No video

How to Make Bread | White Bread | Brown Bread | Fermentation | Carbohydrates | Dr. Ravikanth Kongara

  Рет қаралды 528,557

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

How to Make Bread | White Bread | Brown Bread | Fermentation | Carbohydrates | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
#bread #milkbread #brownbread #whitebread #breadrecipe #drravihospital #drravikanthkongara

Пікірлер: 710
@khaleelkhanpatan2996
@khaleelkhanpatan2996 Жыл бұрын
తల తిరుగుడు. గురించి వీడియో చేయండి సార్ దయచేసి
@sunnygamer8586
@sunnygamer8586 Жыл бұрын
Same naku ade doubt cheppandi sir please 🙏
@anithaa3562
@anithaa3562 Жыл бұрын
I need also
@lillysunny1786
@lillysunny1786 Жыл бұрын
అవునండీ తల తిరుగుడు గురించి చెప్పండి డాక్టర్ బాబు🙏🙏🙏🙏🙏
@madalavenkateswararao4343
@madalavenkateswararao4343 Жыл бұрын
Yes sir 👏👏
@shaheenshanna2023
@shaheenshanna2023 Жыл бұрын
Yes sir
@madhurilakshmi5619
@madhurilakshmi5619 Жыл бұрын
డాక్టర్ గారు మీకు చాలా కళలు భగవంతుడు ఇచ్చిన వరం. మీరు ఎంతోమందికి ఉపయోగపడే విషయాలు చెప్తున్నారు చాలా కృతజ్ఞతలు
@ramadevimovidi9962
@ramadevimovidi9962 Жыл бұрын
డాక్టర్ రవి గారు. .....Braed గురించి బాగా చెప్పారు. మంచి వీడియో లు అందజేయుచునారు నేటి సమాజానికి. మీకు అభినందనలు.
@mdsameena1839
@mdsameena1839 Жыл бұрын
Yes
@leelaprasadpenumudi5979
@leelaprasadpenumudi5979 Жыл бұрын
Oil-less chapathi or pulka are healthy items.
@pothaganikarthik3346
@pothaganikarthik3346 Жыл бұрын
Hi sir థైరాయిడ్ ఉన్న వాళ్ల ఏలాంటి జాగ్రత్త పడాల్సిన అంటే food, Tablet లు ఏ సమయంలో ఏలా వాడల్లో ఒక్క వీడియో చేయండి .sir pls.......ఇందులో మతిమరుపు గురించిsir pls...
@tavvagopal2341
@tavvagopal2341 Жыл бұрын
కోవిడ్ మళ్లీ వస్తుందంటున్నారు ఈసారి వచ్చే కోవిడ్ భయంకరమైనది ప్రాణాంతకం అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ ఒక వీడియో చేయండి సార్ తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కూడా చెప్పండి సార్
@neelimarentala4456
@neelimarentala4456 Жыл бұрын
Correct andi
@HemanthBolem
@HemanthBolem Жыл бұрын
చైనా లో గత 2 సంవత్సరాల నుండి కోవిడ్ మహమ్మరిని ఇప్పటి వరకు కొన్ని నాగరాలకే కట్టడి చేసి ఉంచారు. ప్రజల ఒత్తిడి వల్ల ఇప్పుడే జీరో కోవిడ్ పాలసీ తీసివేయటం చేత ఒక్కసారిగా దేశం మొత్తం వ్యాప్తి జరిగుతోంది. దీని కారణంగా కొంత చెడు జరిగినా క్రౌడ్ ఇమ్యూనిటీ(రోగాన్ని ఎదుర్కొనే శక్తి వ్యవ్యస్త) వస్తుంది. మన భారత దేశంలో మొదటి 2 వేవ్ లలో ఈ క్రౌడ్ ఇమ్యూనిటీని మనం సాదించము. అందుచేతే 3వ వేవ్ వచ్చినట్లు కూడా తెలియకుండానే వెళ్ళిపోయింది. ఇక ఎన్ని వేవ్ లు వచ్చినా దాని ప్రభావం జలుబు వలనే నామమాత్రంగా ఉంటుంది తప్పించి ప్రాణాంతకం అయ్యే పరిస్థితి నూటికి 99% లేదు.
