Sr NTR Chennai House | చెన్నైలో ఎన్టీఆర్ ఇల్లు ఇదే..! 30ఏళ్ళ పాటు ఇక్కడే ఉన్నారు... TeluguOne

  Рет қаралды 1,473,616

TeluguOne

TeluguOne

Күн бұрын

Пікірлер: 179
@dr.radheyavummadisetty7166
@dr.radheyavummadisetty7166 Жыл бұрын
నేనూ నా 15 ఏళ్ల వయసు లో నా మిత్రులతో కలిసి అదే ఇంటిలో రామారావు గారిని కలుసు కున్నా ను. మాతో మాట్లాడి,పేరు పేరునా పలకరించి మాట్లాడి పంపించారు.చక్కగా చదువుకోండి అంటూ ఆశీర్వదించారు.అక్కడే .ఆ రోజు చానుఖ్యచంద్ర గుప్త స్క్రిప్ట్ డిస్కషన్ సినారె గారు కూడా అక్కడే ఆయనతో ఉన్నారు. మీరు ఆ ఇంటిని గురించి పరిచయం చేస్తుంటే నాకు ఆ ఇంటివద్దే రామారావు ను కలిసి ఆయనతో ఆనందంగా మాట్లాడిన రోజులు మళ్లీ గుర్తుకొచ్చాయి.యజ్ఞ మూర్తి గారూ
@rakingkingking
@rakingkingking 7 ай бұрын
Meeru Entho Adrustavantulu andi.
@swarnagowri6047
@swarnagowri6047 Жыл бұрын
ఎంతో ఏంతో ఏంతో కష్ట పడి శ్రీ n.t.r. gaaru , ఎవరికి ఏ చదువు కావాలో, ఆ చదువులను, చెప్పించి, పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ను యిచ్చిన గొప్ప తండ్రి, నందమూరి తారక రామారావు గారు. నిజానికే నిజమైన గొప్ప తండ్రి వారు. 🌺 🙏🌺
@chakritv9094
@chakritv9094 Жыл бұрын
మంచి విడియో చూసాము చాలా సంతోషం, ప్రజల సందర్శనార్థం వుంచితే బాగుంటుంది, ...
@SATHYA-VLOGS
@SATHYA-VLOGS Жыл бұрын
ఇప్పుడైనా ఈ ఇంటిని నందమూరు వారసులు పట్టించుకుని ఇంటిని మొత్తం శుభ్రం చేసి ఎన్టీఆర్ గారి జ్ఞాపకాల్ని అయన ఫొటోస్ వస్తువులు తో ఒక చిన్న మ్యూజియం లా చేస్తే చాలా బాగుంటుంది, అయన చరిత్ర చిరస్తాయిగా మా ముందు తరాలు చూస్తాయి 🙏
@vibrant4519
@vibrant4519 11 ай бұрын
Bayata vaallu manam anukuntam ....intilo vaallu alochincharu
@srimannarayanavangala8221
@srimannarayanavangala8221 Жыл бұрын
NTR గారి శతజయంతి ఉత్సవాలు సందర్భం గా తమినాడుకు సినిమా పరంగానూ, తాగు నీరు అందించిన ముఖ్యమంత్రిగా NTR గారి సేవలు అందుకున్న తమిళనాడు ప్రభుత్వం దీనిని NTR గారి మ్యూజియం గా develup చేస్తే బాగుండును.
@ponnurikoteswaramma4656
@ponnurikoteswaramma4656 Жыл бұрын
Yes devudi gudi ga bhavinchali andaru
@sreetm5359
@sreetm5359 Жыл бұрын
నాకు 10 ఏళ్ల వయసు లో ఉన్నప్పుడు చూసా ఎన్టీఆర్ నీ. నిజం గానే ముఖం వెలిగి పోతుంది. అంత మంది ఆయన చుట్టూ ఉన్నా కేవలం కళ్ళు ఆయన పైనే వెళతాయి. నిజం గానే సినిమా ల్లో చూపిన విధంగా మే చాలా చక్కగా ఉన్నారు ఎలాంటి మేకుప్ లేకుండా నే. అలాంటి వారు చాలా అరుదు. నేటి నటుల్లో అసలే లేరు. ముఖం అంతా ప్లాస్టిక్ సర్జరీ లు, బ్లీచింగ్. పైగా భారీగా మేకుప్. ఆయన నడక కూడా ఒక గంబీరముగా ఉండేది. అలాంటి వ్యక్తి లక్మి పార్వతి వలలో పడి పోవడం ఆశ్చర్యం కలిగించినది.
