Om Sushumna.. Ammagaru we are blessed to have a Guru like you who teaches us in such a simple language techniques to overcome Maya and fear 🙏🏻🙏🏻🙏🏻
@suvarnaponguru36468 ай бұрын
Om Sri gurubyonamaha 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹 Amma meeru cheppe maata meeru chupe baata rendu meeku varalu . Thank you Ammagaru for divine knowledge 🙏🙏🙏🙏🙏
@kamalarani98539 ай бұрын
Om Sushumna Ammagaru 🙏🙏 Om Gurubhyonamah 🙏🙏🙏🙏
@ramakrishnamrajusaripella718 ай бұрын
నిజమైన విద్యను మాకు ప్రసాదించి మా జీవితాలను ధన్యం చేశారు అమ్మ 🙏🙏🙏
@anisham70558 ай бұрын
Om Srigurubhyonamah 🙏🙏 Ammagaru profoundly explained the fear of death which is living with insecurity. We all shiuld live beyond happy and sad and dedicate themselve in spiritual journey which is possible only with regular practice of Sushumna kriyayoga meditation. Mangalam nitya subha mangalam 🙏🙏
@anjalisarathmekala89259 ай бұрын
Dhanyawadalu Ammagaru 💐 with sushumna sadhana and with our guruma 💐 blessings many kriya yogies are coming out of from thesse fears Ammagaru 💐
@sivaninadimpalli73449 ай бұрын
ఓం సుషుమ్న అమ్మ గారు సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధన చేయడం వల్ల మీరు చెప్పనట్లుగా ఎంతో అవగాహనతో జీవిస్తాం అమ్మ గారు 🙏🙏🙏
@vanajabhupathiraju34109 ай бұрын
ఎప్పుడైతే మీరు ఆత్మ విద్య అయినా సుషుమ్న క్రియ క్రియ యోగాన్ని మాకు అనుగ్రహించారో, ఆ రోజు నుండి మా జీవితాలలో అవగాహనతో, విచారణతో జీవించాలని, ప్రతి విషయాన్ని ఎంతో సూక్ష్మంగా మాకు బోధించి వాటిని మాలోపల నిక్షిప్తం చేసి ఈ జన్మలోనే జననం మరణ చక్రము నుండి మమ్మల్ని తప్పించాలని ఎంతో దయతో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారమ్మ. 🙏🏻🙏🏻🙏🏻
@sandhyarajuchintalapati93919 ай бұрын
Thank you so much Amma 🙏 Om Sri Athmanadamayi Amma, saranam mama.🙏 I Bow at your lotus feet with reverence and gratitude.🙏
@vasanthipolavarapu96909 ай бұрын
సరళం గా సున్నితం గా తెలియచేసిన అమ్మ కు అభివన్🙏🙏🙏
@sreedevigaddam23189 ай бұрын
Om sushumna Ammagaru Amma thank you so much. You are always enlightening us with such wonderful knowledge. I will strive hard to live up to your expectations. Mangalam nitya shubha mangalam Hyderabad
@babuvemuri63588 ай бұрын
Om Sri Matha Thalli 🙏🙏🙏
@JayalakshmiBhuthapuri-cu4yi8 ай бұрын
❤❤ఏపుడైతే మీరు దొరికారు,నా జీవన ప్రయాణం చాలా తేలికగా సాగుతుంది అమ్మ
@kopanathipadmavathi58768 ай бұрын
OM sushumna Amma Garu Mangalam Nitya Subha Mangalam Amalapuram chala Baga vivarincharu Amma 🙏🙏🙏🙏🙏
@vikasreddy97609 ай бұрын
Om sushumna Ammagaru. Thank you Ammagaru for guiding us towards self realization and to live life with detachment and not to be caught up in Maya.mangalam nitya shubha mangalam Hyderabad
@vemulamaniramya13049 ай бұрын
Om sree Gurubhyo Namah 🙏🕉️, Ammagaru nicely explained about how to overcome the fear of death. Om shree Gurubhyo Namah
@sudhakote9 ай бұрын
Om Sushumna 🙏🙏🙏 Om Sri Gurubhyonamah 🙏🙏🙏 Thank you Amma 🙏🙏🙏 maku Sushumna Kriya Yoga dwara antho Vignanani adhisthunaru Amma memmu jeevinche prathi second miru chepe matlanu Anusarinchi naduchukovadaniki enthati adbhuthamaina dhyana badhathini andhincharu Amma 🙏🙏🙏Mangalam Nithya Subha Mangalam 🙏🙏🙏
@profvasalamadhavarao32219 ай бұрын
Om Sushumna. Godly message by Pujya Sri Ammagaru to understand the spiritual Atman and not to fear about death, by not having illusion of Maya. Spiritual transformative message for understanding the human life. Mangalam Nitya Subha Mangalam.
