Em chepparandi asalu nenu enno videos chusanu Kani me la cheppina varini first time chustunnanu baaga chepparu
@revathimurthy15314 жыл бұрын
Sir meeru mataladuthu unte meelo a doo shakthi undhi ani naku anipisthudo sir alage vintu undipovalanipisthudi meeru a tapic gurinchi cheppina chala clear ga untundi chala nijam kuda sir manchivallake appudu kashtalu sir 😢 meelanti manchi manasunna thandri andariki dorakali malli malli cheppanu sir 🙏🙏🙏🙏🙏🙏
@thanoojathanooja24374 жыл бұрын
So nice explanation so grateful to u guruvu garu & nagarjuna garu tq
@padmalathagadala9260 Жыл бұрын
Chala chala చక్కగా chepparu gguruvu garu 🙏🙏🙏🙏
@subhakarmotupalli99103 жыл бұрын
Super ga chepparu guruvu garu good speech...... Meru cheppindi 100percent correct sir.....
@anithagajula11134 жыл бұрын
Devudu ekaado lerandi....mee laanti peddhavaalalo memu devudni chusthunnam....me vaaku maku devuni aagna ga bhavisthunnam guruvu garu
@navodayam-indiravlogs48954 жыл бұрын
Nijam 100%correct.... Maa abbai ki jarigina marriage lo vedamantrala valle valla bandham nilabadindi.....🙏🙏🙏🙏
@bharathiyarabala40854 жыл бұрын
🙏🙏
@sriguru22304 жыл бұрын
"మాంగల్యం తంతునా అనేనమమ జీవన హేతునా కంఠే బద్నామి సభగే త్వంజీవ శరద శ్మతం’’ నా జీవితానికి హేతువు ఈ సూత్రం. నీ కంఠానికి కడుతున్నా. నూరేళ్ల పాటు సుఖంగా జీవించు.. అంటూ వధువుకు మంగళ సూత్రాన్ని కడతాడు వరుడు. నిండు నూరేళ్లు ఎలాంటి కలతలు లేకుండా హాయిగా ముందుకు సాగుదాం … అనేది ఈ మంత్ర భావన. వివాహ క్రతువులో అతి ముఖ్యమైన ఈ ఘట్టం బాధ్యతకు, అనురాగానికి ప్రతీకగా నిలుస్తుంది.సీతారాములు మనకు ఆదర్శ దంపతులు అని పెద్దలు చెబుతుంటారు. కష్ట నష్టాలెదురైనా కలిసికట్టుగా పరిష్కరించుకుంటూ సాగిపోవాలి. నాడు నేడు ఏనాడైనా దంపతులు అటువంటి ధార్మిక జీవనం సాగించినప్పుడే వారి జీవన గమనం మోక్ష పద సోపానంగా మారుతుంది. పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. రెండు జీవితాలను పవిత్ర బంధంతో ముడి వేయడానికి జరిగే క్రతువు. భారతీయ సంప్రదాయాల్లో ఇదో పవిత్ర కార్యం. వివాహం ఓ సామాజిక బాధ్యతనీ, సత్కర్మాచరణలో భార్యా భర్తలిద్దరూ భాగస్వాములు కావాలని శాస్త్రం చెబుతోంది. పెళ్లిలో వధూవరులు అగ్నిహోత్రుడి ఎదుట ఏడడుగులు నడుస్తారు. అప్పుడు వేసే ప్రతి అడుగు ఓ మహత్తర సందేశాన్నిస్తుంది. పరస్పరం ప్రేమతో అనుకూల దాంపత్యంతో కలసి ఉందాం. కలిసి ఆలోచిద్దాం. మనసులు కలిసేలా నడుచుకుందాం..నీవు ఆకాశమైతే, నేను భూమిలా కలిసి ఉందాం అంటూ వధూవరులు పలికే ప్రతి మంత్రం ఓ ప్రమాణం… ఇదే దాంపత్యం.
@lathadevireddy24243 жыл бұрын
good explanation guruvgaru
@s.vijayakumari52224 жыл бұрын
mee la cheppevaru unte anni pellillu chakkaga untayi sir..elanti vidioes enta helpga untayi society ki ..thank you sir 👏
@vpet054 жыл бұрын
#swaramaadhuri
@sannthhosshcreations7824 жыл бұрын
Wonder full ..nice explanation
@anjali1anjali6694 жыл бұрын
ప్రతి సారి మా ఆడవాళ్ళు ఎలా ఉండాలి అని కాదు గురువు గారు.,మీ మగవాళ్లు కూడా ఎలా ఉండాలో కాస్త చెప్పండి.భార్యల జీవితం తో ఆడుకోవడం కాదు., భార్యలను భావించే క్రమంలో ఇప్పుడు పిల్లల్ని కూడా నాశనం చేసే ట్రిక్ ప్లే చేస్తున్నారు.అలాంటి వాళ్ళ కి చాతనైతే గడ్డి పెట్టండి
@krishnapavan62174 жыл бұрын
మీరు వీడియో మొత్తం చూసారా ముందు? ఆయన భార్య భర్తలకు ఇద్దరికీ చెప్పారు. కేవలం టైటిల్ చూసి కామెంట్స్ రాయకండి. ఈ రోజుల్లో ఇలా చెప్పేవారు లేక జీవితాలు అయ్యోమయం అవుతున్నాయి. అభినందిచకపోయిన పర్వాలేదు కాని ఇలా కామెంట్స్ పెట్టి పెద్దవారిని అవమానపరచకండి.