@rajiusha2153
@rajiusha2153 4 ай бұрын
Ee vishyamlo tamil nadu prabuthvam emi cheyalendhu kaaranam.aayana pillala permission.undali
@usharanic5962
@usharanic5962 Жыл бұрын
NTR గారు గొప్ప వ్యక్తే గాదు, గొప్ప మనీషి కూడ 🤗 ఆ యన లాంటి మహాను భావుడు ఇంక జన్మించడం జరగదు, మన తెలుగు వాడుగా జకన్మించడం మనం చేసుకున్న అదృష్టం 😊కానీ, ఆయన వారసులు ఆయన బ్రతికున్నపుడు పట్టించు కొనకుండా నిర్లక్ష్యం చేసారు, అంత మంది సంతానం ఉండి కూడ, ఆయనను అనాధగా చేసారు 😭 ఇప్పుడు మాత్రం ఆయన గొప్ప పేరు, ప్రతిష్ట లను ఉపయోగించు కుంటూ అందరు దర్జాగా బతికేస్తున్నారు వాళ్ళు, ఇప్పుడు అనుభవిస్తున్న గొప్ప జీవితం, ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష, ఆయన బిడ్డ లుగా పుట్టడం వాళ్ళు చేసుకున్న గొప్ప అదృష్టం 🤬😡
@karthikreddy009
@karthikreddy009 Жыл бұрын
😂😂😂
@nerellasriranganayakulu6347
@nerellasriranganayakulu6347 Жыл бұрын
ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్
@Vasanthadevi-ip4yv
@Vasanthadevi-ip4yv Жыл бұрын
ఆమె త్రిపురసుందరి కాదు ఓడి పోడానికి. ఆమె నక్కవినయాలు కల్లబొల్లి mastalote అన్నయ్య weakness edoe కనిపెట్టి ఆ మాటలోతో అన్నయ్యకు దగ్గరైంది కానీ, ప్రాయంలో లేని చెడు అలవాట్లు సీనియర్ సిటిజన్ అయిన తరువాత ఎలా వస్తుంది. అలా అనుకుంటే మన పాపం. ఆమె ఒక జీవితం ఇచ్చారు అన్నయ్య. అది ఆమె misuse చేసుకుంది. ఇక పిల్లలు అంటే అది అన్నయ్య రాత అని మనం అనుకుంటే మంచిది. ఈ లోకంలో చాల మంది మోసగాళ్ళు వున్నారు. సమయంలోసం వేచి వల వేస్తుంటారు . చాల మంది disciplined వ్యక్తులు మయమాట లను చాల తొందరగా నమ్ముతారు.. అలాగే మన అన్నయ్య అయ్యారు. అందరూ బావున్నా ఆ mahaanubhavunni మనం కోల్పాయాం .మన బడ్ luck. అన్నయ్య దేవ లోకాల లో వున్నారు.
@krishnamurthydasannagari2935
@krishnamurthydasannagari2935 Жыл бұрын
ఎన్టీఆర్ వైభవ చిహ్నం.. ఈ దుస్థితి లో మిగిలి పోవడం అభిమానులకు, కళా భిమానులకు తీవ్రంగా కలచివేస్తోంది.. మ్యూజియం గా మారిస్తే కుటుంబ గౌరవం, తెలుగు వైభవం గా నిలబడుతుంది..