@girijasivakumar92719 ай бұрын
Om sushumna . In this video , ammagaru is telling us that we don't have to be scared of death as it is part of a life cycle which everyone goes through. We should live happily with truthfulness and should respect every hard moment in our life , which includes death. We are blessed to be sushumna kriya yogis Mangalam Nitya shuba mangalam. Om sushumna
@kavithaedavalluri23099 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః భయాన్ని ఎలా జయించాలో చాలా అద్భుతంగా వివరించారు అమ్మగారు మీ శతకోటి వందనములు 🙇♀️🙏🙏🙏
@vasugupta56729 ай бұрын
Om Sushmna Amma garu
@SriVaniParuchuri8 ай бұрын
అమ్మా అవిద్య అనే అజ్ఞానములో ఉన్న మాకు జనన మరణములనె భయాన్ని అబద్రత భావాన్ని కోరికలను జయించి సుస్మనక్రియ యోగం ద్వార ఆత్మజ్ఞానము తో సత్య మైన నిత్య మైన శాశ్వతమైన ఆత్మ దర్శనము కలగాలని కోరుకుంటూ మంగళం నిత్య శుభమంగళం.
@padmagangavarapu66779 ай бұрын
ఓం సుషుమ్న అమ్మగారు 🙏🙏🙏 మీరు అందించిన ఆత్మ విద్య ద్వారా విచారణ, సేవభావము, మంచిఆలోచనలతో ఉంటాము అమ్మా 🙏 మంగళం నిత్య శుభ మంగళం 🌹🌹🌹
@indirapriyadarsiniinduindu8 ай бұрын
ఓం సుషుమ్న అమ్మా 🙏🙏🙏🌺🌺🌺 అమ్మా మీరు మాకు ఈ సుషుమ్న క్రియా యోగం ద్వారా సమతుల్యత ను మాకు ప్రసాదించారమ్మా .దీని వలన మాలో ఒక సుస్థిరత నీ ,దాని ద్వారా బ్రహ్మానందాన్ని మీరు మాకు ప్రసాదించారమ్మా.మీ సారధ్యం లో ఉన్న మీము ఖచ్ఛితంగా ఎటువంటి దుష్కర్మ ల వైపు మరలకుండా, మరణం అనే నిజాన్ని నిర్భయంగా జయించాము అమ్మా. అమ్మా మీకు మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏🌺🌺🌺
@umakokkula50249 ай бұрын
Om sushumna, mangalam nithya shubha mangalam, thank you amma🙏🙏🙏🙏
@pannerulatha80749 ай бұрын
Maku saraina gyana bodhana chestunnanduku meku shathakotivandhanaalu amma 🙏 Memu ellappuduu mee margaanne anusaristaam 🙏 Om sushumna 🙏 Om gurubhyonamah 🙏 Mangalam Nitya shubha mangalam 🙏🌺
@madhavidantuluri90049 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻🌸🙏🏻 అమ్మగారు మీరు మాకు అందించిన సుషుమ్న క్రియాయోగ సాధన చేస్తూ మీరు చెప్పే మాకు ప్రతి మాట అవగాహనతో మాలోని అవిద్యను తొలగిస్తూ ఆత్మజ్ఞానం వైపు ప్రయాణించేందుకు దోహదపడుతున్నాయి అమ్మగారు 🙏🏻 🌸🙏🏻 మా అందరినీ ఆత్మ ఉన్నతి వైపు నడిపిస్తున్న అమ్మ గారికి నా హృదయపూర్వక పాద నమస్కారములు 🙏🏻🌸🙏🏻 ఈ విశ్వంలోని ప్రాణకోటి అంతటికి మంగళం నిత్య శుభ మంగళం 🙏🏻
@k.renuka87639 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏 భయాన్ని ఎలా అధిగమించాలో చాలా చక్కగా వివరించారు అమ్మ🙏 సుషుమ్న క్రియా యోగ సాధన ద్వారా ఆత్మ జ్ఞానాన్ని అందించి ఆనందంగా ఎలా జీవించాలో మమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తున్న అమ్మగారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు🙏 మంగళం శుభ మంగళం🌺🌺🌺
@aasrithakallepalli64279 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏. అమ్మ గారు సుషుమ్న క్రియా యోగులు గా మేము అంతా నిత్య సాధన, ఆత్మ విచారణ, సేవ ద్వారా ఆత్మజ్ఞానము, సరియైన అవగాహన తో తప్పకుండా జీవిస్తాం అమ్మగారు. ఇంతటి భాగ్యాన్ని ప్రసాదించిన పరమ గురువులకు, అమ్మ గారికి సర్వ శరణాగతి భావం తో ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏.
