No video

How to Cleanse Liver Naturally | Diet Plan to Prevent Liver Damage | Dr. Manthena's Health Tips

  Рет қаралды 803,670

Dr. Manthena Official

Dr. Manthena Official

Күн бұрын

How to Cleanse Liver Naturally | Diet Plan to Prevent Liver Damage | Dr. Manthena's Health Tips
Watch more amazing Dr. Manthena Satyanarayana Raju's videos: www.youtube.co...
మీ రక్తాన్ని ప్యూరిఫై చేసి గుండెకి పంపే అవయవం ఇదే. ఎన్ని చెడు వ్యర్థ విషపదార్థాలు ఆహారం ద్వారా మన లోపలికి వెళ్ళినా మనకి ఏమీ కాకుండా రక్షించే గుణం దీనికి ఉంది. ఇంతకీ అది ఏంటో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.
----*-------*------
డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
9848021122.
డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
08632333888.
Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
Are you sure? Don't want to miss any update from us...🙄
If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
Facebook 👉 / drmanthenaofficial
Instagram 👉 / drmanthenaofficial
Twitter 👉 / doctormanthena
Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu everyday morning @ 8:30am
#Detoxification #LiverDamage #FattyLiver #Proteins #Vitamins
Healthy Recipes:
👉 హై ప్రోటీన్ multigrain ఇడ్లీ : • High Protein Breakfast...
👉మేధస్సును పెంచే లడ్డు : • Laddu to Increase Memo...
👉Protein Banana Milk Shake : • High Protein Shake | S...
👉రక్త హీనతను దూరం చేసే iron rich కర్రీ : • Thotakura Fry Recipe i...
My Life Secrets:
👉 నేను తనతో మాట్లాడే సమయం : • How Dr. Manthena spend...
👉నా daily routine : • Do you know how Dr Man...
👉నా లంచ్ బాక్స్ : • ఇదే నా Lunch Box | Dr...
👉నా ఆస్తి : • Dr.Manthena's #Princip...
Yoga With Tejaswini Manogna:
👉చేతుల దగ్గర కొవ్వు కరగాలంటే : • Eliminate Shoulder Joi...
👉Hips లో పేరుకున్న కొవ్వు కరగాలంటే : • Exercises for Thigh Hi...
👉Face Yoga యంగ్ లూకింగ్ స్కిన్ కోసం : • Best Face Yoga Exercis...
👉తొడ ,సైడ్ భాగంలో కొవ్వు సులువుగా కరగాలంటే : • Utthita Parsvakonasana...
Beauty Tips:
👉 ఉల్లి తో ఇలా చేస్తే ఊడిన జుట్టు మల్లి వస్తుంది : • Onion for Hair Care | ...
👉నలుపు మంగు మచ్చలు శాశ్వతంగా పోవాలంటే : • Natural Tip for Dark S...
👉చంకలో నలుపు తగ్గి ఒరిజినల్ రంగు రావాలంటే : • Get Rid of Rough and D...
👉గార పట్టిన పళ్ళు తెల్లగా మెరవాలంటే : • Tips to Whiten Yellow ...
Health Tips:
👉 అలో వేరే యొక్క ప్రయోజనాలు: • Medicinal Secrets of A...
👉అధిక బరువును పొట్టను తగ్గించే super 6 fruits: • Super 6 Stomach Fat Bu...
👉మంచి బలం , కండ పుష్టి పెరగాలంటే: • Seed for Strong and En...
👉జీరా water ఇలా తాగితే weight loss అవుతారు: • Incredible Benefits of...
మీ సందేహం మా సందేశం:
👉మీ ఎముకలు గట్టిగ ఉక్కులాగా మారాలంటే: • Diet to Improve Bone S...
👉చేతులు ,కాళ్ళలో తిమ్మిర్లు ఎలా తగ్గించుకోవాలి : • Natural Diet to Reduce...
👉బరువు ,పొట్ట కొవ్వు తగ్గాలంటే : • Diet Plan for Weight L...
👉తెల్ల జుట్టు నల్లగా మారాలంటే : • Causes of White Hair a...
Naturopathy Lifestyle:
👉రక్తం బాగా పట్టాలి అంటే ఈ ఆకుకూర తీసుకోండి : • #Anemia | How to Incre...
👉బరువు త్వరగా తగ్గడానికి డైట్ ప్లాన్ : • Myths And Facts of Sag...