@KrupadeviPaatalu
@KrupadeviPaatalu Жыл бұрын
నమస్కారం sir, mi videos lo miru andinche information chala value ni add chestundi. Great service sir. ముఖం పైన వచ్చే black pigmentation గురించి కూడా వీడియో చేస్తే చాలా mandiki useful గా untundi sir. Thank you sir
@satyagowriballa7913
@satyagowriballa7913 Жыл бұрын
బ్రెడ్ మైదా తో తయారు చేస్తారు కదా
@dasaradhd4910
@dasaradhd4910 Жыл бұрын
వైట్ బ్రెడ్ లో ఎక్కువ శాతం మైదా పిండి ఉంటుంది, అది మంచిది కాదు. Brown బ్రెడ్ or Wheat Bread లో white bread తో పోలిస్తే, కొంచెం ఎక్కువ శాతం గోధుమ పిండి ఉంటుంది కాబట్టి, రుచి తక్కువైనా , ఇదే ఆరోగ్యానికి మంచిది.
@kondlejoshith711
@kondlejoshith711 Жыл бұрын
Yes
@saimurthykattunga7588
@saimurthykattunga7588 Жыл бұрын
అందరి ఆరోగ్యం కాపాడటానికి super explanation sir Tq so much doctor garu
@jyothivasa1567
@jyothivasa1567 Жыл бұрын
నమస్కారం.మీ వీడియోస్ చాలా appreciate చేసి చూస్తానండి.thank you very much. bread గురించి మీరు చెప్తుంటే pleasant surprise .ఎందుకంటే ఈ మధ్య నేను ఇంట్లో bread bake చేస్తున్నాను.కారణాలు మీరు చెప్పిన జాగ్రత్తలు..సో మీరు కూడా అమోదిస్తున్నట్టు అనిపించింది.చాలా సంతోషంగా అనిపించింది.నేను bread machine లో bake చేస్తున్నాను.bread machine lo Pindi, నీరు ఇతర వస్తువులు వేస్తే చాలు అదే కలిపి rise చేసి bake చేస్తుంది.3 hours లో effort less గా bread ready .very convenient for making at home.bread machines are available in India too. నేను check చేశాను.మీతో షేర్ చేయాలని చెప్పాను.థాంక్స్ once again.
@tasteof2-states199
@tasteof2-states199 Жыл бұрын
Machine company cheppandi
@chinthasreenivasreddy6256
@chinthasreenivasreddy6256 Жыл бұрын
Madam, Mee bread making machine ae brand? Mee phone number ivvandi sister.