@raamraam6539
@raamraam6539 Жыл бұрын
అమ్మేసారు వారి సంతానం
@parvathaiahregati2515
@parvathaiahregati2515 Жыл бұрын
ఇప్పటి కైనను ఆయన వారసులు . యన్. టి. ఆర్ సుముఖత చిహ్నంగా ఉంచాలి
@gadustlavarshinireddy7680
@gadustlavarshinireddy7680 Жыл бұрын
111NH
@kothurusuresh9096
@kothurusuresh9096 Жыл бұрын
బ్లడ్ అంటారు బేవెర్స్ గాళ్ళు
@krishnanbk6999
@krishnanbk6999 Жыл бұрын
పెద్దాయన బాగా వివరించారు 🙏
@AnnaiahSannidhi
@AnnaiahSannidhi 10 ай бұрын
ధన్య మౌను జన్మ ధరణినం దందునన్ ! విశ్వ ఖ్యాతి పొంది వెలుగు మయ్య ! కన్న వారి జన్మ కడుపావనంబగున్ ! అవని నందు మీరు యలరు చుండి !! డా,,పల్లా.అన్నయ్య సరస్వతి
@subbareddynandyala8653
@subbareddynandyala8653 Жыл бұрын
This is Showing that, How his family Respect, *Legend NTR*** 😭😭😭😭😭
@RamaSwamyKolluri
@RamaSwamyKolluri Жыл бұрын
అంతామట్టి అవ్వవలసినదే🙏
@SATHYA-VLOGS
@SATHYA-VLOGS Жыл бұрын
అయ్యో రామారావు గారు మీ వారసులు మీకు ఇచ్చిన గౌరవం ఇదేనా, థు మా నాన్న మా తాత అంటారు మీ జ్ఞాపకాలను ఇలా వదిలేసారు మకైతే చాలా భాద గా ఉంది ఈ ఇల్లు చూస్తుంటే 🤦‍♂️
@davidalexsebastiank6250
@davidalexsebastiank6250 10 ай бұрын
Hometown Nimmakuru lo kuda same to same, Sr.NTR gaari assets ni develop cheyaledu vaarasulu
@gullapallivenkateswararao8401
@gullapallivenkateswararao8401 2 ай бұрын
Nimmakuru lo penkutillu 2016 lo kuli poindi
@ravichidura7979
@ravichidura7979 Жыл бұрын
ఇంటి లోపల మొత్తం చూపిస్తే చాలా సంతోషం గా ఉండేది
@nerellasriranganayakulu6347
@nerellasriranganayakulu6347 Жыл бұрын
ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్
@pujarivenkateswarlu7853
@pujarivenkateswarlu7853 Жыл бұрын
కృష్ణాజిల్లా కి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టి ఆయనను గౌరవించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.... ఈ ఇంటి పునరుద్ధరణ బాధ్యత కూడా చేపట్టి,దీనిని ఒక గొప్ప మ్యూజియంగా తీర్చి దిద్దితే ఎంతో బాగుంటుంది ! భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.
@raocs9180
@raocs9180 Жыл бұрын
Govt డబ్బు వద్దు.. అక్కర్లేదు..
@mdiismail786
@mdiismail786 Жыл бұрын
This is not correct. NTR left thousands of crores of property and they have to do repairs to it. If government do this his family values will go down.
@pujarivenkateswarlu7853
@pujarivenkateswarlu7853 Жыл бұрын
@@raocs9180 CHITHTHA SUDHDHI VUNDAALIGAANII, NTR TRUST BHAVAN NUNDI AYINAA CHEYA VACHCHU BRO.!!!???
@ratnakumar999
@ratnakumar999 Жыл бұрын
Maku andaru okate ane natakamlo oka part matrame krishna jillaki ntr peru pettadam ithe healthe university peru enduku marchali mana statelo projects ki roads developki dabbulu levu inka a yugapurushudu vunna intini emi bagu chestharu
@nerellasriranganayakulu6347
@nerellasriranganayakulu6347 Жыл бұрын
@@ratnakumar999 ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్
@showkathali2415
@showkathali2415 Жыл бұрын
JAINTRNTR ANNAGARU ✌🏻 ✌🏻 ✌🏻 ✌🏻 ✌🏻 ✌🏻 ✌🏻 ✌🏻 ✌🏻 ✌🏻
@panugantiravinder1462
@panugantiravinder1462 Жыл бұрын
