How to find Grand Parents Property - Land Surveying | RNR CIVIL SURVEYORS - Ramesh Nagara | SumanTV

  Рет қаралды 238,432

SumanTV Business

SumanTV Business

Жыл бұрын

#SumantvBusiness #RNRCIVILSURVEYORS
How to find Grand Parents Property - Land Surveying | RNR CIVIL SURVEYORS - Ramesh Nagara | SumanTV
Welcome to SumanTV Business Channel, The Place where you are served with Online and Offline Money Making Tips and Money Earning Methods Every Day. SumanTV Business has been constantly coming up with new genres of Content that helps young entrepreneurs, Self Made Business Women, Students who wish to earn part time income to make more relevant to different successful ways of Earning Online and Offline.
Your Priceless feedback is always appreciated and Please Subscribe SumanTV Business for More Awesome Money Making Videos Served on Daily Basis.
Please LIKE SHARE and SUBSCRIBE out SUMAN TV BUSINESS.

Пікірлер: 152
@mvgopalarao4851
@mvgopalarao4851 Жыл бұрын
ఇప్పుడు భూములు కబ్జా చెయ్యటం, రాజకీయ నాయకుల అండదండలతో చాలా సులువుగా ఉంది. ఇలాంటి కబ్జా ల వలన పేద ప్రజలు భూములు ధనం ప్రాణాలు కోల్పోవుతున్నారు. ఎన్నాళ్ళకు సామాన్య ప్రజల కు న్యాయం జరుగుతుంది అనేది తెలియదు గా.
@p.gsubhashini5902
@p.gsubhashini5902 5 ай бұрын
Carrent
@swarupkumarkatari9523
@swarupkumarkatari9523 Жыл бұрын
గ్రామాకంఠం land కి వైసాల్యం ఉంటుంది కాని measurements వుండవు కదా . రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండి దానిలో కొంత భాగం కబ్జా అయినపుడు దానిని కొలతలతో సహా సర్వే చేయించుకొనడం మరియు తిరిగి పొందుకోవడం కబ్జా దారుల నుంచి రక్షణ ఎలా వివరించండి
@lakshmisetti1740
@lakshmisetti1740 Жыл бұрын
Good..sri
@subbaraod45
@subbaraod45 Жыл бұрын
Part of my documented residential plot was taken away by municipalit/government to widen the road -
@niranjannaramdasu6175
@niranjannaramdasu6175 Жыл бұрын
Super
@sudhagoud809
@sudhagoud809 Жыл бұрын
Tq
@lokeswariuma4010
@lokeswariuma4010 Жыл бұрын
Good information sir 👍
@Reddylion
@Reddylion 2 ай бұрын
good.
@teluguammayyisuhasini1313
@teluguammayyisuhasini1313 Жыл бұрын
సార్ మ నాన్న 2003 లో డీసీ పొలం కొన్నారు ఎపుడూ వాళ్ళు 9 ఎకరాలు వుంది అని ఇచ్చారు సార్.2017లో నికు అంత పొలం లేదు అని MRO .. మ పొలం ఆన్లైన్ లో నుంచి తీసేశారు అన్న .ఇపుడు మ నాన్న చనిపోయారు ...ఇపుడు 7 ఎకరాలు మాత్రమే passbook మార్చుకోవాలి అంటున్నారు అన్న .మిగతా రెండు ఎకరాలు కి passbook మార్చుకోవాలి అంటే ఏమి చేయాలి సార్....MRO వేరే వలకు మ పొలం ఏకించరు అని అనుకుంటూనం .ఇపుడు ఏమి చేయాలి రిప్లై ఇవండీ సార్
@sathishaithe8154
@sathishaithe8154 Жыл бұрын
వ్యవసాయ భూమి ఉంది కాని సర్వే నంబర్ లేదు ఎలా మరి , మరియు అది XL పట్ట అయితే ఎలా మరి చెప్పండి
@nerellahanmanthu6145
@nerellahanmanthu6145 Жыл бұрын
👌
@janardhankuri6905
@janardhankuri6905 7 ай бұрын
Sair good evening sir
@bpower4537
@bpower4537 Жыл бұрын
Ad భూమిని తక్కువగా కొలిచి సరిగా కొలవకుంటే వాడిమీద వాని కింద పనిచేసే పనికిమాలిన ఉద్యోగులందరి మీద కేస్ వెయ్యవచ్చా సార్?ఏటువంటి కేస్ పెట్టాలి....