@ramujallipalli3618
@ramujallipalli3618 Жыл бұрын
మైదాపిండి గోధుమపిండి తేడా తెలియటం లేదా మీకు
@pushpakumariravuri6974
@pushpakumariravuri6974 3 ай бұрын
​@r ki amujallipalli3618
@srinivasmunugaanu4572
@srinivasmunugaanu4572 Жыл бұрын
నమస్తే సర్.🙏. నోటి ద్వారా శ్వాస ప్రక్రియ జరగడం వలన ఇబ్బంది గా ఉంది.. దయచేసి చకిత్స మరియు నివారణ మార్గాలు తెలుపగలరు..🙏🙏🙏
@venkatalakshmibandi6389
@venkatalakshmibandi6389 Жыл бұрын
ఏ విషయం అయినా చేలా బాగా చెపుతున్నారు ఇంటరెస్టింగ్ ఎనీ సబ్జెక్టు సూపర్ ఎక్ససులెంట్ థాంక్ యు వెరీ మచ్ సార్
@leelakumari8930
@leelakumari8930 2 ай бұрын
Doctor garu మీరు ఏమి.చెప్పిన చాలా మంచిగా.చెపుతారు.🎉🎉🎉❤❤❤
@lavanyalluri7120
@lavanyalluri7120 Жыл бұрын
Hooo.. really 🙏🙏 I'm from Singapore My kid started eating more bread in school recently
@satyaveni9318
@satyaveni9318 Жыл бұрын
Mimmalni chuste family member laga anipistaru,e content cheppina chala claritiga cheptharu superb sir
@veeramanisanku1093
@veeramanisanku1093 Жыл бұрын
నమస్కారం డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో లేడీస్ అందరికీ, fibroids వచ్చి గర్భసంచి, తీసేస్తున్నారు same నాకు కూడా ఓవరీస్, గర్భసంచి తీసేశారు, ఎలాంటి జాగర్తలు తీసుకోవాలి, fibroids ఎందుకు vastayo ఒక వీడియో చేసి చెప్పండి, మా మహిళ ల కోసం. ఒవరీస్ తీసేస్తే వృద్ధాప్యం త్వరగా వస్తుందా?
@DSKR321
@DSKR321 Жыл бұрын
bayata dorike bread maida tho chestaru sir. maida health ki assalu manchidi kaadhu. even whole wheat bread lo kuda 50% wheat flour add chesi remaining refined wheat flour add chestaru profits kosam. kabatti home made aithe OK kani packed breads matram not preferable.
@sunithakumari5255
@sunithakumari5255 Жыл бұрын
డాక్టర్ గారు మీరు చాలా మంచి విషయాలు చెప్తున్నారు అండి
@naninani9581
@naninani9581 Жыл бұрын
Meeru inni visheshalu ela gurthu pettukuntaru doctor garu really great sir ♥️ 👍 🙏 👌 👏
@vishnupriyabattini6479
@vishnupriyabattini6479 Жыл бұрын
Nice subject about fermentation technology,. We are preparing bread in home by adding edible yeast ( yeast in the form of granules if we add Luke warm milk it's get activated )for wheatflour or multi grain flour add yeast broth after yeast activation with milk ,add little amount of butter milk instead of baking powder..we get soft bread with pluffy texture 😊
@lotus4276
@lotus4276 Жыл бұрын
What is yeast broth please explain
@leelaprasadpenumudi5979
@leelaprasadpenumudi5979 Жыл бұрын
Yeast cells are bacteria of plant kingdom which cause fermentation of food quickly.
@shailajanagarajunagaraju6965
@shailajanagarajunagaraju6965 Жыл бұрын
Thank you doctor garu Maa పిల్లలకు bread ఎక్కువ పెట్టను ఇక నుండి మీరు చెప్పినట్టుగా ఇంట్లోనే తయారు చేస్తాను
@rajeshpaul4522
@rajeshpaul4522 Жыл бұрын
