How to check ceiling fan winding | in Telugu |

  Рет қаралды 23,509

GK University Of Electricals

GK University Of Electricals

Күн бұрын

Пікірлер: 78
@srikanthaddanki754
@srikanthaddanki754 3 ай бұрын
అన్న నువ్వు సూపర్ నేను ఎన్ని వీడియోలు చూసినా నీలా ఇలా క్లారిటీ గా ఎవరు చెప్పలేదు thankyou Anna నీ నుండి మరిన్ని videos రావాలని కోరుకుంటున్నను....
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals 3 ай бұрын
మీ కామెంట్ చదివిన తర్వాత చాలా సంతోషంగా ఉంది బ్రదర్.. అలాగే మీరు కోరుకున్న విధంగానే మన చానల్లో భవిష్యత్తులో కూడా ఇంకా చాలా వీడియోలు వస్తాయి. కొంతమందికైనా మన ఛానల్ ద్వారా ఎలక్ట్రికల్ ఐటెమ్స్ రిపేర్ గురించి అలాగే హౌస్ వైరింగ్ గురించి పూర్తి అవగాహన ఇవ్వడం కోసమే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటే కచ్చితంగా ఇంకా మరెన్నో వీడియోలు మన ఛానల్లో వస్తాయి..
@vijaykumarnarendramodi4991
@vijaykumarnarendramodi4991 4 ай бұрын
అన్న చాలా అంటే చాలా బాగా చెప్పారు . అన్న సూపర్ ఎక్సప్లాన్
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals 4 ай бұрын
Thanks for your support 🤝🤝
@ssri7583
@ssri7583 4 ай бұрын
చాలా బాగా చెప్పారు. సూపర్
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals 4 ай бұрын
Thanks so much brother
@bheemanetihareesh8463
@bheemanetihareesh8463 Жыл бұрын
Anna super ga explain cheysthunaru anna 👍🏻 marinni videos nundi memu chala nerchukovali ani korukuntunam 🙏🏻
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals Жыл бұрын
i will do my best brother 🤝🤝 future lo meeku useful ayyevi alge informative ga undey chala videos mana channel lo vasthayi. Keep supporting me.
@SomulasankararaoS.Sankararao
@SomulasankararaoS.Sankararao 7 ай бұрын
Bro exlentga cheppavu super annaya
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals 7 ай бұрын
Thanks Brother 🤝🤝
@ChandBasha-mq1tq
@ChandBasha-mq1tq 2 ай бұрын
✋️👌👍❤😊 supar hailet
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals 2 ай бұрын
Thank you so much bro 🤝🤝 keep supporting me.
@shivadthalluri8751
@shivadthalluri8751 3 ай бұрын
Very very good impression
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals 3 ай бұрын
Thanks you so much 🤝🤝
@ChandBasha-mq1tq
@ChandBasha-mq1tq 2 ай бұрын
Chala baga wudhi
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals 2 ай бұрын
Thanks brother 🤝🤝
@srinusrinivas967
@srinusrinivas967 8 ай бұрын
చాలా బాగా అర్ధం అయేళ చెప్పేరు సూపర్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals 8 ай бұрын
మీ సపోర్టు కి నా ధన్యవాదాలు 🤝🤝
@vidyardhividhi5350
@vidyardhividhi5350 5 ай бұрын
University professor కూడా ఇంత ప్రాక్టికల్ గా చెప్పలేరు అనిపించింది. నేను గమంచిన పాయింట్ అన్ని రెసిస్టెంట్ స్లాట్స్ పవర్ దాటుకుంటూ వెళ్లి చివరి స్లాట్ వెళ్లేసరికి బల్బ్ dim గా వెలుగుతూ ఉంది. Of course ప్రతీ points చాలా చక్కగా వివరించారు Sir. thank you very much Sir.
