How Modi's one Move Trumped Everyone From RaGa To CBN? | Raka Lokam | K R Sudhakar Rao

  Рет қаралды 114,587

Raka Lokam

Raka Lokam

Күн бұрын

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 822
@nvbssrlsarma5606
@nvbssrlsarma5606 19 күн бұрын
తెలుగు లో మీ వంటి అద్భుత విశ్లేషకులు ఉండటం మా అదృష్టం. రాజ్ నాథ్ సింగ్ తమిళనాడు పర్యటన వెనుక ఇంత వ్యూహం ఉందని తెల్సి చాలా ఆశ్చర్య పోయాను. మీ సునిశిత పరిశీలనా శక్తి అమోఘం.🙏🙏
@chandrasekhar4483
@chandrasekhar4483 19 күн бұрын
Your analysis sounds good to some extent but TDP/JSP being NDA alliance partners may not resort to any drastic step deny BJP CBN n pavan both are committed for AP’s overall development n Modiji is with them.
@jaganmohanrao287
@jaganmohanrao287 19 күн бұрын
ఎందుకైనా మంచిది అని మోది తీసుకున్న ఒక జాగ్రత్త లాగ కనిపిస్తున్నది ఈ చర్య. అవును రాజకీయాల్లో ఎవరినీ పూర్తిగ నమ్మడానికి లేదు.
@RamaSubbaReddyVusthalavaram
@RamaSubbaReddyVusthalavaram 19 күн бұрын
❤❤⁰0l⁰0⁰⁰000​@@jaganmohanrao287
@avakayajadi1014
@avakayajadi1014 19 күн бұрын
​@@chandrasekhar4483 😂 cbn is the most opportunist politician in India
@Loading....173
@Loading....173 19 күн бұрын
​​@@avakayajadi1014 yes He is political opportunist,so he is still giving support to nda If he is political opportunity,if he is gone to India alliance,he would become pm or any other higher position But he wanted to be "india with stable government",so he gave support to nda. If he joined nda,he may be king maker in government,but he didn't joined because of country .. With his political opportunity,he didn't take all ministries to his party,he took 2 ministries,even his party being king maker in central,even both ministeries are also not useful to ap,in people view. But he didn't demanded any position He is asking money/budget for Amaravati But bjp is giving low,compared to gujarat... With his political opportunity,he built cyberabad, Amaravati some what. He is called ceo of ap Is Modi ji called as CEO of India???.
@rajshekar9373
@rajshekar9373 19 күн бұрын
😂కరుణానిధి శతజయంతి స్టాలిన్ పార్టీ కి అంతిమ యాత్ర 😂కి మొదటి అడుగు 👍 అయినాది 😂
@ProfitableStockTrader
@ProfitableStockTrader 19 күн бұрын
🤣🤣👌👌👌
@aachaaryahk
@aachaaryahk 19 күн бұрын
చాణక్యుడి శిష్యులలో అతి ముఖ్యమైన వ్యక్తి అయ్యుండొచ్చు గత జన్మలో......😂😂
@m.nageswararao8705
@m.nageswararao8705 18 күн бұрын
Good analysis
@psrao4309
@psrao4309 19 күн бұрын
చాణక్య నీతి, చాణక్య ఆర్థిక విధానాలు ఆకలింపు చేసుకున్న నాయకుడు మోడీ. తిరుగులేని రాజకీయ చతురత.
@subhash7588
@subhash7588 19 күн бұрын
నమస్తే రాకా గారు , రాజకీయాల్లో ఎత్తు పై ఎత్తులు సామాన్యమే కానీ ధర్మం కోసం న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్ళొచ్చు . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@tamminasrinivasarao155
@tamminasrinivasarao155 19 күн бұрын
మీ విశ్లేషణ మోదీ గారిని సైతం ఆశ్చర్యానికి గురి చేసేటట్లుగా ఉంది, అద్బుతం
@maheshmalkapuram8310
@maheshmalkapuram8310 17 күн бұрын
ఇది నిజం...
@srinivasadvocate2994
@srinivasadvocate2994 19 күн бұрын
నమస్తే. విషయం చాలా చక్కగా గొప్పగా కళ్లకు కట్టినట్లు వివరించి చెప్పేరు. మీకు అభినందనలు.