👉ఒంట్లో వేడి తగ్గాలంటే ఇది తాగండి : • How to make Soft and N...
👉జ్ఞాపకశక్తిని పెంచుకోండిలా : • 4 Ways to Boost Intell...
liver detoxification, liver detox, how to detox your liver, how to detox liver, liver cleanse, detox your liver, detox, how to detox, how to detox the liver, how to cleanse your liver, natural liver cleanse, liver detox diet, detox liver naturally, detoxing the liver, detox liver, liver cleansing foods,how to prevent liver damage, liver disease,diet plan to prevent liver, fatty liver foods, food good for liver,working of liver, liver, liver function, liver anatomy, liver health, functions of liver, structure of liver, detoxification,
manthena satyanarayana raju latest videos,manthena's kitchen,manthena's beauty,manthena satyanarayana raju yoga,manthena satyanarayana,manthena latest videos,dr manthena satyanarayana raju,manthena,Zee Telugu,andariki arogyam zee telugu,dr manthena official,manthena official channel,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,dr tejaswini manogna,yoga for beginners,personal life secrets of dr manthena,beauty tips for face,dr manthena's naturopathy lifestyle,dr manthena's healthy recipes,dr manthena's health tips
#Naturopathy #manthena #manthenaofficial #zeetelugu #manthenasatyanarayanaraju #ManthenaSatyanarayanaRajuVideos #Cooking #Healthtips #Beautytips

Пікірлер: 512
@consciousness64
@consciousness64 3 жыл бұрын
ఇంత మంచి విషయానికి 30k views. పనికి మాలిన విషయాలకి lakhs లో views దీన్నిబట్టి అర్థమవుతోంది జనాలు ఆలోచనా విధానం...ఇంత మంచి విషయానికి..లివర్ కి ధన్యవాదాలు
@nds4704
@nds4704 3 жыл бұрын
Correct sir
@abdulghani7854
@abdulghani7854 3 жыл бұрын
సార్, మంచి విషయాలు ఎప్పుడైనా evergreen. అలాంటి వాటికి views and likes తో పని లేదు. అందరూ ఇలాంటి విషయాలు తెలుసు కోవాలి అని అనుకుంటే మీ శ్రేయోిలాషులకూ మరియు మిత్రులకు చెప్పండి. స్టాలిన్ మూవీ లో చెప్పినట్టు. నేను manthena గారిని ఫాలో అవ్వండమే కాకుండా, ఇతరులకు కూడా చెబుతున్నాను.
@navelasunilkumar1890
@navelasunilkumar1890 3 жыл бұрын
లవడగాళ్లు అన్న జనాలు...
@harikrishna5426
@harikrishna5426 3 жыл бұрын
Now 2+ lakhs views
@RajKumar-lc3qq
@RajKumar-lc3qq 3 жыл бұрын
Yes sir
@mohansaivelagapudi929
@mohansaivelagapudi929 3 жыл бұрын
11:20 1: Should complete your dinner by 7PM 2: 1 day fasting in a week 3: Should have to take food with out cooking like fruits and dry fruits up to 60% in a day 4: Take water daily 4 to 5 liters 5: avoid soft drinks and alcohol
@cloudysmilings3426
@cloudysmilings3426 3 жыл бұрын
Even to protect liver should not consume oil foods and polished riced floors and cooldrinks,caffeine products..
@charankumar44282
@charankumar44282 3 жыл бұрын
Thank you
@SS-bd8ft
@SS-bd8ft 3 жыл бұрын
Tq Bro
@vedavyastirunahari901
@vedavyastirunahari901 3 жыл бұрын
Thank you
@kiranraojadav1404
@kiranraojadav1404 3 жыл бұрын
Many Thanks sir....
@gorlamalleswari7039
@gorlamalleswari7039 2 жыл бұрын
మన శరీరం లో ఉన్నా ప్రతి అవయవానికి ధన్యవాదాలు... ధన్యవాదాలు.....ధన్యవాదాలు🙏🙏🙏
@venkateshamadugani8973
@venkateshamadugani8973 Жыл бұрын
Bharat matha ki jai
@sridevipagilla7077
@sridevipagilla7077 3 жыл бұрын
కలియుగదైవం మంతెన గారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@MrYvr
@MrYvr 3 жыл бұрын
100% correct.
