Wonder Drug for Gastric Problem | Reduces Acidity | Indigestion | Acid Reflux | Dr.Ravikanth Kongara

  Рет қаралды 3,596,435

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

2 жыл бұрын

Wonder Drug for Gastric Problem | Reduces Acidity | Indigestion | Acid Reflux | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
gas trouble home remedies,gas trouble problem,gas trouble telugu,acidity problem solution,acidity symptoms,acid reflux,acid reflux treatment,acid reflux symptoms,acid reflux chest pain,gastroesophageal reflux disease,how to stop acid reflux,gas trouble,gas trouble home remedies,gas trouble causes,gas trouble symptoms,gas trouble medicine,gas trouble problem,health tips in telugu,get rid of gas troubles,zantac,prilosec,proteon pump inhibitors,,prevacid
#GasTrouble #Acidity #Indigestion #Constipation #StomachPain #WonderDrug #InstantRelief #DrRaviHospital #DrRavikanthKongara

Пікірлер: 4 500
@subbaraokavuru5830
@subbaraokavuru5830 2 жыл бұрын
Dear Dr. You are a wonderful narrator with simple and lucid way. Your explanation is of great help to common man who doesn't have even basic knowledge of physiology. You have given the names of safe drugs to combat the gastic trouble which is very common in these days due to several factors . God bless you Dr. Ravikanth for this immense service.
@ananthalakshmigarikapati4844
@ananthalakshmigarikapati4844 2 жыл бұрын
o
@worldfamousvijay7681
@worldfamousvijay7681 2 жыл бұрын
@@ananthalakshmigarikapati4844 Ya
@ssventerprises1959
@ssventerprises1959 2 жыл бұрын
@@worldfamousvijay7681 chaala thanks undi
@s.v.varadani._2398
@s.v.varadani._2398 2 жыл бұрын
Thank u. Doctor.
@jayasrivirupaksham1861
@jayasrivirupaksham1861 2 жыл бұрын
😁👌👍👍
@ladyramgopalvarma7863
@ladyramgopalvarma7863 Жыл бұрын
మీలాంటి వాళ్ళు టీచర్ అయితే... కొన్ని వందల మంది బెస్ట్ డాక్టర్స్ అవుతారు... చాలా చక్కగా వివరిస్తున్నారు.... 🥰👌👌👌💞💞
@gopalakrishna3403
@gopalakrishna3403 Жыл бұрын
Excellent
@govulakonda8695
@govulakonda8695 Жыл бұрын
Yes
@thotanagarjuna4746
@thotanagarjuna4746 Жыл бұрын
Hi
@mediramagoud5955
@mediramagoud5955 Жыл бұрын
🙏💓
@anjandoorka1667
@anjandoorka1667 Жыл бұрын
👌
@suryaphotography5160
@suryaphotography5160 2 жыл бұрын
వైద్యుడు దేవుడితో సమానం అనే మాట మీలాంటి వైద్యులను చూసి మన పూర్వికులు చెప్పి ఉంటారు సార్. కరోనా టైమ్ లో టార్గెట్ పెట్టుకుని సంపాదిస్తూన్న ఈరోజుల్లో కూడా మీలాంటి వారు ఉండడం అంటే దేవుడు మీరూపంలో వచ్చాడని అనిపిస్తుంది. మీలాంటి దేవుడిని కన్న మీ తల్లిదండ్రులకు పాదాభివందనం. మీరు వెయ్యేళ్ళు వర్ధిల్లాలి.
@jayasrivirupaksham1861
@jayasrivirupaksham1861 2 жыл бұрын
👎👎
@kumaryadavbashaboina3683
@kumaryadavbashaboina3683 2 жыл бұрын
@@jayasrivirupaksham1861 perfectly said that sir
@kprao7342
@kprao7342 2 жыл бұрын
Chala viluvina samacharam theliyajestunnaru sir.
@prabhavatitata4934
@prabhavatitata4934 Жыл бұрын
This is true.
@marycatherine386
@marycatherine386 Жыл бұрын
Thank You Very Much Doctor GARU. 🙏 May GOD BLESS YOU ABAUNDANTLY.
@vadlapatiarunkumar
@vadlapatiarunkumar 10 ай бұрын
ధన్యవాదములు డాక్టర్ గారు. మీరు నా కడుపు లో వున్న సమస్య కన్నా మెదడు లో వున్న భయాలకు మంచి వైద్యం అందించారు. మీరు కలకాలం చల్లగా వుండాలి 🙏
@user-cn3ml2bi2d
@user-cn3ml2bi2d 8 ай бұрын
In
@mvenkati2574
@mvenkati2574 5 ай бұрын
నా లొ ఉన్న మానసిక మరియు శరీరక ఆందోళనను తీసివేసి ప్రశాంతతను నెలకొల్పిన డా "రవి కాంత్ గార్కి ధన్యవాదములు సార్ ❤🙏🏿🙏🏿🙏🏿
@KattamanchiRajesh
@KattamanchiRajesh 2 жыл бұрын
డాక్టర్ గారు.... మీరు చేస్తున్నది కూడా ఒక రకమైన "దేశ సేవే " ధన్యవాదములు 🙏
@sivanivaka6835
@sivanivaka6835 Жыл бұрын
🙏🙏🙏
@stylishsatish7712
@stylishsatish7712 Жыл бұрын
🙏🙏🙏🙏
@babjarigela8943
@babjarigela8943 Жыл бұрын
గ్యాంగ్రింగ్ అంటే ఎమిటి
@tanyadeviyalamanchili7765
@tanyadeviyalamanchili7765 Жыл бұрын
God bles you 😊
@mohanrao4355
@mohanrao4355 Жыл бұрын
Sir you are doing very very good job God bless you
@seetharatnam6365
@seetharatnam6365 2 жыл бұрын
🙏🙏🙏 మీకు వేల, వేల 🙏🙏🙏🙏🙏. మీలా ఎవరూ ఇంత బాగా చెప్పలేరు. నేను మీకు ఫ్యాన్ అయ్యాను 💐💐💐
@jsanjeevgoud7744
@jsanjeevgoud7744 2 жыл бұрын
Yes iam also fan
@RJSTATUS-gr6nd
@RJSTATUS-gr6nd 2 жыл бұрын
Yes iam also big big fan tq so much sir
@nagendrarao9700
@nagendrarao9700 2 жыл бұрын
@@RJSTATUS-gr6nd congrats for explaining, thanks to you sir.