శ్రీ గురుబ్యో నమః 💐 శాశ్వతమైన విద్యని మాకు నేర్పించారు అమ్మ సుహమ్న క్రియా యోగా ద్వార.పరమగురువులకి,అమ్మగారికి నా ఆత్మపూర్వక నమస్కారాలు. మంగళం నిత్య శుభ మంగళం 💐
@suvarnareddy29809 ай бұрын
Thanks Amma om sushumna om Shree gurubhoynamha 🙏🏼🙏🏼Mangalam Nitya Subha Mangalam
@sivaparvathi21249 ай бұрын
Om sushumna Amma garu 🙏🙏🙏🙏🙏
@ggokarnaprasad15728 ай бұрын
🙏🙏🙏thank you Ammagaru 🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐magalam nithya subha magalam Ammagaru 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐
@prameelakalidindi33589 ай бұрын
OM Sushumna 🙏🌹 Mangalam Nitya Subha Mangalam 🙏🌹 Loka Samastha Sukinobhavatu 🙏🌹 JAI MAA 🙏❤️💐 (Prama Satyam) Pranam MAA 🙏❤️🌹
@hemavanigarimella18309 ай бұрын
ఓం సుషుమ్న శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏 భయాన్ని ఎలా అధిగమించాలో చాలా బాగా వివరించారు అమ్మ. సుషుమ్న క్రియా యోగులు ఆత్మ పరంగా ఎలా జీవించాలో చక్కగా వివరిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న పూజ్య గురు మాతకి పరమ గురువులకి నా హృదయ పూర్వక నమస్కారాలు 🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం 🙏
@lakshmich77869 ай бұрын
Om sushumna 🙏 Om srigurubhyonamaha 🙏 Sushumna kriya yoga sadhana dhwara bhayanni ela adigaminchalo chala chakkaga vivarincharamma. Kriya yogamulamaina mammalanu aathma paramga ela mundhuku nadavalo vivaristhu ellavellala maa vennante undi mammulanu mundhuku nadipisthunna pujyasri aathmanandamayee amma gariki mariyu guruvulaku naa hrudayapurvaka Namaskaramulu amma 🙏🙏
@sailajanamburi99079 ай бұрын
Om Sri gurubhyonamaha 🙏🙏🙏. Amma makandariki Sushmana kriya yoga dayana sadana andinchi avagahana tho jivistu atama gnanamu vipu nadipistuna ammagariki krutagnatapurvaka padabivandanamulu 🙏.
@lathak99 ай бұрын
Om Sushumna! Sri Atmanandamayiji, 🙏. We all blessed with very powerful Sushumna Kriya Yoga Meditation, from you... And Your regular pravachans take us to next atma level step by step. Grateful to Parama Gurus and Your Highness 🙏🙏🙏 Latha K Mumabai
@niteshnamburi9 ай бұрын
Om Sushumna 🙏 Thank you Ammagaru for this simple invaluable explanation of a complex topic like death.