@kandalapadma9632
@kandalapadma9632 3 жыл бұрын
Yes
@kvdvprasadrao824
@kvdvprasadrao824 3 жыл бұрын
@@MrYvr 0
@krishnark8621
@krishnark8621 2 жыл бұрын
Yes
@thamminanejayasimha8822
@thamminanejayasimha8822 2 жыл бұрын
@@MrYvr pppppppp
@rvnaidu5657
@rvnaidu5657 3 жыл бұрын
లివర్ గొప్పతనం గురించి చాలా గొప్పగా వివరంగా తెలియపరిచారు రాజుగారు ధన్యవాదాలు ❤❤🙏🙏🙏
@vahinigaddam4465
@vahinigaddam4465 3 жыл бұрын
P
@ambikaskitchen9548
@ambikaskitchen9548 3 жыл бұрын
చాలా బాగా అర్థం అయ్యేటట్టు చెప్పారు సార్ థాంక్యూ 🙏
@allukrishna2052
@allukrishna2052 3 жыл бұрын
Thanq sir
@naganuluprashanthi2468
@naganuluprashanthi2468 2 жыл бұрын
J. t kill
@ManishKumar-ni3yw
@ManishKumar-ni3yw 3 жыл бұрын
Main topic: 11:20 , i too did social service by saving 11minutes time to people who clicks this😀
@mohanshanu5561
@mohanshanu5561 3 жыл бұрын
Tq
@brajesh5234
@brajesh5234 3 жыл бұрын
Nivvu keka bro ...... you doing social service
@HariPrasad-ti5is
@HariPrasad-ti5is 3 жыл бұрын
Yes sir. Tq
@techtelugu9757
@techtelugu9757 3 жыл бұрын
Tnq Brooo
@NarasimhaMudili
@NarasimhaMudili 3 жыл бұрын
thanq bro....
@rajulucbg7220
@rajulucbg7220 3 жыл бұрын
శ్రీ డాక్టర్ గారికి, వందనములు . తమరు "లీవర్ " ప్రత్యేకత గురించి తెలియ జేసినారు .వాస్తవం గా చాలా ముఖ్యమైన విషయాలు,ఉపయోగ కరమైన విషయాలు తెలియజేశారు. మనస్ఫూర్తి గా ధన్యవాదములు. 🙏🙏
@shaikshaiky8639
@shaikshaiky8639 3 жыл бұрын
మీరు దేవుడు సర్..!! మీరు చల్లగా ఉండాలి🙏🙏🙏
@nageshpamula1990
@nageshpamula1990 3 жыл бұрын
🙏🙏
@varalakshmik7751
@varalakshmik7751 3 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు సర్ ధన్యవాదాలు
@Madiga..Dandora
@Madiga..Dandora Жыл бұрын
మంచి విషయాలు చెప్పారు థ్యాంక్యూ సార్ 🙏🏻
@koteswararao337
@koteswararao337 3 жыл бұрын
VALUABLE INFORMATION. THANK YOU SIR
@tadepallilakshmiyasmitha368
@tadepallilakshmiyasmitha368 3 жыл бұрын
Thank you ❤️😌🙂 for all your help 😊 I am doing some exercise I love the butterfly 🦋 exercise 😁 I am doing the Surya namaskaram under the ⛅🌞 😀 thanks 👍🏻 for your videoes👍🏻🙏🏻
@siripuramramachandram1253
@siripuramramachandram1253 3 жыл бұрын
Nice explanation tq very much sir. Anchor Garu nice appearing.tq.
@kalamadugusheshukumar143
@kalamadugusheshukumar143 3 жыл бұрын
Chala baaga chala manchi visayalu chepparu sir🙏💐
@sangeethad9720
@sangeethad9720 3 жыл бұрын
Entha chakkaga explain chesaru sir🙏🙏🙏
@Shonuyadav6764
@Shonuyadav6764 3 жыл бұрын
Hi andi
@homestudyes8580
@homestudyes8580 Жыл бұрын
You are an important person needed now a days thank you sir
@moduprasadrao498
@moduprasadrao498 3 жыл бұрын
Good message sir chala bagacheparu,
@muntazbegam1934
@muntazbegam1934 3 жыл бұрын
Sir meeru chala chakkaga chepparu liver gurinchi
@sunithtejavath3405
@sunithtejavath3405 3 жыл бұрын
This is GOD Creation...tnq sir for your valuable information..ipatikina drinkers marite bagundedi...