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals 5 ай бұрын
Subscriber's సంఖ్యను చూసి కాకుండా మాలోని టాలెంట్ ని గుర్తించి మీరు చేసిన కామెంట్ కి హ్యాట్సాఫ్ సార్..😊😊 And భవిష్యత్తులో కూడా మీలాంటి వారి సపోర్ట్ మన చానల్ కు ఉంటుందని ఆశిస్తూ Thank you so much sir 🤝🤝
@adityareddy7768
@adityareddy7768 10 күн бұрын
Very good explanation
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals 9 күн бұрын
Thank u so much brother🤝🤝🤝
@rajubalaga6487
@rajubalaga6487 8 ай бұрын
Chala detail ga explain chesaru bro...thank you bro
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals 8 ай бұрын
You are welcome bro 🤝🤝
@DurgaPrasad-nc2eu
@DurgaPrasad-nc2eu 9 ай бұрын
Bro plz upload more videos ❤❤❤❤
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals 9 ай бұрын
Confirm ga chestha Bro.. Thanks for your support 🤝🤝
@dasaribhagyaraju4987
@dasaribhagyaraju4987 5 ай бұрын
🙏 thanks Annaya
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals 5 ай бұрын
😊😊
@sunnywilson874
@sunnywilson874 8 ай бұрын
Tq very much sir ...explain is excellent
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals 8 ай бұрын
You are welcome sir..And Thanks for your support 🤝🤝
@srinadhdara
@srinadhdara 2 ай бұрын
Super anna🎉❤
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals 2 ай бұрын
Thanks brother 🤝🤝
@mpramarao57
@mpramarao57 Жыл бұрын
Guru Very good. Please do and more to educate the electricians to do correctly.
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals Жыл бұрын
Confirm ga chesthanu brother..Mee support elaney untey..I will make more such good and informative videos for our electrician's 😊😊
@ChandBasha-mq1tq
@ChandBasha-mq1tq 2 ай бұрын
Tyakyu
@sekharch3749
@sekharch3749 4 ай бұрын
Super thanks
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals 4 ай бұрын
Thanks for supporting me🤝🤝
@allroundertelugu1111
@allroundertelugu1111 4 ай бұрын
అన్నయ్య మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు చాలా ఓపికగా సమాధానం చెప్తున్నారు. మీకు చాలా ధన్యవాదములు. ఇంకొక ప్రశ్న నేను ఫ్యాన్ లో నుండి టక్ టక్ అని సౌండ్ వస్తుంది అని బెరింగ్ లు మార్చాను మార్చిన తర్వాత బాడీ కి కరెంటు వస్తుంది. మరియు ఫ్యాన్ ని మనం తిప్పితే తర్వాత స్టార్ట్ అవుతుంది. అది కూడా స్లో గా తిరుగుతుంది... ఎమ్ చెయ్యమంటారు... ఒక వేల వైండింగ్ చెక్ చేస్తున్నప్పుడు బల్బ్ అనేది ఫుల్ బ్రైట్ గా వెలిగితే వైండింగ్ షార్ట్ అయినట్టేనా?
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals 4 ай бұрын
కచ్చితంగా అవునని చెప్పాలండి. సీలింగ్ ఫ్యాన్ వైరింగ్ చెక్ చేసేటప్పుడు లైట్ బ్రైట్ గా వెలుగుతుందంటే కచ్చితంగా వైరింగ్ స్టార్ట్ అయినట్టే అని మనం అర్థం చేసుకోవాలి. ఒక సీలింగ్ ఫ్యాన్ కి బేరింగ్లు మార్చినప్పుడు గాని లేదా సాఫ్ట్ మార్చినప్పుడు గాని లేదా ఇంకేమైనా రిపేరు చేసినప్పుడు గాని ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అంటే మనం సీలింగ్ ఫ్యాన్ ని రిపేర్ చేసేటప్పుడు కచ్చితంగా బేరింగ్ పుల్లర్స్ ఉపయోగించాలి లేదా మినీ హైడ్రాలిక్ జాక్ అయినా ఉపయోగించాలి. అవి సీలింగ్ ఫ్యాన్ మీద ప్రెషర్ పడకుండా రిపేర్ చేయడానికి సహాయ పడతాయి. అవి లేకుండా మనం డైరెక్ట్ గా సుత్తితో కొట్టడం వల్ల గాని లేదంటే గట్టిగా లాగడం వల్ల ఈ విధంగా వైనింగ్ చుట్టూ ఉన్న ఇన్సులేషన్ పేపర్ రాలిపోయి బాడీషాట్ అవ్వడం జరుగుతుంది. ఈసారి మీరు సీలింగ్ ఫ్యాన్ బేరింగ్ గాని సాఫ్ట్ గాని ఏదైనా రిపేర్ చేసేటప్పుడు పుల్లర్స్ గాని లేదా హైడ్రాలిక్ జాక్ అయినా ఉపయోగించి చూడండి. సీలింగ్ ఫ్యాన్ వైండింగ్ ఫెయిల్ అవకుండా ఉంటుంది.
