అద్భుతమైన విశాలమైన మంచి వాతవరణంతో. కూడిన పురాతనమైన ఇల్లు. కుటుంబ సభ్యులని చూపిస్తే బాగుండేది
@syedabida90202 жыл бұрын
చాలా సంతోషమేసింది ఇల్లు చూసాకా. దానిని అలాగే కాపాడుతూ వాళ్ళ వాళ్ళు ఆలాగే పాడవకుండా ఉంచడం నిజంగా చాలా గొప్పే, ఆమె మీద ఉన్న ప్రేమ ఆప్యాయతలే ఇంటిని పదిలంగా ఉంచడం.. నా నాన్నగారు సయ్యద్ గౌస్ మొహిద్దీన్ బాషా గారు ఇంటర్ పి ఆర్ జి సి కాలేజీలో చదువుకునేటప్పుడు కాకినాడ లోని సూర్యకాంతం గారి ఇంట్లో అద్దెకు ఉండేవారు. ఆమె నాన్నగారిని స్వంత తల్లిలా చూసేవారంట. ఆమె అప్పుడు నాటకాలలో వేసెవారు అప్పటికి సినిమాలలో చేయలేదనుకుంటా. ఆమె పేరుకి గయ్యాళి గంప పాత్రలు వేసిన ఆమె చాలా మంచివారని నా నాన్నగారు చెప్పారు. ఈ రోజు ఈ ఇల్లు చూసేకా మనసుకు ఆనందంగా అనిపించింది . కృతజ్ఞతలు సూర్యకాంతం గారి ఇంటి వీడియోని చూపించినందుకు.
@satyanarayanavuppu63103 жыл бұрын
ప్రశాంతమైన.వాతావరణం చాలా ఆహ్లాదకరం గా ఉంది అరుదైన సంపద. గ్రేట్👍👍
@manjulachary76233 жыл бұрын
D
@manjulachary76233 жыл бұрын
Super
@mvnradvocate95023 жыл бұрын
మీ ఆలోచన నచ్చింది. అటువంటి నటి ఇల్లు ఈ విధంగా మాకు చూపించినందుకు కృతజ్ఞతలు. అసలు ఆ ఇంటి స్వరూపం మార్చి అపార్టుమెంట్లు కట్టేయకుండా అలా ఉంచిన వారసులు ను మెచ్చుకోవాలి. మీకు 5 STARS. 👍👌💐
@pulthuruthulasi88082 жыл бұрын
y
@angriest0_0tej292 жыл бұрын
@@pulthuruthulasi8808 1111q
@venkatalakshmi66342 жыл бұрын
Lq
@pnirmala27932 жыл бұрын
0⁰
@mogilappapv64372 жыл бұрын
@@pulthuruthulasi8808 n
@asridurga13913 жыл бұрын
మా చిన్నప్పుడు సూర్యకాంతం గారి సినిమా లు బాగా చూసే వారము. ఆవిడ ఇల్లు చాలా చాలా బాగుంది వాళ్ల మీరు మీ చానల్ లో చాలా బాగా చూపించారు ఆ లేజన్డరి వారసులు వారి information కూడా మాకు చూడాలని వారి గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నాము
@aadinarayanareddy23003 жыл бұрын
చాలా మంచి వీడియో. మహా నటిని మాటి మాటికీ గుర్తుకు తెస్తూ సాగింది. ఆ అమ్మను సాంతమూ స్మరిస్తూ గడిపిన అనుభూతి.
@babipushpa31083 жыл бұрын
Suryakantam village, kaikavolu sir
@shanmukharaju20403 жыл бұрын
మేము ఎంతో అభిమానించే గొప్ప నటి సూర్యకాంతం ( మా గయ్యాళి అత్త😃) గారిని మళ్ళీ గుర్తు చేశారు😊👌🙏
@ismartkumar083 жыл бұрын
ఆహా అధ్బుతం అమోఘం అపూర్వం అనంతం అంతా పల్లెటూరు ఒక (పల్లె- టూర్) కి వెళ్లినట్టు ఉంది. చాలా బాగుంది అన్న సూర్య కాంతమ్మ గారి ఇల్లు. క్రతజ్ఞతలు.