He explained very well, such people saw that glory Ness of NTR, they don't forget such those days
@ithaganinaresh8623
@ithaganinaresh8623 Жыл бұрын
👌👍
@nerellasriranganayakulu6347
@nerellasriranganayakulu6347 Жыл бұрын
@@ithaganinaresh8623 ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్
@jeswanth1
@jeswanth1 Жыл бұрын
యుగ పురుషుడు మన అన్న ఎన్టీఆర్ 🙏🙏🙏
@usharanimandapati9128
@usharanimandapati9128 Жыл бұрын
నీ ని
@nerellasriranganayakulu6347
@nerellasriranganayakulu6347 Жыл бұрын
ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్
@lekshaavanii1822
@lekshaavanii1822 9 ай бұрын
Thanks Murthy garu. Jai NTR 🌿💐🙏🏼
@yekulashakuntala8391
@yekulashakuntala8391 Жыл бұрын
Varasulu ee house ne clean chesukovali. Sr. NTR garu great talent person 👏 👌 ❤ we miss u thatha garu am heard by grandfather mother, looking in old movies.😥
@nerellasriranganayakulu6347
@nerellasriranganayakulu6347 Жыл бұрын
ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్
@thotaramkishanrao3445
@thotaramkishanrao3445 Жыл бұрын
Mahanbhaavudu NTR,Ayananu bhada pettaru ,swanthavaaru?Aa ghaayam tho ne swargasthu layyaru .Devudu NTR 🙏🏻
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
NTR🙏🏼🙏🏼🙏🏼☘️☘️🌿
@nerellasriranganayakulu6347
@nerellasriranganayakulu6347 Жыл бұрын
ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్
@user-PPPP829
@user-PPPP829 Жыл бұрын
మాట్లాడితే మా‌నాన్న, మా‌తాత ఇది అది దేవుడు అంటారు. మరి ఆయన నివాసం ఉన్న ఇల్లును దేవాలయంగా చూడాలి కదా. పేరుకే ఆ మహానుభావుని ప్రతి ఫంక్షన్ లో తలచుకుంటారు. తర్వాత ఆయన ఫొటొ కూడా చూడరు ఆ పెద్ద హీరోలు . ఈ వెన్నుపోటుదారులకి ఇవేమి పట్టవులే. అభిమానులే బాగుచేసుకోవాలి.
@nerellasriranganayakulu6347
@nerellasriranganayakulu6347 Жыл бұрын
ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్
@sekharpappu5087
@sekharpappu5087 Жыл бұрын
Maku teliyani vishayallu teliya chesaru meeru super sir meeru eelanti videos anoo cheyali anee korukuntunanu
@sadaramannapurna5524
@sadaramannapurna5524 Жыл бұрын
E vidio chesinaduku meeku danyavadalu ramarao gurinchi koni visayalu telisaye
@kothapalliashok8914
@kothapalliashok8914 Жыл бұрын
ఓ పక్క ఎపి ముఖ్యమంత్రి జగన్ గారు, తన తండ్రి దివంగత వైఎస్సార్ పేరు నిలబడేలా పలు చోట్ల విగ్రహాలు, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు..ప్రతి సారీ అవకాశం వచ్చినప్పుడుల్లా మా నాన్న గారు అంటూ మొదలు పెట్టి జనాన్ని చావ గొట్టే ఆయన వారసులు ఇంటిని పట్టించుకోకుండా వుండడం క్షమించరాని నేరం. ఏ మాత్రం సిగ్గు శరం వుంటే తండ్రి జ్ఞాపకాలను పదిలపరచడం బాధ్యత. కనీసం జూనియర్ ఎన్టీఆర్ అయినా పట్టించుకుంటారని ఆశిద్దాం.
@sreetm5359
@sreetm5359 Жыл бұрын
అవినీతి తిమిoగలం పేరు మరిచి పోకుండా పెడుతున్నడు సైకో గాడు. జనం వాడిని ఎంతగా ఛీ కొట్టారు అనేది పాముల పాడు ఉప ఎన్నికలు చెప్పాయ్. చచ్చిన సానుభూతి చూపలేదు. ఆ పేర్లన్ని తీసే సే రోజు వస్తది.దొంగ పేరు దేనికి ప్రజా ల సొమ్ము తో చేసే ఫదకాల కి. ఎవడు అబ్బ సోమ్మో కాదుగా. అది ప్రజలు పన్నులు సొమ్ము.
