No video

How Rotimatic Chapati Maker Works? 🔥 Food Cooking Kitchen Appliance Demo 🔥Home Automation Machine

  Рет қаралды 13,107,633

USA RAJA Telugu vlogs

USA RAJA Telugu vlogs

Күн бұрын

In this Telugu Vlogs From USA, I Reviewed and explained how a Roti maker Machine makes chapati with dow, oil and water containers in a few minutes.
❤️ GOOD & BAD about Living in USA ❤️ ( అమెరికా కష్టాలు సుఖాలు )
• ❤️ GOOD & BAD about Li...
#TeluguVlogs
#Rotimatic
#USATeluguVlogs

Пікірлер: 3 500
@ramaastrends
@ramaastrends 2 жыл бұрын
ఎంత అయినా మనిషి చేసినట్టు మిషన్లు చేయవు అని నా ఉద్దేశం ఎంతమంది ఒప్పుకుంటారు friends😍
@archanareddy8381
@archanareddy8381 2 жыл бұрын
Paka Nisam
@helloworld6470
@helloworld6470 2 жыл бұрын
Manishi kadhu amma ❤️
@ramaastrends
@ramaastrends 2 жыл бұрын
@@helloworld6470 manishi kadane cheppina😊
@dkdivakar699
@dkdivakar699 2 жыл бұрын
Thank you🙏💕
@rachakondabangaram5326
@rachakondabangaram5326 2 жыл бұрын
S bro
@supersrinivas3867
@supersrinivas3867 2 жыл бұрын
మొట్టమొదటిసారిగా చపాతీలు తయారుచేసే మిషన్ ని చూశాను మీ వల్ల థాంక్యు రాజు గారు🙏🏻🙏🏻
@rojarani2385
@rojarani2385 2 жыл бұрын
Super explanation mana rayalaseema vadivanpinchavu Raju vintunnanthasepu navvuthune unnanu super commentary God bless you
@tvsrajmusicchannel
@tvsrajmusicchannel 2 жыл бұрын
👌👌👌🙏
@qazplm4485
@qazplm4485 2 жыл бұрын
Yes Iam also...
@bhagyalakshmi642
@bhagyalakshmi642 2 жыл бұрын
@@tvsrajmusicchannel Chapathi chakkaga home prepare chesukoni intlo wife or mother ki a one lakh emainakonisthey chalamanchidhi chapathi intlo 8 chapati ki thirty minutes paduthundhi chala bavuntadhi manchi exercise kuda
@chandug8669
@chandug8669 2 жыл бұрын
Nenu kuda
@ammapaatasala.telugulesson3221
@ammapaatasala.telugulesson3221 2 жыл бұрын
అవన్నీ చేసే బదులు చేతితో చపాతీలు చేయడం చాలా easy. ఇలాంటి మిషన్ ఉందని ఈ వీడియో వలన తెలిసింది. Thank you.
@veenakaranam5943
@veenakaranam5943 2 ай бұрын
😅😊😂
@indian6234
@indian6234 2 жыл бұрын
వామ్మో మీరు వర్ణించే విధానం నిజంగా 😂 నవ్వుతు ఎంజాయ్ చేశా వీడియో ని.
@kunjamlakshmana7107
@kunjamlakshmana7107 2 жыл бұрын
నేను కూడా brother
@adiralaswamydas6085
@adiralaswamydas6085 2 жыл бұрын
Cost of rotamatic
@ramaprasadmanda5169
@ramaprasadmanda5169 2 жыл бұрын
మెషిను ఒక యెత్తు, మీ వ్యాఖ్యానం వేరొక యెత్తు. చక్కగా, సహజంగా, ఆర్తిగా, హాస్యస్ఫోరకంగా ఉంది. సోదరా! మీ ఆడియో అద్భుతం! అందుకోండి జేజేలు!