@puritipativenkatareddy6248
@puritipativenkatareddy6248 19 күн бұрын
జైశ్రీరామ్ మోడీ షా ఇంకా చాలామంది దేశభక్తులు యొక్క ఆలోచన వాళ్ళ రాజకీయ విధానం ఎవరికీ అంతుపట్టదు కానీ ఏం చేసినా ఒక్కొక్క అడుగు కూడా భారత యొక్క భవిష్యత్తు సుందర మయంగా ఆనందమయంగా సనాతన ధర్మం విస్తరించే టట్టు తత్ ఫలితంగా ప్రపంచశాంతి కలిగేటట్టు ఒక్కటి కాదు అసలు మోడీజీ అని అర్థం చేసుకునే శక్తి ఎవరికైనా ఉంది ఉన్నది అంటే అది ఒక్క దేశభక్తులకు మాత్రమే అర్థమవుతుంది భారత్ అంటే అమితమైన దేశభక్తి కలిగిన నిస్వార్ధ పరులకు మాత్రమే మోడీజీ యొక్క బిజెపి యొక్క రాజకీయ చతురత అర్థమవుతుంది దేశభక్తి లేని ఉగ్రవాది అయినా రాజీ కొడుకు రాహుల్ ఖాన్ లాంటి ఉగ్రవాదులకు తురక మతోన్మాదుల కు క్రైస్తవ మత మార్పిడి వాళ్లకు కూడా మోడీజీ బీజేపీ యొక్క రాజకీయం అర్థం కాదు మన దేశంలో ఉండే సెక్యులర్ భావాలు కలిగిన దేశద్రోహులు అందరికీ కూడా మూలం అమెరికా చైనా పాకిస్తాన్ బ్రిటిష్ వాళ్ల నాయకులు చెప్పినట్టే ఇక్కడ భారత్లో తోలుబొమ్మలాట ఆడుతూ ఉంటారు ఇది మన అందరికీ తెలిసిందే కాబట్టి దేశభక్తులైన ప్రతి భారతీయుడు కూడా సనాతన ధర్మం నిలబడాలి అంటే అది బీజేపీకి ఓటు వేస్తే దేశం సస్యశ్యామలంగా ఉంటుంది అదేవిధంగా భారత సస్యశ్యామలంగా ఉంటే ప్రపంచమే సస్యశ్యామలంగా ఉంటుంది కరువు కాటకాలు ఎక్కడ ఉండవు ఇదే సనాతన ధర్మం అట్లా కాకుండా మేము టెర్రరిజాన్ని నమ్ముకుంటే మీ ఉగ్రవాదులు అవుతా ఉంటే కుక్క చావు చస్తారు భార్యకి తల్లితండ్రులకి పిల్లలకి కాకుండా దిక్కులేని కుక్క చావు చస్తారు మతమార్పిడికి పాల్పడిన ఉగ్రవాదులు గా మారిన ఉగ్రవాదం ప్రోత్సహించిన రాహుల్ కాంతో సహా అందరూ కూడా కుక్క చావు చేస్తారు ఇది ఎక్కడ ఇది అతిశయోక్తి కాదు ఇది కచ్చితంగా నిజం ముమ్మాటికి నిజం సత్యం సత్యం సత్యం జైశ్రీరామ్ జయహో భారత్ జై ఆర్ఎస్ఎస్ జై బిజెపి జయహో భారత్ జైశ్రీరామ్
@satyanarayanagaddam9442
@satyanarayanagaddam9442 19 күн бұрын
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జలగ రెడ్డి క్రిస్టియన్ మతాన్ని పెంచి పోషిస్తూ మతమార్పిడులు చేస్తున్నా అనేక దేవాలయాలు అన్యమతస్తులతో నింపి పవిత్రతను నాశనం చేసి గుడుల మీద దాడులు చేస్తున్నా ఇంతవరకు ఈగ వాలకుండా దర్యాప్తు సంస్థలను ,కోర్టుల విచారణ జరుగకుండా చేశారు .ఇప్పటికీ కేసుల్లో విచారణ ముందుకు పోకుండా అడ్డుకుంటున్నారు.మరి దీనికి హిందూత్వ అనిఅనుకోవాలా? అవకాశ వాది మోడీ అమిత్ షా.వీళ్ళందరికంటే నితిన్ గడ్కరీ మెరుగ్గా వుంటారు.2024 ఎలక్షన్లలో జగన్ గెలవాలని లోపాయకారి మద్దతు ఇచ్చాడు మోడీ.
@user-cj2sp7jp9l
@user-cj2sp7jp9l 19 күн бұрын
Jai sri ram🚩🚩🚩
@ramakrishnakundeti4380
@ramakrishnakundeti4380 19 күн бұрын
do I mix 660067d07pfp7
@neelamvenkatarao6463
@neelamvenkatarao6463 19 күн бұрын
👌👌👌🙏🙏🙏
@s.t.p.l.narasimhachary4973
@s.t.p.l.narasimhachary4973 19 күн бұрын
Logical and wonderful observations.
@KM-hm7zn
@KM-hm7zn 19 күн бұрын
రాహుల్ పీఎం కాలేడు.. ఇండి కూటమిలో వాళ్లే అభివృద్ధి కోసం ఎన్డీఏ లో చెరబోతున్నారు..
@RADHAKRISHNAN-uz3ir
@RADHAKRISHNAN-uz3ir 19 күн бұрын
Rahul Gandhi will never be a PM of India. He can go to the UK because of his citizenship
@nandakumarmanda4444
@nandakumarmanda4444 19 күн бұрын
పప్పు పప్పే ఔతాది కాని రత్నం ఎందుకవు తాది
@mprashanth254
@mprashanth254 19 күн бұрын
Yooo😅😅😅😅😅😅​@@nandakumarmanda4444
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 18 күн бұрын
మీ మాట అక్షరాలా నిజం కావాలని భగవంతుడిని ప్రార్ధిస్తాను.
@hanumantharaoganji8496
@hanumantharaoganji8496 19 күн бұрын
ఎందుకు సర్, ఇంకా తమిళనాడు వాళ్ళ భజన అవసరమా. ఎంత చేసినా ఒక్క mp సీట్ కూడా ఇవ్వరు వాళ్ళు. 8 mp స్థానాలు ఇచ్చిన మన తెలంగాణా మీద ద్రుష్టి పెట్టమనండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Thrinath1990
@Thrinath1990 19 күн бұрын
తెలంగాణ లో త్వరలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది ఓపిక పట్టండి
@madhusudhan6287
@madhusudhan6287 18 күн бұрын
రాజకీయాలలో ఇవన్నీ తప్పదు ఓపిక పట్టాలి
@Koushikram-ty5rc
@Koushikram-ty5rc 18 күн бұрын
నిజమే sir but ఎక్కడ క్రైసెస్ vundho అక్కడ జండా పాతలి. అదే ప్లానే అమలు జరుగుతోంది.