@allroundertelugu1111
@allroundertelugu1111 4 ай бұрын
@@GKUniversityOfElectricals tq sir ❤️
@chandurachapalli4889
@chandurachapalli4889 7 ай бұрын
Super anna
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals 7 ай бұрын
Thanks Brother 🤝🤝
@Edutube309
@Edutube309 8 ай бұрын
Red common wire Migata rendu capacitor ki kalpali anthe kadha bro😊
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals 8 ай бұрын
Avunu Bro.. Actually aa video ceiling fan winding checking gurinchi kabatti connections gurinchi simple ga cheppanu.meeru Celingfan connection gurinchi full ga telusukovalanukintey mana channel lo Celingfan connection Ela cheyyalo video undhi.oka sari chudandi meeku full ga thelusthundhi. Video Link: kzbin.info/www/bejne/hJWZea16lLSVoMU
@kingofmyqueen1028
@kingofmyqueen1028 9 ай бұрын
Hi bro iam new subscriber...plz naku oka dout undhi chepu bro... 12.slots 14.slots.16.slots enduku untai. Dani valla upoyogam enti bro ... Anni slots valla upoyagam enti... Dani vala speed ga tiruguthunda leka valu normal ga anni slots pettesara chepu bro plz... Na doubt clear chai bro plz
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals 9 ай бұрын
Thanks for your support Brother 🤝🤝 And Good Question. సీలింగ్ ఫ్యాన్ విషయంలో 12 మరియు 14 ఇంకా 16 స్లాట్స్ వైండింగ్ కోర్ ల మధ్య ఖచ్చితంగా తేడా ఉంది. ఈ స్లాట్ల సంఖ్య సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ విషయంలో కచ్చితంగా కొంత ప్రభావాన్ని చూపుతుంది.16 స్లాట్ ల వైన్డింగ్ కోర్ కన్నా 12 స్లాట్ ల వైన్డింగ్ కోర్ ఉన్న సీలింగ్ ఫ్యాన్ కొంచెం స్పీడ్ ఎక్కువగా తిరుగుతుంది. కానీ సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ అనేది కేవలం స్లాట్ ల సంఖ్య మీద మాత్రమే కాదు, ఇంకా చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు కోర్ మోడల్ బట్టి అదే విధంగా కోర్ సైజును బట్టి కూడా సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గడం లేదా పెరిగే అవకాశాలు ఉంటాయి.
@ganeshmatta3967
@ganeshmatta3967 Ай бұрын
Nice
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals Ай бұрын
Thank u so much sir
@purifanveerubhai544
@purifanveerubhai544 9 ай бұрын
Super bro
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals 9 ай бұрын
Thanks Bro 🤝🤝
@MahiRespect-f8g
@MahiRespect-f8g 9 ай бұрын
nice
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals 9 ай бұрын
Thank you so much 🤝🤝
@rajmurlimurli8105
@rajmurlimurli8105 Жыл бұрын
Winding kuda chadipoye chance vunda,ade pothe malle ready cheskolemma?