@shabnammirza1192
@shabnammirza1192 2 жыл бұрын
Ee madhya kalam lo telugu matladithe ibbandhi paduthunnaru janalu.. Alanti meeru US lo untu, pakka telugu matladi, full happy chesthunnaru janaalani.. Tq brother👍
@DetailEditionTelugu
@DetailEditionTelugu 2 жыл бұрын
రాజా గారు.. మీరు చెప్పిన విధానం సూపర్ అండి.. 👏👏
@pavan9871
@pavan9871 2 жыл бұрын
6
@suseelaramanolla316
@suseelaramanolla316 2 жыл бұрын
Really avery nice sir your videos
@indirakumariparicharla8774
@indirakumariparicharla8774 2 жыл бұрын
మీరు మాట్లాడుతుంటే అలాగే వినాలి నవ్వాలి అనిపిస్తుంది చాలా బాగుంది వేస్ట్ మిషన్
@shankarmylavarapu2226
@shankarmylavarapu2226 2 жыл бұрын
ఎందుకు వేస్ట్ మెషీన్
@jaswanthishameditator333
@jaswanthishameditator333 2 жыл бұрын
In India 1kg Wheat 🌾 powder = 55 rupees Approximately~ with 1kg we can make 24 chapatis. So, with 1818 packets of 1kg = 99990 rupees We can make 43632 chapatis with 1lakh rupees 🤘😊.
@user-vc2kv8je3p
@user-vc2kv8je3p 2 жыл бұрын
Super
@jaswanthishameditator333
@jaswanthishameditator333 2 жыл бұрын
@@user-vc2kv8je3p ❤️Thank u 🙏🏻😊🤘
@kavya7a533
@kavya7a533 2 жыл бұрын
AA 43k chapati ni 10 rs each Amithe 4 lakhs vastundi
@jaswanthishameditator333
@jaswanthishameditator333 2 жыл бұрын
@@kavya7a533 Yes yes kavya..436320 vastundi...
@hanand6472
@hanand6472 2 жыл бұрын
If u eat 4 Chapathis daily it will take 29 years to finish 43632 Chapathis😂😂 half of his life time Chapathis can be made in one lakh rupees 🤔
@pinakapanig5585
@pinakapanig5585 2 жыл бұрын
మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా మీ మూలలను మరవలేదని మీ వెనుకటి అనుభవాలను పంచుకొంటూ చెబుతున్న వైనం మమ్మల్ని ముగ్దులని చేస్తోంది. USA రాజాగారు మీకు మిక్కిలి అభినందనలు.
@lonelysurya5176
@lonelysurya5176 2 жыл бұрын
🙏👍
@srujanneeradisrujan7160
@srujanneeradisrujan7160 2 жыл бұрын
Super
@SriDevi-pt2ys
@SriDevi-pt2ys 2 жыл бұрын
Man made chapatis are more fast, more healthy.we can make more chapatis in less time without using machine. Thanks for the information
@Lakshmiimunagala
@Lakshmiimunagala 2 жыл бұрын
మీ వీడియో చూస్తే చాలు sir,విలువలు తో పాటు సంతోషాన్ని కలిగిస్తాయి..గ్రేట్ sir 👌
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you madam.
@buddigavinodkumar4561
@buddigavinodkumar4561 2 жыл бұрын
ఆకలి సచ్చిపోతుంది అన్న 😄😄, మన ఇంటిలో ఆడవాళ్ళ అడిగిన ఒకటే అంటారు, లక్ష ఉంటే నెల కు వడ్డీ వస్తుంది అని 😄😄👌🏼
@bhimasankararaoarigela1006
@bhimasankararaoarigela1006 2 жыл бұрын
వామ్మో...