@MrRamojirao
@MrRamojirao 3 жыл бұрын
ఎవరైతే సత్యనారాయణ గారు చెప్పినవి పాటిస్తారో....వాళ్లంతా ఆరోగ్యం గా వుంటారు. ఆరోగ్యం గానే శరీరాన్ని విడిచిపెడతారు. మిగిలిన వాళ్ళు తమ శరీరాలను కుళ్ళబెట్టుకొని చచ్చేటప్పుడు వాళ్ళు శారీరకంగా ఎంతో బాధపడతారు.మిగిలిన కుటుంబ సభ్యులకు బాధను కలిగిస్తారు. జీవితాంతం కష్టపడి సంపాదించినా దాంట్లో చాలా వరకు హాస్పిటల్ కు ఇచ్చేసి పైకి పోతారు.
@kalaganisravan582
@kalaganisravan582 3 жыл бұрын
గురువు గారి కి ధన్యవాదములు
@venkatasatyaudayakumar2960
@venkatasatyaudayakumar2960 3 жыл бұрын
THANKS DOCTOR SIR FOR GIVING VALUABLE INFORMATION
@siromanikathula9569
@siromanikathula9569 3 жыл бұрын
Liver kosham Super msg cheparu Raju garu
@pirumalaveerabadrinath5440
@pirumalaveerabadrinath5440 3 жыл бұрын
గురువు గారికి ధన్యవాదములు 🙏🙏🙏
@pobbatigovindappa729
@pobbatigovindappa729 3 жыл бұрын
నమస్కారము సార్, చాలా మంచి విషయాలు చెప్పారు.
@jhadesinu821
@jhadesinu821 3 жыл бұрын
Namaskaram Guruvu Garu
@ushakommuru7721
@ushakommuru7721 Жыл бұрын
Thank you for explaining the physiology so patiently vividly and with positive attitude.I understood pretty good manner how to take care of the Quality controller liver.Thank you Rajugaru.
@mogilicharlaindira119
@mogilicharlaindira119 3 жыл бұрын
ధన్య వాదాలు sir
@gvrao
@gvrao 2 жыл бұрын
Very useful information thank u very much sir. Please Provide make more information's sir
@GhareluNuskha
@GhareluNuskha 2 жыл бұрын
nice
@shobarani1420
@shobarani1420 3 жыл бұрын
Thank you guruvugaru
@nagarajpasam
@nagarajpasam 2 жыл бұрын
రాజు గారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు..
@Rajesh-zs2it
@Rajesh-zs2it Жыл бұрын
The godfather of ayurvedic doctor nice 👍👍explain
@gkvsrikar1158
@gkvsrikar1158 3 жыл бұрын
మీరు నడిచే దేవుడు అని నమ్ముతున్నాం🙏🙏
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 3 жыл бұрын
Explained clearly, thankyou
@yakacharyyakachary6984
@yakacharyyakachary6984 2 ай бұрын
చాలా బాగా చెప్పారు
@dilipdoddy3985
@dilipdoddy3985 3 жыл бұрын
Adhbutham guruvu gaaru 😊
@sangamsreenivas420
@sangamsreenivas420 Жыл бұрын
Excellent information 🙏💚
@venu2525
@venu2525 2 жыл бұрын
super sir meru exactly told the facts
@DhanaLakshmi-ij6xv
@DhanaLakshmi-ij6xv Жыл бұрын
Thank u
@anilkumar-766
@anilkumar-766 2 жыл бұрын
Sir ur info is excellent, plz make video on hand eczema
@savitrivittal3226
@savitrivittal3226 3 жыл бұрын
Thank you sir 🙏🙏🙏 chalamanchi information andincharu... Really you are great👍👏👏👏👏 sir
@akhilaperumalla1263
@akhilaperumalla1263 3 жыл бұрын
Namaskaaram sir 🙏🙏
@thangallasaikumar5537
@thangallasaikumar5537 3 жыл бұрын
Thanks a lot sir ..for giving so valuable information related to liver
@AnjaliKumari-iv1sz
@AnjaliKumari-iv1sz 3 жыл бұрын
Good Doctor Garu TQ sir
@mdjohar
@mdjohar 3 жыл бұрын
Thank you Sir. Cant imagine healthy life with out your nuggets of wisdom.