@Valli273p
@Valli273p 3 ай бұрын
Same doubt andi...
@gajjalamanohar772
@gajjalamanohar772 Жыл бұрын
Sir can I do will registration when my mother is in hospital as patient who is in final stage and sound not good
@edubillikameswararaoedubil5817
@edubillikameswararaoedubil5817 Жыл бұрын
సర్వే నెంబర్ వేరేఒకటి హద్దులు కరక్ట గా రాసి ఆ రిజస్ట్రేషన్ చెల్లుతుందా. ఈ భూమి నలుగురు సాగులో ఉండగా ఇద్దరు ఒకటి అయ్యి వాళ్ళ పేరు మీదకి ఎక్కించు కున్నారు.ఇప్పుడు ఏమి చేయాలి.
@Jaibheem622
@Jaibheem622 Жыл бұрын
ఆవద్ధు frauds దగ్గర poti padalemu కానీ manchi layer ని కాంటాక్ట్ cheyandi
@surveyingoffieldsandmeasur3903
@surveyingoffieldsandmeasur3903 Жыл бұрын
It's not as simple as you say to solve, reconcile or regularize the differences and disputes of the owners of the land however precise the instruments you use while surveying.
@kaleembasha
@kaleembasha 5 ай бұрын
How it's possible sir
@balarajmudirajbm1394
@balarajmudirajbm1394 Жыл бұрын
Sir maku polam undi kani maa pedananna peru mida undhi ayithe memu maa pedanananu bhoomi lo maku vache vata maku evamante istanu antune sing cheyatledu diniki parishkaram chepandi sir please reply me
@lakavathrajababu8967
@lakavathrajababu8967 5 ай бұрын
Sir Maa Thatha Bhoomi 5 acres undhi adhi verey vallu kabja Chesukoni panta Saagu chesukuntunnaru danni Vallani adihithey godavaki vastunnaru Em cheyalo ardam avvadam ledhu sir emaina Suggestion ivvandi sir
@prashanthmechineni1589
@prashanthmechineni1589 Жыл бұрын
Anna ma thatha chanepoyadu land Naku versath chesaru ma nanaa ithei ppb vacheinde pattadar Peru malle ma thatha d vachende enka Vella nana Peru kuda vacheinde Adar and pic nadhe vacheinde anna ppb la Ela cheyamantaru process ma thatha bharya ku emeina verasath cheyachaa mutation tho ledha Naku cheyastadha chepande
@sravansravan2205
@sravansravan2205 Жыл бұрын
Anna namaste
@Arunmadhari
@Arunmadhari Жыл бұрын
Bro na agriculture land survey numbe and passbook details n dhrani ..all ok undhi but. Hadhulu n place teliyadhu...so ela find out bro..it's my grandma land
@niretilingaiah6546
@niretilingaiah6546 11 ай бұрын
Sir madhi vikarabad district mimalini kalvale ante edadaki ravali sir
@prasunasl3901
@prasunasl3901 Жыл бұрын
If we don't have any evidence.But mother is legal hire .How can we get it
@shaikarifsuma3346
@shaikarifsuma3346 28 күн бұрын
Ma Tata bhoomi kani maa annaddammlu evatledu maa Nana kuda very degara Bratuku teruv kosam very city vachi vunaru eppodu maa stalam maku kawali el sir 👍
@eswarivoleti6781
@eswarivoleti6781 Жыл бұрын
sir memukonukkonna land meedha oka fake veelunama tho injunction order thecharu aa land owner daughter adhi yennallu Valid and how to remove that order what to do
@user-lc9oy6ec4z
@user-lc9oy6ec4z 3 ай бұрын
Sir how to get survey report from your office please kindly to provide your remarks with thanks sir
@vamsikorikana4265
@vamsikorikana4265 10 ай бұрын
Sar survey number vundi kani land peppers levu maa nannamma peru to vundi kani ame chanipoindi eppudu land documents yala change cheyali
@noorghiyas5159
@noorghiyas5159 11 ай бұрын
మీరు సర్వే చేసే పద్దతులు వివరించండి. ముందు ఎంత తరువాత ెఎమత తీసుకుంటారు. సర్వే విధానాలు తెలపండి.
