How to Achieve Your Career Goals? | Life Principles | Success | NEET | MBBS | Dr. Ravikanth Kongara

  Рет қаралды 382,978

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

Пікірлер: 669
@venkateswararaokoyi699
@venkateswararaokoyi699 Жыл бұрын
మీరు మంచి వైద్యులు మాత్రమే కాదు. మంచి మోటివేషనల్ స్పీకర్ కూడా. మీరు తెలుగు వారు కావడం మా లాంటి వారి అద్రుష్టం సార్
@prosiddhu1552
@prosiddhu1552 Жыл бұрын
avundi mana telugu vaaru ado janma lo adruztam chesukunnam
@cvnsprasaadchunduri1505
@cvnsprasaadchunduri1505 11 ай бұрын
దారి తెన్ను లేని నడి సముద్రంలో ఒక నావ లాగా, ఎడారి ప్రయాణంలో దప్పికతో అలమటిస్తున్నప్పుడు జీవజలాలతో ప్రవహిస్తున్న సెలయేరు కనుగొన్నట్లు, మీ మాటలు, అపజయం తో కుంగిపోయే యువ హృదయాలలో శక్తిని ఉత్సాహంని నింపి పునరుత్తేజాన్ని కలిగిస్తూన్నాయి. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదిoచాలని ప్రార్థిస్తున్నాను.
@vasundhara48
@vasundhara48 Жыл бұрын
అచ్చ తెలుగులో ఆధునిక ప్రవక్తలా జీవిత సత్యాలు చెప్తూ యువతకు దిశా నిర్దేశనం చేసినందుకు శతకోటి వందనాలు!
@guttulasatish5335
@guttulasatish5335 Жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్.మీరు నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలి. సూపర్.
@chnaidu
@chnaidu Жыл бұрын
💯 లైక్ నాది .ఆ కిక్కే వేరబ్బ
@vijayarani3287
@vijayarani3287 8 ай бұрын
సార్ మీ వైఫ్ గారు ఎంతో పుణ్యం చేసి వుంటారు. మంచి భర్తగా ,మంచి ఫాదర్ గా వున్నారు. మీకు దేవుని భక్తి వుంది కాబట్టేదేవుని ఆశీర్వాదం మీ పైన వుంది. God bless you all.
@lakshmivara3000
@lakshmivara3000 8 ай бұрын
చిరంజీవి రవికాంత్ బాబు మీరు మీకుటంబం సుఖఃసంతోషాతో నిండు నూరేళ్లు బాగుండాలి నాకు70సంవత్సరాలు నేను చాలా మంది డాక్టర్లు నిచూసాను మీవిద్యకి మీతెలివికి శతకోటివందనాలు నాకు గాలిబ్లేడరుఆపరేషను చేసినడాక్టరుగారుకూడా మీలాంటి వారే మీలాంటి వారుచాలా అరుదు
@tvmadhaviadhikary4117
@tvmadhaviadhikary4117 Жыл бұрын
మీరు పెద్ద డాక్టర్..మంచి తెలుగు లో మాట్లాడుతున్నారు..చాలా సంతోషం కలుగుతుంది.ఏంటో ఈ కాలం లో చిన్నజీయర్ స్వామి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు.వినే దానికి మనసు ఒప్పుకోదు..నిజంగా
@SanthiRoyDolla
@SanthiRoyDolla 4 ай бұрын
డాక్టర్స్ కి తెలుగు కూడా compulsory రావాలి . చాలా స్వచ్చమైన తెలుగులో patients ని ప్రశ్నలు అడగాలి మరి 😂
@Arunachalasiva-j3l
@Arunachalasiva-j3l 4 ай бұрын
Chinnajeeyar Swami ji.admatmikavettha. Anni bashala lo bhakthulu vuntaru. Ayana English lo matladithe thappenti.