@krishnapavan62174 жыл бұрын
మీకు చేదు అనుభవం ఎదురై ఉండవచ్చు. దానికి గురువు గారిని అనటం సమంజసం కాదు. తెలుసుకోగలరు. మీకు ఎదురైన కష్టాల నుంచి బయటపడి ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నను.
@tejapinninti83454 жыл бұрын
Chalabaga chypparu guruvugaru Dhanyavadalu 🙏🙏🙏
@padminipotturi4 жыл бұрын
మనసు కదిలించేలా చెప్పారు 🙏🙏
@suvarnalakshmi37324 жыл бұрын
Intilo jarigavati gurinchi baga chepparu 👌👌👌👌👌👌
@swethap94374 жыл бұрын
Suman tv U r doing great work. Guruvugaariki 🙏🙏🙏🙏🙏
@lakshmischannelkanthamma82903 жыл бұрын
Meru correct guru Garu sagam bharya bhartha madya godava atha ,mama,adapaduchulavalle chaala Mandi vidipotunnaru
@shreedevivenkat32834 жыл бұрын
Very nice information 🙏🏻
@revathimurthy15314 жыл бұрын
Excellent golden words 👌👌👌👌🙏🙏🙏🙏
@renukasubhedar8794 жыл бұрын
Super ga undi explanation 👌👌🙏
@revathimurthy15314 жыл бұрын
Sir meeru chala chala manchiga chepparu sir meelanti thandri malli meelanti mavayya andariki ante prathi ammayiki dorakali guruvgaru naku mee matalu chala chala estam sir 🙏🙏🙏
@soundaryalahari30424 жыл бұрын
Thank you
@santhimuppalla75144 жыл бұрын
Superb.. Well said guruvu Garu 🙏🙏
@madhavimotamarry74344 жыл бұрын
Wonderful guru Garu
@shreedevivenkat32834 жыл бұрын
Really very nice🙏🏻🙏🏻🙏🏻
@swethakolluri49714 жыл бұрын
Okkare adjust Avvadam enta kashtamo barinche vallaku telisundi
@srijayadurgaceramics21794 жыл бұрын
9:14 nunchi vinandi mee question ki answer undhi
@sas67364 жыл бұрын
Master garu cheppundhi iddaru adjust avvamani.
@buddhabhavani2384 жыл бұрын
U r absolutely crct mam... Adjust avvamani Cheppadam easy ae but every time okkare adjust avtu bharinchali Antae kastam.
@lr84553 жыл бұрын
Correct annaru
@geethavgeetha60244 жыл бұрын
Super guruji as you told condition of successful marriage life is excellent .as I am following all the conditions which was told by my elders successfully I completed 30yrs of my marriage life.
ఇంటి బయటకు వచ్చి, నల్లని ఆవు చుట్టూ తలపై చెయ్యి ఉంచుకుని ప్రదక్షిణ చేయాలి. తప్పకుండా సంతానప్రాప్తి కలుగుతుంది. స్త్రీలు ప్రతిరోజు రావిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ, అక్కడ దీపారాధన చేస్తే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. శ్రావణ మాసంలో పొలాల అమావాస్య వ్రతం అనేది ప్రత్యేకంగా సంతాన రక్షణకోసం చేయబడినది. పెళ్ళి అయి చాలా కాలం సంతానం కలుగని స్త్రీలు, సంతానం ఉన్నవారు కూడా ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి. సంతానం కోసం సంతాన పాశుపత హోమం చేయించుకుంటే మంచిది
@SoundaryaLahari4 жыл бұрын
Please contact guruji on WhatsApp via no. 8088256632 for a solution for your problem.