@rameshguguloth8805
@rameshguguloth8805 Жыл бұрын
Memu bhumi ammisenam aa bhumi malli manaki ravali ante emi cheyali please answer give me
@chandpasha7386
@chandpasha7386 Жыл бұрын
Sar maa dhaggara sy no, unnay maku a a dhikkullo evaruunnaro cheppa galara sar
@patchigollavenkatvenkat8623
@patchigollavenkatvenkat8623 10 ай бұрын
మా తాత గారు వున్నప్పుడు మాకు 4 ఎకరాలు భూమి వుంది.అప్పుడు మా దగ్గర వున్నా land పేపర్స్ పూరి గుడిసెలో కాలి పోయినాయి. మాకు ఇంట్లో గడవక వారే ఊరు వెళ్లి అక్కడే పని చేసుకుని వచ్చే వాళ్ళం.. మేము మా ఊరిలో లేకపోయే సరికి వారే వాళ్ళు మా పొలంను వాళ్ళ పేరు మీద online చేపించు కున్నారు sir ఎం చెయ్యాలో అర్ధం కావడం లేదు sir pelese కొంచం help చెయ్యండి sir.
@kumarbirru249
@kumarbirru249 7 ай бұрын
Same problem
@kumarbirru249
@kumarbirru249 7 ай бұрын
ఎం చేయాలి అర్దం కావడంలేదు బ్రో
@vignesh9365
@vignesh9365 6 ай бұрын
Maavi 7 yekaralu bro. Em cheyyalo ardham kavatamledu
@VinayS427
@VinayS427 5 ай бұрын
MRO ఆఫీస్ కి వెళ్లి RTI వెయ్యండి, పాత పహాణి నకలు కావలి అని వాళ్ళు మీకు జిరాక్స్ ఇస్తారు.
@mvgopalarao4851
@mvgopalarao4851 4 ай бұрын
ఇలాంటి భూకబ్జాలు కోర్టు కు పోతాయి. స్వంత భూమి పట్టా ఉన్న వాళ్ళు కోర్టు కు వెళ్లటానికి పొలిటికల్ నాయకులు, రెవెన్యూ అధికారులు, పోలీసులు, మున్సిపల్ అధికారులు, విద్యుత్ అధికారులు అందరు కబ్జా చేసిన వాళ్ళకి కొంత డబ్బు ముడుపులు తీసుకొని, సహాయ సహకారం అందజేస్తారు. స్వంత పట్టాదారులు ఒరిజినల్ డాక్యుమెంట్ తో కోర్టు కు వెళ్లుచున్నారు. దేశంలో రాష్ట్రం లో నాయకులు చేసే అవినీతికి అంతు లేకుండా ఉంది.
@verramassbhaskar2769
@verramassbhaskar2769 Жыл бұрын
Sir ma father died .ma father land verevallu akraminchi cultivation chesthunnaru DK patta.1959 year lo eharu
@vasumummidivarapu163
@vasumummidivarapu163 Жыл бұрын
22A probitaction bayata vasudha sir
@jaganmohanreddylankala3332
@jaganmohanreddylankala3332 Ай бұрын
How to calculate measurements after survey
@sarahenglishclubspokenengl1300
@sarahenglishclubspokenengl1300 5 ай бұрын
My grand father's lands were sold by my distant relative after 2015 so there is no single survey number in his name now, so kindly, help me to get the survey numbers of my grand father's lands.. means, where should I go to get all the details in Andhra pradesh?.....