@chandrakalak4682
@chandrakalak4682 Жыл бұрын
నమస్తే డాక్టర్ గారు..... మీ మాటలు వింటుంటాను. నా age 65.... ఆరోగ్య రీత్యా, ఆలోచన రీత్యా అన్ని వయసుల వారికి స్ఫూర్తి దాయక మైన మీ మాటలు ఆణిముత్యాలు.... Early morning 6 కి మీ ఈ మాటలు విన్నాను... నా పరిధిలో ఉన్న స్టూడెంట్స్ కి పంపించాను. May God bless you abundantly Doctor.... 🙌🙌🙌🙌🙌
@juvviguntaanuradha7282
@juvviguntaanuradha7282 Жыл бұрын
మీరు బంగారం సార్.. 🙏 మీ ఎదురు గా కూర్చొని మాట్లాడినట్లు వుంది సార్.. Thank you sir... Engineering, IIT, NIT gurinchi kuda thelicheyandi sir.
@nagalaxmiavasarala7857
@nagalaxmiavasarala7857 Жыл бұрын
చాలా బాగుంది బాబు .. యువతకు చక్కగా వివరించి చెప్పావు .
@medhinijadapalli318
@medhinijadapalli318 Жыл бұрын
Sir, మీ సలహాలు,సూచనలు అమూల్యం...జీవిత గమనాన్ని నిర్ధేస్తున్నాయి,😊
@GorremuchuKarunakar
@GorremuchuKarunakar Жыл бұрын
జీవితంలో ఏ గురువు నాకు ఇంత బాగా చెప్పలేదు మీరు చెప్తుంటే ఇంకా ఎంతసేపు అయినా సరే వినాలని అనిపిస్తుంది
@Vedicmusic1953
@Vedicmusic1953 11 ай бұрын
ఈ వీడియో కు మీరు ఇన్వెస్ట్ చేసిన అర గంట ఎంతోమంది కి అత్యంత అవసరమైన కనువిప్పు కలిగిస్తుంది. నిజానికి ఈ video na age 70 లో అవసరం లేదు. కానీ పూర్తిగా విన్నాను . మా పిల్లలకు పంపించా. ఎంత నిజాయితీ మీలో. Maalanti వాళ్ల ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎప్పుడూ ఉంటాయి మిమ్మల్ని ఈ విధంగా తీర్చిదిద్దిన మీ అమ్మా నాన్న లు ఎంతో గొప్పవారు Sir
@praveenkondoju3131
@praveenkondoju3131 Жыл бұрын
సూపర్ సూపర్ సర్ అత్యంత విలువైన నిజ జీవిత సత్యాన్ని చెప్పారు, మన దేశంలో కూడా digniti of labour ki విలువ వస్తుందో అప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి ఉంటుంది ,డాక్టర్, లాయర్, ఇంజనీర్,softwares కి ఇచ్చే గౌరవం ఇతరులకు ఇవ్వడం లేదు, ఈ ధోరణి మారాలని వైట్ కాలర్ బ్రౌన్ కాలర్ కి సమానమైన విలువ ఇవ్వాల్సిన బాధ్యత మనందరిది Most valuable video for over సమాజం మీకు శతకోటి ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kalagotlakhasim0264
@kalagotlakhasim0264 Жыл бұрын
Sir excellent sir, ఎంత పొగిడినా తక్కువే.... పొగడాలని కాదు but మీరు మాకు కనిపిస్తున్న దేవుడు లాంటి వారు.🙏🙏🙏
@saradadevi8588
@saradadevi8588 Ай бұрын
మీరు చిన్న వయస్సులో ఇంత జీవిత అనుభవం
@prattipatisubhashini4306
@prattipatisubhashini4306 Жыл бұрын
అత్యద్భుతమైన వీడియో. పిల్లలకోసం మీరు చేసిన ఈ పని దైవకార్యమే. ఎందరో తల్లిదండ్రులకు కూడా కనువిప్పు కలిగిస్తుందని అనుకుంటున్నాను సార్. ఎంబిబిఎస్ మాత్రమే చదువనే భ్రమలో పిల్లలను ఇబ్బంది పెట్టేవారూ ఉన్నారు. మీరు సూపర్ సార్
@suhasinisuhasini8704
@suhasinisuhasini8704 Жыл бұрын
మీరు మంచి మార్గదర్శకత్వం ఇచ్చారు మరియు పిల్లలను ప్రేరేపించారు. చాలా ధన్యవాదాలు డాక్టర్
@kalyanik5451
@kalyanik5451 Жыл бұрын
ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా మీ మోటివ్ చాలా బాగుంది 👌
@kls8006
@kls8006 3 ай бұрын
నమస్తే సార్ మీరు మీగడ దోశ చెయ్యడం చూచి నేను కూడా చెయ్యడం మొదలు పెట్టాను. చాలా బాగుంది. అది తినేటప్పుడు మీరు గుర్తువస్తారు
@pranup6381
@pranup6381 Жыл бұрын
చాలా బాగా చెప్తున్నారు సార్ మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చెయ్యండి సార్.