@abishekmahanti2813
@abishekmahanti2813 3 жыл бұрын
Gu0
@ujwalkumar7976
@ujwalkumar7976 3 жыл бұрын
Wonderful massage
@danthi.srilaharistudio4769
@danthi.srilaharistudio4769 3 жыл бұрын
Super sir🙏🙏🙏🙏🙏🙏🙏
@nazukskitchen2013
@nazukskitchen2013 3 жыл бұрын
Thank you sir, meeru 100 years challaga jeevinchali
@ksatyanarayanamurtymurty5927
@ksatyanarayanamurtymurty5927 3 жыл бұрын
Super Sir
@ashokb4833
@ashokb4833 3 жыл бұрын
ధన్యవాదాలు సర్, చాలా మంచి సమాచారం అందించారు
@cloudysmilings3426
@cloudysmilings3426 3 жыл бұрын
Let us thanks our livers friends.. Thanku sir for explaining the function of liver .
@santhirani705
@santhirani705 3 жыл бұрын
Super sir 🙏
@santoshalakshmikonduru1318
@santoshalakshmikonduru1318 3 жыл бұрын
Chalaaa baaga chepparu doctor garu thank you Sir.😊😊🙏🙏🙏
@shahajadbabahussainy6178
@shahajadbabahussainy6178 3 жыл бұрын
So many thankful sir selute to you👌👌👌👌👌
@srigirisrirakshita5549
@srigirisrirakshita5549 Жыл бұрын
Excellent Explanation
@dilipnaturopathy4787
@dilipnaturopathy4787 3 жыл бұрын
Excellent message useful to everyone 🙏🙏
@puppyreddy1982
@puppyreddy1982 2 жыл бұрын
లివర్ గురించి చాలా బాగా చెప్పారు సార్
@pitchukabalakumari8733
@pitchukabalakumari8733 3 жыл бұрын
Guruvu gaariki namaskaraalu🙏🙏... Nenu mimmalni follow avtunanu sir.. July13 nundi start chesanu meeru cheppina diet... But okkasi coffee taagutunanu sir... Adi kuda maaneyadaaniki try chestanu... Thank you soo much sirrr...... 🙏🙏... Morning 8ki veg juice... 10 ki molakalu.... 1ki 🍝🥗🍱lunch...6.30ki fruits......
@veeraboinasrinu4214
@veeraboinasrinu4214 3 жыл бұрын
Balakumari results ela undi appatiki ippatiki mee problem enti adi manthena diet tho solve ainda
@madhuprasad23
@madhuprasad23 2 жыл бұрын
Cheppalante Thanks thakkuva mata sir meeku.. Maa aarogyam kosam devudu pampinchina vaaru meeru.. 🙏
@sharathbabu8424
@sharathbabu8424 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్
@eshwaraiah1234
@eshwaraiah1234 Жыл бұрын
Thank you sir
@ujwalkumar7976
@ujwalkumar7976 3 жыл бұрын
Thank you sir
@saiganeshatukuri3828
@saiganeshatukuri3828 3 жыл бұрын
Great
@ashokchinni420
@ashokchinni420 3 жыл бұрын
Meeru cheppedi bagundi guruvugaru but common people valla kadu ga Mee diet follow avvadaniki fruits ami thakkuva levu ga ippudu ,roju thinalante kani pani
@subramanyaswamy9041
@subramanyaswamy9041 3 жыл бұрын
Super sir baga chepparu liver gurinchi
@radhakrishnaboppana7614
@radhakrishnaboppana7614 3 жыл бұрын
Rajugaru. Muku. E. Bade. Gurinchie. Aynta. Avagahana. Sir. Baga. Chayparu 🙏
@srikargundla3646
@srikargundla3646 3 жыл бұрын
Kaliyuga dhaivam meeru guruvu gaaru.🙏
@venkath3049
@venkath3049 Жыл бұрын
Meeru chala baaga chebhutaaru meeku naa vandhanamuku
@yaswanth9thclass880
@yaswanth9thclass880 3 жыл бұрын
Super Sir 🙏🙏
@jaganbanka1635
@jaganbanka1635 3 жыл бұрын
Good information sir🙏🙏🙏
@janardhanmadasu4173
@janardhanmadasu4173 Жыл бұрын
Thank Sir baga chepparu
@naidupavankumar4586
@naidupavankumar4586 3 жыл бұрын
11:20
@k.rameshbabu1928
@k.rameshbabu1928 3 жыл бұрын
Thankyou...bro
@pavanmani1710
@pavanmani1710 2 жыл бұрын
Thank you so much doctor garu🙏🏻🙏🏻🙏🏻💐💐💐
@pittalarajeswari4330
@pittalarajeswari4330 Жыл бұрын
👍🙏ఇంత మంచి విషయం చెప్పినందుకు
@venkatdevarapalli2709
@venkatdevarapalli2709 3 жыл бұрын
Excellent advice
@harikananihomeworld3674
@harikananihomeworld3674 3 жыл бұрын
Super ga chepparu sir thank you🙏🙏
@winonewin4333
@winonewin4333 3 жыл бұрын
Hai ela unav
@srilathabillakanti4569
@srilathabillakanti4569 Жыл бұрын
Good information sir
@xxHOTicexx
@xxHOTicexx 3 жыл бұрын
Chicken liver fry baaga gurthu vachcindi...:) Very good info....!