@user-ft1pu7yp7g
@user-ft1pu7yp7g 2 ай бұрын
H sir ma tata garu, mananaki land pachaaru taravata tata chani poyaru 10 manana kuda chai poyundu, epudu a land ma babayi perumida undhi ,,,, naku nayam jarugu undha pleesa cheppandi sir
@user-ug7kq2cw7v
@user-ug7kq2cw7v 6 ай бұрын
Sir,maataagaarunudivachinabooilo,okeoka,asaaram,andulo,maataagarinisamaadiundi
@kaleembasha
@kaleembasha 5 ай бұрын
Sir military patta land ni ela find out cheyali
@chotuashu3464
@chotuashu3464 6 ай бұрын
Meremaina sahayam cheyagalara sir
@SkbadehajaratBade
@SkbadehajaratBade 11 ай бұрын
మా తాత గారు ఒక స్థలం కొన్నారు అప్పట్లో రిజిట్రేషన్ చేసుకోలేదు ఉరి పెద్దల సమక్షంలో అమ్మిన వ్యక్తి తో ఈభూమిని నేను ఇతనకి అమ్ముతున్నాను అని ఇద్దరు సంతకాలు పెట్టారు ఉరిపిద్దాలు హామీ సంతకాలు పెట్టారు ఆ పది రూపాయల స్టాంప్ పేపర్లు మాతాతయ్య ఇంట్లో పెట్టుకున్నాడు మాతాతయ్య లేడు మానాన్న లేడు అమ్మిన వ్యక్తి ఉన్నాడు రిజిటేషన్ చేయమంటే డబ్బులు అడుగుతున్నాడు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నాడు మాతాతయ్య స్థలం కొని 35 eyar ఇప్పుడు ఎం చేయ్యాలి
@pprajachannel2959
@pprajachannel2959 Ай бұрын
Thirty five years kabati me land ki meeku rights utaiah
@rakeshregula2027
@rakeshregula2027 12 күн бұрын
Sir naku survey number telusu kani mubi akkada undhi theliadhu ahh survey number medha vere valla names chupisthundhi online lo
@mattamsuma2459
@mattamsuma2459 3 ай бұрын
Sar maa pollam kuda s no 24ఆ eklaspur v. Kotgir mandal Salah chappa galru
@venkateshp1593
@venkateshp1593 10 ай бұрын
నమస్తే సార్ మా నాన్నకి నలుగురు అన్నదమ్ములు సార్ దాంట్లో అప్పట్లో వాళ్లు భూమిని పంచుకోలేదు సార్ దాంట్లో మన మా తాత నుంచి రికార్డులు మా నాన్న మీదికి తర్వాత మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ మీదికి వచ్చినాయి సార్ దాని లోకి భూమిలోకి మమ్మల్ని రానీయడం లేదు సార్ కొద్దిగా దానికి పరిష్కారం చెప్పగలరా సార్ అమ్మ పేరు పాస్ బుక్కులు ఉన్నాయి సార్ ఉన్నాయి
@vinod_9vsmudiraj730
@vinod_9vsmudiraj730 7 ай бұрын
Position suite cause vesukovaali
@vijayabhaskarkakulapati6554
@vijayabhaskarkakulapati6554 11 ай бұрын
పట్టదారుకి ఏ విధముగా సంక్రమించింది/సాగుచేశారు :- 'అనువంశికము ' దీనికి అర్థం తెలియజేయగలరు..
@user-fi9vn6wh8d
@user-fi9vn6wh8d 11 сағат бұрын
Maku 2ekaralu sarve number Leni bumi undi daniki patta elaistaru
@moraputala_prashanth
@moraputala_prashanth Жыл бұрын
Ma land grandfather peru mida undi danini ma nanna peru midake eala registration chepiyali...ma thatha chanipoyi 14 years avutundi
@raamaraothummanapally705
@raamaraothummanapally705 Жыл бұрын
Court ki Partition fee lawyer dwaara katti kolipinchukovachu...
