ఆయన వలె మనమును సజీవులమై సేవిస్తున్నాం...ఏసన్న గారు తన స్వరంతో ఇప్పటికి నా ప్రభును ఆరాదిస్తున్నాడు...సరిచేసి వాడుకునే దేవుడు నా యేసయ్య...
@venkateshkumar5970
@venkateshkumar5970 Жыл бұрын
దేవునీకీ. మహీమకలుగునుగాక⛪⛪🌹🌹
@anmitaleena9252
@anmitaleena9252 Жыл бұрын
Excellent song.All these songs are evergreen,likes to listen again and again.Thanks to Yessana pastor for his amazing songs
@AnjaliAnjali-p6r
@AnjaliAnjali-p6r 5 ай бұрын
నాకు సరిగా తెలిసి తెలియని వయసులో అనకాపల్లి లో ఏసన్న గారు మీటింగ్ కి వెళ్ళాను అక్కడ చాలా మంది జనం వచ్చారు
@PRABHUBHUSHANOFFICIAL
@PRABHUBHUSHANOFFICIAL Жыл бұрын
Glorious Voice of Yesanna garu
@banothvenkanna5918
@banothvenkanna5918 Жыл бұрын
🕊️🕊️🕊️🕊️🕊️👍👍👍👍👍దేవునికి మహిమ కలుగును గాక
@katarapunaresh5479
@katarapunaresh5479 Жыл бұрын
ఏసన్న గారి పాట వింటుంటే మనసులో ఎదో తెలియని ఆనందం... Brothers నేను ఇంకా financial గా settle అవలేదు, job కూడా లేదు.. నాకోసం, నా ఫామిలీ కోసం ప్రేయర్ చేయండి.. అమెన్...
@gideonanandkumardprabhakar6336
@gideonanandkumardprabhakar6336 Жыл бұрын
Good morning Praise the Lord 👍 🙌 Have a day where your words and actions match like children of God Remembering the Lord's Prayer, let's be a day when the children of God preach the gospel without forgetting that the world where God reigns will come Have a day to overcome the world and the devil Today, let's eat God's food, belong to God, and live like God's hallelujah Amen 🙏🙏🙏
@oralroberts4714
@oralroberts4714 Жыл бұрын
Nenu entagaano eduru chusina song finally in this year album...Glory to God
@gloriouscarmelministriesna599
@gloriouscarmelministriesna599 Жыл бұрын
నా దీపము యేసయ్య నీవు వెలిగించినావు..
@M.ravichandra9263
@M.ravichandra9263 Жыл бұрын
Praise the lord 🙏... ఏసన్న గారి పాటకు భద్దులము మేము . Thank you Lord ❤️
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 Жыл бұрын
Priase...the..lord..brother...gloer..to..god..hlloulaih..Aman🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💆💆💆🙏🙏💆🙏🙏
@mahenderenupa725
@mahenderenupa725 Жыл бұрын
All time evergreen song❤
@jcconstructionssambasivara295
@jcconstructionssambasivara295 Жыл бұрын
ఈ భూమి వున్నంత కాలం, ఈ పాట సూపర్ సాంగ్, ప్రభువు కు మహిమ కల్గును గాక
@sabolurajgrace9085
@sabolurajgrace9085 Жыл бұрын
Anna ne voice vinte papi rakshincha badathadu Viswasi devuni lo balapadthadu Praise the lord .... I blessed to born in ur generation...
@Dvijaykumar
@Dvijaykumar Жыл бұрын
Wow 💖😍What a Wonderull Bacground Music Glory to God 🤍🤍🤍👏👏🙌🙌
@ratansatish1604
@ratansatish1604 Жыл бұрын
ఆత్మకు నూతన బలాన్ని ఇచ్చే అద్భుతమైన పాట రాయడం ఏసన్న గారికే సాధ్యం....