@sarvalakshmi38454 жыл бұрын
Guru ji pelli chesukovalsina pillalu and parents chuste bagupadataru 🙏🙏🙏some change in my mind
మీరు చెప్పినదాంట్లో అర్థం వుంది. తరువాతి వీడియోలో భర్తల బాధ్యత గురించి చెబుతున్నాను.నేను పూజించేది అమ్మవారు కాబట్టి ముందు సహనానికి మారు పేరైన స్త్రీలకు అవసరమైన విషయాలు చెప్పాను.- గురు కరుణామయ
మీరు చెప్పినదాంట్లో అర్థం వుంది. తరువాతి వీడియోలో భర్తల బాధ్యత గురించి చెబుతున్నాను.నేను పూజించేది అమ్మవారు కాబట్టి ముందు సహనానికి మారు పేరైన స్త్రీలకు అవసరమైన విషయాలు చెప్పాను.- గురు కరుణామయ
@bvramana63324 жыл бұрын
అద్భుతమైన ఙ్ఞానాన్ని ఇస్తున్నారు! So Beautiful Naked Truths.
@bharathipalutla61204 жыл бұрын
గురువు లకు నమస్కారములు 🙏 అద్భుతమైన వివరణ సర్ ధన్యవాదములు 🙏🙏🙏🙏
@radhad27624 жыл бұрын
Correct sir srimatre namaha
@swathianna4 жыл бұрын
Great respect to u sir...
@sailavanya64684 жыл бұрын
Wow
@depururadhika20554 жыл бұрын
Sir namaskaramandi. Antonya dampathyaniki meeru suchinche mantram chebutarandi
@SoundaryaLahari4 жыл бұрын
kzbin.info/www/bejne/e4W4qXyBjNxqa8k Please watch the above video. To get the mantra deeksha contact 8088256632.
Meru manchi vishayalu chepparu sir, panthulu garu Meru pakkaki jaragandi antunnaru photo vallu ma Varu(panthulu) ee vishyam lo feel avthuntaru mana sampradayalu emvathayi Ani......🙏🙏
@adaboinaramu42964 жыл бұрын
Chala baga chepparu guruvu Garu..nenu 20 years nundi ma vari tho badha paduthunna..inka vivaram cheppandi mantram🙏
@peethanishailaja71764 жыл бұрын
Ardhanareeshwara stotram daily mrng evng chadavandi me bada a ammavariki chepukondi tappakunda marutaru
@sriguru22304 жыл бұрын
శ్రీ గురుచరిత్ర సప్తాహ పారాయణ చేయండి
@SoundaryaLahari4 жыл бұрын
Please contact guruji on WhatsApp via no. 8088256632 for a solution for your problem.
@chakravarthybaipa39014 жыл бұрын
Great words sir🙏🏼🙏🏼
@vpet054 жыл бұрын
#swaramaadhuri
@yerramsettyvinuthna98984 жыл бұрын
Marpu sahajam correct but marpu only hus lonena leka wife lo kuda vastunda, human ane vallalo def ga marpu vastundi. But barya matrame barinchalsina karma, baryalo marpu vaste barta enta varaku baristunnadu ani okkasari mimmalni miru question cheskondi
@SoundaryaLahari4 жыл бұрын
మీరు చెప్పినదాంట్లో అర్థం వుంది. తరువాతి వీడియోలో భర్తల బాధ్యత గురించి చెబుతున్నాను.నేను పూజించేది అమ్మవారు కాబట్టి ముందు సహనానికి మారు పేరైన స్త్రీలకు అవసరమైన విషయాలు చెప్పాను.- గురు కరుణామయ
@rajisistla8704 жыл бұрын
widows dont put kumkum..so for them how negative energy is filtered ?
@soundaryalahari30424 жыл бұрын
Widows can put kum kum not as alankarana but as protection and as a prasad of Goddess mother. In that way they can get protection
@tvsony12324 жыл бұрын
Pellantene abaddam tho start chesthunnaru em cheyali andi
@lalitha8054 жыл бұрын
Meru lokam lo adapillalu Pade kashtam kanapadatam Leda? Rules me maga valaki kuda cheppandi. Amma vari ni puja chese meru me magavariki kuda cheppandi. Lopaalu melo , maalo andarilo unnayi, Kani neethulu cheppetappudu Matram ammayila ke chepputara.?
@SoundaryaLahari4 жыл бұрын
మీరు చెప్పినదాంట్లో అర్థం వుంది. తరువాతి వీడియోలో భర్తల బాధ్యత గురించి చెబుతున్నాను.నేను పూజించేది అమ్మవారు కాబట్టి ముందు సహనానికి మారు పేరైన స్త్రీలకు అవసరమైన విషయాలు చెప్పాను.- గురు కరుణామయ
@socialdhunia84414 жыл бұрын
ధన్యోస్మి 🙏😇
@swarnalatham3694 жыл бұрын
Meeru cheppinatta adjust avuthamu kani opika andi vundali kada guruvugaru liimit kanta ekkuva anta kastem
@pyatalatha89064 жыл бұрын
👌👌👏👏🙏
@vagdevispiritualchannel29464 жыл бұрын
Sir tell about moksham
@SoundaryaLahari4 жыл бұрын
We will try to explain soon.