@sarojiniallinone1668
@sarojiniallinone1668 2 жыл бұрын
tq sir meelanti varu maku deshaniki antho avasaram
@Kcr-jq3fx
@Kcr-jq3fx 2 жыл бұрын
Dhanavadamulu Dr garu.
@askvdairies3787
@askvdairies3787 3 жыл бұрын
Awesome information and as well as anchor also pretty cool..
@gouthaminag8274
@gouthaminag8274 3 жыл бұрын
Guruvu garu Zee lo morning vacche Program lo Covid gurinchi kuda chepandi...,Tips plzz
@prakashraoteki844
@prakashraoteki844 3 жыл бұрын
Just change the Play speed to 1.75 speed. You can save your time.
@roopkumarbathina6179
@roopkumarbathina6179 3 жыл бұрын
😂👍
@mkiranrao3208
@mkiranrao3208 3 жыл бұрын
Know nature cure- know health know fasting--feel health...
@chandumanjup3764
@chandumanjup3764 3 жыл бұрын
Good information
@burriraghavareddy2760
@burriraghavareddy2760 3 жыл бұрын
శుభోదయం గురువు గారు, చాలా చక్కగా చెప్పారు. మన శరీరంలో ఉన్న భాగాలన్నింటికి అంటే మన శరీరానికి అవసరమైన ఒక ఆహార ప్రణాళిక చెప్పండి గురువు గారు🙏🙏
@sirishachelamkuri565
@sirishachelamkuri565 3 жыл бұрын
Gallbladder removed iyena varu tesukovalsina jagrathalu chepandi.
@trcrao5993
@trcrao5993 2 жыл бұрын
Very good sar mantini garu.
@shashiChawla-ml5qh
@shashiChawla-ml5qh 2 жыл бұрын
👌👌👍👍👍 Sir Namaskaram your videos are very knowledgeable , I also follow your videos and have changing my dite pattern slowly but this video is very very nice and Thank you so much sir.
@rajendrapolepalli7597
@rajendrapolepalli7597 3 жыл бұрын
Thanyavadhalu sir
@veereshvarmaagrifarming7263
@veereshvarmaagrifarming7263 3 жыл бұрын
Thank you so Much sir
@suharshini9213
@suharshini9213 3 жыл бұрын
Great explanation sir.
@rakeshmehra6321
@rakeshmehra6321 3 жыл бұрын
Extraordinary
@murugandevara1982
@murugandevara1982 3 жыл бұрын
Many Thanks Sir
@tsrs8349
@tsrs8349 3 жыл бұрын
Good hair covering sir.. Hair weaving... Good clarification..
@techfosi1292
@techfosi1292 3 жыл бұрын
Devudayya meru ❤️❤️❤️🙏🙏
@krish7344
@krish7344 3 жыл бұрын
Love you sir, you are great, Thank u
@sindhusrivatsavai3494
@sindhusrivatsavai3494 3 жыл бұрын
Namasthe Raju garu 🙏
@vaniveera545
@vaniveera545 3 жыл бұрын
Superb sir👌🏻
@RamRahim.
@RamRahim. 3 жыл бұрын
Hepatitis B gunchi cheppandi sir daniki tisukovalsina jagratalu cheppandi....! Sir
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 53 МЛН
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 13 МЛН
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 40 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 53 МЛН