@kvramarao4773 жыл бұрын
చాలా బాగుంది సూర్యకాంతంగారి ఇల్లు మంచి సన్నివేశం చూపొంచారు.
@VijayKumar-mo8rv3 жыл бұрын
చాలా బాగుంది brother..miru ఇప్పటి వరకు తీసిన హోం టూర్ లో ఇదే బెస్ట్ చాలా బాగా తిసవు...కానీ అక్కడ ఉన్న ఆ హోం నీ ఎవరు ఇప్పటి చూసుకుంటున్నారు..వల్ల వారసుల గురించి చెప్తే బాగుండు అనిపించింది బ్రదర్
@kotipallivenkataramanakuma86123 жыл бұрын
Old is Gold. Illainaa Manushulainaa. Suryakantham amma garu action spontaneous n perfect timing vuntundi. Valla illu chala bagundi. Valla family membersto interact ayivunte inkaa baagundedi. Thanks for great efforts. 👌👌👌
@vijayadurga91993 жыл бұрын
రైతు వారీ కుటుంబం యొక్క infrastructure ఇలాగే ఉంటుంది. చాలా మందికి ఉపాధి లభిస్తుందని తెలుస్తుంది. తన భర్త న్యాయమూర్తి అని తెలిసింది. విలువలు కలిగిన కుటుంబం. It's a nice video.
@satyalakshmi31533 жыл бұрын
చాలా బాగుంది. వాళ్ళ వాళ్ళని కూడా చూపిస్తే బాగుండేది ఆవిడ Photo ఒకటి కూడా లేదు
@penchalammayelampati28343 жыл бұрын
సూర్యకాంతం అమ్మ అంటే చాలా ఇష్టం ఆమెను గుర్తు చేస్తూ ఆమె జ్ఞాపకాలను చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్😘🙏🙏🙏🌹🌹🌹
@devulapallipadmaja45353 жыл бұрын
Nice 👌 గుండమ్మకథ సినిమా ఒక క్లాసిక్ మూవీ. ఈ సినిమా రీమేక్ చేయాలనుకున్నారు కానీ అందరు actors నీ replace చేయవచ్చు నేమో గానీ సూర్యకాంతం గారిని మాత్రం replace చేయలేరు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆవిడ ఎంత గొప్ప నటి అనేది.
@narayanamvenkatasubbarao39073 жыл бұрын
ఆమె సంపాదించుకున్న ఆస్తి పాస్తులు జాగ్రత్తగా దాచి పెట్టడం ఇల్లు రూపంలో చాలా గొప్ప విషయం, ఊరు విడచి వాడ విడచి ఎంత దూరం వెళ్లినా, సొంత ఊరు లో ఆమె పేరు పోకుండా, ఇంత బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నవారు చాలా గొప్పవారు,భూములు,పశువులు, ఇల్లువాకిల్లు అన్ని ఆ మహానటి యొక్క సంపద అంటే మనసు కు మహదానందం వచ్చింది, thanks so much
@dbrahmajirao3 жыл бұрын
Chala baga chupincharu thanq very happy
@madasnarsimha50083 жыл бұрын
Qqqq
@raajasri92323 жыл бұрын
100 %
@devisingh8603 жыл бұрын
Supar meeku thaks
@prawinguptanews60373 жыл бұрын
కాకినాడ కి ఎంత దూరం
@teluguvaryramesh85343 жыл бұрын
గొప్ప సహజ నటి సూర్యకాంతం గారి ఇల్లు చాలా భాగ చూపించినారు బ్రదర్ చాలా చాలా సంతోషం కాని అవిడ తాలూకు బంధువులతో అమె గురించి ఆ గ్రామనికి ఆమెకు ఉన్న అనుబంధ గురించి చూపించి ఉంటే ఇంకా చాలా బాగుండుందని నా అభిప్రాయం🙏🙏🙏
@narayanamvenkatasubbarao39073 жыл бұрын
అవును
@swathik60693 жыл бұрын
నిజం
@anantharajyalakshmigudupu37733 жыл бұрын
కాకినాడ దగ్గర v.k Raya puram andi?