@SaibabuSai-sn6fn
@SaibabuSai-sn6fn 16 күн бұрын
🙏🙏🙏🙏
@RajuMandala-w3e
@RajuMandala-w3e Ай бұрын
Sir my name is raju vzm,dwarapudi, maku 60 years nunchi serve no 252/1 lo 2/19 acras gedda,open plase sumaru 0.40 sents sagu lo unnamu papers emi leve sir plese salhaa cheppandi sir
@Sankaraiah-ex8cv
@Sankaraiah-ex8cv 8 ай бұрын
Sir,nperu,nshankaraiah.nenuassigendlandapplycheci,oneyear ,ainadi.ippati,pattaformivaledu
@cheripellirajkumar6039
@cheripellirajkumar6039 6 ай бұрын
Anna maku bumi kani patta kavadam ledhu Anna please help me
@pannalasatyanarayana7535
@pannalasatyanarayana7535 Жыл бұрын
Serve cheyalante tiooen ledu correct ga haddilu chupinchagalara
@sps4045
@sps4045 4 ай бұрын
What are the charges do you charge for any issues. How to get register document for survey number if original document missing. Can you provide documents like khasra pahani,ROR,EC etc for survey number given Please reply
@signsaipmc
@signsaipmc Жыл бұрын
Kabza lo unnna valani mundhu bokkka lo veyaliiiii.... Daniki sahakarichina vaari ni kuda booka lo veyaliiiii.... EDI kuda correct kada sir
@narasimharao9189
@narasimharao9189 Жыл бұрын
Sir D patta ayina kuda mana sontham avutunda,maa father peru meeda unna 1.5 acr land verey valla kabja lo unnadi adhi maaku vastunda... please inform
@nagireddyreddy2716
@nagireddyreddy2716 8 ай бұрын
Sir my grand grand father migrated toTelangana state from palanadu dist AP long back without selling the agriculture land in their village.Now how can we check the land to know under whose possession it is
@educationalresources9986
@educationalresources9986 19 күн бұрын
Go to the MRO office where the land was located and apply for old phanis from khasra.
@padmadongala4045
@padmadongala4045 Ай бұрын
1 akaram lo 2 guntalu kabja cheste ala telustadhi mana land avaru kabja chesiillu ani
@pullagoorlasrinivas4210
@pullagoorlasrinivas4210 Жыл бұрын
నమస్కారం సార్ R n r civil sarveyarni నేను సప్రదించలి అనుకుంటున్నాను వీరి అడ్రస్ కొంచెం తెలుపగలరు 🎉
@madhusudhanreddy3106
@madhusudhanreddy3106 Жыл бұрын
Ad lo phone number undi
@avalasubramanyam7060
@avalasubramanyam7060 7 ай бұрын
Sir , Govt moto is good but due to 1) inexperienced field staff 2) with inadequate guidelines to the field staff 3) complicated survey report proform .The prestigious programme became mess and creating uncertainty in the farmer community. Sir I seen one survey report there are 3 names in the enjoyment column with extent of 3 , 2 , 4 cents. It means they are in the possession and in enjoyment. It is a legally evidentiary prof . It attracts legal complications particularly in DKT LANDS SIR Without any documentary evidences how can your staff entering their names in the enjoymentcolum. . Legally it is beg problem in case of DKT LANDS . Your report is an evidentiary document to the modifieders. Sir Over night you are not going to fixing the boundry stones and not hand over to the land with full shafe to the farmers .
