చాలా సక్రమంగా ఉంది శాస్త్రి గారు. నమస్కారం. అందుబాటలో దొరికే వాట ఇది సులభమైన సా
@SuryaPrakash-fm9wg Жыл бұрын
బ్రహ్మశ్రీ యేలూరుపాటి మల్లిఖార్జున శర్మగారి ఆధ్వర్యంలో విశదీకరించిన సంధ్యావందనం కార్యక్రమం నిజంగా హర్షణీయం. అలాగే ఈ క్రియను ఒక పుస్తక రూపంలో అందిస్తే సంతోషం. ధన్యవాదములు sir
@anandavardhan4093 Жыл бұрын
ఓం గురుభ్యోం నమః
@nihithjaganadh7670 Жыл бұрын
Chala baga chepparu guru garu
@satyamanivilla9249 Жыл бұрын
Dhanyavadhalu meeku
@NSRCMURTY Жыл бұрын
🙏🙏🙏
@venudharp9641 Жыл бұрын
గురువుగారికి నమస్కారములు అగ్నికార్యం కూడా ఇదే విధంగా చేయించి పెట్టవలసింది
@kartheekt6852 Жыл бұрын
కార్యానికి సంబందింది పుస్తకం ఏదన్నా ఉంటే దాని లింక్ ఉంటే అదికూడా ఇవ్వగలరు, చదువుతూ నేర్చుకొనుటకు
@prayagaradhakrishnaprayaga795511 ай бұрын
What about the rest. Rendering is good.🎉
@challateja3883 Жыл бұрын
ఈ వీడియో మా గురువుగారైన బ్రహ్మశ్రీ యేలూరిపాటి మల్లికార్జున శర్మ గారు ప్రతీ ఒక్క ద్విజులు సంధ్యావందనం చెయ్యాలి అని సంకల్పం తో చేయబడినది
@sundaresanvenkatasubramani1326Ай бұрын
May we know his contact number please
@hajarmatveeva3 ай бұрын
The pronunciation of Gayatri has many mistakes. Not suitable for learning at all 👎
@tkh_teluguАй бұрын
If you a have uploaded your own video where it was chanted with correct swaram then you can comment this….also may i know your educational background in smartha or veda?