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals Жыл бұрын
Of course Andi... winding kuda short avuthuntayi (kalipothuntaayi) adhi power failure vallaney kavachhu ledhaa manam sarigaa maintanence cheyyaka povatam valanaina jaragochhu.. winding short ayithey malli rewinding chesukovachhu andi..kachhitamga oka video chestha Andi .. winding fail ayithey celing fan condition Ela untundhi asalu etuvanti situations lo winding kalipoye pramadam untundhi ..and next winding long life ravataniki manam theesukovalsina jagratthalenti....anevatigurinchi future lo kachhitamga oka video chestha Andi ...so subscribe now and keep follow 😊😊
@rajendartraju5149
@rajendartraju5149 11 ай бұрын
Good sir
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals 11 ай бұрын
Thank you sir 🤝🤝
@maheshduggapuram4480
@maheshduggapuram4480 10 ай бұрын
Anna sealing fan copper wire Ekkada dorakuthundi cheppandi Anna Garu Hyderabad lo Fan materials all
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals 10 ай бұрын
Naaku Hyderabad lo shops gurinchi peddaga idea ledhu brother.kani problem emi ledhu wire gauge measure chesi meeku daggarlo electrical spare parts ammey shop lo adagandi ee madhya maximum Anni shops lo dhorukuthundhi.
@skmasthan4719
@skmasthan4719 8 ай бұрын
Anna meku top door hend tho vassada. Danike pullar Avasaram ledha me ru dhani becik fast chependei
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals 8 ай бұрын
సీక్రెట్ అంటూ ఏం లేదు బ్రదర్.. అన్ని సీలింగ్ ఫ్యాన్స్ ఓపెన్ చేసేటప్పుడు పుల్లర్స్ అవసరం పడవు. బాగా ఓల్డ్ సీలింగ్ ఫ్యాన్స్ కి, లేదా ఏదైనా సీలింగ్ ఫ్యాన్ రిపేర్ చేసి బిగిచ్చేటప్పుడు సాఫ్ట్ కి హెవీ గా పంచింగ్ కొట్టి బిగించినప్పుడు అటువంటి సీలింగ్ ఫ్యాన్స్ ఓపెన్ చేసేటప్పుడు అవి అంత ఈజీగా రావు కాబట్టి మనం పుల్లర్స్ వాడవలసిన అవసరం ఉంటుంది. ఈ మధ్య వస్తున్న లేటెస్ట్ మోడల్ కంపెనీ సీలింగ్ ఫ్యాన్స్ అటువైపు ఇటువైపు రెండు స్క్రూ డ్రైవర్లు పెట్టి లేపితే ఈజీగా వచ్చేస్తాయి. నేను ఆల్రెడీ కొంచెం లూస్ చేసి పెట్టాను కాబట్టి హ్యాండ్ తో ఈజీగా వచ్చేసింది వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఓపెనింగ్ చేసేటప్పుడు చూపించలేదు. కాబట్టి మీరైనా సరే ఏ సీలింగ్ ఫ్యాన్ అయినా మొదట స్క్రూ డ్రైవర్ల తో లేపి చూడండి. ఒకవేళ ఎంత ట్రై చేసినా కవర్ ఓపెన్ అవ్వకపోతే అప్పుడు మనం పుల్లర్స్ యూజ్ చేసి తీయాల్సి ఉంటుంది ఇన్సులేషన్ పేపర్ ఫెయిల్ అవ్వకూడదు కాబట్టి..
@BalaJi-u1e
@BalaJi-u1e 6 ай бұрын
❤❤❤❤❤❤❤❤
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals 6 ай бұрын
🤝🤝
@gopipallapothula9940
@gopipallapothula9940 8 ай бұрын
👏
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals 8 ай бұрын
Thanks bro..🤝🤝
@HappyPalmTrees-cc9kb
@HappyPalmTrees-cc9kb 2 ай бұрын
Hi
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals 2 ай бұрын
Hai..👋👋
@rajubalaga6487
@rajubalaga6487 9 ай бұрын
Fan switch on cheste tiragadam ledu...tester fan body meda pedite power vastundi... reason enti bro...
