Рет қаралды 40,123
దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు వందనం. వారు చెమట చిందించక పోతే అందరూ పస్తులు ఉండాల్సిందే.
అటువంటి రైతన్నల కష్టం తగ్గించడానికి నూతన వ్యవసాయ పనిముట్లు వారికి అందజేయడమే మా కిసాన్ జోన్ ఆగ్రో మిషనరీ యొక్క లక్ష్యం.
వ్యవసాయ పనిముట్లు అందించడంతో పాటు అవి పనిచేసే విధానం, వాటి ఉపయోగాలను కూడా రైతులకు వివరించే ఉద్దేశ్యం తో మరియు యువకులను,విద్యావంతులను వ్యవసాయం చేసేలా ప్రోత్సహించడం కోసం మన ఈ కిసాన్ జోన్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరిగింది.
మన చానల్ ని సబ్స్క్రయిబ్ చేయండి,లైక్ చేయండి, షేర్ చేయండి.
వివరాలకు సంప్రదించండి:
Cell no. 70750 62968
73864 03652
adress: ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎదురుగా,ఆనంద నగర్ కాలనీ, సీతారామపురం హయత్ నగర్, హైదరాబాద్-501505