Good morning Doctor sir I’m also Doctor Critical care specialist I learned lot of things from ur posting doctor Very nice explanation
@rishshaik7332
@rishshaik7332 Жыл бұрын
A hsp lo untaru
@rajeshpaul4522
@rajeshpaul4522 Жыл бұрын
Kothagudem boss
@mramakrishna4158
@mramakrishna4158 Жыл бұрын
Psoriasis gurinchi video cheyyandi sir
@Anumodala
@Anumodala Жыл бұрын
What a explaining, have to appreciate your time 😊 I am from Uk and I followed your valuable suggestions 🙏
@mdnmusics
@mdnmusics Жыл бұрын
Ravikanth sir, such a great personality you are, thanks for giving true knowledge
@shivaprasad5590
@shivaprasad5590 Жыл бұрын
Sir🙏Meeru Sweet voice tho maaku vupayogapade Video lu chestharu hats of to you Sir mimmalni chusthene sagam vyadhi thaggi pothundi Sir🙏Prathi patient nu meeru shraddaga chusi treatment isthunnaru meeku shathakoti 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@salmasiddiq4289
@salmasiddiq4289 Жыл бұрын
కరోనా ఫోర్త్ వేవ్ గురించి చెప్పండి సార్
@HemanthBolem
@HemanthBolem Жыл бұрын
చైనా లో గత 2 సంవత్సరాల నుండి కోవిడ్ మహమ్మరిని ఇప్పటి వరకు కొన్ని నాగరాలకే కట్టడి చేసి ఉంచారు. ప్రజల ఒత్తిడి వల్ల ఇప్పుడే జీరో కోవిడ్ పాలసీ తీసివేయటం చేత ఒక్కసారిగా దేశం మొత్తం వ్యాప్తి జరిగుతోంది. దీని కారణంగా కొంత చెడు జరిగినా క్రౌడ్ ఇమ్యూనిటీ(రోగాన్ని ఎదుర్కొనే శక్తి వ్యవ్యస్త) వస్తుంది. మన భారత దేశంలో మొదటి 2 వేవ్ లలో ఈ క్రౌడ్ ఇమ్యూనిటీని మనం సాదించము. అందుచేతే 3వ వేవ్ వచ్చినట్లు కూడా తెలియకుండానే వెళ్ళిపోయింది. ఇక ఎన్ని వేవ్ లు వచ్చినా దాని ప్రభావం జలుబు వలనే నామమాత్రంగా ఉంటుంది తప్పించి ప్రాణాంతకం అయ్యే పరిస్థితి నూటికి 99% లేదు.
@shammusamreen266
@shammusamreen266 Жыл бұрын
Thala thiragadam kosam video cheyandi sir plz
@varalakshmivelisetty7649
@varalakshmivelisetty7649 Жыл бұрын
🙏Dr Ravikanth garu Nice information sir మా అమ్మ గారు మా చిన్న పడు Bread, cake ఇంట్లోనే తయారు చేసేవారు. అప్పట్లో cake container కూడా లేదు అప్పుడు. కానీ cake taste చాలాఅధ్భుతంగా ఉండేది ఇప్పుడు ఎన్నో రకాల cakes breads ఉన్న మా అమ్మ గారు చేసిన taste మాత్రం లేదు
@stulasi1673
@stulasi1673 Жыл бұрын
గుడ్ మార్నింగ్ డాక్టర్ బాబు 🙏🙏🙏
@prabha1451
@prabha1451 Жыл бұрын
Telivai na and AMA I na
@nirmalasingamaneni3906
@nirmalasingamaneni3906 Жыл бұрын
Maa doctor gariki 🙏🙏🙏 chala chakkaga chepparu meeru challaga vundali
@venkateswararaoatyam7461
@venkateswararaoatyam7461 11 ай бұрын
డాక్టర్ గారు నమస్కారం మీరు ఆరోగ్య సూత్రాలు బాగా చెబుతున్నారు కాని బ్రెడ్ లో కలిపే ఫార్ములా చూసి తినే వారులేరు .
@kadiyamsuresh7934
@kadiyamsuresh7934 Жыл бұрын
Eeppati doctor lu pesentu yemana dout aduguthene visukuntaru mikuchalla opika vundi sir miru great doctor sir
@srivinay3550
@srivinay3550 Жыл бұрын
Very nice information doctor Ravikanth గారు Very useful.