@chandrasekharteegala8159
@chandrasekharteegala8159 11 ай бұрын
సార్ నేను ఒక బిజినెస్ మాన్ సర్ బిజినెస్ లో లాసెస్ చూసినప్పుడు నా మనోధైర్యం అంతా కోల్పోయిన సార్ ఏం చేయాలో తెలియని పరిస్థితి నా ఏజ్ 25 సార్ నేను చేసే బిజినెస్ సిల్వర్ బిజినెస్ లాసెస్ ని ఇంట్లో వాళ్ళకి చెప్పలేక ఫ్రెండ్స్ కి చెప్పలేక చాలా ఇబ్బంది పడుతున్నారు సర్ ఎవ్వరికీ తెలీదు ఇంతలా ఇబ్బంది పడుతున్నాను అనే విషయం ఈ వీడియోస్ చూశాక నాకు కాస్త మనోధైర్యం అనేది వచ్చింది సార్ నాకిప్పుడు అర్థం అవుతుంది సార్ every failure, become an , wonderful success నేను సక్సెస్ అయ్యాకనే మిమ్మల్ని డైరెక్టుగా కలుస్తాను సార్ ఆ కలిసేటప్పుడు కూడా హ్యాపీ మూమెంట్తో జాలీగా ఉన్నప్పుడు వస్తుంది సార్ ఒక పేషెంట్ లో మాత్రం రాను సార్ జైహింద్
@saminenisriram7219
@saminenisriram7219 Жыл бұрын
డాక్టర్ గారు మీరు చెప్పే విషయాలు చాలా చాలా బాగున్నవి ధన్యవాదాలు డాక్టర్ గారు
@K.LikhithaBhavani
@K.LikhithaBhavani 18 күн бұрын
సార్ 🙏 మీరు మంచి డాక్టర్ అనుకున్న సార్ కానీ మీరు మంచి శ్రేయోభిలాషి సార్ 🙏 మీరుఅల్ఇన్వన్ సార్ మీ లాంటి వారు నూటికి ఒక్కరు ఉంటారు సార్ మీరు చెప్పిన ప్రతి విషయాన్ని మేం చాలా మంచిగా , శ్రద్ధగా తీసుకుంటున్నాను సార్ మీకు చాలా ధన్యవాదాలు అండి 🙏
@krishnaharichenna.7173
@krishnaharichenna.7173 6 ай бұрын
గౌరవనీయులు డాక్టర్ గారు మీకు నా హృదయ పూర్వక నమస్కారములు 🙏🙏. సార్ మీరు స్టూడెంట్స్ విషయాలు, మరియు రోగుల గురించి చాలా వివరాలు మీ అనుభవాలు తెలియజేస్తున్నందుకు మీకు 🙏🙏. మరిన్ని ఆరోగ్య పరంగా, విద్యార్థులు కు మంచి గిడెన్స్ ఇస్తున్నందుకు మీకు 🙏🙏❤❤🙏🙏.
@swaruparaniyedla5180
@swaruparaniyedla5180 Жыл бұрын
చాలా బాగా చెప్పుతారు.🙏🙏
@venkatkalakuntla
@venkatkalakuntla 3 ай бұрын
మీ ఓపిక భూమాత ఓపిక కంటే గొప్పది డాక్టర్ సాప్.. 🙏
@AlekhyaVinni
@AlekhyaVinni 8 ай бұрын
ధన్యవాదాలు డాక్టర్ గారు 😊😊😊
@padmavathiangara7919
@padmavathiangara7919 Жыл бұрын
Andarikii mee anthaa LUCK undali kadandi...