@swarupaparchuri66863 жыл бұрын
మీరు చూపించిన వీడియోల్లో ఈఇల్లు చాలాబాగుంది. ఇప్పటివరకు కాపాడుకుంటూ వస్తున్న వారికి aamemeeda అభిమానం చెక్కుచెదరలేదు.
@vvfashions40573 жыл бұрын
Naku chala rojulu తర్వాత pichukanu chusanu, and old house chusanu nice video bro
@kodakandlavijaykumar11803 жыл бұрын
అన్న, మీకు చాలా కృతజ్ఞతలు మహా నటి,("సూర్యకాంతం ") గారి ఇల్లు, చూపించటం చాలా సంతోషంగా ఉంది, గడుసు, గయ్యాళి, మరు పేరు,సూర్యకాంతం : నేను చలన చిత్రపరిశ్రమలో అభిమానించే మనుషులో మొదటి మహిళా సూర్యకాంతం.
@manumanohar98773 жыл бұрын
సూర్యకాంతం గారి కుటుంబ సభ్యులను పరిచయం చేసి ,ఆవిడతో వాళ్ల అనుబంధం గూర్చి చూపిస్తే మరింత బాగుండేది
@raajasri92323 жыл бұрын
Right
@lakshmikanthmahankali54993 жыл бұрын
Old house but gold. May I know at present who is residind in this house
@srikanth-xd6gw3 жыл бұрын
Yes, It would be more glad to know more about her present family members
@nlakshmi42253 жыл бұрын
ఆమె భర్తకి ఆమె నటించడం,ఇష్టం లేదనేవారు. ఆయనకూడా మంచాయనే అనేవారు. ఆయన సర్వారాయ టెక్స్ టైల్స్ లో ఉధ్యోగమనేవారు. వాళ్ళు,బ్రాహ్మిన్స్.వాళ్ళకి పిల్లలు లేరు.
@chodagirilalithakumari27463 жыл бұрын
Avunu walla generation chupincha ledu
@bharatidevi45153 жыл бұрын
Super Gundammakatha Num of times chusanu malli malli chudalanipinche movie Thanks bro suryakantham gari illu chupinchinanduku
@srinivasaprasanna68193 жыл бұрын
నెమరేసుకుందాం "ఆ రోజులు "మా కుటుంబ సభ్యురాలి గానే మేము సూర్యకాంతం గారిని ఇప్పటికి అనుకొంటుటం "ఆ మహానటి లేక పోయిన "ఆమె జ్ఞాపకాలు మమ్మల్ని వెంటాడుతుంటాయి
@venuvinodyandrapu92322 жыл бұрын
Super...thanks for showing great legendary actress Suryakantham gari House 👌👌👌
@gdrao77813 жыл бұрын
Thank you - beautiful presentation- these pictures are taking our mind with the actions of madam Suryaknathan . A great actoress - Tributes to madam - we are recollecting all her actions in different films and her voices. thank you and wish you all the best - from Washington USA
@pathapatisudhakar58632 жыл бұрын
Suryakantam talli garu entha edhigina sapradayalni viduvani mahatalli
@poojagajaram92823 жыл бұрын
Chala chala bagundi superb house ❤️
@sivamovva38383 жыл бұрын
I like Gundamma katha Beautiful village video..Tq bro
@lakshmipathipathi41753 жыл бұрын
సార్ మీ పరిశోధన చాలా బాగుంది మీరు మరెన్నో పరిశోధన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లక్ష్మీపతి
@avch29533 жыл бұрын
Chala manchi video andinchav...ilanti video teeyu Raju... old actress me dwara actress gurhu chesukuntaru chala abimanulu... Nenu kuda Sunday megzin (paperlo) vesanu
@mavideo63502 жыл бұрын
Brother Mee ancharing chaalaa baagundi,natural gaa vundi, telisindi telisi nattu, తెలియంది తెలియనట్టు మాట్లాడుతున్నారు, very nice bro ur attitude, god be with u, god bless u
@nirmalarukmangadan92643 жыл бұрын
Rajugaru u showed a great legendary actresses house. Amazing Thq.