@VASUJOBS
@VASUJOBS Жыл бұрын
గుడ్ సార్ మిగతా అన్ని విషయాలు కూడా ఇలాగె వివరించండి సార్ 🙏💯🙏
@vijayalaxmi963
@vijayalaxmi963 6 ай бұрын
Maa chinnappudu maananagaru thechey vaaru round ga dosa size vuntundhi 2 rs yummy yummy 😋😋😋😋
@swapnathodeti1722
@swapnathodeti1722 Жыл бұрын
Sir miku chala chala dhanyawadalu miru pettey every video memu chustamu miru health kosam cheppey prathi mata kuda nijamey sir miru docter roopam lo unna devudu intha manchi vishayalu cheppinanduku ee rojulo tiney food habits valley kotha kotha rogalu vastunnai miru echhey ee msg prathi okkaru patinchalani korukunttunam sir.inka kids food and health kosam emaina videos cheyandi sir
@sukumarcheela8112
@sukumarcheela8112 Ай бұрын
Very nice very super Excellent explaination Doctor garu God bless you
@yogendraprasad9560
@yogendraprasad9560 Жыл бұрын
Dr ravi garu anni visayalu chala baga cheputunnaru tq sir.
@gardentour52
@gardentour52 Жыл бұрын
కళ్ళు తిరుగుతున్నాయి తల తిరుగుతుంది పరిష్కారం చెప్పగలరు God bless యు sir
@pavanaleti691
@pavanaleti691 Жыл бұрын
Pl consult a good neurologist
@doodleworx9612
@doodleworx9612 9 ай бұрын
Superga chebutunnaru. Thanks nana chinnatanam Gurmukhi vastondi fever vaste bread pettevaru.
@yourfriendramesh5618
@yourfriendramesh5618 Жыл бұрын
ప్రజలు ఆధరిస్తే ప్రతి ఊరిలోను ఆరోగ్యకరమైన తాజా బ్రెడ్ చేసే చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చు. కాని ఇప్పడు అందరూ కోరుకునేది ఆకర్షణీయంగా ఉండాలి మరియు తక్షణమే అందుబాటులో ఉండాలి అత్యంత మృధువుగా ఉండాలి. వాటివలనే ఇవన్నీ కలిపే పరిస్తితి తెచ్చుకున్నాం. మాది అనకాపల్లి ఇక్కడ పెద్ద స్తయిలో బెల్లం తయారు చేసేవారు ఇప్పుడు చాలా కారణాలవలన తగ్గించేసారు. అయితే రైతులు ఎప్పుడూ కూడా కెమికల్స్ కలపాలని అనుకోరు. సహజంగా బెల్లం తయారు చేస్తే కాస్త ఎరుపు నలుపు కలిసిన రంగులో మరియు గట్టదనం వస్తది. కాని మార్కెట్లో దానిని చాలా నీచంగా చూస్తున్నారు అదే తెల్లగా మెత్తగా ఉంటేనే తీసుకుంటున్నారు. దానికోసం కొన్ని రసాయనాలు తప్పక కలుపుతున్నారు. అది వందశాతం వినియోగదారుల తప్పే. రైతులు ఇంట్లో వడుకోవటానికి మాత్రమే స్వచ్చమైన బెల్లం చేసుకుంటున్నారు.
@taraganga4344
@taraganga4344 Жыл бұрын
Hi sir .meerem chepina chala chakkaga cheputaru supar sir
@rajugummalla8311
@rajugummalla8311 Жыл бұрын
మేము ఒక పేదవారము గొప్పవాళ్ళకు స్పెషల్ గా డాక్టర్స్ వుంటారు ఫ్యామిలీ డాక్టర్ అంటే విన్నా కానీ నాలాంటి పేదవాడికి కూడా మా ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు మాకు ఏమి పరవాలేదు అనే ఫీలింగ్ ఉంది చూసారా (రవి గారి నీ చూస్తుంటే ఆయన మాటలు వింటుంటే అది చాలబ్బ)
@kavithachilukuri6161
@kavithachilukuri6161 10 ай бұрын
Super doctor garu
@nikhilpokebs4350
@nikhilpokebs4350 Жыл бұрын
సార్! నా పేరు గౌరీ సార్ నేను టీచర్ని. సమాజానికి మీలాంటి డాక్టర్లు చాలా అవసరం . దయచేసే ఆకాలి అరుగుదలఅరుగుదల గురించి ఒక వీడియో చెయ్యడి సార్ ప్లీజ్
@Sadgurusai183
@Sadgurusai183 Ай бұрын
Chala baga explain chesthunnaru andi
@rajilaxmi2057
@rajilaxmi2057 Жыл бұрын
Hi sir chala baga explain chesaru tq so much🙏
@anthonyrani975
@anthonyrani975 11 ай бұрын
Doctor gari pillalu chala adrustavsntulu... Happy teacher's day Doctor garu
@bhanumathit1380
@bhanumathit1380 Жыл бұрын
Thank U soooo much Doctor చాలా చాలా మంచి విషయం చెప్పారు
@manchikayalavijayakumar48
@manchikayalavijayakumar48 Жыл бұрын
Good afternoon Dr Garu. Very good information..,. Thank you so much for your good nature and open heartedness.
