నాలో ఏమి చూచినీవు ఇంత ప్రేమ చూపినావు.Heart Touching live Song Pas.RAMESH Hosanna Ministries

  Рет қаралды 105,307

HOSANNA MINISTRIES OFFICIAL

HOSANNA MINISTRIES OFFICIAL

Күн бұрын

whatsapp.com/c...
#Hosannaministries #Hosannaministriesgorantla
#HosannaMinistriesOfficial #live

Пікірлер: 80
@JairajuKovirijairaju
@JairajuKovirijairaju 8 ай бұрын
నాలో ఏమి చూసినీవు ఇంత ప్రేమ చూపినావు//2// మర్తమైన లోకమందు నిత్యమైన కృపనుచూపి/2/ నేటి వరకు తోడుండినావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా //2// //నాలో ఏమి చూసి// నా తల్లి గర్భమునే నను కోరితివి విశ్వాస గ్రుహములో నను చేర్చితివి. //2// అమృత జలమైన నీ నోటి మాటలతో అఖిల జగతికి నను పంపినావు ప్రకటింప నీ చరితం నా జన్మ నిజ ఫలితం //2// //నాలో ఏమి చూసి// ఘనులైనవారే నీ ఎదుట నున్నాను బలమైన వారే ఎందరో ఉన్నాను //2// కన్నీళ్ళ కడలిలో శ్రమల సుడులలో నా స్థితి చూసి నను చేరదీసి మార్చితివి నీ పత్రికగా కడవరకు నీ సాక్షిగా //2// //నాలో ఏమి చూసి// ప్రేమానురాగం నీ సంస్క్రుతియే కరుణ కటాక్షము నీ గుణ సంపదయే. //2// నలిగిన రెళ్ళును విరువని వాడా చితికిన బ్రతుకును విడువని వాడా నేనంటే నీకేందుకో ఈ తగని మమకారము//2// //నాలో ఏమి చూసి// దవళవర్ణుడవు రత్నవర్ణుడవు వర్ణణకందని ఆతిసుందరుడవు. //2// ఇరువది నలురు పెద్దలమద్యలో మహిమ ప్రభావముతో సింహాసనము పై ఆసీనుడా యేసయ్యా నా స్తుతి నీకే నయ్య//2// నా స్తుతి నీకే నయ్య పరిశుద్దుడ యేసయ్యా నా స్తుతి నీకే నయ్య నజరెయుడ యేసయ్యా నా స్తుతి నీకే నయ్య ఆరాధ్యుడ యేసయ్యా//2//
@baburaobantu6810
@baburaobantu6810 8 ай бұрын
❤ మంచి ఆత్మీయ గీతమును అందించిన బ్రదర్ రమేష్ అన్న కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను హల్లెలూయ
@rahulkohli3905
@rahulkohli3905 8 ай бұрын
Thank you dear sister for us writting this lyrics in comments section Praise the lord ❣️ God bless you more with his blessings ÁMËÑ ...😊
@kattasrikanth5174
@kattasrikanth5174 8 ай бұрын
Thank you sister
@hannahanna1956
@hannahanna1956 8 ай бұрын
God bless you 🙏
@srinupraisethelordannasrin9816
@srinupraisethelordannasrin9816 8 ай бұрын
Supar anaa song👏👏👏👏👏👏👏
@Gracemary325
@Gracemary325 8 ай бұрын
Praise The Lord Annaiah. అమృతమైన తియ్యని యేసయ్య మాటలతో కూడిన పాట యేసయ్య ఇచ్చినందుకు చాలా వందనాలు యేసయ్య ఈ పాట నేను ఒక పరలోక అనుభూతిని పొందుకున్న అన్నయ్య నా వారు ఎవరు నన్ను ప్రేమించకపోయినా యేసయ్య ఈ పాట ద్వారా ఎంతగానో ఓదార్పు ఆదరణ ఇచ్చి అక్కున చేర్చుకొని దైర్యపరచినారు యేసయ్య కి ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోలేను యేసయ్య నా హృదయపూర్వక అర్పణ నీకే సమర్పించుకుంటున్న యేసయ్య. భవిష్యత్తులో యేసయ్య మిమల్ని మీసేవని దీవించి ఇంకా ఇలాంటి పాటలు పాడుట నూతనమైన. శక్తిని ఇచ్చి బలంగా వాడుకొనును గాక ఆమెన్. చాలా వందనాలు రమేష్ అన్న.❤❤❤
@thejomahimaprardhanamandhi9863
@thejomahimaprardhanamandhi9863 8 ай бұрын
Praise the lord
@madhuryagorojanam9582
@madhuryagorojanam9582 8 ай бұрын
Praise the Lord
@user-xr9vh6ov7s
@user-xr9vh6ov7s 6 ай бұрын
0:29
@AnithaanithaDanayolla
@AnithaanithaDanayolla 21 күн бұрын
Supar ga padaru anna
@swathiasritha
@swathiasritha 8 ай бұрын
We r in today gorantla prayer anna. Its really god gift to u all. We r very happy anna in this service, దేవుని నామమునకే మహిమ కలుగును గాక.