@miriamss.m.kitchenchannel22882 жыл бұрын
Very nice
@Villagefood2293 жыл бұрын
అన్న మన జీవితాలు ఉండే వరకు ఆమెని మరవలేము మంచి వీడియో చూపించారు దన్యవాదములు మీకు
@kandula.lakshmisailaja16983 жыл бұрын
Very very beautiful house. Chala chala bagunnadi.
@sittaramanunna75163 жыл бұрын
It is a beautiful vidio Now I feel very very happy
@kmani39043 жыл бұрын
Suryakathamu gari illu chala bagundhi. Memu chuda lenidhi miru chupichinadhuku thank you so much..suryakathamaki 🙏🙏🙏🙏🙏🙏
@shaikabdulsattar40493 жыл бұрын
What a pleasant house. Very spacious and environmental special. The posh bungalows in concrete jungles can't stand in comparison to this beautiful house. Blessed are those who are the legal heirs and who are maintaining upto date.
@pulawarthyindira57723 жыл бұрын
YOU DID NOT LET US KNOW WHO ARE STAYING IN THIS HOUSE, AND WHO IS MAINTAINING THIS FARM HOUSE,? WE LIKE SURYAKANTHAM GARU VERY MUCH.NO REPLACEMENT TO HER IN TELUGU FILM INDUSTRY.SHE IS VERY GREAT ACTRESS.WE LOVE HER SOMUCH.
@harrytechsolutions59343 жыл бұрын
Beautiful house
@Coolboy-vw8gc2 жыл бұрын
@@pulawarthyindira5772 ii
@meerabai4072 жыл бұрын
Worth seeing such antic house and ❤environment. Somebody did a very good jobThank u so much.
@udayasreen82002 жыл бұрын
Adbutam ga undi asalu cell lo chustunna anna mate gani chustunna nantha sepu akkade unnattu anipinchindi thanku so much
@ramireddyayyavarureddy72143 жыл бұрын
చాలా బాగుంది ఆ మహానటి సూర్యకాంతం మేడం గారీ ఇళ్లు కాని ఆమెను వాళ్ళ కుటంబం కూడా చూపించి ఉంటే చాలా బాగుండేది అనిపించింది ఈవిదియో చూపించి నందుకు చాలా ధన్య వాదములు.
@thadilalithamma52243 жыл бұрын
Great bhayyah..... గింజలు దాచేది....గుమ్మి అంటారు తెలంగాణలొ....
@m.munivenkatappa.m.muniven9733 жыл бұрын
Wonderful house from gayyali attagaru suryakantham AP.
@maddiletikodada95372 жыл бұрын
Super. Chala pedda illu. Maku Amma illu chuse luck kaligincharu. I am so happy. Very very thanks
@payyalaachyuthgoud83433 жыл бұрын
రాజు బ్రదర్ నేను ప్రతి పూర్వ నటీనటుల ఇల్లు చూడాలని అనుకునే వాన్ని మీ చానల్ ద్వారా చూడగలుగుతన్నా. మీరు ఇలాంటి మరెన్నో వీడియోలు తీయాలని కోరుకుంటున్నాము
ఇలాంటి అరుదైన వీడియో లు. తీయడంలో Raju.thebest👍😎⭐. కాంతమ్మ అవ్వను తలుచుకొని. మనసుబరువైంది. షుక్రియా రాజు. మీఛానెల్ లో 👍 వీడియో లురావాలికావాలి. సరేనా
@nagavalli65203 жыл бұрын
Suryakanthm gari house chala bagundi nature bagundi superb thank you
@chintalasatyanarayana66393 жыл бұрын
Superb Manchu vedio chupincharu
@bindhumadhavi9083 жыл бұрын
Illu chala bagundi...avida natana gurinchi andariki telusu kani avida family gurinchi teledu ...meru video chese mundu aquire knowledge about the person... good video..tq for sharing..