@m.sharavanim.sharavavani6895
@m.sharavanim.sharavavani6895 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@MAHESHBABU-dk7bm
@MAHESHBABU-dk7bm 2 жыл бұрын
I am also big fan
@rojaranisanapala9910
@rojaranisanapala9910 3 ай бұрын
మీ పాదాలకి..నా నమస్కారం..సార్...మీరు బాగుండాలి..అందరూ బాగుంటారు..మీ అంత ఓపిక ఎవ్వరికీ ఉండదు..ఏమో..మీరు సూపర్ అండి
@krishnaar5628
@krishnaar5628 Күн бұрын
ఇంత మంచి తెలుగు తెలిసిన డాక్టర్ ఈ భూమ్మీద ఇంకొకరు ఉండరు...
@reddyabbaikkada3533
@reddyabbaikkada3533 2 жыл бұрын
డాక్టర్స్ అంటే ఒక మంచి ఒక చెడు అభిప్రాయం ఉంటుంది మీరు మంచికి చెందిన వారు మీలాంటి వారు ప్రజలకు అందుబాటులో సోషల్ మీడియాలో వేదికగా రకరకాల వ్యాధులకు వాటి నివారణ వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తునందుకు కృతజ్ఞతలు అన్న మీకు.
@pothanaraovelugoti6196
@pothanaraovelugoti6196 2 жыл бұрын
It is false
@reddyabbaikkada3533
@reddyabbaikkada3533 2 жыл бұрын
@@pothanaraovelugoti6196 ఏంటి ఫాల్స్ సోదర
@bjmlsubbareddy921
@bjmlsubbareddy921 2 жыл бұрын
@@pothanaraovelugoti6196 నువ్వే ఒక పనికిఇమాలిన దద్దమ్మవు
@ushakumari-lg9bb
@ushakumari-lg9bb 2 жыл бұрын
Avunu sir
@ravindarreddybalemla1953
@ravindarreddybalemla1953 2 жыл бұрын
Very good doctor for treatment of gastric
@davidbns106
@davidbns106 2 жыл бұрын
డాక్టర్లలో కూడా ఇంత నిస్వార్ధమైన డాక్టర్లు ఉంటారా అని మిమ్మల్ని బట్టి అర్థం అవుతుంది సార్🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kunchaeswararao9006
@kunchaeswararao9006 Жыл бұрын
గ్యాస్ ట్రబుల్ కోసం డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు ధన్యవాదములు
@gayathridevi765
@gayathridevi765 Жыл бұрын
🙏🙏🙏
@gulivindalaprasadarao2838
@gulivindalaprasadarao2838 Жыл бұрын
Excellent Sir
@sivanagendramvalluru4846
@sivanagendramvalluru4846 Жыл бұрын
Thanks.sar
@ayubabyat4695
@ayubabyat4695 Жыл бұрын
ఇలాంటి గొప్ప డాక్టర్స్ చాలా కొద్దిగా తారస పడతారు చాలా ప్రశాంతంగా వారి ప్రవర్తనను చూసినప్పుడు చేతులెత్తి వారి నిస్వార్థం నికి దండం పెట్టాలని పిస్తుంది వారికి మిగతా చెత్త వారిలాగా చాలా సంపాదించాలనే ఆశ వుండదు
@krishnanadimpally336
@krishnanadimpally336 7 ай бұрын
మీరు వయస్సు లో చిన్న వాడివయిన మీకు మనస్పూర్తిగా నమస్కారములు. నిండు నూరేళ్ళు ఇలాగే అందరికీ సహాయం చేస్తూ ఉండే మనస్తత్వం మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మీ తల్లిదండ్రుల పెంపకం చాలా గొప్పది. వాళ్ల కు నా పాదాభివందనాలు
@kashagoud143
@kashagoud143 8 ай бұрын
నాకున్న ప్రాబ్లం మీరు కరెక్టుగా చెప్తున్నారు మీ మాటలు వింటే చాలా ధైర్యంగా ఉంది ఓం నమః శివాయ
@Apostles91606
@Apostles91606 2 жыл бұрын
డాక్టర్ గారు నమస్తే .... మీరు ఎలా ఎంత ఆరోగ్యముగా ఉన్నారో అలాగే ప్రజలను కూడా ఆరోగ్యముగా ఉండాలని ఉంచాలని మీరు చేస్తున్న ప్రయత్నానికి వందనములు...... దేవుడు మిమ్ములను దీవించును గాక
@ch.baalagangaadharthilakid1815
@ch.baalagangaadharthilakid1815 Жыл бұрын
Amen
@prabhavatitata4934
@prabhavatitata4934 Жыл бұрын
God bless you.
