Dhurga devi vigraham Ela vundali entha ethhu vundali.. dhana thrayodhashi roju konukkovachha. Please.. Guruvu garu reply ivvandi..🙏🙏🙏
@SoundaryaLahari4 жыл бұрын
ఏ రోజైనా కొనండి. మీ కుటుంబంలో పెద్దవాళ్ళు దుర్గ దేవిని ఎలా పూజిస్తారో అల ఉంచుకోండి. ఎలా ఉన్నా చేతికి కాళ్ళకు ఐదు వేళ్ళూ సరిగ్గా ఉండేట్లుగా, చేతుల పొడవులు ఏ భంగిమలో ఉన్న సమంగా ఉండాలి. కళ్ళు ముక్కు చెవులు సరిగ్గా చేక్కి ఉంచినట్టుగా ఉండాలి. ఈ విషయాలు చూసుకోండి.
@రాక్షసి4 жыл бұрын
Nagaraju garu ippudu Mee vedio lu bavunnayi
@anjanikumarveeravilli8384 жыл бұрын
Guru u garu meru chala baga chepparu
@kamalachakravarthy47544 жыл бұрын
Omm Shree matrree namaha
@chiranjeeviburle77914 жыл бұрын
ఇంట్లో పూజా మందిరంలో దుర్గా దేవి విగ్రహం ఎంత ఎత్తు వరకు పెట్టుకోవచ్చు చెప్పండి గురువుగారు
@SoundaryaLahari4 жыл бұрын
5-6 inches ఉండచ్చు గృహస్థులకు. లేదు ఇంకా పెద్దది కావాలంటే, మీ ఇష్టం, ధైర్యాన్ని బట్టి నిర్ణయించుకోండి.
@chiranjeeviburle77913 жыл бұрын
6, incehes అంటున్నారు లేదా పెద్దది కావాలిఅంటే మీ ఇష్టం దైర్యం అంటున్నారు, సరిగా చెప్పండి గురువుగారు పెద్దది పెట్టుకోవచ్చా
@chiranjeeviburle77913 жыл бұрын
పెట్టుకుంటే ఎలాంటి నియమాలు పాటించాలి గృహస్తులు
@chiranjeeviburle77913 жыл бұрын
మా పూజ మందిరం లో దుర్గాదేవి 12అంగుళాలు పంచలోహ విగ్రహం వుంది అది మార్చి కొత్తది పెట్టుకోవచ్చా పెట్టుకుంటే పాతది ఏమిచేయాలి. నా ఈ ప్రశ్నలకు సమాదానాలు ఇస్తారని ఎదురు చూస్తా గురువుగారు
@chiranjeeviburle77913 жыл бұрын
అమ్మవారిని కొలిచే వారికీ అమ్మదయ ఉంటుంది అంటారు మరి నేను నా తల్లి దండ్రులు ఆ తల్లి ని నిత్యం పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటాము కానీ నాకు ఉద్యోగం రాక నేను నా తల్లి దండ్రులు పాదపడుతున్నాము మరి ఆతల్లి దయ మామీద ఉండదా
@hunaar6574 жыл бұрын
Excellent
@Vlt224 жыл бұрын
Namaskaram
@anujoshi47074 жыл бұрын
Do we use music all the time in the puja room?
@SoundaryaLahari4 жыл бұрын
Yes
@sujana.a14814 жыл бұрын
Why few are suggesting not to have Lord Sri krishna photo or idol with standing cross legged flute in hand... Kindly advise
@SoundaryaLahari4 жыл бұрын
There is no restriction to keeping such a photo or idol. Please feel free to keep one.
@GK-xf4ib4 жыл бұрын
Swamy life lo positivity ye ledu. Jeevitham antha nenu thitlu thinadame anipistundi. Em chesina , cheyyakapoyina scoldings thappad am ledu . Ela beeti bundi bayatapadali
@arunadatla60594 жыл бұрын
Emi ledu ,thirigi prasninchatam modalupettandi, enduku matalu antunnaro cheppamanandi, godavaga kaakunda ,nidanamga nirbhayaga adugutunte, vallaku modatlo kopamvachina ,vallaku Bhayam vuntudi lopala, oka rojulo maradu, manatappu unte oppukotam, vallatappu aite vidamarachi cheppakapote eppatike valle correct ane antaru, so kopamlo lenappudu mankentha badhakaligistunnaro cheppali.vinani vallani niladeeyatam , nerchukoka pothe mana life manadikakunda pothundi,mana pillalu kuda lekhacheyaru, anubhavam
@kalyankumari62044 жыл бұрын
@@arunadatla6059 intlo vaalu aiethe nidhamga aduguthamu madam Kani neighbours Ela kavalani orvalenithanamtho ibhandhi pedthunte yala respond avali vaala behaviour bagaledhani calmga unte pogaru matladadhu antaru adhe matladithe Inka next day nundi Inka ibhandhi peteki chustaru yala una sare vaalu ego satisfy cheyadaniki bhadapetalani chusevalani yala deal cheyali plz reply
@B.kumuda4 жыл бұрын
@@kalyankumari6204 madam oka vishayam gurtu pettukondi Enugu velutunte ariche kukkala sound pattinchukodu. Be an elephant but not a squirrel. Maanasika dhairyam kosam devi khadagamala leda kalika devi stotram emaina chesukovali khachitanga phalitam untundi. It's my experience try again. ALL THE BEST
@kalyankumari62044 жыл бұрын
@@B.kumuda thank you madam
@penubharthibhargavi35614 жыл бұрын
🙏🙏🙏
@tirumalaprasad42894 жыл бұрын
Sir Namasthe Pooja chesetappudu pooja madhyalo Nela sari vasthe dhosham kadha pariharam thelupagalaru 🙏🙏🙏🙏🙏
@SoundaryaLahari4 жыл бұрын
మీకు ఓపిక ఉంటే, మనస్సు ఒప్పితే, ఆ సమయంలో, స్నానం చేసి, పూజ చేసుకోండి. లేదు మనస్సు ఒప్పట్లేదంటే, మనస్సులో మీరు పూజ చేస్తున్నారు అని భావిస్తూ ఉండండి. భర్తకు గానీ, పిల్లలుకు గానీ పూజ చెయ్యమని చెప్పండి. మీరు వాళ్ళ పూజకు సహాయం చెయ్యొచ్చు.
@vradhaamma68814 жыл бұрын
Pujachesetappudu naku tenkshan vastundhi.intlo enta panichesina intlo mavallu tarture pedataru. Dinni Ela adikaminchali pls cheppandi guruvugaru
@konamraji63794 жыл бұрын
Sameproblem
@SoundaryaLahari3 жыл бұрын
Sri Matre Namaha, Intlo positivity kosam Meeru mee hall lo varahi devi photo pedha size cheyinchi pettukondi. Alage intlo varahi mantram 24hrs play chesukondi. Tappakunda phalitham untundhi.
@రాక్షసి4 жыл бұрын
Pradeep Joshi gari vedio lu vaddandi
@thecherry1794 жыл бұрын
Enduku
@chand45414 жыл бұрын
Venkata- papam karunamayi garini vadileyi. Josh ni famous chesav ga ....
@sarmasadyatmikam64384 жыл бұрын
స్వామి పాదా భి వందనాలు మీరుకూడా ఈ టీవీలలో ఇంటర్వ్యూలు emitiswaami .మీరు అమ్మవారు స్వ రూపం అని అనుకొంటారు.మరి మీరు ఇ లా అందుట్లో ఈ టీవీలో మాకు చాలా భాధగా వున్నది. క్షమించండి