దైవజనులకు ప్రభువు నందు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎన్నో విలువైన ఆత్మీయ వాక్కులు వినిపించారు దేవుని కృప సహాయం ఎల్లప్పుడు నీకు తోడుగా ఉండును గాక ఆమేన్ 🙏🙏🤝🤝🤝❤❤
@prababurri81053 жыл бұрын
😘
@varadarajulu27973 жыл бұрын
Praise the lord . Meeru చేస్తున్న వీడియో సందేశాలు వింటు ఆత్మలో బల పడుతున్నాం
@ratnamrajusikotiiraju55213 жыл бұрын
Praise the lord ayyagaru
@sudhakarvemuri99023 жыл бұрын
R.R.K.murthy gari voice vintene 30years back radio message lo Murthy garu direct ga manatho maatladuthu vunnattuntadi ee roojullo ituvanti devuni daivajanulu leru
@samsonarza29283 жыл бұрын
What a wonderful and meaningful message common let us listen the word of God because He is the holy God of all nations hallelujah amen
@deepikanagaiah70783 жыл бұрын
Vandanalu ayyagaru
@anjaneyuluyerra48653 жыл бұрын
వందనాలు అయ్యగారు
@samdass17083 жыл бұрын
Amen my Jesus Amen
@devdassmunangi69503 жыл бұрын
Praise the. Lord. God bless u. ❤️❤️❤️❤️❤️❤️🌷🌷🌷🌷🌷✝️✝️✝️✝️✝️Hyd bad
Thumbnail ku miru cheppedhaniki emanna sync avthundha🤦♂️🤦♂️🤦♂️🤦♂️
@dheevenanakka22953 жыл бұрын
యేసు క్రీస్తు చనిపోతే పాప క్షమాపణ ఎలా జరుగు తుంది అనే మాటను సువార్తికులు . బైబిల్ భోధకులు గ్రహిస్తే హైందవులకు సమాదానం చెప్ప గలరు
@SUNIL-fn2es3 жыл бұрын
Mamsam tinavatcha
@prasannarahul41673 жыл бұрын
Manam dharmasastranni follow avvakudadhu kada brother
@cheers19633 жыл бұрын
రోమా 6 : 12 - 15. ఇందులో మీకు సమాధానం దొరుకుతుంది. E లోతైన వాక్యం సరీగ్గా అర్దమ్ అవ్వాలంటే, మీరే కొంచెం సొంత అన్వేషణ చేస్తే బాగుంటుంది. నేను చెప్పటం కంటే. I hope my suggestion will be helpfull for you.
@kuruvalokanatham5465 Жыл бұрын
ఏసు క్రీస్తు తన రక్తముతో సర్వజనుల పాపములు కడగబ డును. - బైబిల్ సారము. సరే! దీనిని అందరూ ఆమోదిద్దా మనుకుంటే అక్కడ "నిత్యాగ్ని నరకము" అని బైబిలులో ఉన్నది. దీన్ని గురించి క్రైస్తవ సోదరులను అడిగితే దాని కారణాలు వేరే చెబుతున్నారు. ఏది ఏమైనా ఇక్కడ రెండు వాక్యముల మధ్య భిన్నత్వముంది. పాపములు పోవాలంటే ఏసుక్రీస్తు రక్తమా? లేక నిత్యాగ్ని నరకంలో బాధలు అనుభ వించి ఆ తర్వాత తరించడమా? - ఇది సమస్య మాత్రమే. పరిస్కారము: పాప పరిహారానికి సనాతన ధర్మము ఇచ్చిన పరిస్కారాలు రెండు. అవి 1. హృదయము ద్రవించేంత ప్రార్థ న ద్వారా, 2. జ్ఞానము కలగడము ద్వారా. మొదటిది సాధన మార్గము. రెండవది విచారణ మార్గము. మొదటిది కష్టతర మైనది మరియు సమయముతో కూడినది. రెండవది చాల సులభము, సూక్షము. మొదటిది త్రికరణ సాధితము రెండది బౌద్ధిక (బుద్ధి) సాధితము. భరోసా: ఒకవేళ మీకు అర్థము కాకపోతే ఏమియు భయపడ నవసరము లేదు. మీకు నేనున్నాను. సర్వ మానవాళి తరపు న నేనే సాధన అంటే విచారణచేసి ఉంచాను. నాకు భిన్నంగా ఈ విశ్వములేదు. ఈ విశ్వానికి భిన్నంగా నేను లేను. - అహం బ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.