@varungoud5005
@varungoud5005 2 жыл бұрын
మన ఇంట్లో ఆడ వారు ఆ వడ్డీ తో వంట మనిషిని పెట్టుకుంటే సరిపోతుంది కదా అని అంటారు 😂
@bhanuprakash1554
@bhanuprakash1554 2 жыл бұрын
🤣
@satyanarayanakothapalli593
@satyanarayanakothapalli593 2 жыл бұрын
@@varungoud5005 tt
@manikanta5575
@manikanta5575 2 жыл бұрын
Background lo mi voice over vere level anthe super meeru telugu meedha mi abhimananiki take a bow
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much manikanta
@krishnachaitanya6513
@krishnachaitanya6513 2 жыл бұрын
మీరు చెప్పిన విధానం బాగుంది రాజు గారు 👌👌 -- గుంతకల్లు..అనంతపురం జిల్లా
@minirowdy4220
@minirowdy4220 2 жыл бұрын
Kld
@itsshowtime2030
@itsshowtime2030 2 жыл бұрын
I'm also Guntakal bro
@BharathKumar-tw6tx
@BharathKumar-tw6tx 2 жыл бұрын
Iam. Vidapnakal
@PrasannaKumar-fy6tr
@PrasannaKumar-fy6tr 2 жыл бұрын
Krishna iam also Guntakal
@MasthanValimmv
@MasthanValimmv 2 жыл бұрын
I'm also from Guntakal
@naganagaraju114
@naganagaraju114 2 жыл бұрын
మిషన్ తో చపాతీలు కాల్చింది పెద్ద ఆశ్చర్యంగా లేదు గాని మీరు నోటితో కాల్చిన చపాతీల మాటలు భలే చలాకీగా ఉన్నాయి.😅 మాటలతో కవ్వించి మైమరిపించారు ధన్యవాదాలు
@hariprakashreddy1999
@hariprakashreddy1999 2 жыл бұрын
Sir your way of explaining in simple words excellent sir we feel so happy with your videos sir.Tq keep rocking sir
@lakshmannarayana1630
@lakshmannarayana1630 2 жыл бұрын
మీ మాటలు వినసొంపుగా వుంటవి గురువు గారు 👏👏👏👏
@suryamanojadhulipudi578
@suryamanojadhulipudi578 2 жыл бұрын
Sir రాజు గారు నాకు మా నాన్న గారు గుర్తుకు వచ్చారు...మా నాన్న గారు కాలం చేసి 7 years అయ్యింది కానీ ఈరోజు నేను మళ్ళీ మా నాన్న మాటలు విన్నట్టు గా అనిపించింది
@porandlapadma4729
@porandlapadma4729 2 жыл бұрын
మీరు చెప్పే విధానం బాగుంది చపాతి లు రోటీ లాగా వున్నవి 👍
@porandlapadma4729
@porandlapadma4729 2 жыл бұрын
జొన్న రొట్టె లాగా
@anjalimallisetty5200
@anjalimallisetty5200 2 жыл бұрын
రాజు గారు నమస్తే హాయిగా చేతితో చపాతీలు చేసుకునే వేడివేడిగా పిల్లలకు పెడుతూ ఆ సంతోషమే వేరు మీ అమ్మ నాన్న గుర్తు చేసుకున్న విధానం బాగుంది నేను వీడియోలు చూడను అలాంటిది నవ్వుతూ చూస్తున్నాను థాంక్స్
@lakshmikumari1770
@lakshmikumari1770 2 жыл бұрын
😂😂😂😂😂 thank you sir, ఇది చూశాక నేను చపాతీ మిషన్ కొనాలన్న ఆలోచన విరమించుకున్నాను😜😜 అమ్మో లక్ష రూపాయలు అంటే మాటలా😳😳😳 . నేను చేత్తో చేయడమే నేర్చుకుంటాను🙏🙏. ధన్యవాదాలు మీకు మరొక్కసారి🙏🤗🤗
@merugusumayadav7843
@merugusumayadav7843 2 жыл бұрын
Naku cheyadam radu
@chittibabukovvuri4661
@chittibabukovvuri4661 2 жыл бұрын
Lakshmi Garu miru cheppindi nijame
@a.thathireddy8218
@a.thathireddy8218 2 жыл бұрын
రాజు గారు చెప్పే విధానం చాలా బాగుంది let's continue
@KILLERYT-yr1mx
@KILLERYT-yr1mx 2 жыл бұрын
With hand only correct
@KILLERYT-yr1mx
@KILLERYT-yr1mx 2 жыл бұрын
Waste machine
@anjimudhiraj5929
@anjimudhiraj5929 2 жыл бұрын
Mi Video అమెరికాలో పిల్లలు ఆడుకునే పార్క్ lo, Asalu miru chinnapudu Aadina ఆటలు 1st -last varaku anni ఆటలు Nenu kuda aadina.........Ma intlo Mudu putala annam tho paatu, mudu putal Debbalu kuda kodthunde ma Nanna garu. Mi valla maro sari na chinnanati జ్ఞాపకాలు malli gurthu cheskunna................... Luv you raju bhayya