@rcv3208
@rcv3208 Жыл бұрын
Go pray jesus he will give useless fellows
@m.r.cranes2101
@m.r.cranes2101 Жыл бұрын
🙏🙏🙏
@Krupanidhi08
@Krupanidhi08 Жыл бұрын
Amen
@veerathewarrior7996
@veerathewarrior7996 2 жыл бұрын
అబ్బా...ఎన్నాళ్ల నించో ఉన్న సందేహం తీరి పోయింది..థాంక్యూ డాక్టర్💐
@vineethaakkina1535
@vineethaakkina1535 Жыл бұрын
Tanks sir
@mahalakshmidesu8246
@mahalakshmidesu8246 Жыл бұрын
Thanks doctor
@sujathaamenamenamenpilli3352
@sujathaamenamenamenpilli3352 Жыл бұрын
సూపర్. సార్ Thank you sir
@yneelamrao9088
@yneelamrao9088 8 ай бұрын
మీరు మా అందరికీ వైద్య గురువు సర్. కొంత మంది విపరీతంగా మాట్లాడిన వాళ్ళ మాటలు పట్టించి కాకుండా మా అందరి కోసము మీరు మరికొన్ని వీడియోలు చేస్తూనే ఉండాలి సర్. మీరు ఎల్లపుడూ ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవాంతులు గ ఉండాలని ఆ భగవంతుని తో ప్రార్థన🙏🙏🙏
@anandkolli8897
@anandkolli8897 6 ай бұрын
సామాన్య మానవులకు కూడా అర్ధం అయ్యేలా వివరిస్తున్నారు డాక్టరగారు చాలా సంతోషం మీకు మీ కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏👏👏
@dasarikristaiah0086
@dasarikristaiah0086 Жыл бұрын
భగవంతుడు మనకు ఇచ్చిన గొప్ప వరం ఈ డాక్టర్ గారు ఈ డాక్టర్ గారికి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని doctor గారికి మంచి జరగాలని ప్రతి ఒక్కరూ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుందాం
@udayakameswariy6731
@udayakameswariy6731 Жыл бұрын
Thank you very much doctor garu.Aciditi gurinchi chala baga chepparu.Makunna bhayam pogottaru.🙏🙏
@yaminikarnam7010
@yaminikarnam7010 Жыл бұрын
Thank you doctor garu
@parvathib6197
@parvathib6197 Жыл бұрын
@@udayakameswariy6731 సూపర్ నాన్న సూపర్
@andalukoppula1040
@andalukoppula1040 Жыл бұрын
@@yaminikarnam7010 0000pppppppppppppppppppppppppppppppppppppppppppppppp
@andalukoppula1040
@andalukoppula1040 Жыл бұрын
@@yaminikarnam7010 000000000000000000000
@namburuviswanadam5902
@namburuviswanadam5902 2 жыл бұрын
సార్ మీరు ఈ దేశానికి ఏమైనా మంచి చేస్తున్నారేమో ఈ దేశం మంచి చేసే వాళ్ళకి మంచిని అందం ఇవ్వకుండా చేస్తుంది మీ ఆరోగ్యం మీ కుటుంబము జాగ్రత్త ఈ సమాజంలో డబ్బు కోసం పనిచేసే డాక్టర్లు చాలా మంది ఉన్నారు వాళ్ల కన్న మీ మీద పడకుండా చూసుకోండి మీరు మా కోసం మా పిల్లల కోసం వందేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తున్నా
@ChantiVallabhadasu
@ChantiVallabhadasu 24 күн бұрын
సార్ మీరు డాక్టర్ కాదు సార్ మనిషి రూపంలో వచ్చిన దేవుడు సార్ మీరు మీరు చెప్పే మాటలకు మందులు వాడకుండా మా ఒంట్లో జబ్బులు అన్నీ తగ్గిపోతున్నాయి మీకు మా పాదాభివందనాలు సార్
@ramanakvv5141
@ramanakvv5141 9 ай бұрын
చాలా వీడియోలు చూసాం కాని ఇంత క్లియర్గా ఎక్స్ప్లైన్ చేసిన డాక్టర్ ఎవరూ కనపడలేదు మీకు మా ధన్యవాదాలు ❤
@sivaprasadmukkamala4091
@sivaprasadmukkamala4091 2 жыл бұрын
అద్భుతమైన విశ్లేషణ ప్రతి వారికి అరటిపండు వలిసి తినిపించి నట్లు గా అర్థం అయినట్లు చెప్పారు డాక్టర్ గారు మీకు ధన్యవాదములు సర్
@haranathnagendra9912
@haranathnagendra9912 Жыл бұрын
Shala Santosh chala bagundi sala upyogkar good thanks 🙏🙏
@nagamallikarjunaraokotte1979
@nagamallikarjunaraokotte1979 Жыл бұрын
మీరు ఎంత చక్కటి ఆరోగ్య విషయాలు వివరించినందుకు ధన్యవాదాలు
@venkatanageshnama891
@venkatanageshnama891 2 жыл бұрын
వృత్తికి న్యాయం చేస్తూ ఆరోగ్యానికి కావాల్సిన సలహాలను చాలా బాగా చెప్పారు ధన్యవాదములు
@peddapeeraiah2733
@peddapeeraiah2733 Жыл бұрын
P
@jakkampruthviraj6485
@jakkampruthviraj6485 4 күн бұрын
చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు. గ్యాస్ ట్రబుల్ పై ఉన్న భయాలను తొలగించారు ధన్యవాదములు.