@kishorenadella1028
@kishorenadella1028 Жыл бұрын
Rey jagan emana vadi dabbu tho esthunnada ra padakalu Ela unnaru entra meru
@lalithabaggu6514
@lalithabaggu6514 7 ай бұрын
​@@sreetm5359mari enthaku mundu evaru chaoyaledu e prajalasommutho elaga padhakalu bro ,,,,,before cm lu
@PrakashPrakash-w5e
@PrakashPrakash-w5e Жыл бұрын
Jai Jai N.T.R
@krishnaprasadmynampati634
@krishnaprasadmynampati634 Жыл бұрын
ఉత్తుత్తి కబుర్లెన ఇల్లు లోవలంతా చూపుంటే బాగుండేది
@nagurmeera8705
@nagurmeera8705 Жыл бұрын
House lo rooms yela unnai...n yenduku house ki valla varasulu bhooth Bangla ga unchharu anedi kuda pls interview cheyyandi plsssss
@srinivasmaram2205
@srinivasmaram2205 Жыл бұрын
Very good house
@MaLLiBaBu1987
@MaLLiBaBu1987 Жыл бұрын
Sr NTR House 🏡🏡👏👏👍👍
@nerellasriranganayakulu6347
@nerellasriranganayakulu6347 Жыл бұрын
ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్
@murthyvsrl9349
@murthyvsrl9349 Жыл бұрын
Good memories
@prakashm7226
@prakashm7226 Жыл бұрын
Very great personality Sr.NTR 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nerellasriranganayakulu6347
@nerellasriranganayakulu6347 Жыл бұрын
ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్
@raghavendraaluvala4883
@raghavendraaluvala4883 Жыл бұрын
Memu eighth class tour Madras vellinappudu SriBalakrihna garu vunnaru. Memu ayanni chusinappudu jeans dress tho undi baga palukarinchaaru.Memu chala happy ga feel ayyamu. 50 students vellivachhamu. Same illu.ippudu flyover bridge kanipistundi. Chala maarpu jarigindi. Nammalekunnamu
@ushapathi2740
@ushapathi2740 Жыл бұрын
Excited ga explain chesaaru.. .
@prasannasatyamurthykambham3192
@prasannasatyamurthykambham3192 Жыл бұрын
Anna savitri house kudu chupinchandi
@ramuvandanapu4492
@ramuvandanapu4492 Жыл бұрын
Thank you sir good information
@bshreeman2968
@bshreeman2968 Жыл бұрын
if u repair NTR House at Chennai all Nandamuri family issues will get solved -unnecessarily the House is kept aside which is the heart of the City - T Nagar - Shreeman
@pathakamuriramanjinaidu4352
@pathakamuriramanjinaidu4352 Жыл бұрын
Jai, NTR, 🌸💐🌺indian, 1,🌺anna
@nerellasriranganayakulu6347
@nerellasriranganayakulu6347 Жыл бұрын
ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్
@swarnagowri6047
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ. 🙏 🕉️
@mamtarao8223
@mamtarao8223 6 ай бұрын
😊😊😊
@VMA6462
@VMA6462 Жыл бұрын
Visit his Rangarajapuram House too. It is called KG NTR Enclave :)
@savitri7311
@savitri7311 Жыл бұрын
Great memories 🙏🙏🙏🌹
@nerellasriranganayakulu6347
@nerellasriranganayakulu6347 Жыл бұрын
ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్
@premraj.m
@premraj.m Жыл бұрын
he seems to be having lot of information.. you can do lot more interviews.
@mdiismail786
@mdiismail786 Жыл бұрын
Good information shared by the old man
@vasundraseetharaman2740
@vasundraseetharaman2740 6 ай бұрын
Ma daddy chellam NTR ❤🎉🎉🎉🎉🎉🎉
@SushmaM-x2s
@SushmaM-x2s 11 ай бұрын
No one can replace his place
@soumyamlk
@soumyamlk Жыл бұрын
Recently ei house ammivesaru sir Road name Bajullaroad memu Habibulla road lo vuntam
@srinivasnusri6601
@srinivasnusri6601 Жыл бұрын
Jai ntr
@nerellasriranganayakulu6347
@nerellasriranganayakulu6347 Жыл бұрын
ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్ నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్
@satya6574
@satya6574 Жыл бұрын
సీనియర్ ఎన్టీఆర్ గారు యుగపురుషుడు కానీ చరమాంకంలో పెద్ద తప్పు చేసి కనుమరుగు అయ్యాడు
@vasundraseetharaman2740
@vasundraseetharaman2740 6 ай бұрын
Ma daddy chellam NTR🎉
@sadaramannapurna5524
@sadaramannapurna5524 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 varasulu ee entini visiters placega roopu ditute andariki appatiki grutundi potadi dayachesi repair paintings cheenchandi Ela choodataniki chala badakaranga undi Jai Jay NTR Jay jay Ntr 🙏
@jayanandikolla7097
@jayanandikolla7097 Жыл бұрын
O
@raocs9180
@raocs9180 Жыл бұрын
కనీసం టీడీపీ ఈ ఇంటిని..ఎన్టీఆర్ museum గా develop చేయాలి...