@TcSrinivas3 жыл бұрын
😀అప్పుడే
@radhad27624 жыл бұрын
🙏🙏🙏
@radhikarebba39534 жыл бұрын
Sir inka ego vunna bharthallu vunnaru eppudu kadu 23 years back also adjustment only for women a...
@SoundaryaLahari4 жыл бұрын
మీరు చెప్పినదాంట్లో అర్థం వుంది. తరువాతి వీడియోలో భర్తల బాధ్యత గురించి చెబుతున్నాను.నేను పూజించేది అమ్మవారు కాబట్టి ముందు సహనానికి మారు పేరైన స్త్రీలకు అవసరమైన విషయాలు చెప్పాను.- గురు కరుణామయ
@yerramsettyvinuthna98984 жыл бұрын
Tq sooo much, but completely wrong.. ammailni(kuturini) tv lanti vastuvulatho polchakandi
@SoundaryaLahari4 жыл бұрын
Can you please point out where guruji has made such a statement?
Please contact guruji on WhatsApp via no. 8088256632 for a solution for your problem.
@lakshmisravanthi5114 жыл бұрын
Najaraju Anna meeku marriage aiedhaaa 😊
@prameelamanju65144 жыл бұрын
Maa abbai ki hearing problem undi pariharam cheppandi
@SoundaryaLahari4 жыл бұрын
Please contact guruji on WhatsApp via no. 8088256632 for a solution for your problem.
@bhavanivenkata19594 жыл бұрын
Guruji ma amaye peru venkata bhavani marrige kaledu lalita shashra adio pampande plaese guruji na barthaku job ledu ma amaya age 24 years 12 13 1996
@sriguru22304 жыл бұрын
పాశుపతం హోమం చేయించుకోండి... కన్యా పాశుపత హోమం పురుషులకు త్వరగా వివాహం అవ్వడానికి..... వర పాశుపత హోమం కన్యలకు శీఘ్రముగా వివాహం అవ్వడానికి సంతానం కోసం సంతాన పాశుపత హోమం చేయించుకుంటే మంచిది లేదంటే శ్రీ గురు చరిత్ర సప్తాహ పారాయణ చేయండి
@SoundaryaLahari4 жыл бұрын
Please contact guruji on WhatsApp via no. 8088256632 for a solution for your problem.
@anjali1anjali6694 жыл бұрын
సర్ కి ఆడ పిల్ల పుట్టలేదు కాబోలు., అందులోనూ సార్ కూడా మగాడే కదా.ఇలా కాక ఇంకెలా చెపుతారు లే
@happylifeatoz23304 жыл бұрын
మరీ భర్తలు ఎలాంటి సుతార్లు పటించనకర్లేద
@SoundaryaLahari4 жыл бұрын
మీరు చెప్పినదాంట్లో అర్థం వుంది. తరువాతి వీడియోలో భర్తల బాధ్యత గురించి చెబుతున్నాను.నేను పూజించేది అమ్మవారు కాబట్టి ముందు సహనానికి మారు పేరైన స్త్రీలకు అవసరమైన విషయాలు చెప్పాను.- గురు కరుణామయ
Sir I want a small solution please naaku help cheyandi, I am a software engineer, I married in 2018 person was on bench and he is drinker, naaku drinkers ante istam undadu, he is short tempered person, tharvatha athani job kooda poyindi, parledule naaku undi chooskuntanu ani cheppanu. Starting lo naaku vipireethamaina kopam undedi ippudu koncham cool ayyanu, Ammayi annaka adjust avvali ani. Nenu job chesthu intlo pani chesukuntu untunna, marraige ayi 2 years ayindi maaku inka pillalu leru, andukani roju godavapaduthunnandu, sarey nenu job manesthanu meeru chooskondi antey, meeku money undi kada 10lakhs theesukucho business pettamanu mee naanna ni antunnadu, inka Internet videos choosi , nannu body shame chesthunnaru, vere ammayini pelli chesukuntanu antunnadu em cheyali sir
@SoundaryaLahari4 жыл бұрын
Please contact guruji on WhatsApp via no. 8088256632 for a solution for your problem.
మీరు చెప్పినదాంట్లో అర్థం వుంది. తరువాతి వీడియోలో భర్తల బాధ్యత గురించి చెబుతున్నాను.నేను పూజించేది అమ్మవారు కాబట్టి ముందు సహనానికి మారు పేరైన స్త్రీలకు అవసరమైన విషయాలు చెప్పాను.- గురు కరుణామయ
@v.umamaheswarvhadri73454 жыл бұрын
Pl call me ala
@SoundaryaLahari4 жыл бұрын
Guruji cannot call each and everyone . You have to contact guruji through WhatsApp on 8088256632.