Hosanna Ministries 2025 NEW YEAR OFFICIAL VIDEO Song 4K || Ramesh Hosanna Ministries

  Рет қаралды 987,288

Ramesh Hosanna Ministries

Ramesh Hosanna Ministries

Күн бұрын

🔴Copyrights Reserved #HosannaMinistries
© Ramesh Hosanna Ministries
⛔NOTE: If anyone copy this content that channel directly leads to termination.
#Hosannaministries #rameshhosannaministries #newyearlivesong #2022 #newyearsong #latesthosannasong #newsong
యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా -2
అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
నను నీడగా వెంటాడెను - నే ఆలయక నడిపించెను
నా జీవమా - నా స్తోత్రమా - నీకే ఆరాధన
నా స్నేహమా - సంక్షేమమా - నీవే ఆరాధ్యుడా
చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని
నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని
ఆనందగానము నే పాడనా -2
ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే -2
సృజనాత్మకమైన నీ కృప చాలు - నే బ్రతికున్నది నీ కోసమే -2
జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని
జనులకు దీవెనగా మార్చావని - జగతిలో సాక్షిగా ఉంచావని
ఉత్సాహగానము నే పాడనా -2
ఏదైనా నీ కొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీ శక్తిని -2
ఇదియే చాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా - 2
మధురము కాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం
మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం
స్తోత్రగీతముగా నే పాడనా -2 నిజమైన అనురాగం చూపావయ్యా -
స్థిరమైన అనుబంధం నీదేనయ్యా -2
స్తుతుల సింహాసనం నీ కొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా -2
స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా

Пікірлер
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 15 МЛН
Hosanna Ministries New Year Song 2025 || Yessaya Naa Pranama Song 2025
14:37
HOSANNA MINISTRIES YPL
Рет қаралды 174 М.
ఏసన్న గారి నాతో చెప్పిన మాట||john_wesly_anna||hosannaministries
5:01
యేసే విశ్వ నిర్మాణకుడు
Рет қаралды 89 М.
Hosanna Ministries - Ps.Freddy Paul garu Testimony
22:17
HOSANNA MINISTRIES KURNOOL
Рет қаралды 18 М.