@btulasi7596
@btulasi7596 18 күн бұрын
Mp లు ఇచ్చి ఏం ప్రయోజనం. Mlaలు కూడా ఎక్కువ ఇవ్వాలి కదా
@hanumantharaoganji8496
@hanumantharaoganji8496 18 күн бұрын
@@btulasi7596 అయితే మరి తమిళనాడు ఎన్ని mla లను ఇచ్చింది బీజేపీ కి
@bharaniravuri1316
@bharaniravuri1316 19 күн бұрын
Rahul D. VINCI ఒక భార్య ఇద్దరు పిల్లలు. ప్రజలకి " పెళ్లి కాని తండ్రి / అబ్బు ".
@veerasavarkar529
@veerasavarkar529 19 күн бұрын
నాకు తెలిసి డీఎంకే ఎప్పటికీ కాంగ్రెస్ నమ్మిన బంటు లాగే ఉంటుంది, బీజేపీ కి ఆజాన్మంత శత్రువు లాగే ఉంటుంది, ఒక్క కార్యక్రమంతో ఇంత పెద్ద మార్పులు ఏమి ఉండకపోవచ్చు మన satisfaction కోసం మనం ఊహించుకోవడం తప్ప.
@venkatk7555
@venkatk7555 19 күн бұрын
Yes correct...pilli medalo ganta kadadham ani elukalu alochana ....aa kathalagane vundhi..raka gari e vedio
@gunnasurendharreddy2114
@gunnasurendharreddy2114 19 күн бұрын
చెప్పలేం 50-50
@LahariMathyala
@LahariMathyala 19 күн бұрын
Politics lo avaru shatruvulu avaru mithruloo em cheppalemu... Ministry lu leka 10 years pyna ithundi dravida party la ku... Funds levu tamilnadu ki funds kosam Adyna chese chance undi
@SrinivasaAlluri
@SrinivasaAlluri 19 күн бұрын
పాము కాటేయడం వేరు, కాటేస్తుందనే భయం ఉండటం వేరు, ముందు ముందు dmk ని నమ్ముకుని అవిశ్వాసం పెట్టాలంటే.... కాంగ్రెస్ 10 సార్లు ఆలోచన చేసేలా ఉంది ఈ చర్య. మీరు ఈ సంఘటన ని నిర్లక్ష్యం గా తీసుకున్నట్టు కాంగ్రెస్ కూడా తీసుకుంటే, అప్పుడు కాంగ్రెస్ కు కనపడతాయి స్టార్స్
@marripatinarayana6212
@marripatinarayana6212 19 күн бұрын
100% correct
@vnagarajavreevathi4089
@vnagarajavreevathi4089 19 күн бұрын
JAI MODI JI JAI BJP JAI BARATH 🕉️🚩🌄🔱🇮🇳🙏💪👍❤️
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 19 күн бұрын
మోడీ గారి చాణక్య చాతుర్యం ముందు చూపుకి మీరన్నట్లు జోహార్.కానీ బీహార్ సంగతి మాకు తెలియదు కానీ తెలుగుదేశం మాత్రం ఎన్నటికీ ప్రస్తుత పరిస్థితులలో బి.జే.పి .తో ఎటువంటి రాజకీయం ఆడదు.ఎందుకంటే అక్కడ అత్యంత విలువైన పవన్ వున్నాడు.వారికి ఈ లాంటి రాజకీయాలు ఇష్టం వుండదు.కేవలం ఆంధ్రా అభివృద్ది.అదే ఆలోచనలో బాబు గారు వున్నారు.
@ahamsri8843
@ahamsri8843 19 күн бұрын
మీరు ఎంతో విలువైన మాట చెప్పారు..ప్రస్తుతం తెలుగుదేశం బి.జె.పితో గొడవ పెట్టుకోదు.. ఎందుకంటే ఇద్దరికీ మధ్య జనసేనాధిపతి పవన్ ఉన్నారనే మాట.. ఇది అక్షర సత్యం.
@padmanabharaokc4267
@padmanabharaokc4267 18 күн бұрын
పవన్ కల్యాణ్ ను నమ్మవచ్చును కాని చంద్ర బాబు ను నమ్మరాదు నమ్మిన వాళ్లు చెడిపోతారు
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 17 күн бұрын
​@@ahamsri8843 fact
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 17 күн бұрын
​@@padmanabharaokc4267 mee abhiprayam maarchukondi inthaku mundhu kuuda cbn kaavaalani duuram kaaledhu appati paristhithulu veru
@JyothiReddy007
@JyothiReddy007 15 күн бұрын
​@@padmanabharaokc4267 2024-18 ఎన్డీఏ కూటమిలో అప్పుడుకూడా వెన్నుపోటు పొడిచింది మోడీయే. ప్రత్యేకహోదా ఇస్తామని, ఇవ్వకుండా ఎగ్గొట్టి, ప్రత్యేక ప్యాకేజీకి బాబును ఒప్పించాక కూడా, చివరకు అదికూడా ఇవ్వకుండా చంద్రబాబుని నానా కష్టాలు పెట్టారు, జీవీఎల్ లాంటి వెధవలను రాష్ట్రం మీదకు పంపించి బాబుమీద దుష్ప్రచారం చేసారు, అది కాకుండా దొంగవైసీపీని కలుపుకోవడానికి ముందే ప్లాన్ ప్రకారం టీడీపీ వెళ్లిపోయేలా చేసారు.. మొన్నటిదాకా వైకాపా నుంచి గుజరాత్ కి , అదానీ‌ మధ్యవర్తిగా పై వారికి భారీగా ముడుపులు అందాయి, కానీ ఇప్పుడు అవిఏవీ రావడంలేదు, పైపెచ్చు కేంద్రంలో ఇదివరకు మాదిరిగా మెజారిటీ కూడా రాలేదు. అందుకే కామ్ గా అన్నీ మూసుకుని ఉన్నారు, లేదంటే ఈసారి కూడా బాబుకి ఇంకోసారి వెన్నుపోటు పొడిచేవారు మోడీ& షా కలిసి. కాలం కలిసి రాలేదు కాబట్టి ఇలా చచ్చినట్టు పడున్నారు . లేదంటే గుజ్జూ మాఫియాను తట్టుకోవడం ఎవరికైనా సాధ్యమా? ఈసారి బీజేపీ ప్రభుత్వం ఖర్మకాలి పడిపోతే ,బీజేపీ ఇంక ఏ రాష్ట్రంలోనూ మిగలదు, అయినా ఆరెస్సెస్ లాంటి సంస్థకే మొన్న యూపీ ఎన్నికల సమయంలో వెన్నుపోటు పొడిచిన గుజరాతి మాఫియా, సాక్షాత్ రామమందిరం కట్టినచోటనే ఓడిపోయింది అంటే ఆలోచించండి. బీజేపీకి ప్రస్తుతం మోడీ & అమిత్షా తోనే ముప్పు ఎక్కువ. బయటివాళ్ళతో కాదు.