@majjigaindirakumari6407
@majjigaindirakumari6407 Жыл бұрын
Dr .garu mee lanti vaallu 100 yrs.brathakali..God bless you and your family. ❤
@lathashreerl33
@lathashreerl33 Жыл бұрын
You are my god for today sir, I was really depressed about neet results, this was my first attempt, I could not explain my grief even to my parents don't know what to do in life, always sad, but today after your video I felt was is right for me and got a hope for better future I would definitely achieve something if not neet then something would be waiting for me I believe in my self and succeed in life, thank you so much sir ❤❤❤❤❤ loads of love to u
@DeenabandhuG
@DeenabandhuG 8 ай бұрын
You were superb Sir several students are remain in failures they try to stand with courageous thank you Sir
@sivasankaravulachildrehabi4877
@sivasankaravulachildrehabi4877 Жыл бұрын
Hi sir this is Dr Sivasankar Avula Child& Rehabilitation Psychologist from SVRR GGH Tirupati...its really great motivational video for every children and their parents these days...thank you.
@saibaba7584.
@saibaba7584. Жыл бұрын
Sir🙏 మీరు అన్ని విషయాలు చాలా బాగా చెప్తున్నారు . నా husband alveolar soft part sarcoma తో చనిపోయారు. ఇద్దరు చిన్న పిల్లలు 8th,5th. నాకు ఫైనాన్షియల్ గా ఏమి లేదు. కానీ పిల్లల్ని తక్కువ ఖర్చుతో మంచి డాక్టర్ related course చేయిద్దమని అనుకుంటున్నాను. మీరు మంచి మార్గం సూచించ గలరు
@ravikrishnaprasad4255
@ravikrishnaprasad4255 Жыл бұрын
సర్... అద్భుతం సర్.. పాజిటివ్ ఆలోచన లు సొంత అనుభవంతో చాలా బాగా చెప్పారు... పిల్లలకి, స్టూడెంట్ కోసం బాగా చెప్పారు...
@meenamohan8553
@meenamohan8553 Ай бұрын
ఏమి చెప్పుతున్నారు బాబు తల్లి తండ్రీ అయినా ఇంత వివరంగా చెప్పలేరేమో వయస్సులో చిన్నవాడివని మీ తల్లిదండ్రులు కి నమస్కారంలు మీ భార్య పిల్లలు కి మా ఆశీస్సులు మీరు ఎల్లప్పుడూ అష్ట ఐశ్వర్యాలు ఆయిర్ ఆరోగ్యాలు తో సంతోషంగా ఉండాలని సత్యసాయి బాబా గారిని ప్రార్ధిస్తున్నాను సాయిరాం 🙏
@bagadhisuneetha9485
@bagadhisuneetha9485 Жыл бұрын
అద్భుతమైన మాటలు sir. అభినందనలు🎉🎉
@utubekiranreddy
@utubekiranreddy Жыл бұрын
"God have better plans for us" such a positive quotation sir...👌
@devdeepak3178
@devdeepak3178 Жыл бұрын
🙏శ్రీ గురుభ్యోనమః 🙏......value massage ❤❤
@jhansiranivemuri7316
@jhansiranivemuri7316 Жыл бұрын
Nenu u s lovunnanu sir nenu meeto okasari maatldalani vundi Ela Nenu Mee video lu follow avutuntanu nenu India vachchinataruvata kalustanu meeru super
@ShaikJilaniJilani-h2h
@ShaikJilaniJilani-h2h Ай бұрын
Ravi garu after watching this video I came to know that in Germany education is free, my husband went many times to Germany but never guided me like this. Tq doctor
@vijayalakshmi5818
@vijayalakshmi5818 11 ай бұрын
Sir..first time chusa..chala baaga chepparu...vuseful video,,,,🎉
@ManiThalluri-w3m
@ManiThalluri-w3m 21 күн бұрын
Namasthe Dr garu . Adbuthanga chepparu sir . Drs ku assalu time vundadhu .meeru time spend chesi videos chesthunnaru konni lakshala mandi chusthunnaru .mee videos nenu chusthuntanu .good job lo good job . meeru andariki Margadarshe...,👌👏👏👏💐
@saidevi1026
@saidevi1026 Жыл бұрын
సార్ మీరు అద్భుతంగా చెప్పారు సార్ మా పాప dnb తీసుకొని చాలా బాధపడుతుంది మా పాపను చూసి మాకు కూడా ధైర్యాన్ని కోల్పోయాను మీరు చెప్పేది చూసి మాకు చాలా ధైర్యంగా ఉంటుంది thank you సార్🙏🏻🙏🏻
@vasundharanidiganti1033
@vasundharanidiganti1033 Жыл бұрын
Sir meru naturopathy doctor gurinchi entha goppaga chepparu, you are a great human being (in and out). Be happy, sir❤
@tanmayeebommena6959
@tanmayeebommena6959 Жыл бұрын
I am a Doctor. My daughter is a Dancer . We are encouraging our daughter in Dance &studies. Some time she is feeling low about studies because she is best student. Sometimes she is falling back . She is excelling in classical dance. We definitely encourage both studies &dance.. as you told some better thing waiting for us.