@mastanvalishaik9632
@mastanvalishaik9632 5 ай бұрын
మీరు నిజంగా సూపర్ సార్....ప్రతి ఒక్క విషయం కులసకం గా వివరించి చెబుతున్నారు...మేము mbbs చదివిన ఇంత వివరంగా గా తెలుసుకోలేము...మిమ్మల్ని...మీకు అందించిన...మి తల్లి,తండ్రులని... క్రుతజ్ఞాతు లై ఉంటాము...మీరు..చెప్పే విధానం సూపర్ సార్...
@ajaykilari8673
@ajaykilari8673 Жыл бұрын
ప్రతి ఒక్క మాట ముత్యాల మూట. మనిషి మనిషికి సవివరంగా ఒక డాక్టర్ చెప్పటం గొప్ప అదృష్టం. 🙏
@devarajupanditi1512
@devarajupanditi1512 Жыл бұрын
DrRavikanth garu is Gift to A P. People
@narasimharaolanka389
@narasimharaolanka389 Жыл бұрын
మీ లాంటి గొప్ప.వైద్యుడు.నీ ఇచ్చన మీ తల్లదండ్రులు కు పాధాబివందనం 👏👏👏
@NarsimhaRaoPanthulu858
@NarsimhaRaoPanthulu858 19 күн бұрын
Dr గారు మీరు హైదరాబాద్ లో కూడా మీసేవలు మాకు అందుబాటులో ఉంటే బాగుటుంది.మీ సమయాన్ని బట్టి🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@stvnews864
@stvnews864 8 ай бұрын
గ్యాస్ ట్రబుల్ అంటే ... ఇంత వివరంగా చెప్పారు సార్.... You really Great 👍...
@goginenisowbhagyavathi1712
@goginenisowbhagyavathi1712 Жыл бұрын
ఎంతోమంది డాక్టర్లను చూసాను కానీ ఇంత చక్కగా క్లారిటీ వివరించే డాక్టర్ ని మిమ్మల్ని వస్తున్నాను 👏👏👏 ధన్యవాదములు
@g.rameshkumargatapa9845
@g.rameshkumargatapa9845 2 жыл бұрын
చాలా మంచి విశ్లేషణ చేశారు సార్.... ఇదో పెద్ద రోగం లా భయపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు...
@satyanarayanabc922
@satyanarayanabc922 8 ай бұрын
సార్ మీరు చాలా మంచివారు సార్ ఈ కలియుగంలో ఇప్పుడు ప్రజెంట్ గా దేవుడు. మీలాంటి డాక్టర్ నేను ఎక్కడ చూడలేదు సార్. మీరు నిండు నూరేళ్లు బతకాలని. కోరుకుంటున్న. జైహింద్ జై భారత్. జై రవికాంత్. sar.
@avasaralanarayanarao8695
@avasaralanarayanarao8695 Жыл бұрын
అద్భుతమైన సలహా..... ఎన్నో.. రోజుల నెలల... సంవత్సరాల....సమస్య కి...ఒక దైవ స్వరూపంగా... వచ్చి....ఒక వీడియో ద్వారా.... పరిష్కారం చెప్పారు.... శతాధిక వందనాలు..వైద్యో నారాయణో హరిః..
@marutijoshi7084
@marutijoshi7084 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు ఒక మంచి వైద్యుడు .... ప్రత్యక్ష దైవము లాంటి వాడు మీకు 🙏🙏🙏
@mangarichandrashekar4113
@mangarichandrashekar4113 Жыл бұрын
ఇంత చక్కగా వివరించే డాక్టర్లు ఎంత మంది ఉన్నారు మన సమాజంలో? ఎసిడిటీ ప్రాబ్లమ్ ఎలా ఉంటుందో చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు
@rajuk2347
@rajuk2347 3 ай бұрын
మీలాంటి వారు ఉండటం మాకు చాలా సంతోషం గా ఉంది సార్, నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండు నూరేళ్లు చల్లగా చూడను గాక ఆమెన్
@krishnamurthypelluri5823
@krishnamurthypelluri5823 4 ай бұрын
డాక్టర్ రవికాంత్ గారూ మీ సమాధానం విని ఎలా ఫీల్ అవుతున్నానంటే నా కుమారుడికి ఏదైనా సందేహం కలిగి వాడు అడిగిన వెంటనే వాడికి అర్థమయ్యేలా ఎలా చెప్పానో మీరు కూడా అలాగే చెబుతున్నారు.చాలా ధన్యవాదములండీ రవికాంత్ గారూ!