@banindiagaming8252
@banindiagaming8252 2 жыл бұрын
మొత్తానికి మీ వీడియోస్ మీరు చెప్పే విధానం సూపర్...sir Love you ❤️
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Love you too 😊
@sravan.mmengre4276
@sravan.mmengre4276 2 жыл бұрын
Raju Garu super
@banindiagaming8252
@banindiagaming8252 2 жыл бұрын
@@vasanthwalker1042 ..lafuttt lavagam..apuraa..ni buthuu puraanam
@mysmart6600
@mysmart6600 2 жыл бұрын
Super video anna....👏👏👏 నేను మాత్రం అస్సలు కొనను..... అండ్ మీరు చేప్పి నంత సేపు నేను చాలా నవ్వుకున్నా....🤣🤣🤣🤣, నాకు చాలా నచ్చింది వీడియో....💝
@sujathabaddam4960
@sujathabaddam4960 2 жыл бұрын
మిషన్ క్లీన్ చేసుకునే సమయంలో చపాతీలు ఈజీగా చేసుకోవచ్చు పైగా లక్ష రూపాయల బొక్క తప్పుతుంది
@kasimavayyakadhalu
@kasimavayyakadhalu 2 жыл бұрын
మిషన్ మాట ఎలా ఉన్నా మీరు చెప్పే విధానం సూపర్.
@sureshduri5222
@sureshduri5222 2 жыл бұрын
3:40 దగ్గర ఈ రోటి, చపాతీ మేకింగ్ మిషన్ చూసినప్పుడు చార్లీ చాప్లిన్ eating meshine sequence గుర్తుకు వచ్చింది 😂😂😁
@brundarao4629
@brundarao4629 2 жыл бұрын
Your commentary is humourous and amusing in addition to being informative.
@ammulu_creations8532
@ammulu_creations8532 2 жыл бұрын
రాజా గారు ఇంట్లో జరుగుతుంది అన్నట్టు ఉంది సార్ మీ బాషా మాట్లాడే,విధానం చాలా బాగున్నది సార్
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much 🙏🏾
@Arjun.pc-817
@Arjun.pc-817 2 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా సూపర్ రాజా గారు అనంతపురం జిల్లా పామిడి
@vijay-kr9lw
@vijay-kr9lw 2 жыл бұрын
మన ఇండియా లో ఐతే లక్ష రూపాయల తో 2 years పనిమనిషి తో వంట చేయించుకోవచ్చు... అ మిషన్2 ఇయర్స్ పని చేస్తోంది అని గ్యారెంటీ లేదు
@myawoo
@myawoo 2 жыл бұрын
That's why India is not developing. There's cheap labour available. Other countries make new machines to reduce their work. They make highly complicated machines also. Then India buy fry them.
@Rajeshlivnguntur
@Rajeshlivnguntur 2 жыл бұрын
1 Lak's Evadra Babu Neku vachedee MA intlo she tooks 3.5 to 5.7 Lak's PA
@profile_javadeveloperhyd2077
@profile_javadeveloperhyd2077 2 жыл бұрын
@@myawoo who told india is not developing?
@karthikgaming6994
@karthikgaming6994 2 жыл бұрын
@@myawoo what the rubbish cheap labourers haa? . Learn to respect
@myawoo
@myawoo 2 жыл бұрын
@@profile_javadeveloperhyd2077 India is 100 years behind
@ramakrishnarao2159
@ramakrishnarao2159 2 жыл бұрын
Yes 100% correct manishi chesinattu ye machine cheyaledu. Laksha rupayalu ante mamulu vishayam kaadhu.
@ramudu123b6
@ramudu123b6 2 жыл бұрын
చేతితో చేసిన చపాతీలు మృదువుగా మంచిగా ఉంటాయి బ్రదర్
@rajeshbabu748
@rajeshbabu748 2 жыл бұрын
Ms.
@bhargavikitchenandhome6705
@bhargavikitchenandhome6705 2 жыл бұрын
చాలా బాగుంది రాజు గారు మీ ఫ్రెండ్ మిషన్ మీరు చాలా కామెడీగా చెబుతున్నారు
@bhanuprasad4606
@bhanuprasad4606 5 ай бұрын
చపాతి మిషన్ ఎలావున్నా యాంకర్ గారు చెప్పేవవిధానం మాకు చాలా బాగా నచ్చింది ! ధన్యవాదాలు యాంకర్ గారూ !