@ungaralauma11447 ай бұрын
Om sushumna Amma gaariki parama guruvulaki naa saastanga paadabhivandanamulu Uma bhimavaram
@vlsubhadra6689 ай бұрын
ఓం గురుభ్యోనమః 🙏 ఓం సుషుమ్నా, అమ్మా 🙏 మాలోని అజ్ఞానందకారాలను తొలగించి మా ఆత్మలను ఉద్ధరించడానికి అనుక్షణం మాకు మార్గనిర్దేశం చేసే మహిమాన్వితమైన గురుమాత పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారిని గురవుగా పొందటం ఎంతటి మహద్భాగ్యమమ్మా, మమ్మల్ని మీ శిష్యులుగా స్వీకరించినందుకు మనఃపూర్వక వందనాలమ్మా. మీ మాటలు మాకు సర్వదా ఆచరణీయములు, అమ్మా. 🙏 మంగళం నిత్య శుభ మంగళం 🙏
🙏🏻 ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻 మహిమాన్వితమైన సుషుమ్నక్రియా యోగాన్ని మాకు అందించడమే కాకుండా ప్రతిక్షణం మమ్మల్ని సత్యమార్గం వైపు నడిపించడానికి మీరు ఇస్తున్న సందేశాలు అద్భుతం, అత్యద్భుతం అమ్మ.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹
@lakshmikatneni87629 ай бұрын
Om Sri gurubhyonnamaha entho sulabham ga ee janana Marana Chakranni date avagahanani prasadistunna Amma gariki parama guruvulaku Anantha koti namaskaramulu mangalam Nitya subha mangalam
@geethathookkamaata56029 ай бұрын
Om sushumna amma garu mangalam nithya shubhamangalam GEETHA bahugunareddy mallareddy bless ua Amma garu hyderabad
@vijayakumarkarri25039 ай бұрын
🙏శ్రీ శ్రీ శ్రీ ఆత్మానందమయీ అమ్మ దివ్య పాద పద్మములకు అభివందనములు!💐 🙏మంగళమ్ నిత్య శుభ మంగళమ్!🌹
@Akhanda-s5x9 ай бұрын
ఓం సుషుమ్న 🙏అమ్మ మంగళం నిత్య శుభమంగళం 🙏💐💐
@suvarchalavegesna96089 ай бұрын
ఓం శ్రీ గురుబ్యోనమహా 🙏 మాయావలయంలో ఉన్న మాకు సుషుమ్న క్రియా సాధనద్వార ఆత్మజ్ఞానం వైపు నడిపిస్తున్న అమ్మకు కృతజ్ఞత పూర్వక పాధాభివందనాలు తల్లి🙏
@ekanadhams9 ай бұрын
Om sushumna
@mekaswapna26639 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@vsrmaishwarya9 ай бұрын
Ammagaru has explained about fear of death is removed ee can live life happily by inquiring (Introspection,) and practicing Sushumna Kriya Yoga Dhyanam.
@swarajyalakshmip59289 ай бұрын
Om sri gurubhyonamaha🙏🙏
@lakshmidevijampana88009 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః ఈ జీవితం శాశ్వతం కాదని, భయాన్ని ఎలా అధిగమించాలి, సరికాని విషయాలు ఎలా సరి చేసుకోవాలో అద్భుతంగా వివరించారు అమ్మ గారు ధన్యవాదములు 🙏🙏🙏
@parvathidanthuluri77359 ай бұрын
Omsushumna namaste Amma garu
@indirasonnati33249 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః ఈ సుషుమ్న క్రియా యోగ సాధన తో పాటు ఆత్మ విచారణ జరిపి సరికాని వాటి జయించే శక్తిని మాకు ప్రసాదిస్తున్నందుకు మా అమ్మ ఆత్మానందమయి అమ్మగారి పాదపద్మములకు కృతజ్ఞతలతో శిరసాబివందనములు 🙏🙏🙏
@shivakiranreddy46549 ай бұрын
Om Sushumna Amma 🙏
@ksskraju17659 ай бұрын
K.ambica Gudivada Om sushumna amma garu 🙏
@psnraju86149 ай бұрын
Om Sushumna amma garu (allipalli)
@mangipudivenkataramanamurt76269 ай бұрын
ధ్యానమూలం గురోర్మూర్తిః పూజా మూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం ముక్తిమూలం గురోః కృపాః తస్మై శ్రీ గురవే నమః మంగళము నిత్య శుభమంగళము
ఓం శ్రీ గురుభ్యోనమః అమ్మ భయాన్ని ఎలా జయించాలో చక్కగా వివరించారు అమ్మ. ధన్యవాదాలు అమ్మ,,🙏🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం
@sridevi58579 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sandhyasourupalli29999 ай бұрын
ఓం సుషుమ్నా🙏 అమ్మా ఎటాచ్మెంట్ లేకుండా అనుగ్రహించండి . కోరికలు అనే వి తప్పులు చేస్తాయి అని చెప్పారు కోరికలు లేకిందా చూడండి. మరణాన్నీ ఆనందంగా చేస్తున్నట్టు శక్తి ఇక్కండి అమ్మ🙏