@abhimerugu
@abhimerugu Жыл бұрын
నిజంగా మనస్ఫూర్తిగా మీకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను sir చాలా గొప్పగా చెప్పారు లోకల్ hospital కి వెళ్తే 2000/- ఖర్చుపెట్టిన ఇదే విషయాన్ని ఇంతలా క్లియర్ గా చెప్పరు Hats off sir thnq...🙏
@nallurikoteswararao9988
@nallurikoteswararao9988 2 жыл бұрын
మీ వివరణ చాలా బాగున్నది. మీ నాన్న గారికి , మీకు కృతజ్ఞతలు. మీ వీడియో కామెంట్స్ చూస్తుంటే మనసు తో కామెంట్ చేస్తున్నారు. మంచి కామెంట్స్ ఇలానే అందరూ విని మిమ్మల్ని gaeravinchali.
@user-qm1sw9cs1u
@user-qm1sw9cs1u 3 ай бұрын
ఎంత బాగా చెప్పారు డాక్టర్ గారు....బాగా సులువుగా అర్థం అయ్యేంత బాగా చెప్పారు...ధన్య వాదాలు....మీకు 100 ఏళ్ల ఆయుష్షు వుండాలని కోరుకుంటాను..🎉🎉
@hariprasadnaidurangineni6508
@hariprasadnaidurangineni6508 9 ай бұрын
డాక్టర్ గారు మిరు చాల మంచిగా వివరంగా అన్ని విశయాలు తెల్పినారు.చాల మందికి ఉపయోగపడుతుంది అని నమ్ముతున్నాను.థాంక్స్ డాక్టర్ గారు
@venkataramanagorle4947
@venkataramanagorle4947 Жыл бұрын
ఈ మీలాంటి డాక్టర్లు ఈ దేశానికి సమాజానికి ఎంతో అవసరం సార్ థాంక్యూ వెరీమచ్
@radhakrishnasatrasala7819
@radhakrishnasatrasala7819 Жыл бұрын
Nice explonation
@apparaothota2318
@apparaothota2318 2 жыл бұрын
థాంక్స్ అండీ చాలా బాగా వివరిస్తున్నారు ప్రజల్లో చాలా అవేర్నెస్ తీసుకొస్తున్నారు మీ వివరణ చాలా బాగుంది
@varaprasads2729
@varaprasads2729 6 ай бұрын
You have cleared doubts of many gastric trouble patients. Thank you so much sir. God bless you doctor garu.
@parvathn1807
@parvathn1807 7 ай бұрын
మీ లాంటి వాళ్ళు ఉన్నపుడే doctor అంటే దేవుడు అని అనిపిస్తుంది
@yetranagaraju5039
@yetranagaraju5039 Жыл бұрын
Sir! మీకు దేవుడు మంచి జ్ఞానంతో పాటు మంచి స్వరం కూడ ఇచ్చేడు.keep it up sir
@ramupogiri6053
@ramupogiri6053 2 жыл бұрын
పురుషులందు పుణ్య పురుషులు వేరయ వలే వైద్యులందు ధర్మ వైద్యులు మీ రయ్య Thankyou doctor garu .
@gouthamaharshi1783
@gouthamaharshi1783 Ай бұрын
Good morning Sir, This is ch. Jaya sankar rao,retired Asst Commander Works Engineer(MES department) from Bangalore. I am native of Visakhapatnam. Thank you for educating in medical issues, I have similar problem of gas,having little burning sensation/ tightness both in stomach and belie heart. I have taken pentoprazole empty stomach. Started immediate relief slowly and for complete healing with in 1 .30 hrs. Thank you Sir
@appalanaiduronanki5028
@appalanaiduronanki5028 4 ай бұрын
సార్ మీరు చెప్పిన సలహా పాటించడం ద్వారా నేను ఎన్నో సంవత్సరాలుగా వాడే మందు లు కూడా మానివేయడం జరిగినది ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను మిమ్మల్ని కలవాలని మీ ఆసుపత్రిలో అన్ని పరీక్షలు చేయించుకోవాలి అనిపించింది నాకు అపాయింట్మెంట్ కోసం నేను దూరప్రాంతాల నుండి రావాల్సి ఉంది నాకు ముందు గా ఫోన్ లో అపాయింట్మెంట్ ఇవ్వగలరని నామనవి ధన్యవాదాలు మీ సలహాలు సూచనలు మాకు చాలా ఉపయోగపడుతుంది సార్ ధన్యవాదాలు సార్
@TheCuriosi
@TheCuriosi Жыл бұрын
మనం చదివిన చదువు నలుగురికి ఉపయోగపడితే దానికి అర్థం పరమార్థం. దాన్ని కేవలం వ్యాపార పరంగా చూడడం సరైనది కాదు. ఈ డాక్టర్ గారు చాలా చక్కగా ఎన్నో విషయాలనపై వివరంగా సమాచారం అందిస్తున్నారు. వారికి చాలా ధన్యవాదాలు.
