కృపా సత్య సంపూర్ణుడా -1 సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా -2 నా సన్మానానికే మహనీయుడవు నీవేనయా ... మహనీయుడవు నీవేనయా ... ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహు క్షేమముగా -2 ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే -2 || కృపా || నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయ్యగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా -2 నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే -2 || కృపా || నైవేద్యములు, దహన బలులు నీ కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలిఅర్పణ కాగా -2 నా జిహ్వబలులు, స్తోత్ర బలులుగ మారిపోయెనే -2 || కృపా ||
@jeevanjyothienterprises77842 жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్
@poolanagamaddilety3 ай бұрын
👌♥️♥️♥️♥️👌👌👌♥️♥️👌👌♥️♥️♥️👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@poolanagamaddilety3 ай бұрын
👌♥️♥️♥️♥️👌👌👌♥️♥️👌👌♥️♥️♥️👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@poolanagamaddilety3 ай бұрын
👌♥️♥️♥️♥️👌👌👌♥️♥️👌👌♥️♥️♥️👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnaraokummari-qq5gh2 ай бұрын
❤❤ amen@@jeevanjyothienterprises7784
@Hlivestreaming711 ай бұрын
యేసయ్యా కె మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమెన్
@Vijay-eg7hm3 жыл бұрын
సర్వలోకానికి చక్రవర్తి అయిన ఏసయ్యకే మహిమ కలుగును గాక
@Gospel_Messages_20232 жыл бұрын
Amen 🙏
@shalom3407 Жыл бұрын
floio🎉
@shalom3407 Жыл бұрын
😢😊:")😅
@ap9930 Жыл бұрын
దేవుని సన్నిధిలో ఉంటే ఆ సంతోషం అమోఘం...
@vanajathommandru3 жыл бұрын
Sarvalokanike chakravartivi neeve yesayya
@angrybeatz4276 Жыл бұрын
దేవునీకే మహిమ అనృ
@jessyvissampalli34723 жыл бұрын
Ribalalaba shalaba c yondharalabalabala Amen tq u Jesus god bless you😭😭😭🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 Glory to God