@nagasankargummadi4582
@nagasankargummadi4582 Жыл бұрын
జూనియర్ ఎన్టీఆర్ గారు చొరవ తీసుకొని ఇంటిని మ్యూజియం గా మారిస్తే బాగుంటుంది ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు చెప్పానంటే మిగతా వాళ్ళంతా స్వార్థపరులు
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Thanks 👍☘️
@rowdybaby2578
@rowdybaby2578 Жыл бұрын
Mahanubhavudu puttina nela edhi Naku biddaga janminchandhi 🙏🙏🙏🙏🙏
@ithaganinaresh8623
@ithaganinaresh8623 Жыл бұрын
Nice program sir..👍
@sastry7826
@sastry7826 Жыл бұрын
Old is gold
@kodalimohansai
@kodalimohansai 4 ай бұрын
Nimmakuru lo Kuda NTR Garu Home vundhi you can blog the Home in my Village Nimmakuru
@narayanamalkapuram6596
@narayanamalkapuram6596 Жыл бұрын
BROTHER KARUNANIDHI ANDHRA BACK GROUND GURINCHI VEDIO CHEYANDI
@samuelraj4991
@samuelraj4991 Жыл бұрын
NTR ante entha gauravam families ku unnado aa illu chuste artham avutundi..
@SushmaM-x2s
@SushmaM-x2s 11 ай бұрын
Great personality
@sr5815
@sr5815 Жыл бұрын
E house ammivesaru.
@vamsiking4591
@vamsiking4591 Жыл бұрын
Nice video
@adapasuryarao9820
@adapasuryarao9820 Жыл бұрын
Thanq sir
@Dppatalapallavi
@Dppatalapallavi Жыл бұрын
సరే సిడిలం అయినా ఈ ల్లు చూపించి ప్రయోజనం ఏమిటీ
@LakshmiNakka-d1n
@LakshmiNakka-d1n Жыл бұрын
Uaga Purush Du, Ann garu
@tamminanibalasuryanarayana9522
@tamminanibalasuryanarayana9522 9 ай бұрын
Sweet memories
@prasannasatyamurthykambham3192
@prasannasatyamurthykambham3192 Жыл бұрын
Anna mahanati savitri gaari house gurinchi okay video
@balabhaskarvennelakanti6092
@balabhaskarvennelakanti6092 Жыл бұрын
We are unhappy to see like that. Persons will not born like NTR
@suryanarayana6989
@suryanarayana6989 Жыл бұрын
జోహార్ భారతమాత ముద్దు బిడ్డ భారత రత్న శ్రీ నందమూరి తారక రామారావు గారు.
@lalithabaggu6514
@lalithabaggu6514 7 ай бұрын
Bharat ratna award epudu anna echaru 😮naku theliyaraledu
@srao5421
@srao5421 6 ай бұрын
❤❤❤b​@@lalithabaggu6514
@venkatakrishnaraolanke6721
@venkatakrishnaraolanke6721 Жыл бұрын
Dhany wadalu
@vasundraseetharaman2740
@vasundraseetharaman2740 6 ай бұрын
Hi NTR i love you ❤
@Sathishwaran-nr3no
@Sathishwaran-nr3no 9 ай бұрын
Nearly 12,04605 had been seen this video but nobody interested to buy the Property....why....?
@jamalpurramoji3410
@jamalpurramoji3410 Жыл бұрын
Super
@kolishettysudhakarrao4234
@kolishettysudhakarrao4234 Жыл бұрын
గేట్ తీసి చూపించొచ్చు కదా
@Ramesh62265
@Ramesh62265 Жыл бұрын
63 బజుల్లా రోడ్.. అప్పటి అడ్రెస్స్
@mamathasolunki4958
@mamathasolunki4958 7 ай бұрын
N T Rs children should take care of that house, paint, or build good and make it as Musium ! His Children don't know the Value but, Public & his fan's knows N.T.R's Value.