@Coloursst
@Coloursst Жыл бұрын
సార్ గ్రేట్ సార్ మీరు వైద్యం వ్యాపారం అది దుర్మార్గమైన వ్యాపారం గా మారిపోయిన ఈరోజు ల్లో ఉచితంగా ఎంతో సమాచారాన్ని అందిస్తున్న మీరు చాలా గొప్పవారు సార్ మీకు ఇంత గొప్ప సంస్కారాన్ని నేర్పిన మీ తల్లి దండ్రుల కు పాదాభివందనం సార్ ఇంతటి గొప్ప మనసున్న మీకు నా పాదాభివందనం సార్ థాంక్స్ సార్
@baburaonatra6446
@baburaonatra6446 22 күн бұрын
ధన్యవాదములు డాక్టర్ గారూ. గ్యాస్ ట్రబుల్ గురించి చాలా విపులంగా వివరించి మా డౌట్స్ అన్నీ కూడా చక్కగా చెప్పారు ఇప్పటి వరకూ ఎవరూ కూడా మీరు చెప్పే విధముగా వివరించారు.thankyou very much sir.
@mramakrishna4158
@mramakrishna4158 5 ай бұрын
Skip చెయ్యకుండా మొత్తం విన్నాను... doctor దగ్గరికి వెళ్ళినా న problem ento easy చెప్పగలిగే అంత బాగా ఉంది.. సూపర్ sir
@krishnarao3687
@krishnarao3687 Жыл бұрын
చక్కగా వివరించారు.. 🙏🙏🙏 మీలాంటివారు ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరం..
@rojabujji2764
@rojabujji2764 2 жыл бұрын
డాక్టర్ గారు నమస్కారం..... మీరు ఏ విషయాన్నైనా చాలా బాగా చెప్తారు.... మీ లా ఇంత క్లియర్ గా చెప్పిన వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు... మీరు చాలా గొప్పవాళ్ళు సార్.... మీరు చెప్తుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది.... నాకు థైరాయిడ్ వుంది సార్... నేను వెయిట్ తగ్గాలంటే ఏం చేయాలి....
@sivapasala5119
@sivapasala5119 2 ай бұрын
గ్యాస్ నివారణ కొరకు తమరు చెప్పిన వివరణకి ధన్యవాదాలు
@mangulayellam7865
@mangulayellam7865 5 ай бұрын
Thanks Dr Garu God bless you Naku 40 years nenu kowite lo work chesthanu
@Bobby-wo8xx
@Bobby-wo8xx 2 жыл бұрын
థాంక్యూ సార్ మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు నేను గ్యాస్టిక్ ప్రాబ్లం చాలా ఇబ్బంది పడుతున్నాను ఒకరోజు మీ హాస్పిటల్ కి వస్తాను సార్ 🙏🙏
@venkateswarluch5744
@venkateswarluch5744 2 жыл бұрын
🙏🙏🙏🙏 ధన్యవాదాలు సర్ డాక్టర్ గారు మీరు చల్లగా ఉండాలి నేను మీకు పెద్ద ఫ్యాన్ సర్
@Sunkapakaraju555
@Sunkapakaraju555 3 ай бұрын
సూపర్ సార్ చాలా చాలా మంచి సందేశం ఇచ్చారు సార్ ధన్యవాదాలు సర్ మీలాంటి డాక్టర్ ఉండడం చాలా గ్రేట్ మీ కుటుంబం పై మీపై ఆ దేవుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి ధన్యవాదాలు🙏
@bommanalakshmi6568
@bommanalakshmi6568 Ай бұрын
మీరు అన్ని బాగా చెపు రాన్నా రు కాని బయట డాక్టర్లు చాలా మని మైయిండ్ గా ఉన్నారు చాలా బాధ పెడుతాన్న రు నెల రోజులు గా డాక్టర్లు ఏలా ఉన్నారో నాకు తెలింది అసలు మా భాధ ఏంటో చెప్పం కు కుండ ఇష్ట నకి టెష్టులు రాస్తున్నారు
@netigalamngtv24x7news9
@netigalamngtv24x7news9 2 жыл бұрын
వైద్య ఉపాధ్యాయులు బోధించేలా వివరించారు సార్ 👌👏🙏
@sarojachinna3663
@sarojachinna3663 2 жыл бұрын
meela inta vivarga cheppaledu.
@devinenimadhavi6785
@devinenimadhavi6785 Жыл бұрын
నమస్తే డాక్టర్ గారు. ఈ రోజుల్లో కూడా మీ లాంటి నిస్వార్థంగా చెప్పే డాక్టర్ ఉన్నారంటే చాలా ఆశ్చర్యం గా ఉంది.great అండీ. God bless you sir.