@p.subhan7012
@p.subhan7012 Жыл бұрын
Meru explaine cheysey vidanam vedious lo super sir and me voice inka super sir God bless🙏 you sir
@user-wj8tc3kh9q
@user-wj8tc3kh9q 8 ай бұрын
Thank you for giving valuable information for me sir
@angeljashmika
@angeljashmika Жыл бұрын
Doctor garu cesarian ayyinaka stomach enduku fat ga avuthundii and Ela fat ni thagginchalo vedio cheyyandi sir💐💐💐💐
@padmagaddam6178
@padmagaddam6178 Жыл бұрын
Sir meru cheppe matalu andhariki chala use avutunnayu thank you sir
@pranayrao7737
@pranayrao7737 Жыл бұрын
I am savitri mee laanty koduku puttadam mee amma adrustam alaty baabu kott ki okkaru maatrame God bless you baabu
@srideviburam1406
@srideviburam1406 Жыл бұрын
Baga chepparu
@sashikala2229
@sashikala2229 Жыл бұрын
Hello Dr Ravi garu very helpful video 👍🏻👏🏻
@pavanaleti691
@pavanaleti691 Жыл бұрын
Good information doctor garu… God bless you ❤
@aishuvlogs4299
@aishuvlogs4299 Жыл бұрын
Doctor garu Meeru chala surgerys successful ga chesaru kada, aadaina fail aaina surgery storys unnaya me career lo eppativaraku pls share cheyandi
@sowmyalaxmibalimidi3363
@sowmyalaxmibalimidi3363 Жыл бұрын
Bf7 variant gurinchi cheppandi sir elanti jagrathallu tisukovalo mukyamga pillaliki elanti precautions tisukovali .
@sankar49able
@sankar49able 11 ай бұрын
Dear Dr sir I enjoy your lectures on how to be healthy and safe living specially for elders above 60age. I am 74. Diabetic for 30years I am taking a combination medicine Voglimet Forte SR containing Voglibose .02,Glimipride 500 metformin 1M. 2 tablet s daily just before lunch and dinner. For last few years I skipped my Breakfast except 1 cup milk coffee ,.taking lunch at 12.30 and dinner at 8.30 For last few months I reduced my rice intake Ragi became my regular diet.with. vegetable curries.except occasionally taking rice.i love fruits and nuts I take all seasonal fruits regularly Papaya nuts like ground nuts. Recently I am having palms numbness specially Right palm. I have bothered you with my story. I am fit ,energetic walk 4 kms a day .2kms after food. With patience can u advise me to keep fit further as I Age
@umarani7009
@umarani7009 Жыл бұрын
Thankyou dr garu yenta vivarang explain chesaru bread gurinchi meku dhanyavadalu
@raghuinturi9741
@raghuinturi9741 27 күн бұрын
మంచి విషయం👌 👍
@jaggukatragadda1680
@jaggukatragadda1680 Жыл бұрын
Present days good habits information very useful 🙏🙏
@chandanaputta3020
@chandanaputta3020 Жыл бұрын
pls sir teenage baldness gurinchi suggestions .