@swarnalathabhanu9867
@swarnalathabhanu9867 Жыл бұрын
Native place lo vaari illu kuda vadhilesaru.Adhi kuda dhusthithilo undhi.
@r.k.swamy......
@r.k.swamy...... Жыл бұрын
మీరు లోపల చూపించి ఉండాలి
@mdiismail786
@mdiismail786 Жыл бұрын
It's condition revealing that it may be in legal litigations.
@sravssravanishree3128
@sravssravanishree3128 Жыл бұрын
Tatagaru ani Baga kalaku kanipichelaga cheputhunaru.appativi ani gurthu peatukuni cheputhunnarante very great
@vish2ual
@vish2ual 9 ай бұрын
తెలుగు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? వారు దీన్ని మ్యూజియంగా లేదా వారసత్వ స్మారక చిహ్నంగా చేయలేరు.
@ChandraBesta-q9o
@ChandraBesta-q9o 10 ай бұрын
Ok ok ok apandi sir madyalo vinadaki sarigga aretham kavadam ledhu
@sujathanellore9843
@sujathanellore9843 Жыл бұрын
🙏🙏🙏
@trathnakumari8275
@trathnakumari8275 Жыл бұрын
కనీసం ఈ ఇంటిని బాగు cheasea స్థోమత koodaa leanatlu vadileasaaru...
@samuelleela1943
@samuelleela1943 3 ай бұрын
Nenu.chennai.ma.amma.n.t.r.sir.intlow.vanta.chse.vallu
@rathnamalachennuri5988
@rathnamalachennuri5988 Жыл бұрын
Illu bagu cheyochu kada please renovate the gouse
@prasad228
@prasad228 Жыл бұрын
getu lopaliki vellaledu.....?
@sivasankar848
@sivasankar848 Жыл бұрын
నందమూరి వారసురులు
@sanyasiraocheela4112
@sanyasiraocheela4112 Жыл бұрын
*కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతింబొందరే వారేరీ?*
@DeenammaP
@DeenammaP 11 ай бұрын
Enti lopala video cheste baguntundi
@honeytiktok2111
@honeytiktok2111 Жыл бұрын
దీనినీమార్చకుండాబాగానేవుంచారూజ్నాపకార్దంగాదీనినీమంచిమ్యూజియంగామారిస్తేచాలాబాగుంటాదీ
@Prakash-uz3dv
@Prakash-uz3dv Жыл бұрын
Miru duper
@jvs.prabhakar5503
@jvs.prabhakar5503 Жыл бұрын
JAGAN gaaru NTR satha jayanthi usthavala lo bagam ga NTR gari intini renewvate chesthe baguntundhi sir.
@anandachari1875
@anandachari1875 Жыл бұрын
Reypukkajaganemdirachesedithatathistha
@ShivaAmineni
@ShivaAmineni Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ❤❤❤
@bhimavarapuanuradha7481
@bhimavarapuanuradha7481 6 ай бұрын
పెద్దాయన చెబుతుంటే ఆపించడమేందుకు
@yajamanambhargava582
@yajamanambhargava582 Жыл бұрын
ఇంట్లో చూపించి ఉంటే ఇంకా బాగుండేది
@venkatasatyaarunakumar2477
@venkatasatyaarunakumar2477 Жыл бұрын
House sales చేశారు కదా
@velduthiramu7759
@velduthiramu7759 9 ай бұрын
Niunu. 1978.lo.velanu.🙏🙏🙏🌹🌸🌳🌱🌴🥀🌷💐🌺🌻🍐🌿🍓🌼🍎🍇
@padmavathi1673
@padmavathi1673 Жыл бұрын
Ayana pettina prti meda unna interst ayana unnaillu adi abimanulaku gurhu undela chyavachu kada
@bhaskarkothapalli4889
@bhaskarkothapalli4889 Жыл бұрын
ఆ ఇల్లు అమ్మి వచ్చిన డబ్బు కాన్సర్ హాస్పిటల్ కు డిపాసిటీ చేసారు
風船をキャッチしろ!🎈 Balloon catch Challenges
00:57
はじめしゃちょー(hajime)
Рет қаралды 96 МЛН
Мама у нас строгая
00:20
VAVAN
Рет қаралды 10 МЛН
Tribute to NTR by Saketh
3:30
saketh55
Рет қаралды 4,9 МЛН