@Priyavlogs-2009
@Priyavlogs-2009 2 жыл бұрын
అయ్యో అన్న మిషన్ వెస్ట్........ మీరు వాయిస్ సూపర్......
@sumanthreddykarri
@sumanthreddykarri 2 жыл бұрын
OMG! I was laughing like hell🤣 Your way of narration is next level Racha Rambola dialog aiythey 🔥 Keep it up ~Love from FL 🇺🇸
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😀
@Eswar.
@Eswar. 2 жыл бұрын
Hai bro
@thiruswetha3507
@thiruswetha3507 2 жыл бұрын
Finally I reported all that rubbish comments made by vasanth walkers and fasak facts.... Ndhukandi elaanti comments chesthaaru.....raja anna is narrating well and subscribers are enjoying it ....that's good
@polyglot8946
@polyglot8946 2 жыл бұрын
@@vasanthwalker1042 em ra naina nee negative comments prathi video ki? Kullu koni sassthanav la ra?
@ThePraveenrai
@ThePraveenrai 2 жыл бұрын
@@vasanthwalker1042 intha hatred negative mindset manchidi kadu....
@anuradha9274
@anuradha9274 Жыл бұрын
మీరు చెప్పిన మాటలకు చాలా 🤣🤣🤣🤣🤣 నవ్వొస్తుందండి చాలా చక్కగా మాట్లాడారు
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs Жыл бұрын
😊👍
@srivani1606
@srivani1606 2 жыл бұрын
మీరు చెప్పే విధానం బాగుందండి 🤣🤣🤣👌🏻👌🏻🙏🏻
@raosreenivas3766
@raosreenivas3766 2 жыл бұрын
😂😂😂😂😂
@shankarmylavarapu2226
@shankarmylavarapu2226 2 жыл бұрын
కట్టె కొట్టె తెచ్చే
@kolliparamounika9837
@kolliparamounika9837 2 жыл бұрын
మీరు చెప్ప విధానం బాగుంది 🙏🙏🙏🙏
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you
@padmavathikatari1730
@padmavathikatari1730 2 жыл бұрын
☺️😄😅👌👌 మీ నాటు మాటలు👍 అమ్మను భార్యను గౌరవించే సమయం🙏
@nareshbabudurgam8389
@nareshbabudurgam8389 2 жыл бұрын
Your explanation about something is very superb.. I have been admired by your language accent...
@mosesrollakanti433
@mosesrollakanti433 2 жыл бұрын
Brother మీరు చప్పే విధానం సూపర్ . Keep going 👍👍👍🎉🎉🎉🎉
@daivaaseerwadam3950
@daivaaseerwadam3950 2 жыл бұрын
Brother your videos are very good and inspiring. The way you show all the sceneries, items and the way you explain is perfect. Thanks brother
@filmyfuntastic5403
@filmyfuntastic5403 2 жыл бұрын
Bhale funnyga cheppi navvisthu, clarity ga explain chesaaru aa machine gurinchi. Thank you Anna. Keep posting 👍
@gillavenkateshwar9743
@gillavenkateshwar9743 2 жыл бұрын
Cost sales in india ekada
@shaikchinnababafakruddin4537
@shaikchinnababafakruddin4537 2 жыл бұрын
In 5 days 1.8 million views especially your narration excellent.you will be top telugu vlogger.you are precise ,knowledgible,funny,straight forward.
@btsandblackpink
@btsandblackpink 2 жыл бұрын
Meeru baaga maatladaru .. nice video
@chinichini7790
@chinichini7790 2 жыл бұрын
ఆంటీకి ఆంట్టే మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది సూపర్🤣
@teluguunboxing3998
@teluguunboxing3998 2 жыл бұрын
Comedy starts from here 3:35 , I can't stop laughing. I watched that scene almost 10 times 🤣🤣😂🤣😂 and I've uploaded this as my what's app status 🤣😂
@Slayclay1
@Slayclay1 2 жыл бұрын
I m from jammu , pls can you explain it in hindi or english
@katepalli9353
@katepalli9353 2 жыл бұрын
మీరు చెప్పిన విధానం చాలా చాలా బావుంది sir so funny🤣🤣
@imagineif2320
@imagineif2320 2 жыл бұрын
మనిషి కష్టన్ని మించిన మిషన్ లేదు, అకష్టంలోనే సంతోషం ఉంది.