@imranaimrana3924
@imranaimrana3924 Жыл бұрын
Assalamu Alaikum doctor sahab aap bahut acche se Samjha rahe ho bahut bahut Shukriya
@padmaneti6799
@padmaneti6799 Жыл бұрын
Very good message andi 🙏
@venkataramakrishnaraoakkal4865
@venkataramakrishnaraoakkal4865 Жыл бұрын
Golden words 👌👌👌🙏🙏🙏
@RPS1873
@RPS1873 Жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్తున్నారు..ధన్యవాదాలు
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 Жыл бұрын
🎉పాస్ట్ హిస్టరీ ఫ్యూచర్ మిస్టరీ ప్రజెంట్ దేవుడి ప్రజెంటేషన్
@alwalvijaya3792
@alwalvijaya3792 Жыл бұрын
Oho my GOD You are very great human being beta Some people knew but they can’t say the public so your very nice person
@prosiddhu1552
@prosiddhu1552 Жыл бұрын
ma bangaaaaru kond Ravi kanth❤❤❤❤❤❤❤❤❤ SIR MA PAPA NEET LO SEAT TECHUKOVALI YEDYNA SALAHA EVVANDI PLS PLS PLS SIR❤❤❤❤❤
@Srikanthmk_31
@Srikanthmk_31 Жыл бұрын
You are a god gifted doctor to this world 🌎
@gowrisnp144
@gowrisnp144 Жыл бұрын
Happy rakshabandhan annayya. Nenu mi vedio chuste miru eppudu naku na sontha annayya la advice istunnattu untundhi. Na vallu andhari vadhilesaru but mi vedios nannu nannuga strong chestunnai thankyou very much annayya.🙏🙏🙏🙏
@irukuannapurna8073
@irukuannapurna8073 2 ай бұрын
Dr garu Namaskaramandeeee. Mee amoolyamaina soochanalu salahanalu paatinchi ee tharam yuvatha vaalla serious situation nundi bayata padagaligithe meeree vaalla nadiche devudu Incha Chakkagaaa counseling ichevallu maa telugu varavadam nijamgaaa nijamgaaa maaaa luck. Mee every vedio follow avuthanu. Even though my age 70+
@saisanjanaduttaluri1046
@saisanjanaduttaluri1046 6 ай бұрын
Meeru Nitin Shukla gaari old video s kooda choosi ee vdo chesunte Inka baagundedi
@chandrakalak6481
@chandrakalak6481 Жыл бұрын
Prachi pillalu chudalani korukuntuna..meeru inka MI makalu...superb sir gifted by god to us❤❤❤🎉🎉🎉
@JayaLakshmi-rq7xq
@JayaLakshmi-rq7xq Жыл бұрын
Mi opikaku johari sir, mi noti nudi vachhina pathi mata acharanathmakanga untai .....no words sir
@adityasahasra4986
@adityasahasra4986 Жыл бұрын
meru chepindi correct sir first health Happy undali life Happy ga untene kada sir manam edaina saadinchagalam
@bushiravuri
@bushiravuri Жыл бұрын
Hi hello sir 13 year s vachina girls ki HPV vaccine vepinchalani andhari ki theliyadhu miru video cheyandi sir please
@lalithamangam7976
@lalithamangam7976 Жыл бұрын
Wooow excellent Dr....mi msg "s chala mandiki useful ga untai.tnq sppppp much Dr....garu . God bless you ❤
@gundisrinivas7346
@gundisrinivas7346 4 ай бұрын
Simple explanation about life and not only for youth but also 50 years old like me who are facing problems Thank you Sir
@kondaiguntayanadirao4038
@kondaiguntayanadirao4038 Жыл бұрын
RESPECTED sir Your counselling is useful to who are in depression THANKING you sir ❤ 🙏
@kaj123Sheik
@kaj123Sheik Жыл бұрын
Hello Dr. RAVI SIR...I m 46 working as a government teacher. Iam really inspired by your words through this vedeo. I feel so happy of your every word. It's really great words from your holy heart.God bless you Dr. Iam your followers and I watch your every vedeo to inspire myself and yo teach my students. Tnq ❤Hatsoff to you
@Pushpaakhil
@Pushpaakhil Жыл бұрын
Super sir elanti motivaishnal kavali full energy vastundi teanag students 👍👌⭐
@srisanthi2277
@srisanthi2277 Жыл бұрын
Sir Nenu me prathi video chustha meru chala great sir
@bhsishtla
@bhsishtla Жыл бұрын
You are right doctor garu. My younger brother is a doctor, got single digit ranks In both MBBS,( kakinada) and inMS General surgery. But now he is in Rehab from past twenty years….as he is suffering with Schizophrenia. It is a big curse to our family. 😞😞.