@kagupatilakshmi9277
@kagupatilakshmi9277 8 ай бұрын
Miru 100yrs bagundali Ami self lekunda miru andariki useful health remedies cheputunnaru chala danyavadaalu Vijayawada vastey mi clinic ki vastamu sir
@venkataramanasapireddy2465
@venkataramanasapireddy2465 6 ай бұрын
డాక్టర్ గారు నమస్తే సామాన్య మానవులకుకూడా అర్థం అయ్యేటట్టు గ్యాస్ ట్రబుల్ గురించి వివరించి టాబ్లెట్స్ tonic చెప్పారు ఇలా చెప్పే డాక్టర్స్ తక్కువమంది వుంటారు వివరించక హాస్పిటల్ కి రమ్మంటారు ఇలాంటి helping నేచర్ భగవంతుడు మీకు ఇంకా ఎక్కువ ఇవ్వాలి మీకు మీ కుటుంభసభ్యులకు God bless you
@suryamvvv494
@suryamvvv494 Жыл бұрын
Good information bro... మీరు తెలుగు చాలా చాలా స్పష్టంగా మాట్లాడుతారు. ఇది మీలో ఉన్న గొప్ప విషయం
@RamBabu-rc1oj
@RamBabu-rc1oj 2 жыл бұрын
డాక్టర్ గారు మీకు చాలా ధన్యవాదాలు ఇంత వివరముగా భారతదేశంలో ఏ డాక్టరు చెప్పాడు మీకు శతకోటి ధన్యవాదములు తప్పకుండా మీ హాస్పిటల్ ని విజిట్ చేస్తాను మాది విజయవాడ పక్కన కొండపల్లి గ్రామం
@chetlapallyshankaraiah1531
@chetlapallyshankaraiah1531 Жыл бұрын
🙏super ga chepparu Tq Doctor
@sunandapalem1943
@sunandapalem1943 5 күн бұрын
Sir, I have faced this gastric problem, after starting Intermittent fasting , my problem solved ,i stopped gastric tablets now feeling better
@lakshmisrinivasarao280
@lakshmisrinivasarao280 Жыл бұрын
సార్ నమస్తే తమరు చాలా వివరముగా ఆరోగ్య సమస్యల గురించి తెలియపరచు తున్నారు అందుకు ధన్యవాదములు సార్ నమస్తే
@kaladukkipati7876
@kaladukkipati7876 Жыл бұрын
డాక్టర్ బాబు గారూ మీ అమ్మ గారికి మా హృదయ పూర్వక నమస్కారాలు 🙏🙏🙏. మీలాంటి గొప్ప డాక్టర్ ని మాకు ఇచ్చినదుకు. ఆ దేవుడు పంపిన దైవస్వరూపం మీరు.నిస్వార్ధమైన మీ సేవ ని పైనుండి చూస్తున్న దేవుడు ఎంత ఆనందిస్తాడో...
@puttasatyanarayana5426
@puttasatyanarayana5426 11 ай бұрын
Nice
@dt.kumari1153
@dt.kumari1153 Жыл бұрын
Doctors లో మీలాంటి వాళ్ళు కూడా ఈ రోజుల్లో వున్నారా అనిపిస్తుంది sir చాలా చక్కగా అన్ని రకాల జబ్బుల గురించి చెప్పారు . నేను ఈ రోజే మీ program చూసాను sir , చాలా బాగున్నాయి 🙏ఒకసారి విజయవాడ వచ్చి కలుస్తాను sir
@dineshcreated1491
@dineshcreated1491 11 ай бұрын
Doctor,Teacher motivator, Great knowledge person All in one My Ravi Sir Great..🙏🙏
@shankar_jeeiit_maths
@shankar_jeeiit_maths 2 ай бұрын
నిరాడంబరంగా, ఎంతో విలువైన విషయాలు అందిస్తున్న మీకు అభినందనలు, Stay blessed
@ravikatikala18
@ravikatikala18 2 жыл бұрын
ఇంతచక్కని విశ్లేషణ సూపర్బ్. మీ గురించి విన్నాను... ఇప్పడూ చూస్తున్నాను. కమర్షియల్ కోణంలో కొత్త పుంతలు తొక్కుతున్న ఈనాటి వైద్య విధానం మీద నమ్మకం పోయేంది. మీలాంటి వారు ఇంకా ఉన్నారు అంటే నమ్మశక్యం కావటంలేదు. 🙏
@candgmemories2149
@candgmemories2149 2 жыл бұрын
డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు... ధన్యవాదములు 🙏
@truthseekerms
@truthseekerms 10 ай бұрын
Beautiful presentation on Hyperacidity, GERD and burping and the action of the medications - PPIs, acid neutralisers (antacids) and sucralfate.
@jramakrishnachowdary4095
@jramakrishnachowdary4095 4 ай бұрын
What an amazing explanation about gastric trouble. This is enough for gas patients to get relief and even they don't need any medications also. You're really a great doctor with such noble concern for society. God bless your doctor ravikanth garu. 🙏🙏💐💐👏👏👍👍😊😊
@a1acupuncturekakinada872
@a1acupuncturekakinada872 2 жыл бұрын
చాలా ఉపయోగకరమైన విషయం తెలియజేసారు డాక్టర్ గారు. కృతజ్ఞతలు సర్💐💐💐
@ganugapatisurendra8954
@ganugapatisurendra8954 Жыл бұрын
సార్ మీరు సూపర్ సార్ మీలాంటి వాళ్ళు ఉండటం ఎపి ప్రజలు అదృష్టం సార్ 🙏🙏🙏🙏🙏🙏
@jayalakshmivelpula43
@jayalakshmivelpula43 Ай бұрын
గ్రేట్ sir ఎంత. బాగా ఓపిగ్గా చెప్తున్నారు వివరాలు ధన్యవాదాలు
@REACHF7
@REACHF7 Жыл бұрын
Sir, you're explaining very well, and you seem to be very humble.
@prataperanki9746
@prataperanki9746 Жыл бұрын
డాక్టర్ గారూ మీకు ప్రణామములు,మీకు ఇటు వంటి సేవా భావ ఆలోచన శక్తి ఇచ్చిన ఆ భగవంతుని కి సహస్ర కోటి ప్రణామాలు. మీ సంకల్పం కృషి సర్వదా కొనసాగాలని మీకు మీ ఇష్ట దైవం అనుగ్రహం ఎప్పుడు ఉండాలి అని ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్ధిస్తున్నాను.