@ravikumark307
@ravikumark307 19 күн бұрын
ఈ విషయం చంద్రబాబుకు పెద్ద షాక్ కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాకే అర్థమైంది ఆయనకు ఎందుకు అర్థం కాదు గురువుగారు మీరు చాలా ఎక్కువ చేసి చెప్తున్నారు
@NagabhushanamManchala
@NagabhushanamManchala 19 күн бұрын
అపర చాణక్యుడు మోడీ జీ 🙏జై భారత్ 🇮🇳
@kodesankararao4102
@kodesankararao4102 19 күн бұрын
రాక గారు రాజకీయాలలో ఎప్పుడైనా ఏదయినా జరగవచ్చు. అది అప్పటి పరిస్థితులు, ప్రభావాలు & అవసరాలనుబట్టి నిర్ణయాలు ఉంటాయి.
@nagarajraj6931
@nagarajraj6931 19 күн бұрын
అట్లుంటది మోడీ తోని 😊
@visveshtpt8448
@visveshtpt8448 19 күн бұрын
సార్ ఒక చిన్న కాయిన్ రిలీజ్ కి అంత ప్రభావం ఉండదు. మీరు సీబీన్ అంటే అనుమానం, కోపం తగ్గించు కోవాలని మనవి.
@VenkateshDupana
@VenkateshDupana 19 күн бұрын
అదే చాణక్య నీతి జై pm మోడీజీ జై బీజేపీ జై భారత్ జై శ్రీ రామ్
@mvenkateshwararao5453
@mvenkateshwararao5453 19 күн бұрын
Sir Wonderful analysis sir
@srinivasarao7278
@srinivasarao7278 19 күн бұрын
మీరు గ్రేట్ సర్ విశ్లేణాత్మకంగా వ్యాఖ్యలు చాలా బాగా చెప్పారు
@br5660
@br5660 19 күн бұрын
Modi tamilnadu vallaki entha chesina still vallu local dravida party lu and anti brahmin votes maatrame vestaru. TN is already converted with hindus becoming minority in many pockets.
@jaganmohanrao287
@jaganmohanrao287 19 күн бұрын
ఎంత చేసిన తమిళనాడు లో లోకల్ పార్టీలకే వేస్తారు కాబట్టే బిజెపి ఈ రాయి వేసి చూస్తుందేమో
@LahariMathyala
@LahariMathyala 19 күн бұрын
Tamilnadu lo tanjavur lo kuda bhramins Islam la ku convert ithunnaru anta... Temples kuda.maintainence ki nochkunta levu
@rktravelvlogs7973
@rktravelvlogs7973 19 күн бұрын
Modi doesn't done nothing for south india...miru asalu Andhra lo puttina vallena.. siggu undali..
@Hindhu833
@Hindhu833 18 күн бұрын
Aplo arachakam hindudevalayala sthithi chusikooda jagguni mosthadu ippatiki eka eppudu karunanidi goppavadani chirasthani stalin ni mosthunnadu inthaki bjp hindupartyna? Chirasthani partyna desam motham chirasthani mayam cheyalanikuntunda bjp naku bjp meeda entho abhimanam kani eka meedata nammoddu anukuntunnamu
@simmavijay
@simmavijay 18 күн бұрын
​@@Hindhu833bjp is opportunitistic party it is not like vajpayee ji party, it is godimedia party now. Jagan ni support chesi chesi AP ni ee situation ki thechina party😡. Matham Peru cheppukoni vote lu adigithey cheppu tho kotdatha bjp ni AP lo😊
@padinarannaidu5456
@padinarannaidu5456 19 күн бұрын
Very good analysis.సాక్షాత్ శ్రీ కృష్ణ పరమాత్మయే మహాభారతంలో కర్ణుడి దగ్గరకు తను వెళ్లడమే కాకుండా కుంతీ దేవిని కూడా పంపించాడు. ధర్మాన్ని రక్షించడంలో మోడీ గారు కూడా అదే మార్గాన్ని అనుసరించారు.తరువాత నిర్ణయం అన్నది కౌరవులతొ ఉండిపోయిన కర్ణుడిలా,DMK పార్టీ ఇండి కూటమిలో ఉంటుందో లేక బయటపడుతుందో వేచి చూడాలి.ఏదైనా DMK అభిమానులను కొంత మందినైనా ఈ వ్యూహంతొ మోడీ గారు కదిలించారు.
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 17 күн бұрын
Raajakeeya chathuratha
@vigneshvignesh758
@vigneshvignesh758 19 күн бұрын
what a great analysis sir.. I bow to you...superb
@padmanabacharyulupeddinti6383
@padmanabacharyulupeddinti6383 19 күн бұрын
అద్బుత విశ్లేషణ అవసరానికి తగిన రీతిలో అన్యుల మనస్సులను గెలవగలుగుట మోడీజీ రాజకీయం ఆపై జగన్మాత అనుగ్రహం ససుధాకరజీ ధన్యవాదాలు.