@chiranjeevimarneni7322
@chiranjeevimarneni7322 2 жыл бұрын
The way u explain is very funny and true👍
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you
@sarithagourishetty993
@sarithagourishetty993 2 жыл бұрын
మీ బాషవిధానం బాగున్నది హాస్యంగా ఉన్నది
@ogeorge3901
@ogeorge3901 2 жыл бұрын
How much time need to wash to remove all left over from dough making unit after prepration.
@venkateswarluboddu6721
@venkateswarluboddu6721 2 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంది
@krishnachaitanya8590
@krishnachaitanya8590 2 жыл бұрын
1:08 🤣🤣🤣 Amma chapati chesthy 5mins lo avtadhi, Nanna ithy 5 rojulu 😂😂😂. You are just incredibly funny Anna 💥💥.
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😂
@krishnachaitanya8590
@krishnachaitanya8590 2 жыл бұрын
@@USARAJATeluguvlogs neney kaadhu Anna, I've showed it to my Amma & she cracked up too 😂😂. Chalo, anyways hopefully we will be able to meet in person some fine day Anna. Cinci' ki nen ravacchu🤞🏽🤞🏽(not sure eppudo, but if I do, I'll come visit you.)
@itssreejaleo3531
@itssreejaleo3531 2 жыл бұрын
@@krishnachaitanya8590 😘
@krishnachaitanya8590
@krishnachaitanya8590 2 жыл бұрын
@@itssreejaleo3531 Hello amma, ela unnav? Baagundhi nee YT content (cooking & stuff)💥 Keep going! One fine day, you'll be successful 😊. God Bless You Amma. Stay safe & TC
@itssreejaleo3531
@itssreejaleo3531 2 жыл бұрын
@@krishnachaitanya8590 Thank You soooooo sooooo much Annaya 🥰Nenu bagunanu Annaya🥰
@laxmanjadhav7447
@laxmanjadhav7447 2 жыл бұрын
Mee language బాగుంది Sir continue చేయండి.👍👍👍
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you
@dhanvantharikurapati8942
@dhanvantharikurapati8942 2 жыл бұрын
The way of explanation is super🤣🤣
@manthavasudev6608
@manthavasudev6608 2 жыл бұрын
Hi sir good morning.అంతా యాంత్రిక జీవనం.అందుకే ఆ దేశాల్లో మనిషి ఉత్పాదకత ఎక్కువ.
@maneeshnaidu8538
@maneeshnaidu8538 2 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా ఫన్నీ గా ఉంటుంది సర్😀
@boyaramudu9522
@boyaramudu9522 2 жыл бұрын
చాలా చాలా బాగా చెప్పారు సార్ .. 💘💚🌷🍁🌺🌻🍀🌷❤💚💓💘
@NagaSudheerMadduru
@NagaSudheerMadduru 2 жыл бұрын
Sir, our whole family were laughing while watching this video. Especially the way you were explaining in kadapa accent is quite hilarious.
@mvbhanu5991
@mvbhanu5991 2 жыл бұрын
Ur commentry on machine is very nice u r humorous
@sarikamadupu7539
@sarikamadupu7539 2 жыл бұрын
Chapathi mission nd adhi chese chapathilanu pakkana pedithe.. Mee running commentary awesome😊😊... Really I thoroughly enjoyed😂😂😂😆😆😆😆😆
@drpavani5814
@drpavani5814 2 жыл бұрын
Cleaning process how?
@FoodHungerSK
@FoodHungerSK 2 жыл бұрын
మనిషి మనిషే యంత్రము యంత్రమే, బాగుంది నో
@Anucookies
@Anucookies 10 ай бұрын
Bowl lo pindi vesi kalipi chestey oka bowl wash chesukuntey saripotadi. Inni kadagala machine lo vi? So manasu pedtti chesety hand made is very easy
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 10 ай бұрын
😊. To make lot of them this might be useful.