@subrahmanyeswararao38523 жыл бұрын
Very nice and like such a wonderful olden days House, living in such houses gives happiness and peace of mind.
@gsuvarna92562 жыл бұрын
Like kottaandi enni. Likes. కొట్టిన. తక్కువే మీకు super👌 krutagnatalu. మీకు
@sambasivarao51683 жыл бұрын
Sir very beautiful house it was constructed with old vastu so that it is very very beautiful like wonders of the century thanks for your best presentation
@vanisri81802 жыл бұрын
Wow Wonderful Very Excellent Andi Syryakantham Amma Ellu Chaala Bagundi Andi Kakinada Ki Entha Dooramlo Vundi Ee House ,Amma Thalukuvallu Evarini Aiena Chupinchalsindi
@rameshrao19633 жыл бұрын
Very nice video. Beautiful house
@afzalafzal32643 жыл бұрын
Realy wonderful video anna mana suryakantham gari kosam oka 👍
@madhavaraoyellamelli92393 жыл бұрын
She is a legend. Very good my dear boy. I am happy to see her house. But you forgot to tell that where is her house located.
@bhavaneswararaomangipudi12213 жыл бұрын
చాలా బాగుంది ఆ మహానటి ఇల్లు. చాలా ప్రశాంత వాతావరణంలో అద్భుతమైన కట్టడం.
@ammadad70593 жыл бұрын
Dear Raju,you have done a great and excellent video about great and born artist Smt.Suryakanthamma garu.There is no comparison for her natural action ,including well known heros. You have not specified the exact place of her house at Kakinada .As far as I know her native place is ,Venkata Krishna Rayapuram ,a small village between KAKINADA and SAMALKOTA towns.Government should take necessary steps to publicise and bring it to the knowledge of public about her birth place /village, and make that place as good tourist spot.
It is very exciting to see such a big specials house of legendary actress Hafeez addanki
@ammadad70593 жыл бұрын
సహజ నటి,ఆమెకు ఆమే సాటి👌
@shobhasriblog5142 жыл бұрын
Tquuuuu sir na korika teerchaaru anta peddaillu eppativaraku chuulleedu. Pichukalu chalaa nachaayi. Meru me opika great. Ammagaaru movies lo gayyaaligani bayata chala manchivaaru
@varalakshmiburgula64523 жыл бұрын
Very happy to see her house. Who are maintaining such a huge house? Hats off to them.
@satyasri31003 жыл бұрын
సూపర్
@vvlnarasimham20753 жыл бұрын
@@satyasri3100 very super.
@padmalatha90222 жыл бұрын
రాజు చాలా సంతోషం ఇలాగే మంచి వీడియో చేయండి
@srinivasachary48253 жыл бұрын
The best house u shown till today's legendary acters chary mumbai
@Naughty.Kids123 жыл бұрын
85
@rangaswamygoud63143 жыл бұрын
సూపర్ సూపర్.. గ్రేట్ యాక్టర్ సూర్యకాంతం గారు గొప్ప మనిషి ఆమె వారసులను కూడా తప్పకుండా అభినందించాలి..
@swarnalathanaidu19083 жыл бұрын
Chaala baagundhi. Thank you
@Naagaarjunavemulas153 жыл бұрын
Old days lo ela undedhemo so chala bagundhi🙏🙏🙏🙏🙏🙏
@ramadevi37453 жыл бұрын
Chala bagundhi
@maneelapadmaja59333 жыл бұрын
@@ramadevi3745 of.
@ramamurthybhagavatula70203 жыл бұрын
Ppp
@nivaschowdary48502 жыл бұрын
Chala thanks suryakantham gari house Chupinchinanduku
@kalpanach23133 жыл бұрын
సూర్య కాంతం గారి ఫ్యామిలీ ఫోటోస్ కూడా చూపిస్తే బావుండేది
@jayarajup71042 жыл бұрын
Super suryakantam గారు a Dimond every ఆంధ్ర telangana pers known her her chess sari in gunddamma Katha movie.now a days all are preparing the apartments ( for income)after destroying the old houses/plots which comes from father and mother but madam.suryakantam Gari old house land etc not yet damaged.its very great.very very thanks to the property lookafter pers.may be canvert is as musium .