@janardhankuri6905
@janardhankuri6905 7 ай бұрын
లాండ్ లో 1.87 ఉన్నది రిజిస్టర్ లో ఉన్నది
@ch.abishek.r.c6921
@ch.abishek.r.c6921 Жыл бұрын
Passbook raludu sr
@satyasastry4750
@satyasastry4750 Жыл бұрын
Maa stalam vizag lo undi regestration na peruna undi Ec kuda na perune undi Kani Idi oka cooperative society Vallu stha lalu anni re plotting chese vuda approval cheseru Ippudu na stalam elapondali Evrina cheppandi
@TheKalyannag
@TheKalyannag Жыл бұрын
Naku message cheyyandi
@manapaduramakrishna7118
@manapaduramakrishna7118 7 ай бұрын
3.1650ఏవిదంగా చదవాలో చెప్పండి0. 20000దీనిని ఏలా చదవాలో చెప్పండి sir 🙏
@ravinderbadavath1911
@ravinderbadavath1911 5 ай бұрын
3 ఆకరాల 16 గుంటలు నర
@saisudheer6956
@saisudheer6956 11 ай бұрын
hlo anna
@VadluriAshok-oc8qu
@VadluriAshok-oc8qu Жыл бұрын
Sir good afternoon.maa dady liver cancerto chanipoyadu.ma nannamma Valla kuturlaki dharani patta chesindi.maa dady unnappudu kuturlaki katnam poshadu.sir plz yela
@kishore1120
@kishore1120 10 ай бұрын
Go to court
@akramali7477
@akramali7477 Жыл бұрын
Sir maa boomi undi tata nundi Nana Nana chani poyeena taruvata Amma peruna virasat chesinaru New pass undi raitu bandu vastundi. Kaani mayokka syno. Meeda vere varu kabza lo unnar Sir maa bhoomini eala find out cheyali. Telupagalru sir
@sunilgurija3017
@sunilgurija3017 3 ай бұрын
Sir kavali
@RAJA1984ism
@RAJA1984ism 11 ай бұрын
Sir maku agriculture land vundi 1b , passbook Anni vunnai but Dari way ledu antunnaru emcheyali.. please reply
@maoriruchulu6311
@maoriruchulu6311 8 ай бұрын
Madi kuda same problem please reply sir
@satishkantipudi632
@satishkantipudi632 3 күн бұрын
Aswaraopeta Mandalam land details kavali
@satishkantipudi632
@satishkantipudi632 3 күн бұрын
Names
@ramarayuduramarayudu7445
@ramarayuduramarayudu7445 9 ай бұрын
RSR దేనికి,
@chandrashekar1809
@chandrashekar1809 Жыл бұрын
Sir help kavalli plz sir
@madavikalyan2912
@madavikalyan2912 28 күн бұрын
Hai sir maa nanna inti peru naa inti peru vere la undhi maa nanna peru meedha unna land naa peru meedha chesukovacha
@rajamonipraveenkumar1916
@rajamonipraveenkumar1916 8 ай бұрын
Sir 30 years documents ala thisukovali sir process chepandi
@syedamuskan6216
@syedamuskan6216 8 ай бұрын
Igrs website dwara cheyandi
@gorsaapparao2160
@gorsaapparao2160 10 ай бұрын
నమస్కారం సారు 1952 వ సంవత్సరం లో మా తాత గారు 0.25 సేంట్లు భూమి కొన్నారు.కానీ మా నాన్నగారు గారికి ఆ భూమి ఉనంట్టు తేలియదు.ఎవరైతే అప్పట్లో భూమి అమ్మేరో వాళ్ళు ఆ భూమి కు డాక్మ్ంట్ ఉందా అనీ అడీగారు చూస్తే దొరికింది.కానీ ఆ సైట్ ఎక్కడ ఉందో పక్కగా తేలియదు అది online కాలేదు.దానికి F-Line చేయిచండీ అన్నారు కానీ ఆ సైట్ ని ఎలా కనుకోవాలో ఆ భూమి కు సర్వే నెంబర్ కూడ మరిపోయింది.అది ఎలాగో కనుకోవలో చేపండీ సార్...
@VishnuReddy-jk7pm
@VishnuReddy-jk7pm Жыл бұрын
S. Noteleeduyelalanukovali
@rammunagalamunagala233
@rammunagalamunagala233 Жыл бұрын
Anna ma polam migulu bhumilo undi am cheyali
@eswarrao3300
@eswarrao3300 Жыл бұрын
Nagara Ramesh,surveyer,sir Ma tatadi polam ma varasulukani person aapolanni ammukinnadu maa vurilo andarikitelusu polammadi Ani January aadarlu,levu,kani surve number vundhi guntur,district,ap ,meeku fees pay cheyala ,free gac chestara
@r.venkateswararao3892
@r.venkateswararao3892 Жыл бұрын
రెసిడెన్సియల్ ల్యాండ్ కి survey no ని ఎవరి వద్ద నుండి ఎలా పొందవచ్చు?