@seemasanam7976
@seemasanam7976 Жыл бұрын
Lakshmi garu..I can understand & relate to ur pain andi...as our family is also going thru same pain...my younger brother too was top ranker IITan...got job in world's top MNC....but he too suffering from schizophrenia....rest u can imagine 😢
@lucky-xd7bs
@lucky-xd7bs Жыл бұрын
​@@seemasanam7976Present yala undi andi Anduku vachinde aa problem asala?
@ganirajuvaralakshmi5744
@ganirajuvaralakshmi5744 Жыл бұрын
Hi Ravi garu 👋 ☺ yala uannaru miru chala manchivaru andariki manchi jaragali anukone manasu midhi love you your ❤
@Vedicmusic1953
@Vedicmusic1953 11 ай бұрын
Prevention is better than cure. Preventive medicine inka goppadi ani meeru cheppatam great Sir
@AtchyuthuniSathyendra
@AtchyuthuniSathyendra 5 ай бұрын
Mee speech personality development claasses ki attend ainatluga vuntundi doctor gaaru 👌👌
@nagamanichinni5231
@nagamanichinni5231 Жыл бұрын
Meru super sir Meru God sir 🙏🏻 🙏🏼👌👍👍🌹🌹🌹❤️❤️
@NirmalakumariSatti
@NirmalakumariSatti Жыл бұрын
Sir next janma unte mee papaga puttalani undhi balanga korukuntunnanu really no words to say 🙏 mee papaga annanani I'm not Teenager meekante oka 5 yrs chinnadhanni love u sir
@kiranmai6873
@kiranmai6873 3 ай бұрын
Meeru future doctors ki chala bags chyputaru sir
@aparnajoshi5690
@aparnajoshi5690 Жыл бұрын
Baga chepparu,nenu physics teacher konni responsibilities valla college manesi tutions chethunna full success parents nundi manchi response undhi valla parisithi chusi fee thisukunta . Excellence unte money vasthundhi kashtam okaate nammuthanu..... Baga chepparu 👌🙏sir me videos follow avuthanu.
@manjushajalli
@manjushajalli Жыл бұрын
Hello , dr ravikanth garu. Me dr manjusha , anaesthetist ,hyd.98 batch. Have been watching your talks recently.appreciate the work.when i here the struggles u faced...remembered by days..just pinged.
@vijayalaxmijella175
@vijayalaxmijella175 11 ай бұрын
Meru cheppe matalu chala ante chala impression chesthunav.....tq sir
@amithajampana146
@amithajampana146 Жыл бұрын
Tq Dr gaaru🙏🙏 chala baga chepparu👍chala Mandi pillalu Neet valla chala chala badhapaduthunnaru ....good motivation tq Dr.gaaru🙏🙌
@robbipushpa1259
@robbipushpa1259 Жыл бұрын
Mee matalu sweet, meeru, sweet intha opika ga naluguri bagu kosam meeru iche salahaluki nenu fidaa aipoyanu Ravi garu.
@adityakotra
@adityakotra 11 ай бұрын
I got eamcet rank 3214 in engineering stream out of 5.5 lakh people in total andhra pradesh but failed in engineering in 2008. Number 1 ranker in engineering rank in mandal. But I have to study degree 3 years but failed in engineering 4 years wasted. But did MBA in Hrm from Andhra University in Department of Commerce and Management Studies got Icet rank and joined there. Thanks to Andhra University campus for changing my life.