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals 9 ай бұрын
మీరు సీలింగ్ ఫ్యాన్ కి సప్లై ఇచ్చిన వైర్ లు ఎక్కడైనా కట్ అయ్యి ఏమైనా బాడీ కి టచ్ అవుతున్నాయా లేదా మంచిగా ఉన్నాయా అని ముందు చూడండి.ఒక వేళ వైర్ లు బాగానే ఉన్నా సరే అలానే టెస్టర్ వెలిగితే మీ ఫ్యాన్ వైండింగ్ బాడీషార్ట్ అయింది అని అర్థం..సీలింగ్ ఫ్యాన్ లోపల వైండిoగ్ కాలిపోయినపుడు, లేదా ఇన్సులేషన్ ఫెయిల్ అయినపుడు మనం ఇచ్చిన సప్లై బాడీ కి టచ్ అవటం వలన కూడా ఈ విధంగా జరుగుతుంది. మీరు ఫ్యాన్ ను ముట్టుకోకుండా ముందు సప్లై ఆఫ్ చేసి కనెక్షన్ ఇచ్చిన వైర్ లు బాగానే ఉన్నాయా అని చెక్ చెయ్యండి.ఒక వేళ వైర్ లు బాగానే ఉన్నా సరే అలానే టెస్టర్ లో లైట్ వేలిగితే ఫ్యాన్ వైండిoగ్ బాగుందో లేక ఫెయిల్ అయ్యిందో చెక్ చెయ్యండి.మన చానల్ లో సీలింగ్ ఫ్యాన్ ను ఎలా చెక్ చేయాలి అనే వీడియో ఉంది.ఒక సారి చెక్ చెయ్యండి.ఒక వేళ వైండిoగ్ కాలిపోతే మీరు రి వైండిoగ్ చేపించాల్సి ఉంటుంది.
@rajubalaga6487
@rajubalaga6487 9 ай бұрын
@@GKUniversityOfElectricals Thank you, thank you so much bro...
@vijaychandra9619
@vijaychandra9619 5 ай бұрын
Fan reverse tiruguthundi ani Capacitor marcha, first okasari bagane start ayindi. Madhyalone sudden ga reverse tiruguthundi. Emaina help cheyagalara video chesi ayina. Lekunda msg ki ayina reply ivvandi. Thank you
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals 5 ай бұрын
కెపాసిటర్ కొత్తది మార్చిన ఫ్యాన్ రివర్స్ తిరుగుతుంది అంటే స్టార్టింగ్ సెక్షన్ ప్రాబ్లం ఉండొచ్చు. మీరు కొత్త కెపాసిటర్ మార్చేటప్పుడు కనెక్షన్ కరెక్ట్ గానే చేశారో లేదో ఒకసారి చెక్ చేయండి మీకు సీలింగ్ ఫ్యాన్ కనెక్షన్ ఏవిధంగా చేయాలో తెలియకపోతే మన ఛానల్ లో ఆల్రెడీ సీలింగ్ ఫ్యాన్ కనెక్షన్ ఏవిధంగా చేయాలో ఒక వీడియో చేశాను ఒకసారి చెక్ చేయండి ఒకవేళ మీరు చేసిన కనెక్షన్ కరెక్ట్ గానే ఉండి కొత్త కెపాసిటర్ మార్చినా సరే సీలింగ్ ఫ్యాన్ రివర్స్ తిరుగుతుంది అంటే స్టార్టింగ్ సెక్షన్ ఫెయిల్ అయి ఉండొచ్చు లేదా లోపల కనెక్షన్స్ స్టార్ట్ అయ్యుండొచ్చు ఒకసారి సీలింగ్ ఫ్యాన్ ఓపెన్ చేసి చెక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వైన్డింగ్ నల్లగా కాలినట్టు కనిపించిన లేదా కాలిపోయిన వాసన వస్తున్న వైనింగ్ ఫెయిల్ అయినట్టు. అప్పుడు మనం సీలింగ్ ఫ్యాన్ కోరు మొత్తం కొత్తగా వైనింగ్ చేపించాల్సి ఉంటుంది లేదా కొత్తకోరు మార్కెట్లో తీసుకొని మార్చుకోవాల్సి ఉంటుంది.