@karusalajyothsna5492
@karusalajyothsna5492 Жыл бұрын
How to meet you sir
@nagarajuponnamanda200
@nagarajuponnamanda200 Жыл бұрын
Mee bhoomi web lo untundhi bro
@rajenderrajender2228
@rajenderrajender2228 Жыл бұрын
Namaskaram sir. Sir maa yokka polam undhi kaani dhaani survey number ledhu Aina maa Thaatha gaaru appatlo konnaru saakshulu kooda unnaru office lo gala records lo kooda maa Thaatha gaari peru meedhe undhi inka adhi ippudu vere vaallu kabja chesaaru sir dhanni Malli maaku Ela dhakkinchukovaalo theleetledhu sir evaru cheyatledhu sir meeru kaastha maa paina dhayadhalachi kaastha sayam cheyandi sir please 🙏 meeku paadhaabhi vandhanam chesthaanu
@acrlegal2482
@acrlegal2482 Жыл бұрын
Ayite no. Ledu annavu ...mee taata peru undi antunnaaru ?
@rajenderrajender2228
@rajenderrajender2228 Жыл бұрын
Sir maa polam maa thaatha gaaru appatlone konnaru dhanni kondharu moorkulu kabja chesaaru adhi Inka vaalla Peru meedha cheyadam vaalla valla kaaledhu ippudu aa polam maa thaatha gaari peru meedhe office yokka records file lo announce occhindhi adhi ippudu malli maaku dhakkaki ante Ela sir suggestion plz sir please 🙏🥺 meeku paadhaabhi vandhanam chesthaanu sir please 🙏 naaku iddharu chellellu unnaru sir vaalla peellillu cheyaali nenu kooda Inka vaalla pelli chesaake cheskuntaanu ani wait chesthunnanu sir kaastha dhayachesi meere maaku saayam cheyaali sir plz sir 🙏🙏
@rajenderrajender2228
@rajenderrajender2228 Жыл бұрын
Sir saakshulu kooda unnaru sir inka maa polam chuttu pakkala gala vyakthulu saakshaam chepthaaru sir
@acrlegal2482
@acrlegal2482 Жыл бұрын
Where is your land...district mondal plz
@rajenderrajender2228
@rajenderrajender2228 Жыл бұрын
Sir survey number dorikindhi paatha papers kooda unnai em cheyamantaaru sir next Mee sahaayam kaavaali sir maaku plz
@ageerlakshmi3771
@ageerlakshmi3771 7 ай бұрын
Sir meeto maatladalante ph no pl
@dbalaji5865
@dbalaji5865 11 ай бұрын
Sir madhi Andhra Annammayaiah district mee personal no pamputhara sir
@pedamamnagaraju2193
@pedamamnagaraju2193 Жыл бұрын
Sirgivemeaddares
@SaibabuSai-sn6fn
@SaibabuSai-sn6fn 16 күн бұрын
S
@saimohan350
@saimohan350 Жыл бұрын
Arey mundhu comment laki reply ivvandra... Peekaneeke pettukunnara. Chanel
@user-oz9rz7wk5u
@user-oz9rz7wk5u 4 ай бұрын
పెట్టిన టైటిల్ కు ఉన్న వీడియోకు సంబంధం లేదు.
@d.narasingaraod.narasingarao
@d.narasingaraod.narasingarao 5 ай бұрын
మా తాతయ్య ఆస్తి ఎలా సర్వేనెంబర్ ఎలా
@kadavathchandu2575
@kadavathchandu2575 3 ай бұрын
poyi mi thata ni adugu
@TShankar-lb4qm
@TShankar-lb4qm 23 күн бұрын
West bro
@rashmithapatel2487
@rashmithapatel2487 7 ай бұрын
Hii sir naku mi help kavali mimmalni ela contact avvali
@jcowmofficial1338
@jcowmofficial1338 2 ай бұрын
Mee issue anti ,?