@holyarmyfellowshipsjohnppm3916
@holyarmyfellowshipsjohnppm3916 Жыл бұрын
నా ఆరాధన పల్లకి నీవే
@bujjisiruguri5337
@bujjisiruguri5337 Жыл бұрын
దేవునికే మహిమ
@PRABHU_9010
@PRABHU_9010 Жыл бұрын
Super hosana ministries very very good editing perfect💯✨💯✨💯✨💯✨💯✨💯✨💯✨💯✨💯✨💯✨💯✨💯✨💯✨💯✨💯✨💯✨💯✨💯✨💯✨ thank you so.......mach🙏💕🙏💕🙏💕🙏💕🙏💕 .।।।।।।।।।।।।।। old is gold 🏆🏆🏆🏆🏆🌟🌟🌟🌟🌟
@n.saiprathap5568
@n.saiprathap5568 Жыл бұрын
I love this song. I listen this song from my childhood. I so happy for Remaking music and release newly from advitheeyuda album. All glory to jesus christ 🙏
@prasadchinthakindi2451
@prasadchinthakindi2451 Жыл бұрын
హోసన్నా మినిస్ట్రీస్ సంగీత సేవలో "అద్వితీయుడా" (2023) సరికొత్త ఆల్భమ్ మరో కలికితురాయి. పాటలు మొత్తం సూపర్..డూపర్..హిట్.
@jehovahnissistudio9981
@jehovahnissistudio9981 Жыл бұрын
I don't know Telugu language .... But this songs one of my favourite song ... Praise God
@barurbhaskar3899
@barurbhaskar3899 Жыл бұрын
Ayyagaru thanks super song's God bless you annagaru
@vijaybhaskarpaspulati1960
@vijaybhaskarpaspulati1960 Жыл бұрын
My favorite song God bless you my brother S all 🙏🙏🙏👌👌👌
@gopipadigala9553
@gopipadigala9553 Жыл бұрын
One of the my favourite song anna tq Hosanna minister's holl team ki na vandanalu 🙏
@rayudupatibndla1098
@rayudupatibndla1098 Жыл бұрын
గుడ్ సాంగ్ రోజుకి ఒకసారి అయిన వింటాను..
@sandhyarani6936
@sandhyarani6936 Жыл бұрын
All the Glory, Praises and Thanks to the God Almighty alone 🙏🏻 Amen Amen Amen
@Padmasrivizag
@Padmasrivizag Жыл бұрын
వినే కొద్దీ వినాలనిపించే ఏసన్న గారి స్వరం. హోసన్నా మినిస్ట్రీస్ కి ప్రత్యేక ధన్యవాదములు.
@rameshbethamalla5426
@rameshbethamalla5426 Жыл бұрын
Devuniki mahimagalunu sthothram ❤❤❤
@yoganandarad
@yoganandarad Жыл бұрын
అందరికీ వందనాలు 🙏🙏🙏
@sureshnerlapalli4090
@sureshnerlapalli4090 Жыл бұрын
Teliya kunda yedichanu.... Missing yesanna... 😔
@ratnakarmuppasani4301
@ratnakarmuppasani4301 Жыл бұрын
Song super , voice mari super , music babababababa mrutyam yesanna sir ante sire 🥳🥳🥳🥳🥳😇😇😇👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@sapthaswar8690
@sapthaswar8690 Жыл бұрын
Music sodhila undhi..old music super ga untundhi..ultimate..please yesanna gaaru paadina songs ki old music ye chaala baaguntadhi...avasaramaithe old music quality tho recreate cheyandi..please..👏👏
@mohanraomovva7270
@mohanraomovva7270 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్...ఏసన్న గారు లైవ్ లో పాడినట్లు ఉంది
@anjibabu241
@anjibabu241 Жыл бұрын
Praise The Lord Tq Yessaya Garu Amen.......
