సంగీత అభిమానులారా మరొక అంశం చాలా ముఖ్యమైనది, అసలు కర్ణాటక సంగీతంలో, ఎన్ని రకాల రాగాలు ఉన్నాయి? అవి ఏంటి? సవివరంగా చెప్పడం అయింది. చూసి తెలుసుకొని, మీరు పరీక్షలు రాసే స్టూడెంట్స్ అయితే, మీకు ఇది చాలా ముఖ్యమైన అంశం. మిగతావాళ్లు సిద్ధాంత పరువైన విషయం తెలుసుకున్న వాళ్ళు అవుతారు. ధన్యవాదాలు
@kkanu48152 ай бұрын
గురువు గార్కి నమస్కారములు చాలా అద్భుతమైన సబ్జెక్టు తెలిపారు ధన్యవాదములు.🙏
@SangeethaSthali2 ай бұрын
Tq All the best
@dprajeswararaolicnrt2 ай бұрын
మంచి సబ్జెక్టు పరిచయం చేసారు. థాంక్యూ వెరీ మచ్ సార్ 🎉🎉
@SangeethaSthali2 ай бұрын
చాలా సంతోషం💐💐 విజయీభవ !
@buchaiahamradi82372 ай бұрын
Super guruvgar 🙏🙏
@SangeethaSthali2 ай бұрын
TQ💐 God bless you
@pushparajumallela60932 ай бұрын
చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలు 🙏
@SangeethaSthali2 ай бұрын
You are welcome God bless you
@veerababu61782 ай бұрын
Wonderful teaching sir said ragalu chapade sir
@SangeethaSthali2 ай бұрын
Tq💐 When your question is clear i could able to answer you
@gaddamramesh73672 ай бұрын
Well Explained sir 🙏🙏🙏🙏🙏🙏🙏
@SangeethaSthali2 ай бұрын
𝚃𝚚 𝙶𝚘𝚍 𝚋𝚕𝚎𝚜𝚜 𝚢𝚘𝚞
@varalaihullindala44722 ай бұрын
బాగా వివరిస్తున్నారు. నమస్కారం
@SangeethaSthali2 ай бұрын
ధన్యవాదాలు శుభం భూయాత్ !
@SivaRagolu-gq1ht2 ай бұрын
చాలా సరళంగా వివరించారు గురువుగారు ❤
@SangeethaSthali2 ай бұрын
సంతోషం💐 ధన్యవాదాలు విజయీభవ!
@arunay96252 ай бұрын
Chala baga chepparu
@SangeethaSthali2 ай бұрын
Tq💐💐💐
@yesudasupetla32712 ай бұрын
Excellent explanation sir.Key board voice తెలుపగలరు.శ్రుతి,రాగం పాడడానికి చక్కగా match అవుతుంది.ఎంతో patience తో చక్కగా వివరిస్తున్నందుకు ధన్యవాదములు.
@SangeethaSthali2 ай бұрын
కీబోర్డ్ లో స్ట్రింగ్స్ ఉపయోగిస్తూ ఉంటాము నా బోధనా పద్ధతి మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. మీకు విజయం చేకూరాలని కోరుకుంటున్నాను God bless you
@yesudasupetla32712 ай бұрын
Thank you sir.
@VenkataRamana-rv7kj2 ай бұрын
🙏🙏🙏
@SangeethaSthali2 ай бұрын
𝙶𝚘𝚍 𝚋𝚕𝚎𝚜𝚜 𝚢𝚘𝚞
@arunay96252 ай бұрын
Swrasthanalu, vivarinchandi
@490yogeeswar22 ай бұрын
What about the higher notes in the anthya ragas please clarify my doubt How to sing the notes after anthya swara in raga
@SangeethaSthali2 ай бұрын
Your question is not clear to ans you pl
@arunay96252 ай бұрын
Raagam gurtinchadam elago patalu lo vivarinchandi
@SangeethaSthali2 ай бұрын
దీని గురించి ఒక వీడియో చేసాము చూడండి
@panja.laxman9992 ай бұрын
మాస్టర్ గారు నేను కీబోర్డ్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను కీబోర్డ్ వున్నది నేరిపించేవల్లు లేరు నేను ఒక ఫోక్ సింగర్ నీ నాకు కీబోర్డ్ నేర్చుకోవాలని వున్నది ప్లేజ్ సజెషన్ ఇవ్వండి మాస్టర్ గారు
@SangeethaSthali2 ай бұрын
మాకు మెయిల్ చేయండి. sangeethasthali@gmail.com
@hanumantharaogali86532 ай бұрын
గురువు గారు ఉపాంగ రాగానికి, వర్జ్య ాగానికి గల తేడా తెలుపగలరు
@SangeethaSthali2 ай бұрын
వీడియో మళ్లీ చూసే ప్రయత్నం చేయగలరు. తప్పక అర్థం అవుతుంది. 💐