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 17 күн бұрын
Nijame
@ravitejaarigela3994
@ravitejaarigela3994 19 күн бұрын
బాబు కంటే ఎక్కువ మీకు షాక్ తగిలిందనుకున్నా మీ బాస్ జగన్ ని ఈ వీడియో ఆనందపరుస్తుంది
@simmavijay
@simmavijay 18 күн бұрын
Super ga cheppaaru. Only some people like you knows that raka ji is covet of jagan😊
@Pavansolo.traveler
@Pavansolo.traveler 19 күн бұрын
Bjp 🚩 modi 3.0 వెర్షన్ ప్రభుత్వం
@subbaraokakani9241
@subbaraokakani9241 19 күн бұрын
కరుణానిధి గారు మంచి రాజకీయవేత్తే కాని పూర్తిగా సనాతన ద్వేషి అని నా అబిప్రాయం
@సత్యంవేదం
@సత్యంవేదం 19 күн бұрын
పొగిడి విడగొట్టాలి... అది చాణక్యనీతి.డీఎంకే నీ ఇండియా కూటమి నుండి విడగొట్టాలి ❤😂
@venkateswararaogollapudi1008
@venkateswararaogollapudi1008 19 күн бұрын
తమిళనాడులో అందరూ రాజకీయ నాయకుల పేర్లు మీద కాయిన్ లను విడుదల చేస్తే ఏ రోజై న వాళ్ళు బిజెపికి ఉపయోగపడా రా..... కరెక్టే ఏ రోజై న పెట్టే వాడికన్నా మొత్తే వాడే ముద్దు...
@pvsramakrishna6770
@pvsramakrishna6770 19 күн бұрын
Very excellent analysis.🙏
@rajashekhar2212
@rajashekhar2212 19 күн бұрын
మీ విశ్లేషణ అద్భుతం సార్ చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది ధన్యవాదాలు
@janardhanswamys424
@janardhanswamys424 19 күн бұрын
Thanks sir for your very excellent service to the nation. Jai Shree Ram.
@Garudaeye
@Garudaeye 19 күн бұрын
Super Jai hind
@SaiAnanya-fy3zl
@SaiAnanya-fy3zl 19 күн бұрын
నమస్తే సార్, చక్కని విశ్లేషణ సామర్థ్యం కలిగి ఉన్నారు.
@viswanathamraavi4982
@viswanathamraavi4982 19 күн бұрын
నమస్తే రాకాగారు
@spandana_officials
@spandana_officials 19 күн бұрын
Namasthey Sir 🙏We are Waiting
@PVenkat-dp7ko
@PVenkat-dp7ko 19 күн бұрын
Uncle kosam waiting haa😂😂😂😂
@PVenkat-dp7ko
@PVenkat-dp7ko 19 күн бұрын
ముసలి వెదవ కోసం వెయిటింగ్ హా 😂😂
@vijayasaradhi7943
@vijayasaradhi7943 13 күн бұрын
రాజ్నాథ్ సింగ్ తమిళనాడు పర్యటన వెనుక మంత్రాంగాన్ని రాకా వారు విశ్లేషణ తీరు అద్భుతంగా ఉంది. ధన్యవాదములు రాకా గురువు గారికి. భారత్ కు నరేంద్రమోడీ గారి నాయకత్వం ఉన్నంతవరకు ఎవరూ ఏమీ హాని తలపెట్ట లేరనే విశ్వాసం, నమ్మకం మాకు ఉన్నందున మోడీ గారికి చేసే ప్రతి పనికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. భారత్ మాతా కీ జై. ❤
@ganeshvrvrganesh1618
@ganeshvrvrganesh1618 18 күн бұрын
ఇదంతా ఒక రాజకీయ నాటకం యుద్ధం చేయకుండా శత్రువుతో మిత్రత్వం దీన్ని చూసి మురిసిపోవడం దిగ్బ్రాంతి చెందడం అనేది వెర్రితనం కానీ మీయొక్క హావభావ ప్రకటన మాత్రం హేట్సాఫ్.
@bathinirambabu6532
@bathinirambabu6532 19 күн бұрын
Jai Bharath Matha 🙏 Jai Modi ji 🙏
@bhoomeshwarj73
@bhoomeshwarj73 19 күн бұрын
I am proud to be a Telugu citizen living in Raka Sudhakar ji Era... Fabulous narration with concrete information and facts..
@venkateswararaogollapudi1008
@venkateswararaogollapudi1008 19 күн бұрын
దీన్నిబట్టి స్టాలిన్ కుమారుడు మన సనాతన ధర్మం మీద కూసిన కూతలు అన్ని నిజమైన అని మీరు ఒప్పుకున్నట్టుంది
@kvsndkraja1
@kvsndkraja1 19 күн бұрын
Excellent analysis raka garu
@user-bk1dr5ef6p
@user-bk1dr5ef6p 19 күн бұрын
Happy sir
@Srilatha-cv3ue
@Srilatha-cv3ue 19 күн бұрын
జై శ్రీ రామ్ జై బీజేపీ జై శ్రీ మోడీ గారు జై హింద్ భారత్ మాతా కీ జై
@ravindranathpuvvada1966
@ravindranathpuvvada1966 19 күн бұрын
Jai Shree Ram.We being Hindus have over-burdened Modyji by not giving sufficient majority to the patriotic BJP.Hindu polarization is a must for survival in this geo-political situation 🙏🇮🇳
@vsatyanarayanarao6492
@vsatyanarayanarao6492 19 күн бұрын
Excellent 👌
@guptathatha8114
@guptathatha8114 19 күн бұрын
రాకా గారు డీఎంకే వారికి బిజెపి పార్టీమీద మరియు వారి హిందుత్వ ధోరణి మీద అసలు నమ్మకమే లేదు..