@itssreejaleo3531
@itssreejaleo3531 2 жыл бұрын
అమ్మా చపాతి చాలా బాగా చేసావు 😋😋😋 Yummy
@srkfoods3355
@srkfoods3355 2 жыл бұрын
Mr. Raju your running commentary made our stomachs full of Chapathi. Excellent commentary like pisuka vundhi
@varalakshmi-ng9bm
@varalakshmi-ng9bm 2 жыл бұрын
Koncham kastamaina manam clean ga chesukuntaam mechine kante manam chesukovatame chaaaaala manchidi inka chapathila vishayam ayithe antha dabbulu petti thechukoni malli manaku kuda pani untundi paiga waste of money 💰 ani naa feeling thammudu meeru chaala real ga clear ga chaala chaala baaga matladuthunnaru 👍🤝💐 Super 👌 mana intlo roju matlaadukune bhaasha matladuthunnaru chaala baagunnai ee videos All The Best thammudu elaanti videos marinni cheyaalani korukuntunnanu
@lord_shiva045
@lord_shiva045 2 жыл бұрын
I can't 't control my laugh.. 🤣🤣🤣🤣😅😅
@manjuneela2860
@manjuneela2860 2 жыл бұрын
లక్ష రూపాయలు పెట్టి ఈ machine కొనడానికాన్నా ఇంకా కొంచెం డబ్బులు వేసి ఒక jewelry చేయించుకోవడం better (Indian woman mentality)
@kalad7565
@kalad7565 2 жыл бұрын
,, buddhi ponichhukunnaru kaadhu,,, inko naga medalokosthundante yedhava chapathi mission yemiti,,Washington mission kuda avathala paaresi kastapadathaam ani cheppgalam we women 👍👌😜
@akulsaipavanvs261
@akulsaipavanvs261 2 жыл бұрын
😜😜😜
@manjuneelanivarthi55
@manjuneelanivarthi55 2 жыл бұрын
Yes
@DaraKirankumar1027
@DaraKirankumar1027 2 жыл бұрын
Uncle ...mi voice super... keep it up... ఎక్కాడికికెళ్ళిన mana culture ni మర్చిపోకుండా ఉన్నారు sir
@snehalatha6485
@snehalatha6485 2 жыл бұрын
చేత్తో చేసిన రుచి రాదు. ఆ లక్ష రూపాయలు వేరే దానికి ఉపయోగిస్తే మంచిది. Good info Sir👌
@srinivas251151
@srinivas251151 2 жыл бұрын
చేత్తో చేయడానికి అక్కడ అమ్మ ఉండదు. పని మనుషులు దొరకరు. మనది మనమే కడుక్కోవాలి
@kalad7565
@kalad7565 2 жыл бұрын
Yevadu chesthadu anthantha sepu pindi pisiki
@ksrchannel7981
@ksrchannel7981 2 жыл бұрын
Very very good explanation. Use full information to people. Many thanks🙏
@badugudj4662
@badugudj4662 2 жыл бұрын
Mission kante మీరు మాట్లాడిన విధానం చాలా బాగుంది sir🙏👌..... I like రాయలసీమ language 😍.... Final ga మీరు డైలీ హ చపాతి తింటున్నారా లేదా...? Reply me sir
@gnaneswarp199
@gnaneswarp199 2 жыл бұрын
mamulu comedy kadu .....super explanation sir 😍
@seanvikram609
@seanvikram609 2 жыл бұрын
Me children tho oka video cheyandii in telugu😀😀😀
@jaijambavantha
@jaijambavantha 2 жыл бұрын
The best thing is the way of ur narration , otherwise no one stayed here till end of this video
@BrundaVihari
@BrundaVihari 2 жыл бұрын
mee narration humorous ga undi love it.
@kumbakrishna6129
@kumbakrishna6129 2 жыл бұрын
You're explanation with jockes is healthy comedy sir
@JESHWIN2111
@JESHWIN2111 2 жыл бұрын
Chapati pindi pisukudenti saaru .Endulo malli software Failure .Dini cleaning kanna manam chesukovadame best saaru . Thanks for the Chapati pisukudu show.