@lakshmigrandhi2579
@lakshmigrandhi2579 Жыл бұрын
Sir by viewing ur videos we r knowing very healthy points tq so much
@jyothiicon2352
@jyothiicon2352 10 ай бұрын
I love bread from childhood nunchi I like bread
@nishalkidschannel3515
@nishalkidschannel3515 Жыл бұрын
Meru chala baga chapparu
@srinivasrao7673
@srinivasrao7673 Жыл бұрын
బాగా చెప్పారు 🙏
@parvathikolla7237
@parvathikolla7237 11 ай бұрын
Dr saaab .. So ... beautiful... Good advice regarding bread Superb 👌 God bless you
@hemalucky12
@hemalucky12 Жыл бұрын
Sir, can you tell which type of snacks food can we give for kids
@kanakarajubeesetty8372
@kanakarajubeesetty8372 11 ай бұрын
You have high subcribers in doctor job both telugu states. Keep it up sir. You are good adviser for subcribers.
@sivasankarreddydonthiboina7962
@sivasankarreddydonthiboina7962 Жыл бұрын
థాంక్యూ సార్
@sivasankarreddydonthiboina7962
@sivasankarreddydonthiboina7962 Жыл бұрын
డాక్టర్ గారు మీ హాస్పిటల్ లో ఐసి లో ఉన్న శశి అనే అమ్మాయి బింగో ప్యాకెట్లు ఎక్కువగా తినేది సార్ ఆ అమ్మాయి కి చెప్పండి సార్ వద్దంటున్నా అవే తింటారు
@balanagarajugoud2332
@balanagarajugoud2332 Жыл бұрын
Great explanation. Any one can understand your words
@rameshkumar7597
@rameshkumar7597 Жыл бұрын
Sir you live in 100 years above god is great god give in ravikanthgaru
@leelaprasadpenumudi5979
@leelaprasadpenumudi5979 Жыл бұрын
Bakery products do not contain vitamins and minerals due to prolonged heating for hours. Maida also is not good for health since it is chemically treated for whiteness and softness. Hence bakery products cannot be digested easily.
@srilaxmisrinivas5347
@srilaxmisrinivas5347 Жыл бұрын
Manchi aarogyam gurinchi good videos pedthunnaru sir..TQ.
@pulileekitha825
@pulileekitha825 Жыл бұрын
Chankalo kovvu laaga untundi doctor gaaru daani gurinchi oka video cheyandi enduku ala vstadi..
@syamsundarsuri1165
@syamsundarsuri1165 Жыл бұрын
ఓ యూట్యూబ్ దేవుడా ధన్యవాదములు 🙏🙏🌺🌺🌺
@sivanarcherukuri4942
@sivanarcherukuri4942 Жыл бұрын
anna meeru subscribe cheyandi ani chepakundane subscription penchukuntunaru... meeru chepalanukunnadi chala khachitamga , spastamga mariyu sutiga cheptaru. that is a basic feature of a good doctor.
@vem.sykinder1768
@vem.sykinder1768 Жыл бұрын
Good morning sir, Your vedios are very Useful and very nice Information Doctor garu. We are following all vedios. Thank q very muchsir.
@user-rj8sk8jv2y
@user-rj8sk8jv2y 5 ай бұрын
Ayya miru ma devudu swami🙏🎉😊
@siddamallaramesh577
@siddamallaramesh577 Жыл бұрын
మాకోసం మీ విలువైన టైంను కేటాయిస్తున్నారు ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలం sir(sorry మిమ్మల్ని అన్నా ఆనాలని అనుకుంటున్నా ఎందుకు అంటే మన కుటుంబంలో సభ్యునివే 🙏)
@djtelugugamers531
@djtelugugamers531 11 ай бұрын
మంచి విషయాలు చెప్పారు పాదాభివందనం
@mamathas5379
@mamathas5379 Жыл бұрын
Sir, im requesting in your all videos for giddiness. Im suffering and my doughter also same problem.kindly suggest...all your videos watching and following.specly periods related and food items. Ur great to people person...hands-off to u sir....