@rajulapatichinthaiah2477
@rajulapatichinthaiah2477 19 күн бұрын
Jai Sriram, Jai Bharath.
@KnreddyKnr
@KnreddyKnr 19 күн бұрын
బీజేపీ ఇలాంటి విన్యాసాల వల్ల ఒరిగేది ఏమీ వుండదు.హిందూ విరోధి ములాయం కి పద్మ విభూషణ్ ఇచ్చారు .ఏమి ఒరిగింది?.రేపు పెరియార్ కో లేక ఒవైసీ తమ్ముడు అక్బర్ కో ఏవో అవార్డులు ఇస్తే నో , ఒక గొప్ప ప్రజాస్వామిక లౌకికవాది జిన్నా అని అద్వానీ కితాబు ఇచ్చినట్టు జిన్నా పేరు మీద నాణె మో స్టాంపో విడుదల చేస్తే ప్రజలు కళవెల పడతారు.
@PartheevSaiBoddeda-u4o
@PartheevSaiBoddeda-u4o 17 күн бұрын
తమ్ముడు తమ్ముడే అది అదే.... దీనికి మనం అంత ప్రత్యేకంగా చెప్పుకొనవసరం లేదు అని నా అభిప్రాయం
@rameshpusala5411
@rameshpusala5411 18 күн бұрын
Sir chala chala asakthi ga untundi mi yokka vishleshana chala grate meeru Mee lanti varu repati taralaku chaala avasaram undi ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@temurabhojrajyadav6464
@temurabhojrajyadav6464 19 күн бұрын
A strategic and an intelligent move of BJP brought tremors in INDI alliance and others.. Apara Chanakya Modiji and his advisers.. BHARAT MATA KI JAI.
@siripurapusrinivas4932
@siripurapusrinivas4932 13 күн бұрын
అద్భుతమైన విశ్లేషణ రాకా గారు
@VIJAYAKRISHNAPUJARI-oz9zc
@VIJAYAKRISHNAPUJARI-oz9zc 18 күн бұрын
ధన్యవాదాలు.. మంచి వార్తా అందించారు.
@suryasashank5724
@suryasashank5724 19 күн бұрын
సార్ ఇన్ఫర్మేషన్ ను సాధ్యమైనంత క్లుప్తంగా ఇవ్వడం బాగుంటుంది. చెప్పిన విషయం మరలా మరలా రిపీట్ కాకుండా అంటే వినటానికి ఆసక్తిగా ఉంటుంది. ఇంత లెంగ్త్ ఉండే వీడియోలు అసలు క్లిక్ చేయ బుద్ది కావడం లేదు జనాలకి.
@jaganmohanrao287
@jaganmohanrao287 19 күн бұрын
విశ్లేషణ అంటే కాస్త ఎక్కువ గానే ఉంటుంది.
@sridharkatnam3689
@sridharkatnam3689 19 күн бұрын
దేశం మీద, దేశ రాజకీయాల మీద ఆసక్తి ఉంటే ఎక్కువ అన్పించ దు.
@venkatreddy4256
@venkatreddy4256 19 күн бұрын
దేశం కోసం ధర్మం కోసం జై హింద్ జై భారత్ జై మోడి జి జై బిజెపి జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏
@Gireesh-V
@Gireesh-V 19 күн бұрын
దీని వలన ఎవరికి ఏ shock తగలలేదు. పనికి రాని పని ఇది. కరుణానిధి కి stamp release చేసి, NDA కూటమిని పాడుచేసుకుంటున్నారు.
@srinivasd7044
@srinivasd7044 19 күн бұрын
DMK voting లో పాల్గొనకుండా ఉన్నప్పటికీ, JDU & TDP లు వ్యతిరేకంగా vote చేస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి?
@Patriot_bharath
@Patriot_bharath 19 күн бұрын
A perfect political strategy which is morethan enough to create unrest amongst dirty ghatbandhan😀 master steoke ❣️🙏👍👏 thanks raka sir for enlightening us. No one else can do so.effectively than you.❤
@user-ep8do3wl3q
@user-ep8do3wl3q 18 күн бұрын
తమిళనాడు వాళ్లని ఎప్పటికీ నమ్మకూడదు. మొన్న జరిగిన ఎలక్షన్స్ లో అన్నామలై కి ఎంత బాగా చేసారో అందరం చూశాం.
@muralimohan9319
@muralimohan9319 19 күн бұрын
Wow superb info and Great analysis thank you so much ser Raaka Sudhakar gaaru🙏
@ramireddysvenkat3326
@ramireddysvenkat3326 19 күн бұрын
🙏 నరేంద్ర మోడీ జీ 🙏
@bathinaleela4718
@bathinaleela4718 18 күн бұрын
Very wonderful analysis on the topic.Innumerable jerks have been caused in different political parties and their way of thinking with the BJPs small gesture of releasing Hundred Rupees coin in Chennai.Really good and intelligent video.
@kaypipee
@kaypipee 16 күн бұрын
చాల బాగ విశ్లేషించారు రాక గారు.
@indianbull3601
@indianbull3601 19 күн бұрын
Coin పోతే పోయింది coillation నెలబడింది...biscuit బదులు coin.... శభాష్
@bsankar6841
@bsankar6841 19 күн бұрын
😂
@vvnrajuutube
@vvnrajuutube 19 күн бұрын
😂😂
@user-qt4rs8bw8y
@user-qt4rs8bw8y 18 күн бұрын
ఎప్పుడు చంద్రబాబు మీద పడి ఏడుస్తావేంటి, బీజేపీ dmk మీద ఫైట్ చేసి ఓడిపోయి ఇప్పుడు సరెండర్ అయ్యింది
@manurinagaraju9986
@manurinagaraju9986 18 күн бұрын
ఇది అంత కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం.