@lavanyapallerla7980
@lavanyapallerla7980 2 жыл бұрын
Sir the way u explain the things, I feel like one of my family member is explaining to me😊
@sailucreations3697
@sailucreations3697 2 жыл бұрын
kzbin.info/www/bejne/mJy1oZusgZt1Z9k
@subhadraella4599
@subhadraella4599 2 жыл бұрын
Ssss
@jainmohakjain
@jainmohakjain 2 жыл бұрын
Lookin like printer
@srikanthcs2319
@srikanthcs2319 2 жыл бұрын
Very nice anna I like. Ur videos
@amalodbha.amala.g.3938
@amalodbha.amala.g.3938 2 жыл бұрын
చేతితో చేస్తే ఎంతో రుచి.ఆ లక్షరూపాయలు పేదవారికి ఇస్తే మిమ్మల్ని వారి జీవితాంతం గుర్తుంచుకుంటారు.
@Siridrawings
@Siridrawings 2 жыл бұрын
నేను first time చపాతీ mission chusanu.. మీ వల్ల...thank you..
@bollahymavathi8206
@bollahymavathi8206 2 жыл бұрын
మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే చపాతి మిషన్ పరమ వేస్ట్ అని అర్థం చేసుకున్నాను 🙏🙏🙏🙏
@savithrisripada545
@savithrisripada545 2 жыл бұрын
నవ్వి నవ్వి పొట్ట చెక్కలై పోయింది నాయనా, థాంక్యూ
@lakshmanvaduguri8064
@lakshmanvaduguri8064 2 жыл бұрын
రోగలని కొని తెచుకోవడం అంటె ఏమో అనుకున్నాను కాని ఇంత సులువుగా తెచుకుంటాం అని ఐతే మాత్రం అనుకోలేదు
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😊
@ummarasettykirankumar9151
@ummarasettykirankumar9151 2 жыл бұрын
Explanation with our SEEMA Language is super Anna ... Keep up the good work 😃😃
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much 😀
@navyashaganti8120
@navyashaganti8120 2 жыл бұрын
Really my day starts with laugh with your explanation 😂😂
@nakshatrasmoments
@nakshatrasmoments 2 жыл бұрын
Time Pass mathrame avvadam ledhu saami ni videos tho... stress kuda pothundhi ni matalatho.. love you kaka 🙏🏻🤩👌🏻
@balakishan2074
@balakishan2074 2 жыл бұрын
అనంతపురం యాస superb 👌
@kalad7565
@kalad7565 2 жыл бұрын
Adi kadapajilla maandalikam
@navveennnavveenn9986
@navveennnavveenn9986 2 жыл бұрын
Your running commentary makes me laugh’s like anything Anna…
@jayalakshmiworld860
@jayalakshmiworld860 2 жыл бұрын
Nice explonation sir👌.... చేతితో చేసుకోటం better అని అర్ధమైంది...
@surendra4943
@surendra4943 2 жыл бұрын
Best comedy video 😀😀😀 Thank you
@ramlaxman8610
@ramlaxman8610 2 жыл бұрын
The way of explaining super😁😁
@bhaskardasari7810
@bhaskardasari7810 2 жыл бұрын
idhi nenu ma amma tho kalisi choosthunna... 1 lakh rupee aendhukura ani antundhi :) .... We love your videos...comment from Srikakulam,Andhrapradesh,India.
@SwapnaGowri
@SwapnaGowri 2 жыл бұрын
😇 very nicely fun filled explaination
@iamwithyou382
@iamwithyou382 2 жыл бұрын
Hi Swapna..ur So Beautiful
@gopalraonadupuru5921
@gopalraonadupuru5921 2 жыл бұрын
Super explanation sir 👍
@sampathkumarreddymadireddy6274
@sampathkumarreddymadireddy6274 2 жыл бұрын
Pindi ni chesindi....but machine jaragadam.oka pedda task ..... Making with handsvis far better than machines .... It will increase muscles as weel
@dsk4784
@dsk4784 2 жыл бұрын
We Love the way of your Explanation Raju Garu.. super 👌. Love from Telangana.
@ramakrishnakotra5429
@ramakrishnakotra5429 2 жыл бұрын
Anna , I watch most of time for your funny commentary . I laugh myself
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 69 МЛН
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 15 МЛН
🤯 I Bought this Automatic Dosa Maker ll in Telugu ll
6:43
Prasadtechintelugu
Рет қаралды 1,7 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 69 МЛН