@LamnaniLampremchand-dj9dg
@LamnaniLampremchand-dj9dg 6 ай бұрын
హోసన్నా మినిస్ట్రీ దైవజనులు ఈ ప్రపంచానికి దేవుడు ఇచ్చిన వరము పరలోకములో దేవదూతలు ప్రభువుని ఆరాధించినట్లు ఈ లోకంలోకూడవుది🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@LamnaniLampremchand-dj9dg
@LamnaniLampremchand-dj9dg 6 ай бұрын
నూతన ఆల్బమ్ లో ఈ సాంగ్ పెట్టండి పాస్టర్ రమేష్ అన్నయ్య గారు
@johnwesleythiru9949
@johnwesleythiru9949 3 ай бұрын
నాలో ఏమి చూచి నీవు - ఇంత ప్రేమ చూపినావు ||2|| మర్త్యమైన లోకమందు - నిత్యమైన కృపను చూపి ll2ll నేటివరకు తోడుండినావు యేసయ్యా యేసయ్యా - నా యేసయ్యా ll2ll నాలో ఏమి చూచి నీవు - ఇంత ప్రేమ చూపినావు ll2ll *1)* నా తల్లి గర్భమునే - నను కోరితివి విశ్వాస గృహములో - నను చేర్చితివి ll2ll అమృత జలమైన - నీ నోటి మాటలతో నిఖిల జగతికి - నను పంపినావు ప్రకటింప నీ చరితం - నా జన్మ నిజ ఫలితం ll2ll llనాలో ఏమి చూచి నీవుll *2)* ఘనులైన వారే - నీ యెదుటనున్నను బలమైన వారే - ఎందరో ఉన్నను ll2ll కన్నీళ్ళ కడలిలో - శ్రమల సుడులలో నా స్థితి చూసి - నను చేరదీసి మార్చితివి నీ పత్రికగా - కడవరకు నీ సాక్షిగా ll2ll llనాలో ఏమి చూచి నీవుll *3)* ప్రేమానురాగము - నీ సంస్కృతియే కరుణ కటాక్షము - నీ గుణ సంపదయే ll2ll నలిగిన రెల్లును - విరువని వాడా చితికిన బ్రతుకును - విడువని వాడా నా పైన నీకెందుకో - ఈ తగని వాత్సల్యము ll2ll llనాలో ఏమి చూచి నీవుll *4)* దవళ వర్ణుడవు - రత్న వర్ణుడవు వర్ణనకందని - అతి సుందరుడవు ll2ll ఇరువది నలుగురు - పెద్దల మధ్యలో మహిమ ప్రభావముతో - సింహాసనముపై ఆసీనుడా యేసయ్యా - నా స్తుతి నీకేనయ్యా ll2ll llనాలో ఏమి చూచి నీవుll
@naveenkumarmalyala1983
@naveenkumarmalyala1983 3 ай бұрын
ప్రైస్ ది లార్డ్ ఈ పాట వింటుంటే పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి మన మధ్యలో సంచరించుచు ఎంతో మనసుకు సంతోషం ఆనందం కలుగజేస్తుంది దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏
@lakshmi7183
@lakshmi7183 8 ай бұрын
Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 song chala baavundl Annaya 🙏🙏🙏🙏
@prasadkukkamudi6209
@prasadkukkamudi6209 3 ай бұрын
😮
@prasadkukkamudi6209
@prasadkukkamudi6209 3 ай бұрын
❤❤❤❤❤🎉🎉🎉🎉😊😊😊😊
@vanajathommandru
@vanajathommandru 8 ай бұрын
Yesayyaa yesayyaa yesayyaa yesayyaa na yesayyaa 😢
@spchinna2736
@spchinna2736 8 ай бұрын
👏👏 యేసయ్య ప్రేమ యేసయ్య కృప brother hosanna minder Dornala pethuru sunitha Rani my family Kothuru 🛐🙏👏🎄🎄🕊️🌹
@ushas1604
@ushas1604 11 күн бұрын
Yesaiah vandanalu sthothralu thandri
@shalamraju8342
@shalamraju8342 4 ай бұрын
Heoii 🎉🎉🎉
@pastormoses7183
@pastormoses7183 3 ай бұрын
Annointed song,,,all glory to God
@user-fi5qe3lq7e
@user-fi5qe3lq7e 7 ай бұрын
Super Anna song 🙏🙏🙏
@yaramalaindirajyothi5933
@yaramalaindirajyothi5933 6 ай бұрын
Anna please the lord thank you 🎉🎉🎉
@vasantharani6493
@vasantharani6493 8 ай бұрын
Praise the Lord ayyagaru pray for my family
@gundetiprabhakar2457
@gundetiprabhakar2457 7 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@AnilKumar-wd6zk
@AnilKumar-wd6zk 8 ай бұрын
Praise the lord Ayyagaruu 🙌 🙏 Hallelujah Hallelujah 🙌 🙏 Devuniki Mahima Ghanatha Sthotram kalugunuu gaa kaaa Amen 🙌 🙏 🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏👏🙏🙏