@bmaruti7398
@bmaruti7398 19 күн бұрын
మీ అనాలసిస్ అద్భుతంగా ఉంది
@venkateswararaogollapudi1008
@venkateswararaogollapudi1008 19 күн бұрын
ఏందో దరిద్రం స్టాలిన్ జగన్ను అంత క్రిస్టియన్స్ కి సపోర్ట్ చేస్తున్నాడు మోడీ....
@krisvet1951
@krisvet1951 19 күн бұрын
Wonderfully calculated step moved ; rank and file of entire political scene of Nation… Modi is just superb and seasonal non can equate his abilities in uplifting the Nations respect in or out of India 🇮🇳 …. Your genius scopes , peaked to heights of Himalayas… Yes am flabbergasted !!
@tmadhav7
@tmadhav7 19 күн бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది
@kashettibalaraju5133
@kashettibalaraju5133 19 күн бұрын
వావ్ అద్భుతమైన విశ్లేషణ సర్
@jayasimharao5999
@jayasimharao5999 19 күн бұрын
Stalin is a gentleman and has responded very politely and respectfully to RS's flattery of MK. Tamil politicians are very tactful in dealing to get a big share of resources, whichever party is in Delhi. Regarding CBN, your party has started its dirty trick of stabbing and downplaying the timely help given by friendly parties. Do not forget that a bird in hand is better than 2 in the bush. Do not give credit to Modi of other person's courteous behavior. Tamilnadu parties are more tactful to extract a pound of flesh even without supporting your party.
@uppalapatisrinivasarao6289
@uppalapatisrinivasarao6289 19 күн бұрын
Super,This is the Chanakya strategy.
@madhurao4402
@madhurao4402 19 күн бұрын
మీ విశ్లేషణ సూపర్ sir 🙏🏼
@srikumardonkada3481
@srikumardonkada3481 17 күн бұрын
మీ అవతారం కొత్తగా ఉంది సామీ.
@bspadmanabhabspadmanabha28
@bspadmanabhabspadmanabha28 19 күн бұрын
నిత్యం హిందువులను విమర్శించే డీఎంకే పార్టీని పొగిడితే అది ఏదో గొప్పగా చెబుతున్నారు మీరు అంటే అవకాశవాదం కాంగ్రెస్ నుంచి bjp చేస్తుందన్నమాట మీకు హిందువుల మీద ప్రేమ కాదు కానీ ఓన్లీ రాజకీయం కావాలి
@narsimhakammadanam7013
@narsimhakammadanam7013 19 күн бұрын
హిందూ ఓటర్లకు ఉచిత పథకాలు కావాలి హిందువుల కోసం పనిచేసిన పార్టీ అధికారంలో ఉండకూడదని వెన్నుపోటు వేసిన హిందూ ఓటర్లను మీరు ప్రశ్నించండి... ప్రజాస్వామ్యంలో ఓట్లు సీట్లు ముఖ్యం ఆ తర్వాతే ఏదైనా
@pittalagangadhararao5450
@pittalagangadhararao5450 19 күн бұрын
సూపర్ సార్ సూపర్ ఇండికూటమితో టిడిపిని నితీష్ కుమార్ గారిని కలపటం మాత్రం మీరు సత్యం మాట్లాడారు లోగుట్టు మాట్లాడారు ఏపీలో ఎస్సీ ఎస్టీ ఒరిజినల్ వర్జినల్ బిజెపి కోసం పాటుపడ్డ కార్యకర్తను ఈ పొత్తుతో అందరూ బిజెపిలో ఒక సామాన్య కార్యకర్తలు పొత్తుతో ఒక పులి నోట్లో మా తలకాయని పెట్టి మోడీ గారు వదిలేశారు మొన్న ఎలక్షన్లో దానికి మేము బలైపోయాం
@mpramarao57
@mpramarao57 19 күн бұрын
మిత్రమా వీని చూడు బాబు వాళ్ళ వర్గం వెన్నుపోటు పోడిస్తీ అది వాళ్ళికి దెబ్బ
@ksbabu14
@ksbabu14 19 күн бұрын
వెళ్ళి చెప్పా పోయావా మోడీ దగ్గరికి వెళ్ళి...
@venkatk7555
@venkatk7555 19 күн бұрын
Correct ga 2 lorry la janam kuda bjp ki abhimanulu vundaru....Ap lo bjp ki
@ajaykumar216
@ajaykumar216 19 күн бұрын
We never expected fair politics from BJP under modi ruling.....
@venky851
@venky851 19 күн бұрын
ముందు సరిగ్గా రాయడం నేర్చుకో.
@muralimohan9319
@muralimohan9319 19 күн бұрын
Jai Hindh Jaiho Bharath and Jaiho Mode ji Government🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-rb9zi4tr8d
@user-rb9zi4tr8d 18 күн бұрын
దీనిని రాజకీయ కోణం కంటే విస్తృత జాతీయ కోణంలో కూడా విశ్లేషంచడం మంచిదేమో. విభిన్న రాజకీయ పక్షాలలో ఉన్నా మనం ప్రత్యర్థులం మాత్రమే. శత్రువులం కాదు అన్న సందేశం కూడా ఇందులో ఉంది.
@ramagopalareddyvelagala7338
@ramagopalareddyvelagala7338 17 күн бұрын
దేశం కోసం ధర్మం కోసం పని చేసే భారతీయ జనతా పార్టీ మాత్రమే !
@sivakumardupaguntla5327
@sivakumardupaguntla5327 19 күн бұрын
Thanks sir so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS vhp
@HARIPRASAD-xj7qg
@HARIPRASAD-xj7qg 19 күн бұрын
There is no shock for CBN Why because CBN GIVEN Unconditional support to BJP.