@IntenkiNaresh
@IntenkiNaresh 5 ай бұрын
Coman wire stating wire rannig wire ne seruce lamp to chek chesi capasitar ni pettuko brother
@allroundertelugu1111
@allroundertelugu1111 4 ай бұрын
అన్నయ్య ఫ్యాన్ కి వైండింగ్ చెక్ చేశా లైట్ బాగానే వెలుగుతుంది కానీ బాడీ కి కూడా కరెంటు వస్తుంది... అంటె వైండింగ్ బాగానే ఉంది కానీ బాడీ కి కరెంటు వస్తుంది... ఫ్యాన్ ఆన్ చేసి మనం తిప్పితే స్టార్ట్ అయి స్లో గా తిరుగుతుంది... బాడీ కి కరెంటు రావడం వలన ఫ్యాన్ తిరగదా... Plz reply anna
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals 4 ай бұрын
ఫ్యాన్ వైండింగ్ బాడీ షార్ట్ అయినా కూడా కొద్దిసేపు ఫ్యాన్ తిరిగే అవకాశం ఉంది. కానీ సాధారణంగా ఫ్యాన్ వైరింగ్ బాగున్నప్పుడు తిరిగే RPM కన్నా ఫ్యాన్ వైండింగ్ బాడీ షార్ట్ తర్వాత RPM అనేది తేడా వస్తుంది. ఈ తేడా అనేది సీలింగ్ ఫ్యాన్ వైండింగ్ నుంచి బాడీ గుండా ఎంత AMPS కరెంట్ పాస్ అవుతుందని దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ సీలింగ్ ఫ్యాన్ వైన్డింగ్ బాడీషాట్ అయితే అది కొద్దిసేపట్లో గాని లేదా కొద్ది రోజుల్లో గాని కాలిపోతుంది. గమనిక: సీలింగ్ ఫ్యాన్ బాడీకి కరెంట్ వస్తున్నప్పుడు మనం ఆ సీలింగ్ ఫ్యాన్ వాడకూడదు. దానివల్ల మన ఇంటి మొత్తానికి కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉంది.
@payamgopal2646
@payamgopal2646 4 ай бұрын
Super anna
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals 4 ай бұрын
Thanks for your support 🤝🤝
@HappyPalmTrees-cc9kb
@HappyPalmTrees-cc9kb 27 күн бұрын
Hi
@GKUniversityOfElectricals
@GKUniversityOfElectricals 26 күн бұрын
Hi...
Ceiling fan coil winding || fan winding Telugu | Electrical Telugu
39:40
Electrical Telugu
Рет қаралды 375 М.
Ceilingfan 4 wire connection | in telugu | by GK University Of Electricals |
17:38
GK University Of Electricals
Рет қаралды 20 М.
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 54 МЛН
Ceiling fan winding in Telugu
28:59
Electrical Telugu
Рет қаралды 79 М.
Cromton pedestal fan winding || cromto 6 wire connections || cromton fan repaire || stand fanrepaire
30:16
DP Technical Studio Telugu Youtube Channel
Рет қаралды 2,8 М.
How to check cooler motor winding | in Telugu |
11:05
GK University Of Electricals
Рет қаралды 144 М.
How to Use Multimeter in Telugu
22:24
Review & Repair Telugu
Рет қаралды 156 М.
Cealing fan core rewinding data in telugu
7:46
uma maheswara electricals
Рет қаралды 43 М.
How to make series test lamp | in telugu |
13:16
GK University Of Electricals
Рет қаралды 15 М.