@nkvarma2506
@nkvarma2506 2 жыл бұрын
డాక్టర్ గారు మీ వివరణ అమోఘం ఇంత వివరంగా విపులంగా చక్కగా అర్థమయ్యేలా వివరించి చెప్పే వాళ్ళను అసలు చూడలేదు అంటే నమ్మండి మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@vgajendra-yh5tr
@vgajendra-yh5tr 5 ай бұрын
Sir miru mi videos valla chala vishayalu telsukubtuna. Doctors patients ki proper ga explain chesthe valu artham chesukuntaru . Miru super sir . Nenu na comeple feeling ni comments lo type cheyalenu.
@lovababuraavi2651
@lovababuraavi2651 5 ай бұрын
Wonderful ga chepparu Dr Ravi Kiran sir 👌👍🙏
@nagamallikarjunaraokotte1979
@nagamallikarjunaraokotte1979 Жыл бұрын
ముందుగా డాక్టర్ గారకి🙏🙏🙏 మీరు ఆరోగ్య విషయాల గురించి మరిన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాము మీకు ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను,
@S_A_IRamana-
@S_A_IRamana- 2 жыл бұрын
మీరు మాత్రం బలే వివరంగా చెపుతున్నారు Thanks sir🤗🤗
@balivadatrinadhrao6551
@balivadatrinadhrao6551 8 ай бұрын
Great Doctor. Never heard such useful lesson.
@sureshkoneru6139
@sureshkoneru6139 9 ай бұрын
Sir miru super e rojullo kuda ami asinchakunda ela maku information 👌👌👌op kosam velu karchu avtunna e generation lo miru ela information pass cheyatam hatsup sir
@suribabuchukkala4623
@suribabuchukkala4623 2 жыл бұрын
డాక్టర్ గారు గ్యాస్ట్రిక్ మీద చాలా మంచి వివరణ ఇచ్చి అవగాహన కల్పించారు మంచి మెడిసిన్ కూడా సజ్జెస్ట్ చేసారు ZANTAC మన దగ్గర లేదు కదా US లో కూడా సుమారు గా ఏడాది క్రితం బాన్ చేయడం జరిగింది thank you sir
@roxstarakhil2387
@roxstarakhil2387 2 жыл бұрын
Pantop 40 undi sir Aristo valladi
@attaluriramachandrarao7418
@attaluriramachandrarao7418 2 жыл бұрын
WOW WONDERFUL SIR, ప్రజలకు నిజమయిన సేవ అంటే ఇదే 💐🌹
@siritalla6361
@siritalla6361 Жыл бұрын
Super bro
@gracekumari1292
@gracekumari1292 10 ай бұрын
మీరు చాలా మంచి డాక్టర్... మీలాంటి వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకాలి
@jayamanapati4408
@jayamanapati4408 3 ай бұрын
God bless you nana. Wonderful explanation. Telugu language very fluent.Thank you so much for your patience.
@venkataraodasari1131
@venkataraodasari1131 2 жыл бұрын
మీ లాంటి వారు ఇలా చెప్పడం వలనా...ఎన్నో అపోహలు తోలిగి పోతాయి sir 🌹🥀 మీకు అభినందనలు
@vantalu981
@vantalu981 2 жыл бұрын
చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు మీరు ఎప్పుడు మంచి విషయాలు వివరిస్తూ ఆరోగ్యంగా ఉండాలి 🙏🙏🙏🙏🙏
@JalagamYakaiah-wr8vs
@JalagamYakaiah-wr8vs 5 ай бұрын
🎉
@simachalamyernagula8481
@simachalamyernagula8481 3 ай бұрын
Sir आप ने बहुत ही बढ़िया और सार्थक जानकारी दी। पहले कभी इतनी बढ़िया जानकारी किसी ने नहीं दिया। सर धन्यवाद।
@ramanipotu539
@ramanipotu539 4 ай бұрын
Detailed ga chepparu Doctor garu, thank you so much🙏
@nagababuarepalli1883
@nagababuarepalli1883 2 жыл бұрын
నాకు తెలిసి మీరు ఒక్కరే కరెక్ట్ చదివి pass aenatlu ఉన్నారు .... సూపర్ sir
@babuongolu7906
@babuongolu7906 Жыл бұрын
great doctor. మీరు ప్రజల వైద్యుడు . 🙏🙏🙏
@chettipallisaraswathi423
@chettipallisaraswathi423 9 ай бұрын
దీనికి శాశ్వతంగా పరిష్కారం ఉండదా...డాక్టరు గారు
Cute Barbie gadgets 🩷💛
01:00
TheSoul Music Family
Рет қаралды 72 МЛН
[柴犬ASMR]曼玉Manyu&小白Bai 毛发护理Spa asmr
01:00
是曼玉不是鳗鱼
Рет қаралды 46 МЛН
Signs of Heart Attack | Symptoms of Gastric and Acidity Problem | Dr. Ravikanth Kongara
10:07
Dhruv Rathee Effect on Media and Elections || Thulasi Chandu
24:09
Thulasi Chandu
Рет қаралды 73 М.
Cute Barbie gadgets 🩷💛
01:00
TheSoul Music Family
Рет қаралды 72 МЛН