@gv6683
@gv6683 19 күн бұрын
Evaru mana CBN...no ...I votee fir CBN but age ,political strength ledu..unless pk..ap current situation,koduku ni political వారసుడు గా... చేయాలి...ఇవన్నీ stopping him... otherwise..easy gaa opinions change చేస్తాడు...even ippudu ...wakf board bill against gaa ne unnaru ..ee paddathi నచ్చలేదు ...చూద్దాం...
@karthikeyankksv3643
@karthikeyankksv3643 19 күн бұрын
కలియుగంలో కారణజన్ముడు " శ్రీ నరేంద్ర దామోదర దాస్ మోదీ గారు "🙏
@mallikarjunachokkalla2050
@mallikarjunachokkalla2050 19 күн бұрын
Good analysis guruji
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 19 күн бұрын
బాగా వివరించారు 👍👍👍
@Hemanthb5
@Hemanthb5 19 күн бұрын
మీ విశ్లేషణ మహా అద్భుతం.
@varalakshmitatikonda7993
@varalakshmitatikonda7993 19 күн бұрын
Very good analysis raka garu
@norisridharsastry
@norisridharsastry 19 күн бұрын
Super good tactics
@MylavarapuSastry-hy1dc
@MylavarapuSastry-hy1dc 19 күн бұрын
అదే మోడీ చేసే పొరబాటు...ఏ కొంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా, జగన్ పట్ల మోడి ఎంత ప్రమాభిమానాలు చూపించారో, ఏపీలో ఎన్ని అరాచకాలు జరిగినా చూసీ చూడకుండా ఉన్నట్లు మౌనం వహించారో అర్థం అవుతుంది. వీళ్ళిద్దరిచ్చిన సపోర్ట్ సవినయంగా స్వీకరించలేక, భవిష్యత్ లో ఒకవేళ వీళ్ళిద్దరి వలన ఏవన్నా తేడాపాడాలొస్తే అందుకు మరొకరిని దువ్వడం ఏ పరిమాణాలకు కారణమౌతుందో గమనించండి.. విధిలేక చంద్రబాబుకు మోడి దాసోహం అంటున్నాడు తప్ప సహృదయంతో కాదు.. ఎందుకంటే తనంతటివాడు మరొకడుండడం ఇష్టం లేకే. డిఎంకే లో ఏరీ.. అందుకే అలా వేరే ప్రయత్నాలు.. చూద్దాం... ఏమౌతుందో. కానీ కాంగ్రెస్ బలం పుంజుకుంది... హిందూత్వం అజెండా ప్రజల్లో అవగాహన లేదు...కాంగ్రెస్ రావడం నాకూ ఇష్టం లేదు.కానీ ఈ అతి తెలివి కొంప ముంచేలాగుంది
@mrnobody9762
@mrnobody9762 19 күн бұрын
😂😂 కాంగ్రెస్ అంత చెత్త రాజకీయాలు ఎవరు చెయ్యరు. బీజేపీ లో అందరూ ఎదుగుతారు. కానీ కాంగ్రెస్ లో psuedo గాంధీలు తప్ప ఎవరూ ఎదగ రు, మీ విశ్లేషణ అంత కాంగ్రెస్ కు 100% సరిపోద్ది 😂😂. పాపం రివర్స్ లో రాసారు.
@ramakrishnaneeli1
@ramakrishnaneeli1 17 күн бұрын
Good narration and analysis sir
@narasingaraopadi8179
@narasingaraopadi8179 19 күн бұрын
Excellent strategy. BJP must very cautious with these two supportive parties since both leaders r very dangerous. We had seen that CBN will change his umbrella immediately depending upon the weather and he will go to any extreme step for his personal gains.
@sampathchary8579
@sampathchary8579 19 күн бұрын
చాణక్య నీతి ప్రదర్శించాలి,, లేకుంటే ప్రపంచంలో భారతదేశం హిందువులతో ఉండడం చాలా కష్టం,,, కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసేస్తాది, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలనుదేశంలో లేకుండా చేయాలి,,, బోలో భారత్ మాతాకీ జై జై బిజెపి,,,, చాణక్యుడు మన దేశానికి దొరికిన ఒక వజ్రపు తునక🎉🎉❤❤
@koteswararaoswamy6936
@koteswararaoswamy6936 19 күн бұрын
Excellent sketch.
@MSVijayaLakshmi
@MSVijayaLakshmi 19 күн бұрын
మీరు Modi gari ni పొగడడం మాకు సంతోషమే. దేశానికి వారి పాలన ఎంతో అవసరం. కానీ ఆంధ్ర ప్రదేశ్ బాగుపడటం ఇష్టం లేదనిపిస్తుంది
@truthspeaksforever
@truthspeaksforever 19 күн бұрын
Abbs...eenadu brainwashed aa😂
@user-rm8hp1dx2p
@user-rm8hp1dx2p 19 күн бұрын
Great news sir. Hats off Modiji.
@kkraokkrao8212
@kkraokkrao8212 14 күн бұрын
Nicely explained, Congress and keep it up
@vijayendrakanchepalle9536
@vijayendrakanchepalle9536 19 күн бұрын
సీబీన్ మీద ఎందుకు ద్వేశం లేని స్పర్థలను ఊహిస్తారు
@srivani991
@srivani991 19 күн бұрын
Smart I hope this will bring stability to our country
У ГОРДЕЯ ПОЖАР в ОФИСЕ!
01:01
Дима Гордей
Рет қаралды 7 МЛН
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 4,7 МЛН
Defence Roundup Ft. Mamidi Giridhar | Episode -07 | Nationalist Hub
51:17