@dhanalaxmim2628
@dhanalaxmim2628 Жыл бұрын
Very useful information bread😮🥀👌🤝🦋
@saikumarvangaviti3721
@saikumarvangaviti3721 9 ай бұрын
సార్ పిత్తాశయంలో రాళ్లు ఆ రాళ్లు ఎందుకు వస్తాయో ఒక వీడియో చేయండి సార్ చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి
@rutikarai07
@rutikarai07 Жыл бұрын
🙏gud morning sir. Bred ke baareme bahuth badiya bathaye. Tqsm
@LaxmiCosmicWorld
@LaxmiCosmicWorld 11 ай бұрын
సర్, నమస్తే మీ వీడియోలు చూస్తుంటాను., చాలా గొప్పగా చెప్తారు...జనానికి నాలెడ్జ్ ని ఇస్తున్నారు ధన్యవాదములు, అయితే ఒక విషయం సర్, నాకు హైట్ నుండి కిందకు చూడాలంటే భయం షుమారు మూడు లేదా నాలుగు అంతస్తుల నుండి కిందకు చూడలేకపోతున్నా ఒకలాంటి భయం, ఎవరి బైక్ మీద అన్న వెళ్ళేటపుడు ఎక్కువ స్పీడ్ అయితే భయం వేస్తుంది, బీచ్ కి వెళితే అలలు చూస్తే భయం., ఇపుడు నా వయసు 53 , పదేళ్ళ క్రితం ఇలా భయం లేదు...ఎందుకు ఇలా...వయసు పెరిగినందువల్లనా?
@sivakumari3167
@sivakumari3167 Жыл бұрын
Thammudu mi sahananiki na jhoharlu tq you so much
@karthikpaka2012
@karthikpaka2012 Жыл бұрын
Mere super and
@srideviiragavarapu285
@srideviiragavarapu285 Жыл бұрын
Thanks for your Valuble information doctor 🙏
@venkateshwarammaawt9013
@venkateshwarammaawt9013 Жыл бұрын
Chala cliyarga cheaparu sir bred gurinchi thyanku sir 🙏
@lavanyavojja23
@lavanyavojja23 Жыл бұрын
Sir, autism enduki vosthundi cheppandi ,emadya chala kids ki ah problem untundi.🙏
@devadevika1320
@devadevika1320 Жыл бұрын
Sir na 2years old babu ki bread ante chala istam ..daily pettocha kids ki bread
@puurnam
@puurnam Жыл бұрын
మీరు స్వయంగా చక్కగా తయారు చేస్తే ఉపయోగించండి. మైదా ఎక్కువ లేకుండా ఉండటం అవసరం. All The Best :)
@ramakrishnakandada3556
@ramakrishnakandada3556 Жыл бұрын
Good explanation Sir pl make a video about carona 4th wave new variant your words will make us brave sir Tq
@jayakamishetty6865
@jayakamishetty6865 Жыл бұрын
Dr garu gallbladder thisethe emaina Problems vasthaya dayachesi cheppandi sir allready stone's vunnayi work cheyatamledu thisevayali ani Dr chepparu
@Sha.C01
@Sha.C01 Жыл бұрын
Very useful information sir 👌👍
@gowrimaniparupalli8757
@gowrimaniparupalli8757 11 ай бұрын
Chala manechi vishyaluchpparu mirutala tirugudu gurinchi cheppamanetunnar avaro
@bdl1tv
@bdl1tv 10 ай бұрын
Goodinformation doctor jee
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 12 МЛН
КАКУЮ ДВЕРЬ ВЫБРАТЬ? 😂 #Shorts
00:45
НУБАСТЕР
Рет қаралды 3,4 МЛН
Amazing Sourdough Bread Recipe
16:50
Preppy Kitchen
Рет қаралды 1,3 МЛН
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 12 МЛН