Рет қаралды 15,455
#Hosannaministries #Hosannaministriesgorantla
#HosannaMinistriesOfficial #live
సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా
యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా
పరవశించి పాడుచూ పరవళ్ళుత్రొక్కెద -2
నా ప్రార్ధన ఆలకించు వాడా - నా కన్నీరు తుడుచు వాడా
నా శోదనలన్నిటిలో ఇమ్మానుయేలువై
నాకు తోడై నిలిచితివా || సర్వాంగ ||
నా శాపములు బాపి నావా - నా ఆశ్రయ పురమైతివా
నా నిందలన్నిటిలో యెహోషపాతువై
నాకు న్యాయము తీర్చితివా || సర్వాంగ ||
నా అక్కరలు తీర్చి నావా - నీ రెక్కల నీడకు చేర్చి నావా
నా అపజయములన్నిటిలో యెహోవ నిస్సివై
నా జయ ధ్వజమైతివా