@sarithakolluru8667
@sarithakolluru8667 Жыл бұрын
Entha positive ga cheparu doctor garu really admiring and inspirational speech
@sanjeevidinessh4176
@sanjeevidinessh4176 Жыл бұрын
Wonderful motivation story..
@marydara5844
@marydara5844 Жыл бұрын
Tq nana God bless you👍
@chandrasekharrao-spr9650
@chandrasekharrao-spr9650 10 ай бұрын
Dr. Ravi Garu 🙏🙏🙏 You are not only Gastro Surgeon but also psychologist. Your words are very inspirational. I hope that you keep on doing this. Namaste sir.
@maheshgh3663
@maheshgh3663 Жыл бұрын
Meeru A topic maatlaadinaa Bagavanthudey vachhi cheppinatlu anipisthundhi.
@padmajyesta3629
@padmajyesta3629 Жыл бұрын
Meru chala poickga Anni vishayalu chebutunnaru doctour babu. Meru chala. Chala great doctour babu devudu mimmalini happy ga umchalani korukumtunnamu🎉🎉🎉
@ccln8575
@ccln8575 Жыл бұрын
Chala baga chepparu sir... Maa bavagari abbai ki NEET lo rank vachindi....
@g.vseshamamba7950
@g.vseshamamba7950 Жыл бұрын
Happy teachers day for you are telling golden words hats up
@adityasharma845
@adityasharma845 Жыл бұрын
Sir Thank you so much correct time ke ma papa ke me e msg life save chesende depression lo nunchi full confidence ga bita padende ,you are great sir
@Ramram-56
@Ramram-56 5 ай бұрын
Very very encouraging, inspirational talk .... Dr Ravikanth. Hats off to you. Blessings 'n Best wishes 💐
@ramarao5773
@ramarao5773 4 ай бұрын
Sir chala bhaga cheppuchunnaru Anni samasyal meedha Baga avagahanaga vunnaru thankyou sir
@purellipraveenreddypraveen7663
@purellipraveenreddypraveen7663 2 ай бұрын
I really appreciate your creating social awareness you got good success in your profession you are sharing the knowledge so you are a great human being
@smartdiy5601
@smartdiy5601 Жыл бұрын
Super ga chaepparu Sir ... Life antae one day one week one year kada 10 yrs tharvatha yaela undalo plan chaesukovali ani chaepparu .Thank you so much
@jafferbaig2109
@jafferbaig2109 Жыл бұрын
Real man with possitive spirit and moral values.👏👏👏
@chintapallirajesh
@chintapallirajesh 11 ай бұрын
నాకోసమే చెప్తున్నట్టు ఉంది sir
@saisailaja887
@saisailaja887 Ай бұрын
You are really great andi your using your valuable time to educate others..
@ysiddaiah4646
@ysiddaiah4646 Жыл бұрын
Sir maa paapa 2 long term teesukunnappatiki seet raledu ee sari tanaki naccha cheppadam naa valla kaaledu chala badha padindi depression lagane kani ee vedio 2 days back chuincha now she is ok vere college laki apply chesukuntondi tq tq tq sir
@jyothisrilakshmi9880
@jyothisrilakshmi9880 Жыл бұрын
Bro Maa manchi doctor babu meeru God bless you 🙏
@srinivasarao146
@srinivasarao146 11 ай бұрын
Sir u r telling very good .Ela motivate chese varu evvaru leru sir.ayushmanbhava.long live ur service .God blessings always to u sir.
@DrKavithaAjay
@DrKavithaAjay Жыл бұрын
Doctor garu mi video advertisement tho paatu chustunnanandi... Great going sir.keep motivating us.
@garapatianushadevi3427
@garapatianushadevi3427 Жыл бұрын
I was a bit low today! This video reactivated me
@pujithapaddam67
@pujithapaddam67 4 ай бұрын
Good evening sir, your exllent motivational speaker and good Dactor keep it up sir.
@subbubodepudi4832
@subbubodepudi4832 5 ай бұрын
Meeru super bayya,God always bless you sir
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 37 МЛН
HELP!!!
00:46
Natan por Aí
Рет қаралды 10 МЛН
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 37 МЛН