@rashmithapatel2487
@rashmithapatel2487 2 ай бұрын
@@jcowmofficial1338 ma ma ma vuri shivarullo ma thathagaru appatlo bhumi konnaru 25 yrs back registration avvaledhu ammina vallu vere village vallu chanipoyaru rasi ichina documents ma dhaggare unnayi kani 1yr back ammina valla vlg vallu vachi ippudu aaa place lo smashanam undhi ani 1acre land vallu japthu chesaru . Ippudu paristhithi enti sir , m chesthe ma land ma vasthadhi. Migitha register ayna land motham dharani vachinappudu govt land kinda chupisthundhi
@jcowmofficial1338
@jcowmofficial1338 2 ай бұрын
Which village and mandal
@bynsund5121
@bynsund5121 3 күн бұрын
అందుకే Landtitling act ఇంప్లిమెంట్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఏవీ లేకుండా ఉంటాయి, గొర్రెలకు అర్థం కావట్లేదు😂😂😂
@laxmirajamthati9162
@laxmirajamthati9162 Жыл бұрын
0ksir
@appleapple4561
@appleapple4561 Жыл бұрын
మన ల్యాండ్ లో వేరొక వ్యక్తి పొజీషన్ లో ఉండి తదుపరి పూర్వజీతం ఆస్తి ని డాక్యుమెంట్లు తయారు చేసుకొంటే ఏమి చేయాలి
@pannalasatyanarayana7535
@pannalasatyanarayana7535 Жыл бұрын
Tiffen lekunda kachhitanha kolavavacha
@SaibabuSai-sn6fn
@SaibabuSai-sn6fn 16 күн бұрын
Sss
@acrlegal2482
@acrlegal2482 Жыл бұрын
S yనెం. లేదు అన్నావు ...మీ తాత పేరు ఉందీ అంటున్నా రు ? K....రెవెన్యూ రికార్డుల ప్రకారం మీ ఆధీనంలో ఎన్ని సంవత్సరాలు ఉoధి.
@rajenderrajender2228
@rajenderrajender2228 Жыл бұрын
Sir survey number undhi andharidhi okate choopisthundhi sir maa Thaatha gaaru 1960 lo konnaru oka 15 to 20 years varaku polam chesaaru akkada cheruvu vasthundhi ani kaavaalani mammalni vellakotti dhochukovaalani ala chesaru sir sir memu SC caste kadha veellaku aduge vaaru undaru ani ala kummakkai dhohada paddaru sir
@kanugulakrishna4797
@kanugulakrishna4797 Жыл бұрын
Sir me number kavali sir
@nalamadasaidulu381
@nalamadasaidulu381 Жыл бұрын
Sir land maa తాతా పేరు మీద ఉంది present record lo laydu land meeda మేమే ఉన్నాము 30 years nunchi
@acrlegal2482
@acrlegal2482 Жыл бұрын
@@nalamadasaidulu381 k...submit online application...for succession.
@mudragadasatyam7907
@mudragadasatyam7907 Жыл бұрын
Naku e message ki answer kavali plzzz
@sivakrishnajagatha5929
@sivakrishnajagatha5929 Жыл бұрын
Sollu maatalu veedivi
@verramassbhaskar2769
@verramassbhaskar2769 Жыл бұрын
Sir mi mobile no pampinchandi please.
@rajenderboya420
@rajenderboya420 4 ай бұрын
Phone ceste.replay.evavu.ni.entarve.musuko
@gosulasrisailamyadav4461
@gosulasrisailamyadav4461 Жыл бұрын
Contact number sir
@harinathreddy1273
@harinathreddy1273 7 ай бұрын
Mobile no r watsapp no pettandi sir
@ravinagilla9275
@ravinagilla9275 Жыл бұрын
ముప్పై సంవత్సరాలకు పైగా వాడుకలో లేని ముత్తాత పేరు మీద వున్న భూమి‌ని ఇప్పుడు ముని మనవళ్ళు తమ పేరు మీద చేసుకోవడం సాధ్యమేనా? ఏమేమి పత్రాలు అధికారులకి సమర్పిస్తే సాధ్యం అవుతుందీ ?
@AnandaraoT-vm5my
@AnandaraoT-vm5my 7 ай бұрын
7:30
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 9 МЛН
ВОДА В СОЛО
00:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 32 МЛН
Home Loan In Telugu - Home Loan 2023 Complete Process Explained | Loan Series: EP 2 | Kowshik
23:46
HOW TO FIND NEW CUSTOMER | Real Estate
11:13
SHAJWAL
Рет қаралды 171 М.