@nathalaprasanthi5015
@nathalaprasanthi5015 8 ай бұрын
Thank you Jesus for your blessings 🙏🙏
@praveenrazz166
@praveenrazz166 8 ай бұрын
ప్రైస్ ది లార్డ్ 🙏
@JesusworshipSongs-123
@JesusworshipSongs-123 8 ай бұрын
I wish you praise the lord bro jhon 🙏🏿 thanks for your giving this good song'😊
@GiriThepalapodi
@GiriThepalapodi 8 ай бұрын
Amen 🙏🙏🙏🙏
@suredavidhu5929
@suredavidhu5929 8 ай бұрын
Praise the lord 🙏 brother my family kosam peray cheyndi amen amen 🙏
@che03harishalla95
@che03harishalla95 6 ай бұрын
Prise the lord 🙏 ayyagaru Na kosam prayer chyendi Naku jondics vachi 3 months avuthundhi enka thaggaledhu na kosam prayer chyendi 🙏🙏
@minimayalla4010
@minimayalla4010 3 ай бұрын
Praise the lord anna heart touching song god bless you
@mageshmartin4561
@mageshmartin4561 8 ай бұрын
Glory to Almighty God
@boddudaveedukumari9500
@boddudaveedukumari9500 8 ай бұрын
,🙏
@jayakheluth-gg3ee
@jayakheluth-gg3ee 8 ай бұрын
Praise the lord anna 🙏🙏🙏🙏🙏
@neelakantav7909
@neelakantav7909 2 ай бұрын
Praise to god ❤
@user-gs2mw5sh1k
@user-gs2mw5sh1k 6 ай бұрын
Amen
@pastormoses7183
@pastormoses7183 3 ай бұрын
Krupa pondina sevakudu Ramesh anna
@mamathamamatha380
@mamathamamatha380 8 ай бұрын
🙏deva
@Madhuri-wc7rl
@Madhuri-wc7rl 5 ай бұрын
Anna nenu oka song raasa Pallavi: karuninchavayya yesu dayachoopavayya kreesthu Nee premalone naanu daachumaa Nee raakadaline nannu nilupama Charanam: nee prema nundi dooramayyanayya Lokapuvalayam lo nenu chikkanayya "2" Kaapadava yesunadha "2" Nannu rakshinchavayya naa pranasnehithuda "2"
@pastormoses7183
@pastormoses7183 3 ай бұрын
Excellent song anna garu,,,
@Thokala596
@Thokala596 5 ай бұрын
Praise the Lord Brother
@Maheswara3468
@Maheswara3468 6 ай бұрын
Praise God
@bonalarajesh6266
@bonalarajesh6266 8 ай бұрын
@prahladkoppineni5135
@prahladkoppineni5135 6 ай бұрын
What a reality
@RambabuRudhapongrambabu
@RambabuRudhapongrambabu 6 ай бұрын
😢
@yakasiriVenu
@yakasiriVenu 6 ай бұрын
God blees you anna
@user-bl9jn7jp6l
@user-bl9jn7jp6l 8 ай бұрын
🙏🙏🙏
@sidsrujan6456
@sidsrujan6456 8 ай бұрын
🙏❤️💐
@JIRRA-kv3qj
@JIRRA-kv3qj 5 ай бұрын
Anna original album eppudu vastundhi anna
@pastormoses7183
@pastormoses7183 3 ай бұрын
Annointed song,,,all glory to God
@kayalanavaneetha5048
@kayalanavaneetha5048 8 ай бұрын
Praise the lord 🙏🙏
@naveenkumarmalyala1983
@naveenkumarmalyala1983 Ай бұрын
Glory to God 🙏🙏🙏
@user-gr5cl1eq6f
@user-gr5cl1eq6f 3 ай бұрын
Amen🙏🙏🙏
@Kalyan-ok8uf
@Kalyan-ok8uf 7 ай бұрын
Praise the lord 🙏☦️🙏
@erlasuvarana3198
@erlasuvarana3198 8 ай бұрын
Amen
@akshayagospelministries7203
@akshayagospelministries7203 8 ай бұрын
Praise the lord anna
@msolomon812
@msolomon812 8 ай бұрын
Amen 🙏🙏🙏
@gonapavankumar4510
@gonapavankumar4510 8 ай бұрын
Amen
@madhuryagorojanam9582
@madhuryagorojanam9582 8 ай бұрын
Praise the Lord anna
Фейковый воришка 😂
00:51
КАРЕНА МАКАРЕНА
Рет қаралды 6 МЛН
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 61 МЛН
МЕБЕЛЬ ВЫДАСТ СОТРУДНИКАМ ПОЛИЦИИ ТАБЕЛЬНУЮ МЕБЕЛЬ
00:20