@SonyLocation3 жыл бұрын
Super sir
@jayasreegurijala99573 жыл бұрын
చాలా థ్యాంక్స్.రాజు.మన్ ఛి.వీడియో.చూపించారు
@ramadevikapoor23303 жыл бұрын
చాలా బాగుంది.. అంత పెద్ద ఇల్లు ...
@cgraju85323 жыл бұрын
Ramadevi Kapoor...యాక్టర్స్ అందరికీ పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి...
@ramadevikapoor23303 жыл бұрын
@@cgraju8532 ok
@cgraju85323 жыл бұрын
@@ramadevikapoor2330 నమస్తే 🙏
@Anonymous472 жыл бұрын
Babu, illu bagundi, artistemo mahanati! But I liked the way you presented. I was working and listening to what you were saying mostly. Your genuine appreciation and very simple presentation (very unassuming) made me write this comment babu. All the best naanna.
@shaikgulzar94423 жыл бұрын
She was a legend..SVR garu ,suryakamtam garu laanti sahaja natutlu inkevvaru leru,raaru...thank you verymuch for this video.very traditional house beautiful..🙏🙏🙏🙏
ఒక గొప్ప నటి సూర్యకాంతంగారి అద్భుతమైన ఇంటిని చూపించినందుకు నా హృదయ పూర్వక అభినందనలు రాజు మీకు.. చుట్టూ ఇళ్ల సముదాయం, మధ్య ఖాళీ స్థలం నిజంగా fentastic home tour .. మధ్యలో మెట్లు , చుట్టూ rooms ఎంత బాగున్నాయో కదా అద్భుతం ఏ ఊరు , ఎక్కడ వుంది ఊరు.
@minalapuramrajeshwari65192 жыл бұрын
🙏🙏👍👌
@vasug23482 жыл бұрын
Thanks everything is super❤
@shaikparveen72783 жыл бұрын
Beautiful location good video 👍
@sujathapitani11023 жыл бұрын
Thamkyou . Suryakantham amma Gari home tour superb. May god bless you my brother. Keep on showing such wonderful things. Best wishes.
ఇది అందరూ చెప్పినట్లుగా ఆ తల్లి మనస్సు లాగే అత్యంత విశాలంగా,ఘనతర పల్లె సౌందర్యముగ్ద మోహనంగా, సొంపుగా,గంభీరంగా,నాజూకైనా లలిత జావళి కళ్లెదుటే కన్పిస్తే ఎంత కమనియకనువిందుగా ఉంటుందో అంతకన్నా, నిండుగా,పదహారు అణాల తెలుగింటికి నిజాయితీగా,నిఖార్సయిన నిలువుటద్దంలా ఉంది
@venkatachalapathibadagala64673 жыл бұрын
Very nice house
@padmajay40292 жыл бұрын
చాలా చాలా బాగుంది ఆమె photo కూడా ఇంట్లొ ఒకటి ఉంటే బాగుండేది
@saheba12903 жыл бұрын
Amma suryakantam gaari pillalu yekkada unnaru . Koncham valla family gurunchi kuda cheyandi.
@GaddaSujatha10 ай бұрын
ఇంత వరకు ఎవరు చూపించని వీడియో బాగుంది రా జు
@saibabavenkateshwara14733 жыл бұрын
Try interviews with cinema celebrities andi,,meeru cheyyagalaru
@tarashahukaru90113 жыл бұрын
Vedio chala bagachesaru thanks
@vijayalakshmib96042 жыл бұрын
మహా నటి శ్రీ సూర్యకాంతం గారిని ఎవ్వరూ మరవలేరు అలాంటి మహానటి మరియొకరు లేరు రాబోరు కూడ. వారిని తలుచు కోవడము కూడా ఒకవరమే అందరికీ.
@nainikahoney55363 жыл бұрын
Very nice 👌👌👌👍👍 Family gurinchi kuda cheppuntey baavudeydhi brohh