@sekharreddy1341
@sekharreddy1341 Жыл бұрын
God bless you hossna ministry
@christoursavior111
@christoursavior111 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏
@sriharishtadanki2588
@sriharishtadanki2588 Жыл бұрын
Vibrated Voices in my Heart😭😭. Glory to The Lord.. Hallelujah 🙏
@kousalyamekalathur4750
@kousalyamekalathur4750 Жыл бұрын
Next year సర్వాంగ సుందర సాంగ్ ఉంటే బాగుంటుంది ఆ పాటని నూతనకరిస్తే మళ్ళీ నెమరువేసుకోవచ్చు
@praveentinkukoluguriphotog8135
@praveentinkukoluguriphotog8135 Жыл бұрын
2002 nuchi e song vintunna ah roju nuchi e roju varaku ah song lo unna madhuryam e roju varaku ultimate hosanna gariki devudu anugrahinchina Krupa 🙏🙏🙏
@SatishSatish-ow4hb
@SatishSatish-ow4hb Жыл бұрын
Praise the loed 🙏🙏🙏
@naveenkandula8226
@naveenkandula8226 Жыл бұрын
Wow what a music excellent music
@nakkaakhil3777
@nakkaakhil3777 Жыл бұрын
Ee janaretion vaariki yesanna gaari voice baagundhi thank you Hosanna ministries
@venkannababu2416
@venkannababu2416 Жыл бұрын
Goo blass Hosanna
@Nazeershaik-gq9su
@Nazeershaik-gq9su Жыл бұрын
Super super. Super
@bhaskarbirru6857
@bhaskarbirru6857 Жыл бұрын
2023 chala chal blessings song tq s 🙏 hosanna ministry i love Jesus premaswrupuda tq lord
@emmanuelvm8392
@emmanuelvm8392 Жыл бұрын
What a wonderful compilation. How edifying to hear Bro. Yesanna sing praises in truth and spirit. Praise God.
@nirmalajyothibheemalla5173
@nirmalajyothibheemalla5173 Жыл бұрын
Praise The Lord Ee year ee song remake cheste bagundu ani aasha paddanu,alage ee song ni remake chesaru Thank you very much Brothers 🙏
@yamarthisureshbabu3319
@yamarthisureshbabu3319 Жыл бұрын
యేసయ్య దీవెనలు ఎల్లప్పుడూ మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
@JoyjoyalRemali
@JoyjoyalRemali 2 ай бұрын
Very super song in my life and very critical condition the song will save me
@blessyuniquefashions4946
@blessyuniquefashions4946 Жыл бұрын
This is my favorite song
@SS-xg9fy
@SS-xg9fy Жыл бұрын
దేవుని మహిమ❤️❤️ నా యేసయ్య ❤️❤️
@srikanthchoppara562
@srikanthchoppara562 Жыл бұрын
Praise the lord... యేసయ్య కి స్తోత్రాలు.. 🙏🙏🙏🙏🙏🙏... ఏసన్న ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను..
@rambabuvekkirala6608
@rambabuvekkirala6608 3 ай бұрын
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా నా స్తుతి మహిమలు నీకె తండ్రి ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
@TEJASSUGamerz
@TEJASSUGamerz Ай бұрын
Ydhjhgfh
@Rajendra.2772
@Rajendra.2772 8 ай бұрын
మా చిన్నప్పుడు, every Sunday , ఆరాధన ముందు ఏసన్న గారు పాడిన ఈ పాట విని దేవుని సన్నిధిని అనుభవించే వాళ్ళము. The Great Servant of God.
@veenasree4259
@veenasree4259 Жыл бұрын
🙏🙇🏻‍♀️
@syam3481
@syam3481 Жыл бұрын
God bless you annya nice songs 🙏🙏🙏🙏 హోసన్న గారు
@kavitasarella1350
@kavitasarella1350 Жыл бұрын
Haleluya
@GAKSharonChurch
@GAKSharonChurch Жыл бұрын
Simply Superb 👌 GLORY TO GOD 🙌🙌🙌 Thank you All 🙏
@pallavidigitalprabhakarsan1588
@pallavidigitalprabhakarsan1588 29 күн бұрын
హల్లెలూయస్తోత్రము ఆమెను హల్లెలూయ మంచి ఉజ్జీవమైన పాటా
@beulahrani7918
@beulahrani7918 Жыл бұрын
Yessaya korina yesanna garu endharo youth ki pastor's ki role model..goppa person .. really a man of God no one can replace uncle's place in hosanna ministry
@Jesus-bz9wi
@Jesus-bz9wi Жыл бұрын
🙏🙏🙏🙏⛪️🙏🙏🙏🙏 ప్రైస్ ది లార్డ్ అన్నయ్య
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
Bro.Yesanna Songs Jukebox | Hosanna Ministries Jukebox  | Yesanna hit Songs
1:18:14
The Warrior for Jesus
Рет қаралды 1,2 МЛН